Ye Yendaku Godugu Latest Telugu Full Movie 4K | Ashok Selvan | Nasser | Latest Telugu Movies 2023

Sdílet
Vložit
  • čas přidán 7. 11. 2023
  • Ye Yendaku Godugu Latest Telugu Full Movie 4K on Mango Telugu Cinema. #YeYendakaGodugu 2023 latest Telugu movie ft. Ashok Selvan, Reyaa, Manikandan.K, Abi Hassan, Anju Kurian, Praveen Raja, Riythvika, Nassar, K.S.Ravikumar and others. Directed by Vishal Venkat and Produced by Ajmal Khan & Reyaa. Music Composed by Radhan. #AshokSelvan #Reyaa #2023LatestTeluguMovies #MangoTeluguCinema
    Synopsis:
    The lives of four flawed youngsters intertwine after a devastating road mishap. While they try their best to cope with the feelings of remorse and regret, they find themselves transformed.
    Click Here to Watch :
    2023 Latest Telugu Movies : bitly.ws/U8Fv
    2023 Latest Back To Back Best Scenes : bitly.ws/U8FQ
    Latest Back To Back Telugu Comedy Scenes 2023 : bitly.ws/U8G6
    Like us on Facebook for more updates - / mangotelugucinema
    Instagram - / mangotelugucinema
    Follow us on twitter for more updates - / telugucinema7
    Watch all your favourite movies in Telugu Cinema.
    Happy Watching!
    For More Latest News and Updates Subscribe to Mango Telugu Cinema : / telugucinema
  • Zábava

Komentáře • 291

  • @sivakrishna4573
    @sivakrishna4573 Před 8 měsíci +34

    సినిమా చూస్తూ ఉండిపోతారు... That's for sure ...what a movie... Really worth to Watch 💕🎉

  • @manju7520
    @manju7520 Před 8 měsíci +16

    చాలా చాలా బాగుంది. Heart touching movie
    పెద్ద హీరో సినిమా లు రాయడం తీయడం easy. ఇలాంటి సినిమా లు రాయడం మెప్పించడం చాలా కష్టం
    Story writer కి Direct కి ముఖ్యం గా producer కి స్పెషల్ thanks
    ఇలాంటి సినిమా లు ఇంకా రావాలి అంటే థియేటర్ లో చూడాలి, కానీ మనం చూడం ఇది నా guilty 😒

  • @lasya409
    @lasya409 Před 8 měsíci +50

    సినిమా మొత్తం ఏడుస్తునే చూసాను😢😢😢😢 నిజంగా చాలా మంచి సినిమా 😢🙏 డైరెక్టర్ గారికి మరియు ఈ సినిమాలో నటించిన నటీ నటులకు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @beliveryummy
      @beliveryummy Před 3 měsíci

      Don't cry lasya, can i give you huge

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 Před 8 měsíci +115

    మూవీ చాలా బాగుంది.. మనం తెలిసి తప్పు చేయరాదు మరియు మంచివాడని నిరూపించాలని జీవించరాడు .ఓర్పు, సహనం , పని, కోపం మనిషి మనుగడకి చాలా అవసరం.. అవి అన్నీ సమపాళ్ళలో ఉండాలి... అందరూ చూడండి...

    • @himabindu6553
      @himabindu6553 Před 8 měsíci +2

      manchi maata chepparu

    • @maheshchowdary3851
      @maheshchowdary3851 Před 8 měsíci

      @@himabindu6553 Thank you

    • @umap3040
      @umap3040 Před 8 měsíci +3

      మనస్సు ను కదలించే ప్రతి నిమిషము అద్భుతమైన చిత్రీకర న మాటలు రావడం లేదు అవార్డు రావాలని ప్రార్థిస్తున్నాను ఇలా మరి ఎన్నో చిత్రాలను తీయాలని కోరుకుంటున్నా ను

