Post offices | మీ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించుకోవడం ఎలా | How to get your complaints resolved

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Guidance from Supdt. of Post offices | మీ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించుకోవడం ఎలా | How to get your complaints resolved quickly | Saradaga natho
    Telugu:
    PGPORTAL అనే ఆన్‌లైన్ పోర్టల్ ఉంది.
    పోస్టల్ కస్టమర్లు తమ ఫిర్యాదులను (ఏదైనా ఉంటే) ఈ PGPORTALలో నమోదు చేయవచ్చు.
    నమోదు అయిన సమస్య ఖచ్చితంగా 45 రోజుల్లో పరిష్కరించబడుతుంది.
    English:
    We have an online portal called PGPORTAL.
    Postal customers can log their complaints(if any) in this PGPORTAL.
    The logged issue will be resolved with in 45 days for sure.
    Post offices have many services which help customers in many ways.
    I would like to share many unknown facts and services provided by post offices in my videos.
    Thank you for watching my videos.
    #postoffices

Komentáře • 171

  • @MVSMVSR
    @MVSMVSR Před dnem

    Namaste sir. Na order remarks addressee not located ani vastundi sir kani nenu naa psrcel kosame wait chesanu sir ninnantha. Kani vallu naku call kuda cheyyaledu mariyu Addressee not located ani message pamparu sir. Nenu em cheyyali sir

  • @yeswanthraj8097
    @yeswanthraj8097 Před měsícem +1

    Sir , make a video on Register Printed Books.
    How to pack a printed books and rules for packing printed Books..!
    Can we open one side of the printed book and can tie a wire? Present in Vijayawada very post offfice is booking as parcel of printed books.! But in other states and other regions they are booking Printed books pls make a video on this topic

  • @sivapraba998
    @sivapraba998 Před 10 dny

    Hai sir my name is Kali Siva Prasad sir na problem aemiti ante one year mumde my house kalipoyidi kani Naku aevaru kuda saham cheyaledu a visayam cm gariki chepali danito patu ma Amma gari perumida vuna house kime pening lo vumdi ap cm ki post office lo letter aelarasi pedite nayoka problem ventane avutumdi please help me sir

  • @user-tc5ul1ph5e
    @user-tc5ul1ph5e Před 2 měsíci +1

    Sir good evening sir
    ABPM ఒక BO nundi ఒక BO కి పోస్టల్ బ్యాగులు తీసుకుని వెళ్ళినప్పుడు మధ్య దారిలో ఎవరైనా దుండగులు బ్యాగ్ లో డబ్బులు కోసం గానీ ఉత్తరాల కోసం గాని వ్యక్తిగతంగా కానీ దాడి చేసినట్లయితే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి . ABPM కి డ్యూటీలో రక్షణ ఎంతవరకు ఉందో కొంచెం చెప్పండి సార్.

    • @saradaganatho
      @saradaganatho  Před 2 měsíci

      Report to police and concerned BPM, SPM and IP

    • @saradaganatho
      @saradaganatho  Před 2 měsíci

      బయటివారికి డబ్బుంటుందని తెలియదు నవీన్

  • @tsuryakumari3796
    @tsuryakumari3796 Před 7 dny +1

    సార్, నేను 2014అక్టోబర్ లొ కిసాన్ వికాస్ పత్ర తీసుకొన్నాను,8సంవత్సరాల 6నెలలు కు అమౌంట్ రెట్టింపు అవుతుంది,. ఆ పేపర్స్ మిస్ అయ్యాయి, నెంబర్ కూడా లేదు, ప్లీజ్ నేను ఎవ్వరిని సంప్రదించాలి, ఏజెంట్ ను అడిగితే నాకు తెలియదు అంటున్నారు ప్లీజ్ హెల్ప్ మీ సార్

    • @saradaganatho
      @saradaganatho  Před 7 dny

      మీరు ఏపోస్టాఫీసులో అయితే కొన్నారో, ఆ పోస్టుమాస్టర్ గారిని పని వేళల్లో కాకుండా తీరికసమయాల్లో కలిసి సహాయం కోరండి. వారు కొంచెంలేటయినా రికార్డు పరిశీలించి తెలుపగలుగుతారు. ఆ విషయం తెలిసినతదుపరి మీరు డూప్లికేటుకు అప్లైచేసి క్లోజుచేసుకోవచ్చు. ఇది తపాలాశాఖ ఉద్యోగి పని కాకపోయినప్పటికీ సహాయపడే వుద్దేశ్యంతో సహకరిస్తారు

    • @saradaganatho
      @saradaganatho  Před 7 dny

      మీరు ఏపోస్టాఫీసులో కొన్నారు?
      తేదీ
      ఎవరిపేర కొన్నారు?
      వివరాలివ్వండి. ప్రయత్నిస్తా

    • @tsuryakumari3796
      @tsuryakumari3796 Před 6 dny

      @@saradaganatho anaparthi, 533342, tamalampudi (suneetha)సూర్యకుమారి,

  • @kodamagundlanagamma6102
    @kodamagundlanagamma6102 Před měsícem +1

    Good morning sir, maa mother ki pm kisan amount 7vidathaluga teesukoledu
    Endukante post office lo running leni account lo credit ayinavi. aa money teesukovacha ela teesukovali.post office lo sir ni adigite one week time ichi,malli one week taruvata velite malli one week rammani cheputunnaru em cheyali sir

    • @saradaganatho
      @saradaganatho  Před měsícem

      @@kodamagundlanagamma6102 please get the said account revived. Then automatically, amount will be credited to your mother‘a account.
      రివైవల్ కోసం మీ అమ్మగారు ఒక లెటర్, revised account opening form, Aadhar, PAN లాంటి KYC documents యిస్తే account operation లోకి వస్తుంది. పోస్టుమాస్టరుగాినుండి యివన్నీ చేరినట్లు ఒక acknowledgement తీసుకొని వుంచుకోండి. ఒకవారం సమయం యిచ్చి అప్పటికీ పని కాకపోతే pgportal లో ఫిర్యాదుచేయండి. వెంటనే పని అయిపోతుంది

