Bathukamma Song | Flower festival | Divya Babaji Sushumna Kriya Yoga

Sdílet
Vložit
  • čas přidán 1. 10. 2022
  • Bathukamma is a flower festival celebrated by the women of Telangana.Bathukamma is celebrated for nine days and corresponds to the festival of Devi Navratri. It starts on the day of Mahalaya Amavasya and the 9-day festivities will culminate on "Saddula Bathukamma which is Durgastami.
    Bathukamma festival represents cultural spirit of Telangana. Bathukamma is a beautiful flower stack, arranged with different unique seasonal flowers most of them with medicinal values, in seven concentric layers in the shape of temple gopuram. In Telugu, ‘Bathukamma' means ‘Mother Goddess come Alive’. Historically, bathukamma meant "festival of life". It is the festival for feminine Felicitation. Sushumna Kriya Yogis celebrate Saddhula Bathukamma in the divine presence of Pujyashri Aathmanandamayi Mataji.
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriyayoga.org/sushu...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #Bathukamma #FlowerFestival #sushumnakriya
    ~-~~-~~~-~~-~
    Please watch: "Meditation is to Rejoice, not to renounce | Pujyasri Aathmanandamayi"
    • Meditation is to Rejoi...
    ~-~~-~~~-~~-~

Komentáře • 149

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 Před rokem +5

    ఓం శ్రీగురుబ్యోనమః 🙏సాక్షాత్తు ఆ జగన్మాతని చూసిన అనుభూతి కలిగింది అమ్మా🙏 బతుకమ్మ పాటలో మన క్రియాయోగం ఎలా వుద్భవించిందో కళ్ళకి కట్టినట్టు చూపించారు అమ్మ చాలా అద్భుతం అమ్మ 🙏పరమగురువులుకి అమ్మగారికి శిరస్సు వంచి పాదాభివందనాలు 🙏🙏🙏🌹🌹🌹మంగళం నిత్య శుభ మంగళం

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 Před rokem +2

    Om Sushmna ammagaru. అమ్మ మీరు సుష్మ్న యోగ కిరణాలు మాలో నింపడానికి దివి నుండి భువికి దిగివచ్చిన శక్తిస్వరూపిణి లలితా మాత స్వరూపం. మాలో sushmna కిరణాలు నింపి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించిన బ్రతుకమ్మ మీరు. అమ్మ మా పాలిట బంగారు బతుకమ్మ మీరు. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్మై నమస్తస్మై నమోనమః 🙏🙏🙏🙏🙏.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Před 9 měsíci +1

    🙏అమ్మా, బతుకమ్మ తల్లీ, మా మనో ఊయలపై ఆనందమయివై ఉయ్యాల లూగుతూ మీ బిడ్డలందరికీ ఆత్మానుభూతిని ప్రసాదించు తల్లీ! మంగళం, నిత్య శుభ మంగళం! 💐

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 Před rokem +3

    సుషుమ్న క్రియా యోగాన్ని ఆచరించిన తర్వాత , మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనదని , ప్రతి పండుగను ,పండుగలోని ఆనందాన్ని, ఆంతర్యాన్ని , ప్రకృతిని ఎంతో ప్రేమతో ఆస్వాదించేలా మమ్మల్ని తీర్చి దిద్దిన గురువులకు ప్రణామాలు.🙏🙏🙏 బతుకమ్మ పండుగ సంబరాలు చాలా అద్భుతం అమ్మా🙏🙏🙏🌺💐🌺

  • @kavithaedavalluri1963
    @kavithaedavalluri1963 Před rokem +15

    ఆమ్మా దివినుండి భువికి దిగివఛ్చిన ఆమ్మావారిలా అనిపిస్తున్నారు ఆమ్మా మిమల్ని చూస్తుంటే చూడాలనే ఉంది ఆమ్మా బతుకమ్మ పాట మా అందరితో చేయంచారు ఆమ్మా మీకు శతకోటి సాష్టాంగ నమస్కారములు ఆమ్మా 🙇‍♀️🙏🙏🙏

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 Před 9 měsíci +2

    Ammagari chiru navvu prema chusthunte saakshat jaganmata la darshanamistunnaru anipistondi🙏🏻🙏🏻🙏🏻🕉

  • @satyavani2211
    @satyavani2211 Před rokem +1

    శ్రీగురుబ్యోనమః మానవాళిని ఉద్దరించాటానికి దివి నుండి భువికి దిగి వచ్చిన శక్తి స్వరూపిణి.క్రియా యోగులందరు ప్రకృతిలో మమేకమవ్వాలని బతుకమ్మ పండుగలోని విశిష్టతను తెలియచేసినందుకు ధన్యవాదములు అమ్మా! మంగళం నిత్యశుభ మంగళం.

