Old Parents Heart Touching Emotional Interview |

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2022
  • Watch ►Old Parents Heart Touching Emotional Interview | @SumanTV Digital
  • Zábava

Komentáře • 121

  • @user-os1kt7zl6z
    @user-os1kt7zl6z Před 5 měsíci +8

    మీరు చెప్పండి మేము వింటాం కానీ మీరు ధైర్యం చాలా హ్యాట్సాఫ్ మేడం 🙏

  • @nagamanineela953
    @nagamanineela953 Před 6 měsíci +20

    సుమ టీవీకి ధన్యవాదాలు అండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఇలాంటి ఇలాంటి కష్టం రాకుండా మీరే తగిన చర్యలు తీసుకోండి వాళ్ళని చూసి ఎవరు కూడా తప్పు చేయరు ఇంకా

  • @venkipavali480
    @venkipavali480 Před 6 měsíci +8

    ఈ వయసు లో వాళ్ళు ఏడుస్తుంటే, జీవితం మీద విరక్తి వస్తుంది..... కానీ, ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళని గవర్నమెంట్ చొరవ చూడాలి..

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 Před 8 měsíci +4

    Geethammaa నీకు పదివేలు,,వందనాలు అమ్మ మీకు,,పక్క ఇంటి వారు కూడా పట్టించు కొని సందర్భం,,

  • @user-sy2eh8zi1w
    @user-sy2eh8zi1w Před 9 měsíci +2

    Super ma geetha mana nirupama medam undhile eka untundhi vaniki. God bless you ma meeku

  • @user-fl7dz7sg4u
    @user-fl7dz7sg4u Před 7 měsíci +2

    Hats of sister chala manchi pañichesavu God bless you

  • @adilakshmiguruvugari8498

    🙏🙏🙏 ilantivi chaala సాధారణ ga కనిపిస్తాయి. ప్రయోజనం ఏమిటి మనసుకు సర్ది చెప్పు కొని ముందు ప్రయాణం గురించి ఆలోచించాలి భగవంతుడు దయాmayudu. తప్పక దుఃఖానికి తొలగించే ఉపాయం చేస్తాడు. జీవితం అంతా choosamu మంచి చెడు choosamu inka ఏమీ కావాలి పరమాత్ముడు మీద ధ్యానం పెట్టుకుంటే కనీసం vachche janma అయినా హాయిగా గడిచింది దొరక vachchu. 🙏🙏🙏🙏

  • @lalitha8547
    @lalitha8547 Před 8 měsíci +4

    అమ్మా ఏడవ కండి మా అమ్మ నాన్న కూడా ఇదే వయసు😭😭 ఇలాగే జరిగింది. వాళ్ళను కాపాడటానికి ఇలాంటి గీతా రెడ్డి గారు లేకపోయే😢

  • @gazanfaralibaig8030
    @gazanfaralibaig8030 Před 9 měsíci +1

    Githareddy madam Suman tv variki Na salute

  • @lalitha8547
    @lalitha8547 Před 8 měsíci +5

    సేమ్ ఇల్లు ఆస్తులు అన్ని మా నాన్న సొంత కష్ఠారితం. నాన్న ఉద్యోగి మా అమ్మ నాన్న ను ఇలాగే హింసపెట్టి చంపారు. బయటకు వెళ్లనివ్వకున్ డా ఎవ్వరితో చెప్పుకొనివ్వకుండ ఇంట్లోనే ఉంటూ అందరినీ నమ్మించాడు😢 సేమ్ మా అన్న భార్య కూడా ఇలాగే 2 ఆడపిల్లలు ని మొగుడిని వదిలి వెళ్లి పోయింది మళ్ళీ వచ్చింది మొగుడితో కలిసి అత్త మమలని కరణం లేకుండా టార్చర్ పెట్టింది 😢 అమ్మ వాళ్ళు ఎవ్వరితో చెప్పకుండా కాపలా కాస్తూ హింశపెట్టరు. డబ్బు విషయం లో బంగారం విషయంలో మోసం చేశాడు😭😭 ఇందులో జరిగిన ప్రతి విషయం మా అమ్మ నాన్న కు జరిగింది. కూతురు అన్నం తెస్తే తినన్వవా లేదు😢 డబ్బుల కోసం పెడుతుంది అని నిందలు వేస్తారు. కానీ అమ్మవల్లు కూడా పోలీస్ కంప్లీట్ ఇస్తే బాగుండు😢 అమ్మ అమాయకురాలు నాన్న ఆరోగ్యం బాగాలేదు ఆడపిల్లలని తిట్టేవారు. చివరికి అన్న వాడి భార్య మాటలతో చేష్టలతో అనారోగ్యంతో వెళ్ళి పోయారు😭😭.

