#GelupuThalupule

Sdílet
Vložit
  • čas přidán 17. 12. 2021
  • Listen Gelupu Thalupule Full Song With Telugu Lyrics
    Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
    Follow us on Facebook ► / maapaatameenota
    Follow us on Instagram ► / maapaatameenota
    Follow us on Twitter ► / maapaatameenota
    #geluputhalupule #teenmaar #teenmaarmoviesongs #pawankalyan #pspkmoviesongs
    Movie: Teenmaar
    Music: Mani Sharma
    Lyrics: Rahaman
    Singers: Sreerama Chandra
    Starring: Pawan Kalyan, Trisha Krishnan, Kriti Kharbanda
    ------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
    👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
    👉 Like us on Facebook: / adityamusic
    👉 Follow us on Twitter: / adityamusic
    👉 Follow us on Instagram: / adityamusicindia
    👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    Follow us on Whatsapp:
    #telugusongs #trendingsongs #allteluguhitsongs #teluguvideosongs #telugulyricalsongs #telugupopularsongs #telugusuperhitsongs #telugulatest2023songs
  • Hudba

Komentáře • 974

  • @mapaatameenota
    @mapaatameenota  Před 8 měsíci +117

    Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD

  • @hemanthpichikala8634
    @hemanthpichikala8634 Před 2 lety +1751

    గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు.. నా కోసమే
    అడుగు మెరుపులా.. మారే.. ఆనందమే వీడదీ.. బంధమే
    ఎటువైపూ.. వెలుతున్నా వెలుగుల్నే.. చూస్తున్నా
    మెరిసావే.. రంగుల్లోనా
    కల తీరే.. సమయానా
    అల నేనై.. లేస్తున్నా
    అనుకుందే.. చేసేస్తున్నా
    దారులన్ని.. నాతో పాటుగా
    ఊయలూగి పాటే.. పాడగా
    నను వీడి కదలదు..
    కాలమొక క్షణమైనా
    గెలుపు తలుపులే తీసే ఆకాశమే
    నేడు నా కోసమే
    యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే
    ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే
    సందేహమేది లేదుగా
    సంతోషమంత నాదిగా
    చుకల్లొ చేరి చూపగా
    ఉప్పొంగుతున్న హోరుగా
    చిందేసి పాదమాడగా
    దిక్కుల్ని మీటి వీణగా
    చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా
    గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే
    నేడు నా కోసమే
    అలుపే రాదు అంటూ
    కొలిచా నింగి అంచులనే
    జగమే ఏలుకుంటూ
    పరిచా కోటి కాంతులే
    ఇవ్వాల గుండెలో ఇలా
    చల్లారిపోని శ్వాసలా
    కమ్మేసుకుంది నీ కలా
    ఇన్నాళ్ళు లేని లోటులా
    తెల్లారిపోని రేయిలా
    నన్నల్లుకుంటె నువ్విలా
    నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే
    గెలుపు తలుపులే తీసే ఆకాశమే
    నేడు నా కోసమే

  • @pondurukhadijamdanisareesa5616

    my favourite song ఎంత మందికి ఇష్టం ఈపాట ఒక లైక్ చేసుకోండి 🌹🌹🌹

    • @manijakki1408
      @manijakki1408 Před 2 lety +3

      ఈ పాటకు లైకులు సరిపోవు బ్రో

    • @laxmidevib8780
      @laxmidevib8780 Před 2 lety +2

      Me also

    • @veenakamadi8708
      @veenakamadi8708 Před 4 měsíci

      My favourite song ❤❤❤❤

    • @JayamNischayam
      @JayamNischayam Před 20 dny

      శ్రీరామచంద్ర వాయిస్ చాలా బాగా మ్యాచ్ అయింది, చాలా చాలా బాగా పాడాడు 🎉

  • @vidyasagar-mj4xz
    @vidyasagar-mj4xz Před 2 lety +69

    #శ్రీరామ్ అన్న ఈ ఒక్క పాట చాలు మీరు ఎంత మంచి సింగర్ అని చెప్పడానికి ఏముంది అన్న అబ్బబాబాబా సూపర్ అన్న#

  • @Devi_sri_Guptha
    @Devi_sri_Guptha Před 9 měsíci +53

    ఈ BGM విన్నప్పుడల్లా మనలని వదిలేసి వెళ్లి పోయినవారు వస్తె బాగుండు అని పిస్తోంది😢

    • @ppadma6447
      @ppadma6447 Před 2 měsíci

      Yevvarra saami poindi😢 Madonna rasmikana orni😢😂😢

  • @AjithS-123
    @AjithS-123 Před 5 měsíci +80

    2024 lo enthamandhi vintunnaru

  • @samuelsukumar237
    @samuelsukumar237 Před rokem +269

    సినిమా ప్లాప్ కావటం వల్ల ఆదరణ కి నోచుకోని గొప్ప పాట....మణి గారి స్వర పరిచిన మరొక భిన్నమైన స్వరాలాపాన....

