Duvvada Srinivas Resign: దువ్వాడ గుడ్ బై! జగన్ వార్నింగ్.. ఎమ్మెల్సీగా రిజైన్! AP 175

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Duvvada Srinivas Resign: దువ్వాడ గుడ్ బై! జగన్ వార్నింగ్.. ఎమ్మెల్సీగా రిజైన్! AP 175
    AP 175 Channel : This is a different CZcams channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Komentáře • 218

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Před 26 dny +90

    అంత మర్యాద గల పార్టీ ఐతే అనంత బాబు ను అవినాష్ రెడ్డి నీ ఎప్పుడూ చేసి వుండాలి కదా?

  • @kurapatirao485
    @kurapatirao485 Před 26 dny +79

    వైయస్సార్ పార్టీ నుంచి ఇంత సంస్కారం ఆశించడం అత్యాశే అవుతుంది.ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకు అదనపు అర్హత అవుతుంది.

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js Před 26 dny +91

    హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాడిని వెంటపెట్టుకు తిరిగిన చరిత్ర ఉన్న పార్టీ ఏం చెప్తున్నారు అమ్మా శ్రీనివాస్ గారు

    • @user-hn3wm9bs5s
      @user-hn3wm9bs5s Před 25 dny

      Veedoka pedda vedhava mundu dcmni tappinchali😊

  • @jagannadhsahuvaddikanchari7130

    దువ్వాడ దొరికాడు కాబట్టి ఆయన వ్యక్తి గత జీవితం లోకి తొంగి చూస్తున్నారు..... అవంతి, అంబటి,... సంగతి ఏంటి....,.........

  • @rahultirumalapalli2481
    @rahultirumalapalli2481 Před 26 dny +59

    దువ్వాడ గారు ఎదురు తిరిగి అందరి బండారం బయట పెట్టాలి

    • @user-vu3uf4np3g
      @user-vu3uf4np3g Před 26 dny +1

      ఆ మాధురి వద్ద పెద్ద మొత్తం పయుసలు జగన్ దాచాడు అని జనులు గుసగుస గుస.

  • @tulasidas8703
    @tulasidas8703 Před 26 dny +29

    YCP లో సుప్పినీ సుద్దపూసలే అందరూ, రాజీనామాలు చేస్తే ఎవరికి పదవులు ఉండవు.

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Před 26 dny +31

    రాజకీయ నాయకులు ఇంత చిన్న ( చిల్లర యపారం అలవాటు గా😂)దానికి...పదవి వదులు కుంటాడ...

  • @crl2104
    @crl2104 Před 26 dny +22

    నిజమా? జగన్ కొందరి సలహాలు తీసుకుంటున్నాడా? కొందరు అంటే సజ్జల వీసా,పెద్ది రెడ్డి అయి వుంటారు లెండి. అయినా అంతటి సపోర్టర్ని జగన్ వద్దంటాడా.

  • @rjyprakash
    @rjyprakash Před 26 dny +21

    What about vijayasai reddy???

  • @OmkaarayogaFedarationGuntur

    Mlc రాజీనామా. అరగంట గంట బూతు బ్యాచ్

  • @PMC1879
    @PMC1879 Před 26 dny +10

    Super sir

  • @user-uv3gg1gj9b
    @user-uv3gg1gj9b Před 26 dny +16

    Duvvada ante jaganki chulakana, పెద్ద పెద్ద మర్డర్ లు ఎన్నో పనికిమాలిన case లో ఇరుకున్న వాళ్ళకి ఏమి అనలే ఇతని విషయం లో ఈ పని చేస్తే not corect ఇది family issue 😇😇😇chela చిన్న problem media lo heavy ga circulate అయ్యినప్పటికి 😇🥲

  • @RameshB.17
    @RameshB.17 Před 26 dny +9

    Mari Vijaya Sai Reddy gari Gurunchi ?