  • @jayalakshmigarimella9057

    Amma miru ma batukamma maku bratukunu estunna bratukamma miru miku satakoti dhanyavadamulu talli🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @kamakshithai762
    @kamakshithai762 Před rokem +2

    OmSushumna 🙏 అమ్మ మీరు అలా ఉయ్యాల లో చూడడం చాల ఆనంద ము.బతుకమ్మ పాట చిత్రీకరణ చాల గొప్ప గ అందముగా ఉంది.మాకు కన్నుల పండుగ గా ఉంది.అమ్మ గారి పాదాల కు నాఅనంత కోటి నమస్కారములు.మంగళము నిత్య శుభ మంగ ళము.

  • @mokshada2185
    @mokshada2185 Před rokem +1

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
    అమ్మగారు అలా ఉయ్యాల ఊగుతుంటే, బతుకమ్మ అడుతుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదమ్మా కన్నుల పండుగలా ఉందీ

  • @anuradhamandalika3222
    @anuradhamandalika3222 Před rokem +2

    Sikshath Gowri swaroopini ayena Ammagaari tho Bathukamma panduga Jarupukoovadam...chaala santhoishadaayakam..Paata Adhbhuthanga undi🙏🙏🙏Andariki Bathukamma panduga shubhakanshalu 🙇‍♀️

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 Před rokem +2

    🙏🙏🙏🙏అమ్మగారికి హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @anisettiraghaveni6747
    @anisettiraghaveni6747 Před rokem +2

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    దసరా మహోత్సవ సందర్భంగా బతుకమ్మ పాటలోని సుషుమ్న క్రియ యోగ విశిష్టతను పాట ద్వారా వినిపించారు, చూసేందుకు కన్నుల విందుగా చాలా చక్కగా ఉందమ్మా!
    🙏మంగళం నిత్య శుభ మంగళం🙏

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 Před rokem +3

    Om sri gurubhyomnamaha mana Amma garu Gauri devilaga amma varilaga anipincharu maa kosam divi nundi bhuviki vichesina amma vare mana amma garu 🙏🙏🙏

  • @mangipudivenkataramanamurt7626
    @mangipudivenkataramanamurt7626 Před 9 měsíci +1

    గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
    గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః.
    ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.

  • @sireeshadevinadimpalli4706

    Om Sushumna 🙏.
    We are so blessed to take part in the Batukamma festival in the divine presence of our Guru pujyasree Aathmanandamyi Ammagaru. Such opportunities are very rare and precious. Thank you so very much Ammagaru.
    Mangalam Nitya Subha Mangalam 🙏🌷🙏🌷🙏

  • @srilathajillela755
    @srilathajillela755 Před rokem +3

    Ammagaru me padalaku mangalam nitya shubamangalam mangalam nitya shubamangalam mangalam nitya shubamangalam

  • @vijayabhanu5152
    @vijayabhanu5152 Před 9 měsíci +1

    ఓం శ్రీ గురుభో నమ 🙏🙏🙏 సుషుమ్న క్రియా యోగా గురించి బతుకమ్మ పాటలో చాలా అద్భుతంగా మనసుకి హత్తుకునేలాగా వివరించారు అమ్మ 🙏🙏🙏
    ఈ వేడుకలో అమ్మని చూడడం ఎంతో మనోహరంగా వుంది మంగళం నిత్య శుభ మంగళం

