You super bro 💐
Brother,
4 గదులతో 1100 sft ఇంటి తో పోలిస్తే, 550 sft లో రెండు గదులు వేసి, ప్రక్కన 450 sft లో రేకులు అందులోనే కిచెన్ కి వసతి కల్పించి వేస్తే , ఖర్చు ఎంత తేడా వస్తుంది. ..?
Brother with out piller bullding construction video cheyyandi
@@TeluguBuildingConstruction old houses without pillers lanti houses ki ...kothaga pillers vese videos I mean, illu motham renovation ...alantivi kuda try cheyandi bro...
Where is this work shop . Town name.
అకేషియ గుమ్మానికి పాలిష్ పెట్టొచ్చ,లేదా పెయింటింగ్ వేసుకోవచ్చా.
డోర్ లు takewood వేశారు.
Dencity venta
Brother nadhi oka doubt ippudu wooden frame meedha wpc doors ni install chesukovacha ???
Pathavi wpc naa leka wood aa?
Yendukante wpc chedalu pattinayi annaru video lo.
Pleaseclarifu
WPC ki చెదలు పట్టాయా
Contact details
నీకు తెలియదేమో wpc దర్వాజాలు అంటేనే పెద్ధమోసం నేను కొన్నాను మోసపోయాను అంటామోసమే
అయితే మీమల్ని ఎవరో బాగానే మోసం చేసారు గా.. బాగా ఫిల్ అయినట్టి వున్నాడు పూర్తిగా తెలుసుకోకుండా.. అంటున్నాడు ok బ్రదర్ tq..
ఫోన్ నెంబర్ ఇవ్వండి
Nice information
Thanks బ్రదర్ 🥰