IND vs SA | T-20 World cup Final క్షణం క్షణం ఉత్కంఠం | మలుపు తిప్పిన 5 ఓవర్లు

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • #t20worldcup2024 #indvssa #t20worldcupfinal #hardikpandya #viratkohli #kingkohli #kohli #bumrah #rohitsharma #axarpatel #rishabhpant #arshadeepsingh #latestcricketnews #latestcricketupdates

Komentáře • 158

  • @shankarsimha8239
    @shankarsimha8239 Před 23 dny +74

    హార్దిక్ పాండ్యా మొనగాడు క్లాస్ ఇన్ వికెట్ లేకపోతే మ్యాచ్ వెళ్లిపోయేది

    • @Anil-jg3zz
      @Anil-jg3zz Před 23 dny +7

      Credit goes to Surya bhai

    • @shankarsimha8239
      @shankarsimha8239 Před 23 dny

      @@Anil-jg3zz s స్కై మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ద సూర్య కుమార్ యాదవ్

    • @srksrk2564
      @srksrk2564 Před 23 dny +3

      సూర్య,హర్దిక్, బుమ్రా, అర్షదీప్,కెప్టెన్సీ ఇవి కేవలం లాస్ట్ 4 ఓవర్స్ మాత్రమే

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 23 dny +1

      అందరూ మొనగాళ్ళే కాకపోతే ఒక్కోరు ఒక్కోసారి రానిస్తారు అంతే

    • @shankarsimha8239
      @shankarsimha8239 Před 23 dny

      @@GooD-kb8fj s రైట్

  • @shaiklalsa
    @shaiklalsa Před 23 dny +20

    సూర్య కుమారి క్యాచ్ పట్టకపోతే మ్యాచ్ ఓడిపోతే

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 23 dny +23

    SKY✊ బ్రిలియంట్ క్యాచ్ సూపర్👏

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs Před 23 dny +20

    నిజం సర్ 15 ఓవర్లు అయిపోగానే tv ఆఫ్ చేద్దామని అనుకున్న, కానీ గ్రేట్ విజయం, మన టీం ki శుభాకాంక్షలు

  • @shankarsimha8239
    @shankarsimha8239 Před 23 dny +33

    ప్రియ కుమార్ యాదవ్స్ టర్నింగ్ క్యాచ్ జయహో భారత్

    • @RamaKrishna-ji6pw
      @RamaKrishna-ji6pw Před 23 dny +2

      Priya kumar kaadhu naayana surya kumar

    • @shankarsimha8239
      @shankarsimha8239 Před 23 dny +2

      @@RamaKrishna-ji6pw అంతటి ప్రియమైన క్యాచ్ అందుకున్నాడు కదా అన్న అందుకని ప్రియమైన అన్న

  • @shankarsimha8239
    @shankarsimha8239 Před 23 dny +23

    భారత్ మాతాకీ జై జై రోహిత్ గురునాథ్ శర్మ విరాట మహారాజు

    • @venugopalm6997
      @venugopalm6997 Před 23 dny

      నిజం గా అద్భుతమైన మరుపురాని మెరుపు లాంటి మెరుగైన విజయం రోహిత్ శర్మ అన్నట్టు నిరంతర శ్రమ కు నిలువెత్తు పట్టం... క్రీడాకారులకు స్పూర్తి...ఇండియా ఫీల్డింగ్ బౌలింగ్ లో ఉన్న తోన్నత ప్రమాణాలకు ప్రత్యక్ష నిదర్శనం...విజయ పులకింతల పారవశ్యం మాధుర్య పరిమళాలు ఆటలపై ఆసక్తి గలవారి హృదయా లను చాలా కాలం వెంటాడుతూనే ఉంటుంది... అత్యుత్తమ ప్రతిభ చూపిన రెండు టీములు విశేష ప్రశంసకు అర్హత కలిగినవే.... క్రికెట్ ఆట గెలిచింది.టి 20 ,,,,మజా మోజు పెరిగింది..ఆడే వారిలో చూచే వారిలో వ్యాఖ్యానించే వారి లో టెన్షన్ ఉత్కంఠత...
      భారత టీము పై అద్రృష్ట దేవత కూడా చల్లని చూపు చూసింది... దక్షిణ ఆఫ్రికా మరల ఫైనల్లో చతికిలపడింది... అందరికీ శుభాకాంక్షలు అభినందనలు... వేణు గోపాల్ ముని గోటి

