Lakshmi's NTR Latest Telugu Full Movie | RGV, Yagna Shetty, Shritej

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2020
  • Watch Lakshmi's NTR Latest Telugu Full Movie. NTR Asalu Katha, #LakshmisNTR ft. P Vijay Kumar as NTR, #YagnaShetty as Lakshmi Parvathi and Shritej as CBN. Directed by #RGV / Ram Gopal Varma and Agasthya Manju. Produced by Rakesh Reddy and Deepthi Balagiri under GV Films. Music composed by Kalyani Malik.
    Story : An exploration of some of the darkest secret chapters of legendary actor N.T. Rama Rao's political and personal lives; strong focus on the events following his marriage to Lakshmi Parvati.
    ☛ Subscribe to CZcams: goo.gl/tEjah
    ☛ FB: / sribalajivideo
    ☛ Twitter: / sribalajivideos
  • Zábava

Komentáře • 4,6K

  • @coptoxic
    @coptoxic Před měsícem +34

    ప్రతి జీవితం లో ఒక దరిద్రం ఉంటుంది. అది పార్వతి రూపం లో ntr గారి కి వచ్చింది.

  • @user-sv3il3yp1h
    @user-sv3il3yp1h Před 10 měsíci +37

    పరాయివాని భార్య మీద మొహంతో రావణాసురుడు కూడా నాశనమయ్యాడు ఒక వాలి కూడా నాశనమయ్యాడు ఇలా ఎంతోమంది.... సుబ్బారావు గారి భార్యను దక్కించుకున్నాడు కానీ ఆయన ఎంత శోభ పడ్డాడో ఆలోచించలేదు.. ఆ ఫలితమే, ఆయన చివరి నిమిషంలో మనశ్శాంతి లేకుండా చేసింది.... జై ఎన్టీఆర్...జై వర్మ....

  • @mahaboobbasha-uv8yn
    @mahaboobbasha-uv8yn Před 7 měsíci +25

    ఈ మూవీ లో మేయిన్ విలన్ లక్ష్మీస్ ఎన్టీఆర్

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Před 10 měsíci +27

    RGV గారు లక్ష్మి పార్వతిని ఐ లైట్ చేద్దాం అని సినిమా తీసాడు కానీ ఇందులో ఆమెదే తప్పుగా చూపించాడు అతనికి తెలీకుండానే ఆమె తప్పులను బయట పెట్టాడు . సూపర్ దేవుడు మీ ఆలోచనను తారు మారు చేసాడు RGV sir 👌🙏

  • @shekarpuli6934
    @shekarpuli6934 Před 3 lety +1478

    లక్ష్మి'స్ ఎన్టీఆర్ మూవీ కోసం చాలా రోజులు నుండి వెతుకుతున్న , మూవీని యూట్యూబ్ లో అప్లోడ్ చేసినవారికి ధన్యవాదాలు.

  • @yadavachandrakanth7875
    @yadavachandrakanth7875 Před 3 lety +2148

    Lakshmi garu 1 St husband ni vadileyyadam nacchaledu( aayana em thappu chesadani aayanani kodukuni vadilesindi) Mee lo enthamandiki ila anipicchindi friends

    • @rudraprathap7373
      @rudraprathap7373 Před 3 lety +32

      @@prathap6001 అది పౌరాణికం. ఇది ప్రస్తుతం బ్రదర్

    • @jdcelluloidforce9160
      @jdcelluloidforce9160 Před 3 lety +4

      @@prathap6001 cheppu thegudxhi

    • @anjimareedu8836
      @anjimareedu8836 Před 3 lety +40

      @@prathap6001 vammoooo setha Devi tho compare chesav.....neeku statue pettali parliament lo

    • @user-IL1EL
      @user-IL1EL Před 3 lety +12

      prathap reddy read history don’t see movies

    • @l.maheshl.mahesh921
      @l.maheshl.mahesh921 Před 3 lety +65

      Correct bro..
      Mari husband & son in vadileyadam chala tapu...

  • @peddyreddymaheshreddy5813
    @peddyreddymaheshreddy5813 Před rokem +112

    నటన పరంగా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. వాస్తవాలకు దగ్గరగా సినిమా తీయడంలో వర్మ గారు మరోసారి తమ సత్తా చాటారు.

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Před 10 měsíci +33

    ఒక మనిషి ఎలా ఉండాలి, కొన్ని సమయాలలో ఎలా ఉండకూడదు, కొన్నిటికి ఎలా లొంగిపోకూడదు, కొందరు అన్ని వైపులు నుండి ఎలా కుట్రలు చేస్తారు అని గ్రహించా జై భీమ్ 🇮🇳

  • @saduuuuuuuuuuu
    @saduuuuuuuuuuu Před 3 lety +425

    పరిటాల రవి.....అన్న గారి తోనే ఉన్నాడు.. చివరిదాకా.great

  • @bopr4516
    @bopr4516 Před 3 lety +240

    అన్నగారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను
    మీరు చనిపోయే ముందు మీ ఆత్మ ఎంత క్షోభించిందో 😥😭

    • @satish12d
      @satish12d Před 3 lety +2

      500 % correct sir, meeku kooda telusu adhi evari vallano...

    • @saralanightingalekondeti5999
      @saralanightingalekondeti5999 Před 3 lety +2

      😪 Chalaa badhapadinam sir 🙏🙏🙏 miku dhanyavadamulu chalaa 🙏

  • @PURRERAKESH
    @PURRERAKESH Před 6 měsíci +21

    Hat's off RGV Gaaaru Meeru Nijanga Great Evvadiki Bayapadakunda Teesi Nirupinchukunnaru ❤❤❤

  • @joelrichi999...
    @joelrichi999... Před 10 měsíci +238

    Who are watching this film after CBN arrested 🎉🎉

  • @raghujagan1377
    @raghujagan1377 Před 3 lety +238

    నాకు తెలిసి ఎన్టీఆర్ గారిని అయితే చూడలేదు గాని ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి కానీ తన జీవితంలోకీ లక్ష్మిపార్వతి రాకుండా ఉంటె బాగుండేది అని నా అభిప్రాయం

    • @krishhkrishh6261
      @krishhkrishh6261 Před 3 lety +16

      ఆమె రాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చేలా చేశారు..

    • @anantha2232
      @anantha2232 Před 3 lety +14

      వాళ్ళ. కుటుంబ. సభ్యులు. దగ్గరుండి. అన్న. గారిని. చూసుకొని. ఉండి. ఉంటే. లక్ష్మీ. అమ్మ. వచ్చేదా.

    • @rajeshkyama8000
      @rajeshkyama8000 Před 3 lety +7

      Oka vela amme raka pote e roju
      Tdp power lo uundedi

    • @seshagirirao6170
      @seshagirirao6170 Před 3 lety +2

      NTR was ill treated by Sons and Daughters in law and Daughters too. He wanted some love and affection. That was given by LP. CBN wanted power. So he made LP a scape goat. NTR doesnt know any politics , so became a victim of CBN tricks and foulplay.

    • @naripallijaganmohan7509
      @naripallijaganmohan7509 Před 3 lety +2

      Avunu anna

  • @myjourny5346
    @myjourny5346 Před 3 lety +542

    శత్రువు కి దగ్గరగా ఉంటేనే దెబ్బ గట్టిగా కొట్టగలం..... what a dailog

  • @nagarjuna2332
    @nagarjuna2332 Před rokem +54

    ధినెమ్మ అసలు మొగుడు కన్న , కొడుకు కన్న ఆయన సంతోషమే ఎక్కువ అన్నప్పుడే జనాలకి అర్థమై వుంటుంది.ఇది ఎలాంటిదో.భార్య చనిపోయి వొంటరిగా వున్న వ్యక్తి దగ్గర కు గంటలు గంటలు వుంటేనే అర్థం మవుతుంది ntr గారిని ఎలాగైనా longadisukovali.
    💦

    • @Nkumarr9
      @Nkumarr9 Před rokem +3

      Ntr antha vedhavaaa....evaru longadeesina longuthada.....

  • @prashanthvarma8221
    @prashanthvarma8221 Před rokem +55

    After this movie,I think SR.NTR SOUL LEFT HAPPILY by thanking RGV

  • @ybalakrishnaybalu2343
    @ybalakrishnaybalu2343 Před 3 lety +923

    ఆర్జీవి గారు తప్ప ఇంకెవరు ఇలాంటి సినిమాలు తీసే ప్రయత్నం కూడా చేయలేరు

    • @pavanimandadi3164
      @pavanimandadi3164 Před 3 lety +26

      Correct sir...RGV antha siggu lekunda doola patti undali ante kastha kashtame .
      Ranku purnam ni thavvi theesi pathivrathi ani cinema teeyali ante kastha mamuli manushulaki kashtame..

