బర్రెలక్క సొంత గడ్డలో గెలిచేది ఎవరు ? | Barrelakka shirisha

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Please Cast your Vote to Barrelakka Alias Shirisha
    If you are a resident of Kollapur Constituency
    Please Do Vote for Whistle 🤩😍
    #BarrelakkaShirisha #PrinceSiriBarrelakka #VoteforBarrelakka #kollapurconstituency #princeshirisha #ShirishaBarrelakka #VoteforWhistle #Kollapur #telangana #elections #tselecetions #BarrelakkaHouse #BarrelakkaHometour #barrelakkatelangana #peddakothapalli #indipendentShirisha #indipendentBarrelakka

Komentáře • 527

  • @Calmdown_19
    @Calmdown_19 Před 9 měsíci +143

    కొల్లాపూర్ వాసులరా, బయట ఏమన్నా చెప్పండి, లో లోపల ఓటు మాత్రం శిరీష అక్కకే వేయండి ప్లీజ్ ❤❤❤❤🎉🎉🎉🎉

  • @kondas4033
    @kondas4033 Před 9 měsíci +390

    హాయ్ బ్రదర్. బర్రెల అక్క గెలిచిన ఓడిన గ్రేట్. ఇంత హేమాహేమీల మధ్యలో పది వేల ఓట్లు వచ్చిన గొప్ప విజయే

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm Před 9 měsíci +7

      లక్ష ఓట్లు.. మీరు కావాలని తక్కువ అంచనా వేస్తున్నారు.

    • @padmay5879
      @padmay5879 Před 9 měsíci +1

      0

    • @dhanalaxmi7855
      @dhanalaxmi7855 Před 9 měsíci +15

      S oka అమ్మాయి ముందు అడుగు వేయటమే great❤🎉🎉

    • @sunandagupta8310
      @sunandagupta8310 Před 9 měsíci +2

      Ravu lakshan votes aslu

    • @ChennaRajeshwar-tv7qv
      @ChennaRajeshwar-tv7qv Před 9 měsíci +5

      వాడుతాగి మాట్లాతున్నాడు

  • @pullacharypullachari3176
    @pullacharypullachari3176 Před 9 měsíci +120

    కొల్లాపూర్ ప్రజలందరికీ నమస్కరించి చెప్తున్నాను దయచేసి మీ అమూల్యమైన ఓటు బర్రెల అక్కకు వేసి భారీ మెజార్టీతో గెలిపించ వలసినదిగా ప్రార్థిస్తున్నాము జై బర్రెల అక్క జై జై బర్రెల అక్క 🙏🙏🙏

  • @venkatg1435
    @venkatg1435 Před 9 měsíci +81

    బర్రెలక్క కోసం నువ్వు వీడియో చేయటం సూపర్ బ్రో 👌. జనం మెచ్చేవాడే నాయకుడు అంటారు బర్రెలక్క గెలవాలి అన్ని దేవుని ప్రార్తిస్తున్నాను 🙏🙏

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Před 9 měsíci +84

    ఆమెనే గెలుస్తుంది శుభం 🙏🙏🙏🙏💝✌️

    • @purnimasola7568
      @purnimasola7568 Před 9 měsíci

      Grand Success to Cow Girl Sireesha (Barrelakka)🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @satyanarayanagaade9035
    @satyanarayanagaade9035 Před 9 měsíci +219

    ఆమె కి వచ్చే ప్రతి ఓటు కమీషన్ లు, లంచానికి, అధికార గర్వానికి, వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి వచ్చిన మద్దతు ఓట్లు. ఈమెకి ఓటు వేయబోయే ప్రతి ఓటరు కి అభినందనలు.

  • @m.jyothi3013
    @m.jyothi3013 Před 9 měsíci +83

    మా యూత్ అందరి ఓటు బర్రెలక్కకే. Ap వాళ్లే ఆమె కు సపోర్ట్ చేస్తుంటే. తెలంగాణ యూత్ కచ్చితంగా వేస్తారు.