  • @rajitharajitha4094
    @rajitharajitha4094 Před 3 měsíci +1

    Sir maku parsal vachindhi adhi maku epudu vadhu danni retun cheyali ela nenu inka parsal thesukoledhu velthada

    • @saradaganatho
      @saradaganatho  Před 3 měsíci

      Postman వచ్చినపుడు వద్దని చెప్పండి. Return చేసేస్తారు

  • @venkatvenkat6487
    @venkatvenkat6487 Před měsícem

    Sir naku registered letter post courier lo vijayawada nunchi vadthundhi but andhulo nadhi nandyal district but akkada kadapa district pincode undhi ippudu am cheyali sir

  • @binnuabj
    @binnuabj Před 2 lety +1

    Super informative SP garu☺️

  • @narsimulugulla101
    @narsimulugulla101 Před rokem +6

    Sir మది Telangana మ పోస్ట్ man మావి atm కొన్ని పార్సిల్ వస్తే ఇవ్వడం లేదు రిటర్న్ పంపుతున్నాడు మ ఉల్లో చాలా మంది వి ఇలాగే చేస్తున్నాడు

    • @saradaganatho
      @saradaganatho  Před rokem +1

      Please report to concerned Supdt. Or in PG portal. Your problem will be settled definitely

    • @laxmareddy8083
      @laxmareddy8083 Před rokem +2

      Yes bro same problem

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      @@laxmareddy8083 report to concerned Supdt or through the mode I have informed

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      RL number చెబుతూ pg portal లో ఫిర్యాదు చేయండి. మీ పోస్టుమ్యాన్ పై కఠినచర్యలుంటాయి

  • @veranalasivakesavaveeranal6118
    @veranalasivakesavaveeranal6118 Před 3 měsíci +1

    Sir maku post office lo ammount undhi aa account holder ma athhaiah dead ayyaru nominee meme ayina sare pass book ledhu adhi kavali ani velthe chala ruut ga answer istunnaru aa ammount ni memu yela thechukovali please cheppandi sir

    • @saradaganatho
      @saradaganatho  Před 3 měsíci

      దగ్గర్లోని head post office పోస్టుమాస్టర్ ని గాని సంబంధిత సూపర్నెంట్ ని కాని కలవండి. పాస్ బుక్ లేకున్నా సెటిల్ చేయొచ్చు. పని వేళల్లో కాకుండా తీరికసమయంలో కలవండి పోస్టు మాస్టర్ ని.

    • @saradaganatho
      @saradaganatho  Před 3 měsíci

      అప్పటికీ మీకు న్యాయం జరుగకపోతే pgportal లో ఫిర్యాదు చేయండి

  • @hemanivasantha7378
    @hemanivasantha7378 Před 27 dny +1

    Sir naku post office lo RD account undi . So nenu RD , Insurance payment cheidaniki vellinappudu akkada work chesey vallu repu vachi books pattukuni vellandi Leda next month payment chesinapudu teesukondi annaru. Dani taruvata memu home town nunchi Bangalore vellipoyam sir, appudu na books yevaraite teesukunaro vallu change ayipoyaru 2 months taruvata velli adigite levu Mee books antunaru duplicate book evvandi antey ala avvadu antunaru ippudu almost 1 year ayipoindi book close cheseiyandi antunna sare book kavali antunaru, book untey Ney amount istam antunaru Ela sir ippudu

    • @saradaganatho
      @saradaganatho  Před 27 dny

      @@hemanivasantha7378 no problem. Please inform
      1. Whether any receipt issued while collecting passbooks,? If no,
      2. Are you having numbers of your RD account?
      If number is there, apply for closure without passbook. There is provision for closure without production of pass book. Inform clearly about this provision. No postmaster should deny.

    • @saradaganatho
      @saradaganatho  Před 27 dny

      @@hemanivasantha7378 still reluctant to process, report in public grievance portal without hesitation

  • @Kalpanareddy08
    @Kalpanareddy08 Před 4 měsíci +1

    Sir memu onlinelo memu koni clothes order pettam vallu pumpincharu inka raledhu madhagara alanti numberledhu check chesukovadaniki amaina chance undha sir please reply

    • @saradaganatho
      @saradaganatho  Před 4 měsíci

      Within consignment number, we can’t check. Please ask the sender to share article number through which, clothes were sent

    • @saradaganatho
      @saradaganatho  Před 4 měsíci

      Please read within as Without

  • @mearogyammaayurvedam
    @mearogyammaayurvedam Před 4 měsíci +1

    Rajamundry నుండి oka parcil gajwel ki 30 april నాడు book chesharu.
    ఇంకా రాలేదు

    • @saradaganatho
      @saradaganatho  Před 4 měsíci

      Www.indiapost.gov.in లో track చేయండి.

