Exclusive Interview with Producer Rajesh Danda | Sundeep Kishan | Ooru Peru Bhairavakona | Gulte.com

Sdílet
Vložit
  • čas přidán 9. 02. 2024
  • #OoruPeruBhairavakona #SundeepKishan #RajeshDanda #GulteInterviews #Gulte
  • Zábava

Komentáře • 2

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 Před 4 měsíci +2

    భైరవ బండ దండగా సినిమా చూసి వచ్చాను ...AK అనిల్ సుంకర నిర్మాత (ఏజెంట్..బోలా శంకర్).... అనిల్ గారి దరిద్రం కష్టాలు ఇంకా తీరలేదు ఎందుకంటే ఈ సినిమా కూడా డిజాస్టర్ కాబట్టి 🤷‍♂️🤦‍♂️ 🤒😯ఇది బండకోన కథ స్క్రీన్ ప్లే వరస్ట్.. ఎమోషన్ ఫైట్స్ ఫీల్ ఏమీ లేదు దయ్యాలని చెప్తే భయమా గియ్యము🤣 లవ్వు గివ్వు 🤦‍♂️ తొక్క తోట కూర అంటూ ఏమీ లేదు🤦‍♂️🤦‍♂️ డబ్బులు బొక్క టైం వేస్ట్ 🤦‍♂️🤦‍♂️ ఒక సినిమా కథ చెబితే హీరోలకి అర్థం కాకపోవచ్చు పేపర్ మీద చదివిన ఊహించుకోలేకపోవచ్చు బాగుందని.. జడ్జి చేయలేకపోవచ్చు 🤷‍♂️ కానీ రెండున్నర గంట సినిమా చూసిన తర్వాత కూడా ఆ సినిమా బాగుందా బాగాలేదా అని చెప్పలేకపోతున్నారంటే వీళ్ళకి మినిమం బేసిక్ సెన్స్ లేదు అని అర్థం 🤷‍♂️ అలా ఉంటే సినిమా చూసి ఫ్రీ రిలీజ్ ముందుగా రిలీజ్ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు టాక్ బయటకు వచ్చేస్తుంది రేపు శుక్రవారం జనాలు ఆడియన్స్ ప్రేక్షకులు సినిమా ధియేటర్ కి 70% రారు కదా 🤷‍♂️😡🤦‍♂️🤦‍♂️.. కనీసం ఒక్కరోజు అయినా థియేటర్లో అన్ని షోలు పడి ఉంటే కొంత కలెక్షన్లు వచ్చేది 🤷‍♂️ ఇప్పుడు అవకాశం లేదు🤷‍♂️ డైరెక్టర్ ఆనంద్ రైటింగ్ పని అయిపోయింది.. @ కాబట్టి నెక్స్ట్ ఆయన సినిమాలకి వేరే వాళ్ళ కథ తీసుకోవడం బెటర్ లేకపోతే రిటైర్మెంట్ అయిపోవడం మంచిది🤷‍♂️ 🤦‍♂️ లేకపోతే తనే సొంతగా సినిమా తీయాలి ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా కానీ రిలీజ్ చేయాలి అప్పుడు తెలుస్తుంది డైరెక్టర్ కి అండ్ హీరో జీరో కి 🤷‍♂️🤷‍♂️👌🤣👊🔥 హీరో అదే యాక్టింగ్ కొత్తగా ఏమీ చేయలేడు... స్టోరీ సెలక్షన్స్ రాదు 🤒👊🤷‍♂️ వెన్నెల కిషోర్ పాత్ర ఒక్కటే బావుంది 👏కొంచెం కామెడీగా ఉంటుంది మిగతా అంతా రోటీన్ రాడు మూవీ 😮😮😢🤦‍♂️😡🤔🤒😯🙈🙈.
    ఫైనల్ గా ఈగల్ రవితేజ సినిమాలోని లైన్ ఈ సినిమా లైను రెండు ఒకటే బిల్డప్ ఎలివేషన్ సొల్లు తప్ప ఏమి ఉండదు 🤷‍♂️ రిజల్ట్ కూడా ఒక్కటే...రెండు డిజాస్టర్స్ 🤣🤣🤣😡👊

  • @abhinavmaharaj4804
    @abhinavmaharaj4804 Před 4 měsíci

    Bro honest review ivvamante ela istharu bro . Adagadame thappu