  • @gopalakrishnamarmam6766
    @gopalakrishnamarmam6766 Před 9 měsíci +50

    బర్రెలక్క గెలిస్తే నిరుద్యోగుల సమస్య తీవ్రత ఎంత ఉంది అనెది వచె ప్రభుత్వాలకి తెలుస్తుంది , నిరుద్యోగుల సమస్య విషయంలో ప్రభుత్వాలు సక్రమంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది

  • @mamathakanaka8459
    @mamathakanaka8459 Před 9 měsíci +55

    అందరినోటి మాట ఆశీర్వాదంతో అయినా గెలుస్తది

  • @geethab4951
    @geethab4951 Před 9 měsíci +64

    ముసలోడా (తాత )మీ మనుమరాలే బర్రెలక్క ను గెలిపించు మీ ఊర్లు తిరిగి ఇల్లు ఇల్లు బాగుపరుస్తది అపుడు తెలుసుకుందురు కానీ ఇపుడు విజిలి గుర్తుకు ఓటు వెయండి pls🙏🙏🙏🙏🙏🙏🙏, మీరు వేరే ఎవరిని గెలిపించిన కూడా మీ ఊర్లో ప్రాబ్లెమ్ సాలో కావు, యూత్ మీరు అలోచించి మీ పేరెంట్స్ కి చెప్పండి బర్రెలక్క కి ఓటు వేయమని

  • @DRISSYFACTS
    @DRISSYFACTS Před 9 měsíci +67

    బర్రెల అక్క మరో సీతక్క అవుతుంది
    అందరూ ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ ప్రజలకు మనవి ......🙏🙏🙏

  • @fy8xp
    @fy8xp Před 9 měsíci +71

    శిరిషా,(బర్రెలక్క) గెలుపుతో యావత్ భారత దేశ నిరుద్యోగ యువత దమ్మేంటో చూపాలి 🔥బర్రెలక్కను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకుందాం ప్రజలారా🙏

    • @BeARebel999
      @BeARebel999 Před 9 měsíci +1

      Aamene Degree compartment pass.. Emm Udyogaalu istadhi mikuuu😂

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td Před 9 měsíci +42

    షాహిద్ మీరు చాల కష్టపడి మారు మూలాన ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గం వెళ్లి శిరీష(బర్రె లక్క) గారి తరపున మద్దతుగా వెళ్లి వచ్చినందుకు సంతోషం. ఇలాంటి చదువుకున్న వారు, నిజాయతీ గల వారు గెలవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిస్తుంది.

  • @user-hx9qu5df6k
    @user-hx9qu5df6k Před 9 měsíci +7

    బర్రాలక్కను గెలిపించా లి

  • @sravya_princess
    @sravya_princess Před 9 měsíci +73

    కొల్లాపూర్ లో ప్రజలందరూ యువ కెరటం అయిన బర్రెలక్కకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరుకుందాం....ఈమె విజయం రాజకీయ పార్టీల ఆగడాలకు ఒక గుణపాఠం కావాలి.
    ప్రజలు బలహీనులు అని విర్రవీగుతూ ఉన్న ఈ నాయకులకి బుద్ధి చేపుదాము.

  • @Princebabu0666
    @Princebabu0666 Před 9 měsíci +22

    యువత రాజకీయాల్లోకి రావాలి మార్పు రావాలి.... జై బర్రెలక్క

  • @sanapathiharikrishna2624
    @sanapathiharikrishna2624 Před 9 měsíci +30

    బర్రెలక్కకి మన ఓటు వేయండి తెలంగాణ లేదా ఆంధ్ర ఎక్కడైనా ఆడపిల్ల ఇటువంటి సాహసం చేయడం గొప్పతనం నేను మగాడిని కానీ బయటికి రావడానికి ఆడదాన్ని అన్నట్లు ఉన్న ఈ సమాజంలో ఆ ధైర్యానికి హ్యాట్సాఫ్

  • @anjammak6838
    @anjammak6838 Před 9 měsíci +35

    పది వేల కాదు తమ్మీ లక్షా ఓట్లా మెజార్టీ తో గెలుస్తుంది తమ్మీ అందరూ ఆమెను దీవించండి

    • @kondas4033
      @kondas4033 Před 9 měsíci +3

      నేను కూడా ఏకీభవిస్తున్నాను

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm Před 9 měsíci +1

      లక్ష ఓట్లు నేను కూడా చెబుతున్న.. అన్నా మెజారిటీ వస్తె విజయో చ్చవంలో రావాలి కొల్లాపూర్ ధూమ్ డామ్ చేద్దాం దేశం దద్దరి ల్లాలి.. యువత కే అధికార పగ్గాలు ఉండాలి.(సలీం నల్లగొండ)

  • @nazirshaik2948
    @nazirshaik2948 Před 9 měsíci +46

    Bro serlingampally lo MSc gold medalist akarshsolver kuda nomination vesadu chala kastapadathunnadu manchi educated n smart mind aa abbai ni kuda support cheyyali bro...m not from Telangana but I support educated candidates like him...let's support him bro..