    • @ybalakrishnaybalu2343
      @ybalakrishnaybalu2343 Před 3 lety +11

      @@pavanimandadi3164 cinemalu ani antha manchi sandheshalisthunaya ithani alanti padhajalam vupayogichalsina avasam ikade endhukochindhi..? idi nijam ilage vuntundhi nijani chupinchalante kuda dirayam vundali

    • @sravaniyadlapati5407
      @sravaniyadlapati5407 Před 3 lety +1

      l

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +5

      @@pavanimandadi3164
      Inthaki Nev "Pathivrata" vena..? Yendu kante "Ranku Puram" gurinchi antha manchiga explain chesthunte..
      Inkokati.. Neeku manchigane "Doola" pattindanu kunta.. 🤦💆🙆😡😠 ...

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety

      Bala Krishna..
      S.. Ur Correct 👌👋.. Mahaneta NTR gariki unnadantlo.. kochemanna 'Ghats' untene elanti Movies vasthai bro...

  • @siddarthteachings
    @siddarthteachings Před 3 lety +303

    Laxmi పార్వతి గారు... రామారావు గారి అభిమానం ఉంటే అభిమానం మాత్రమే చూపించాలి కానీ..... కన్నా కొడుకు ని కట్టుకున్న భర్త ని వొదిలి మరి అభిమానం చూపాల్సిన అవసరం లేదు....... పాపం వీరగందమ్ సుబ్బారావు గారు కష్టపడి M. Phil చదివిస్తే.... అతనికి విలువ ఇవ్వలేదు... అయినా ఈ రామారావు గారికి ఒక జంట ని విడదీసే హక్కు ఎవరు... ఇచ్చారు....... ఇందులో జంట ని వీడదీసి రామారావు గారు తప్పు చేశారు... భర్త కొడుకు ని వొదిలి లక్ష్మి తప్పుచేసింది...... బావ పక్కన చేరి కన్నా తండ్రి ని చెప్పుతో కొట్టించి బాలయ్య హరికృష్ణ తప్పు చేశారు........ కొంచం మంచి పాత్రలు అయితే ఒక్క వీరగంధం సుబ్బారావు గారు మాత్రమే

    • @hellowakeup6848
      @hellowakeup6848 Před 2 lety

      brother, love ela eppudu puduthundho evadiki telusu, ame single ga undhi veera gandhanni vadili , ntr single ga unnadu. vaallaku ala kalisindhi. teliyakunda ila vaaguthunnav, manishivena uneducated fellow

    • @eedalarajeswari404
      @eedalarajeswari404 Před 2 lety

      kodduku pedhavadu ayyademo ayyina devududiki Seva chesukunta Ani permission teesukundhiga

    • @adhityaram.916
      @adhityaram.916 Před 2 lety +1

      @@hellowakeup6848 love ane word use cheyakandi.love is wisdom.kamam ante blind.

    • @hellowakeup6848
      @hellowakeup6848 Před 2 lety +2

      @@adhityaram.916 kaamam leni marriage ledhu

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 Před 2 lety +2

      A,roju. Cheppulu visirindhi. E,vagalaadi. Lakshmi Parvati meedha
      A,valaadi. Dhanimeedha. Cheppulesarani. Cheppukoleka
      NTR garini addam. Petti. Cheppula mater ni divert chesindhi. Lapaaki
      A,thappudu. Varthani. Eppatiki. Opposition. Nayakulu. Visha pracharam. Chesthunnaru

  • @user-mo6dj7gv2j
    @user-mo6dj7gv2j Před rokem +29

    ప్రతి ఒక్క టీడీపీ అభిమానులకు, కార్యకర్తలకు,నాయకులకు మరియు NTR అసలైన అభిమానులకు నిజం తెలుసు....అప్పటి పరిస్థితులకి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని 100 కు 100 శాతం కరెక్టు....లక్ష్మి పార్వతి బారి నుంచి పార్టీ నీ కాపాడి...టీడీపీకి ఆయుష్ పోశారు....అన్న గారు కి ఆ పరిస్థితి రావడం అందరికీ బాధాకరం....అన్నిటికీ కారణం ఒక్కరే లక్ష్మీపార్వతి అనే లాంజ....

    • @karimbhai8332
      @karimbhai8332 Před rokem

      Nijam 😭, lanjamunda Lakshmi Parvati devatha peru pettukoni brathikipoyindi.

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 Před 10 měsíci +1

      కడుపుకు అన్నం తినండి

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Před 9 měsíci +1

      👍👍

    • @vanjeshaanthi8215
      @vanjeshaanthi8215 Před 8 měsíci

      meeru gaddi thintunnara

    • @motivationaltalkssai
      @motivationaltalkssai Před 3 měsíci +1

      Em manishi ri thandri movie chusi kuda oka aada manishini ala matluduthunav...aa babu ki support chesthunnav....assalu aame em chesindi...ayana chivari nimishalo atleast konchdm manasimka haiga unadu ante aame Valle...ayana drustilo aame devathe...aa place lo evarunna ayana chesindi correct e...andaru vadilesaru vantaruni chedi...appudu aame kada thodu undi

  • @kallemdhayakar6032
    @kallemdhayakar6032 Před 11 měsíci +13

    Movie chusina taruvata naaku CBN gari meda respect perigindi

    • @joelrichi999...
      @joelrichi999... Před 10 měsíci +3

      Ippudu respect inka perigiatlundhi 😂😂

    • @preethamvarma9940
      @preethamvarma9940 Před měsícem +2

      Naku chala happy ga vundi after jalaga disastrous loss 😂😂😂

  • @tnmssmurthi3557
    @tnmssmurthi3557 Před 2 lety +77

    ఒకరికి చెడు చేయాలని చూస్తే ఆ చెడే ఎంత గొప్ప మనిషినైన కులదొస్తుంది ఈ సినిమాలో వీరగ్రంధం వెంకటసుబ్బరావు గారిని వదిలి అన్నగారి పక్కన ఎప్పుడు చేరిందో అప్పుడు హాల్లోనుంచి బయటికి రావచ్చు ఎన్టీఆర్ గారేన మనిషి వీరగ్రంధం వెంకట సుబ్బారావు గారు మనిషి కాదా ఆయన్ని ఎన్ని బాధలు పెట్టారో ఒక భార్య చనిపోయి ఒంటరిగా ఉంటే అప్పుడు తన జీవితంలోకి లక్ష్మీ గారు వచ్చారు అమెన్న సరిగా ఉండలిగా ఎందుకు ఉండలేదు ఎన్టీఆర్ గారివైపు న్యాయం ఉన్నది కాదనం అట్లా అని భర్త ను కొడుకును వదిలి రావటం ఎంతవరకు సమంజసం ఈమా ఎవన్న ప్రతివ్రత హిందూ ధర్మం కోసం vv సుబ్బారావు గారు ఎంతగానో కృషి చేసారు అలాంటి వాళ్ళు ఇప్పుడు దొరకరు అలాంటి పద్యాలు భావనలు ఇప్పుడు ఉన్నాయా మత పిచ్చితో మత మార్పిడికి పాల్పడుతుంటే లక్ష్మీ గారు వైసీపీ లో ఉన్నారుగా వాటి మీద ఎందుకు మాట్లాడం లేదు మీ మొదటి భర్తకు ఉన్న మంచి మీకు ఉందొ లేదో అది మీకే తెలియాలి నీతులు చెప్పటం కాదు జై హింద్

    • @rangathanu2813
      @rangathanu2813 Před rokem +2

      కామము

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 Před rokem +1

      ​@@rangathanu2813kamama! Evariki evarimeedha?NTR aged person. NTR is not an ordinary person. Full planning of LP using his name and fame.Mainly wealth. She planned to grab half of his property. Can 30or 35 I don't know how old her age married nearly 60 years old man. She always criticizes NTR family members,especially Nara family. She is very dangerous lady. Not ordinary woman.

