TDP Swathi Reddy Sensational Interview || Hot Seat With Vijay Sadhu || Dial News

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • TDP Swathi Reddy Sensational Interview || Hot Seat With Vijay Sadhu || Dial News
    #dialnews #swathireddy #hotseat #vijaysadhu
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Komentáře • 510

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741 Před 21 dnem +14

    అమ్మా స్వాతి గారు మీరు వైసిపికి ఎదురొడ్డినందుకు ఆపార్టీ దుర్మార్గులు మిమ్మల్ని ఎన్నోసార్లు ఎన్నోరకాల బాధపెట్టడం చాలా బాధేసింది. రాష్ట్రం పట్ల మీ ప్రేమ చాలా బాగుంది. మీరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.చిరంజీవ, చిరంజీవ, శతమానం భవతి

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 28 dny +66

    👍 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వేరు కానీ సమాధానాలను కూడా కత్తిలా గుచ్చటం గా చెప్పే విధానం స్వాతి గారికి చెల్లింది👌✊✌️

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 Před 21 dnem +7

    అయ్యా విజయ సాధు గారునేను టీడీపీ పార్టీ పెట్టినప్పటినుండి పార్టీ కి, చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానిని. నా వయస్సు 64సం. 1994 లో బాబుగారు పార్టీని సేవ్ చేసారే తప్ప వెన్నుపోటు ముమ్మాటికీ కాదు. స్వాతి గారు చెబుతున్న సమాధానాలు నూటికి నూరు శాతం వాస్తవం.

  • @bhakthikameshwar9940
    @bhakthikameshwar9940 Před 28 dny +27

    చాలా గొప్పగా సమాదానం చెప్పారు స్వాతి గారు

  • @isrvsp7500
    @isrvsp7500 Před 28 dny +35

    ఈ యాంకర్ పేద్ద వరస్ట్ లాగా ఉన్నాడు.

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 Před 21 dnem +6

    స్వాతి చెప్పిన సమాధానాలు, 100% కరెక్ట్. ఇలాంటి తెలివైన సూపర్ లేడి. టీడీపీ కి అవసరం.

  • @satyanarayananvvr1234
    @satyanarayananvvr1234 Před 21 dnem +8

    ఫస్ట్ షీ ఈస్ ఇండియన్ ఇండియాస్ స్పోక్స్ పర్సన్. అలా గోంతెతాలంటే చాలా చాలా ధైర్యం కావాలి. ఆ గట్స్ తనకు వున్నాయి.

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 Před 21 dnem +10

    అమ్మా స్వాతి మీ సమాధానాలలో ఆత్మ విశ్వాసం ప్రస్ఫటం అవుతున్నది.

  • @gurijala1
    @gurijala1 Před 21 dnem +15

    గ్రేట్ స్వాతి రెడ్డి గారు. చెప్పు తెగేలా సమాధానాలు చెప్పారు. మీరు ఇలాగే సాగిపోండి.

  • @draksharao2218
    @draksharao2218 Před 21 dnem +3

    మీ మాటల అద్భుతం అమ్మ సూపర్ గా ఉన్నాయి ఆలోచించాల్సిన విషయాలు ఎన్ని ఇంత చిన్న వయసులోనే అంత ఆలోచించి మాట్లాడుతున్నావ్ అంటే నువ్వు మంచి నాయకురాలు అవుతావు అమ్మ నేను కూడా tdp ని కానీ నీలాగ మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ చూడలేదు స్వాతి రెడ్డి గారు మీకు అభినందనలు మిమ్మల్ని చూస్తుంటే నాకు మహేష్ బాబు కూతురే గుర్తొస్తుంది నీ మాటలు నీ ఆహ్వానిస్తే నువ్వు ఒక స్థాయి ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనిపిస్తుంది సూపర్ సూపర్ బుజ్జి

  • @popurikoteswararao9144
    @popurikoteswararao9144 Před 21 dnem +21

    స్వాతి రెడ్డి మాటలు యింతవరకు వినలేదు.

  • @jyothidevineni1766
    @jyothidevineni1766 Před 28 dny +16

    Excellent speech swati garu

  • @nagarajuarnipalli1318
    @nagarajuarnipalli1318 Před 21 dnem +11

    స్వాతి కిరణం సూర్య కిరణాలు మన రాష్ట్రం ప్రసరించు

  • @user-pq7pi5gt7i
    @user-pq7pi5gt7i Před 28 dny +33

    ఏదిఏమైనా సమాధానం చెప్పుతోకొట్టినట్టువుంది సూపర్ జాబ్ దేశానికిమీలాంటివాల్లుచాలఅవసరం

  • @SreedharChandra
    @SreedharChandra Před 28 dny +7

    స్వాతి రెడ్డి గారు అద్భుతమైన వ్యక్తి

  • @elishagolla7764
    @elishagolla7764 Před 28 dny +31

    Swathi Reddy is the best TDP Worker

  • @durgaprasadvishnubhotla4527

    Hatsoff swathi . nee laanti youth needs ap in future

  • @kgopikrishna888
    @kgopikrishna888 Před 21 dnem +4

    Your speech Exllent great analysis and your confidence great GOD BLESS YOU 🙏

  • @venkateshwarrao1662
    @venkateshwarrao1662 Před 28 dny +5

    Hatts off Chi Swathireddy garu

  • @143bashu
    @143bashu Před 28 dny +8

    ఈ రోజుల్లో caste రాజకీయాలే నడుస్తున్నాయి... ఇక మైనారిటీలు ఎదో ఒక సైడ్ తీసుకుంటున్నారు... అందుకే ఆయన caste అడుగుతున్నారు...తప్పించుకుంటే ఎలా