    • @saradaganatho
      @saradaganatho  Před 4 měsíci

      సంతృప్తిచెందకుంటే అదే website లో ఫిర్యాదు చేయండి

    • @mearogyammaayurvedam
      @mearogyammaayurvedam Před 4 měsíci

      @@saradaganathohyderabad item bagged

  • @ganapathisatevoruganti2543

    Hello. Sir
    Rural area lo postman behaviour chala worst ga untundhi.
    Pension lo 16rs and Mngres work amount Inka chala scams laga chesthunnaru.
    Ananimous ga complaint cheyadam Ela. Cheppandi Sir

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      Report the matter to concerned Supdt

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      Concerned Supdt details can have from www.INDIAPOST.gov.in

  • @venkatvenky6092
    @venkatvenky6092 Před rokem

    Excelent service given sir thank you

  • @bangaramqueen9975
    @bangaramqueen9975 Před 7 měsíci +1

    Sir ma village lo pensions correct time ki evadam ledhu and 16 rupees kuda esthaledu time table ledhu istam vachinapidu vastunadu pothunadu evariki complaint cheyali chepthara sir

    • @saradaganatho
      @saradaganatho  Před 7 měsíci

      మీ ఏరియా పేరు చెబితే ఫిర్యాదు చేయాల్సిన చిరునామా తెలిపగలను

    • @saradaganatho
      @saradaganatho  Před 7 měsíci

      లేదా indiapost.gov.in లో ఫిర్యాదుచేయండి

    • @bangaramqueen9975
      @bangaramqueen9975 Před 7 měsíci +1

      @@saradaganatho sangareddy district kohir mandal village pothireddypally sir

    • @saradaganatho
      @saradaganatho  Před 7 měsíci

      Supdt Sangareddi Sri LNV Murali Kumar 94920 68651 కి ఫిర్యాదుచేయండి

  • @postal.teches
    @postal.teches Před 4 měsíci +1

    Oka bpm ki assalu respect e ledu janalalo istam vachinattu vugular language use chesi matladuthunaru sir na bo lo ame kante First eddariki money echina nduku one hour argue chesindi elanti jobs lo vundadam anavasaram anipichindi banks lo iteyy Silent ga teskuntaru anta sepu ayina nilchoni

    • @saradaganatho
      @saradaganatho  Před 4 měsíci

      బ్యాంకు ప్రాబ్లెమ్స్ బాంకువి. సమస్యలులేని వుద్యోగముందా? ఓర్పు అవసరం. నీతప్పుంటే మరోసారి జరగకుండా వుండేలా చూసుకో. నీతప్పులేతున్నా వాదిస్తే లైటు తీస్కో. అవతలివారిని మనం మార్చలేం. మనమే మారాలి పరిస్థితినిబట్టి. ఒకవిషయం గుర్తుంచుకో. ఉద్యోగం వాదించేవాళ్ళివ్వలేదు. మనస్వశక్తితో సంపాదించుకున్నది. బయట 10,000 లకు ఉదయంనుండి రాత్రిదాకా చేయించుకుంటారు. వేరే మంచి వుద్యోగం వచ్చేవరకు తల్లిదండృలమీద ఆధారపడకుండా వుండడానికిది అత్యవసరం

  • @rainbow4743
    @rainbow4743 Před 3 měsíci

    Sir, i have a small doubt, sp ki mts ni valla inti panulu cheyunchukune rule vundha?, plz reply sir, ma nannagaru mts sir, aithe valla sp, garu intiloki kuragayalani, valla pillalni school ki thisukoni velli, receive chesukovalani, ma nanna gari ni full ga vadukuntunaru. Nijamga sp ki aa right vuntundha?

    • @saradaganatho
      @saradaganatho  Před 2 měsíci

      Actually, orderly is given to assist the SPOs in his official duties such as provision of such as personal needs like supply of drinking water, carrying of personal effects such as hand bags etc. But, due to the personal intimacy with the SP and orderly, other works are also being entertained by the orderlies.

  • @user-xv2xt1ww2q
    @user-xv2xt1ww2q Před 8 měsíci +1

    Sir post man village level lo chala anger ga behave chestunnadu .......athanipaina complete cheyyadan ela

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      చిన్న వీడియోతీసి PG portal లో upload చేయండి

  • @danushdanush5192
    @danushdanush5192 Před 8 měsíci +1

    Pg portal and postal website and already called to helpline numbers of postal department Anni chesina kani no use sir

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      Call చేయొద్దు. అందులో ఫిర్యాదు నమోదుచేయండి

  • @Prabhukumar-cz8tp
    @Prabhukumar-cz8tp Před rokem +2

    Adhikarulu lanchalu theesukuntunnaru sir paid leave padinappudu 1000/-vasool chesthunnaru sir inspectionki vachinappudu 500/-gdsla daggara vasool chesthunnaru sir

    • @saradaganatho
      @saradaganatho  Před rokem +1

      ఫిర్యాదుకు రకరకాల సాధనాలున్నాయి ప్రభూ గారూ

  • @suryaippili9809
    @suryaippili9809 Před rokem +2

    Good evening sir memu postal lo insurance chesam maturity ipoendi bond paper book ma villag post madam ki itcham sir avida aa document miss chesesaru present avida leru transfer ie veelipoyaru ippudu vachina madam ni adugutunte respond avvatam ledu memu ippudu em cheyyali sir sklm office ki vellamantara.

    • @saradaganatho
      @saradaganatho  Před rokem +1

      శ్రీకాకుళం పెద్దపోస్టాఫీసులో చంద్రకిరణ్ అని వుంటాడు. వారినికలవండి. డూప్లికేట్ పట్టాకు అప్లై చేసి మెట్యూరిటీకి అప్లై చేయండి. పూర్వం పోస్టుమాస్టర్ గారికి ఇచ్చినట్లు రశీదు వుంటే pG portal లో ఫిర్యాదుచేయండి

  • @prudvirajbathula8322
    @prudvirajbathula8322 Před 6 měsíci +1

    సార్ మా గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లేదు మా గ్రామం లో పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చెయ్యాలి అంటే ఏం చెయ్యాలో దయచేసి చెప్పండి సార్

    • @saradaganatho
      @saradaganatho  Před 6 měsíci

      మీ సూపర్నెంట్ గారికి మీ గ్రామస్థులతో దరఖాస్తు పంపండి. దగ్గరి పోస్టాఫీసుకు 3కి.మీ దూరముండాలి. జనాభా 3000 దాటాలి

    • @pathipatikumar8768
      @pathipatikumar8768 Před měsícem

      Sir
      I am from damaramadugu, buchireddypalem, Nellore .ap
      Today our post delivered a letter in our absence which is very important and found it in the dustbin which is 20m away outside we asked our neighbours about it they said he didn't give to them so how can we complain about this

  • @kamesh-gaming-yt-2007.
    @kamesh-gaming-yt-2007. Před 8 měsíci +1

    Sir new schemes adigitha anni places lo thaleedumtunnaru.

