ఉల్లి పంట సాగులో ఆదర్శ రైతు || Success Story of Onion Cultivation || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    ఉల్లి పంట సాగులో ఆదర్శ రైతు || Success Story of Onion Cultivation || Karshaka Mitra
    ఉల్లి రైతు భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా ధరలు స్థిరంగా కొనసాగటం, మార్కెట్లో గిట్టుబాటు ధర ఆశాజనకంగా వుండటంతో ఈ రబీలో రైతులు ఉల్లి సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు.
    గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలో రైతులు రబీ పంటగా ఉల్లిని విస్తారంగా సాగుచేస్తున్నారు. 50 నుండి 70 రోజుల ఉల్లి నారును నాటి కేవలం 60 నుండి 75 రోజుల్లో ఉల్లి పంట దిగుబడి సాధిస్తున్నారు. నీరు ఇంకే స్వభావం వున్న నల్ల గరప నేలలు కావటంతో ఇతర ఉద్యాన పంటలైన మునగ, అరటి వంటి పంటలు తీసేసిన తర్వాత ఉల్లిని నాటి ఆ వెంటనే ఉల్లిలో మునగ లేదా అరటి, బొప్పాయి వంటి పంటలను అంతరపంటగా సాగుచేస్తున్నారు. ఉల్లి సాగువల్ల పంట మార్పిడి జరగటంతోపాటు, అరటి లేదా మునగకు 2 నెలలు వయసు వచ్చేసరికి ఉల్లి పంట పూర్తవుతోంది. దీనివల్ల ఉల్లి ద్వారా తక్కువకాలంలో మంచి ఆదాయం తీయగలుగుతున్నామని ఉండవల్లి గ్రామ రైతు కొల్లి ముసలా రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    CZcams:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
    #karshakamitra #onioncultivation #onionfarmingguide

Komentáře • 66

  • @srinivasgeda5885
    @srinivasgeda5885 Před 2 lety +10

    నేను మునగ విత్తనాలు తిరిగి పంపించి నెల అయుంది వీరంజనేయులు గారు...350 గ్రా డబ్బులు పంపిస్తా నన్నారు... ఆయనతో whatsapp msg లు మీకు పంపిస్తా... నాలాగా ఎరైతు మోసపోకూడదు.... నేను whatsapp లో msg లు పెడుతున్నానని నా నెంబర్ బ్లాక్ చేశారు...

  • @Sreddy-qh2mu
    @Sreddy-qh2mu Před rokem

    Great Farmer

  • @josiahkulwa5318
    @josiahkulwa5318 Před 9 měsíci

    Great job

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu Před 2 lety +2

    Nice farmer 🙏🙏

  • @sanjaypatil7414
    @sanjaypatil7414 Před 2 lety +4

    అన్నా ఒక రైతుగ రైతులకు అర్తం అయెలా బాగా చెప్పారు

  • @ramanarao32
    @ramanarao32 Před 2 lety +2

    hyd lo onion Rs 100 ku 2Kg depending on quality. rates may go up further

  • @flgameryt8855
    @flgameryt8855 Před 2 lety +1

    Good information sir

  • @baneshkonka2062
    @baneshkonka2062 Před 2 lety

    నేను 500 గ్రాముల గింజలు అలికాను సింపుల్ గా సాగు విధానం తెలుపగలరు....మంచిర్యాల జిల్లా,,భీమిని మండలం

  • @treddym
    @treddym Před 2 lety +3

    Very honest farmer 🙏

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 2 lety

      Thanks 👍

    • @treddym
      @treddym Před 2 lety

      @@KarshakaMitra sir, I am looking forward for the state award to you for the tireless efforts you put for farmers community. Hope it will happen one day🙂

  • @maddiletirangadu8113
    @maddiletirangadu8113 Před 10 měsíci

    Uli kating thaysar markt lo untay chaypandi bro

  • @t.vjankirampatnaik9109
    @t.vjankirampatnaik9109 Před 2 lety +1

    Super farmers Experience 🙏🙏👌

  • @venkatasubbaiahbezawada5198

    Nice

  • @venkatasubbaiahbezawada9393

    Jai. Sriram

  • @user-cz4rb6zu1c
    @user-cz4rb6zu1c Před 2 lety +1

    Karshaka mitra అన్న నాకు ఉల్లి నారు కావాలి మాది అచెంపేట గుంటూరు dist present ఎక్కడ అన్న నారు దొరికితే చెప్పండి. Plese

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 Před 2 lety +1

    Anna namaste : nuneలlu vade rythu videos tiyyandi anna nano gold baga panisestundhi tanks

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +1

    Good morning brother
    Good information👍

  • @KRISHNA143ist
    @KRISHNA143ist Před 2 lety +3

    Where is Nasik Red Seed Available...!..?

