అమ్మ నేను నిత్యం పడుకున్న పని చేసుకున ప్రతీ ముగా జీవలలో మనుషుల్లో భగవంతుని వేత్తుకుంటూ ఉంట కానీ నాకు ప్రత్యేకంగా జపం చేసుకోడానికి కుదరడం లేదు అమ్మ నకు బాధ వేసింది నిత్యా పూజ సొత్రం పర్యనలు చేసుకుంట... అమ్మ
అమ్మ నేను శివ భక్తుడను, నేను నిత్యం ఓం నమశ్శివాయ అంటూ జపం చేసుకుంటాను. తిన్నా పడుకున్నా నడుస్తున్న ఏదైనా పని చేసుకుంటూ కూడా ఓం నమశ్శివాయ అంటూ జపం చేసుకుంటాను. కొంతమంది నాతో ఇక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఓం నమశ్శివాయ జపం చేసుకోకూడదు అని అన్నారు, దానికి మంత్రోపదేశం కావాలన్నారు, లేకుంటే శివ శివ అనుకోమన్నారు, అమ్మా నా సందేహం ఏమిటంటే నేను జపం చేసే ఓం నమశ్శివాయ అనుకోవాలా లేదా శివ శివ అంటూ అనుకోవాలా దయచేసి తెలియజేయండి
Madam naaku last month oka kala ochindi nenu oka temple ni visit chesthunattu kani aa temple ekkada undhi enti ani naaku telidhu nenu aa temple gurinchi search kuda chesanu but naaku answer dorkaledhu , kakapothey ninnu naa frnd temple ki veldama ani adigi temple pics chupinchadu and it’s the exact temple that I have seen in my dream, endhukila jarigindo chepthara and it’s lord venkateshwara swamy temple
108*108 daily Om namah shivaya 🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare
Hare Rama hare Rama Ramaa ramaa hare hare
🙏🌹super medam 🙏🌹
Amma excellent challah baga chayparu madam namastay🙏🙏🙏
Thank you so much Amma 🙏🙏🙏🙏
అమ్మ నేను నిత్యం పడుకున్న పని చేసుకున ప్రతీ ముగా జీవలలో మనుషుల్లో భగవంతుని వేత్తుకుంటూ ఉంట కానీ నాకు ప్రత్యేకంగా జపం చేసుకోడానికి కుదరడం లేదు అమ్మ నకు బాధ వేసింది నిత్యా పూజ సొత్రం పర్యనలు చేసుకుంట... అమ్మ
అమ్మ నేను శివ భక్తుడను, నేను నిత్యం ఓం నమశ్శివాయ అంటూ జపం చేసుకుంటాను. తిన్నా పడుకున్నా నడుస్తున్న ఏదైనా పని చేసుకుంటూ కూడా ఓం నమశ్శివాయ అంటూ జపం చేసుకుంటాను. కొంతమంది నాతో ఇక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఓం నమశ్శివాయ జపం చేసుకోకూడదు అని అన్నారు, దానికి మంత్రోపదేశం కావాలన్నారు, లేకుంటే శివ శివ అనుకోమన్నారు, అమ్మా నా సందేహం ఏమిటంటే నేను జపం చేసే ఓం నమశ్శివాయ అనుకోవాలా లేదా శివ శివ అంటూ అనుకోవాలా దయచేసి తెలియజేయండి
కొంత మంది దుష్ట శక్తులు లాగా rong way లోకి తీసకెల్టారు ఓం నమః శివాయ అని జపం చేయండి ఓం నమః శివాయ 🙏❤️
Madam Pooja gadhilo devuni photo venakala ballivutai endhuku cheppandi please madam
Thankyou amma..
Nenu durga durga ani japisthuntanu..
Naku koncham lazy ness ekkuva amma.. manasu lo devuniki anni cheyali ani untundi kani badhakam valla cheyaleka pothunna.. koncham panike tiredness anipisthundi.. emina suggestion ivvandi amma...
Kuncham motivate and inspire ayyi interest techukondi,
అమ్మ ఎవరైనా జపమాల జపించ వచ్చా
Yes but జపమాల నీ anutu మూట్టు తగలకుండా పవిత్రంగా చూసుకోవాలి
ఓకే అమ్మ చాలా థాంక్స్ అమ్మ
అక్క నేను మా అయన మారటానికి,, శివ కామేశ్వరం కంస్తా శివ స్వాధీన వల్లభయే నమః,, ఇది పూజలో. మరియు ఎనీ టైమ్ చదువు తున్న. అలా నిత్యం మనసు లో అనుకోవచ్చా అక్క
Yes 👍
Hi amma❤
Hi naanaa ❤️
Amma tali bottulo yenni pusalu undali , nalla pusalu,pagadalu,bangarapu gundlu ,mutyam ala enni vesukovali cheppamma please
మీ ఇష్టం
Amma ammavari meeda ekkuva videolu cheyandi may be shivudiki,vishnuvuki ammaki seperate series cheyandi amma lord Shiva(Anni Shiva swaroopaalu, nayanarlu charitralu,Shiva ganalu and Shiva parivaram Shiva puranam) devotees chaala Mandi untaaru alage abhishekam visistata.
Chala sarlu meeru cheppina vishayalu Aina telisina manasuki chaala prasantamga untundi
Sorry amma chaala adiganu but meeru chepte vinalani undi
Eeshwarudi Krupa ellappudu Mee meeda undaali🙏🙏🙏
తప్పకుండావీడియోలు చేస్తాను అండి 🙏❤️
Amma lalithadevi photo and shyamaladevi photo us Pooja gadilo pettukini Pooja cheyavacha
Yes 👍
Daily 3 times Hanuman Chalisa chadava vaccha medam..?
Yes
Madam naaku last month oka kala ochindi nenu oka temple ni visit chesthunattu kani aa temple ekkada undhi enti ani naaku telidhu nenu aa temple gurinchi search kuda chesanu but naaku answer dorkaledhu , kakapothey ninnu naa frnd temple ki veldama ani adigi temple pics chupinchadu and it’s the exact temple that I have seen in my dream, endhukila jarigindo chepthara and it’s lord venkateshwara swamy temple
Past life lo Niku aa temple ki connection undhi... Ni Past life lo a temple lo spiritual journey lo Unnav...
It’s a newly constructed temple antey past life lo kuda aa temple undantara
Ni past life lo Venkateshwara swami ki spiritual gaa connection undhi anukuntaaa, andhuke niku Dream vacchindhi..
Amma Ela undi meeku health baunda meeru videos upload cheyaledu ninna hope everything is fine
ఫైన్ అండి ఊరెల్లాము అందుకే uploud చేయలేదు ఇంకో 2hours లో vidiyo release avuthundhi ❤️
Pratiroju pooja cheyyanivvaru intlo em cheyyali stotralu cheste em pani leda devudu em chisinadu ani tidataru intlone nastikulunte em cheyali amma
మనసులో భగవంతుని నామం స్మరంచుకోవడం
Amma, ladies కూడ హనుమాన్ చాలీసా chadavachu కదా
Yes
సహస్ర నామాలు చదివే వాళ్ళు మంచంలో పడుకోవచ్చా అక్క....
Yes