    • @shaikmohammedshafi3361
      @shaikmohammedshafi3361 Před rokem

      ​@@rangathanu2813 kadu bro.adhikara daaham.famous Kovalane moju

  • @vikrantharvapalli
    @vikrantharvapalli Před 3 lety +442

    ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో ఎంతమంది వచ్చినా ఎన్.టీ.ఆర్ గారి స్థానమే వేరు 🙏♥️

    • @crpfsoldr8081
      @crpfsoldr8081 Před 3 lety +15

      Apura sodi

    • @friendsforever-xc1qv
      @friendsforever-xc1qv Před 3 lety +23

      పక్కోడి పెళ్ళాన్ని లేపుకుపోవడంలోనా

    • @suryanaidunaidu9209
      @suryanaidunaidu9209 Před 3 lety +1

      Andukeyalachanipooyaadu, paapam

    • @bhanu8109
      @bhanu8109 Před 3 lety +8

      భారతరత్న ఇవ్వాలా ఈ మహానుభావుడికి

    • @jabeer2394
      @jabeer2394 Před 3 lety

      @@friendsforever-xc1qv 🤣

  • @mvbprakashbabu7155
    @mvbprakashbabu7155 Před 2 lety +127

    RGV చేతిలో రూపుదిద్దుకున్న కళాఖండమే ఈ నిజ జీవిత చరిత్ర. గొప్ప రసవత్తరంగా రూపుదిద్దిన మీకు ఇదే మా హృదయాంజలి

    • @urlamvenkataramana1659
      @urlamvenkataramana1659 Před rokem +9

      వాడికి సగం తెలిసినవి, సగం తెలియనివి. ఇది లక్ష్మీపార్వతి మాయ మాటలతో కల్పించి చెప్పిన కధలను వీడు సినిమా తీశాడు.

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 Před rokem +6

      @@urlamvenkataramana1659 yes Laxmi Parvathi ni innocent ga chupinchi mana chevilo poolu pettadu.

    • @samreddy548
      @samreddy548 Před rokem +3

      Edi nijamina kalpitha story

    • @srinukanamarla6922
      @srinukanamarla6922 Před rokem

      @@proudtobeanindian3496 avuna ra news paper lo avi ani evadu spread chesado konchem chepa va pls

    • @ganeshstudent9554
      @ganeshstudent9554 Před rokem

      @@proudtobeanindian3496 Lakshmi Parvati innocent kakapoyindacchu but final gaa devudu lanti ntrku mosam chesindi evaru ntr chaavuju karanam evaru butakapu vaartalu publish chesindi evaru

  • @harishramprasadv299
    @harishramprasadv299 Před rokem +21

    Really superb movie. RGV garu meeku meere sathi. It's really emotional. How a legendary person tortured in his life during the last days. You showed it exactly what happened. Lead Role artists performance super. Climax speech is wordless.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Před 3 lety +298

    వీరగంధం గారు ఆమెను చేరదీసి, పెళ్లి చేసుకుని M.A చదివించారని విన్నాను, వాళ్ళ ఇద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు . . ఆత్మ కధ రాస్తానని ఎన్టీఆర్ కు దగ్గరైన ఆమె ఏ కారణం లేకుండా, ఆ భర్తకు, విడాకులిచ్చేసి, 40 ఏళ్ళ వయస్సు వున్న ఆమె, 70 ఏళ్ళ ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడం ఏమేరకు సబబు? ఆమె తన భర్తకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా ?

    • @nagabhushanaraopilla6602
      @nagabhushanaraopilla6602 Před 3 lety +3

      EDI love

    • @RajYuvrajj
      @RajYuvrajj Před 3 lety +8

      @@nagabhushanaraopilla6602 kadhu kaamam😂

    • @daidarajeev7130
      @daidarajeev7130 Před 3 lety +1

      Correct bro

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +3

      Dasarath..
      1)Nev Vinadi abutha kalpanalu.. Utube lo LP ki antiga vache Videos anni.. appatlo konni Bolli 🦊 Bochu gadu, konni NTR gariki antiga + Bollodiki favour ga Congress Party vallu "Create" chesina Videos yar 🤦💆🙆
      2)Actually, LP came from Communist middle class family with having sufficient property n hails from Kamma Community..
      3)Initially she didn't married in-time due to her personal n fmly reasons..
      4)LP joined in Veeragandham Venkata Subbarao's Team (VVS team) after completion of BA (Tel Lit) as she is very much interested in Telugu litterateur.. Later-on she finished MA(Tel Lit) n M.Phil..
      5)In this juncture, Veeragandham Subbarao's First wife demised..
      6)After sometimes, Elders were advised to LP to get marriage with VVS since his wife s no more..
      7)LP accepted and got married with VVS (he too hails from Kamma Community) and given birth a Son.. Offcourse, ths couple don't have any love each other n LP mrd with VVS only just for sake of Society..
      Do u believe or not.. these r the facts yar...

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +6

      @@RajYuvrajj
      LP ki "Strong Khammam unte.. Nee lanti "Yuvraj" ni mrg chesukonedi kadara.. 70 yrs cross ina Old-age Man (even though he s Familiar VVIP n Rich person) tho yela "Cross" chepinchu koni Sukha padi.. Khamam teerchu konedi ra 😠 Gutley ga..

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 Před 3 lety +294

    ప్రేమకి వయసు లేదు...ఎవరి ఇష్టం వాళ్ళది...కానీ ఒకరికి అన్యాయం చేయటం తప్పు...సుబ్బారావు గారి బాధ వర్ణనాతీతం...😢😢🙏🙏

  • @user-jx6zy2cl6o
    @user-jx6zy2cl6o Před 2 lety +32

    గ్రేట్ సినిమా ఇన్నిరోజులు చూడకుండా మిస్ అయ్యాను

  • @Kavya-av
    @Kavya-av Před 2 lety +5

    Lakshmi parvathi , ntr garu veeragandham gaariki vennupotu,droham chesthe cbn gaaru LakshmiParvathi gariki, ntr ki sama nyaayam chesaru...karma hit back...

  • @sathireddynahata499
    @sathireddynahata499 Před 2 lety +131

    ఈ సినిమా చూస్తుంటే కళ్ళలో నీళ్ళు జలజల రాలాయి.పాపం ఎంత సంపాదించాడు.కానీ చివరి రోజుల్లో నరక యాతన పడ్డాడు.ఎంత మంది సంతానం ఉంటే ఏమి లాభం. పెళ్లి అనే ఒక కారణంతో ఇబ్బందులకు గురి చేశారు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ చూడాలి అని నా అభిప్రాయం.

  • @user-mi9to3fn2p
    @user-mi9to3fn2p Před 3 lety +270

    రామారావు గారి గెటప్ సూపర్....

  • @bhogalingamaietha1546
    @bhogalingamaietha1546 Před rokem +22

    రామ్ గోపాల్ వర్మ కి అభినందనలు!!!! నిజానిజాలు చూపిన మీకు మరియూ మీ ధైర్యం నకు అబ్బా వ్రాయడానికి లేదు!!!

  • @103anil
    @103anil Před 2 lety +35

    01:30:14 Vijayam song goosebumps...
    CBN Character ki Oscar ivvali...

    • @Ravan581
      @Ravan581 Před rokem

      Cinima chusaka kuda alane antarenti bossu....

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Před 9 měsíci +1

      ​@@Ravan581. Vellu. Boss. CBN. Lipothi. Eppatiki. TDP. Ledhu.. Ntr. CBN.

  • @laxmibalam6380
    @laxmibalam6380 Před 3 lety +121

    కొంచమ్ మైన NTR గారి కోసం తెలుసుకున్నాం RGV గారూ థాంక్యూ

  • @giribabu3123
    @giribabu3123 Před 3 lety +101

    వీరగందం సుబ్బారావుకు,కుమారుని కి ఈ లక్ష్మీ పార్వతి ఎంత మోసం చేసింది చూడండి.......భారతీయ సంస్కృుతినే పాడు చేసింది ఆమె.....అంత మంచి భర్తను,కుమారున్ని వదిలి సిగ్గులేకుండ సామి సామి అనుకుంటూ NTR దగ్గరకు చేరి వారి కుంటుబాన్ని,పార్టిని నాశనం చేసింది.....NTR లో గర్వము వుండబట్టే కదా ఆ పాకిదాన్ని దగ్గరకు తీసాడు......యింట్లో వాళ్లను దూరము చేసుకున్నాడు.....అటువంటి దానికి ఈ బాడకావ్ RGV గాడు సపోర్టు చేసి సినిమానే రూపొందించాడు....పనికిమాలిన వాడు.....సమాజములో చిచ్చులు పెట్టే సినిమాలు తీస్తాడు వీడు....అదే ఆనాడే చంద్రబాబు లేకుంటే అపుడే పార్టి లక్ష్మీపార్వతి చేతిలో నాశనము అయి వుండేది......NTR కుమారులు దద్దమ్మలు కాబట్టే పార్టి చంద్రబాబు చేతిలోకి వెళ్ళింది....యిపుడు చంద్రబాబు లోకేష్ చేతిలో పార్టి పెట్టి నాశనము చేయాలని చూస్తున్నాడు.....అవునా కాదా....?