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 Před 26 dny +8

    మరి అనంతబాబుని రాజీనామా చేయించరా ఆడు లేకపోతె గంజాయి వ్యాపారం ఆగిపోతుంది
    దువ్వాడని పంపించేయటం అన్యాయం

  • @sreesuresh607
    @sreesuresh607 Před 26 dny +11

    What about vijayasai

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 Před 26 dny +2

    విజయసాయి రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆవంతి, అంబటి రాంబాబు, కొడాలి నాని, జోగి రమేష్, గోరంట్ల మాధవ్, అనంత బాబు. వీళ్ళందర్నీ ఎన్కౌంటర్ చేయాలి

  • @raindrop3279
    @raindrop3279 Před 26 dny +3

    దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటే,మరి విసా తాత పైన కూడా చర్యలు తీసుకోవాలి గా..!! 👍 👍 👍

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 Před 26 dny +5

    గంజాయి వ్యాపారం మొత్తం mlc అనంతబాబు నడిపిస్తారు

  • @matchirajudivakarrao3317
    @matchirajudivakarrao3317 Před 26 dny +3

    మీరు చెప్పేవన్నీ ఊహలు మాత్రమే. రిజైన్ చేయించే ప్రసక్తే లేదు.

  • @ponnasaikrishna2262
    @ponnasaikrishna2262 Před 26 dny +3

    డ్రమ్ము నీళ్లలో విషం కలిపేసి ఒక గ్లాస్ నీళ్లు తీసేస్తే మిగిలిన నీళ్లు మంచిగా మారిపోతాయా శ్రీను గారు. మీ విశ్లేషణ ఆలా ఉంది.. Y. S. R. పార్టీకి మీరు ఎన్ని జాకీలు వేసినా ప్రయోజనం లేదు సార్

  • @mnarahari-wk3eo
    @mnarahari-wk3eo Před 26 dny +6

    ananthababy ki jamore ki ganja relation

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 Před 26 dny +1

    దువ్వాడ కి ఒక న్యాయం, విజయ్ సాయి రెడ్డి గారికి ఒక న్యాయం అది పార్టీ విజయం.

  • @వైచిప్ప
    @వైచిప్ప Před 26 dny +13

    డ్రైవర్ నీ చంపి డోర్ డెలివరీ చేయడం వలన అనంతబాబు పార్టీకి మంచి పేరు తెచ్చాడు. అందుకే, ఆయన్ని పార్టీ నెత్తిన పెట్టుకుంది. అలానే, అక్రమ సంబంధాలు కూడా పార్టీ కి మంచి పబ్లిసిటీ ఇస్తుంది. 2029 ఎన్నికల్లో, ఆ పార్టీ గర్వంగా చెప్పవచ్చు, అధికారంలో వున్నప్పుడే కాదు లేనప్పుడు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశామని. దాంతో, 11 సీట్లతో పంగనామాలు పెట్టిన ప్రజలు, 175 కి 178 సీట్లు ఖచ్చితంగా ఇస్తారు. 😂😂😂

  • @harinathreddy8798
    @harinathreddy8798 Před 26 dny

    పూర్తిగా ఇలాంటి వారితోనే నిండివున్న పార్టీలోంచి ఒకరిద్దరిని తొలగిస్తే ఒరిగేదేమీ లేదు

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 Před 26 dny +3

    Nenu ithe ee vartha nu nammanu aayana chesina paniki inka goppaga feel avuthadu maa anna

  • @venktaramanayarabati7686

    Excellent

  • @surisunkara16
    @surisunkara16 Před 26 dny +2

    వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు గంట అరగంట గాళ్లు చాలా మంది దొరికారు, అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు.... ఇప్పుడు దువ్వాడ ని బయటికిపొమ్మని చెప్పాడు, ఆలా చేస్తే వైసీపీ లిస్ట్ దువ్వాడ దువ్వుతాడు...

