Comedian Prudhvi Raj Reveals Reason Behind To Join In YCP || Open Heart With RK

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2022
  • Comedian Prudhvi Raj First Time Reveals Reason Behind To Join In YCP || Open Heart With RK
    #ABNRadhakrishna #PrudhviRajOpenHeartWithRK #OpenHeartWithRK #OHRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 369

  • @surapufamily231
    @surapufamily231 Před 2 lety +94

    వీడు ఏ పార్టీ లో వుంటే ఆ పార్టీ నే తిడతాడు.రేపు జనసేన పరిస్థితి కూడా అంతే..వీడు అవకాశవాది

  • @rameshgantyada1218
    @rameshgantyada1218 Před 2 lety +22

    Jagan ni ద్వేషించే క్వాలిటీ ఉంట చాలు వీడి ఇంటర్వ్యూ కి అర్హుడు

  • @manavatvam1
    @manavatvam1 Před 2 lety +97

    పోయిన ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ కూడా గెలవడని నీకు తెలుసు , తెలిసే YCP లోకి పోయావ్ , తిట్టావ్ , నీకు ఏ వ్యాల్యూ లేకపోయినా YCP లో సినిమా వాళ్ళు తక్కువ కాబట్టి పదవిచ్చారు , నువ్వేమో వెనకనుండి పట్టుకున్నావ్ , గెంటేశారు , ఇప్పుడు డ్రామా ఆడుతున్నావ్

    • @RockyRocky-hg3ty
      @RockyRocky-hg3ty Před 2 lety +2

      Ala ayithe ycp lo chala Mandi nayakulu pattukunnaru vallani genteyalede

    • @manavatvam1
      @manavatvam1 Před 2 lety +1

      @@RockyRocky-hg3ty చెప్పా కద బ్రో , వ్యాల్యూ లేదని

    • @Kp-rf4fj
      @Kp-rf4fj Před 2 lety

      😂😂

    • @Easportsfc24mobile731
      @Easportsfc24mobile731 Před 11 měsíci

      ​@@manavatvam1😂😂😂😂😂😂😂😂😂ardham kaaledhu paapam 😂😂😂😂😂😂

  • @keterpaul979
    @keterpaul979 Před 2 lety +97

    నీకు గొప్ప పదవీ ఇచ్చిన పార్టీ రా నువ్వు తప్పు చేసి పార్టీకి చెడ్డపేరు తెచ్చావు కానీ పార్టీ దే తప్పు అని అంటున్నావు నువు రేపు ఏ పార్టీకి వెళ్లిన నీ వల్ల ఇబ్బందే అవుతుంది

  • @surapufamily231
    @surapufamily231 Před 2 lety +132

    ప్రశ్న RK గారు అడుగుతారు,సమాధానం కూడా RK నిర్ణయిస్తాడు

  • @adithyapragada2455
    @adithyapragada2455 Před 2 lety +36

    eadho okaroju radhaa Krishna gaaru alaa cheppa mannaru అని కూడా అనగలరు జాగ్రత.

  • @naveenbanka4546
    @naveenbanka4546 Před 2 lety +51

    ఇంత క్యరేక్టర్ లేస్ అ నువ్వు, నీ అంత గోప్ప పదవీ ఇచ్చి నువ్వు తప్ప పనీ చేసి దోరికీపోయీ , అప్పుడు నీ మీదా డిబేట్ లు పేట్టీన చానల్స్ చుట్టు తీరుగుతున్నవ్ అంటే చీ

  • @S4Studies1010
    @S4Studies1010 Před 2 lety +31

    అరే 30 ఇయర్స్ ఏ పార్టీ వాళ్ళు అయిన‌ వెనకనుంచి వాటేసుకుంటే ఊరుకోరు.. కామ్ గా సినిమా లు చేసుకో