    • @sreenivasjayaram
      @sreenivasjayaram Před 3 lety

      ರೇ ಲಂಜಪೂಕ ನೇನು ಕನ್ನಡ ವಾಡಿನೈನ ಕೂಡ ಎನ್ಟಿಆರ್ ಅಂತೇ ಇಸ್ಟಮ್ ರಾ... ಕಾನಿ ನಮ್ಮಕ ದ್ರೋಹಿಲೇ nindina ಈ ಪ್ರಪಂಚಮಲೋ ಆಯಿನ ಎಲರಾ ಉಂಟಾರು???? ಥ್ಯಾಂಕ್ಸ್ RGV ಗಾರು... ಎಂದುಕನoಟೇ ನಿಜಂ ಚೆಪ್ಪಿನಂದುಕು 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @udaykumar-yx8pe
      @udaykumar-yx8pe Před 3 lety +4

      NTR buddhi yemaindi, laxmi parvati ni antha daggara yenduku vunnadu, aayana ichina chanuve kada

    • @sarcasticsoul9326
      @sarcasticsoul9326 Před 3 lety +1

      Correct bro

    • @sivakonkipudi5579
      @sivakonkipudi5579 Před 3 lety

      Giri babu kodukulu kuturulu chetakani varu ite elage vuntadi vallu power property kavalani choosaru thandri kosam kadu

    • @nanim7187
      @nanim7187 Před 2 lety +1

      Vennupotu Chandram thathathayya Pappu gaadi chethilo Party ni eppudo pettasadu , andhuke party antharinchipoyindhi

  • @indu8805
    @indu8805 Před rokem +48

    2023 lo e movie ni చూసిన వాళ్లు ఒక like chesukondi

  • @mohanreddydwarampudi4017
    @mohanreddydwarampudi4017 Před rokem +14

    Super hit film 👍
    Direction super
    Presentation good
    All actors super acting

  • @tnmssmurthi3557
    @tnmssmurthi3557 Před 2 lety +37

    ఎన్టీఆర్ అన్న గారికి చెప్పులతో కొట్టటం చాలా బాధ వేసింది 😥😥 ఇంత కన్నా వీరగ్రంధం వెంకట సుబ్బారావు గారు ఎంత అనుభవించారో అది మాత్రం చూపించరు లక్ష్మీ పార్వతి గారికి నిజంగా నిజాయితీ ఉంటే లక్ష్మీ'స్ వీరగ్రంధం అనే మూవీ ని ఎందుకు ఆపుతారు భయం పట్టుకుంది లక్ష్మీ పార్వతి గారికి ఎక్కడ నా చరిత్ర బయటికి తిస్తారో అని భయం లేకపోతె లక్ష్మీ'స్ వీరగ్రంధం సినిమాను విడుదల చేయాలి

  • @theaterexperience3327
    @theaterexperience3327 Před 3 lety +147

    లక్ష్మీ పార్వతి కి NTR పై అంత గౌరవం వుంటే ఆ age లొ పెళ్లి చేసుకుంటే NTR కి చెడ్డ పేరు వస్తుంది కుటుంబం నుంచి విడిపొతారు అని తెలసి కూడ ఎందుకు ఓప్పుకుంటుంది....ఎప్పుడూ నాన్నా నాన్న అంటు తిరిగే కొడుకులు ఎందుకు దారం అవుతారు అంది ......
    నా వరకు లక్ష్మీ పార్వతి చేసిందీ చేలా తప్పు ఆ తప్పు NTR బ్రహ్మాండమైన జీవితంలో ఒక మచ్చ.

    • @srilekhacreations
      @srilekhacreations Před 2 lety +4

      Avunu

    • @sivashankaryadav9985
      @sivashankaryadav9985 Před 2 lety +14

      అవునా అలా అయితే పవన్ కళ్యాణ్ ని అమీ చెయ్యాలి.. బయ్య..హ ఆడవాళ్లకు వక న్యాయం మగ వల్లకు న్యాయం...చి

    • @tuskerhere
      @tuskerhere Před 2 lety +8

      @@sivashankaryadav9985 pawala gadini nariki paradengali

    • @saiprasannasanthi7987
      @saiprasannasanthi7987 Před rokem +1

      Avunu ,it's big mistake step in his life 👎

    • @Shiva82267
      @Shiva82267 Před rokem +4

      Kalpitam laxmi parvathi charactor.guntanakkam mukam choostene telustadhi.

  • @mvarunrana
    @mvarunrana Před rokem +15

    NTR chivarirojullo kanisam valla family persons thana thodulekunda vundi ippudu NTR gari peru cheppukoni bathikesthunnaru manchiki rojulu levandi mi aathma shanthinchalani nindu manasutho korukuntunna RIP 💐

    • @user-mo6dj7gv2j
      @user-mo6dj7gv2j Před rokem

      Rey kukka neeku em thelusu erri puka .....

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 Před 11 dny

      ఎన్టీఆర్ కుటుంబము ని దూరం పెట్టారు,laxmi పార్వతి ని నెత్తిన పెట్టుకున్నారు,ఇది దారుణం

  • @asankar5046
    @asankar5046 Před 9 měsíci +6

    20/10/2024..viewed this move ..Chandra babu chala danger. ..vennopotu babu

  • @SAi-ir4um
    @SAi-ir4um Před 3 lety +271

    మహాత్ముడు రామారావుగారు ఆయన చరిత్ర లో మాయని మచ్చ లక్ష్మి పార్వతి రామారావుగారి జీవితంలో లక్ష్మి పార్వతి అనే మచ్చ లేకుంటే చాల బాగుండేది

    • @aksharabhuvanam
      @aksharabhuvanam Před 3 lety +17

      అంత మహాత్ముడల్లే అనిపించటం లేదు. తనవయసులో సగం వయసున్న, ఒక భర్తతో జీవిస్తున్న వివాహితని పెళ్ళి చేసుకుందామని ఏ మహాత్ముడు అడగడు !

    • @SAi-ir4um
      @SAi-ir4um Před 3 lety +5

      Meru chepindi Chala nijam Kani LAKSHMI PARVATHI kuda Ade udeshyam tho vachindi ANTR dagaraki

    • @penkichanti9100
      @penkichanti9100 Před 3 lety +3

      Correct Bro 👌

    • @fantacyfantacy4315
      @fantacyfantacy4315 Před 3 lety

      Jai ntr laxi

    • @Bhadrudu
      @Bhadrudu Před 3 lety +16

      రామారావుదే తప్పు, తన డబ్బు పలుకుబడి ఉపయోగించి పరాయి వాడి పెళ్ళాన్ని కాజేసాడు, ద్రోహి.

  • @mahikumar2273
    @mahikumar2273 Před 3 lety +34

    Super cinema😘.RGV rocks.Intha Baga evaru tiyaleru.NTR Inka CBN acting super.

  • @lazarreddy6994
    @lazarreddy6994 Před 2 lety +23

    If Laxmi did not enter in NTR life,he could have been a better soul.

  • @HR-ux7wm
    @HR-ux7wm Před rokem +5

    రామ్ గోపాల్ వర్మ కూ ఏంత దైర్యం ఉండాలే
    ఎంత సపోర్ట్ ఉండాలి ఈ సినిమా తీయటానికి.... NTR ఫ్యామిలీ గాని చంద్రబాబునాయుడు గాని టీడీపీ MLA లు గాని రామోజీరావు గానీ రామ్ గోపాల్ వర్మ నీ ఏమీ పీకలేక పోతున్నారు ....

  • @LuckyLucky-lf2dv
    @LuckyLucky-lf2dv Před 3 lety +185

    ఈ సినిమాలో మంచివాడు వీరగంధం సుబ్బారావు వక్కడే మిగిలినవాళ్లు అందరు వకరిని వొకరు మోసం చేసుకున్నవారు

    • @number-sj2sl
      @number-sj2sl Před 3 lety

      99%yes

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +1

      Lucky..
      Mahaneta NTR gari mida unna abhimanam thone.. LP ki VVS Diverse ivvaniki oppu kunnadu bro..