  • @lakshmich7786
    @lakshmich7786 Před rokem +2

    ఓం సుషుమ్న 🙏
    ఓం శ్రీగురుభ్యోనమః 🙏
    బతుకమ్మ వేడుకులు చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మ సుషుమ్న క్రియ యోగ గొప్పతనాన్ని జోడించి అద్భుతంగా చిత్రికరించి మాకు అందించినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారములు అమ్మ 🙏🙏

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 Před rokem +10

    అందరి జీవితాలలో నిజమైన బ్రతుకు నివ్వటానికి సుషుమ్న క్రియాయోగ వ్యాప్తికి భువికి దిగివచ్చి అందరికీ బతుకమ్మ అయ్యారమ్మా 🙏🙏🙏

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 Před rokem +4

    Kannula pandaga undi Ammagaru 💐 thank you ❤️ Ammagaru 💐 Mangalam nitya shubha mangalam....

  • @vijayalakshmi9442
    @vijayalakshmi9442 Před rokem +1

    Om sri gurubyo namah. Amma me pillalamyna maku prathi pandaga ela chesthe memu happy gavuntamo maku nerpisthunna ma guru mathaji ki thank you so much🙏🙏🙏

  • @k.renuka8763
    @k.renuka8763 Před rokem +5

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
    బతుకమ్మ వేడుకలు చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మ మిమ్మల్ని చూస్తుంటే స్వయంగా అమ్మవారి దిగి వచ్చినట్టు ఉందమ్మా బతుకమ్మ పాటని సుషుమ్న క్రియా యోగ విశిష్టతను జోడించి చాలా అద్భుతంగా చిత్రీకరించి మాకు అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺

    • @vaninandyala3261
      @vaninandyala3261 Před rokem

      ఓం శ్రీ గురుభ్యోన్నమః
      బతుకమ్మ వేడుకలు చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా మిమ్మల్ని చూస్తుంటే స్వయంగా అమ్మవారి దిగి వచ్చినట్లు ఉందమ్మా బతుకమ్మ పాటనే సుసుమక్రియ యోగ విశిష్టతను జోడించి చాలా అద్భుతంగా అర్థమయ్యేటట్లు మాకు అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు అమ్మ, మంగళం నిత్య శుభ మంగళం, 🙏🙏🙏🙏🙏

  • @jyothikeligari9712
    @jyothikeligari9712 Před rokem +3

    Aum sushumna amma🙏 prani koti anthatiki mangalam nithya suba mangalam🙏

  • @nagajyothiravipati4368
    @nagajyothiravipati4368 Před rokem +2

    క్రియాయోగం అందిస్తూ ఇహంలో ఉన్న దుఃఖం పోగొట్టి ఆత్మ ప్రయాణాన్ని సుగమం చేస్తూ బిడ్డలందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్న శ్రీమాతకు ప్రాణామాలు 🌺🙏మంగళం నిత్య శుభమంగళం 🙏

  • @srisruthi6909
    @srisruthi6909 Před rokem +1

    ఓం సుషుమ్న
    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
    సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి మాతో ఉన్నట్టు వుంది అమ్మగారు. ఈ బతుకమ్మ పాట లో మన సుషుమ్న క్రియయోగం గురించి చెప్పిన విధానం చాలా అద్భుతంగా వుంది. దీనిలో భాగం పంచుకున్నందుకు ధన్యులము అమ్మ 🙏🙏🙏
    మంగళం నిత్య శుభ మంగళం....

  • @sivakrishna2741
    @sivakrishna2741 Před rokem +4

    om sushumna. my sincere gratitude to you amma. your beautiful smile makes me joyous.🙏🏻🙏🏻🙏🏻

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el Před rokem +2

    om sushumna Amma
    vishwam loni pranakoti anthatiki mangalam nitya subhamangalam

  • @jyothikeligari9712
    @jyothikeligari9712 Před 9 měsíci +1

    Aum sushumna amma🙏 aum sri gurubyo namaha🙏🙏🙏 amma dhivi nundi bhuvi ki digi vachina ammavari la devatha ga kanipisthunaru, thanivi theera alage chudali anipisthundi, parama guruvulaku, meeku padabhi vandanamulu🙏🙏🙏