    • @momskids6642
      @momskids6642 Před 9 měsíci +10

      Actual ga movie kuda baguntundi....cool movie...

    • @bandipraveen2055
      @bandipraveen2055 Před 7 měsíci +10

      Pawan kalyan gari valla song highlight ayindi konchem

    • @rajubhairajubhai539
      @rajubhairajubhai539 Před 7 měsíci +3

      Song ki craze assalu thaggaledhu movie result ki song craze ki sambhandam entra andra mandu thagi comments peduthunnara

    • @manojreddy4452
      @manojreddy4452 Před 6 měsíci +2

      I really love the movie

    • @uvnaresh1592
      @uvnaresh1592 Před 6 měsíci +2

      Ee song eppudu no1

  • @SAICHANDGUDIPALLI
    @SAICHANDGUDIPALLI Před měsícem +75

    Who's listening after election results 🎉

    • @SrideviKannali
      @SrideviKannali Před měsícem +1

      Song ki election ki sambadham enti

    • @pavansai5513
      @pavansai5513 Před měsícem +3

      @@SrideviKannali Aa emotion maa fans ke thelusu.....

  • @Vikramkaasula
    @Vikramkaasula Před rokem +69

    ఇలాంటి అద్భుతమైన పాటల భావాలు రాయాలన్న మరియు ఎంతో అద్భుతమైన రాగాల గాత్రం తో పాడాలన్న జీవితంలో కష్టాలు దుఖ్ఖాలు సుకాలు ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని ఉన్న వారి ఆలోచనల నుండి మాత్రమే ఇలాంటి పాటలు పుట్టుకొస్తాయి మరియు సృష్టించబడతాయి
    అలాంటి ప్రతి ఒక్కరికి కూడ
    నా శిరస్సువంచి పాదాబి వందనాలు తెలుపుకుంటున్నాను

  • @siripuramrajesh3067
    @siripuramrajesh3067 Před 5 měsíci +97

    Who are listening 2024

  • @naralasettyrajyalakshmi
    @naralasettyrajyalakshmi Před 2 lety +440

    Who are watching this song after bigg boss5 Sreeram💖

  • @Yogesh2519-
    @Yogesh2519- Před rokem +198

    🎧...!ఈ పాటని 2022 లో వింటున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు!...🎧🎧🎧🎧

  • @yogi3052
    @yogi3052 Před rokem +90

    నేను un హ్యాపీ గా వున్న ప్రతీ సారి ఈ సాంగ్ వింటుంటా కొంచం మైండ్ ఫ్రీ అయ్యేట్లు అనిపిస్తుంది ❤️

    • @vamsipokuri9451
      @vamsipokuri9451 Před 7 měsíci +1

      Sad song kada happy ela

    • @yogi3052
      @yogi3052 Před 7 měsíci +1

      @@vamsipokuri9451 mentally హ్యాపీ బ్రో 🤣

    • @kalyani521
      @kalyani521 Před 5 měsíci +1

      But maku 😢 yedavali anipinchinapudu vantamu

    • @yogi3052
      @yogi3052 Před 5 měsíci +2

      @@kalyani521 but ఏడవకండి 🤣 because tears are very valuable... వంటాము కాదు వింటాము 🤣

    • @kalyani521
      @kalyani521 Před 5 měsíci

      @@yogi3052 🤔

  • @SatyaSurya-wf9bf
    @SatyaSurya-wf9bf Před 4 měsíci +25

    2024 lo vine valu oka like ❤veskondi ❤

  • @harshavlogs7665
    @harshavlogs7665 Před 2 lety +678

    After Bigg Boss 5 anyone here ❤️

  • @raghumandapentamnaidu9901
    @raghumandapentamnaidu9901 Před měsícem +18

    2024 lo vintunnavallu

  • @blessypaul4990
    @blessypaul4990 Před 2 lety +61

    చాలా హాయిగా ఉంది శ్రీరామ్ voice...
    తెలుగు వాళ్ళు తెలుగుపాడితే ఇలా ఉంటుంది చక్కగా
    నను నేను గెలిచి ఒంటరిగా నిలిచానే....

