Komentáře •

  • @kondadoraraju
    @kondadoraraju Před 2 lety +5

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్

  • @20ramper
    @20ramper Před rokem +2

    Super 👍👌❤️ మాటల్లో చెప్పలేకున్నా.. మీకు thanks...

  • @Kittuvloge
    @Kittuvloge Před 2 lety +9

    👌anna గిరిజనులను గిరిజన పండగలను గుర్తించి వీడియో తీసావు చాలా థాంక్స్ అన్న.

  • @killoapparao965
    @killoapparao965 Před 2 lety +7

    Ok good వీడియో... మేము అరకు pvtg tribal... బాగుంది

  • @healthandwealth6104
    @healthandwealth6104 Před 2 lety +6

    చాలా బాగుంది

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 Před 2 lety +13

    ఈ పండుగ కోందు తెగలకు ఉగాది(కొత్త సంవత్సరం) పండుగ లాగ అనుకోవచ్చు మొదటి రోజు వాళ్ళు మొక్కుకున్న మొక్కులకు అర్పణగా ఇంటి దేవతలకు మేకలు బలి అర్పిస్తారు ఇలా ప్రతీ ఒక్కరు చేయాలని రూల్ ఏం లేదు మొక్కుకున్న మొక్కును బట్టి మేకలను బలి ఇస్తారు.. రెండవరోజు ప్రతీ ఇంటా మామిడాకుల తోరణాలు గుమ్మానికి కట్టి మామిడికాయల పూజచేసి కోడిని కోసి వంట వండుకుని వాళ్ళ ఇలవేల్పు మరియు పిత్రు దేవతలకు ముందు పెట్టి ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తారు ఇంకో రోజు ఆడవాళ్ళు ఒక గ్రూప్ గా చేరి వాళ్ళ ఆచార గీతాన్ని ఆలపిస్తూ ఇంటింట బియ్యాన్ని సేకరిస్తారు అలాగే మగాళ్ళు ఇంకో గ్రూప్ గా చేరి వాళ్ళు పాటలు పాడుతూ ఇంటింట తిరిగి బియ్యం పిండి సేకరించి తరువాత దానిని ఎప్పుడైనా ఏదైనా క్రతువు జరిగినప్పుడు ఆ బియ్యాన్ని ఉపయోగిస్తారు.. ఇంక నాలుగవ రోజు అంటే చివరి రోజు దారిలో కోడిగుడ్డు పెట్టి పూజలు చేసి ఆ కోడిగుడ్డుని కొడతారు ఆ గుడ్డుని ఎవరు కొడితే అతని వేటకు తిరుగులేదు అన్నట్టు గుడ్డుని కొట్టిన తర్వాత నేరేడు కొమ్మలు తెచ్చి ఆ ఆకుల మద్యలో అందులో ఒక పాపని పెట్టి ఊరేగింపుగా ఊరి పెద్ద ఇంటి ముంగట మంచాన్ని బోర్లా పెట్టి ఆ పాపని అందులో పడుకోబెట్టి నృత్యాలు చేస్తూ కాసేపు తర్వాత ఆ పాపని లేపి తనతో పాటు తెచ్చిన ఆ నేరేడు కొమ్మల ఆకులను ఇంటింటా పంచుతారు ఆ తర్వాత రోజునుంచి వేటకు వెళ్ళి పక్షులు జంతువులు వేటాడి వాటిని ఊరేగింపుగా తెచ్చి వాటిని వండుకుని ఇంటింటికీ పంచుకుంటారు ఇలా కొన్ని వారాల పాటు వేటకు వెళ్తూ నీళ్ళు రంగులు పోసుకుంటూ సందడి చేస్తారు ఇలా కొన్ని రోజులు పండగంతా జరుపుకున్నంక ముహూర్తం చూసుకుని వాళ్ళు పండించే పంటలకు పూజలు చేసి దుక్కి దున్ని మెదటి విత్తనం వేస్తారు అప్పటినుండి పనులు మొదలు పెట్టి ఎవరి పనులు వాళ్ళ చేసుకుంటారు.. ఈ పండుగ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ప్రత్యేమైవి కొన్ని మాత్రమే ఇవి