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      మీకు చిన్నపిల్లల స్కీమ్ కావాలా? సీనియర్ సిటిజన్ స్కీమా?
      'సుకన్య సంవృద్ది ఖాతా అనేది ఆడపిల్ల సంపద పథకం. ఆడ పిల్లల కోసం 22 జనవరి 2015 న ప్రధాని నరేంద్రమోడిచే ప్రారంభించబడింది ఒక ప్రత్యేక డిపాజిట్ పథకం. ఈ పథకం కింద శాతం 8.1 వడ్డీ అందించబడుతుంది- దీనికి ఏటువంటి పన్ను లేదు. ఇది ఒక సేవింగ్ ఖాతా. దీనిని ప్రారంబించడనికి పోస్టాఫీసులో కాని అధీకృత వాణిజ్య బ్యాంకు శాఖలలో కనీసం రూ 250/- (ఇదివరకు 1,000/- ఉంది) చేయాలి. ఈ పథకం క్రింద వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ వున్న అమ్మాయి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు ద్వారా ఈ ఖాతా తెరవవచ్చు. ఆమె వయస్సు 18 సంవత్సరాలు చేరు వరకు ఖాతాలో ఆమె విద్య ఖర్చులు నిమిత్తం ఆమె ఖాతాలో ఉన్న డిపాజిట్ 50 శాతం వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోనవచ్చును. ఈ ఖాతా బాలిక వివాహం వరకు లేదా ప్రారంభ తేదీ నుండి 21 సంవత్సరాలు వరుకు ఆపరేట్ అవుతుంది.[1]

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాలి.తల్లి దండ్రులు గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిలకు కోసం ఈ ఖాతా తెరవ వచ్చు. కవలల విషయంలో ఈ సౌకర్యం మూడవ అమ్మాయికి కూడా ఈ ఖాతా తెరవ వచ్చు.
      ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.1000/-, గరిష్ఠం సంవత్సరానికి రూ.1,50,000 వరుకు డిపాజిట్ చేయావచ్చు.
      ఈ ఖాతాలో డబ్బును 14 సంవత్సరాలు ఉంచ వలసి వుంటుంది.
      ఈ ఖాతా కోసం సంవత్సరానికి ఉన్న డబ్బుని, సంవత్సరానికి వడ్డీ రేటు 8.1% వార్షికమును బట్టి మారును.
      సుకన్య సంవృద్ది ఖాతాకి పాస్ బుక్ సౌకర్యం ఉంది.
      ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి అదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్ఠంగా రూ.1,50,000/- వరకు పన్ను మినహాయింపు ఉంది.

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాలి.తల్లి దండ్రులు గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిలకు కోసం ఈ ఖాతా తెరవ వచ్చు. కవలల విషయంలో ఈ సౌకర్యం మూడవ అమ్మాయికి కూడా ఈ ఖాతా తెరవ వచ్చు.
      ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.1000/-, గరిష్ఠం సంవత్సరానికి రూ.1,50,000 వరుకు డిపాజిట్ చేయావచ్చు.
      ఈ ఖాతాలో డబ్బును 14 సంవత్సరాలు ఉంచ వలసి వుంటుంది.
      ఈ ఖాతా కోసం సంవత్సరానికి ఉన్న డబ్బుని, సంవత్సరానికి వడ్డీ రేటు 8.1% వార్షికమును బట్టి మారును.
      సుకన్య సంవృద్ది ఖాతాకి పాస్ బుక్ సౌకర్యం ఉంది.
      ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి అదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్ఠంగా రూ.1,50,000/- వరకు పన్ను మినహాయింపు ఉంది.

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      సుకన్య సంవృద్ది ఖాతాని తెరావడానికి కావలసిన పత్రాలు
      మార్చు
      బాలిక బర్త్ సర్టిఫికేట్
      తల్లిదండ్రుల చిరునామా రుజువు
      తల్లిదండ్రుల గుర్తింపు రుజువు
      తల్లిదండ్రుల aadhar card
      తల్లిదండ్రుల ration card

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఖాతా
      ఈ పథకం కింద, ఖాతాలో గరిష్టంగా రూ. 1000 నుండి గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఒకే డిపాజిట్ ఉంటుంది. ఈ ఖాతాను తెరవడానికి ప్రాథమిక ప్రమాణం ఖాతాదారుడి వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ. ఏదేమైనప్పటికీ, 55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తి కానీ 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి, పదవీ విరమణపై లేదా VRS కింద పదవీ విరమణ చేసిన వ్యక్తి కూడా పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించిన ఒక నెలలోపు ఖాతా తెరిచిన షరతులకు లోబడి ఖాతాను తెరవవచ్చు మరియు మొత్తం చేయకూడదు. పదవీ విరమణ ప్రయోజనాల మొత్తాన్ని మించిపోయింది.
      ముఖ్య లక్షణాలు:
      మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు.
      డిపాజిటర్ వ్యక్తిగత సామర్థ్యంలో లేదా జీవిత భాగస్వామి (భర్త/భార్య)తో కలిసి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నిర్వహించవచ్చు.
      ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు.
      అన్ని ఖాతాల్లో బ్యాలెన్స్‌ని జోడించడం ద్వారా గరిష్ట పెట్టుబడి పరిమితికి లోబడి ఏదైనా పోస్టాఫీసులో ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు.
      జాయింట్ ఖాతాను జీవిత భాగస్వామితో మాత్రమే తెరవవచ్చు మరియు జాయింట్ ఖాతాలో మొదటి డిపాజిటర్ పెట్టుబడిదారుడు.
      డిపాజిట్‌లో 1.5 శాతానికి సమానమైన మొత్తాన్ని మరియు 2 సంవత్సరాల తర్వాత డిపాజిట్‌లో 1 శాతం తగ్గింపుపై ఒక సంవత్సరం తర్వాత అకాల మూసివేత అనుమతించబడుతుంది.
      సంవత్సరానికి వడ్డీ మొత్తం రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటే వడ్డీపై మూలం వద్ద TDS తీసివేయబడుతుంది.
      ఈ పథకం కింద పెట్టుబడి ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద ప్రయోజనం పొందేందుకు అర్హత పొందుతుంది.