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Před rokem +2

    Om sushumna ammagaru 🙏🙏🙏 bathukamma bathukamma uyyalo Amma Amma aathmanandamayi Amma uyyalo 🙏🙏🙏 mangalam Nithya shubha mangalam 🌹🌹🌹

  • @sukanyakunduru656
    @sukanyakunduru656 Před rokem +1

    Shri Matre Namaha 🙏🙏🌷🌷
    Om Sushumna 🙏 Amma gariki hrudaya purvaka padabhi Vandanamulu Batukamma Pata
    Chala bagundi, chustunnatasepu
    meeto vunnatlu feel ayyanu
    Mangalam nitya Shubha mangalam 🙏 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Před rokem +1

    ఓం శ్రీ గురుభ్యోనమః బతుకమ్మ వేడుకలు చాలా ఆనందంగా ఉందమ్మా

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 Před rokem +2

    Om Sushumna 🙏 Bhathukuamma subhakashalu. Mangalam Nithya Subha Mangalam

  • @arunadatla2200
    @arunadatla2200 Před 9 měsíci +1

    Om sushumna
    Chala chala bagundi batukamma pandaga Amma meeru sakshath bathukamme maa kosamu buviki digi vanchina devatha

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 Před rokem +3

    Infinite love,
    Immeasurable happiness ,
    Countless salutations to the paramagurus .
    Mangalam nitya subha mangalam

  • @marutibachina5287
    @marutibachina5287 Před rokem +1

    Om Sushumna amma memmulanu daggaraga chusi matladagaliginanduku nenento. Adrustavanturalinamma🙏🙏🙏🙏🙏🌺

  • @pannerulatha8074
    @pannerulatha8074 Před rokem +3

    Om sushumna Amma 🙏
    Mangalam nitya shubha mangalam 🙏💐❤️

  • @psnraju8614
    @psnraju8614 Před rokem +3

    Om Sushumna amma garu (allipalli)

  • @anisham7055
    @anisham7055 Před rokem +1

    Om Srigurubhyonnamaha 🙏🏻🙏🏻
    We are very happy to have such a guru who teaches us all the time and make us walk in right path and guide us in taking right decisions

  • @vinzv931
    @vinzv931 Před rokem +2

    Om Sushumna Amma Gaaru🙏🙇‍♂️🙏🙇‍♂️🙏

  • @dileepvarma1342
    @dileepvarma1342 Před rokem +3

    Om sushumna Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @aparnaaparna4401
    @aparnaaparna4401 Před rokem +1

    Om sushumna amma garu, Amma garu celebrated Bhatukamma festival which is famoused blessed festival in Andrapradesh .Mangalam nitya shubh mangalam.

  • @ushavalluri3169
    @ushavalluri3169 Před rokem +5

    ఓం శ్రీ గురుభ్యో్నమః.....చాలా చాలా ఆనందంగా వుంది ఆమ్మా...బతుకమ్మ పాట రూపంలో మన sushumna kriyayoganni గురించి తెలుసుకుంటే..🙏🙏🙏

  • @gampapadma7227
    @gampapadma7227 Před rokem +4

    ఓం గురుభ్యోనమః. ఓం శుషుమ్న. చాలా బాగుంది. పండగ. గురువులు మనతోనే సర్వ సాధారణం గా ఉండటం మన ఫౌండేషన్ లో మాత్రమే వుంది. అద్భుతం. పాట చూస్తన్నంతసేపు నేను అక్కడ వున్నా ను అనిపించింది. అమ్మగారి కి కృతజ్ఞతలు.

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Před rokem +3

    అమ్మగారి కు అనంత కోటి వందనాలు బతుకమ్మ వీడియో చాల బాగుంది చూసే థేమటె రెండు కళ్ళు సరిపోవట్లేదు ఓం సుషుమ్న 💐🙏

  • @sowjanyakalidindi7347
    @sowjanyakalidindi7347 Před rokem +1

    Amma being under your guidance was very precious to our life magalam Nithya subha Mangalam

  • @vsrmaishwarya
    @vsrmaishwarya Před 9 měsíci +1

    Om Sushumna
    Om Sree Gurubyonamaha 🪷🪷
    Grateful to be a Sushumna Kriya Yogi and being under the Grace Umbrella of Ammagaru and ParamaGuru's 🌟🕉️🙏🪷🪷🕉️🙏🕉️🙏.
    Wonderful Song.