    • @maheshchowdary3851
      @maheshchowdary3851 Před 8 měsíci

      @@umap3040 Thank you

    • @padmavathig6257
      @padmavathig6257 Před 7 měsíci

      😊

  • @rmtguest6389
    @rmtguest6389 Před 6 měsíci +20

    Tamil వాళ్ళు ఎమోషన్స్ వున్న సినిమాలు తీయడం లో టాప్, మలయాళీ లు రియలిస్టిక్ తీస్తారు, తెలుగు వాళ్లు టైంపాస్ కామెడీ సినిమాలు బాగా తీస్తారు

  • @ambedkarpulidindi7813
    @ambedkarpulidindi7813 Před 8 měsíci +30

    ఇంత గొప్పగా మనుష్యుల నిర్లక్ష్య స్వభావాలు గురించి అలోచించి... తీసిన గొప్ప సినిమా.. ఇలాటి డైరెక్టర్ లు చాలా తక్కువ వుంటారు... మార్పు కోసం ఒక గొప్ప సినిమా

  • @muppidisivayya9418
    @muppidisivayya9418 Před 7 měsíci +7

    కేవలం మన ఆలోచన బట్టే
    మనమేలు కోరేవారిని తృణీకరిస్తాం కానీ వారు మనలను అర్థం చేసుకుని మసులుట గమనించం మరియు మన జీవితం అనేకులను మార్చగలదనే...
    ఇంకా అనేక కోణాలలో మనలను ఆలోచింపజేసి తీర్చగల మంచి మూవీ

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 Před 8 měsíci +14

    చాలా మంచి సినిమా. కోపం, .నిరాశ,అసహనం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో చెప్పిన కథనం.

  • @user-lu2um9iy7z
    @user-lu2um9iy7z Před 8 měsíci +8

    Comments chusi movie chudala anukunavalu kachithanga chudochu
    Daily mana life lo jarigevi ledha chusevi ledha vinvevey
    Chala realistic ga vundi
    Superb

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 Před 8 měsíci +15

    అద్భుత మైన చిత్రం,
    ఇందులో ఒక charecter మన నిర్లక్ష్యం గుర్తు చేస్తుంది , దానికి నేను దగ్గరగా ఉన్నాను..నా జీవితానికి అద్దం లా చూపించింది...MY APOLOGIES TO EVERYBODY TO WHOM I BEHAVED ARROGANT... నా నిర్లక్ష్య వైఖరి వల్ల బాధ పడిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు మరియు నా జీవితానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు...

  • @hifriends3607
    @hifriends3607 Před 8 měsíci +17

    బంధం విలువ తెలిస్తే
    ఎవరు ఎవరిని దూరం చేసుకోరు ☀
    భాద్యత విలువ తెలిస్తే
    ఎవరు ఎప్పుడు తప్పు చేయరు ☀
    డబ్బు విలువ తెలిస్తే
    ఎవరు ఎప్పుడు వృదా చేయరు ☀
    మన ప్రవర్తన మీదనే
    మన జీవితం ఆధారపడి ఉంటుంది📌
    వీలైనంత వరకు
    ప్రశాంతతను కోల్పోకుండా జీవించాలి 👈
    చక్కని అర్థవంతమైన సినిమా
    తప్పక చూడండి
    ఈ సినిమా ను సరిగా అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది 🙏
    అందరూ బాగుండాలి
    అందులో మనము ఉండాలి ✍

    • @tanujakatreddi7617
      @tanujakatreddi7617 Před 8 měsíci +1

      Exactly 👌🙏

    • @hifriends3607
      @hifriends3607 Před 8 měsíci

      @@tanujakatreddi7617
      మీ విలువైన సమయంలో
      మీరు ఈ వీడియో చుసారు.
      మీ ఆలోచన విధానం బాగుంది.
      చక్కని ప్రతిభ మీ సొంతం.
      You have bright future
      Go head darely
      Success comes to your foots
      Never look back
      Don't think anything
      Just focus on your goals
      You have that much power
      My heartfully sincerely wishes to you
      Cute princess👸

  • @user-ir4tr9rb6b
    @user-ir4tr9rb6b Před 8 měsíci +7

    చాల చక్కగా జీవితాన్ని చూపించిన దర్స్సకుడు ని అభినందించక తప్పదు...