  • @harikrishnamudunuru3848
    @harikrishnamudunuru3848 Před 2 lety +24

    ఎవడో చెపితే తిట్టావ్ మరి వాడు గడ్డి తినమంటే తింటావా నీకెందుకు రాజకీయాలు

  • @ravindrab8720
    @ravindrab8720 Před 2 lety +195

    Rk garu పవన్ కళ్యాణ్ gari tho Interview cheyandi

    • @venkateshrachuri1602
      @venkateshrachuri1602 Před 2 lety +18

      Asalu ivvadu

    • @Nene-ed8zn
      @Nene-ed8zn Před 2 lety +14

      Pothulu confrm aite okala untadi.. lekunte inkola untadi..
      enduku saami ilaanti vaalatho pk ki intervw

    • @viswakanth9002
      @viswakanth9002 Před 2 lety +5

      Avasaram ledhu

    • @torresattaluri
      @torresattaluri Před 2 lety +5

      BJP AP ki emi chesaru ee state ki ani question vesina ee PK epudu aa BJP sanka naku thunadu avuna kada chepandi...

    • @Nene-ed8zn
      @Nene-ed8zn Před 2 lety +8

      @@torresattaluri pk tappa evadaina adigaada?
      Pk tappa steel plant gurinchi inkevaraina stress chesaara?
      Power lo unnodu adagakunna em kaadu.. pratipaksham vaalu calm ga unna parledu..
      Pk adigaadu ipudu sappudu ledu antene problem.. anthena saar

  • @akhilreshma9702
    @akhilreshma9702 Před 2 lety +16

    అందుకే పెద్దలు అన్నారు ఏది జారిన మాట Jared

  • @maheshnatureloverindia2474

    ఆ మనిషి ఎవరో కాదు కమెడియన్ ఆలి గాడు

  • @tejmaximus3893
    @tejmaximus3893 Před 2 lety +4

    YCP ki
    1.kapulni tittadaniki , kapulu kavali.
    2.kamma ni tittadaniki , kamma kavali.
    3.bc ni tittadaniki bc kavali
    4.Kalisi dochukodaniki "Reddy" kavali

  • @iamvenkatesh4555
    @iamvenkatesh4555 Před 2 lety +6

    ఒరేయ్.. వెనక నుండి గట్టిగా వాటేసుకున్నావ్ కదా. అందుకే నిన్ను దొబ్బేశారు. అప్పుడు పొగిడిన నువ్వే ఇప్పుడిలా ఏందిరా ఇలా??
    I expected this interview with బాధాకృష్ణ.

  • @nag6138
    @nag6138 Před 2 lety +7

    RK interviews lo most waste interview time waste

  • @prajkumar4046
    @prajkumar4046 Před 2 lety +2

    పృధ్వీరాజ్ గారు మీకు జగన్ గారుమంచి అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోలేక పోయారు 2024లో ఎన్ని వేషాలు వేసినా ఎన్ని కూటమిలు వచ్చిన ఎన్ని కుట్రలు పన్నినా జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఎన్నుకుంటారు మీరేమి కంగారు పడకండి సార్

  • @commonman8229
    @commonman8229 Před 2 lety +1

    The Changer... 🙏🙏

  • @healwithhumor8108
    @healwithhumor8108 Před 2 lety +5

    Jogi jogi raaskunte boodidhe raaluthundi annattu... Saripoyaaru idharunuuu.....

  • @saandeeprk2342
    @saandeeprk2342 Před 2 lety +14

    This 30 yrs industry guy is not trustworthy for any party

  • @roots7707
    @roots7707 Před 2 lety +31

    కావాలి మంచి సినిమా, రావాలి చిన్న సినిమా!
    జనాల్లో నుంచి వచ్చిన కధలను ఆదరిద్దాం!
    భారీ బడ్జెట్ సినిమాల్ని తిరస్కరిద్దాము!