  • @dileepknaidu5971
    @dileepknaidu5971 Před 2 lety +75

    సంగీత ప్రియులకు నిస్సందేహంగా నచ్చే పాట..🎶💚

  • @SHASRASRIPRASAD
    @SHASRASRIPRASAD Před měsícem +2

    Love అనేది దూరంగా ఉండి వన్ సైడ్ ఉన్నత సేపు చాలా హాయిగా వుంటుంది ....ఆ లవ్ మనది మనకోసం అని తెలిసిన క్షణం మొదలవుతుంది నరకం 😢గుటక కూడా వెయ్యలేము 💔

  • @PrasadPrasad-fi7iw
    @PrasadPrasad-fi7iw Před 2 lety +58

    My favourite song...ee song Naku heart ki touch aindhi...I love this song... srirama Chandra garu chala ante chala baga padaru...🎶🎶🎶

  • @sdniru1050
    @sdniru1050 Před 2 lety +96

    ఏం రాసాడు రా బాబు...
    పవన్ గారికి కోసమే.. రాసాడా
    అన్నట్లు.. ఉంటుంది...
    ఇ పాట వింటే మనసు చాలా ప్రశాంతంగా ఏవో... జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి నట్లు అనిపిస్తుంది

    • @mariyamaya9221
      @mariyamaya9221 Před 4 měsíci

      🙏

    • @JayamNischayam
      @JayamNischayam Před 20 dny

      Credits to singer Sri Rama chandra too🎉

    • @alacreation4380
      @alacreation4380 Před 6 dny

      Eee song meaning cheppandi pls

    • @sdniru1050
      @sdniru1050 Před 6 dny +1

      @@alacreation4380 ఇంత బాగా తెలుగు మాట్లాడి కూడా మీనింగ్ అడుగుతున్నావు అన్న 🤔

    • @alacreation4380
      @alacreation4380 Před 6 dny

      @@sdniru1050
      God promise
      Meaning kavali

  • @pjvikramkumar8350
    @pjvikramkumar8350 Před 2 měsíci +1

    Ee song okkati chalu ...life low lo vunnapudu ee song vinte chala positive vibes vasthayi...Wahhhh ..wat a composition and superb lyrics 👏👏👏👌🙏

  • @DeepakRamireddy
    @DeepakRamireddy Před 5 měsíci +25

    Years may pass, but this song hits differently 2024 ❤

  • @kotturichandu5509
    @kotturichandu5509 Před 2 měsíci +3

    నేను. సినిమా రిలీజ్ అయిన అప్పటి నుండి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాను రోజు వింటాను సాంగ్ ఎవర్ గ్రీన్ సాంగ్ వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది చాలా

  • @vishnurekala8237
    @vishnurekala8237 Před rokem +22

    యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే
    ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే😔😔😔😔

  • @ramakrishna8877
    @ramakrishna8877 Před 4 měsíci +8

    switching the voices between Javed Ali and Sreeram Chandra... WOW.. what a genius is Mani Sharma Gaaru.... Exceptional... I realized this after listening to this marvel for 13 years.. Hats Off Mani Sir.. Big Fan forever...

  • @rainbowxerox8010
    @rainbowxerox8010 Před 2 lety +20

    life long vinna sare bore kottani song edi.......

  • @PawanKalyan_108
    @PawanKalyan_108 Před 15 dny +4

    2025 లో వినే వాళ్ళు లైక్ వెయ్యండబ్బా 🥰

  • @pawankalyancult6116
    @pawankalyancult6116 Před 2 lety +153

    Pawan kalyan acting
    Sree Ram Chandra voice
    Mani sharma Music
    Rahaman lyrics
    My all time favourite song🥰🥰💖💖

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Před 8 měsíci +8

    ఇళయరాజా మ్యూజిక్ లో ఏదో మహిమ ఉంది ఇళయరాజా లాంటి సంగీత దర్శకుడు దొరకడం మన అదృష్టం 🙏

  • @keerthimangam3078
    @keerthimangam3078 Před 2 lety +11

    Enni sarlu vinna vinali anipinchey song....I 🤩🤩lyrics super

  • @ravindra3154
    @ravindra3154 Před 5 měsíci +9

    2024 vachina bore kottala song super 🎉❤

  • @gbheemesh6771
    @gbheemesh6771 Před 2 lety +361

    Sree Ram voice amazing

  • @gorlevijayasri8850
    @gorlevijayasri8850 Před rokem +31

    నా కోసమే రాసినట్టుంది...ఈ సాంగ్

  • @krishnagudla1224
    @krishnagudla1224 Před 2 lety +15

    Ee song ni Sriram enni saarlu padina chala baga padutaadu

  • @nenucm6627
    @nenucm6627 Před 2 lety +47

    Everyone is talking about SRI RAMA Chandra but no one noticed Javed Ali In between.... Awesome Song