    • @sri5786
      @sri5786 Před 3 lety

      @@rampakala8357 okkasari veeragandham gari interview CZcams lo undi chudandi

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +2

      @@sri5786
      1)Adi.. Nara Chandra Babu Naidu alieas Bolli 🦊 Bochu gadu Lakshmi Parvathi (LP) gariki against ga chepinchina Video ani clear ga telusthundi..
      2)Nev Female Netizen kabatti konni vishayalu cheppa dalchu kunna.. VVSR 1st Wife chani poga.. LP ni 2nd mrg chesu kunnadu (LP ki komchem late mrg. Peddala advice tho LP ni VVSR 2nd mrg chesu kunnadu.. Ayanaki & 1st Wife ki Kids unnaru.. Kids unnarani telise LP mrg chesu kundi)
      3)Mari LP chedda manishi (Pacha Party valla opinion prakaram) ani telusi mrg chesu kunnada? Teliyaka chesu kunnada? Lekha pothe LP tho VVSR mrg inaka LP chedda Manishi ani telisinda? Lekha VVSR tho Divorce chesu koni Mahaneta NTR garni mrg chesu kunnaka chedda manishi iyinda?
      4)Oka vela LP chedda manishi anukundam.. Mari NTR gariki 2nd Wife inaka.. Amenu NTR gari Wife (Prostitute ina kuda) gane chusi.. tanaki respect ichi goura vinchali kada! (padda vadu chedda vadu kaduga) Mari alantappudu Mahaneta NTR gari 2nd Wife ga chuda kunda.. Na(ra)ndamuri fmly dagg(ubati)ara nunchi, andaru "Pacha Kallatho" (Yellow Eyes) chuddam bhavyam kadu kada!
      5)NTR gari 2nd Wife LP ani chuda kunda, goura vincha kunda.. Sons, Daughters, Daughter-in-laws, Son-in-laws (inc Grand Sons & Grand Daughters) kanisa pati inkitha Jyanam lekunda, Buddi lekunda behave chesaru..
      6)Ina, VVSR & LP parasparam angika rinchukoni Divorce teesu kunte.. object cheya daniki manam yevaru? Adi VVSR, LP & NTR gari personal matter (NTR garni LP mrg chesu kova danni nenu samardinchadam ledu)
      7)Andaru antuntaruga! mrgs r made in Heaven ani.. Mari 2nd mrg ina kuda.. "Made in Heaven" anukovalemo andi..

    • @banjesuschrist7813
      @banjesuschrist7813 Před 3 lety +1

      @@rampakala8357 ఇంత మేటర్ ఎలా తెలుసు నీకు..?u r talented guy ✔️ 😊😀

  • @sureshkumar-pk2rk
    @sureshkumar-pk2rk Před 3 lety +667

    పాపం లక్ష్మీ పార్వతి మొదటి భర్త ఎమీ తప్పు చెశాడు.

    • @nagarajunammi2525
      @nagarajunammi2525 Před 3 lety +53

      తప్పు సరిగా దేంగల

    • @Ghani9
      @Ghani9 Před 3 lety +24

      Danni chskunnadu ga ade pedda tappu

    • @shaikbasha1031
      @shaikbasha1031 Před 3 lety +10

      @@nagarajunammi2525 correct ga cheppav bro...Anthe ayyi untadhi

    • @Anand-gr5bh
      @Anand-gr5bh Před 3 lety +22

      @@nagarajunammi2525 NTR
      STEROIDS esukuni baagane denginattunnaadu.

    • @niranjan1600
      @niranjan1600 Před 3 lety +9

      @@Anand-gr5bh anduke heart attack vachindemo bro

  • @prameelavakita1984
    @prameelavakita1984 Před rokem +33

    OMG no words to express rgv sir talent

  • @bharathipuligundla8365
    @bharathipuligundla8365 Před 10 měsíci +6

    Yes 👌👌👌👍👍👍🙏🙏🙏, రాంగోపాల్ వర్మ గారు చివరలో చెప్పిన అంశాలు నిజం.

  • @nagachowdary2543
    @nagachowdary2543 Před 3 lety +208

    విరగాందం వెంకట సుబ్బారావు గొప్పడు ఎందుకు అంటే యూట్యూబ్ లో తన ఇంటర్వ్యూ చూసా

    • @BADKINIVENKATESH
      @BADKINIVENKATESH Před 3 lety +7

      czcams.com/video/nkDaCgDaUPQ/video.html
      నేను వికలాంగుడిని పాటలు రాస్తాను subscribe friends
      Ayyappa సాంగ్ సూపర్ దయచేసి సభ్యత్వాన్ని పొందండి మరియు కనీసం ఒక వ్యక్తిని భాగస్వామ్యం చేయండి దయచేసి మీ మద్దతు ఇవ్వండి మరియు నా ఛానల్ స్నేహితులను ప్రమోట్ చేయండి
      💖🙏🙏🙏👌👌👌👌👌

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +1

      Adi Congress Party vallu Balavamtam ga Cheppinchi Video.. Boss 🤦💆🙆

    • @nagachowdary2543
      @nagachowdary2543 Před 3 lety

      @@rampakala8357 ఓకె బ్రో

    • @ET-si7rl
      @ET-si7rl Před 3 lety

      Kk

    • @umashankar-gg1zb
      @umashankar-gg1zb Před 3 lety +2

      @@rampakala8357 emi ayina NTR dhe thappu veeragandham vishayam lo

  • @aajieveajimratya6042
    @aajieveajimratya6042 Před 3 lety +208

    మాంచి చనిపోయిన బ్రతుకుతుంది👉 చెడు బతికి ఉన్న చచ్చిన దాని తో సమానం మహనీయుడు N.T. రామారావు గారు చనిపోయి మనుషుల మధ్య బతికే వున్నారు 🙏🏼

    • @kandukuriabhilash8757
      @kandukuriabhilash8757 Před 3 lety +3

      ᴠᴀᴅʜɪ ʙᴏɴᴅʜᴀ ᴀɴᴅʜʀᴜ ᴅᴏɴɢᴀʟᴇ ᴀᴠᴅʜᴜ ɴɪᴊᴀᴛɪɢᴀ ʙᴀᴛɪᴋɪɴᴅʜᴜ

    • @2krwdy726
      @2krwdy726 Před 3 lety

      @@kandukuriabhilash8757 nik telusa

    • @kandukuriabhilash8757
      @kandukuriabhilash8757 Před 3 lety +1

      Ha

    • @ramaraog643
      @ramaraog643 Před 2 lety

      70 age lo lanjakoduku NTR ki vere vadi pellam 28 age ammayi kavala. siggu and lajja Leni lanjakoduku NTR.

  • @okalailakosam7044
    @okalailakosam7044 Před rokem +6

    ఈ కధ నిజజీవితములో కూడా ఇలాగే జరుగుంటే, చద్రాబాబుగారు 2024 లోనే కాదు ఇంకెప్పుడు అదినాయకుడు కాకూడదు. 🙏

    • @muraliroy7375
      @muraliroy7375 Před rokem +3

      ఇది జగన్ కోసం తీసిన సినిమా

  • @GaurangaDas-xp4gt
    @GaurangaDas-xp4gt Před měsícem +2

    Ram Gopal Verma sir is the only Director from India to present the truth as it is like a Lion roars hats off sir !!! Late Sri NTRama Rao soul must be happy after the release of this mega movie thanks

  • @akbarkadarbar
    @akbarkadarbar Před 3 lety +134

    అతి మంచితనం ఉంటే...వీరగంధం అని అనిపించుకుంటాం ..

  • @Bhadrudu
    @Bhadrudu Před 3 lety +94

    "ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలయినా కాంతాదాసులే," త్యాగరాజ స్వామి ఎంత బాగా చెప్పారు!

    • @nmreddy2799
      @nmreddy2799 Před 2 lety +1

      Veediki ela arthamyndi amichestav nelatakkuva vedavalu akkuva

    • @mannibalaji2104
      @mannibalaji2104 Před 2 lety +1

      చిత్రం చూసి కూడా వారిద్దరి అనుబంధాన్ని చూసి ఎంత వారలైన కాంత దాసులే అని ఎలా అనగలుగుతున్నారు.

    • @Bhadrudu
      @Bhadrudu Před 2 lety +7

      @@mannibalaji2104 చిత్రం చూసి కూడా అర్ధం కాలేదా పరాయివాడి పెళ్ళాన్ని కాజేసాడని.

    • @mannibalaji2104
      @mannibalaji2104 Před 2 lety +3

      @@Bhadrudu ఆడది ఇష్టంతోనే , విడాకులు ఇచ్చిన తర్వాతే పెళ్లాడాడు.అతను శరీర సుఖం కోసం కాదనే చెప్పాడు.

