Jabardasth | 15th June 2023 | Full Episode | Indraja, Sowmyarao, Krishna bhagavaan, Rocket Raghava

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024

Komentáře • 328

  • @sekhar7416
    @sekhar7416 Před rokem +108

    మళ్ళీ పాత జబర్దస్త్ కావాలి అనే వారు ఎంత మంది లైక్ చెయ్యండి

  • @babu4693
    @babu4693 Před rokem +7

    రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు యాంకర్ దొరకలేదా మన తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు దయచేసి మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి

  • @sathireddynahata499
    @sathireddynahata499 Před rokem +16

    నిజం చెప్పాలంటే జబర్దస్త్ లో కామెడీ చాలా తగ్గిపోయింది వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు అసలు నవ్వు వస్తుందా చెప్పండి. మల్లెమాల వారికి ఒక సూచన మళ్ళీ పాత వారిని తీసుకొని జబర్దస్త్ ను కొనసాగించండి.చూడలేక చస్తున్నాము

  • @ThippannaJavaniki
    @ThippannaJavaniki Před rokem +33

    స్పెషల్ స్కిట్ మహేష్ గారు బాగా సూపర్ పంచులు ఇలాంటి స్కిట్ హైలెట్ అవుతుంది ఈ స్కిట్టు చూసి చాలా బాగుంది

  • @ekalavyaa3244
    @ekalavyaa3244 Před rokem +7

    జబర్దస్త్ యాంకర్ ను మార్చాలి అని అనుకుంటూనే వాళ్ళు ఎంత మంది

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Před rokem +35

    వెంకీ మంకీ స్కిట్ సూపర్ 👌👌👌👌 అందరూ బాగా చేశారు సూపర్😂😂

  • @muralich2565
    @muralich2565 Před rokem +16

    రాఘవ గారు మీ స్కిట్స్ చాలా బాగుంటాయి

  • @mahendhark2003
    @mahendhark2003 Před rokem +5

    మల్లెమాల యాజమాన్యానికి నా విన్నపం సద్దాం టిం తీసేయండి జబర్దస్త్ నుండి

  • @PrasannaMH
    @PrasannaMH Před rokem +13

    కామెంట్స్ కోసం వచ్చిన వారు ఒక లైక్ వేసుకోండి 👍🏾👍🏾👍🏾👍🏾👍🏾

    • @Akbar96035
      @Akbar96035 Před rokem

      Enduku like kottali ,maa ishtam memu comments chustamu😂😂😂

  • @derangulakalyan4600
    @derangulakalyan4600 Před rokem +7

    aadhi comedy entha Mandi miss avutunnaru like vesukondi 🔥🔥😊🔥😊🔥🔥😊🔥

  • @AkTeluguLyrics
    @AkTeluguLyrics Před rokem +8

    Jai sudheer anna❤. Sudheer anna fans like here ❤

  • @gopalkrishna1132
    @gopalkrishna1132 Před rokem +2

    Saddam ne skitku oka dhandamn elantivi play cheste jabardast chudaru

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před rokem +36

    ఒకప్పుడు జబర్దస్త్ & ఎక్సట్రా జబర్దస్త్ ఎప్పుడోస్తుందా అని ఎదురు చూసేవాణ్ణి. ఇప్పుడు 3 మూవీ ప్రమోషన్ లు 6 మూవీ స్పూఫ్ లు లాగా తయారయ్యింది. టైం వేస్ట్, మొబైల్ లో నెట్ వేస్ట్.

  • @reguntasathish
    @reguntasathish Před rokem +1

    ఎప్పట్టికి అప్పుడు వస్తే చాలా బాగుండును

  • @palthyaleelavathi3256
    @palthyaleelavathi3256 Před rokem +4

    ఇన్నిరోజులు లాగా కామిడీ లేదు జబర్దస్త్ కు ఒక విలువ ఉంది కాబట్టి దాని పరువు తీయకుండా కామిడీ పెంచండి

  • @omkarmaddu5971
    @omkarmaddu5971 Před rokem +2

    Jai Sudheer Anna 💐💐💐💐💐

  • @SGCHANNEL09
    @SGCHANNEL09 Před rokem +9

    సద్దాం. & యదమ రాజు. విళ్ళు. చేసింది. స్కిట్. అంటారా...??? వీళ్ళు. చేసిన. ఒక్క మంచి స్కిట్ ఉంటే చెప్పండి....ఏమయ్యా మల్లెమాల. ఏమయింది అయ్యా....దీన్ని. స్కిట్. అంటారా ??? జబర్దస్త్ చూడాలంటేనే. టైం. మరియు. డేటా వెస్ట్. హైపర్ అది ని. తీసుకు రండాయ్య...బాబు....