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 Před rokem +5

    కనుల పండుగగా ఉం
    ది అమ్మగారు 🙏🏻🌹🙏🏻
    అమ్మగారికి పాదాభివందనములు 🙏🏻🌹🙏🏻

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 Před rokem +2

    🙏 Om Sri Gurbhyonamaha 🙏
    Fully eye - feasting for me Amma... having seen Parvathi maa... can't express in words Amma.... purely Athmanandame ...🙏
    My heartfelt salutations to Your lotus feet Amma..🙏🙏🙏

  • @indirasonnati3324
    @indirasonnati3324 Před rokem +10

    ఓం గురుభ్యోనమః 🙏
    మా అమ్మ జగజ్జనని సుందరమైన ఈ బతుకమ్మ వేడుకలను కనులారా తిలకించి పులకించి చూస్తూ వుంటే అలా చూస్తూనే వుండాలని వుంది. మా అమ్మ శ్రీచక్ర రాజతనయకి మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @srimannarayana1118
    @srimannarayana1118 Před rokem

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
    అమ్మగారు అలా ఉయ్యాల ఊగుతుంటే, బతుకమ్మ అడుతుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదమ్మా కన్నుల పండుగలా ఉందీ అమ్మగారు🙏

  • @udayasreechitturi207
    @udayasreechitturi207 Před 9 měsíci +1

    Om sushumna amma.Bakhutma song is very well to sushumna kriya yoga.,Amma appear as goddess in this bathukama song.

  • @trivenipenmetsa922
    @trivenipenmetsa922 Před rokem +3

    Ammaaa🧿 🙏🏻🙏🏻
    om sushumna mangalam Nithya subha mangalam 🌸

  • @meghajayabala5870
    @meghajayabala5870 Před rokem +2

    Om Sushumna 🙏🌼 Thank you so much amma for lighting the knowledge of lamp in us🙏

  • @aadi6519
    @aadi6519 Před rokem +3

    ఓం శ్రీ గురుభ్యోనమః పూజ్య గురువులు శ్రీ అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అమ్మ మిమ్మల్ని చూస్తుంటే రెండు కళ్లు సరిపోవటం లేదు అమ్మ ch adilakshmi from ganapavaram 🙏🙏🌺

  • @jyothisamala9987
    @jyothisamala9987 Před rokem +3

    Om sushamana kriya yoga amma garu 🙏🎉 Hyderabad

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 Před rokem +4

    Om Sushumna, my sincere gratitude to our Pujyasri Aathmanandamayi mataji for explaining the importance of Bathukamma with a wonderful Bathukamma event with a great meaningful song. My pranams to Divya babaji Sushumna kriya yoga foundation for such a great efforts 🙏🙏🙏. Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @eeshanirupineni4226
    @eeshanirupineni4226 Před rokem +4

    సాక్షాత్తు ఆ గోరమ్మే భువికి దిగివచ్చి ఆత్మానందమయి అమ్మగారి రూపంలో మనతో బతకమ్మ పండుగ చేసుకోవటం నిజంగా మనము ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం . అమ్మ మీ ఆశీస్సులు సదా మాకు ఉండాలని మీకు ప్రార్ధిస్తున్నాను అమ్మ.

  • @rupagowrisetty1242
    @rupagowrisetty1242 Před rokem +1

    Om Sushumna Ammagariki Namaskaram 💐🙏🏻💐🙏🏻💐

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 Před rokem +5

    This is really a divine festival. Amma, seeing this video itself is giving me goosebumps.Always dedicated to your lotus feet.
    Mangalam Nitya Shubha Mangalam

  • @ramachandraaduri5326
    @ramachandraaduri5326 Před rokem +2

    సాక్షాత్తు పరమాత్మ స్వరూపం మీ రూపం లో వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నట్లు అనిపించారు అమ్మ 🙏🙏🙏

  • @aparnaaparna4401
    @aparnaaparna4401 Před 9 měsíci

    Om sushumna amma garu, Dhanyosmi amma..Dhanyosmi amma..so blessed .celebrating a beautiful flower festival and bathukamma celebrations with Our Beloved Mother. Mangalam nitya shubh mangalam.