  • @agastya3583
    @agastya3583 Před 2 lety +7

    Nenu training istha ka paul party loki vellamani veltava

  • @sureshk2500
    @sureshk2500 Před 2 lety +6

    idi realisation ante😂😂

  • @varunyadav7602
    @varunyadav7602 Před 2 lety +6

    Ugravadhi shikshana anagane ...rk gadu antha sadism ga navvuthunado sadist vesdhava. 😃😃

  • @praveenkumar-yb5yl
    @praveenkumar-yb5yl Před 2 lety +8

    Balayya tho open heart cheyandi

    • @cherry-qh6wb
      @cherry-qh6wb Před 2 lety +1

      Vidi questions ki balayya vidini kotadutadu ani bayamu andukey cheyadu

  • @rajanag1415
    @rajanag1415 Před 2 lety +47

    1 వినేవారుంటే ఎన్నైనా,ఏవైనా చెప్పొచ్చు, వారి చెవిలో ఏవైనా పెట్టొచ్చు
    2 పార్టీలు,రాజకీయాలు పక్కనపెడితే పాపం పృధ్విరాజ్ పాలు తాగే పసిపాప అందుకనే ట్రైనింగ్ తీసుకోవలసిన వచ్చింది.
    3.టిటిడి ఛానల్ విషయంలో కూడా ట్రైనింగ్ యిచ్చారా పృధ్విగారు.
    4.నెక్ట్స్ ఏ పార్టీలో ట్రైనింగో...?

    • @sandeep4285
      @sandeep4285 Před 2 lety

      Idi purthigaa prudvi tappu...itanu chesindi tappu

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 Před 2 lety +3

    మన ఆర్కే.గాడికి.....
    ఎవడైనా వైసిపి ని తిడుతుంటే వాడి కళ్ళలో ఒకటే శునకానందం🐕🐕🐕 ఆ శునకానందం చూస్తే సుల్ల కాల్తాది నాకు😡😡😡😡😡

    • @sriram-zp9yd
      @sriram-zp9yd Před 2 lety

      అయితే ఏ బస్ కిందో, రైలు కిందో పెట్టరా

    • @sudheerdasari6344
      @sudheerdasari6344 Před 2 lety

      @@sriram-zp9yd
      మీ కుల గజ్జి గాళ్ళు చేసే పనులు మేం చెయ్యం🥳🥳🥳🥳🥳🥳🥳

  • @nsraju1386
    @nsraju1386 Před 2 lety +39

    ఇకనుండి మీ ఈ ప్రోగ్రామ్ చూడటం మానేస్తను.

    • @bunny-pg6se
      @bunny-pg6se Před 2 lety +4

      Tq

    • @pureheartalwayswins209
      @pureheartalwayswins209 Před 2 lety +2

      One of the best decision and smart decision you will have peace of mind
      if you see this programme you will have Piece of mind

    • @kollurigurudeep7363
      @kollurigurudeep7363 Před 2 lety +1

      Oodadhi ami ladhu le

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 Před 2 lety +3

      ఎవడికీ నష్టం ఉండదు. ఇది నిజాలు మాట్లాడే దమ్మున్న చానెల్. చూడాలన్నా ఆ మాత్రం అర్హత ఉండాలి.

    • @ijjuharish9670
      @ijjuharish9670 Před 2 lety

      Maane

  • @prakashagencies9541
    @prakashagencies9541 Před 2 lety +3

    రేపు జనసేన ఉగ్రవాదాశిబిరంలో చేరి, టీడీపి నీ తిడతాడు, ఇలా మారుతూ తన అవసరాలను బట్టి తిడుతుంటాడు

  • @rajkamal3859
    @rajkamal3859 Před 2 lety

    Edo edusthadu Andi annadi matram full comedy 😅😅😂😂🤣🤣🤣🤣

  • @Venky-hs4gb
    @Venky-hs4gb Před 2 lety +2

    audio leak gurinchi adagara rk garu

  • @diwakardiwakar2399
    @diwakardiwakar2399 Před 2 lety +2

    7:50 about pk

  • @panditking8542
    @panditking8542 Před 2 lety +2

    పవిత్రమైన దేవాలయం లో ఉండి పాడు పని చేసి ఇప్పుడు పవన్ కల్యాణ్ పక్కన చేరావు పాపాత్ముడా