  • @rammohankannoju5697
    @rammohankannoju5697 Před 23 dny +9

    This మ్యాచ్ హీరో Sky

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 Před 23 dny +65

    మీ కామెంట్స్ బాగున్నాయి. 16 ఓవర్లు అయ్యాక నేను కూడా ఇండియా గెలవదు అనుకొని బెడ్ రూమ్ కు వెళ్ళినాను. అయినా కూడా బెడ్ రూమ్ లో సెల్ ఫోన్ లో స్కోర్ చూస్తూ మళ్ళీ 19త ఓవర్ లో టీవీ చూసి ఎంజాయ్ చేశాను.

    • @GsrRaju-gf1tc
      @GsrRaju-gf1tc Před 23 dny +3

      Same

    • @skgentertainment8204
      @skgentertainment8204 Před 23 dny

      Same

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 23 dny

      Yess

    • @MandapakasathishSathish
      @MandapakasathishSathish Před 23 dny

      Nenumatram ok weckt paditey mach trnacudi anukunna sem adeyjarigindi

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx Před 23 dny +1

      అలా నువనుకుంటె నీకు క్రికెట్ నాలేడ్జ్ లేదనుకుంటా
      క్రికెట్ లో ఎప్పుడూ ఏదైనా జరగొచ్చు

  • @vemulasekhar534
    @vemulasekhar534 Před 23 dny +14

    Sk yadav, hardik, bhumra and hp singh performed in last 5 overs super

  • @seenapallynagaraju468
    @seenapallynagaraju468 Před 23 dny +31

    టీమ్ మొత్తానికి హన్షాఫ్ జై భారత్ i love India 😊

  • @Solasasentertainments
    @Solasasentertainments Před 23 dny +6

    నిజం గా ఫుల్ టెన్షన్ మ్యాచ్....ఇంక గెలవరు అనుకున్న టైమ్ లో గెలిచారు.దేవుడు ఉన్నాడు

  • @VIPPERLAVEERRAJU
    @VIPPERLAVEERRAJU Před 23 dny +7

    మేన్ ఆఫ్ ది మ్యాచ్ - కొహ్లి తో బాటు సూర్య 😊పంచుకోవాలి

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 23 dny +10

    Hearty congrats to team india cricket team Rahul Dravid Virat hit man.. nicely ❤❤❤

  • @user-jv4wt9sh7k
    @user-jv4wt9sh7k Před 23 dny +13

    Ilove My india love you love you

  • @vsprakasamvasamsetti7937
    @vsprakasamvasamsetti7937 Před 20 dny +1

    నిజంగా ఈ మ్యాచ్ అద్భుతం. కప్ పోయిందనే అనుకున్నాను

  • @PrakashreddyYeruva
    @PrakashreddyYeruva Před 23 dny +6

    Kohli is the winner of match

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 Před 23 dny +5

    Astonishing victory for India, pride moment for us❤🎉🤝✌🙏✍️

  • @ExChristian1011
    @ExChristian1011 Před 23 dny +5

    జయహో హిందుస్థాన్ ❤❤❤

  • @srinukundala3127
    @srinukundala3127 Před 23 dny +5

    Affter 15 yers back t20 world cup 2007 India 2024 win world cup ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivaskyadasi8291
    @srinivaskyadasi8291 Před 23 dny +3

    Congratulations Team india🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ramanaiahavula4423
    @ramanaiahavula4423 Před 23 dny +4

    Thanksto cricketteamofindoa 🎉🎉🎉🎉

  • @user-tx5is4bx8q
    @user-tx5is4bx8q Před 23 dny +5

    Dury Kumar yadou great catch

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 23 dny +2

    Congratulations💐 to team INDIA✊

  • @rameshbandari6306
    @rameshbandari6306 Před 23 dny +9

    జయహో భారత్

  • @user-ru8kv8ed8r
    @user-ru8kv8ed8r Před 23 dny +8

    Hardik ni mumbai indians lo criticise చేసిన vaaru ఇప్పుడు hardik వల్లే గెలిచినది..

  • @kurukurthipratap7011
    @kurukurthipratap7011 Před 23 dny +1

    ❤prayer chesi padukunnanu anna thank you God.