  • @user-lm1ww5di9h
    @user-lm1ww5di9h Před 8 měsíci +1

    Sir ,10th duplicate apply chesanu ssc board vallu school ki 27/4/2023 roju school ki pampincharata ,kani school vallu madagaraki raledu antunnaru ippudu nenu evarini approach avvali ,please give reply sir

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      మీరు బోర్డు వారు సర్టిఫికెట్ ఏ RL ద్వారా పంపారో ఆ RL number తెలుసుకొని website లో ట్రాక్ చేసి దానినిబట్టి ఫాలో అవండి

  • @danushdanush5192
    @danushdanush5192 Před 8 měsíci +1

    No reply from pg portal and already completed 5 days of complaint

    • @saradaganatho
      @saradaganatho  Před 8 měsíci

      Definitely action will be taken. Powerful website. Please wait. Prime మినిస్టర్ ఆఫీసునుండి concerned ministry వాళ్ళకు పంపి విచారిస్తారు

  • @sivafailure
    @sivafailure Před 7 měsíci +1

    మా తాతయ్య గారుచనిపోయారు వారి యొక్క పోస్టల్ ఎకౌంట్లో చనిపోయిన 3 మంత్స్ తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే రైతు భరోసా మనీ 10000 పడ్డాయి వల్ల బార్య 70 ఏజ్ యిప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ యివ్వడం లేదు ఏమి చెయ్యాలి

    • @saradaganatho
      @saradaganatho  Před 7 měsíci

      Nomination ఎవరి పేరున వుంది?

    • @selfishboy1288
      @selfishboy1288 Před 2 měsíci

      Same problem 2018 lo apy insurance apply chesam
      Ipatiki raledhu

  • @prasannaladdu7127
    @prasannaladdu7127 Před 8 měsíci +1

    Hi sir good morning.....sir ...I have one problem ...that is I have lost my RD book ... maturity time period has finished ....sir how to get my RD saving money pls tell me sir

    • @saradaganatho
      @saradaganatho  Před 5 měsíci

      Don’t worry. Account can be closed without production of pass book. Otherwise, apply for duplicate passbook and can close account

  • @brahmajigara536
    @brahmajigara536 Před 2 lety +1

    Sooooooooooper sir
    Brahmaaji

  • @ramanamurthyvanapalli270

    Sir... Naa LIC bond maa oori post women verevallaki echchesindi. 1 year ipoindi kaani Adigite assalu pattinchukovatam ledu. Nenem cheyali.

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      ఇన్నాళ్ళూఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేసుండాల్సింది. 6నెలలు దాటితే ఫిర్యాదు స్వీకరించరు

  • @vippalaamulya3250
    @vippalaamulya3250 Před 11 měsíci +1

    Parcel tracking lo delivery address ki vachinattu vundhi.. but inthavaraku cal ledhu ela telsukovali?

    • @saradaganatho
      @saradaganatho  Před 11 měsíci

      Delivery అయినట్లుందా? వచ్చినట్లుందా? డెలివరీ అయినట్లుంటే toll free number కి ఫోన్ చేసి ఫిర్యాదుచేయండి

    • @shaikmuntaz7230
      @shaikmuntaz7230 Před 6 měsíci

      Same Problem sir toll-free number istara sir

  • @pulisunny62
    @pulisunny62 Před rokem +1

    Hi sir, intententally naku vachina letters ni ma village lo na name unna uneducated person ki esthunnadu without confirm with me and every letter open chese esthunnadu. Please guide me how to resolve the issue. Thank you.

    • @saradaganatho
      @saradaganatho  Před 11 měsíci

      తండ్రి పేరు, ఇంటిపేరు కూడా ఒకటేనా? అవికూడా ఒకటే అయితే పోస్టుమ్యాన్ ని తప్పు పట్టలేం. తండ్రిపేరు, ఇంటిపేరు వేర్వేరైతే, కావాలని రాంగ్ డెలివరీ చేస్తే, మొదట మీరు మీ పూర్తి అడ్రసుకు వేరే చోటినుండి registered post లో ఒక వుత్తరం పంపుకోండి. దానిని కూడా wrong delivery చేస్తే ఆ నంబరు, బుక్ చేసినతేదీ వివరాలతో సంబంధిత Supdt కు offline లో గాని, Indiapost.gov.in లో గాని ఫిర్యాదు చేయండి. తప్పక ఫలితముంటుంది

  • @shaikbabafakruddin9765
    @shaikbabafakruddin9765 Před 10 měsíci +1

    Sir , ma father gds employee expired sir postal society lo ma father dhi lone undi sir memu balance katteki pote maa father vera employee ki witness chesaru vallu lone kattaledu , memu ataniki intimation ichina society office raledu sir memu ma father balance katteki pote kattinchukovadam ledu sir monthly monthly interest increase avtaundi sir please koncham solution chappandi sir maku

    • @saradaganatho
      @saradaganatho  Před 10 měsíci

      కొన్ని సొసైటీలలో లోన్ పై ఇన్సూరెన్స్ వుంటది. అలా అయితే చనిపోయినపుడు లోన్ రైటాఫ్ అవుతుంది. అలా ఇన్సూరెన్స్ వుందేమో తెలుసుకోండి.