  • @user-uv3gg1gj9b
    @user-uv3gg1gj9b Před 26 dny +3

    నేను నీ నోటి ద్వారా ఈ మాట వినకూడదు అనుకున్న but విన్న. నేను ap పాలిటిక్స్ only నీ మాటే నమ్ముతా కాబట్టి. 🥲🥲🥲🥲నాకు దువ్వాడ ఫై వేటు వెయ్యడం correct కాదు అని fix ayya కాబట్టి 🥲🥲ఎలా అని నాది టెక్కలి కాదు శ్రీకాకుళం 🥲😇

  • @jyotshnagirada4513
    @jyotshnagirada4513 Před 22 dny

    👌👌👌👌👌👌👌👌

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Před 26 dny

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 Před 26 dny

    Good night Srinivas garu

  • @shivamalli7387
    @shivamalli7387 Před 26 dny

    అధికారం ఉన్నప్పు ఎలాంటి చర్యలు తీసుకోలేదు చాలా మంది మీద ఇప్పుడు చర్యలు తీసుకున్న ప్రజలు నమ్మరు అన్న

  • @prasadprasad7809
    @prasadprasad7809 Před 26 dny

    Yes yes best

  • @mallikaarava3951
    @mallikaarava3951 Před 26 dny +1

    జగన్నాన్నె నాకు దైవం అని చెప్పినాడు కదా ఇది అంతా డ్రామా

  • @chowdarymakkena8442
    @chowdarymakkena8442 Před 26 dny

    Better to resign for safe guard of Party

  • @user-ed2fi8sj5e
    @user-ed2fi8sj5e Před 26 dny

    Good Master Plan, This MLC also get in YSRCP fold similar to Vizag MLC. get good marks and sympothy from people..

  • @DigalaHarirama
    @DigalaHarirama Před 26 dny

    Supar.bro❤

  • @Eswar9010
    @Eswar9010 Před 26 dny +1

    దువ్వాడ శ్రీనివాసరావు గారు కరెక్ట్ గా చెప్తున్నారు నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అది తప్పు నిజాయితీగా ఎవరుంటే వారు పక్కన మాట్లాడు తప్పు మాటలు మాట్లాడకు వాళ్ళు ఆవిడ రాజకీయ ఆకాంక్షకి లోబడి అలా మాట్లాడుతుంది

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 Před 26 dny +2

    1st COMMENT ABBAIAE

  • @itpavankumar
    @itpavankumar Před 26 dny

    Jagen will support Duvvada Srinivas garu only, he will share every think to jagen then only he will do, jai sajjala garu jai sajjala garu

  • @kiransantosh535
    @kiransantosh535 Před 26 dny

    రాజీనామా నిజమైతే, మళ్ళీ ఎవర్ని గెలిపించుకుంటారు.
    మళ్ళీ ఏ బొత్స లాగో ఏకగ్రీవం చేసుకోవాలని ప్లాన్

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 Před 26 dny

    దువ్వాడ ఇక నుంచి దువ్వెనలు,దూది,దుప్పట్లు,దద్దోజనం,ధామ్ బిర్యానీ, దాల్చిన చెక్క,దాల్చ,దాహీ వడ,దాల్ ఫ్రై, బిజినెస్ స్టార్ట్ చేయడమే..!
    ఎన్డీ తివారీ అఫైర్స్ వల్ల పోస్ట్ పోయింది
    అభిషేక్ సంగ్వి
    అప్ మినిస్టర్ సందీప్ కుమార్
    కన్నడ మినిస్టర్స్
    వైసీపీ రీసెంట్ ఎపిసోడ్స్ ఓక స్రీ తో సన్నిహితం వల్లే కద పోయీంది.

  • @Eswar9010
    @Eswar9010 Před 26 dny +1

    ఒక విలేకరుగా న్యాయం ఎటుపక్క ఉంద అటుపక్క మాట్లాడు తప్పులేదు

  • @kmeastgodavarinewsaap9627

    రిజైన్ అవసరం లేదు

  • @Eswar9010
    @Eswar9010 Před 26 dny +1

    అన్న నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని నేను చెప్తున్నాను ఎవరు తప్పు ఉన్న నిజాయితీగా ఒకటే మాట మాట్లాడు నువ్వు టిడిపి సపోర్ట్ చెయ్యి వైఎస్ఆర్ సపోర్ట్ చెయ్ నాకు అనవసరం నిజాయితీగా మాట్లాడు ఆ దువ్వాడ శ్రీనివాసరావు చెప్పింది కరెక్ట్ గా మాట్లాడుతున్నాడో చెప్పు రాజకీయ అన్నది వేరు

  • @krishnavaraprasadchalasani6354

    Door delivery Anantababu లాగానే‌ఉంటుంది.

