భద్రాచలం సరిహద్దులో 850 ఎకరాలు..ఆక్రమించిన MLC అనంతబాబు..|

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • #mlcananthababu #ycpparty #mahaavamsianalysis
    భద్రాచలం సరిహద్దులో 850 ఎకరాలు..ఆక్రమించిన MLC అనంతబాబు..| #spt |
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 80

  • @onepluslatest
    @onepluslatest Před 29 dny +61

    వారేవాహ్.... మహా న్యూస్ చాలా అగ్రిసీవ్ గా
    వైసీపీ అవినీతిని బయట పెడుతుంది

  • @sinivashanuma8051
    @sinivashanuma8051 Před 28 dny +29

    మీరు నిజం మాట్లాడే ఒకే ఒక జర్నలిస్ట్ 🙏

  • @wingg0
    @wingg0 Před 29 dny +41

    అనంత్ గాడుఎవడికో బినామీ అయివుంటాడు.

    • @satyaambler
      @satyaambler Před 29 dny +5

      Ys jagan & Vijay sai reddy ki. Valla ganjai business ki kappari ee anantha babu.

  • @comicalfly3926
    @comicalfly3926 Před 28 dny +16

    అనంత బాబుకి వైసిపి అండఉన్నది.

  • @madeti
    @madeti Před 28 dny +18

    మంచివాడు కాబట్టి 850. ఎకరాలు ఆక్రమించాడు, కాకపోతే 8500 ఎకరాలు ఆక్రమించే వాడు 🎉

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před 28 dny +2

      Manchi vadu soumudu neti nejayeti gala vadu jaggadi drustilo

    • @madeti
      @madeti Před 28 dny

      @@nagunageswararao5nagu557 పెద్దగీత - చిన్నగీత

    • @mallig9306
      @mallig9306 Před 28 dny

      Ananant Babu sowmyudu manchivadu

  • @karinimoolarao2353
    @karinimoolarao2353 Před 28 dny +12

    మర్డర్ కేసులో వాడిని లోపల వేయరా?

  • @gollarajubotu
    @gollarajubotu Před 28 dny +15

    మీకు తెలియని విషయం ఏమిటి అంటే... వాళ్ళు గత 5ఇయర్స్ లో లక్షల ఎకరాలు దోచేసారు 🙏🙏🙏

    • @vitalasarma272
      @vitalasarma272 Před 28 dny

      దోచుకుంటే దోచుకుంటారు.ప్రజలు గతంలో అథికారం ఇచ్ఛారు దోచుకోమని.ఇప్పుడు 40% ఇచ్ఛారు

  • @achalakarunanandha
    @achalakarunanandha Před 28 dny +9

    వైసీపీ వాళ్ళ పాలనే దోపిడీ కదా మన కర్మ

  • @kosik.32
    @kosik.32 Před 28 dny +4

    పోలవరం నిర్వాసితులకు పునరావాసం న్యాయం కోసం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు అశ్వాపురం మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. పోలవరం నిర్వాసితులకు భూమి కి భూమి, ఇంటికి ఇల్లు రావాలంటే భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి.

  • @Mallam.Ramesh
    @Mallam.Ramesh Před 28 dny +7

    బినామీ.

  • @satyanarayanachavakula7399

    మీరు గ్రేట్ sir 🙏🙏🙏🙏💐💐💐

  • @mallinaidu5707
    @mallinaidu5707 Před 28 dny +7

    సార్ 850 ఎకరాలు అని టైటిల్..
    మీరేమో 890 ఎకరాలు అని అంటున్నారు.. వైస్సార్సీపీ వారి ట్రోల్స్ కు గురికాకండి.

    • @venkatapamidi466
      @venkatapamidi466 Před 28 dny +3

      Vallaki troll chese scene ledhu.. troll material jagan unnaduga

  • @dhanahraju3564
    @dhanahraju3564 Před 28 dny +1

    వాళ్లు చేసే అవకాశం ఉంది

  • @dvspratap8304
    @dvspratap8304 Před 29 dny +8

    AP antha aakraminchesara...

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Před 28 dny +1

    అబ్బ పల్లె ల్లో కూడా సర్పంచిలు నుంచి ఎకరాలు అడవులు, చెరువులు ఆక్రమించుకున్నారు వాటిని కూడా కొంచెం చూడండి😢😢😢

  • @viralinfotelugu7606
    @viralinfotelugu7606 Před 28 dny +1

    పాపం ఒక నిరుపేద ఆకలికి తట్టుకోలేక ఆక్రమించాడు...

  • @jhansik4683
    @jhansik4683 Před 29 dny +6

    Enni byta padutunnayi ga mari present govt emi cheya botundi

  • @krishna8846
    @krishna8846 Před 28 dny +3

    Am chasukuntara Babu antha.....