  • @vijayaprasad952
    @vijayaprasad952 Před 8 měsíci +6

    చాలా బాగుంది సినిమా అందరూ సహజంగా నటించారు తన కోపమే తన శత్రువు అన్నా మాట నిజమే అని పాలించారు నాజర్ సార్ పాత్రలో ఇమిడి పోయారూ

  • @raajulatha8767
    @raajulatha8767 Před 8 měsíci +12

    మంచి మూవీ అందురు తప్పకుండ చూడాలి ❤

  • @nandarapuapparaoking1787
    @nandarapuapparaoking1787 Před 8 měsíci +10

    డైరెక్టర్ నీకు హ్యట్సాప్ యాక్టింగ్ &టోటల్ క్యారెక్టర్స్ సూపర్ నేను పవన్ కళ్యాణ్ ప్యాన్ మీ సినిమా సూపర్

  • @Bujji-ic2zf
    @Bujji-ic2zf Před 8 měsíci +5

    Movie superb ga undhi 👍
    Oka Death theliyaka chesina,cheyakapoyina chalaa problems vacchayi aa death valla.adhey death valla vachina problems motham Ending ki Mabbula poyayi.asalu yentha clear ga prathi okkariki connect ayyela ee movie ni thisaru❤❤❤
    All movie team TQ you so much 🌹

  • @rambosriramentertainments
    @rambosriramentertainments Před 7 měsíci +4

    ఒక మంచి సినిమా, నిజానికి bad habits మాత్రమే bad habit కాదు, మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎదుటివారు మనకి చెబుతున్నా మనం వారి మాటను నిర్లక్ష్యం చేసి మళ్లీ మళ్లీ అదే తప్పును చేయడం కూడా bad habit లాంటిదే.... కోపం అందరికీ వస్తుంది, కానీ దానికి ఒక లిమిట్ అంటూ వుంది మళ్లీ ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పెద్దవి కావు....🙏

  • @cvijayk
    @cvijayk Před 8 měsíci +13

    Awesome movie. Very good messages are conveyed. Eye opener to all those who don't understand value of relations.

  • @Mrudula819
    @Mrudula819 Před 8 měsíci +8

    ನಿಜವಾಗಿಯೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಚಿತ್ರ 👏👍👌😍💐🌹

  • @user-gp2cc4lu2b
    @user-gp2cc4lu2b Před 8 měsíci +5

    Wonderful words ....prathi charcter superb nanna love you em chesina mekosam thakkuve

  • @bukkurupushpalatha3562
    @bukkurupushpalatha3562 Před 7 měsíci +2

    Really heart touching movie chala houses lo brothers perents tho ilane vuntaru father loves son and son also loves father but both are some discosions but both are love👌👌👌👌👌👌👌👌👌👌👌👌real movie sir No words sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagaraja1972
    @nagaraja1972 Před 8 měsíci +9

    NANDI AWARD WINNING ELIGIBLE MOVIE - I RESPECT THE STORY AND CREW FOR THIS GREAT MOVIE

  • @user-tb1in3nk8b
    @user-tb1in3nk8b Před 6 měsíci +1

    మంచి మనసు వున్న మనుషుల జీవితా లే ఈ సినిమా 👌👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏👍

  • @mayihelpyoumitra
    @mayihelpyoumitra Před 8 měsíci +2

    ఈ సినిమా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఎక్కడ జర్నీ చేసిన వాళ్ళందరకి ధన్యవాదములు

  • @myadamsaimadhavi9046
    @myadamsaimadhavi9046 Před 6 měsíci

    Ee kaalam youth ki paschathapam ante theleedu...ee movie lo aa change chaala baaga chupincheru.... director- writer Vishal Venkat ki hats off.... keep up the good work... God bless you....