  • @dsa-dosomethingamazing1476

    Saripoyaru iddariki iddaru

  • @shaikmasthan134
    @shaikmasthan134 Před 2 měsíci +1

    వీడు ఇచ్చిన అవకాశాన్ని పొదే 0కొని ,రోడ్డు మీద పడ్డాడు😂😂😂😂😂

  • @bchkrao
    @bchkrao Před 2 lety +1

    ఇలాంటి అద్దె mic లను పాలిటిక్స్ కి encourage cheyyoddu.

  • @akhilcybercafe2078
    @akhilcybercafe2078 Před 2 lety +1

    ఏనాకనుంచి వాటేసుకోవడం కొద ఉగ్రవాద శిక్షణ లో పార్ట్ అంటావా పృథ్వి అన్న గారు...

  • @pavankumar-xo9zr
    @pavankumar-xo9zr Před 2 lety +5

    RK garu full kushi lo unnattunnaru

  • @highwonders7823
    @highwonders7823 Před 2 lety +2

    I want Pk with Rk

  • @ulisettichinni641
    @ulisettichinni641 Před 2 lety +3

    Sir pls pavankalyan ni interview cheyyandi

  • @balu186
    @balu186 Před 2 lety +1

    నీకు ఒక మంచి స్థాయి ఇచ్చినపుడు నిలబెట్టుకోవాలి ,,,,,
    అంతే కానీ వెనుకనుంచి పటుకొనికి కాదు గా......,,,,,,,

  • @tavitinaiduchintu7463
    @tavitinaiduchintu7463 Před 2 lety +1

    పృథ్విగే నువ్వు బుర్రతక్కువ పనిచేసి ఎవడిమీద నిందలు వేస్తావు.పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పుగా 1 అమ్మాయితో మాటలాడి ఎవడిమీద నిందలు వేస్తావు. నీ పెళ్ళాన్ని ఎవడు అయిన తప్పుగా మాట్లాడితే నీకు ఎంత బాధ ఉంటాదో ఎదుటివారు కూడా అలాగే బాధ పడతారు అని తెలుసుకో.లేకపోతే నువ్వు ఎక్కడా స్థిరంగా బ్రతకలేవు.

  • @prakashagencies9541
    @prakashagencies9541 Před 2 lety +1

    ఆడోళ్ళని వెనుకనుండి వాటేసుకోవటం, మొగోళ్ళైతే ముందునుండి వాటేసుకోవటం, ఇప్పుడు రాధకృష్ణని ఏవిధంగా వాటేసుకుంటావో చూడాలి మరి

  • @nandeeshwar3366
    @nandeeshwar3366 Před 2 lety +3

    Prudhivi garu Meeru
    meeku aaa narayanudu Ki seva chesay opportunity vachindhi but you misused it
    so don’t blame anyone because of your misconduct you lost your job . Without any exam or qualification or political background , ysrcp gave opportunity to you ( in TTd) .

  • @sunkesulabalu1324
    @sunkesulabalu1324 Před 2 lety +2

    Samantha Interview please

  • @dharmendrachowdary8648
    @dharmendrachowdary8648 Před 2 lety +8

    Epudu TDP japam chastunava, waste fellow gadu, after sometime agin he will change