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Před 28 dny +1

    Why this person is not being arrested, this shows how the systems are working in this country

  • @sattibabuk1617
    @sattibabuk1617 Před 28 dny

    Super sir 👌👌👌👌

  • @sankarrao8058
    @sankarrao8058 Před 26 dny

    ఈ అనంతబాబు అనేటోడ్ సైకో... ఈడ్ని ఎంత అర్జెంటు గా జైలు లో పంపిస్తే జనాలకు అంత మంచిది

  • @clapokchannel
    @clapokchannel Před 29 dny +6

    Adi maa Jagan dhi.., vaadu binami matrame.., vaadidi ani cheppi maalo maaku pettakandi..!!

  • @vitalasarma272
    @vitalasarma272 Před 28 dny

    YCP ఏవైనా ,ఏదైనా చెయ్యచ్ఛు.కేసులు ఉండవు.తిరిగి కేసు పెడతారు జాగ్రత్త .జగనాసుర్ ఏంమటాడొ్

  • @vinayvinnu8049
    @vinayvinnu8049 Před 28 dny

    Oridemma. 850 acers 😮

  • @uskranthi3307
    @uskranthi3307 Před 28 dny +3

    Naxalites nidra potunaara.. 😮

  • @turamsrinivasu3300
    @turamsrinivasu3300 Před 28 dny

    Jai కూటమి

  • @shaikirshad1732
    @shaikirshad1732 Před 28 dny

    850 acres aaa......😮😮😮😮😮

  • @vasanthvarsavarsa1867
    @vasanthvarsavarsa1867 Před 28 dny

    భూమి నంత పేద ప్రజలకు పంచాలి సార్

  • @chandrasekhararaopobba489

    But pawankalyan gaaruvaarahi maatha dheeksha lo vunnaru. How can possible ? Thank you jaiho bharat jaiho modiji

  • @premlikes1252
    @premlikes1252 Před 28 dny +1

    Ee ananthababu ki ae range lo untado

  • @veeraraghavuluraghavulu4086

    అయ్యా వంశీ గారూ,
    మీకో వినతి, మాజీ MLC అనంత ఉదయ బాబుపై ప్రస్తుత AP ప్రభుత్వం కంటితుడుపు చర్యలే చేపట్టగలదు. ఇతనిపై గట్టిచర్యలకు పూనుకుంటే ఇతనికి అత్యంత దగ్గర బంధువులైన జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ@ వెంకటఅప్పారావు, మాజీ YCP MLA వరుపుల సుబ్బారావు, ఇంకా కొంతమంది రాజకీయ దిగ్గజాలు తెరచాటు పలుకుబడితో ఎవడో ఒక అమాయకుడిని/ బకరాగాడిని అన్ని నేరాల్లో ఒప్పించి, చొప్పించి ఈరాక్షసుడ్ని కాపాడుకుంటారు. దీనిని మీ మదిలో ఉంచుకుని అనంత ఉదయ బాబుపై జరగబోయే చీకటి రాజకీయాలను గమనించి తరువాత నిజాన్ని వివరించుటకు సిద్ధంగా ఉండండి.

  • @nainkatorevenkatramana9831

    Jai CBN garu bbl TDP 16vardu 🌹🌹🌹

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 Před 28 dny

    Veedi case reopen chesi, NARCO analysis ki permission ivvaali.

  • @dsrk8707
    @dsrk8707 Před 28 dny +1

    Govt veedi tholu theeyandi

  • @Hinduball
    @Hinduball Před 27 dny

    Emlabam chepandi courtlu ychipiki anuklulamga teerpulu isthunai ga.. nyaya vyavastha ychipiki ammudu poindi

  • @eeretisatyasaisrinivasarao2653

    Vadiki emi avvadu

  • @madangopal7300
    @madangopal7300 Před 29 dny +3

    Makilu.eraga.kotali

  • @Chowreddy786
    @Chowreddy786 Před 28 dny

    Sodi cheppakandi proofs tho arrest chyandi

  • @srinivasaraochirala350
    @srinivasaraochirala350 Před 29 dny +1

    Yemaiah Vamsi,, ilaanti athisayokthulu yenduku

  • @ramanaraokv7703
    @ramanaraokv7703 Před 28 dny

    Forest land evvaru dochukoleru.

