Hello sir naaku 20*55place undi deeniki back side mariyu front sife mariyu side ventilation kosam place vidichi car pettadaniki place kavali illu east pace
సార్ మా జాగా 14×45 .14 ఫీట్లకు రోడ్ ఉన్నది అ చిక్కు దక్షణ .కు 40 రోడు ..మల్లి ఉత్తర చిక్కు 4 పీట్ల గల్లి ఉన్నది ఎలా కట్టాలి ఎంత కర్చు వస్తున్నది .రెండు ఫోర్లు కర్చు ఎంత 🙏🌹☕
Good morning sir మీ జాగా 630sqfts వుంది 11లక్షలు ఖర్చు అవుతుంది మీరు టేకు వుడ్ వాడకుండా మార్బల్ వాడకుండా ఓన్లీ ఫ్లోరింగ్ లాగి pop సీలింగ్ వేయకుండా సిమెంట్ రాయి తో కట్టుబడి చేస్తే 8నుండి 9లక్షలు ఖర్చు అవుతుంది. Tq..... 🙏
Anna 20*55 South face plan chupichandi
Hello sir naaku 20*55place undi deeniki back side mariyu front sife mariyu side ventilation kosam place vidichi car pettadaniki place kavali illu east pace
Sir makosam 2sents lo two bedrooms.with atached both rooms hol kichen poja roome .parking.plane cheyandi.sir please 🙏
20x44 east face house plan cheyandi sir
Asli set backs ekadda edi emi plan
22.6*55
Sir walls 1.3 feet kadataru kada adi kuda count chese hall spece cheppara please cheppadi
Tq very much
25*50 2bhk East Face House Plan చేయగలరు.
E house plan download chesukovaali ante m cheyyali
Tq sir
25 అడుగులు ఉంటె చుట్టూ కిటికీలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది
2022 lo 23*32 House ki cost cheppagalaru Brother
10నుండి 13లక్షలు వరకు అవుతుంది బ్రదర్ నేలను బట్టి మేస్త్రి ల ఖర్చు ని బట్టి గట్టి నేల అయితే పౌండేషన్ ఖర్చు తగ్గుద్ది.
20×55 south place చుట్టూ 1 అడుగు కాళీ ఉండాలి ఎలా కట్టాలి
Sir మీకు హౌస్ ప్లాన్ కావాలా
సార్ మా జాగా 14×45 .14 ఫీట్లకు రోడ్ ఉన్నది అ చిక్కు
దక్షణ .కు 40 రోడు ..మల్లి ఉత్తర చిక్కు 4 పీట్ల గల్లి ఉన్నది
ఎలా కట్టాలి ఎంత కర్చు వస్తున్నది .రెండు ఫోర్లు కర్చు ఎంత 🙏🌹☕
Good morning sir మీ జాగా 630sqfts వుంది 11లక్షలు ఖర్చు అవుతుంది
మీరు టేకు వుడ్ వాడకుండా మార్బల్ వాడకుండా ఓన్లీ ఫ్లోరింగ్ లాగి pop సీలింగ్ వేయకుండా సిమెంట్ రాయి తో కట్టుబడి చేస్తే 8నుండి 9లక్షలు ఖర్చు అవుతుంది. Tq..... 🙏
Sir plan kavali you tube lo petandi 🙏🌹☕
చుట్టూ ఖాళీ వదలలేదు విండోస్ ఎల పెడతారు
స్లైడింగ్ విండోస్పెట్టుకోవాలి లేదా వాస్తు పక్కాగా అనుసరించాలంటే గదులు కొలత తగ్గించి చుట్టూ ఖాళీ వదలాలి స్థలం చిన్నది అయితే అందరికి స్థలం వదలటం కుదరదు.
Place vadalakunda windows ela pedatharu