  • @shadowgamers123
    @shadowgamers123 Před 9 měsíci +11

    All the best barrelakka💪💪✊✊💝💞

  • @moviereactions1480
    @moviereactions1480 Před 9 měsíci +5

    Madi kudda Ap ne anna tirupati maa support kudda akka ke vuntumdi 🥳🥳🥳 all the Best akka 🔥🥰

  • @djsaigoudgundrampally1212
    @djsaigoudgundrampally1212 Před 9 měsíci +5

    Vihari garu meeru kuda vachara barrelakka daggaraku tq bro

  • @laxmansiliveru5928
    @laxmansiliveru5928 Před 9 měsíci +10

    All the best barrelakka

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if Před 9 měsíci +27

    Two million soon ❤️ from Dharmavaram

  • @suvarthagollamandala8101
    @suvarthagollamandala8101 Před 9 měsíci +6

    బర్రెలక్క నీ గెలిపించండి దయచేసి మీ జీవితాలు బాగుపడతాయి .
    యేందుకంటె బడుగు బలహీన వర్గాలు జెండాలు మోయాలి అనేవారు, కానీ ఇప్పుడు ఆ బలహేన వర్గం లోని ఆడపిల్ల కోసం కులమతాలకు అతీతంగా , వర్గ తారతమ్యం లేకుండ అందరు సహకరిస్తున్నందుకు మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను యువత నీ దీవిస్తున్నాను . GOD BLESS YOU Shirisha 🙌🙌🙌👍👍👍💐💐💐
    ఒక సామెత " ఏనుగు బ్రతికిన వేయి ,చచ్చినా వేయి " Don't bother about election results ❤❤❤😊😊😊👍👍👍🤝🤝🤝🤝

  • @RamaniRama-jc3ht
    @RamaniRama-jc3ht Před 9 měsíci +2

    Ji barrelakka

  • @user-hx9qu5df6k
    @user-hx9qu5df6k Před 9 měsíci +29

    ఏ పార్టీ వల్లైన మందు డబ్బులిస్తే తీసుకోండి ,ఓటు మాత్రం బర్రె లక్క కు వెయ్యండి,

  • @ajayvallala1334
    @ajayvallala1334 Před 9 měsíci +12

    Super video bro Jai barrelakka ❤❤

  • @sankarswati
    @sankarswati Před 9 měsíci +8

    A very good video. I wish Sirisha @ Barrelakka to win with thumping majority. Let us support the youth who are the path makers of our country.
    చాలా మంచి వీడియో. శిరీష @బర్రెలక్క అఖండ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను. మన దేశానికి మార్గనిర్దేశకులుగా ఉన్న యువతను ఆదరిద్దాం.

    • @sankarswati
      @sankarswati Před 9 měsíci

      భయపడవలసిన అవసరం లేదు. నీతివంతమైన శిరీషనే గెలిపించుకుందాం.

  • @nationpavan742
    @nationpavan742 Před 9 měsíci +12

    19:04 to 19:54 very Dangerous politics In Our AP and TS 😢so sad

  • @kavalimahesh509
    @kavalimahesh509 Před 9 měsíci +3

    Baya meeru ma uriki vachi video cheshara.... Great

  • @shivenishiveni9803
    @shivenishiveni9803 Před 9 měsíci +42

    బర్రెలక్క కు ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ ప్రజలకు నా యొక్క మనవి