    • @Bhadrudu
      @Bhadrudu Před 2 lety +1

      @@mannibalaji2104 పెళ్ళి చేసుకోకముందే వాడింట్లో చేరింది. ఇంకా పెళ్ళి కూడా విడాకులు ముందే చేసుకొని ఉండొచ్చు. తరువాత చేసుకొన్నా కోరిక ఇద్దరికీ ముందే ఉంది, అది వాడి పదవి డబ్బుకీ వాడు కాంతా వ్యామోహానికీ చేరారు. సంభోగం చేసే ఓపిక లేకపోయినా వ్యామోహం మాత్రం పోదు కదా. బక్కప్రాణి ఆ సుబ్బారావు పెళ్ళాన్ని దౌర్జన్యంగా లాక్కున్నాడు.
      విద్యావంతుడూ, గంణవంతుడూ, బలవంతుడూ ధనవంతుడి బానిసకొడుకుల్రా అని వేమన చెప్పాడు.

  • @shailendratheboss
    @shailendratheboss Před rokem +50

    Felt sad about NTR .
    As he won many hearts of Telugu people but can’t able to win his own family.
    Nothing wrong did by NTR , but the situation did..!
    Each and every character did their best performance.Hatsoff to RGV and entire movie team by showing the truth.
    👏 👏 👏.

  • @vijayasunnam7347
    @vijayasunnam7347 Před 2 měsíci +4

    Laxmi parvathi ni chasukokapothe ntr gari family ntr ki oposite iyyede kadu edantha laxmi valle

  • @crdhanunjaya8090
    @crdhanunjaya8090 Před 3 lety +493

    Movi chusukuntu coment chadive vallu oka like vesukondi👍

    • @sreenivasguttapalyam7760
      @sreenivasguttapalyam7760 Před 3 lety

      Ok

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +3

      Movie ni watch chesthu, cmts/msgs read cheyaniki.. idemanna Running Train anukunnava! Senaries/Locations Chusthu, Train lo poinatlu 🤦💆🙆

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +2

      Dhanujaya.. Mothaniki Nee cmt ki 99 mandi "Bakara" gallu Like chesaru.. Luck ante needera.. Keep-it-up 🤦💆🙆

    • @Umalokesh30
      @Umalokesh30 Před 3 lety +2

      😀😀😀😀 nenu eppudu video chusthu coments chaduvuthanu

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +2

      @@Umalokesh30
      Neeku Maha Sivudi ki unnatlu.. Mudo Kannu (3rd Eye) unda yar 🤔 💆🙆🤦

  • @kalluyalleswara7217
    @kalluyalleswara7217 Před 3 lety +64

    ఇది నిజంగా జరిగి ఉంటే రామారావు మనిషి కాదు ఒకరి బార్య పెళ్ళి చేసుకోవడం మంచిదా ఏ లాంటి కొడుకులు ఏ లాంటి అల్లుడు కానీ ఒప్పుకోరు యావత్తు ప్రపంచములో మనిషి అన్న వాడు ఒప్పుకోరు చంద్ర బాబు నాయుడు గారు నీ వెన్నుపోటు పొడిచారు అంటున్నారు కానీ ఈ రోజు చంద్ర బాబు నాయుడు గారు లేకపోతే రామారావు గారి ఉనికి లేకుండా పోవు ఈ పాటికి ఆ పార్టీ నీ ఆ కుటుంబాన్ని ఎంతో గై రవం తెచ్చిపెట్టిన చంద్ర బాబు నాయుడు గారు మంచివారు మంచివారు చంద్ర బాబు నాయుడు గారు చెడ్డవాడు అనేవాడు మనిషి కాదు నా దృష్టిలో

  • @sweetyyadav4937
    @sweetyyadav4937 Před rokem +54

    hats off to RGV sir .... really it's a immensive story line...nd u clearly mentioned that chandrabaabu's nd NTR's children character without any cuts👏👏👏👏👏👏

  • @chandrarao9189
    @chandrarao9189 Před 2 lety +11

    కుటుంబ పట్టించు కోకపోతే మహానాభావుడు ఏమి చేస్తారు తోడి కోసం తప్పలేదు లక్ష్మి పార్వతి పెళ్లిచేసుకోవడం

  • @sairamishetty2958
    @sairamishetty2958 Před 3 lety +43

    Snake BGM for Babu😂😂😂

  • @purushothams3208
    @purushothams3208 Před 3 lety +25

    మూవీ నిజాలు వాస్తవాలు మీకు తెలుసునవి కాని కొంతమంది వాస్తవాలు ఎమీ తెలుపు లెదు అన్న గారి దగ్గర పనిచేసిన లంచగొండుల పేర్లు రాలేదు ఇది మీకు తెలుసు కానీ బయటకు రానివాలెదు

  • @brahmajisha2931
    @brahmajisha2931 Před rokem +3

    లక్ష్మి పార్వతి గారు NTR గారికి ఎంత ఉపయోగ పడ్డారో తెలీదు గానీ....చక్రం బాబు ముఖ్య మంత్రి అవడానికి బాగా ఉపయోగించుకున్నారు..

  • @mn9777
    @mn9777 Před měsícem +4

    After ramoji's death

  • @ravurunarasimhareddy1609
    @ravurunarasimhareddy1609 Před 3 lety +154

    లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నందమూరి వారి ఫామిలీ లు చూసి ఉండరు అన్నగారికి ఎంత ఘోరం జరిగింది హోటల్ దగ్గర

    • @venkatvenkat8634
      @venkatvenkat8634 Před 3 lety +1

      Ab

    • @viswanadh_jagarlapudi3
      @viswanadh_jagarlapudi3 Před 3 lety +2

      యస్

    • @TheJagadeeshreddy
      @TheJagadeeshreddy Před 3 lety

      s

    • @gnanashekargan5656
      @gnanashekargan5656 Před 3 lety

      @@TheJagadeeshreddy bro miru okkasari SR NTR gaari personal driver laxmayya gaari interview lu chudandi ayana swayam gaa cheptaadu aem jarigindo adi lakshami Parvathi paina jarigindi Villu ultaaa chupinchaanu haa Chandamama ki macha vunnatle LP ntr gaariki pattina mancha....... Sry miru feel ite

  • @vssatvik633
    @vssatvik633 Před 3 lety +183

    Yagna shetty has given hundred percent to the role given ; great direction with equally great dedication..thanks RGV for the real life movie. I am also a great fan of NTR.

    • @bharath508
      @bharath508 Před 2 lety +9

      czcams.com/video/krdkSTeTE3w/video.html
      Nuvu antha correct ga cinema chusava bhayya, ntr savam pakkana lakshmi parvathi ne vunindi original ga kani cinema lo lagesinattu chupincharu... Think

    • @rajupatnala7161
      @rajupatnala7161 Před 2 lety +9

      Ipudu me jagan time... Ntr medha cinma teesadu rgv.. Next cbn or pawn kalyan aytge jagan meda... Babai ani cinme testhadu.. Appudu cheppuduv ide maaata.. 😅😅😅

    • @ganeshstudent9554
      @ganeshstudent9554 Před rokem +1

      @@bharath508 haa yes bro i observed that except remaining part as it is real life.

    • @narasimhacharyyadagiri1101
      @narasimhacharyyadagiri1101 Před 11 měsíci +2

      Fate links the unlinks, fate unlinks the links, fate links the things, which you can not think. These facts are they.

    • @PressuUsaVlogs
      @PressuUsaVlogs Před 10 měsíci

      It's not showed in eaqual side he showed only one side. Dabbu kosam gaddi karustadu RGV. Vadu tesindi nammutara asalu

  • @sumanthmr572
    @sumanthmr572 Před 2 lety +20

    Yagna Sheets is A Pride of Karnataka and kannadigas
    In Athahasa aslo as a veerapan wife she acted 200%

  • @parepogutharun856
    @parepogutharun856 Před rokem +2

    Super movie RGV garu
    Hats off to you
    Yinka yilanti charithralu maku teliyajeyagalaru🙏🙏🙏🙏

  • @lakshmigayatri2483
    @lakshmigayatri2483 Před 3 lety +171

    విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు,
    ముఖ్యమంత్రి గా గెలిచిన NTR గారి చివరి రోజులు చాలా బాధకరం.
    జై NTR

  • @venkatbhumala795
    @venkatbhumala795 Před 3 lety +145

    ఒక ముఖ్య మంత్రి అయిన అన్న గారి కి తెలియదా భర్త ఉన్న అమ్మాయి ని అది ఈ వయసులో పెళ్ళిచేసుకొకూడదని అది అడగడం మానేసి పార్వతి ని అనడం తపు కదా

    • @ramkanth90
      @ramkanth90 Před 3 lety +3

      Adi ammaya?