  • @pramakwt9538
    @pramakwt9538 Před rokem +24

    ఈ షో అంతో ఇంతో నిలబడింది అంటే సూపర్ సద్దాం టీము వలన

  • @arusharu6807
    @arusharu6807 Před rokem +15

    Yadamma Raju Anna Super Acting Uu Have Bright Future Qnna

  • @suryanarayanamurthykamired9213

    Sowmya డాన్స్ అసలు చేయవద్దని కోరారు

  • @bukkeanilnaik4958
    @bukkeanilnaik4958 Před rokem

    వ్యవస్థ వెబ్ సిరీస్ హీరో సూపర్ గా యాక్ట్ చేశారు బ్రో

  • @Andhra_villages
    @Andhra_villages Před rokem +27

    పెట్టండి నెల్లూరు నీరజ, అమలాపురం ఆమని, కాకినాడ కమాని , ఇలాంటి టీమ్స్ అన్ని పెట్టండి........ ఎలా ఉండే జబర్దస్త్ నీ ఎలా తయారు చేశారా ?🤦. ఒకప్పుడు శీను లాంటి వ్యక్తి గెటప్ లు వేసి వేసి గెటప్ శ్రీను అనే పేరు వచ్చింది. ఒకప్పుడు స్కిట్ లు ఉండేవి వాటిలో గెటప్ లు ఉండేవి. మరి ఇప్పుడు 🤦

  • @raghu.nandan1126
    @raghu.nandan1126 Před rokem +3

    యాంకర్ వచ్చె కామెడీ పోయే 😂😂😂😂😂😂😂😂

  • @udaykiranvaddeman8225
    @udaykiranvaddeman8225 Před rokem +1

    where is nookaraju ammaaaa
    we want nookaraju
    palakoora pappu neookaraju nippu
    jai nookaraju🎉

  • @naveenbhogimnaveen1691
    @naveenbhogimnaveen1691 Před rokem +1

    Indraja garu dance adiripoindi anthe

  • @PavaniAnu-uu6fe
    @PavaniAnu-uu6fe Před rokem +1

    రోహిణీ అక్క నీ మిస్ అవుతున్నాం😢

    • @user-wb2jm1db2i
      @user-wb2jm1db2i Před rokem +1

      రోహిణి గారికి కాలు సర్జరీ అయింది కాబట్టి వారు రెస్ట్ తిసుకుంటున్నారు

  • @madisettypoojitha5872
    @madisettypoojitha5872 Před rokem +4

    పోయిది పో నవ్వు అనేదే లేకుండా పొఇంది జబర్దస్త్ లో 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @sumalasuresh7396
    @sumalasuresh7396 Před rokem +3

    యాంకర్ ని మార్చండి ర బాబు

  • @rkarthik8048
    @rkarthik8048 Před rokem +4

    Watching for only indrajagaru

  • @srianjaneyavanara6152
    @srianjaneyavanara6152 Před rokem +1

    రాను రాను పరమ చెత్త లాగా తయారవుతున్న. జబర్దస్త్

  • @rkarthik8048
    @rkarthik8048 Před rokem +2

    Big fan of indrajamadamgwru

  • @srilathakorra6235
    @srilathakorra6235 Před rokem +1

    Love u 💝 siddu baby 🍼

  • @Timesaverviews
    @Timesaverviews Před rokem +1

    E saddam over action akkada Emmanuel gadi barinchalekapothunamu e saddam Team thisesthe baguntundi chala laga 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kmbvlogger0132
    @kmbvlogger0132 Před rokem

    కొద్ది రోజుల క్రితమే bichchagadu2 movie chusa

  • @zzzaaalll
    @zzzaaalll Před rokem +1

    first aa anchor ni teeseyandroooooy 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @b.v.m4775
    @b.v.m4775 Před rokem +12

    Comedy నే తగ్గింది అనుకుంటే...skits lenth kooda తగ్గించేశారా... alage a ఇంద్రజ నీ తీసి జడ్జ్ లను తగ్గించి పుణ్యం కట్టుకోండి...