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Před 9 měsíci

    Amma you are our Gouramma..It's so lovely festive and wonderful. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @sistashanthi
    @sistashanthi Před rokem +1

    Om sushumna 🙏🙏🙏super blissful and felt divinity throughout 🙏🙏🙏 ammagariki pranamam🙏🙏🙏Mangalam nithya subha Mangalam

  • @saisuryanarayanarajusaripe2356

    Om sushumna 🙏 Such a blissful song. mangalam Nithya Shubha mangalam 🙏

  • @kandiswathi5589
    @kandiswathi5589 Před rokem +1

    m sushumna 🙏🙏🙏super blissful and felt divinity throughout 🙏🙏🙏 ammagariki pranamam🙏🙏🙏Mangalam nithya subha Mangalam

  • @vasudevanpotta7830
    @vasudevanpotta7830 Před 11 měsíci

    ఓం శ్రీ గురు భ్యోనమః పరబ్రహ్మ స్వరూపాయ బంగారు బతుకమ్మ మాతా భువనేశ్వరి నమోనమః 🙏

  • @VLSubhadra-wf4ds
    @VLSubhadra-wf4ds Před 8 měsíci

    🙏 Om Gurubhyonamah 🙏 Om Sushumna 🙏
    The Goddess Parameshwari came as our Guru Mata and received our prayers and swing the cradle in our hearts and blessed all our Sushumna Kriya Yogis who are her disciples. Thank you for giving me the privilege of watching these Batakamma celebrations through this video, Amma.
    Salutations to the divine Pujyashri Aathmanandamayi Ammagaru and our divine Paramagurus. 🙏Mangalam is Nitya Subha Mangalam🙏

  • @bhanubhargav369
    @bhanubhargav369 Před 9 měsíci +1

    HAPPY BATHUKAMMA, SREE MATRE NAMAH

  • @praveenaa300
    @praveenaa300 Před rokem

    ఓం సుషుమ్న అమ్మా... శ్రీ గురుభ్యోనమః...🙏🏻🙏🏻🙏🏻

  • @bhargaviajmeera8407
    @bhargaviajmeera8407 Před 9 měsíci

    ఈ జన్మకు చాలమ్మా ఇంత మంచి అద్భుతాన్ని అందించినందుకు 🙏🙏🙏🌹🌹🌹 ధన్యవాదాలు అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏వరంగల్

  • @profvasalamadhavarao3221
    @profvasalamadhavarao3221 Před 9 měsíci

    Om sushumna Salutations to Paramagurus and Gurumatha. It's so good to watch Bathukamma being played by our sushumna kriya yogis. Ammagaru bless us all. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @umaalluri2244
    @umaalluri2244 Před rokem

    om Sushumna AmmaGuru 0
    సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన అమ్మవారు అమ్మగారి రూపంలో భూమి పైకి వేంచేసి వారి కరుణాకటాక్ష వీక్షణాలతో మమ్మల్ని ఆనంద డోలికలలో మంత్రముగ్ధుల్ని చేసిన అమ్మగారికి సాష్టాంగ దండ ప్రణామాలు మంగళ నిత్య శుభ మంగళ

  • @jyothipv3630
    @jyothipv3630 Před rokem +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏

  • @viswanadhamsundari7493
    @viswanadhamsundari7493 Před rokem +2

    Om Sushumna. Mangalam Nitya Shubhamangalam

  • @rahulrock1696
    @rahulrock1696 Před rokem +3

    Mangalam nitya shubha mangalam 🙏🌺

  • @manivarma8628
    @manivarma8628 Před 9 měsíci

    Om Sushumna 🙏🏻Thank u Ammagaru 🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻Madhavi Kathari Hyderabad

  • @rajyasubbalakshmimanyam7601
    @rajyasubbalakshmimanyam7601 Před 9 měsíci

    అమ్మగారికి హృదయపూర్వకంగా నమస్కారములు

  • @divyamandalika9187
    @divyamandalika9187 Před rokem +3

    Beautiful lyrics with melodious tune 🙏

  • @vikasreddy9760
    @vikasreddy9760 Před 9 měsíci

    Om sushumna Ammagaru. It's so beautiful to watch every one play Bathukamma. Amma you are our divine mother sent to us from Heaven. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @santhipenumethsa3963
    @santhipenumethsa3963 Před rokem