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 Před 8 měsíci +1

      Papam, ila chalamandi chivari rojullo baadhalu paduthunnaru, aastulu yetti paristithullo chivari varaku ivvakudadu, Maa bavamardi kuda ilage chestadu

  • @prasannavaddineni2763
    @prasannavaddineni2763 Před rokem +8

    My heartly salutations to Suman TV interviews, thanq madam.

  • @amzadshaik470
    @amzadshaik470 Před 6 měsíci +1

    Thank you sister

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Před rokem +16

    Highly appreciable the effort made by Smt. Geetha Reddy. I pray the almighty to give her more strength and health for 100more years .

  • @cherukurivenkatesh6705
    @cherukurivenkatesh6705 Před rokem +7

    ఆ పెద్దమనస్సున్న పుత్రరత్నం మొబైల్ నెంబర్ తెలిపితే బాగుంటుందని మా మనవి

  • @arkoti9145
    @arkoti9145 Před rokem +4

    Thank you Geeta Reddy sister. God bless you ma

  • @sujathagugulothu2246
    @sujathagugulothu2246 Před 6 měsíci

    100%nijam madam please 🙏🙏me lanti dieryavanthuralu samajaniki chala avasaram🙏🙏👏👏🤝🤝

  • @c-h-i379
    @c-h-i379 Před rokem +1

    Great mam

  • @lakshmitulasi1776
    @lakshmitulasi1776 Před rokem +1

    Super sister

  • @Kp1050
    @Kp1050 Před 6 měsíci +1

    Can’t believe this story-who in this world can do such a thing to birth parents? How cruel? Pray to god no kids on this earth s/never do this or treat their parents like this. Govt s/have strict laws to prevent such things from happening ever! God save these oldage parents, punish these wicked, cruel kids who treat their parents like this. Strict laws s/punish people who treat parents like this! God save oldahe parents🙏🙏🙏

  • @ksekharbabu3320
    @ksekharbabu3320 Před 5 měsíci

    Great ancaring madem

  • @NandhiniNandhini-mk5lr
    @NandhiniNandhini-mk5lr Před rokem +2

    Geta reddy gari ki danyavadalu medam

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 Před 9 měsíci +4

    Hat's of to you sister

  • @kalavathimiriyala2249
    @kalavathimiriyala2249 Před rokem +1

    👍👌👌

  • @sathishvadapalli1027
    @sathishvadapalli1027 Před 8 měsíci +1

    అప్పుడు తెలుస్తుంది అమ్మ బాధ

  • @sheelamary7211
    @sheelamary7211 Před 9 měsíci

    I love it and like it I appreciate you God bless you

  • @gopalakrishna8302
    @gopalakrishna8302 Před 9 měsíci +2

    Amma aasthulu rasetappudu mammalni maa pillalu choodakapothe memu vari peruna raasiche aasthi. Vallu choodakapothe thirigi aa aasthi vrudda parents ke chendelaa mention cheyyandi,

  • @heenaheena-ve5wx
    @heenaheena-ve5wx Před 8 měsíci +1

    Good

  • @pamireddyshakunthalla9554
    @pamireddyshakunthalla9554 Před 9 měsíci

    ❤❤🙏🙏

  • @kadimisridevi5351
    @kadimisridevi5351 Před rokem

    Geeta garu 🙏💐

  • @cplakshminarayana4006
    @cplakshminarayana4006 Před 4 měsíci

    👌👌👏👏👏

  • @madhusudanm4916
    @madhusudanm4916 Před 6 měsíci +1

    🙏 నేను కూడా మీ లాగే అనుకుంటూ ఉండే వాడి నీ కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం మంచి చేసిన చెడు చేస్తున్న 🙏 మనం ఏ జన్మలో చేసిన ఈ జన్మలో చేసిన దానిని మనిషి 🙏 అనుభవించి తీరవలసిందే 🙏 దానిని ఎవరూ మార్చలేరు ఇది నిజం,,🙏 తల్లి తండ్రుల కు నాలుగు పిల్లలు ఉన్నారు ఆ నలుగురు ఒక తల్లి కి పుట్టిన పిల్లల కానీ ఆ నలుగురు లో ఒక రే తల్లిదండ్రులను చూస్తున్న డు 🙏 ఏందుకు అంటే ఆ కొడుకే వాళ్ళ కి రుణం మీ గీతా ముగ్గురు వాళ్ళ కు రూ ణం లేరు 🙏కర్మ ఫలం ఏన్నో జన్మల నుండి మనిషిగా పుట్టిన ప్రతి మనిషికీ వస్తుంది కాబట్టి దాన్ని గురించి ఎవరూ బాధ్యులు కారు 🙏 మనం మంచి చేసిన చెడు చేస్తున్న 🙏 మనమే ఆ కుర్మా పలములు అనుభవించ వలసిన అవసరం ఉంది 🙏 మనం బెల్లం తిన్నా తీయగా ఉంటుంది కానీ కారం గా ఉండదు గా ఇది ఎంతో నిజం 🙏 ఇది నిజం వాస్తవం నమ్మి నా నమ్మకపోయినా ఇది నిజం గా నా అనుభవాలు 🙏🙏🙏🙏🙏 పంచభూతాలు సాక్షి గా 🙏