  • @saigrace1287
    @saigrace1287 Před rokem +3

    Nagi garu skit lo raangaane funny ga anipistundi

  • @konthamnithin8843
    @konthamnithin8843 Před rokem +2

    Dhini kanna Xtra jabardast bagundi edholo only saddam skits kosam matharame chustunna boring comedy jabardast

  • @krishnavenimokurala658
    @krishnavenimokurala658 Před rokem +6

    Rashmi chesthe Grace ga untundi dance

  • @enugulapavanyadav5402
    @enugulapavanyadav5402 Před rokem +2

    యాంకర్ ను మార్చాలి దయచేసి గమనించగలరు

  • @jakkulasrikanth6761
    @jakkulasrikanth6761 Před rokem +4

    Show కి బిగ్గెట్ నెగటివ్ యాంకర్... తీసి వేరే వాళ్ళని పెట్టండి

  • @user-ky7zt7gu9y
    @user-ky7zt7gu9y Před rokem

    Saddam@ 👌👌👌ಸದಾಮ್ ✌️✌️

  • @sumasri7317
    @sumasri7317 Před rokem +1

    jivan gaaru meemalni chusthey chala happyga undhi

  • @user-yi6on2rn4s
    @user-yi6on2rn4s Před rokem +3

    Kotha skit Mahesh Anna super

  • @advaywritings
    @advaywritings Před rokem

    Nenu chudadame manesanu 😂😂😂😂😂😂😂

  • @sandeepysandeep7351
    @sandeepysandeep7351 Před rokem +9

    Raghava skit was super ❤❤❤❤❤❤❤

  • @nareshrohith9981
    @nareshrohith9981 Před rokem +1

    Jabardasth skits ippudu baagalevu

  • @ginjupallivc3386
    @ginjupallivc3386 Před rokem

    Jabardasth asalu baagotam ledu😇.
    Pls do good skits & entertainment.

  • @poolakoushika5541
    @poolakoushika5541 Před rokem +15

    Indraja gari dance suuuuper 👌

  • @satyasingamsetti624
    @satyasingamsetti624 Před rokem +1

    ఎవరైనా చెప్పండ్రా anchor ని కాస్తయ్యిన డాన్స్ ప్రాక్టీస్ చేయమని లేదా ఇంద్రజ గారి ఎంట్రీ తర్వాత ఆపేయండి

  • @user-wb2jm1db2i
    @user-wb2jm1db2i Před rokem

    హాయ్ జబర్దస్త్ కామెడీ షో మరియు మల్లెమాల టీం కంగ్రాట్స్ టూ న్యూ టీం మరియు వెల్కమ్ బ్యాక్ టు రంగస్థలం మహేష్ గారు

  • @radhakristenmurthyravipati9273

    Jabardast.supar

  • @akulaani9788
    @akulaani9788 Před rokem

    Hart full ga chapandi .. 3 team's performance bhagunai ... 1.ragava garidhi 2.sadam 3. Venkey&ramesh garidhi migatha team marchali... 🙏🙏

  • @philomanbabuperam
    @philomanbabuperam Před rokem +2

    Neeraja garu is a NATURAL STAR in Jabardast Program.....Keep Rock Neeraja garu....:)

  • @ssrao7140
    @ssrao7140 Před rokem +18

    raghava sir....
    ultimate comedy through raghava sir. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shankarrao123yadala2
    @shankarrao123yadala2 Před rokem +1

    కొత్త వాళ్లు, వచ్చారు, కాని,
    కొత్తదానం, లేదు

  • @ramakrishnarrjc9442
    @ramakrishnarrjc9442 Před rokem

    Nyt chusina skits ivi kadhu

  • @rajashekerjcbraju3635
    @rajashekerjcbraju3635 Před rokem +3

    I am Big fan of the indhraja medam Garu from Karnataka

  • @SREERAMAramu
    @SREERAMAramu Před rokem +2

    Jai Sree mukhi darling 💞💞💞

  • @nareshtharak8257
    @nareshtharak8257 Před rokem

    Assalu navvu rakunda skitlu baga chesaru andaru

  • @paruchuriumarani225
    @paruchuriumarani225 Před rokem +1

    Chaalaaandi

  • @JohnJasmine-bi6ug
    @JohnJasmine-bi6ug Před rokem +7

    Indraja ma'am dance😂

  • @HARSHITHA_koganti
    @HARSHITHA_koganti Před rokem +1

    Indrana amma drama 😂😂😂😂

  • @akhileshlvemulapalli3813

    Day by day comedy is missing

  • @mahaboobbasha4844
    @mahaboobbasha4844 Před rokem +6

    🤔🤔🤔ఇక మీదట జబర్దస్త్ చుడడం కూడా
    తల నొప్పి వచ్చే ల వుంది జూన్ 16 ధ్యేవుడ 🙆🙆🙆

  • @ratnarajuelleelle-lh7or
    @ratnarajuelleelle-lh7or Před rokem +2

    We want Rashmi ❤❤

  • @kashapollasairam7391
    @kashapollasairam7391 Před rokem

    Sadaam super kirak

  • @ssriraazkumarrchowhan1814

    Sowmya Dance Style Evariki Raadhu..... 😁

  • @venkteshbossisback9939

    Veny money epoiesd is super because this type seeing child memories thanks for skit 😊

  • @revathics631
    @revathics631 Před rokem

    Neeraj team ni continue cheyandi

  • @user-pt9ss6hj2f
    @user-pt9ss6hj2f Před rokem

    Kotha anker kotha artist's baaledayyaa * we wont old jabardasth* ❤❤😢

  • @balakrishnapinninti-sv9hd

    Judge laku mundu hatsup cheppali navvu ela vastundo.....