  • @raviprasadvasireddy226

    Power star tho interview Cheyyandi

  • @tejasreepaluri2479
    @tejasreepaluri2479 Před 2 lety +2

    రాధ కృష్ణ గారు Power star ✨ tho interview చెయ్యండి please 👍

  • @akkireddy1322
    @akkireddy1322 Před 2 lety +6

    Movie offers kosam shampoo vesthadu Jaffa family ki🤣🤣🤣

    • @tejaswarteja5208
      @tejaswarteja5208 Před 2 lety +3

      Political gains kosam already soap vesadu Cheddy family ki 🤣🤣🤣

  • @adinarayanajasti6461
    @adinarayanajasti6461 Před 2 lety +1

    30 Years Industry ki sonta buddi undaliga. Repu malli evaranna tittamante vere vallani tidatada

  • @MathsAccountsphysicsNeuro

    I know where the genuine comments lies

  • @Alakunta4
    @Alakunta4 Před 2 lety

    Prudvi garemefa respect vachindi good sir

  • @bhukyakishore5316
    @bhukyakishore5316 Před 2 lety +2

    Rk interview chesina prathi okaditho tdp vaipe thipali anukuntaduu

  • @ravurunarasimhareddy1609
    @ravurunarasimhareddy1609 Před 2 lety +43

    పృద్వి ఈ ఇంటర్వూ చుసినతరువాత నీ మీద ఉన్న కాస్త గౌరవం పోయింది

    • @sandeep4285
      @sandeep4285 Před 2 lety +5

      Reddy laki bajanaa kavali..valla kulam Kalla daggaraa andaru mokarillipovali ..idi kula ahamkaram kula pichi ...reddy la kulam lo puttina valaki enduku ilanti behaviour untundi???vere kulam vadu enduku bajanaa cheyali..???

    • @Gopichand-nr1en
      @Gopichand-nr1en Před 2 lety

      Crct r

    • @Gopichand-nr1en
      @Gopichand-nr1en Před 2 lety

      @@sandeep4285 crct

    • @madhuranathnalluri1288
      @madhuranathnalluri1288 Před 2 lety

      Andhuku chesina thappu oppukunnanduka

  • @sidguda173
    @sidguda173 Před 2 lety +2

    Chala asahyanga undi okatiki padi sarlu ugravadi Anna padam vaadatam. Party sidhanthikam ga nachakapithe maaradam thappu ledu...kaani ila chillara reasons ni project cheyyadam bagoledu.

  • @sandeep4285
    @sandeep4285 Před 2 lety +2

    Itanu correct person kadu ...evaro vallu edo ante tidatavaa??V
    vere caste valani tittamani evado chepthe tidatavaa ???adi nee tappu..

  • @saduuuuuuuuuuu
    @saduuuuuuuuuuu Před 2 lety +4

    Rk gets excited...when someone comments on YCP or jagan

  • @mulintiramireddy5802
    @mulintiramireddy5802 Před 2 lety

    Radha krishna garu entha digjari poyru sir

  • @virajkarthikeyareddygobugari

    Cinima avakasaalu tagginai , rajakiyala lo em peekidhi ledhu anduke inka scene artham ayyindhi…Ycp lo inka aavakasaalu raavu ani artham ayyaka ippudu Janasena bhajana…..

  • @slcbp9773
    @slcbp9773 Před 2 lety +3

    వీడి బలుపు అహంకారం చూడండి
    వీడి షో కి వచ్చిన గెస్ట్ లేమో వీడిని అండీ, సార్ అనాలి వీడు మాత్రం నువ్వు నిన్ను నీకు అంటూ ఏక వచనం తో మాట్లాడుతూ ఉంటాడు... పృథ్వి గారు అంటే వీడికి నొప్పేంటి .... చెత్త సన్నాసి... థు

  • @venkatasathyasambasivaredd3669

    Sir the above video is excellent and known much things from prudviraju garu

  • @baddboyy8118
    @baddboyy8118 Před 2 lety +1

    Sakuni questions
    Uttara kumarudu answers

  • @pkchannelfitness8361
    @pkchannelfitness8361 Před 2 lety +2

    RK gariki emi navvu, Jagan ni criticized chesti, why don't you join TDP official, Neeku enduku Journalism

  • @manoharareddym9014
    @manoharareddym9014 Před 2 lety

    Papam..prudhvi okkasari neevu venkala pattukunnav Ani news vachinappudu...ABN enta manchigaa chupunchidhoo okkasari chustey baguntundhi.