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +1

      Bhumala.. Veeragandham Venkata Subbarao ki detalied ga explain chesi mari.. Ayana exceptence/permission teesu koni.. adi Divorce teesukone kada.. NTR garni Lakshmi Parvathi mrg chesu kundi
      For infn.. Veeragandham Venkata Subbbarao gari First Wife demise ithe.. LP ni 2nd mrg chesu kunnadu.. Iddari madya peddaga Dampatya Bandham ledu.. (LP mrd with VVS only just for sake of Society)

    • @Bhadrudu
      @Bhadrudu Před 3 lety +2

      @@rampakala8357 అవును చాలా డిటైల్డుగా ఎక్సప్లైన్ చేసాడు,"ఒరేయ్, బక్క పీనుగా నీ పెళ్ళాన్ని నే లాక్కుంటున్నా గాని, నువ్వు నోరు మూసుకొని పడివుండు," అని. ఆయన మనసులో "ఓరి, మదాంధుడా, నాకెక్కడా దాపురించావురా," అనుకొని, పైకి మాత్రం "హిహిహీ, అలాగే కానివ్వండి సార్, మీకంటే కాదంటమా," అని ఉంటాడు.😁😂🤣.

    • @bnrinbox
      @bnrinbox Před 3 lety +1

      @@rampakala8357 aa son vala koduku kada?

    • @bnrinbox
      @bnrinbox Před 3 lety

      @@rampakala8357 VVS first wife demise ayaka 2nd marriage chesukunnadu. LP ki husband vunapudu vadilesi NTR enduku cheshkundi? Idi kuda social status gurunchena?

  • @komalinaidu4260
    @komalinaidu4260 Před rokem +22

    RGV the great NTR the legend. I'm chiranjeevi fan but my heart is with NTR always after watching this🙏

  • @bhavanibhavani5483
    @bhavanibhavani5483 Před 2 lety +7

    ఈ సినిమా చూసేది అర్థమయింది ఏంటి అంటే...ఆయనకు భార్య ఉండి దూరమైనంత మాత్రాన కుటుంబం మొత్తం దూరం పెట్టడం ఎవరి తప్పు నాకు తెలిసి కుటుంబాన్ని తప్పు..... ఎవరో కావిడొచ్చి తన కోసం డైరీ రాయినానంటూ తప్పేమీ లేదు... అన్ని విధాలుగా వాడుకుని వదిలేసిన వాళ్ళు అంటూ ఉంటే అది కుటుంబానికి సంబంధించిన వాళ్లే కనిపిస్తున్నారు.... వీళ్ళందరూ కంటే ఎక్కువగా ఇందులో....నమ్మించి మోసం చేసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నమ్మించి అందర్నీ దూరం పెట్టింది కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే కనిపిస్తున్నాడు..... లక్ష్మీపార్వతి భర్తను వదిలేయడం తప్పు. కానీ భర్తని ఒప్పించి రావడం అనేది కరెక్టే కదా....ఇంట్లో వాళ్ళు నిందలు వేశారు కానీ బయట వాళ్ళు రాతలు రాశారు ఆ రాతలు నిజం చేసే ఆవిడ చెడ్డ పేరు రానివ్వకుండా పెళ్లి చేసుకున్నారు.... నాకు తెలిసినంత మటుకు ఇందులో తప్పంతా కుటుంబాన్ని కనిపిస్తుంది

    • @vanjeshaanthi8215
      @vanjeshaanthi8215 Před 8 měsíci

      nee Pellam evadithonaina vellipothe neeku OK na stupid

  • @sn.smily_143_
    @sn.smily_143_ Před 2 lety +107

    E సినిమా తీసిన వాళ్లకు జోహార్లు.ఎందుకంటే నిజాన్ని ప్రజలకు తెలియజేశారు.నిజమైన నాయకుడు NTR గారు.

    • @saip3892
      @saip3892 Před 2 lety +6

      Cinemallo vachevanni Nijalani amayakam ga nammoddu. Okkasari facts ni cross check cheskondi. Idi Lakshmi's Point of view anthe. watch?v=RtP4PrUYINE

    • @satish12d
      @satish12d Před 2 lety

      exact ga chepparu

    • @starnayaklakavath1112
      @starnayaklakavath1112 Před 2 lety

      Rgv thisaru

    • @bharath508
      @bharath508 Před 2 lety +1

      czcams.com/video/krdkSTeTE3w/video.html
      Nuvu antha correct ga cinema chusava bhayya, ntr savam pakkana lakshmi parvathi ne vunindi original ga kani cinema lo lagesinattu chupincharu... Think

    • @sompalliramu8065
      @sompalliramu8065 Před 2 lety

      czcams.com/video/-izsnAalDQU/video.html

  • @vishu6837
    @vishu6837 Před 3 lety +227

    మొదటిసారి RGV గారి సినిమాకు కన్నీళ్లు వచ్చాయి.

  • @NaveenKumar-we5us
    @NaveenKumar-we5us Před 2 lety +13

    Who is watching this movie after CBN's crying?

    • @eagleesports155
      @eagleesports155 Před 2 lety

      Your father jagan

    • @NaveenKumar-we5us
      @NaveenKumar-we5us Před 2 lety

      @@eagleesports155 ask your mother who is your real father and ask her to tell only one answer 🤣🤣🤣

    • @jagdish2934
      @jagdish2934 Před rokem

      @@eagleesports155 😂

  • @swarooparavuri-3418
    @swarooparavuri-3418 Před 8 měsíci +8

    లక్ష్మి పార్వతి చేసిన మోసం కూడా ఒక సినిమా టి య్యండి సర్ ప్లీజ్😢😢😢😢

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 Před 11 dny

      నిజం కానీ,ఇపుడు తెలుగుదేశం అధికారంలో ఉంది ప్రస్తుతం అవసరమా

  • @skabubakar7497
    @skabubakar7497 Před 3 lety +11

    నాకు తెలిసి లక్ష్మీ చెప్పిన స్టోరీ లాగా ఉంది అందుకనే సీబీన్ గారిని బాడ్ గా చూపిచ్చాడు ఆ అర్జీవిగాడు ముందు విడి బతకు గురించి రాయాలి ఎన్టీఆర్ గారి జీవిత గాధ ఇంత బాడ్ గా చెపిస్తాడా ..ఈ సినిమా లక్ష్మీ ఎన్టీఆర్ అని పేరు పెట్టాడు కానీ సీబీన్ 70% సీబీన్ గురించే ఉంది ?ఆ లక్ష్మీ బయట చూస్తే ఎంత వైల్డగా ఉంటది దాన్ని మంచిగా చూపిచ్చాడు

  • @patanabdul4113
    @patanabdul4113 Před 3 lety +55

    అన్న గారు జిందాబాద్ జై ఎన్టీఆర్ అన్న 🙏🙏

  • @veerubhotlasatyanarayana8859

    లక్ష్మీపార్వతి ఇంత పతివ్రతా శిరోమణి.చాలా గొప్ప విషయం

  • @kc9636
    @kc9636 Před 2 lety +5

    Thank you RGV garu for always supporting the truth....ah Mahaneeyidu pillalu ayananj avmanichadam Darunam.....lakshmi garu is great devotee of NTR sir...sacrificed her life..ah Mahaniyuni pi cheppulu veesirina valla kallu verifying untay

    • @vijaykumar-vu9sr
      @vijaykumar-vu9sr Před 2 lety +2

      Mee father ki second marriage ayyi me wealth motham avidiki ichestey nuv em chestav bro

    • @user-io2el1bl5j
      @user-io2el1bl5j Před měsícem

      Ntr Ami rasivaledhu ga Anni thappudu matalu veyinchi a situation ki thiskoni vacharu ,ala print cheyinchini ramoji kuda chachadu ,karma avvarini vadaladhu ​@@vijaykumar-vu9sr

  • @ananthaparrots1311
    @ananthaparrots1311 Před 3 lety +88

    ఈ సినిమా లో అందరి కంటే ఆ క్యారెక్టర్ లో లక్ష్మి పార్వతి నిజంగానే నటించింది, భర్త బ్రతికి ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకున్న అదొక పతివ్రత తూ

    • @rishibalusu18
      @rishibalusu18 Před 3 lety +3

      Super bro

    • @Mahesh-t4
      @Mahesh-t4 Před 3 lety

      Mari ntr Enduk cheskunad

    • @Mahesh-t4
      @Mahesh-t4 Před 3 lety

      NTR chepinadi kuda solle naa aa Chdu po okasari Simhagarjana lo poe nik Em teldu nv cheptunav jarigindi kabati tesar peda venupotu podichad kada inka cbn Anna garini

    • @princepavanprincepavan
      @princepavanprincepavan Před 3 lety

      @@Mahesh-t4 oh

    • @Mahesh-t4
      @Mahesh-t4 Před 3 lety

      @@princepavanprincepavan haa

  • @user-lj4bq5qc2s
    @user-lj4bq5qc2s Před 3 lety +133

    యన్ టి ఆర్ గారి జీవితంలో స్వామి స్వామి అనే క్యారెక్టర్ లేక పోతే అయనా జీవితం సర్దకమ్తె ఉండేది

  • @Deva_Ap
    @Deva_Ap Před 10 měsíci +3

    Why did CZcams recommend this video after CBN arrest... Who is here after CBN arrest ?