    Om Sri Gurubhyo Namaha 🙏
    Mangalam Nitya Subha Mangalam 🙏
    Ammagariki paadaabivandanaalu 🙏

  • @sudhayaram5828
    @sudhayaram5828 Před rokem +2

    Omsushmana Amma garu 🙏🙏🙏🙏

  • @mekaswapna2663
    @mekaswapna2663 Před rokem +2

    Om Sushumna Amma Garu 🙏

  • @sruthakirthyjonnalagadda609

    Glory to our Guru ma
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kradhagopi1840
    @kradhagopi1840 Před rokem +1

    Om sushumana amma maglam nityasubh maglm

  • @prabhavathik8984
    @prabhavathik8984 Před rokem +2

    om sushumna amma garu 🙏🙏🙏

  • @vlsubhadra668
    @vlsubhadra668 Před 9 měsíci

    🙏 ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న 🙏
    సాక్షాత్ ఆ పరమేశ్వరే మా గురుమాతగా విచ్చేసి మా పూజలను అందుకుంటూ మా హృదయాలలో ఊయల ఊగుతూ, మీ శిష్యులైన ఈ సుషుమ్న క్రియా యోగులందరిని ఆశీర్వదించడమన్నది మా అందరి భాగ్యమమ్మా. ఈ బతకమ్మ వేడుకలు ఈ వీడియో ద్వారా చూసి తరించే భాగ్యం కలీగించినందుకు ధన్యవాదాలమ్మా.
    గురుదైవమైన పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారికి మరియు మా దివ్య పరమగురువులకు ఆత్మ ప్రణామాలు. 🙏మంగళం నిత్య శుభ మంగళం🙏

  • @subbalakshmis4027
    @subbalakshmis4027 Před rokem +2

    Om Sushumna 🙏🙏🙏

  • @swaroopabhaskaran9433
    @swaroopabhaskaran9433 Před rokem +2

    om sushumna ammagaru...

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Před 9 měsíci

    Mangalam nitya subha mangalam amma atmanandamayi garu 🙏🙏🙏,vijayawada

  • @santhoshas008
    @santhoshas008 Před rokem +2

    Om sushumna ammagaru🙏

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Před rokem +1

    Om Srigurubhyonnamaha 🙏🙏
    Such a wonderful song by hearing the song goosebumps..

  • @satyadevulapalli3904
    @satyadevulapalli3904 Před rokem +1

    Using every occasion to highlight sushumnakriya yoga. Beautifully composed song. Fortunate to watch.

  • @indirapriyadarsiniinduindu

    Maa amma,maa amma vuyyaloo,challanga choodamma vuyyaloo.maa anda danda vuyaloo ee aathmanandamaye amma vuyyaloo,
    Omm sushumna amma 🙏🌺

  • @lakshmivegesna4741
    @lakshmivegesna4741 Před rokem

    అమ్మ మిమ్మల్ని. చుస్తుంటే. అ అమ్మ వారే దిగి వచ్చినట్టు ఉందమ్మా ఎంత. సేపు చుసిన తనివి తీర లేదమ్మా

  • @jayabhupathiraju2495
    @jayabhupathiraju2495 Před 9 měsíci

    Omesushumna Amma garu mangalam Nithya subha mangalam Tanuku 🙏🙏🙏

  • @vanivemuri9650
    @vanivemuri9650 Před rokem

    Amma Athmanandha mayi thalli jaga janani pahimam Rakshamam 🙏🙏🙏

  • @niteshnamburi
    @niteshnamburi Před rokem +1

    Such a beautiful song. Very well composed. Thank you Ammagaru 🙏🙏🙏

  • @shobhashetty1451
    @shobhashetty1451 Před 9 měsíci

    Om sushumna guruma mangalam Nitya shuba mangalam 🙏🏼

  • @gouthamikasarla
    @gouthamikasarla Před rokem +2

    🙏🙏🙏అమ్మా కీ