  • @J.sandhyaraniJ.sandhyara-sz5oi

    సినిమా కి మనిషి జీవితానికి చాలా మంచి బంధం ఉంది ఎందుకంటె పక్కవాళ్ళు మన తప్పులను సీజీబితే వినని మనం అదే విషయం ఒక సినిమా లో చూసి నపుడు మనకి అనిపిస్తుంది మనం ఇలానే ఉన్నంకాడా అని

  • @seshammakummari7949
    @seshammakummari7949 Před 8 měsíci +4

    Ee movie teesina valla prathi okkariki 🙏🙏🙏🙏🙏

  • @shridhart6315
    @shridhart6315 Před 5 měsíci

    After long time I watched feel good movie. Hats of to the whole team of this movie. Super brother just realize your mistakes and say sorry to anyone. Without father the whole family suffering his absence. Say thank you to anyone who help us. Thank you once again for this movie director Sir.❤❤

  • @mohiddinshaik3657
    @mohiddinshaik3657 Před 3 měsíci

    Wt a movie… keep on crying while watching. Everyone acted well. Hats off to director/producer

  • @srinivasuvasu6494
    @srinivasuvasu6494 Před 6 měsíci +3

    చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. 🙏🙏🙏🙏

  • @Mummy0308
    @Mummy0308 Před 2 měsíci

    Assal intha bauntadani ankoledu i watched it with tears 🥲chala baundi
    (Commnts chadavi chusevallaki)
    Suprb undi, must watch

  • @sravanthisare533
    @sravanthisare533 Před 7 měsíci +2

    Nice movie with beautiful message.Worth watching it. Superb 👌. One though after watching this movie why our Telugu industry will not produce this type of movies......

  • @satyavanidaparthi9020
    @satyavanidaparthi9020 Před 8 měsíci +2

    Heart touching movie, I miss you Daddy, yes Oka family ki daddy chala important, respect parents.

  • @Madhava34
    @Madhava34 Před 6 měsíci +1

    I watched a great movie after a long time. We need more movies like this. Feel good movie ❤. 100% better than any high budget movie. 👏👏👏

  • @lakshmiprasanna3664
    @lakshmiprasanna3664 Před 8 měsíci +4

    Movie chaalla bagundi
    incomplete work leads to life damage...
    Not expressing love on day to day life and trying to show materialistic love makes no sense leading to regret..
    Stop overthinking if you are not done mistake become dum and duff to others words...
    If U did really mistake don't pretend everything good listen to your inner sense and rectify the mistake ...
    Key take ways from movie great execution

  • @seshukancharla292
    @seshukancharla292 Před 2 měsíci +1

    Hero లేడు heroine లేదు
    కథ హీరో ఈ సినిమాకు
    పాత్రలు మనతో మాట్లాడతాయి
    డైరెక్టర్ చాల బాగ తీశాడు

  • @jyothularevathimr3739
    @jyothularevathimr3739 Před měsícem

    Super ga vundi movie andharu chudalli
    Don't miss this movie 100% truth

  • @shankarreddykarishmaksrsha9163
    @shankarreddykarishmaksrsha9163 Před 8 měsíci +1

    Intha manchi movie na life lo chudaledu good massage 🎉🎉

  • @sivaprasadgokavarapu2582
    @sivaprasadgokavarapu2582 Před 8 měsíci +1

    coments chusi movie chuse vaariki mari mari cheptunna movie chala chala feel movie 👌👌👌

  • @rakeshkiranApexLegend
    @rakeshkiranApexLegend Před 8 měsíci +1

    Super movie Naa okkadi life ni 3 characters lo chupinchinaru
    Thanks for the whole cast&crew for this film

  • @Swaroopaaa1918
    @Swaroopaaa1918 Před 2 měsíci

    I cont explain my words, suberb movie, I cried when I watching this movie, I cried, when I watching this movie, really suberb movie

