BJP Leader Nagabushanam EXCLUSIVE Interview | Daggubati Purandeswari | Bhupathiraju Srinivasa Varma

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • BJP Leader Nagabushanam EXCLUSIVE Interview | Daggubati Purandeswari | Bhupathiraju Srinivasa Varma
    #apbjp #nagabhushanam #purandeswari #hupathirajubsrinivasavarma #tonenews
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Komentáře • 61

  • @venkataramanayerraguntla7358

    ప్రస్తుత ఆంధ్ర పరిస్థితి కి కారణం నూటికి నూరు శాతం బీజేపీ మరియు మోడి నే. బీజేపీ స్పోక్స్ పర్సన్స్ కూడా ఆంధ్ర ప్రజల కు అన్యాయం చేశారు. తెలంగాణకు పట్టిన పీడ, ఆంధ్రకు పట్టిన పీద వదిలినాయి కానీ దేశానికి పట్టిన దరిద్రం ఎప్పుడు వదులుతుందో? భగవంతుడా...

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 2 dny +5

    శభాష్ యాంకర్ గారూ.. బీజేపీ పుట్టకముందు మనం అన్నమే తినలేదు, బట్టలే కట్టలేదు అన్నట్లు వాగుతున్న ఇలాంటి వాళ్ళ నీ ఇలాగే అడగాలి... పోర్ట్ లు కట్టారా?? కాంగ్రెస్ కట్టిన పోర్ట్ లు వీళ్ళు అధికారంలో కి వచ్చి అదానీ కి అమ్ముకున్నారు.

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 2 dny +3

    30 లక్షల కోట్లు నుండి బీజేపీ వచ్చి 140 లక్షల కోట్లు అప్పు చేసింది.. ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేదు

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 2 dny +2

    చంద్ర బాబు గారి నీ చూసి మిమ్మల్ని వదిలేయట మే లే, ఇక పా

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Před 2 dny +3

    ముమ్మాటికి నిజం మోడి దత్తపుత్రుడే 😂 ఇప్పుడు కూడా అంతే

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 2 dny +2

    ఒక్క ప్రశ్నకు కూడా సూటి సమాధానం లేదు

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 2 dny +2

    అన్నీ అబద్ధాలు.. వీళ్లకు ఫస్ట్ మోడీ, సెకండ్ గుజరాత్ తర్వాత షా, తర్వాత పార్టీ ఆ తర్వాతే దేశం

  • @sivanarasimhaprasadtalluri2929

    సార్, జనభా పెరిగితే, కాలేజీ సీట్లు పెంచరా? అభివృద్ధి నిరంతర ప్రక్రియా. ఆ సాధారణ ప్రశ్నలు అడగడానికి మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు

  • @suryaprakasarao6646
    @suryaprakasarao6646 Před 2 dny +2

    జవాబు చెప్పలేక చేస్తున్నాడు నాగభూషణం

  • @suryaprakasarao6646
    @suryaprakasarao6646 Před 2 dny +2

    దేనికి కూడా జవాబు చెప్పటం లేదు

  • @suryaprakasarao6646
    @suryaprakasarao6646 Před 2 dny +2

    నాగభూషణం బాగా మేటర్ ని డైవర్ట్ చేస్తున్నాడు. చాలాబాగా క్వశ్చన్ వేస్తున్నాడు

  • @user-we7sx1no6q
    @user-we7sx1no6q Před 2 dny +2

    Good questions
    U r asking what ever we are thinking

  • @user-we7sx1no6q
    @user-we7sx1no6q Před 2 dny +3

    When it comes issues in AP , BJP never fought against ysrcp in AP when ysrcp is in power
    Only TDP and Janasena fought

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 2 dny +1

    ఏపీ లో జగన్ కు బదులు వేరే వ్యక్తి సీఎం గా వుండి వుంటే ఆ ప్రభుత్వం లో జరిగిన అరాచకాలు కు కేంద్రం లో బీజేపీ ఒక్క క్షణం కూడా ఉపేక్షించేది కాదు, రాష్ట్ర పతి పాలన పెట్టేది ఖచ్చితంగా

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Před 2 dny +1

    ఆంధ్రా లో ఇంత అరాచకం జరుగుతుంటే మోడిషా ల కు తెలియదా విధ్వంసం సృష్టించారు 😢

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 Před 2 dny +3

    Nijalu cheppadi Sir

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 2 dny +1

    అన్కర్ గారు కాదు ఈ బీజేపీ వాళ్ళు స్పెషల్ గా ఏపీ బీజేపీ వాళ్ళు అందరూ జగన్ లాంటి వాళ్ళే

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 Před 2 dny +1

    He is first TDP Avakasavaadi

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 Před 2 dny +1

    How BJP GOT HIGHEST ELECTORL BONDS

  • @bhashyamsribhashyam8985
    @bhashyamsribhashyam8985 Před 2 dny +1

    Even now ap people doubt the sincerity of bjp towards A.P. Nagabhushnam is just dodging the quotations by shouting. ADANI Forcefully took over krishnapatnam and gangavarsm ports and now he is troubling vizag steel plant. With the support and blessings of modi adani will take over vsp for peanuts. Cbn should be careful with modi shah