  • @srinivass3318
    @srinivass3318 Před 26 dny

    Mlc రెజిన్ చేస్తే
    విజయ్ సాయి రెడ్డి ...?
    అనంతబాబు???

  • @tekursankar955
    @tekursankar955 Před 26 dny

    Ananthababu case is a criminal case

  • @srinivaslokareddy1289
    @srinivaslokareddy1289 Před 26 dny

    ఈ కారణనీకే సస్పెండ్ చేస్తే ycp మొత్తం కాలి ఒక్కడు మిగలడు

  • @govindaraju5849
    @govindaraju5849 Před 26 dny

    విషపు సాయి రెడ్డి గాడు మీద ఎందుకు ఏక్షన్ తీసుకోలేదు?
    ఓహో వాడు రెడ్డి గాడు అనేనా?

  • @shaiksubani936
    @shaiksubani936 Před 26 dny

    అనంత బాబు జగన్ రిలేషన్ గురుంచి ఒక వీడియో

  • @ramaraosri9502
    @ramaraosri9502 Před 26 dny

    ఇప్పుడు కూడా దువ్వాడ విషయంలో అనంతబాబు లాగే జరుగుతుంది.
    కానీ ఈ అయిదేళ్ల లో దువ్వాడని పార్టీ నుండి తీసేస్తారు. ఒక్కసారి కూడా గెలవడం లేదని..

  • @tvnreddy722
    @tvnreddy722 Před 26 dny +1

    వై సి పి

  • @ravipalem2717
    @ravipalem2717 Před 26 dny

    Avuna

  • @bharadwajannepu404
    @bharadwajannepu404 Před 26 dny

    ఎప్పుడో ఆ పార్టీ, పార్టీ నేతలు బ్రష్టు పట్టి పోయారు ఏ దిద్దుబాట్లు చేసినా ఆ పార్టీ నేతలు ను జనం సీత్కరిస్తున్నారు

  • @palakolanuabbireddy7374

    ఎంతమందిని పంపినా పార్టీ బాగుపడదు దాని బతుకు అంతే

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota Před 26 dny

    వైసీపీ వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించే టైపు కాదు.. వాళ్ళు మేము ధైవాంశ సoభూతులమనే భ్రమల్లో ఉంటారు.. మేము ఏం చేసినా తప్పు కాదనుకుంటారు. లీడర్ నుండి కేడర్ వరకూ అంతే..

  • @Chanakya_in_daily_life2020

    అనంత బాబు గాడి సీన్ ఇక అయిపోయింది రంపచోడవరం లో..
    అనంత బాబు ఒకప్పుడు మఠం విజయ్ భాస్కర్ (ఎమ్మెల్యే శిరీష భర్త) ను బాగా బెదిరించాడు.. ఇపుడు విజయభాస్కర్ అనంత బాబు కు ఎదురెళ్తున్నాడు🎉🎉

  • @ManjuMaruthi-kr2gy
    @ManjuMaruthi-kr2gy Před 26 dny

    Sir thallikivandhanam bus free gurinchi nenna video lo chepparu dhani gurinchi video cheyyandi

  • @augustinaugustin8136
    @augustinaugustin8136 Před 26 dny

    అంబటి వీసా లు మంచోళ్ళా
    అనంత బాబు ఇంకా మంచోడా.

