SV-1031 పడమర నైరుతి లేదా దక్షిణ నైరుతి మెట్లు యజమానికి ఏవిధంగా ఉంటాయి || Staircase Vastu ||
Vložit
- čas přidán 12. 09. 2024
- Vastu Ratna Sreemaan GUDIMELLA LAKSHMI NIRANJAN SWAMI is a Hereditary vastu expert. He gave his interviews in BHAKTI TV and Jaya Jaya Shankara TV.
For your Vastu Problems please contact 7093334559,7093334669, Whatsapp number 9000876039.
PLEASE LIKE SHARE SUPPORT AND SUBSCRIBE OUR CHANNEL #SudarshanaVaniVastu
PLEASE LIKE AND SHARE OUR FACEBOOK PAGE / sudarshanavani
Please Subscribe To SudarshanaVani Vastu : goo.gl/XMFzbV
Meeru cheppindi 100% correct guruvu garu.maa inti metlu kuda meeru cheppina vidhamgane vunnaye.maa.bava garu chanipoyaru, maa mamayyaki heart surgery jarigindi.maa.husband ye pani chesina antha nastame vasthundi. Intlo manashanti karuvu ayendi .yeppudu godavalu.pillalu cheppina maata vinaru chala ibbandulu paduthunnam.aa bagavanthuni daya valana oka siddanti garu vachi chusi chepparu aa metlu musiveyamani.antha aa swamy daya andi.maaku margam chupinchadaniki aa uncle ni pamparu
జై శ్రీమన్నారాయణ
గురువు గారు చెప్పింది అక్షరసత్యం. మేము ఇరవై సం౹౹ల క్రితం పడమర నైరుతి లో మెట్లు ప్రహరీ గోడను కలిపి నిర్మించాము. పది సం౹౹ ల వరకు అంతంత మాత్రం గానే ఉంది. తరవాత నుండి ఆర్దిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఆర్దికంగా నష్టాలు చవిచూస్తున్నాము. ప్రస్తుతం ఉన్న ఒక్క190 గజాల స్థలం బేరం పెట్టాము. వాస్తును సరిచేసుకుందామన్నా సరే ఆర్దిక ఇబ్బందుల వలన అవకాశం కుదరటం లేదు.
Your words are hundred per cent true sir.
ఎంతో మంచి విషయం...
ధన్యవాదములు..
Q
Guruvu garu, eshanyam lo pillar lopala car parking chesi, aagneyam lo open kitchen vesi hall Ku kalupavacha
Guruvu gaaru aakaasamlo illu kattukovacha
గురువు గారు నైరుతి మూల మ్యాన్ హోల్ వుంటే ఎలాంటే లాభనష్టాలు కలుగుతాయి చెప్పండి 🙏🙏🙏
🙏 gurugaru west facing road vunnavaru 99percent west nairuthi lone stairs vunnai same in south facing road.what about them are they not safe .but some gurus suggestingstairs in nairuthi .whom to trust. explain.
For me what I told that is correct. and I learnt from my forefathers.
Guru garu maku vachina stalam lo south niruthi veedi pottu unnde daniki niruthi vipu metlu kattukovacha plz cheppande ledhante parishkaram chepandi guru garu
వద్దు
Mari atu vipu pettukovali plz reply guru garu
Swamy garu namaskaram , if south facing road, where have to keep staircase
స్వామివారు నమస్తే... మాది ఉత్తరం దక్షిణం ఇల్లు నైరుతి లో బాత్రూం ఉంది.. బాత్రూంకి ఇంటికి కొంచెం ఖాళీ ఉంటె అక్కడ రౌండ్ మెట్లు ఉన్నాయి... పర్లేద.....
ఉండరాదు
Maa inti paristhithi elage undhi guruvugaru
Ayyo జాగ్రత్త
Gurvu garu okkaru petta vachu antaru emi Chaiiyelli
మంచిదింకాడు పెట్టారాదు
Guruvugaru west nyruthi (sw) lo metlu vundi daniki yeduru vayavyam (wn) lo lift pettocha
House is west face
No
Guru garu South face road unnappudu steps ekkada pettali cheppandi pls..
vayavyam leka aagneyam lo undali.
Good question like me, thank you
Sir house compound bayata dakshina niruthi lo man hole undi,,,house ki varthistundq
వర్తించదు
Tq sir
NAMASTE SWAMI . MEERU CHEPPINDI 200 PERCENT CORRECT. MA EDURINTI VALLU MERU CHEPPINA ANNI PROBLEMS FACE CHESARU. FINALLY ATANU 50 AGE KI HEART ATTACK TO CHANIPOYARU. NAIRUTI METLU VUNNAYI VALLAKI
జై శ్రీమన్నారాయణ
Sirma home ki west side road undi metlu dakshina nairuthi lo compound wall ki attach chesi pettaru ala undocha
Alage dakshina nairuthi lo width 6 feets undi dakshina agneyam lo 3.10 feets ki thaggindi
Solution cheppandi
Ala ఉండరాదు, గృహం చుసి చెప్పాలి
Guruvugaru maadi west face house metlu toorpu aagneyam lo pettamu manchidena cheppagalaru
మంచిది
Westfase road West fase house ki
Southwest nairuty lo steps vesuko vachha
వేయరాదు
Namaskaram guruvu garu, ma metlu nairuthi lo unnaye, yela sari chesukovali chepagalara.
