లక్ష్మీ దేవి మంగళ హారతులు | lakshmi devi mangala harathulu | sravana masam mangala harathulu

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • లక్ష్మీ దేవి మంగళ హారతులు
    శ్రావణ మాసం మంగళ హారతులు
    lakshmi devi songs
    Please subscribe for more bhakthi songs and Mangala harathulu.
    / @bhargavipasupuletisongs
    Please check playlists for more songs
    Lakshmi Devi songs: • Lakshmi Devi songs
    మన సాంప్రదాయ మంగళ హారతులు, భక్తి పాటలు అందరికి అందుబాటులో ఉండాలనే ఆశయంతో నాకు తెలిసిన వాటిని మరియు నేను రాసిన వాటిని మీ ముందు ఉంచుతున్నాను. విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదములు 🙏
    భార్గవి పసుపులేటి.
    Please subscribe and tap the bell 🔔 icon for future updates.
    Thank you 🙏
    Bhargavi Pasupuleti.

Komentáře • 9

  • @RajaBabu-mr5lo
    @RajaBabu-mr5lo Před 4 dny +1

    SUPER

  • @lalithachitte9458
    @lalithachitte9458 Před 13 dny

    చాలా బావుంది.👏🎶💐

  • @raginitrainings755
    @raginitrainings755 Před 13 dny +2

    OMSAIRAM
    Posting for those who are looking for lyrics...Thanks Bhargavi garu for such a nice collection..
    Mahalakshmi Songs:
    Song1: ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మీ
    పల్లవి :
    ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మీ మంగళహారతి గైకొనవమ్మ శ్రావణవరలక్ష్మీ
    చరణం :
    ఎపుడూ అడుగుట యేనా తల్లి మా ఇంటికి ఒక పరి రావమ్మ
    పసుపు కుంకుమలు పూలగాజుల వాయనమిచ్చి కొలిచేనమ్మ “ఎంత చక్కని దానవమ్మా…….”
    కరుణించి సుఫలమ్మునొసంగు సద్వినియోగం చేసేమమ్మా
    నిత్య సుమంగళిగా దీవించు నిరతము నిను సేవించేమమ్మా “ఎంత చక్కని దానవమ్మా…….”
    Song2: సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా..!!
    నుదిటి కుంకుమ రవి బింబంగా,కన్నులు నిండుగా కాటుక మెరియగా, || 2 ||
    కాంచన హారం గళమున మెరియగా, పీతాoబరముల శోభలు నిండగా || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా
    నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులొలుకు పాదాలు మువ్వలు || 2 ||
    గల గలమని సవ్వడి చేయగా సౌభాగ్య వతుల పూజలు నందగా || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా
    నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి || 2 ||
    కమలాసనవై కరుణనిండగా కనకవృష్ట్రి కురుపించేతల్లి || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా
    జనకరాజుని ముద్దుల కొమరిత రవికులసోముని రమణీమణివై || 2 ||
    సాథుసజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చెడి దీవనలీయగ || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా
    కుంకుమ శొభిత పంకజ లొచని వేంకటరమణుని పట్టపురాణి || 2 ||
    పుష్కలముగ సౌభగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంటవెలసినది || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా
    సౌభాగ్యమ్ముల బంగరుతల్లి పురంద విట్టలుని పట్టపురాణి || 2 ||
    శుక్రవారపు పూజలు నందగా సాయం సంద్యా శుభ ఘడియలలో || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా
    Song3: సాయంకాల సమయములో.. సంధ్య దీపారాధనలో..
    సాయంకాల సమయములో.. సంధ్య దీపారాధనలో..
    వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి..
    కాళ్లకు గజ్జెలు కట్టింది.. మేడలో హారం వేసింది..
    పిలిచిన వెంటనే పలికింది.. అడిగినదంతా ఇచ్చింది.. ||సాయంకాల సమయములో||
    ధనములనిచ్చును ధనలక్ష్మి.. ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి..
    వరములనిచ్చును వరలక్ష్మి.. సంతానిమిచ్చును సంతానలక్ష్మి.. ||సాయంకాల సమయములో||
    అందరు చేరి రారండి.. రకరకాలు పూలు తేరండి..
    దేవికి అర్పణ చేయండి.. దేవీ రూపమును చూడండి.. ||సాయంకాల సమయములో||
    వజ్ర కిరీటం చూడండి.. ముత్యాల హారం చూడండి..
    నాగాభరణం చూడండి.. మంగళ రూపం కనరండి.. ||సాయంకాల సమయములో||
    సాయంకాల సమయములో.. సంధ్య దీపారాధనలో..
    వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి..
    వచ్చును తల్లి వరలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి..
    Song4: పూజా సేతుము రారమ్మా
    పూజా సేతుము రారమ్మా
    ఈవేళ మహలక్ష్మికి పూజా సేతుము రారమ్మా
    1. పూజ సేతము రారె రాజీవ నేత్రులారా
    జాజి పువ్వుల పూజ రోజూ మాలక్ష్మి దేవికి ( పూజా సేతుము రారమ్మా )
    పూజా సేతుము రారమ్మాsriమహలక్ష్మికి పూజా సేతుము రారమ్మా
    2. హెచ్చెన నిత్య మల్లెలు ఎర్రని పొగడపూలు
    పచ్చని కనకాoబ్రా లు మెచ్చిన మహలక్ష్మిదేవికి ( పూజా సేతుము రారమ్మా )
    3. బoతి చామoతి పూవుల, బoగారు పూవులు బoతి
    దొoతు గన్నేరు పూలు తోను మహలక్ష్మిదేవికి ( పూజా సేతుము రారమ్మా ).