    • @MyluRams
      @MyluRams Před 2 lety +1

      Wow information Sir., thank you so much

    • @harithakakarla8787
      @harithakakarla8787 Před 2 lety +1

      Sir phone no please we need desi vegetable seeds

    • @shivakumarvanugu3860
      @shivakumarvanugu3860 Před 2 lety

      Kondhu ane kaadu Anni tegalu ilage jarupukuntaaru main ooru lo aadavaalu road mida tarcherlu(check post la) andarki addi dabbulu tiskuntaru. Inka vetaki vellani magollu kanipisthe neelu visurtharu only bava mardallu Leda varasa kudirithe ne ala chestaru.

  • @-Nikki1110
    @-Nikki1110 Před 2 lety +2

    Superb Anna 😍😍😍
    Anna valla pillalanu chaduvinchaniki
    Chaduvu patla avagahana kalpinchu Anna 🙏🙏 🙏🙏🙏🙏
    Papam valla pillalaina chadavali 🙏🙏🙏🙏

  • @patarasathibabu6251
    @patarasathibabu6251 Před 2 lety +3

    సూపర్ వీడియోస్ 🙏🙏🙏👍👍

  • @swatismania
    @swatismania Před 2 lety +4

    very very nice video brother...chala chala nachindhi...nice vedio chala dedicated ga chesaru... 👌👌👌👌👌👌👌👌😍😍🙏🙏😍🙏😍👌

    • @MyluRams
      @MyluRams Před 2 lety

      Thank you so much మేనియా

  • @amaranjaliloves475
    @amaranjaliloves475 Před 2 lety +4

    Chala thanks annayya maa kondu girijanula gurinchi video chesinanduku 🤝🏻

  • @satyanarayankankipati3633

    Good video . Tribal culture shown clearly
    Thank you for your efforts.Keep going brother. Best of luck.

    • @MyluRams
      @MyluRams Před 2 lety +1

      Thank you for your support Sir....

  • @LaxmiSunnam-1994
    @LaxmiSunnam-1994 Před 9 dny +2

    Ma village lo kuda okapadu cheskune varu..eppudu anni pandagalu marchipoyaru..e video chudatam chala happy ga undhi..vinthanala pandaga

  • @shaileshnaik7926
    @shaileshnaik7926 Před 4 měsíci +1

    Super

  • @nainiradhakrishnanvlogs6608

    Super తమ్ముడు వీడియో చాలా బాగుంది

    • @MyluRams
      @MyluRams Před 2 lety

      Thank you రాధ...

  • @bandirs3624
    @bandirs3624 Před 2 lety +2

    Very good supr anna

  • @punem_rammy_eastgodavari
    @punem_rammy_eastgodavari Před 2 lety +3

    Maa chinturu Mandal lo kuda Raavalani Korukuntunna Anna........ 😍😍🙏🙏🙏🙏🙏

  • @RajeshRajesh-oh3yb
    @RajeshRajesh-oh3yb Před 2 lety +2

    Good video super culture

  • @Arakunature365
    @Arakunature365 Před 2 lety +2

    Nice content bro maa culture re

  • @shivaniqueen8179
    @shivaniqueen8179 Před rokem +1

    Hi myilu Ram annaya mi videos anni super 👌👍🌹🤝

  • @lakshmipenmatsa3969
    @lakshmipenmatsa3969 Před rokem +1

    Super Ram garu

  • @ayyalasomayajulanarasimham1498

    పబ్బుల పేరిట తమ కోరికలను తీర్చుకునే ధన మదాంధులు దయ చేసి ఈ వీడియోలను చూడండి, మన నాగరికతను మరువకండి 🙏

  • @Kumar-mp5dt
    @Kumar-mp5dt Před rokem

    Nice, nice the are happy without money 😀👍

  • @Rajjanni37
    @Rajjanni37 Před 2 lety

    Video chala chala Bagundi Brother

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Před rokem +1

    Suuuuuuper thammi

  • @mercinaisrael7221
    @mercinaisrael7221 Před rokem +1

    Very nice videos brother tq for such traditional videos. All your videos are very nice you gave us such an opportunity for watching tq.