  • @NagalaxmiMunaga
    @NagalaxmiMunaga Před 3 měsíci +1

    Sir Naku Telangana gurukul lo job select ayyan University
    Nunchi convocation certificate kosam apply cheyaga 8th may ki vallu post chesamani chepparu but ma villag post man raledu Ani antunnaru speed post number kuda cheppamu ma mandal post office location choopisthundi but vallu pampinchamani antunnaru please reply sir🙏 that certificate is very important of my life

    • @saradaganatho
      @saradaganatho  Před 3 měsíci

      Please post speed post consignment number

  • @kuttuboinasrikanth4368
    @kuttuboinasrikanth4368 Před 7 měsíci +1

    సార్ గుడ్ మార్నింగ్ 🙏🏻
    నా పేరు శ్రీకాంత్ నేను 2013- 2014 లో BPM ga వర్క్ చేశాను, అప్పుడు ఇన్స్పెక్షన్ లో 5200/- మిస్ ఉస్ అయ్యాయని నన్ను REMOVE CHESI, fir file chesaru
    ఈ కేసు పై ఈమధ్యనే జడ్జిమెంట్ ఇచ్చారు, న మీద ఉండే CASE కొట్టేసారు,
    ఇప్పుడు మరల నాకు జాబ్ ఇస్తారా, ఇవ్వరా
    కొంచం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్
    ధన్యవాదములు

    • @saradaganatho
      @saradaganatho  Před 5 měsíci

      Legal action is different from departmental action. కోర్టులో సాక్షులు లేక కొట్టేశారా లేక fully exhonerated అని జడ్జిమెంట్ యిచ్చారా?

  • @RamBabu-kx8sm
    @RamBabu-kx8sm Před 7 měsíci +1

    My friend resigned the gds job and joined software job due no benefits in that job.....the total department depend on the gds people but no benefits for the gds people

    • @saradaganatho
      @saradaganatho  Před 7 měsíci

      It’s real Rambabu. But it is continuing since British rule and no one is dare enough to modify it due to the reasons known to you and me. It’s pitiable condition

  • @satyasri7968
    @satyasri7968 Před rokem +1

    Hi sir, nenu April month first week lo ppf account open cheyadanki application fill chesi ichanu, ippati varaku naku pass book ivvaledu, four months complete ayyai, adigite pass books levantunnaru okasari, okasari pinundi account no ravalantunnaru, vallu cheppedi correctena, anta time padutunda sir

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      సత్యశ్రీగారూ! మీకు డబ్బు జమ అయినట్లు మెసేజి వచ్చిందా? వస్తే భయపడవద్దు. లేనిచో డబ్బు ఇచ్చినట్లు పోస్టుమాస్టర్ నుండి ఏదైనాకాగితంపై సంతకం, తేదీ ముద్ర వేయించుకొని మీదగ్గర ఆధారంగా వుంచుకొని సంబంధిత సూపర్నెంటుకు ఫిర్యాదుచేయండి లేదా pgportal lo ఫిర్యాదు చేయండి. న్యాయం జరుగుతుంది

  • @Voiceoftelugutracks
    @Voiceoftelugutracks Před 2 měsíci +1

    టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఒకసారి కొట్టి చూడండి.

    • @saradaganatho
      @saradaganatho  Před 2 měsíci

      Don’t use toll free number. But, if you have registered a complaint in website, action will definitely be taken.

  • @DilipKumar-jx3hn
    @DilipKumar-jx3hn Před rokem +1

    Sir my problem na bit mottam 500 apartment and individual house 300 henderd na daily total latter's 400 vastunnaye sir nennu cheyyalakapotunnanu na sir lu pattuchukovadam ledu please 🙏🙏🙏 my resolve reply evvandi sirrr
    I am duty by madhurawada sir please 🙏🙏🙏 suggetion

    • @saradaganatho
      @saradaganatho  Před rokem +1

      మీ IPO గారిని బీటు కొలిపించి వేరొక EDDA వచ్చే ఏర్పాటు చేయమనండి. ఆర్డినరీ లెటర్సు అపార్ట్ మెంట్ కింద వున్న బాక్సులా వెయ్యాలి. అన్ని flats కు వెళ్ళి అవ్వాల్సిన పనిలేదు

    • @saradaganatho
      @saradaganatho  Před rokem +1

      లేదా మీ యూనియన్ వాళ్ళకు చెప్పి మంత్లీ మీటింగులో SSP Visakhapatnam వారికి చెప్పించు

    • @DilipKumar-jx3hn
      @DilipKumar-jx3hn Před rokem +1

      Tq sir respected sir
      Na bit lo latter's ekkavaga vastunnaye ani complete pettamu sir eppudu ammai ne bite lo adde cheseru latter's evvadani ki but na bite unna okaa arees kuda evvaledu annadi na pedda officer adeganu answers chepaledu mundu nuche unna vallu areas ammai ki echaru Nadi Este nv anduku estunnavu ani godava adutunnaru please 🙏🙏🥺🥺🥺
      Naku emi cheyalo teleyadam ledu please solved sir my problem