    • @venkatesh.n7196
      @venkatesh.n7196 Před 6 měsíci

      Mr. Madhusudan
      Meeru raasindey message 200% correct ga undi
      ಪೂರ್ವ ಜನ್ಮ ಮೆ ದೀನಿಕಿ. ಕಾರಣಮು
      From. ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು

  • @kalavathimiriyala2249
    @kalavathimiriyala2249 Před rokem +1

    👌

  • @venkyraj-1830
    @venkyraj-1830 Před 2 lety +5

    Pillalu leni vallu badha padtu untaru kani ... Meere adrushtavanthulu unnanni rojulu manashanthiga batakochu ..

  • @c.anjalikhader8761
    @c.anjalikhader8761 Před 6 měsíci

    Thank you very much Suman TV channel really appreciate you they have to right stay stay at her home why because this property is called parental property so no one is throughout their parents immediately this parents go to give complete RTO senior citizen act 2007 definitely they have order my name is C Anjali Kadar I am working in National Federation human right Council Telangana state women wing president thank

  • @Parveen78679
    @Parveen78679 Před rokem +4

    ఇంతకీ వీళ్ళకు ఇల్లు ఇచ్చారు మేడం వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటున్నా రా

  • @saidulushivaratri4415
    @saidulushivaratri4415 Před rokem +1

    Good job madam....chinnapati nunde penchi pedda cheste edhi valla ku manam iche bhahumanam.... Em Genertion ra devuda....

  • @uvr193
    @uvr193 Před 8 měsíci

    అమ్మా God Bless you all

  • @user-gd8sl6gj8b
    @user-gd8sl6gj8b Před 6 měsíci

    Thankey.meadam.good.message.

  • @chiramdasbhaskar9126
    @chiramdasbhaskar9126 Před 9 měsíci

    Nirupama garu super maa mansoorabad lo ne

  • @subbareddy3330
    @subbareddy3330 Před 6 měsíci

    😢😢😢😢😢😢

  • @surekareddy9324
    @surekareddy9324 Před 6 měsíci

    😢😢

  • @vinyasworld2844
    @vinyasworld2844 Před 2 lety +2

    Hats off sister

  • @sujatashamlet3635
    @sujatashamlet3635 Před rokem

    Super. Amma

  • @shivakumare3416
    @shivakumare3416 Před rokem +2

    Geeta reddy gariki thank

  • @user-gd8sl6gj8b
    @user-gd8sl6gj8b Před 6 měsíci

    Medam.thankey.super.message
    😅
    17:37

  • @annapurnakanukuntla1051

    Gith great .Ammathatha so sad govment help cheyyali dayachesi

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Před 6 měsíci

    మా అమ్మ నానది తొర్రూరు దగర యేర్రబెల్లిగూడము మహుబుబాదు జిల్లా

  • @playlistajsy4486
    @playlistajsy4486 Před 5 měsíci

    Old age home start cheyalani, 6 years ga Antho gatti sankalpam tho unnanu, a devudu chudkovatam ledu. My name is S. Prasanna Kumar. Working in pharmaceutical company in hyderabad in corporate functions.
    I would like to establish old age home.
    It's my dream, speaking heartfully. But unfortunately as a common man my earning are equivalent with EMI's.
    However, I don't want to spoil my dreams to reach destination. Even I'm trying to help somebody's sometimes when I have seen on roads or somewhere else.
    It's my strong aim.
    Please help me to know how can I start old age home by support of government or anything other helping trust or charrities if anybody can help on this.
    🙏🙏🙏🙏

  • @vasavidevi4797
    @vasavidevi4797 Před 7 měsíci +1

    ఇంతకీ వీళ్ళ ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యిందా లేదా.ఆ దరిద్రుడు ని ఏమి చేశారు.

  • @sujathagarnepudi
    @sujathagarnepudi Před rokem +1

    సుమన్ టీవీ sir and madam గారికి మనవి మి ఫోన్ bomber చెప్పండి

  • @sanjanaremallipraisethelor3689

    Present vedio pettandi madam.

  • @user-zy1bt9sy7h
    @user-zy1bt9sy7h Před 6 měsíci

    సుమన్ టివి కి ధన్యవాదములు 🌹

  • @ParvathiParu-vi1zl
    @ParvathiParu-vi1zl Před 6 měsíci

    Maintenance and welfare of parents and senior citizen act 2007 .section 23 appeal chesukondi meeting daggaraloni sub collector kids meeting Aasthulu Malli chattabaddanga meeku venakki estharu

  • @praneethyerram815
    @praneethyerram815 Před 9 měsíci +1

    E video date pettadi

  • @harithakamasani2532
    @harithakamasani2532 Před 6 měsíci

    E samajaniki emouthundi andaru ilane unnaru

  • @RAJARAMMERUGU-nk9se
    @RAJARAMMERUGU-nk9se Před 6 měsíci

    Hi madam no need son. And suman T V. Thank to you🙏🙏.