  • @KPREMBABU
    @KPREMBABU Před 2 lety +1

    ఈ ఇంటర్వ్యూ కోసం చాలా వెయిటింగ్

  • @narraganesh9312
    @narraganesh9312 Před 2 lety

    సార్ పవన్ కళ్యాణ్ అన్నతో ఇంటర్వ్యూ చెయ్యండి 🙏🏽

  • @prabhakarkmv5282
    @prabhakarkmv5282 Před 2 lety +10

    Is it true that our Kapus are specialists in Tittadam! I think that's our birthright!😅

    • @Babu-sq1jo
      @Babu-sq1jo Před 2 lety

      Pukem kaadhu. Ullipaya na kodakallara... Ulli antha kaapodu oorantha chedadhengadanta😂

    • @sandeep4285
      @sandeep4285 Před 2 lety

      Itanu kapu kamma reddy vere caste ayinaa tittadam cheyyalaa ??

  • @PavanKumar-lq4nv
    @PavanKumar-lq4nv Před 2 lety

    వైసీపీ లో చేరమని ఉగ్ర వాద శిక్షణ ఇచ్చారంట, వెనుక నుండి వాటేసుకోమని కూడా శిక్షణ ఇచ్చారా

  • @satish_kakani
    @satish_kakani Před 2 lety +1

    1:14 ఉగ్రవాద కేంద్రాలు

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 Před 2 lety +6

    Jai janasena

  • @rajuyadhav454
    @rajuyadhav454 Před rokem

    RK Garu Pawan Kalyan interview Kavali please please sir

  • @ntrdiehotfansarmy6788
    @ntrdiehotfansarmy6788 Před 2 lety

    పృథ్వి గారికి ట్రైనింగ్ ఇచ్చింది పోసాని కృష్ణ మురళి గారు అనుకుంటా మీరు ఏ పార్టీ లోకి వెళ్ళండి తప్పులేదు కానీ ఆత్మ అభిమానం చంపుకొని ఎదుటివారిని తప్పుగా తిట్టడం ఇది మంచి పద్ధతి కాదు 🙏🙏

  • @rajaninagesh
    @rajaninagesh Před 2 lety +7

    Ycp lo unnapudu endhuku interview cheyaledhu,
    Tdp loki velte pathithula Radha krishna gadidha

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Před 2 lety +65

    నువ్వే కాదు ఎవరైనా బూతులు తిట్టగలిగే సామర్థ్యం ఉన్నవారిని ఎంచుకోని బూతులు ట్రైనింగ్ ఇచ్చి ప్రతిపక్షాల మీదకు ఊసిగొల్పి వారిని వ్యక్తిగతంగా తిట్టించి వాళ్ల కుటుంబం లోని ఆడవాళ్ళ మీద కామెంట్స్ చేసి మానసికంగా దెబ్బతీయడమనే స్ట్రాటజీనే ఆ దొంగల పార్టీ మొదటి నుంచి అమలుచేస్తుంది

    • @raghavareddy6967
      @raghavareddy6967 Před 2 lety +3

      cha nijama nee amma anna jc ni emchesaru

    • @ramreddynagendla8040
      @ramreddynagendla8040 Před 2 lety +6

      @@raghavareddy6967 బూతులు ఎవరు మొదలు పెట్టారు చెప్పు

    • @achyuth9013
      @achyuth9013 Před 2 lety +2

      @@ramreddynagendla8040 ippudu jagan chesevi anni started by cbn, tdp ippudu jagan revenge teeskuntunnadu
      Iddaru waste fellows