  • @jhansik4683
    @jhansik4683 Před 29 dny

    Emito edi emi chesukuntaru anta bhumi, chivaraku kavalsindi 6 adugule kada

  • @shivasankarjodu8014
    @shivasankarjodu8014 Před 28 dny

    Enti oka port revanth gariki beram kudhirndhata ttd lo bagam anta

  • @naresh.c2677
    @naresh.c2677 Před 29 dny

    Why action not taken 2014 why cbn cm vamsi you should talking correct public media

  • @RaviKumarAvasaralu
    @RaviKumarAvasaralu Před 28 dny

    వంశీ గారు పవన్ కళ్యాణ్ గారు కి కాంగ్రేస్ అంటే ఒక రకముయినా మంట.... ఆయన రారు... ఆయన అన్న గారు ఈప్పటికి కాంగ్రేస్ పార్టీ లో మాజీ కేంద్ర మంత్రి..... ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెటినప్పుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పై నమ్మకం, పవన్ కళ్యాణ్ GARU చెప్పేది విని ఉంటే చిరంజీవి గారు ని పవన్ కళ్యాణ్ గారు అప్పుడే AP కి సీఎం ని చేసి వుండే వారు, కానీ చిరంజీవి గారు అలు అరవింద్ గారు మాట విని PRP ని PRP MLA లు ని సోనియా గాంధీ గారు కి 650 CR కి OUT RATE కి అమ్మి కాంగ్రేస్ పార్టీ లో PRP విలీనం అని చిరంజీవి గారు MP అయి కేంద్ర మంత్రి చెక చెకా అయి పోయాయి.... అందుకే పవన్ కళ్యాణ్ గారు కి కాంగ్రేస్ పార్టీ అంటే మంట SIR....
    ధన్యవాదములు తో
    ME అవసరాలు రవి,
    టీపీసీసీ ప్రచార కమిటీ,
    గాంధీ భవన్, హైదరాబాద్.

    • @bhavanisankar2883
      @bhavanisankar2883 Před 28 dny

      Pula ysr reddy congress ni congress lo kalipadu ,mee sarimala kuda velanm chesthe vadi kurunchi cheppu

  • @awscloud9805
    @awscloud9805 Před 28 dny

    Dalitulni door delivery chesina party YCP ..yeedu inka bayata unadu ante police department inka YCP seva lo unatle

  • @nvenkateswarlu437
    @nvenkateswarlu437 Před 28 dny

    Veellu palana cheyadaniki raledu . Prajalanu , Rastranni dopidi cheyadaniki vacharu. Rithulu, Prajalu ; kudu ,Gudda leka chasthunnaru ante Veellu Karanam

  • @bhagatsoul
    @bhagatsoul Před 29 dny

    Rey endhi ra idhi. Decoit mookalandharu kalisi party laaga pani chesaru

  • @BandaBanda-le9vw
    @BandaBanda-le9vw Před 28 dny

    Rojukoka sollu cheppatamena action theesukunedi yemanna unada e govt. Theesukokapothe ycp gathe tdp ki

  • @manjeerapropertiesbuyingse3611

    Nuvvu journalist va baffun fa ra ,meinten some dignity

  • @user-bq1vh8kl7y
    @user-bq1vh8kl7y Před 4 dny

    అవును సార్, వైసీపీ పార్టీని ప్రజలు కోరి కోరి గెలిపించుకున్నారు కదా, అనంత బాబు అమాయకుడు అందువల్ల 850ఎకరాలు మాత్రమే వాళ్ళ బంధువులు అయినా ప్రజలు దగ్గర తీసుకున్నాడు. తప్పేముంది అందులో. ఇంకొక 5years గెలిపించి ఉంటే ఇంకో 850ఎకరాలు. తీసుకొనేవాడు వాడి బంధువులు ప్రజలదేకత.

  • @rajkumarredddy2925
    @rajkumarredddy2925 Před 27 dny

    ఇక్కడ పెత్తనం మొత్తం అనంత బాబుడదే MLA ధనలక్ష్మి బొమ్మలా ఉండడం వీడు రాజకీయం చేయడం ప్రతి మీటింగ్ లో ఒక్కటే చెప్తాడు ఇక్కడ ఉన్న గిరిజనులుకి అన్యాయం జరగకుండా వాళ్ళకి కష్టం వస్తే అనంతబాబు 10 నిముషాలు అక్కడ ఉంటాను అంటాడు ఇది అంతా సొల్లు మాటలు ఏజెన్సీ లో ఉండే గిరిజనులు అంటే వాడికి పడదు చిన్న చూపు అన్యాయం గా తప్పుడు కేసు లు పెట్టి అమాయకమైన ప్రజలని మోసం చేస్తాడు

  • @nareshkumarineni8802
    @nareshkumarineni8802 Před 28 dny

    పవన్ గారు వారాహి దేవి నవరాత్రులు ప్రత్యేక పూజలలో ఉన్నారు ఆ కారణం రాలేదు.

  • @chandukota6776
    @chandukota6776 Před 27 dny

    PK KI 6 SSKHALU ICCHARU,IPPATIKE DULA TIRIPOTANDI
    MALLI PK VASTE VIBHAJANA HAMILU MIDA INKO MINISTERS THO OKA TEAM MALLI

  • @jawan143_
    @jawan143_ Před 28 dny

    Mari naksha lights akkada vunnaru Ela chesí napudú