    • @saradaganatho
      @saradaganatho  Před rokem +1

      @@DilipKumar-jx3hn report to SSP Vizag through unions. It’s only the way

  • @rajeshpillala646
    @rajeshpillala646 Před rokem +1

    Sir mimmalni kalavali sir......
    Nenu court dwara oka person ki notice pampinchu August 6th na... Ah post 8th August lo branch office ki vellindhi and delivery kuda chesesaru August lone but system lo update cheyaledhu.... Nenu court lo December month lo tracking number theeskunnanu... Ah tracking tho check chesthe details not found vachindhi ( 3 months dhatesthe alane vasthadanta ani thelisindhi).... Aythe post man vallu manual book kuda maintain chestharani thelsukoni, Branch office ki velli adiga... Vallu August lone delivery icham but mobile leka update cheyledhani chepparu... Naku ah acknowledgement kavali court kosam... Vallu ivvatledhu complaint raise chesthe isthamannaru... Nenu chesanu but reply ledhu .. yem cheyalo theleedam ledhu sir

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      Send RL number, destination address, your address and phone number. I shall send copy of receipt

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      www.INDIAPOST.gov.in website లో complaint book చేయండి. Information వస్తుంది

  • @varalakshmich3156
    @varalakshmich3156 Před rokem +1

    Maa amount by mistake maa amount post office account Loki vellipoyindi a person refund cheyadam Ledhu sir Maharashtra Anta sir Madi ap

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      Is the amount stolen by fraudsters?

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      If transferred by yourself by mistake, can’t do anything. However please try at 1800 266 6868

  • @leviizzz
    @leviizzz Před 11 měsíci +1

    Hi sir.. pnt post office vizag lo ma nanamma garu 10 years nsc certificate konnaru 1lakh ki .epudu avi maturity ayipoyai but certificate midha nomination leydhu ani antunaru .. application emo kanipinchadam leydhu ani antunaru but application fil chesina vallu ma name rasamu ani antunaru … ma nanamma gariki legal heir leru epudu money em ayinatlu sir memu evarini contact cheyali please help

    • @saradaganatho
      @saradaganatho  Před 11 měsíci

      First get it confirmed about non availability of nomination from postmaster. If there is no nomination, one claimant can apply in prescribed pro forms by taking consent from remaining heirs. If there is dispute in between heirs, should get succession certificate from competent court of law and then can claim.

    • @leviizzz
      @leviizzz Před 11 měsíci +1

      Sir application form ney kanipinchadam leydhu ani antunaru

    • @saradaganatho
      @saradaganatho  Před 11 měsíci +1

      @@leviizzz దాని విషయం మనకనవసరం. అప్లికేషన్ వుందో, లేదో కస్టమర్ గా మీ బాధ్యతకాదు. అది పోస్టుమాస్టర్ బాధ్యత. మీరు claim application పంపండి. Concerned Supdt గారి ద్వారా non migrated certificate కింద అనుమతి తీసుకొని శాంక్షన్ చేస్తారు. అప్పటికీ జవాబులేనిచో pgportal లో ఫిర్యాదు చేయండి. పరుగులు పెడుతూ శాంక్షన్ చేస్తారు

    • @leviizzz
      @leviizzz Před 11 měsíci

      Thnq sir

  • @gollaranganath8951
    @gollaranganath8951 Před rokem +1

    Sir please help cheyandi naa peru raghu location thagarakunta in ap
    Nenu chinnappudu maa amma and nanna post office lo dabbulu vesaru nenu 8th class chaduvuthunnappu amma and daddy idduru chanipoyaru sir post office lo 36000 undhi naatho post book ledhu ippudiki 9years aindhi sir amount elaa thisukovali cheppandi please naaku

    • @saradaganatho
      @saradaganatho  Před rokem +1

      Dear Ranganath! తగరకుంట అంటే ఏ జిల్లా?
      ఓకే. నామినేషన్ ఎవరిపేరున వుందో తెలుసా?
      2. మీవూరి పోస్టాఫీసులోనే మీ నాన్నగారు వేశారా? Online కాకముందు వేశారా? అయినతరువాత వేశారా డిపాజిట్?
      3. అయితే ముందు మీ బ్రాంచి పోస్టుమాస్టర్ గారిని ఖాళీ వున్నపుడు కలిసి శ్రద్ధగా వెదకమనండి. మాన్యువల్ గా అయితే కొంచెం సమయం పడుతుంది. Online అయిపోతే మీ సబ్ ఆఫీసుకెళ్ళి సిస్టమ్ లో మీనాన్నగారి పేరు కొడితే క్షణంలో వివరాలొస్తాయి.
      4. దానిని బట్టి ఏక్లైం ఫారం పూర్తి చేసివ్వాలో మాస్టర్ గారు చెబుతారు.
      5. తరువాత సంబంధించిన అధికారి మంజూరు చేశాక డబ్బు మీ ఖాతాలో జమ అవుతాయి.
      ఈవివరాలు వెదికి చెప్పవలసిన బాధ్యత మాస్టరుగారికి లేదు. కావున అతను ఖాళీసమయంలో రిక్వెస్ట్ చేసి తెలుసుకోండి. ఎన్నాళ్ళైనా మీ డబ్బెక్కడికీ పోదు. భయపడకు.

    • @gollaranganath8951
      @gollaranganath8951 Před rokem +1

      @@saradaganatho sir thagarakunta శ్రీ సత్య సాయి జిల్లా sir నామినేషన్ book lo naa పెరుపే వేశారు అంట sir

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      @@gollaranganath8951 అయితే మీమాస్టారే శాంక్షన్ చేస్తారు. Claim చేయండి పుస్తకంల్కుండా

    • @gollaranganath8951
      @gollaranganath8951 Před rokem +1

      Tq very much sir,........😊🤗😍

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      @@gollaranganath8951 👍

  • @sunshinechannel3555
    @sunshinechannel3555 Před rokem

    Medical officer exam 4-03-2023 ఉంటే..హల్ టికెట్ 06-03-2023 అంటే ఈ రోజే ఇచ్చారు 🙇🙆 వీళ్ళను ఏం చేయాలి..sir

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      Please track the article in indiapost.gov.in. If it is delayed by your postman, complain about his irregularity to Supdt. If not resolved, report in pgportal

  • @justchillmava4379
    @justchillmava4379 Před rokem

    Tanu time ki radhu piga leave pettindi tanu asalea ravadam ledhu inkoti tanun SB general miss chesindi.dani ipudu spm nundi andaru cover cgeyadam ki try chestunaru nenu avariki complaint ivali na details teliyakunda plz information ivandi.