    • @ramreddynagendla8040
      @ramreddynagendla8040 Před 2 lety +1

      @@achyuth9013 cbn ఎప్పుడు start చేశాడో ఒక్క ఉదాహరణ చెప్పమ్మా.2014 to 2019 వరకు cbn ఎప్పుడు జగన్ ఇంట్లో వాళ్లను తిట్టించాడో వ్యక్తిగతంగా తిట్టించాడో ఏదైనా వీడియో ఉంటే ఇక్కడ లింక్ చేయమ్మా చూద్దాం

    • @achyuth9013
      @achyuth9013 Před 2 lety +1

      @@ramreddynagendla8040 jagan valla ammanu tittaru

  • @orugalluphysicsclasses-nar1283

    Watch after 1.00

  • @bethapudiyehoshuva1914

    యిలాంటి వారితో మీ ఇంటర్వూ మీ సంస్థ కు బాగుగా లేదని అనుకొంటున్నారు
    ఎన్ని సార్లు( వెనుక .....) ఈ విషయాన్ని ప్రస్థావిస్తారు.
    ప్రజలు నమ్మటం లేదు కదా! పోనీ ఈ ఇంటర్వూ వలన ఏమైనా లాభమా, ప్రజలకు ఏమైనా విజ్ఞానం, వినోదం మరియు ఉపాధి కలిగించే విషయ లా ! దీని వలన ఎవరికి లాభం.
    మీ( యితర పార్టీకి) పార్టీకి త్రీవనష్టం.
    యిది సలహా ! మాత్రమే. ..సుమా ! అండి.
    క్షమించగలరూ ......
    .

  • @PramodKumar-wm9dx
    @PramodKumar-wm9dx Před 2 lety +2

    Orey prubhvi Ni Krishna Nagar bagotham andariki telusu

  • @madupari
    @madupari Před 2 lety +3

    Usaravelli lanti vadi...veedini nammakudadu.

  • @mohdhafeez2634
    @mohdhafeez2634 Před 2 lety +3

    Veddu enka maraledu. Vestfellow

  • @siliveruvineeth1641
    @siliveruvineeth1641 Před 2 lety

    pk tho interview cheyandi

  • @sony9830
    @sony9830 Před 2 lety

    పాపం ఇంత అమాయకుడిని ఇంత మోసం చేసిన వ్యక్తి ఎవరు?
    YCP పై విమర్శలు చేస్తున్నాడు కాబట్టి RK కి ఇతను వివేకానందుడు లాంటి జ్ఞాని కనిపిస్తున్నట్టున్నాడు.
    నువ్వే ఏంతో మందిని చెడగొట్టావు నిన్ను చెడకొట్టినవాడు ఎవడు.
    అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆడవారు అంటే వంటింట్లో ఉండాలి లేకపోతే.....అని వ్యాఖ్యలు చేసిన రేపుల చలపతి ఇతనికి మహానుభావుడు లాగా కనిపిస్తున్నాడు.

  • @shivalanke8131
    @shivalanke8131 Před 2 lety

    Kanisam realisation ayyav...kani nadumu kuda patkokudadhu calls lo ani ardham ayivuntadhi

  • @pureheartalwayswins209
    @pureheartalwayswins209 Před 2 lety +1

    Prithvi Garu Please mind your statements
    Never behave like this
    and you will be seen no where with your worst statements
    your behavior had ruined you to the path deep drainage and now after all this if you issue such statement's you will stand for a hatred list of this life tome
    Requesting you to behave yourself and self respect
    you will gain nothing if you support some one
    you are just a Bubble
    Gone with the wind
    no where you will be recognized as u cant utter a few wordings for your ultimate behavior

  • @kiransjyothi6962
    @kiransjyothi6962 Před 2 lety +3

    Babu RK pls interview cheyaku nuvu chesthunte kaluthundi

  • @amigoism2703
    @amigoism2703 Před 2 lety

    rk anna garu
    Pavan kalyan tho oka open heart kavali anna
    Plan for us anna