  • @madhanjyothi9243
    @madhanjyothi9243 Před 3 měsíci +1

    Movie Chala Chala bagundi emotional

  • @srinikala9333
    @srinikala9333 Před 8 měsíci +3

    Wow great movie. Lot of realistic.
    This tells lot of things to people.
    Do you responsibility properly
    Do the right thing
    Respect our loved ones values
    Time tells the truth
    When time comes it happens in everyone's life
    Luxury or things what you have will not add anything to you
    Wow what a story. 👏👏👏👌👌🙏

  • @rajithalapalli9336
    @rajithalapalli9336 Před měsícem

    Ee movie thisina director gari nati natulaku sethakoti vandhanalu movie chala bhagundi yechukontune chusanu sir hurt touching movie 😢😢😢

  • @veerkumar5510
    @veerkumar5510 Před 3 měsíci

    What A Great Movie 🥹🥹🥹 Chala Bagundi..
    Amma Nanna Intlo Pedda Vala Matalu Chypindi Vinali.... Vinandi🥹

  • @saradakonakondala2468
    @saradakonakondala2468 Před 8 měsíci +1

    Excellent direction story. A lot to learn about facing truth and realise value of life and relations . Every actor max justice to their roles.

  • @saibharath8674
    @saibharath8674 Před 8 měsíci +7

    Nice....❤ Feel good movie🎥

  • @J.sandhyaraniJ.sandhyara-sz5oi

    కాని సినిమా చుసినంత సేపు నేను చాలా 😢ఏడ్చాను ఎందుకంటె 😢😢నేను బంధాలకు విలువ ఎక్కువ ఇస్తాను బ్రతికున్నంతసేపేకదా ప్రేమలు ఆప్యాయతలు పోయాక ఏముంటాయి ఒక్క ఫోటో తప్ప

  • @manadentist2267
    @manadentist2267 Před 2 měsíci

    NICE MOVIE DEFINTELY WORTH WATCHING, VERY PRACTICAL MOVIE, INSPIRING

  • @vudayanaramarao5240
    @vudayanaramarao5240 Před 2 měsíci

    Chala chala bagundhi manchi message vundhi cinema lo andharu chudali

  • @user-px1mk9uc2w
    @user-px1mk9uc2w Před 8 měsíci +2

    చాలా బాగుంది , సహజంగా ఉంది .

  • @haribabutaurus
    @haribabutaurus Před 27 dny

    Inthala edustananukoledu last lo 😢😢😢😢
    Emi teesaru anna movie ni🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaganv9263
    @jaganv9263 Před 7 měsíci

    Really a very good movie, and very educative
    ihats off to the cast and crew of this movie....
    Hope these kind of movies get a greater exposure so that people get the message...

  • @jyothidaglur5703
    @jyothidaglur5703 Před 8 měsíci +1

    After watching this movie please respect your parents dont show your anger on them. Scolding from children is the greatest punishment for parents.

  • @peace_lover143
    @peace_lover143 Před 8 měsíci +3

    The best movie of my life, movie is full of compassion and shows the way how to live one's life, you are going to miss a lot if you miss this movie.

  • @veenya13
    @veenya13 Před 7 měsíci

    cinema lo praveen role chesina hero face book lo msg ki reply icharu..chala manchi vyakti la unnaru..his acting also i liked..cinema main ga chala bavundi..

  • @nagamanidogga6869
    @nagamanidogga6869 Před 7 měsíci

    Movie chala bagundi. Chaala chaala bagundi. Manaki telisi teliyaka chesina tappulu tarvta manam ala cheyyakunda vunte bagundedi ani think chestu adhe mind lo vundipotamu. Director garu chala bagundi movie.

  • @yeruvanarasimhareddy8510
    @yeruvanarasimhareddy8510 Před 7 měsíci +1

    Speechless movie, watch this movie please!