    • @MyluRams
      @MyluRams Před rokem

      Thank you అండి

  • @VVBABU
    @VVBABU Před 2 lety

    ❤️❤️👍👍 nice vedios...

  • @Appalayya22
    @Appalayya22 Před 2 lety +1

    An interesting video, brother. Keep it up.

  • @munagalaprabhakar7082

    You are doing wonderfl work

  • @poornak59
    @poornak59 Před 2 lety +1

    Ilikeyou this video

  • @pgangadhar1976
    @pgangadhar1976 Před 2 lety +2

    Very nice mylu ram keep it up our tribal culture

    • @MyluRams
      @MyluRams Před 2 lety

      Thank you అన్న

  • @kunjamsusees2462
    @kunjamsusees2462 Před 2 lety

    super bava chala bagudhi

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 Před 2 lety +1

    Very nice Exlent super video 👌👍🙏👏🌷🌹💐😁🎈

  • @saichandulingampalli1671
    @saichandulingampalli1671 Před 2 lety +2

    Aadhunika prapanchapu makili antani swachamaina mansulu....
    Kalmasham Leni manushulu....

  • @gadesrinivasaraonaidu7094

    Good video 👌

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 Před 2 lety

    Nice festival sir

  • @lakshmip3233
    @lakshmip3233 Před 2 lety +1

    Nice video thq sir

  • @sumathimaddu4521
    @sumathimaddu4521 Před 2 lety +1

    Super bro

  • @ramu.k5752
    @ramu.k5752 Před 2 lety +1

    Good👌👌

  • @mypowerisjesus1137
    @mypowerisjesus1137 Před rokem

    Super b very beautiful 🥰🥰🥰

  • @saraswathiparankusham97
    @saraswathiparankusham97 Před 2 lety +1

    Vaalla sampradayalu festivals marriages alantivi kuda videos cheyandi

  • @borugollajohna1736
    @borugollajohna1736 Před 2 lety +1

    Vallaku evaraina pakka illu kattisthe baguntundi

  • @vamsiteja3396
    @vamsiteja3396 Před 2 lety +1

    Anna mana girijana jathi pandagalu acharalu chupinchu brother bagundi

  • @sanjusanjuv4240
    @sanjusanjuv4240 Před 2 lety +1

    E abbailu ne chustunta rrr movie gurthuku vasunde

  • @suresensabar7877
    @suresensabar7877 Před 2 lety +3

    Good festival 👍

  • @ramvanthala7492
    @ramvanthala7492 Před rokem +1

    అన్న మీటింగ్ పండుగ not voting ok bro

  • @pottaboyinapentayya5906
    @pottaboyinapentayya5906 Před 2 lety +3

    Akkada shoot chesav brother

    • @MyluRams
      @MyluRams Před 2 lety

      Rajupeta village rajavommangi mandalam

  • @sonterikumar6799
    @sonterikumar6799 Před 2 lety +1

    Hi na peru kumar nenu tribul dhimsa danc nadupu thunnanu ma villege name padmapuram e summer may. Manth lo liya kiya pandaga

  • @shaikkhazakhaleel6638

    Brother plz show medicine of tribles.....

  • @gamusimhachalam2114
    @gamusimhachalam2114 Před 2 lety +3

    మీటింగ్ పండగ కాదు బ్రో. విటింగ్ పండగ.అంటే వీల్లులతో వేటకు వెళ్ళటం. ఈ పండగ ST తెగ లో ప్రముఖమైనది. వారం రోజుల పాటు జరుపుకుంటాం.