    • @cherry-qh6wb
      @cherry-qh6wb Před 2 lety +1

      ఇవ్వడు
      ఆర్కే గాడు... ఇంకో జన్మ ఎత్తాలి పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే 😂😂😂

  • @girit123prasad9
    @girit123prasad9 Před 2 lety +1

    దీన్నే అంటారు ఏరుదాటాక తెప్ప తగలెట్టడం అని.వాళ్ళు పెంట తినమంటే తింటావారా.నువ్వు గుడియేనక నాసామి వేషాలు వేసి ఎప్పుడు ఇలా ఎనకటికి చెప్పేది శ్రీరంగానీతులు దూరేది --------- అని.పోరంబోకు వేషాలు వేసి మళ్ళీ జగన్ గారిని అంటావా.ఒరేయ్ నీకు సినిమాలు కావాలంటే మెగా కుటుంబం మొడ్డకుదువు అంతేగాని అబద్ధపు మాటలు మాట్లాడితే నువ్వు పూజించే శివుడే నిన్ను నాశనం చేస్తాడు.

  • @raja.j9895
    @raja.j9895 Před 2 lety

    Pawan kalyan... Nee interview.. Cheyandi...

  • @gopijonnalagadda132
    @gopijonnalagadda132 Před 2 lety

    ippudu evaru ichaaru mari Sikshana?

  • @meejuritv5941
    @meejuritv5941 Před 2 lety

    RK garu, I am expecting reply from youna journalist sir, tell me your real and true views against prudvi, is there any reality in his words and sentences. Are you beleiving his statement.

  • @potnuru143
    @potnuru143 Před 2 lety

    Iddaru iddaru saripoyaru ra 😀🤦

  • @b.v.2167
    @b.v.2167 Před 2 lety +1

    సింగర్ మంగ్లీ తో ఒక ఇంటర్యూ చెయ్యగలరు

  • @veeru97tippireddy20
    @veeru97tippireddy20 Před 2 lety +1

    పృధ్వీ రాజు నువ్వు ఏమైనా పసి పిల్లవాడు అనుకుంటున్నావా.., నీ ఎదురు కూర్చొని అదే కారణం ఇదే కారణం అప్పుడు అమాయక చక్రవర్తి ఇపుడు జ్ఞానం వచ్చింది అంటే, తప్పు చేసి పవిత్ర TTD లో svbc charmen ga vundi, దానికి ప్రతిఫలం అనుభవించి, తప్పు చేయని మాదిరి అన్ని వేరే వాళ్ళ మీద నెపం వేస్తున్నావు. నీకు పదవి ఇస్తే దేవుడు, తప్పు చేశారని తీస్తే ఉగ్రవాదం. ఇదేనా 3o years industry

  • @udaycab
    @udaycab Před 2 lety

    Next which party ugravaadi avutharu meeru??

  • @Kumar-yu4fk
    @Kumar-yu4fk Před 2 lety +1

    Avunu TDP Gov vuntene AP gali pilchagalam lekapothey antha nashanam chestharu

  • @good2manu
    @good2manu Před 2 lety

    The fool on the cards

  • @homecomedyes319
    @homecomedyes319 Před 2 lety

    Rk garu life long Jagan partyki anti ga untara

  • @levelacoach
    @levelacoach Před 2 lety

    Ore svbc post isthe vugravaadi party antava.......

  • @NaniNani-to1lp
    @NaniNani-to1lp Před 2 lety

    ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చిన్నప్పుడు బుడగలు అమ్మేవాడు ప్లాస్టిక్ డబ్బాలకి వెంట్రుకలుకి .

  • @VibeWithStark
    @VibeWithStark Před 2 lety

    Aa training ichina industry vyakti evaru?

  • @chirlavenkatachinasattired3487

    Now tring to place in tdp.

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 Před 2 lety +1

    Chetta program taamu yedi kavalanukuntaado ade padepade prasnala roopamlo adugutaadu mana rk.