  • @swarajya1142
    @swarajya1142 Před 7 měsíci +2

    Really good movie

  • @tanganpallymurali5921
    @tanganpallymurali5921 Před 8 měsíci +4

    సినిమా చాలా బాగుంది

  • @ramaraopillarisetty7107
    @ramaraopillarisetty7107 Před 8 měsíci +3

    Very good movie.
    Very good direction.
    Good concept.

  • @ravi_kumaaar
    @ravi_kumaaar Před 7 měsíci

    Famtastic movie with a great message for every one , thanks for giving such a great movie all the best for the entire team

  • @manideepcreations6362
    @manideepcreations6362 Před 8 měsíci +1

    మంచి సినిమా, ప్రతీ ఒక్కరు ఆలోచించాలి,
    టైటిల్ కరెక్టుగా లేదు?ఎందుకంటే ,మోసాలు చేస్తూ సమయానికి తగ్గట్టుగా బ్రతికేవాళ్ళకు
    సరిపోయే టైటిల్ ఇది,కాని ఇక్కడ ఏపాత్రకూడా అటువంటిది లేదు,
    డబ్బింగ్ మాటలు ఎవరు రాశారో కరెక్టుగా లేవు,తప్పలున్నాయి, సందర్బం కదరని మాటలు,.డబ్బింగ్ సినిమాలో ఇంతేనేమో?
    మూవీ కధ ,కధనం బాగుంది! 👍👍👍

  • @gowthamigowtham2486
    @gowthamigowtham2486 Před 6 měsíci

    hats off to this film maker . this film is such a wonderful film. must watch film. every one msut watch with family

  • @krishnatalari1631
    @krishnatalari1631 Před měsícem

    very very very very good film andaru chudandi

  • @padmavathipannuri4054
    @padmavathipannuri4054 Před 7 měsíci +1

    Super sinima sir chala bhagumdi

  • @luckyandteam9800
    @luckyandteam9800 Před 3 měsíci

    Very nice ,movie characters are well played by actors

  • @vishalvnkt3017
    @vishalvnkt3017 Před 7 měsíci +9

    Thank you all for the wonderful comments - mee andhari comments choosi nenu chaala touch ayyanu . Mee support or comments ki pedha thanks 🙏🏻 ( sorry if my Telugu is wrong )

  • @ramakandaraboina
    @ramakandaraboina Před 8 měsíci +2

    Kopam,ego,pogaru,dvesham , stardom, vadilesi ,na anukunte anta sunthosame.

  • @t.vijayadurgavijaya4682
    @t.vijayadurgavijaya4682 Před 6 měsíci

    ఓ మంచి సినిమా
    మనిషి లో వుండే భావవ్యక్తీకరణ లు
    అని చూపించారు
    డైరెక్టర్ గారు🙏

  • @sudhasworld8221
    @sudhasworld8221 Před 7 měsíci +2

    సినిమా చాల బాగుంది❤

  • @nagarjunareddykypu9081
    @nagarjunareddykypu9081 Před 8 měsíci +4

    Really very nice movie.Superb narration, nice story, message oriented

  • @KrishnaBolta-nl4sf
    @KrishnaBolta-nl4sf Před 8 měsíci +1

    Feel good movie..must watch.if you want to watch based on review comments, don't miss it..

  • @christaindavid9096
    @christaindavid9096 Před 8 měsíci +2

    ఈ భూమి మీద తల్లిదండ్రులు లేని వారు మాత్రమే అనాధాలు
    మా అమ్మ నాన్న లు నేను సంతోషంగా చూసు కోలేదు

  • @user-yu9ju5wb9g
    @user-yu9ju5wb9g Před 8 měsíci +1

    GOOD FEEL MOVIE ELANTI MOVIES AA MANAKU KAVALASINDHI

  • @ashoktalari4822
    @ashoktalari4822 Před 5 měsíci

    తండ్రి లేని చాల మంది వారికి , ఈ చలన చిత్రం చూసిన వారి హృదయాల్లో ఎప్పటికీ ఉంటుంది అని నా ఆలోచన ❤