  • @ratnavasujonnalagadda6453

    But they dig from Nehru 🙂

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Před 2 dny +1

    అయ్యా నాగభూషణం గారూ మీకు శతకోటి వందనాలు
    దయచేసి మీ ఆత్మకు లేదా మీ మనస్సుకు మీరు సమాధానం చెప్పుకోండి ఆత్మవంచన మహాపాపం
    కర్నూలు లో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు స్థానిక గూండాలు సిబిఐ అధికారులను బెదిరించడం స్థానిక పోలీసులు సహాయనిరాకరణ చేయడం కేంద్ర హోంశాఖ దృష్టికి వెళ్ళలేదా
    సిబిఐ కేంద్ర సంస్ద కదా మరి రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగాన్ని హెచ్ఛరించి చర్యలు తీసుకోవాలి కదా

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 Před 2 dny +1

    Super anchor

  • @Sridevi-uw7uf
    @Sridevi-uw7uf Před 2 dny +1

    అబ్బ ఛా లాంగ్ విజన్ 🤮

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 2 dny +1

    అవున్లే, జగన్ పేరు ఎత్తితే మీ బండారం బట్టబయలు అవుతుంది కదా

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 Před 2 dny +1

    CBI Evaru Central Vunte Valla Control lone CBI nadusthunnadi

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 Před 2 dny +1

    BJP IS THE BACKGROUND CAUSE FOR BACKWARDS

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 Před 2 dny +1

    YSR BJP Vallla recmandation thone Varma ki Minister icharu

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 Před 2 dny +1

    సుభాకర్ గారు మీరు బీజేపీ నాగభూషణం గారిని చక్కగా నిల దీశారు. బీజేపీ చేసిన అభివృద్ధి 0.ఇక ముందు చెయ్యబోయేది కూడా జీరో.

    • @madhavaraokosuru1881
      @madhavaraokosuru1881 Před dnem

      స్టే ట్ లో పోలీసులు సి.యమ్ చేతిలో😂😂😂 కానీ .CBI కేంద్ర ఆధీనలో వున్నది ఒకCM ఆడించగలడు😮

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 Před 2 dny +1

    Because of BJP support YCP

  • @kvasanthi8512
    @kvasanthi8512 Před 2 dny

    Bhale Bhale questions

  • @seshachalayyakapavarapu9976

    Smt.Purandareswari deserved candidate for minister in the central from bjp being president of ap.

  • @raghavendraraochalla
    @raghavendraraochalla Před 2 dny

    Good questions. Andhraki chala anyayam chesi navutunaru

  • @user-jx6mn5td4i
    @user-jx6mn5td4i Před 2 dny

    ముఖ్యమంత్రి ఎలా వుండకూడదదో శాడిస్ట్ రెడ్డి కి ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చూపించారా ? మరి అలాగే ప్రధాని కూడా ఎలా వుండకూడదో జాదూ మోడీ కి దేశ చూపించారుగా !కాకపోతే త్రుటిలోతప్పించుకున్నాడు మీ జాదూ. వేరే దారి లేక CBN మీతో వుండవలసి వచ్చింది. Jai TDP/Jai CBN

  • @ramesh-tr9lw
    @ramesh-tr9lw Před 2 dny

    Anchor is good

  • @madhavaraokosuru1881

    బిజెపి భూతాం ఎన్నిప్రాణాలు బలి తీసుకుంది😂😂😂

  • @kvasanthi8512
    @kvasanthi8512 Před 2 dny

    Airports,seaports anni adaniki endhukichharu?

  • @user-jb1fn5vg1w
    @user-jb1fn5vg1w Před 2 dny +1

    Meeku fammunte MODI chese panulu meeda prasninchandi. AP ni nasanamcheyyatamlo Jaganki Modi support chaala undi. People never forget the false play of MODI. Local BJP leaders like somuveerraju totally supported the JAGAN

  • @kvasanthi8512
    @kvasanthi8512 Před 2 dny

    Subject lo sunna bjp candidate

  • @kvasanthi8512
    @kvasanthi8512 Před 2 dny

    140 kotla janabha lo bjp ki vachhina votes 30 kotle adhi telusukora

  • @venkataramanayerraguntla7358

    Modi is kd

  • @kvasanthi8512
    @kvasanthi8512 Před 2 dny

    1 year tharvatha nuvvu bjp lo vuntava?

  • @kvasanthi8512
    @kvasanthi8512 Před 2 dny

    5 years nunchi amaravathi prajalanu veduka choostha vunnera paniki malinoda?

  • @kvasanthi8512
    @kvasanthi8512 Před 2 dny

    100 years nunchi pedhavaallaku sahayam chesthavuntaru pedhavaalluu lekundapora paniki malinoda?

  • @kvasanthi8512
    @kvasanthi8512 Před 2 dny

    Badi mundhu gudi vyakthigatham paniki malinoda

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 Před 2 dny

    Maseed lu kattukovacha

  • @kvasanthi8512
    @kvasanthi8512 Před 2 dny

    Modi ke sunna knowledge

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 Před 2 dny

    Ee channel Cristianity ni penchalani chesthunnadu

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 Před 2 dny

    Ee Channel Varu Hindu mathanni Nasanam cheyalani choosthunnaru, Cristian Countries nundi mee channel ki entha fund vasthondi

  • @krishnakumarialapati1746

    పురందరేశ్వరి ఇంటలెచ్యూయల్ ఆమె టేలంట్ ముందు శ్రీనివాస వర్మ బలాదూర్

  • @jatlarambabu6793
    @jatlarambabu6793 Před 2 dny

    చెత్త షో

  • @jatlarambabu6793
    @jatlarambabu6793 Před 2 dny

    చెత్త జర్మలిస్ట్

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 Před 2 dny

    Maseed lu kattukovacha

  • @jatlarambabu6793
    @jatlarambabu6793 Před 2 dny

    చెత్త షో