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      Going on leave is not our problem. SB journal పోతే మనకు సంబంధంలేదు. సమయానికి రాకపోవడం ఫిర్యాదు చేయవచ్చు. మీ ఏరియా చెబితే ఎవరికి ఫిర్యాదు చేయాలో చెప్పగలను

  • @justchillmava4379
    @justchillmava4379 Před rokem +1

    Sir nenu open 10 th pass ayanu 5 subject 500 ki naku 415 vachai.certificate accepted ok.kani 415 ki job vastada sir

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      ఆసమయంలో ఆపోస్టుకి వున్న పోటీని బట్టి వింటుంది

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      వుంటుంది

  • @govinduramalakshmi5309
    @govinduramalakshmi5309 Před rokem +1

    Mee postal development lo mee office vallaki help ledu sir avariki vare .

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      ఇంత పెద్ద నెట్ వర్క్ వున్న డిపార్ట్ మెంట్ లో కొన్ని తప్పవమ్మా

  • @navyag2706
    @navyag2706 Před 11 měsíci

    Sir ma vuri post master garu intiki vachi tesukomantaru sir ye letter aina varu ma dagaraki raru complaint yevariki evvali sir

    • @navyag2706
      @navyag2706 Před 11 měsíci

      Naku kalu verigi sariga nadavaleanu

    • @navyag2706
      @navyag2706 Před 11 měsíci

      Aina vachi tesuko mantaru sir

    • @navyag2706
      @navyag2706 Před 11 měsíci

      Please replay evvandi

    • @saradaganatho
      @saradaganatho  Před 11 měsíci

      @@navyag2706 INDIAPOST.gov.in లో ఫిర్యాదు చేయండి. లేదా మీ ఏరియా ఇనస్పెక్టర్ కి ఫోనులో తెలపండి

  • @Snandhini3106
    @Snandhini3106 Před rokem +1

    offline lo cheyaradha sir complaint

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      చెయ్యొచ్చు. Disposal will depends upon the staff concerned. If lodged online, there will be vigorous monitoring madam

  • @Mallika-td5ih
    @Mallika-td5ih Před 3 měsíci +1

    Sir దయచేసి మీరు ph no plz

    • @saradaganatho
      @saradaganatho  Před 3 měsíci

      Please note down your problem here. Shall answer Mallika madam

  • @justchillmava4379
    @justchillmava4379 Před rokem

    Sir oka help sir ma village bpm pi complaint cheyali na details cheptara

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      మీ ఏరియా వివరాలు చెబితే ఎవరికి ఫిర్యాదుచేయాలో చెబుతా

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      Report to Inspector Tiruvuru. Or SSP Vijayawada

  • @vijaykv7592
    @vijaykv7592 Před rokem +1

    Alanti complaint chesina....no use they won't take action on them

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      What’s your complaint? No physical complaint please

    • @SRcreationss79
      @SRcreationss79 Před rokem +1

      @@saradaganatho
      na post Acknowledgment card naku tirigi raledhu sir post man ni adigithe evariko ivhesanu ani chepadu
      Vallani velli adigithe vallu ekkado poyindi ani answer chestunaru
      vallaki enduku icharu ani post man ni adigithe istanusaramga matladuthunadu
      card maku important sir
      ma card maku tirigi ravali ante em cheyali sir

    • @SRcreationss79
      @SRcreationss79 Před rokem +1

      @@saradaganatho card tirigi ivvamani cheppakunda post man
      ma meede arustunadu
      mammalni em cheyamantaru

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      @@SRcreationss79 please track in www.INDIAPOST.gov.in website . It will be taken into account by court of law also. About misbehaviour, please record it confidentially and report in pg portal. Otherwise, during inquiries, he may deny

    • @SRcreationss79
      @SRcreationss79 Před rokem

      @@saradaganatho
      i need my card sir how can i get it

  • @govinduramalakshmi5309
    @govinduramalakshmi5309 Před rokem +1

    Meru super sir

  • @rameshkampati25
    @rameshkampati25 Před rokem +1

    Sir Cell no ivadi

  • @varalakshmich3156
    @varalakshmich3156 Před rokem +1

    Sir me help kavali sir mee mobile no chepagalara sir

  • @dhanakoti123
    @dhanakoti123 Před 11 měsíci +2

    Good morning sir మితో మాట్లాడటానికి ఒక అవకాశం కావాలి sir మి contact number చెప్పగలరా

  • @maruthigunti4u
    @maruthigunti4u Před rokem +1

    Sir nenu ATM apply chesthy bank vadu send chesina ani tracking number echindu 3month nundi naku atm raledhu kani Bank ku veli mali adigithy return raledhu post office ku veli check cheyu anadu kani akada kuda list lo number ledhu na dhagara raledhu antunaru bank vadu kuda send chesina active lo vundhi card antunaru

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      Please intimate the number. Shall track and inform

    • @maruthigunti4u
      @maruthigunti4u Před rokem +1

      3month tharvaata veli na kadha Bank ku apudu echindu tracking number epudu chupistha ledhu

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      @@maruthigunti4u send tracking number

    • @saradaganatho
      @saradaganatho  Před rokem

      @@maruthigunti4u without tracking number, can’t do anything

    • @maruthigunti4u
      @maruthigunti4u Před rokem +1

      Bank ku veli cancel chesina last ku