  • @srinivasaaditya7517
    @srinivasaaditya7517 Před 21 dnem

    Complete team win each and everyone played their role in crucial juncture, no doubt its Team India's WIN

  • @mallireddy6063
    @mallireddy6063 Před 23 dny +10

    నేను డీకాక్ గాడు ఉతుకుతుంటేనే దొబ్బిందనుకున్న బొజ్జున్న ఈ చిత్రం మిస్ అయ్యాను

  • @buddholuschary2824
    @buddholuschary2824 Před 23 dny +4

    Football hockey land clay tennis lo word cups kavali let's encourage the boys and girls

  • @user-tx5is4bx8q
    @user-tx5is4bx8q Před 23 dny +4

    Sury kumar is right name

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 Před 23 dny +1

    ఇది క్రికెట్ చరిత్రలో భారత్ గొప్ప విజయం హాట్సోప్ రోహిత్ జీ, విరాట్ జీ. అండ్ టీమ్.

  • @sambasivarao7330
    @sambasivarao7330 Před 22 dny

    It is true
    Sky catch is very adubutham
    INDIA TEAM IS GREAT
    I

    INDIA

  • @KrishnaBellamkonda-kn3cl
    @KrishnaBellamkonda-kn3cl Před 23 dny +3

    Yes tv off chesanu kani pranam vurukoka 5minits taruvata phone lo score chusi Malli tv on chesanu

  • @dhaanok2992
    @dhaanok2992 Před 6 dny

    మేము tv బంద్ చేసి పాడుకొన్నాం, మార్నింగ్ లెగిసి చుస్తే మీరకల్ జరిగింది 👍👍👍👍

  • @madhusudhanaraobodapati2782

    Really it is a miracle. Congrats to Ckt team India

  • @ddsarma3217
    @ddsarma3217 Před 23 dny +1

    Surya Kumar yadav great catch

  • @pundlasreenivasulu591
    @pundlasreenivasulu591 Před 23 dny

    Wonder full winning India sir India anthe . congratulations 🎉💐🎉💐🎉 our India team.

  • @NadaganaAnandrao
    @NadaganaAnandrao Před 4 dny

    Hero sky❤❤❤❤❤❤

  • @mohammedkhasimshaik4645

    Sabash pandya you are a key for victory.
    .

  • @SankarPasupureddy-dc9cj

    Miller batting chestunnapudu , tension ,SKY catch tho voopiri peelchukunna .

  • @praveenkalwala3420
    @praveenkalwala3420 Před 23 dny

    Edhi team motham unity ga kalisi aadaru excellent bharath🎉🎉🎉🎉🎉

  • @ravibabusreevenkateswarapr6574

    Jai Hind

  • @samratdowrla1069
    @samratdowrla1069 Před 23 dny +1

    ఇది జట్టు సమిష్టి విజయం 🎉🎉🎉

  • @srinivasulureddykalluru5668

    30బాల్స్ కి 30 పరుగులు 6వికెట్స్ చేతిలో ఉన్నప్పుడు టీవీ ఆఫ్ చేసి పడుకున్నా, ఉదయం పేపర్ చూసి ఉలిక్కి పడి నిజామా అని చదివాను. అటువంటి మ్యాచ్ ని చూడలేక పోయానని ఫీల్ అయ్యాను. Hearty congrats to the team India. 🌹🌹

  • @sasikorada7055
    @sasikorada7055 Před 23 dny +1

    సార్ మేము అయితే ఏమీ అనుకోలేదు ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బ్యాడ్ లక్ గురించి మాకు అందరికీ తెలుసు వాళ్ళు లాస్ట్ ఓవర్ కి రెండు రంగులు కావలసి వచ్చినా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓపికగా మేము మ్యాచ్ తిలకించారు

  • @user-eo2fj9pg2k
    @user-eo2fj9pg2k Před 23 dny

    Defeat అవుతుంది అనుకున్న కాని ఎక్కడ ఒక చిన్న ఆశ మ్యాచ్ మొత్తం చూసా మిస్ అవ్వకుండా ఫుల్ హాపీ. జయహో భారత్

  • @satyanarayanasharmakandala1370

    As per my sentiment I came out of TV and put on my Laptop observing in CZcams. Again I gone in front of TV when it was one ball nine runs