    • @MyluRams
      @MyluRams Před 2 lety +1

      Hooo.....ok Sir.. pronounciation అర్దం కాలేదు...i will change

  • @Akash_19997
    @Akash_19997 Před 2 lety +1

    Very NYC anna video

  • @sunusunu4683
    @sunusunu4683 Před rokem

    🙏🙏🙏

  • @maharaj6732
    @maharaj6732 Před 2 lety +3

    పనికి మాలిన చానెల్స్ ni subscribe చెయ్యడం కన్నా మీ లాంటి ఛానల్ ని సబ్స్క్రయిబ్ చెయ్యడం బెటర్ అనిపించింది అన్న అందుకే మీకు నా సెల్యూట్ ...

    • @MyluRams
      @MyluRams Před 2 lety +1

      Wow thank you sir for your valuable support ☺️

  • @PalalaNukareddy
    @PalalaNukareddy Před 3 měsíci +1

    Anna what is village name Anna where are you anna

    • @MyluRams
      @MyluRams Před 3 měsíci

      Rajupeta village rajavommangi మండలం

  • @ganeshmori1569
    @ganeshmori1569 Před 2 lety +2

    టైటిల్ నాట్ మిటింగ్ విటింగ్ ది కరెక్ట్ వర్డ్

    • @MyluRams
      @MyluRams Před 2 lety

      Yes sir..will change shortly

  • @Rajjanni37
    @Rajjanni37 Před 2 lety +2

    Brother Rajipeta Yekkada idi details chepandi

    • @MyluRams
      @MyluRams Před 2 lety

      Madam వీడియో లో చెప్పడం జరిగింది.
      అల్లూరి సీతారామరాజు జిల్లా
      Rajavommangi మండలం.
      Rajupeta village

    • @pangirajendra1190
      @pangirajendra1190 Před 2 lety

      Rajavimmangi mandalam akada undi bro nadi paderu ne

  • @Jemsbond816
    @Jemsbond816 Před rokem

    Hii bro iam ట్రైబల్ బాయ్

    • @MyluRams
      @MyluRams Před rokem

      నమస్తే అండి

  • @user-ro2iv7jj9b
    @user-ro2iv7jj9b Před měsícem

    బీమసీంగీ కిటుమల విడీయో తీయూ

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před rokem

    విల్లకి విల్లే సాటి వల్లకి ఎవరు పోటీ లే

  • @simansudheer1712
    @simansudheer1712 Před 2 lety

    Aria Peru cheppadam nerchuko

  • @narendramdl3281
    @narendramdl3281 Před 2 lety

    Ekkadha

  • @nagamanipinisetty6059
    @nagamanipinisetty6059 Před 2 lety +2

    Meeting panduga kadu bro., veeting. Ee festival gurchi 5th class telugu textbook lo vundi.

    • @MyluRams
      @MyluRams Před 2 lety

      Yaaa..... pronounciation అర్దం కాలేదు .అందుకే రాంగ్ name...
      Will change sir

    • @MyluRams
      @MyluRams Před 2 lety

      Yaaa..... pronounciation అర్దం కాలేదు .అందుకే రాంగ్ name...
      Will change sir

    • @nagamanipinisetty6059
      @nagamanipinisetty6059 Před 2 lety +1

      Correct ga aite viteese.

  • @suryasamar8520
    @suryasamar8520 Před 2 lety

    విట్టిమ్ పండుగ అండీ, మిట్టింగ్ కాదు

  • @Akash_19997
    @Akash_19997 Před 2 lety +1

    Me number pampu bro

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz Před 2 měsíci

    చాలా బాగుంది

  • @anandranjanmathala3278
    @anandranjanmathala3278 Před 2 lety +2

    Super

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz Před 2 měsíci

    చాలా బాగుంది

  • @kasinenibabu1625
    @kasinenibabu1625 Před 6 měsíci

    చాలా బాగుంది

  • @satishsakalabaktula4968

    Super