'అమ్మతో అనుభవాలు' సేకరణ కర్త శ్రీ రావూరి ప్రసాద్‌ అన్నయ్యగారి అంతరంగ సహస్రాంశము 30/03/2023

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • విశ్వజనని మాతృశ్రీ అనసూయా మహాదేవి శతజయంతి మహోత్సవాలలో భాగంగా మార్చి 28 నుంచీ ఏప్రిల్‌ 1 వ తేదీ వరకు జరిగిన సభలలో 3వ రోజు ఉదయం జరిగిన కార్యక్రమంలో భాగంగా "అమ్మతో అనుభవాలు" శీర్షికన పలుసంపుటాలు విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంగా విశేష శ్రమకోర్చి, కొన్నేళ్ళు వెచ్చించి, పలువురు అమ్మ భక్తులను, బిడ్డలను కలుసుకుని, వారికి అమ్మతో ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించేటట్లు తాను చేసిన వీడియో ఇంటర్వ్యూల తాలూకూ సారాంశాన్ని, ఎందరెందరో అమ్మబిడ్డల సహాయ సహకారాలతో అక్షరరూపంగా మరల్చి, పుస్తకాలుగా తీర్చిదిద్దిన శ్రీ రావూరి ప్రసాద్‌ అన్నయ్యగారు పంచుకున్న భావాలు ఇక్కడ వీక్షించవచ్చును.
    #jillellamudiAMMA, #Arkapuri, #SVJP, #jillellamudi, #జిల్లెళ్ళమూడిఅమ్మ, #nagarasankeerthana, #Nagarasankeertane, #martusri, #matrusriAnasuyaDevi, #AMMA, #anasuyadevi, #jayahomatha, #AmmaCentenaryCelebrations, #AMMA100, #Jillellamudiamm100, #AMMACentenary

Komentáře • 11