  • @ramamohanraosunkara2909

    Mera Bharat Mahan

  • @htnmeesevajesushtn953
    @htnmeesevajesushtn953 Před 23 dny

    Same situation inadi gelavademoo ani,good catch and congratulations team india

  • @user-pj3ot2sw1w
    @user-pj3ot2sw1w Před 22 dny

    నేనూ మాత్రం క్లాసున్ మిలర్ అవుట్ అయితే మంత్రము మనం గెలుస్తాం అన్ని కాన్ఫడెంట్గా వునం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹bro

  • @venkatreddypathuri5125

    15th over tarvata Hanumanku prayer chesanu jai hanuman jai hind jai bharath

  • @rajashekarnuthi7602
    @rajashekarnuthi7602 Před 23 dny

    Congratulations Team India 🎉 🇮🇳

  • @polinenisreenivas7050
    @polinenisreenivas7050 Před 22 dny

    Beautiful narration brother.

  • @challasivaram9476
    @challasivaram9476 Před 23 dny

    నేనూ టివీ ఆఫ్ చేసి పడుక్కున్నాను ఉదయం న్యూస్ చూసి ఆశ్చర్యపోయాను మేరా భారత్ మహాన్👍👍

  • @madhanmalla3452
    @madhanmalla3452 Před 23 dny

    ఏదైనా మేరేకల్ జరిగితే బాగుణ్ణు అనుకున్నాను , కానీ నిజంగా జరుగుతుందని అనుకోలేదు

  • @rohankrohank8871
    @rohankrohank8871 Před 4 dny

    Nenu kuda

  • @gollanaveentejr4306
    @gollanaveentejr4306 Před 23 dny

    super chepparu annna

  • @madhusudhan4635
    @madhusudhan4635 Před 23 dny

    I am close the t.v have sleep it is not possible win the india it is great match anyway india win super

  • @ravisambaturu717
    @ravisambaturu717 Před 23 dny

    Good sir

  • @maheswarrudraraju2588
    @maheswarrudraraju2588 Před 23 dny

    Saare jahase Achha mera bharath mahan great victory

  • @baluyerramsetti8113
    @baluyerramsetti8113 Před 23 dny +1

    Weeldon india 🔥🔥🔥🔥

  • @vadlamudisathyanarayana9489

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉❤❤❤❤❤❤

  • @venkateshwarareddy2136

    All the best suryakumar yadav sir and teem

  • @vijayapuli562
    @vijayapuli562 Před 22 dny

    Correct nenu kuda tv off chesanu

  • @konduruvijayalakshmi6751

    Match won because brilliant captaincy of Rohit in death overs

  • @praveenkalwala3420
    @praveenkalwala3420 Před 23 dny

    JAYAHO BHARATH 🎉🎉🎉🎉🎉

  • @aashishp1499
    @aashishp1499 Před 23 dny

    జై హో భారత్ 👍👍👍👍👍👍

  • @vijaikumari8168
    @vijaikumari8168 Před 23 dny

    Congratulations team India 🎉

  • @dcmanju5740
    @dcmanju5740 Před 23 dny +1

    Bumrah ok

  • @user-wr7ez2fn4p
    @user-wr7ez2fn4p Před 23 dny

    Padya సూపర్ 3వికెట్లు తీసాడు అందులో క్లాసిన్, మిల్లర్ వికెట్లు వున్నాయి అతనకి కూడా మే నా ఆఫ్ ది మ్యాచ్ ఇస్తే bagunnu any hafe సూపర్ఇండియా team

  • @SowmyaKandukuri-qg5ix
    @SowmyaKandukuri-qg5ix Před 21 dnem

    15 va over lo 24 parugulu vachesariki nenu tv off chesi padukunna
    Asadhyanni susadhyam chesaru

  • @Solasasentertainments
    @Solasasentertainments Před 23 dny

    జై భారత్

  • @thummavenkatesham7082

    Nenu match motham chusanu

  • @panchnath7899
    @panchnath7899 Před 23 dny

    Really it's miracle

  • @ankireddysirigireddy2319

    BHARAT MATAKI JAI

  • @ts.6927
    @ts.6927 Před 22 dny

    మీరే కాదు మేము కూడా అనుకున్న ఓడిపోతుందని ఒకానొక దశలో పోదామని చెరువులో ఉన్న ఇటు బుమ్మరా బౌలింగ్ పాండ్యా బౌలింగ్ లో ఆఖరి ఎవరు చక్కగా చేశారు దీనివల్లనే మనం గెలిచావు భారత్కు హ్యాట్సాఫ్