  • @KrishnaraoKatta-el1om
    @KrishnaraoKatta-el1om Před 9 měsíci +8

    🎉గ్రేట్ బర్రెలక్క

  • @bhanuchandergandipally7767
    @bhanuchandergandipally7767 Před 9 měsíci +4

    బర్రెల్లక్కా చాలా గ్రేట్

  • @skvillanedits8785
    @skvillanedits8785 Před 9 měsíci +36

    మన ఆంధ్ర అయితే పక్క గెలిపిచేవలమ్ బ్రో

  • @GIDEON_RAJ_KOTA
    @GIDEON_RAJ_KOTA Před 9 měsíci +7

    Jai...anwar Anna

  • @saicharygold4521
    @saicharygold4521 Před 9 měsíci +6

    Good video❤

  • @Dr..sureshkumar
    @Dr..sureshkumar Před 9 měsíci +2

    Yes ma side ammai.... We all r with her

  • @user-qi5xc9lx5z
    @user-qi5xc9lx5z Před 9 měsíci +2

    Anna,yela unnav
    Me video's chusthe, pakkinti brother, ni chusinatte undhi anna😊
    Take care anna😊

  • @KasthurisSushwik
    @KasthurisSushwik Před 9 měsíci +12

    First like bro from Kurnool ❤

  • @vidyarani8705
    @vidyarani8705 Před 9 měsíci +16

    Well said brother. The voting results should be announced after one year😃 and see what's the politicians reaction on it. 😊

    • @purnimasola7568
      @purnimasola7568 Před 9 měsíci

      Thank you Brother Shahid.

    • @purnimasola7568
      @purnimasola7568 Před 9 měsíci

      May Allah Bless you Abundantly through out your life career.❤🎉🎉🎉

  • @goodmorning7307
    @goodmorning7307 Před 9 měsíci +4

    శిరిషకి పెళ్లి అయింది అంటే తప్పు ఏముంది. ఆమె ఏ ఒక్క ఆడపిల్లకి అన్యాయం, మోసం చేసినా చెడు పనులు చేసినా తప్పు పట్టాలి. కొంపలు కూల్చలేదుగా. పెళ్లి మీద పెళ్లి చేసుకుని మగపిల్లల కు వారి కుటుంబాలకు, సమాజానికి చేటు చేస్తే తప్పు పట్టాలి. బాధ్యత లేని పోరంబోకు తండ్రి మాటలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సైలెంట్ ఓటింగ్ వేస్తారు అది నిజం

  • @NageswariDE
    @NageswariDE Před 9 měsíci +11

    గెలుపు అంచులకు లో యున్నది ఇప్పుడు లోకల్లో కూడా సపోర్ట్ వస్తున్నది సైలెంట్ వార్ జరుగుచున్నది

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 9 měsíci +9

    1250మంది యువత తెలంగాణ పోరాటంలో అమరులైనారు. కాని వెలమదొర ఆ కుటుంబాలనే మరిచిపోయి పదేండ్లవుతుంది. యువత రగిలిపోతుంది. తెలంగాణా ఒక్కటే😢కాదు. సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు అనిచెప్పిన కేంద్రం ఇలాగే ఉంది. యువత రోడ్డుపైకి వస్తే నియంతలు తలక్రిందులే అనిచెప్పటానికి ఈ బఱ్ఱెలక్క ఒక శాంపిల్ మాత్రమే!!

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před 9 měsíci +1

    Good. Video 🎉. B.r.o

  • @mamathakanaka8459
    @mamathakanaka8459 Před 9 měsíci +2

    ఆమెగెలిస్తే అనేక ప్రాంతాలనుండి మీకు డొనేషన్స్ వస్తాయ్ గుర్తుంచుకోండి, ఆమె కాన్స్టేన్సీ కి వచ్చే పండ్ అంత మీకే ఖర్చుపెడ్తది గుర్తుంచుకోండి

  • @Ramthuvlogs
    @Ramthuvlogs Před 9 měsíci +6

    All the best 👍

  • @Heykarimnagar
    @Heykarimnagar Před 9 měsíci +13

    ఆమె గెలిచి ఏం చేస్తుంది అని కాదు కానీ ఆమె గెలిస్తే ఈ రాజకీయ నాయకులకు బుద్ధి వచ్చి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన వస్తుంది .. అప్పుడు ఈ నా కొడుకులకు మార్పు వస్తుంది