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 Před rokem +99

    సుమన్ టీవీ వారికి సంఘ సేవకురాలు గీతా రెడ్డి గారికి ధన్యవాదాలు ఇలాంటి కథలు నేటి సమాజం లో చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియా ధర్మమా అని కొన్నైనా బయటికి వస్తున్నాయి అలాంటి వేదవలకి మీడియా పరిధిలోనే చిదగ బాదాలి ఇంకో వెధవ ఇలా చేయటకు భయపడాలి.

  • @jyothivalabojujyothi
    @jyothivalabojujyothi Před 8 měsíci

    How can ve contact geetha madam no plz can any one help

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 Před měsícem

    Utube lo pettadam vallu ఏమయినా ఉపయోగముందంటార.న్యాయం జరిగిందా.మళ్ళీ ఒకసారి చూసి చూపించండి వాళ్ళను

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 Před měsícem

    ఇంతకీ ఇప్పుడు ఏమయ్యారు

  • @bhanukandala4571
    @bhanukandala4571 Před 9 měsíci +1

    Okka maata Geetha garu pedda koduku miku enni vishayalu cheptunnadu thanu amayakudu kadu police protection tho parents ni tana daggara vunchukovachu old age lo bhojanam hospital kharchu Ani thamasha chustunnadu so miru vallaki help cheyyandi

  • @maniyeluri
    @maniyeluri Před rokem +2

    P7

  • @lovelyanusha7619
    @lovelyanusha7619 Před 9 měsíci +1

    Memu kodukulani kannamu ani viravige ohh thallithandrulara,adapilalu pudithe kastam ani thipinchukune ohh alumagalara chudandi kuthuru vachindi anta hospital ki koduku lu raledu anta adapilaki una Prema magapilavadiki undadu

  • @Latha44-UK
    @Latha44-UK Před 9 měsíci

    Maa attaggaru emi asthe evvakapoyina, I looked after her very carefully, but she always used to humiliate me, but if I have mother in law like I would look after very well

  • @kandunursivaramireddy4431
    @kandunursivaramireddy4431 Před 8 měsíci

    🛟తల్లి తండ్రి పది మందిని సాకి సౌకర్యం చేసి పెండ్లి మలుపు చేసి సంతోషపెట్టితే వయస్సు అయిపోయిన తరువాత తల్లి ని తండ్రి వదిలేస్తే ఎలాగా మేడం గారు

  • @sathishvadapalli1027
    @sathishvadapalli1027 Před 8 měsíci

    నాకు ఏడుపువస్తున్నది వాళ్ళకి ఇల్లు ఇచ్చారా మరి వాడికి అలాగే జరిగిద్ది 😡

  • @BhavaniValluri-xh1js
    @BhavaniValluri-xh1js Před 8 měsíci

    Na ilage jarigindi nenu bayata untunna

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Před 9 měsíci

    KARMA DHOSHAMU ANUBHAVINCHAKA THAPPADHU MANAKU CHETHANAITHE SAHAKARINCHATAME YEVARINO YEDHO CHESE CHATTALU YEVI LEVU

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Před 6 měsíci

    మాకు నెంబరు పంపండి

  • @Satyavathi-fn1eu
    @Satyavathi-fn1eu Před 7 měsíci

    0

  • @user-mv7qg5cb7v
    @user-mv7qg5cb7v Před 7 měsíci +1

    Wadu okka pichodu wala amma nana ne baiteke gentezthada chi 😢

  • @bsrinivasrao4505
    @bsrinivasrao4505 Před dnem

    వాడికి చెప్పుతో కొట్టులి చుట్టూ ఉన్న వల్లూ

  • @shivaswamy393
    @shivaswamy393 Před rokem

    wife and dougther cheting story

  • @jayanthipadmasree1026
    @jayanthipadmasree1026 Před 9 měsíci

    Kodalni tinesuntaaru

  • @sivakumargurajapu
    @sivakumargurajapu Před 6 měsíci +1

    Chala.bad.

  • @devendraraosaluru6947
    @devendraraosaluru6947 Před 7 měsíci

    Talledhadrulanu mosam kuthurlu kuda vunnaru.

  • @vpr12308
    @vpr12308 Před 7 měsíci +1

    Geeta is a Good Samaritan.
    She may be Christian

  • @sonynandini3144
    @sonynandini3144 Před 6 měsíci

    😅. Vgg⅘