  • @seshammakummari7949
    @seshammakummari7949 Před 8 měsíci +1

    Super super super movie. No words speech less

  • @ganapuramsuresh7043
    @ganapuramsuresh7043 Před 4 měsíci

    సినిమా చాలా బాగుంది మనం ఊహించిన దానికంటే చాలా బాగుంది

  • @sujathathanneru6462
    @sujathathanneru6462 Před 6 měsíci

    Amazing movie ...very heart touching bit to bit🎉🎉

  • @pravinmanchim2455
    @pravinmanchim2455 Před 6 měsíci

    ఈ మూవీ మీరు చూడకపోతే ఒక మంచి సినిమా చూసే అవకాశం మీ లైఫ్ లో మిస్ అయినట్లే.

  • @venkateswarlu4182
    @venkateswarlu4182 Před 4 měsíci

    Superb movie really
    Hat's off to the director and all the actors

  • @user-pv7ob2ez1z
    @user-pv7ob2ez1z Před 6 měsíci

    Wow very good movie
    No words❤❤❤❤❤❤
    Heart touching movie

  • @lathakothapalli9593
    @lathakothapalli9593 Před měsícem

    What an excellent movie..

  • @angelaraj8692
    @angelaraj8692 Před 8 měsíci +5

    ❤hats off to the director

  • @teja7014
    @teja7014 Před 6 měsíci

    This film change my mind in position way. Thank you ❤

  • @AppApps-od9wv
    @AppApps-od9wv Před 4 měsíci

    Chala మంచి సినిమా 😭😭🙏

  • @kunchalabhargavi9049
    @kunchalabhargavi9049 Před 8 měsíci +2

    Suppar movie ❤

  • @soumyabiroju3985
    @soumyabiroju3985 Před 8 měsíci

    సినిమా చాలా బాగుంది మంచి message ఉంది

  • @772_a.srinivas4
    @772_a.srinivas4 Před 8 měsíci

    Really wonderful movie great director great artists really superb movie it’s a human emotions movie please movie writer movie director movie movie producer had surf

  • @BalajiR-wh4ki
    @BalajiR-wh4ki Před 2 měsíci

    Heart touching move❤😢

  • @umasankarratnala2135
    @umasankarratnala2135 Před 8 měsíci +1

    Nice movie heart touching super

  • @lalithap4104
    @lalithap4104 Před 8 měsíci +3

    Super movie

  • @gopipritam1143
    @gopipritam1143 Před 8 měsíci

    Wonderful heart touching movie ❤️💔🙏

  • @sivalankaravibabu6264
    @sivalankaravibabu6264 Před 6 měsíci

    Yam movie bro hats off director real feel good movie underrated movie ❤❤❤❤

  • @ramjishanti2666
    @ramjishanti2666 Před 8 měsíci

    Beautiful movie
    God bless 🙌

  • @a.saiharshavardhan3063
    @a.saiharshavardhan3063 Před 5 měsíci

    Superb movie andi.Manam marithe antha maruthundhi ani...naaku ardam aidhi.. problem enti ante manam eduti varu maralane anukuntam

  • @annimucchatlu9336
    @annimucchatlu9336 Před 5 měsíci

    చూడండి వీలైతే షేర్ చెయ్యండి బాగుంది సినిమా

  • @user-ho3ke7sl5r
    @user-ho3ke7sl5r Před 6 měsíci

    Movie exelent Bhavaani prathi actor thama thama carracter lo odigi chakkaga natincharu alage kadhaparanga kooda mmidle nundi Peru prathista unnavaandaru kooda mukyanga manavatvam tho melagali ani nirupincharu unna life ni manchi chesthu happy ga jeevinchadame life Ani thelipe chithram super ga undandi 👌👌👌🙏🫡

  • @usharani4195
    @usharani4195 Před 8 měsíci +2

    Very good movie

  • @prasaadprasaad968
    @prasaadprasaad968 Před 8 měsíci +1

    Really superb movie ❤❤