  • @sudarsanampatchigalla5792
    @sudarsanampatchigalla5792 Před 9 měsíci +4

    Pls merandharu బర్రెలకు ఓటేయండి ప్లీజ్ కొల్లాపూర్ ప్రజలంతా

  • @bcmoulibcmouli8214
    @bcmoulibcmouli8214 Před 9 měsíci +6

    గెలిచితె మంచిదె యువత కు భరోష

  • @prankboyfayaz8205
    @prankboyfayaz8205 Před 9 měsíci +5

    ఏదేమైనా అమ్మాయి ధైర్యం చాలా గొప్పది ❤️

  • @mgmedia7763
    @mgmedia7763 Před 9 měsíci +3

    పాలకుల గుండెలో దడ పుట్టిస్తుంది ఈ చర్య ప్రతి నియోజకవర్గంలో ఒక్క నీరుద్యోగి అయిన పోటీచేస్తే కుళ్లు పడిన రాజియాలను కడిగేయొచ్చు జైహింద్..✊

  • @kummarimahendra7271
    @kummarimahendra7271 Před 9 měsíci +10

    Jai barralekka

  • @trivenibalaka2005
    @trivenibalaka2005 Před 9 měsíci +3

    Very good brother

  • @Rambooo143
    @Rambooo143 Před 9 měsíci +1

    Shirisha gelichina gelavaka poyina thana dare ki hats of..

  • @kpgoudkp1366
    @kpgoudkp1366 Před 9 měsíci +20

    గెల్వకుంటే వల్ల కర్మ

    • @cheelachandrasekharsarma9587
      @cheelachandrasekharsarma9587 Před 9 měsíci

      No question of defeat she will ger success!!!!!!!!!!

    • @parsharamuluerumalla4072
      @parsharamuluerumalla4072 Před 9 měsíci +1

      Barrelakkani gelipinchaka pote manaminka doralakinda banisa Batukulu batukutunatte lekha manalo emathram marpu ranatte lekha

  • @gouniprashant6688
    @gouniprashant6688 Před 9 měsíci +8

    Vote for baralakka

  • @kalyanduvasa383
    @kalyanduvasa383 Před 9 měsíci +1

    Shireha (barrelakka) win 100%

  • @avinashmaramulla7349
    @avinashmaramulla7349 Před 9 měsíci +18

    Jai barrelakka ❤

  • @RaghavendraEntertainmentTech
    @RaghavendraEntertainmentTech Před 9 měsíci +2

    Daring video 👌 good

  • @anilgilly5991
    @anilgilly5991 Před 9 měsíci +1

    Chala baga chupinchav bro video.....chepthunna rasuko akkada prajallo vunna bayame ameki vote veyyusthundi compulsory Siri gelusthundi🎉🎉🎉

  • @chandu5124
    @chandu5124 Před 9 měsíci +3

    Super interview keep it up

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 Před 9 měsíci

    Sahid your judgement is correct regarding Barrelakka election

  • @prmalapremala6061
    @prmalapremala6061 Před 9 měsíci +1

    Pls barrelakkaki vote veyyandi.

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Před 9 měsíci +10

    మార్పు వచ్చింది ప్రజల్లో

  • @Lasyajeevanvlogs
    @Lasyajeevanvlogs Před 9 měsíci +1

    Great Video Bro ... Ilanti Upayogapade Video cheyyalani miku vachinandhuku 🫡🫡🫡🫡🤐

  • @bhukyanaveen2690
    @bhukyanaveen2690 Před 9 měsíci +13

    Jai barrelakka ✊

  • @sirigirishiva9070
    @sirigirishiva9070 Před 9 měsíci +2

    జై జూపల్లి కృష్ణారావు

  • @nettharam2250
    @nettharam2250 Před 9 měsíci +9

    శిరీష గారు గెలిచిన, ఒడినా ప్రజలు తనకు తోడుగా ఉండాలి..

  • @krish26131
    @krish26131 Před 9 měsíci +3

    Super bro 👌

  • @sailabhanu4295
    @sailabhanu4295 Před 9 měsíci +2

    బర్రెల అక్క great🙏🙏🙏madhi AP neanu chance vunty బర్రెల అక్కకి na ఓటు ☝☝☝

  • @BonallaNarasimha
    @BonallaNarasimha Před 9 měsíci +1

    గెలిస్తే ఎంటి గెలవకుంటే ఎంటి అన్న ఈ రోజుల్లో అమ్మాయిలు భయం తో ఇంట్లో ఉండు కూడా రావట్లేదు అలాంటిది ఆమె అంత దైర్యం తో ముందు అడుగు ఎసింది ఆడా పిల్లలకు కొంచమైనా దైర్యం వస్తుంది అని అనుకుంటున్న అన్న ఆడ పిల్లలు ఈ రోజుల్లో ఇలానే ఉండాలి కదా.....😊