  • @MakkenaParamaiahap
    @MakkenaParamaiahap Před 26 dny +1

    i do not think he will resign

  • @OmkaarayogaFedarationGuntur

    Mlc రాజీనామా చేస్తే. Mlc ఇంకొకరికి ఎలా ఇస్తాడు జగన్

  • @gallaapparao3419
    @gallaapparao3419 Před 26 dny

    Jagan garu eppudu adikaram ledu kabatti duvvada ne thapenchi prajaluku puvvu pettadam

  • @neerajasunaina9749
    @neerajasunaina9749 Před 26 dny +5

    Akhilapriya kidnap chesindi police lu arrest chesi jaillo pettinappudu anduku saspend cheyledu

  • @narendarvarma7817
    @narendarvarma7817 Před 26 dny

    జగన్ అంత సాహసం చేయరు ఎందుకంటే పోటీలు ఎక్కువ అయితయి

  • @RameshB.17
    @RameshB.17 Před 26 dny +1

    Seema Raja Anna Jagan Anna gurunchi twaralo oka blasting news and sentional news and videos release chestamu ani cheparu kabati a taraha lodi kababti ami action tesukoru....

  • @nobelraju
    @nobelraju Před 26 dny +1

    మార్కెటింగ్ లు చెయ్యకు రా బాబూ.. నువ్వొకడివి తగలద్దావ్ 😂😂

  • @sivajee616
    @sivajee616 Před 26 dny +2

    Duvvada srinu raajinaama cheyavalasina avasarmu ledu.Athanu immoral ga vunnadu tappa crime cheyaledu.VSR ,jagan kante neralu cheyaledhu laadh?

  • @rao8714
    @rao8714 Před 26 dny

    అప్పుడు దువ్వాడ వైసీపీ ఇలాటి నాయకుల లిస్టు చదివితే!

  • @ananda6878
    @ananda6878 Před 26 dny

    1980ల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఏకధాటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు కాంగ్రెస్ లో గ్రంథ సాంగులుండేవారనేవారు. ఇప్పుడు వైసీపీలో ఆ వాతావరణం కనబడుతుంది. వైసిపి అంటేనే ఓహో ఇది గ్రంథసాంగుల పార్టీ కాబోలు అని అనిపిస్తోంది. నాయకుడు నాయకుడు గా ఉంటే ఇలాంటివి జరగవు. నిజంగా వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే. ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలి. అనంతరం పార్టీ నుండి బహిష్కరించాలి. ఉత్తుత్తినే పార్టీ నుండి బహిష్కరించిన కూడా ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎమ్మెల్సీగా రాజీనామా చేయించాలి తర్వాత పార్టీ నుండి బహిష్కరించాలి.

  • @harekrishnapechetti5771

    హత్యలు చేసిన వారు పర్వాలేదా?

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i Před 26 dny +1

    Jagan ki pichha. Yendhuku cheptadu. Resign cheyyadu kuda .

  • @nambalahemkumar2282
    @nambalahemkumar2282 Před 26 dny

    What about Vijaya Sai Reddy.....?

  • @subbarao8523
    @subbarao8523 Před 26 dny

    ఇటువంటి వాడిని ఈ పార్టీ వదులుకోకూడదు. పార్టి కి కావలసిన అన్ని క్వాలిఫికేషన్స్ హై లెవెల్లో వున్నాయి 🤣🤣🤣

  • @user-le7ph2hu2y
    @user-le7ph2hu2y Před 26 dny +2

    Fist like view comment

  • @sureshpropertysvlogs3612

    అంత సినిమా లేదు
    హిందూపురం MP మొత్తం విప్పి చూపిస్తేనే ఏమి యాక్షన్ లేదు
    గంట అరగంట
    😭😭😭

  • @rangareddydk2661
    @rangareddydk2661 Před 26 dny

    మొన్న ఏం చర్యలు తీసుకోవటం లేదు అని చెప్పారు.