  • @rakeshpodila3813
    @rakeshpodila3813 Před rokem +2

    Anchor ni change cheyyandi Plz

  • @jyothikwt7350
    @jyothikwt7350 Před rokem

    Sadham site super😊😊😊😊❤❤

  • @kunchalavamsi7008
    @kunchalavamsi7008 Před rokem +1

    చూడటానికి ఆప్పటిలాగా ఇంట్రెస్ట్ రావడం లేదు కామెడీ లేదు ఆ యాంకర్ నీ కొంచెం నిదానంగా చెప్పమంది పాపం రమేష్ మీద పంచ్ వేసింది ఆమె పంచ్ అయిపోయింది

  • @kuragantisriavani1942

    E Ankar vadhu anevallu like 👍 please

  • @pradeepkumarpradeepkumarya1976

    Sowmya raoo gari Ancar enthaa mandhi ki nachindi 😊😊

  • @anilaproova6565
    @anilaproova6565 Před rokem +1

    ALL the best ALL ❤

  • @badrikanagala8836
    @badrikanagala8836 Před rokem +1

    Jai balayya Fans 💜💜💜

  • @user-dc3ch2vb8q
    @user-dc3ch2vb8q Před rokem +1

    Chalmandhi youtubelo chustaru brother nenukuda

  • @Lalitha-xo4gv
    @Lalitha-xo4gv Před rokem

    Venke skit calabagundee😅😅😅

  • @user-lw4mb5eh9m
    @user-lw4mb5eh9m Před rokem

    E jabardasth apeyandi ra babu chudaleka chastunam

  • @shendesanthosh3456
    @shendesanthosh3456 Před rokem

    Baamma super

  • @voodugulanaresh1361
    @voodugulanaresh1361 Před rokem +2

    Super 🎈🎈🎈

  • @saranthalapathy
    @saranthalapathy Před rokem +1

    Super ❤

  • @rajugangone473
    @rajugangone473 Před rokem +4

    వెంకీ మంకీస్ skit ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్స్ ❤❤❤

  • @user-of1ji1vm8x
    @user-of1ji1vm8x Před rokem

    Al ways. Super sadam. Yadama. Raju❤❤🎉🎉

  • @avviswanadh6067
    @avviswanadh6067 Před rokem +1

    Total program 40 minutes, anchor and judges introduction 5 minutes. Skits all are average and no fun while watching including ROCKET RAGHAVA SKIT🖖🖖🙏🙏

  • @baigani.pullarao2126
    @baigani.pullarao2126 Před rokem

    సౌమ్య గారు మీరు కూడా అప్డేట్ అయ్యారు

  • @prankstarnaninaveen7746
    @prankstarnaninaveen7746 Před rokem +1

    Ore Nayana TV lo okati estunaru CZcams lo inkoti estunaru

  • @bodaganesh9528
    @bodaganesh9528 Před rokem +1

    Where is nookaraju

  • @vannechenchureddy9630
    @vannechenchureddy9630 Před rokem +1

    ప్రసాద్ అన్న సూపర్

  • @earammaygrofficial
    @earammaygrofficial Před rokem

    ಸೂಪರ್ all ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokkumarbarado6744
    @ashokkumarbarado6744 Před rokem +1

    Where is nukaraju..

  • @SavalamGangadharam
    @SavalamGangadharam Před rokem

    ఎస్తేర్ గారి ఇస్తార్ తినాలి

  • @rajashekerjcbraju3635
    @rajashekerjcbraju3635 Před rokem +1

    Harsha sai anna pelavandii pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls from Karnataka

  • @dharavathnagesh9059
    @dharavathnagesh9059 Před rokem +1

    Anchor chenge cheyyandi

  • @passatipassati8797
    @passatipassati8797 Před rokem

    Super super

  • @syedjakirhussain4828
    @syedjakirhussain4828 Před rokem

    I am Puli fan.

  • @mujjufakrodhin6807
    @mujjufakrodhin6807 Před rokem +2

    Special Skit Super❤❤❤🎉🎉🎉🎉😂😂😂