  • @ramu1234-xm1ux
    @ramu1234-xm1ux Před 9 měsíci +1

    Chadhuvukunnavallki thelusu anna e palanalo em jaruguthundhi

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 Před 9 měsíci +1

    మాది కొల్లాపూర్ నియోజకవర్గం.నేను బర్రెలక్కకే vote వేస్తా,మా యూత్ చాలా మంది వేస్తాం.కానీ బయట ఉన్న సపోర్ట్ ఆమెకు కొల్లాపూర్ లో లేదు. దానికి మంది చెప్పే కొన్ని కారణాలు ఇవి.
    1.ఆమె గెలిచినా ఆమెకు పార్టీ లేదు,ఏదొక పార్టీలో చేరిపోవలసిందే.మళ్లీ అందరం ఆ పార్టీకే మొక్కాలి.
    2.అనుభవం లేదు,రాజకీయం తెలియదు.ఎవరొకరు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు చేయించుకుంటారు.
    3.ఆమె అన్నీ చేస్తానని చెబుతుంది.కానీ అవి జరగవు.ఎందుకంటే నిర్ణయం cm తీసుకోవాలి.mla కాదు.
    4.ఇంతమంది దోపిడీ దారుల మధ్య ఈమె ఒక్కతే నీతిగా ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉండనిస్తారు.కొన్నాళ్ళు పోతే ఈమే వాళ్ళ దారిలో పోవాల్సిందే.
    5.ఇపుడు రాజాకీయం, దోచుకోవడం, బాగుపడడం తెలియదు కాబట్టి అన్నీ చేస్తానంటుంది,తెలిసిన రోజూ పరిస్థితి మారుతుంది.
    ఎవరు ఏమనుకున్నా ఆమె ధైర్యాన్ని, పట్టుదల ని గెలిపించడానికి మాలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తాం👍👍👍

  • @user-er9vv2bq3b
    @user-er9vv2bq3b Před 9 měsíci +3

    thanu gelvadam valla mana telangna andhra lo raboye elections lo chala mandhi samanyulu elections lo nilchovadaniki athma vishwasam peruguthundi kollapur prajala chethilo idhi undhi

  • @ps-sq4yp
    @ps-sq4yp Před 9 měsíci +1

    అక్క గెలవాలి

  • @balapalakrishnaiahsupersir9299
    @balapalakrishnaiahsupersir9299 Před 9 měsíci +1

    పార్టీలకు అతీతంగా బర్రెలక్కను గెలిపించాలని మనవి చేయండి. 1972 నుంచి ఇప్పటి వరకు ఏ మహిళా కూడా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదు. 50 సంవత్సరాలకు మళ్లీ బర్రెలక్క పోటీ చేసింది. ఏ ఒక్క మహిళ కూడా ధైర్యం చేయలేదు.ఈల గుర్తు కె మన ఓటు వేయించాలి అని మీడియ ప్రచారం చేయండి.

  • @designersaicreations
    @designersaicreations Před 9 měsíci +1

    Mla kadhu kani cm ki vesi untey High majority tho gelusthadhi

  • @maheshjarugumallu7303
    @maheshjarugumallu7303 Před 9 měsíci +1

    Silent 🤐 vote veyandi
    Barrelakkaki ki🎉🎉🎉🎉🎉

  • @meditation12334
    @meditation12334 Před 9 měsíci +4

    ఆమె అందరికి ఒక స్ఫూర్తి

  • @mohammadrazaqbujji5998
    @mohammadrazaqbujji5998 Před 9 měsíci +2

    Manchi video thisara bhai

  • @elishagolla7764
    @elishagolla7764 Před 9 měsíci +9

    Please Vote for Barrelakka Vistle Symbol 🙏

  • @shaiknazima3223
    @shaiknazima3223 Před 9 měsíci

    బర్రెలక్క ని ఇప్పుడు చుస్తు న్నా ఆ మె ధైర్యాన్ని మెచ్చుకోవాలి మంచి ప ని చె సే వాళ్ళ మీ ది కే దాడి అదే క దా రా జాకీయం అంటే👍👏👩‍💼