  • @sai_talks
    @sai_talks Před rokem +5

    Last song literally tears coming
    Kshaminchu Lakshmi kshaminchu Lakshmi

  • @surendravadlani8646
    @surendravadlani8646 Před 3 lety +315

    ఈ సినిమా లక్ష్మీ పార్వతి చూస్తే పడి పడి నవ్వుకుంటది ఎందుకంటే నేను చెప్పిన సొల్లు కధని నమ్మి నన్ను ఇంత మంచిగా చూపించిన వెర్రి పుల్కా డైరెక్టర్ అమాయకత్వం తలచుకుని.......

    • @sathyavenkeaysathyavenkeay8369
      @sathyavenkeaysathyavenkeay8369 Před 3 lety +7

      ha ha super 👌👌

    • @saikrishnasavithri7105
      @saikrishnasavithri7105 Před 3 lety +3

      🤣🤣🤣

    • @swarnaswarnalatha1238
      @swarnaswarnalatha1238 Před 3 lety +2

      haha kadhaa

    • @muddanaramanuja5818
      @muddanaramanuja5818 Před 3 lety +33

      ఒకరి మాటలు నమ్మి సినిమా తీయడానికి అతను నీలాంటి.. నాలాంటి.. యర్రిపప్ప కాదు.!అతను genius.....

    • @sandeepgoli6468
      @sandeepgoli6468 Před 3 lety +10

      @@muddanaramanuja5818 bokkem kadu .. ame koduku ni mogudu ni vadilesi seva chesthaniki vachindhi anta .. adhe seva ntr ki chesebadhulu ..oka begger ki cheyamanu chuddam Danni .. adhi dabbuki power kosam ntr ki daggara aindhi

  • @vidhyaraju9349
    @vidhyaraju9349 Před 3 lety +33

    Every one or back of money even family people only she is understanding is pain and heart but ur great Legend NTR

  • @matamrangaswamy4610
    @matamrangaswamy4610 Před 10 měsíci +3

    I think RGV only can do this type of films.... thankful to RGV sir

  • @pradeepg8545
    @pradeepg8545 Před 2 lety +50

    Sr NTR Feels proud by seeing his grandson Jr NTR'S success

    • @kishoremnvs7018
      @kishoremnvs7018 Před 2 lety +2

      Before that ..proud of his son ..jai Balayya 👍

    • @IrinNarlely
      @IrinNarlely Před rokem

      @@kishoremnvs7018 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @mrbme
      @mrbme Před 10 měsíci +2

      Lol why?? Even Hari Krishna was there in all of this.

  • @reddysrinu5151
    @reddysrinu5151 Před 2 lety +53

    ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్ధమైన విషయం ఏటంటే, నవరస నటనా సౌర్వభౌమా విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు అనే వ్యక్తి లక్ష్మీ పార్వతి నటనా ప్రావీణ్యం ముందు తేలిపోయారు, ఎందుకంటే 35ఏళ్ల లక్ష్మీ పార్వతి 60 ఏళ్ల భర్తను కాదని 73 యేళ్ళ ntr ని pellichesukundante దేనికోసం ntr ni వసపర్చుకొని రాజకీయ చక్రం తిప్పుధమనుకుంది పాపం చంద్రబాబు ముందు దాని పప్పులు వుడకలేదు అంతే ఇక సినిమా అంటారా స్టోరీ చెప్పిందే లక్ష్మీ పార్వతి కాబట్టి ఆమాత్రం సింపతీ లేకపోతే ఎలా

  • @dhanureddy1481
    @dhanureddy1481 Před 3 lety +62

    మీరు చనిపోలేదు అన్న గారు ... అందరి గుండెల్లో బ్రతికే ఉన్నారు .. తెలుగు జాతి ఉన్నంత వరకు మీరు బ్రతికే ఉంటారు

  • @skaikshannu3787
    @skaikshannu3787 Před rokem +8

    😢😢😢చి చి babu enta nichuda కొడుకులు కూతుళ్లు చి చి e movie chusake అర్ధమైంది babu enta nichuda ani hatsoffe r g v థిస్ is tha ట్రూత్

  • @Aishubabbu
    @Aishubabbu Před rokem +2

    Chamba gadu eppudu anubhavisthunnadu and rgv gariki chala tqs sir elanti nijanni maku teliyajesi nandhuku

  • @puttakotesh6219
    @puttakotesh6219 Před 3 lety +250

    veeragandham subbarao gari ఇంటర్వ్యూ చూసిన తరువాత ఈ సినిమా చూడండి నిజం తెలుస్తుంది

    • @KJV135
      @KJV135 Před 3 lety +8

      ఆ ఇంటర్వ్యూ లింక్ ప్రొవైడ్
      చేసి ఉంటే బాగుండేది బ్రదర్

    • @telugutraveller9166
      @telugutraveller9166 Před 3 lety +4

      Supar broo

    • @telugutraveller9166
      @telugutraveller9166 Před 3 lety +2

      Nenu kuda chushanu

    • @vivekareddy6549
      @vivekareddy6549 Před 3 lety +3

      @@KJV135 czcams.com/video/-ttX7fOaUz8/video.html

    • @mohideens1032
      @mohideens1032 Před 3 lety +1

      @@telugutraveller9166 ....a

  • @rajanagarathna4851
    @rajanagarathna4851 Před 3 lety +468

    ఈ సినిమా లో మంచివారు ఎవరంటే వీరగందం గారు

    • @giribabu3123
      @giribabu3123 Před 3 lety +10

      Yes.....

    • @aksharabhuvanam
      @aksharabhuvanam Před 3 lety +21

      నిజజీవితంలో కూడా

    • @deepudeepak5679
      @deepudeepak5679 Před 3 lety +15

      Erripappa kuda ayeneee .. lachimi Parvathi vidakulu esthunu ante ayanaa ela oppukunnadoooo

    • @rampakala8357
      @rampakala8357 Před 3 lety +6

      Raja.. VVS ki LP 2nd Wife.. Ayana 1st Wife expire ithe, LP ni 2nd mrg chesu kunnadu..

    • @wallpapergallery5098
      @wallpapergallery5098 Před 3 lety +3

      Avunanna papam

  • @kavitha-ww2ki
    @kavitha-ww2ki Před 2 lety +2

    Nijaanni nirbayamga cheppathaniki kuda dairyam kaavaali.méeru super RGVgaaru.

  • @sirishagodina2527
    @sirishagodina2527 Před rokem +4

    RGV brings natural look very easily, it be there in each of his films

  • @srinukola9757
    @srinukola9757 Před 3 lety +103

    వైస్రాయ్ ఎపిసోడ్ నుండి కన్నీళ్లు ఆగలేదు

  • @sadguru3680
    @sadguru3680 Před 3 lety +36

    ending the way she was shown behind everyone ---- superb touch of RGV genius. thanks for a lesson in bio pic.

  • @madhusudhan868
    @madhusudhan868 Před 10 měsíci +19

    CBN Acting superb🔥♥️

  • @Allaboina946
    @Allaboina946 Před 2 lety +1

    కల్పిత చిత్రం అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది ....ఇకపోతే నాదెండ్ల భాస్కర్ రావ్ గారు కలిశారు గవర్నర్ ని బాబు గారు కాదు మీరు నమ్మించాలన్న చరిత్ర మారదు కదా