    4. నoదివర్దానలు నాగమల్లెలు మoచి
    మoదార కుసుమ పువ్వుల ముoదు మహలక్ష్మిదేవికి( పూజా సేతుము రారమ్మా )
    5..దేవ కాoచనాలు తావి గులాబిలు
    తావి కల్గిన పూజరోజూ మహలక్ష్మిదేవికి ( పూజా సేతుము రారమ్మా )
    Song5 missed
    Song6: శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే
    పల్లవి :
    శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే
    సిరి సంపదల నిచ్చి దీవించవే
    చరణం :
    క్షీరాబ్ధి కన్యకవు శ్రీవిష్ణుసతి నీవు చిరశాంతుల తోటి కాపాడవే
    వరముల నొసగే వరదాయిని నిరతము వేడితిని నీపాద సన్నిధిని ||శ్రీలక్ష్మీ||
    కరుణాంతరంగిణివి కలువల రాణివి
    కలకాలము మాకు తోడుండవే ||2||
    శుభముల నొసగే శుభదాయిని
    ఐదోతనమును నిచ్చి (ఇచ్చి) అనయము బ్రోవవే /నీ చల్లనీ చూపులతో మమ్మూ బ్రోవవే
    శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే సిరి సంపదల నిచ్చి దీవించవే
    Please wish Goddess Mahalakshmi blesses us all with right use of our time, engergy and thoughts...Omsairam.. like if you copied.. :)

  • @chinnu-siri
    @chinnu-siri Před měsícem

    చాలా బాగా పాడారమ్మ 🙏🙏🙏

  • @srinivasshivaranjani9649
    @srinivasshivaranjani9649 Před měsícem +3

    🙏🙏🙏🙏👌

  • @kachamsharadha1192
    @kachamsharadha1192 Před měsícem +2

    Me patalu chala baguni

  • @raginitrainings755
    @raginitrainings755 Před 25 dny +2

    @Bhargavi pasupuleti garu... I am fan of all you songs.. chala simple ga.. easy ga...artham ayela untai..If song is big..its hard to learn/sing/remember.. but mee songs naku chala istam..if possible pls share lyrics also in telugu... Thank you for all these songs..May God&Goddess Bless you and yoru family for this divine service andi..