  • @sudhakard1411
    @sudhakard1411 Před 9 měsíci +1

    బ్రదర్ నేను ఒకప్పుడు మా బావగారు ఓ రేంజ్ లో ఉండాలను కోరుకున్న అలాంటిది ఆ రేంజ్ లో లేకపోతే ఎలా ఉంటది అది ఉండాలనే కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏదైనా అవుతుందని దట్ ఇస్ ఫర్ లెక్క

  • @pshureshh6487
    @pshureshh6487 Před 9 měsíci +1

    Desam anthaa ambedkar bhava jalam,desam patla prema,nijaayithi gala youth andaruu raajakeeyaalloki raavaali..raajakeeyamgaa jarugithunna dourjanyaalu nasimpajeyaali..desaaniiki seva cheyaali

  • @bindeveeresh2212
    @bindeveeresh2212 Před 9 měsíci +1

    ఆమె గెలిపించాలి.. frd..🎉🎉🎉🎉విజిల్ గుర్తు🎉🎉

  • @user-ip8wj5bu3e
    @user-ip8wj5bu3e Před 9 měsíci

    Vote for Bartelakka Chelli కి వోట్ వేసి గెలిిపిధం

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Před 9 měsíci

    Jai barrelakka jai jai barrelakka gods grace with you forever god bless you once again thank you 🎉🎉🎉🎉🎉

  • @syedsamad9170
    @syedsamad9170 Před 9 měsíci +1

    ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయి రా డైలీ సైన్స్ వల్లకి రా రేయ్ ఉద్యోగాల పంట రా ఆంధ్రప్రదేశ్

  • @hellowwkumar6623
    @hellowwkumar6623 Před 9 měsíci +1

    Great.

  • @asadbin-f8k
    @asadbin-f8k Před 9 měsíci

    Barrelakka you are the winner 👍

  • @HariKrishna-kk1tw
    @HariKrishna-kk1tw Před 9 měsíci +1

    Akka pakka mla

  • @vadasaikumar8459
    @vadasaikumar8459 Před 9 měsíci

    Vote veyandi plz barrilakka

  • @sudhakard1411
    @sudhakard1411 Před 9 měsíci +1

    అంటే సార్ సుధాకర్ హర్ష వర్ధన్ ఒక కుటుంబ బాగుండాలంటే తల్లి పాత్ర ఇంపార్టెంట్ ఏదైనా సరే ఓకే బర్రె లెక్క తప్పు చేయొచ్చు నిలబడి చేస్తుంది అంటే దిద్దుకోవడం కాదా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు

  • @sabiyasabiya9679
    @sabiyasabiya9679 Před 9 měsíci +1

    Barrelakka nu gelpinchandi please okkasari chance ichi chudandi kollapur prajalara me amulyamaina vote vesi gelpinchandi please 😢😢

  • @muthyamsivakrishna1240
    @muthyamsivakrishna1240 Před 9 měsíci +3

    విజిల్ సౌండ్ కొల్లాపూర్ లో చరిత్ర తిరగరాయనుంది
    జై శిరీష అక్క

  • @tgmuthaiah8823
    @tgmuthaiah8823 Před 9 měsíci

    Jindabad bareelaka sure MLA
    All pipul sapot bareelaka please

  • @reddyd3106
    @reddyd3106 Před 9 měsíci +2

    Barrela thatha em thittadu bro.... Anthaganam beep vesavu

  • @sudhakard1411
    @sudhakard1411 Před 9 měsíci +1

    నితిన్ గారు సినిమా ఒకటి ఉంది సార్ పేరు గుర్తు వస్తలే బర్రె లెక్క నెగ్గడం తథ్యం ఒకవేళ ఓడిపోయిన అవకాశమే లేదు గెలిచినట్టే నట్టే అంటే డబ్బుతో కొనలేనిది చాలా ఉంటాయి వాడు తండ్రే కాదు దేవుడిచ్చిన బంధం విడగొట్టే అధికారం ఎవరికి లేదు దేవుడే తప్ప సారీ భగవంతుడు అగ్రకుల మతాల కూడా కావాలి కదా

  • @shivashiva-fi6mj
    @shivashiva-fi6mj Před 9 měsíci +2

    Anna ma kollapur ki vachavu kani memalani kalavaleka poyamu 😢