Tiseyandi bro
What is remidy tell that one
స్వామి గారు మాది ఉత్తరం దక్షిణం ఇల్లు ఇంటికి పడమర వైపు ఖాళీ స్థలం ఉంది అది మాదే.. ఇల్లు పొడవు ఐపోయింది అసౌకర్యం గా ఉంది పడమరకి రూమ్ దించుకోవచ
దించరదు
ante compund wall ki steps madya kali stalam vunte nairuti lo metlu petacha
అసలు ఉండరాదు
Aagneyam lo steps vasthe simha dwaram ekkada pettaali...
చుసి చెప్పవలెను
గురువు గారు మేము పడమర లో ఉన్న ఇల్లు కొన్నాము ఆ ఇంటికి మెట్లు నైరుతి లో మెట్లు ఉన్నాయి మీరు చెప్పిన ప్రకారం అక్కడ తీసి మెట్లు తూర్పు వైపు కు తిప్పుకోవచ్చా గురువు గారు
చూసి చెప్ప వలెను స్వామి. అది మీకు మంచిది.
Namaskaram guruvu garu, maadi north face road home ki back side ante nyruthi mula kakunda konchem munduku undi ala undavacha.
ఉండవచ్చు
Thanks sir
Inte nirmanam ela unnadali
స్వామి గారు నమస్తే.. మదిఉత్తరం దక్షిణం ఇల్లు నైరుతి లో బాత్రూం ఉంది. ఆగ్నేయం లో కొంత ఖాళీ స్థలం ఉంది.. అయితే ఇంటికి అనించి మెట్లు ఆగ్నేయం లో మెట్లు దించవచ...
చుసి అన్ని చెప్పవలెను
Hello. Sami. Ellu. Venaka. Thapallu. Pitaavacha
No
స్వామి గారు నమస్తే.. మా ఇంటికీ శివాలయం 40metars దూరం లో ఉంది. పైన రూమ్ వేసుకోవచ్చా...
వెయ్యవచు
Sar. Plez. Naku. Reple. Evandi. Padma. Fes. Housh.ku.venaka.pakka.metlu.uoda.vacha
Ok
Ok Chhota mugguru annadammulu undocha
K
E illallallo unde tenants paristhithi emiti guru gaaru
అభివృద్ధి పరంగా ఆటంకాలు
Sir eshanyam lo steps vuntey elanti problm vasthavi
adi anubhavinche vaniki telustundi. kani unnavallu tisvesthe chala fiance and developmet and shubhakaryalalo vignalu vanti problems nundi vimukti labhistundi.
Padamara.agneyamu.mula.thapalu.uodavacha
.
No
స్వామి గారు నమస్తే. ఇంటికి పశ్చిమ నైరుతి లో మెట్లు ఉండవచ్చా... ఇల్లు పొడవు ఇల్లు...BType కాదు
No
Any remidies for this sw stairs
నాకు అర్ధం కాదు
@@SudarshanaVaniVastu SW means south west
90persentAndarualapettaru,ippatikichalamandiVastunipunulu,Nyrutilopettamantunnaru,evaridicarect,Antadevudimeedebaaramvesi,kattukovalasinde
జై శ్రీమన్నారాయణ
Vayovuudishlo.stips.petavachha
Ok
Ok
Ela petta kudadho cheppi nappudu , ela pettochho kuda cheptene manchidi... Leka pote ,, videos chesi pettakandi
వాటి గురుంది వీడియో చేశాను. సుదర్శన వాణి వీడియో లలో ఉన్నది. చూడండి. నా ద్వారా. గృహ నిర్మాణం ప్లాన్ వేయించుకున్నారు కూడా ఇలా అనలేదు... కొన్నింటికి పరిష్కారాలు వీడియో లో చెప్పల్3ము. అక్క ది గృహం మొత్తం చూశాక యజమానికి చెప్పటం జరుగుతుంది
బిల్లింగ్ దక్షిణ నైరుతిలో మెట్లు తప్పు అని చెప్తున్నారు పడమర నైరుతిలో తప్పని చెప్తున్నారా
guruvu garu beemu kinda padukovachha....
వాస్తు అనేది నిజంగా ఉంటే ప్రపంచం లోని అన్ని దేశాలకు ఉండాలి, అన్ని మతాలకు ఉండాలి.. ఇండియాలోనే ఈ నమ్మకాలు అధికం, అమెరికా లాంటి దేశాలలో వాస్తు గిస్తు ఏమి ఉండవు.. ఐనా వాళ్లు మనకంటే అడ్వాన్స్ గానే ఉన్నారు..
Gnanam anedi unte andariki undali mari talakaya lenollaku Gnanam enduku ledu
జై శ్రీమన్నారాయణ
అందుకేగా ఇతర దేశాల్లో వావి వరసలు మరచి కామంతో కళ్ళు మూసుకు పోయేది వాస్తు అనేది గ్రావిటీ మాగ్నెటిక్ శక్తి అని ఎప్పుడు తెలుసుకుంటారు
@@NNKP504దిక్కుల ప్రకారము కాకుండా డిగ్రీల ప్రకారము చూడాలి
Meru chypaydi.. .100 % wrong
Ok