  • @byrisettyb
    @byrisettyb Před 26 dny

    YCP ఇన్నాళ్లూ కు మంచి నిర్ణయం తీసుకుంది

  • @kommuripadmajarani2671

    What about VISA REDDY

  • @4u977
    @4u977 Před 26 dny

    మిత్రమా నువ్వు చెప్పినవి జరగడం లేదు. అన్న క్యాంటీన్ ప్రారంభం రోజు తల్లికి వందనం పై ప్రకటన అంటే ఆసక్తిగా ఎదురు చూసాం. బట్ ఏం జరగలే

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 Před 26 dny +2

    Anantha babu nu resign cheshinte gowravam ga vundedhi

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k Před 26 dny

    అంత సీన్ లేదు జగన్ రెడ్డికి ఎమ్మెల్సీకి రిజైన్ చేపిస్తే ఆ ఎమ్మెల్సీ పోయినట్టే

  • @suryanavuduri2898
    @suryanavuduri2898 Před 26 dny

    Appudu. Party. Ruling

  • @iWattsUp
    @iWattsUp Před 26 dny

    దువ్వాడ శ్రీనివాస్ మీద వచ్చిన ఆరోపణలే విజయ్ సాయి రెడ్డి మీద కూడా వచ్చాయి కదా. మరి విజయ్ సాయి రెడ్డిని ఎందుకు రిజైన్ చేయమని అడగలేదు?

  • @ultronplayers1416
    @ultronplayers1416 Před 26 dny

    అలా చేస్తేనే jagan కి నచ్చుతుంది,
    గోరంట్ల, అవంతి, అంబటి YCP లో చాలా మంది ఉన్నారు,
    జగన్ ఏమీ చేయడు

  • @durgaprasadmoturu6235
    @durgaprasadmoturu6235 Před 26 dny

    What the relationship between ex cm and mlcs only financial support

  • @user-vu3uf4np3g
    @user-vu3uf4np3g Před 26 dny

    అంబటి గోరంట్ల అవoతి ఏ2లని ఏమి పీకారు.

  • @punnaiahvch3916
    @punnaiahvch3916 Před 26 dny

    అనంత బాబు దళితున్ని హత్య చేసిన విషయం తెలుగుదేశం పార్టీ బాగానే వాడుతుంది మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది గా అనంత బాబు నీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు దళితులు అంటే ఏ పార్టీకైనా చులకన బావనా,

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g Před 26 dny

    జరదు

  • @smartwings9236
    @smartwings9236 Před 26 dny

    Mereey anantaavabu vishyam lo em disciplines maintain chesaro chepparu inkA duvvadaa vishyaam lo koodaa adey jarguddi

  • @jkhjbcvbbccvhfdvhhgg
    @jkhjbcvbbccvhfdvhhgg Před 25 dny

    Ycp vallaki
    Tripple talakh
    Akramaway born baby schemes ki one G.O ivvali

  • @dileepkumar7807
    @dileepkumar7807 Před 25 dny

    Duvvada srinivas mla quato lo mlc ayyadu....resign chesthe tdp ki vastundhi. Ycp lo enkokariki Ela vastundhi

  • @madhavachintham8665
    @madhavachintham8665 Před 26 dny

    వైసిపి నేతలకుసిగ్గు లేదు

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 Před 26 dny +2

    Good decision by Jagan
    Let him resign

  • @MNC29-10
    @MNC29-10 Před 26 dny

    దువ్వాడ శ్రీనివాస్ గారితో జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? నమ్మకం లేదు. అయినా దువ్వాడ ఉంటే ఎంత పోతే ఎంత జగన్ మోహన్ రెడ్డి గారికి?

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z Před 26 dny

    Mlc పదవి ఎ కోటాలోది

  • @1818srikanth
    @1818srikanth Před 25 dny

    Mari Sai reddy situation enti....Reddy ani vadhilesada jagan

  • @anandjonna9768
    @anandjonna9768 Před 26 dny

    MLC నుండి పీకేయాలీ వాడు పార్టీలొ పీకేదేమీలేదు పార్టీ కూడా పీకేస్తారు త్వరలొ

  • @ramakrishnamovva7837
    @ramakrishnamovva7837 Před 26 dny

    YSRCP partyne musesthe enka baguntundhi

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Před 26 dny

    ముందు అవినాష్ రెడ్డి, అనంతబాబుని రాజీనామా చేసి అప్పుడు మాట్లాడమనండి