  • @Dinesh-pn6xv
    @Dinesh-pn6xv Před 23 dny

    Main credit match winners batting kohli,dube bowling hardik,bumrah,asingh,sky super catch these are winners 6 members kuldeep chana worrest bowling axar patil batting good bowling worrest by luck stubs wicket anna tisadu runner of the match kuldeep

  • @user-ik1bd5vz2m
    @user-ik1bd5vz2m Před 23 dny

    Happy

  • @subhanisaheb5797
    @subhanisaheb5797 Před 22 dny

    మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండే కి ఇవ్వాలి ఎందుకంటే అతని వేసిన చివరి రెండు ఓవర్లలో క్లాసెన్ ను మిల్లర్ ను రాబాడా ను ఔట్ చేసి ఇండియా T20వరల్డ్ కప్ గెలిపించాడు

  • @kvenkatesh3030
    @kvenkatesh3030 Před 23 dny

    This Match Hero Sky

  • @user-qf2ui2ps9y
    @user-qf2ui2ps9y Před 23 dny

    🏆🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ponnariprabhu4377
    @ponnariprabhu4377 Před 23 dny +1

    బ్యాట్స్ మెన్ అనాలి బ్యాటర్ నోట్లో కరెక్ట్

  • @venkateswararaoyarlagadda4953

    It's wonder

  • @Sreeleela-k
    @Sreeleela-k Před 23 dny

    Super catch

  • @trivikrmteja3279
    @trivikrmteja3279 Před 23 dny

    Virat sir please don't give retirement sir🙏

  • @user-pj8ho1uk3u
    @user-pj8ho1uk3u Před 22 dny

    😊😊

  • @radhakrishna1868
    @radhakrishna1868 Před 23 dny

    Hardik hero

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 Před 23 dny

    హ్యాట్సాఫ్

  • @mvnsivaprasad594
    @mvnsivaprasad594 Před 23 dny

    అవి పార్టీ కార్యాలయాలు కాదేమో జిల్లాకో ఎయిర్పోర్ట్ అన్నారు కదా ఎయిర్పోర్ట్ ఆఫీసులేమో? వాటిని జిల్లా పరిషత్ స్కూల్స్ కి వాడండి

  • @suryaprakashraokandula4986

    Bumra's economy Virats' slow 50n 9 balls 29, last four overs by BB Bumras' n Harsadeeps' tactics, All these r defaced by the Surya's wonderful catch (thought it was a six) given chances to depend of 16 runs for Hardik is a comfortable to last over.

  • @boyillachandraboyillachandra

    16over vesindi
    Pandya vesindi
    Wiket clasen

  • @AyyappaAyyappa-j1l
    @AyyappaAyyappa-j1l Před 23 dny

    ❤❤❤❤❤ ,,,, mai

  • @panchnath7899
    @panchnath7899 Před 23 dny

    Hat's off India

  • @user-pq5ni7wd2e
    @user-pq5ni7wd2e Před 23 dny

    Team India ki jay

  • @KittuBai-km5or
    @KittuBai-km5or Před 23 dny

    Maku ithey nidrapattaledu tension ki last varaku mobile lo hotster daba paina nundi mobile padevali anipinchindhi పిచ్చి పిచ్చి ఆలోచనలు vastudev

  • @seetharamamma9036
    @seetharamamma9036 Před 23 dny

    Final varaku vachamu ipudu vodipothe entha badagavuntundi bagava n kashtaniki ida falitham ani swamini vedukunnanu ata dasha marindi manamu vinnara ayyamu thank god

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 23 dny

    ROKO✊

  • @srinivastekumudi5468
    @srinivastekumudi5468 Před 23 dny

    I can't believe that I switched off my tv

  • @NagenthraPalla
    @NagenthraPalla Před 2 dny

    నేనైతే ఇండియా ఇంకో పది సంవత్సరాలు వరల్డ్ కప్ గెలవదనుకున్నాను ఆ క్షణంలో😊😊😊

  • @KarthikbhaskarKoneti-de1if

    Mobile lo score chustu hot star ku vachhaa