  • @kasarapuravi6620
    @kasarapuravi6620 Před 2 lety +6

    హాయ్ ఉల్లి విత్తనాలు కంపెనీ 🙏
    1)పూనే పురిసింగ్ జిందాల్
    2)నాసిక్ రెడ్ N53
    3)పంచగంగ
    4)కైలాష్ బాస్ 441
    5)ఎల్లోరా గులాబీ
    రైతు అన్నలకు మీకు ఈ కంపనీ ఛాయిస్ చేసుకొండి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

    • @nareshkarket7766
      @nareshkarket7766 Před 2 lety

      Seedco or jindal white seed low cost lo ekkada dorukuthundi cheppandi

    • @rg-lg2tc
      @rg-lg2tc Před 2 lety

      పంచాంగంగా ఎకరానికి 210 క్వింటాలు తీసా

    • @focusonstudyyesu
      @focusonstudyyesu Před 2 lety

      @@rg-lg2tc mobile

    • @focusonstudyyesu
      @focusonstudyyesu Před 2 lety

      @@rg-lg2tc number

  • @coincaptoday1612
    @coincaptoday1612 Před 2 lety

    Maintain dual mic my dear

  • @malachandrasekhar4626
    @malachandrasekhar4626 Před 2 lety

    A seed sir

  • @sncreations3355
    @sncreations3355 Před 2 lety

    Farmers is a great

  • @paletisasikumar2765
    @paletisasikumar2765 Před 2 lety +3

    Onion నారు లేదా seed కావాలి madhi కడప జిల్లా Please any information.

    • @kk-tw3df
      @kk-tw3df Před 2 lety

      Pakkane kurnool ni pettukoni Guntur yenduku ....

    • @bharathreddy11.91
      @bharathreddy11.91 Před 2 lety

      @@udaysimhareddygona9950 anna ఉల్లి విత్తనాలు కావాలి from పులివెందుల

  • @rajuduvvula1332
    @rajuduvvula1332 Před 2 lety

    Vari aina tharvatha dukki dunnithe ulligadda panduthaya bro

  • @srinivasgeda5885
    @srinivasgeda5885 Před 2 lety +2

    మాగంటి వీరంజనేయులు గారు మీ phone నెంబర్ పెట్టండి sir. ఇదివరకు ఈ రైతుతో మునగ గురించి యూట్యూబ్ లో చెప్పారు.. మీతో మాటలాడాలి

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 2 lety

      I will talk to you. Send your number sir

    • @srinivasgeda5885
      @srinivasgeda5885 Před 2 lety

      Nenu oka badyatha kala Teacher nu Rtd HM.. Mandapeta EGDt....

  • @ramuram4997
    @ramuram4997 Před 2 lety +2

    Naaru kavali address and number forward cheyandi

  • @madhuguguloth6903
    @madhuguguloth6903 Před 2 lety

    Madi Warangal Mem Eppudu vettanalu veyalanukuntunnam success avuthadaa

  • @naithikagricultu
    @naithikagricultu Před 2 lety +1

    ఉల్లి సాగులో చెట్ల కోనలు ఎండి పోతున్నాయి ఏమి మందు కొట్టాలి

  • @nalabolugovind5790
    @nalabolugovind5790 Před 2 lety +2

    25000 lass varshmu valla mothamu kulli
    Poyindhi

    • @doulathdoulath8068
      @doulathdoulath8068 Před 2 měsíci

      😮Anna nenu kuda eppudu ayyali anukuntunna , varsha kalam lo alanti jagrathalu thisukovali thelupa galavu

  • @natikerinarsimulu5569

    జనవరి వేయవచ్చు

  • @jampapuramganghadharreddy7820

    Nijam ga virous ekkuva ga vundhi

  • @emahendragoud5471
    @emahendragoud5471 Před 2 lety

    యాసంగి లో పత్తి పంట సాగు చేయొచ్చా వివరాలు ఇవ్వండి

  • @rajuderangula345
    @rajuderangula345 Před 2 lety

    Anna number pettandi plaese

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Před rokem

    రైతు ఫోన్ నెంబర్ ఇవ్వండి

  • @hanumantharayudud7336

    我9。

  • @rambasketball3575
    @rambasketball3575 Před 2 lety

    Good

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 2 lety

      Thank you

    • @luckyly6949
      @luckyly6949 Před 2 lety

      మీరు కొన్ని సలహాలు అడిగినపుడు ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు

    • @srinivasgeda5885
      @srinivasgeda5885 Před 2 lety +1

      Avunau Sir...