  • @vinaym5076
    @vinaym5076 Před 25 dny +1

    Amaiyi odilesi rendu yellu ayna ee paata vintunte ninna vellipoyinattu undhi ❤

  • @s.manju861
    @s.manju861 Před 5 měsíci +4

    Ma PK bangaram.... ❤... Aa character, aa mannerism.... Evariki levu ravu kuda

  • @karthikpower2078
    @karthikpower2078 Před rokem +5

    Iam watching this after bhanu performance🙏🙏🙏
    Gelupu thalupu pagilipoindi aame paataki😌

  • @sdniru1050
    @sdniru1050 Před 2 lety +8

    మ్యూజిక్ చాలా బాగుంది సింపుల్ గా
    మనసుని పిండేస్తూ ఉండి..
    మీకు...???

  • @gsjsjndnsj2632
    @gsjsjndnsj2632 Před 2 lety +8

    Ee song vinnaka nenu Sreeram gariki pedda fan ayipoyanu

  • @radhikatalasila7476
    @radhikatalasila7476 Před měsícem +7

    After pawan kalyan became mla i watched this song

  • @Angel_2997
    @Angel_2997 Před 2 lety +306

    Sreeram's Voice is just Awesome ❤️✨

  • @r.mouneshwar4061
    @r.mouneshwar4061 Před měsícem +1

    గెలుపు తలుపులే తీసే
    ఆకాశమే నేడు నా కోసమే
    అడుగు మెరుపులా మారే
    ఆనందమే వీడదీ బంధమే
    ఎటువైపూ వెలుతున్నా
    వెలుగుల్నే చూస్తున్నా
    మెరిసావే రంగుల్లోనా
    కల తీరే సమయానా
    అల నేనై లేస్తున్నా
    అనుకుందే చేసేస్తున్నా
    దారులన్ని నాతో పాటుగా
    ఊయలూగి పాటే పాడగా
    నను వీడి కదలదు
    కాలమొక క్షణమైనా
    గెలుపు తలుపులే తీసే
    ఆకాశమే నేడు నా కోసమే
    యెదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే
    ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరెలే
    సందేహమేది లేదుగా
    సంతోషమంత నాదిగా
    చుక్కల్లో చేరి చూపగా
    ఉప్పొంగుతున్న హోరుగా
    చిందేసి పాదమాడగా
    దిక్కుల్ని మీటి వీణగా
    చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా
    గెలుపు తలుపులే తీసే
    ఆకాశమే నేడు నా కోసమే
    అలుపే రాదు అంటూ
    కొలిచా నింగి అంచులనే
    జగమే ఏలుకుంటూ
    పరిచా కోటి కాంతులే
    ఇవ్వాల గుండెలో ఇలా
    చల్లారిపోని శ్వాసలా
    కమ్మేసుకుంది నీ కలా
    ఇన్నాళ్ళు లేని లోటులా
    తెల్లారిపోని రేయిలా
    నన్నల్లుకుంటె నువ్విలా
    నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే
    గెలుపు తలుపులే తీసే
    ఆకాశమే నేడు నా కోసమే

  • @saileelakrishna0368
    @saileelakrishna0368 Před rokem +21

    Ee song ni 2023 lo vintunna vallu entha mandhi

  • @vbalchandar49
    @vbalchandar49 Před 2 lety +3

    Na manasu bagalenpudu e song vitanu and nenu powan Kalyan gariki peda fan ilove song pspk🔥🔥😍🤩😊😇💞

  • @vakeeelsaab9162
    @vakeeelsaab9162 Před 2 lety +176

    Sree ram + Javed Ali voice and Pawan Kalyan visuals. Heart feels so good

  • @mangalagirisravan2439
    @mangalagirisravan2439 Před 2 lety +36

    sri ram anna voice చాలా బాగా ఉంది

  • @7-Notes
    @7-Notes Před 7 měsíci +13

    Your singing style is beautiful like your name, Sreerama Chandra!! You made me cry with your emotion in your voice. You have a bright future!! I'd say that Rahaman, Mani Sharma and Sreerama Chandra deserves national award for this song. I hope my wish comes true.

  • @Ajgamingyt351
    @Ajgamingyt351 Před 4 měsíci +12

    2024 is listening 🎧🎧

  • @chvittalchvittal2250
    @chvittalchvittal2250 Před 4 měsíci +1

    E song vinttuntee adho theliyani badha dhigulu 😢😢 I love song 100 vinnanu song I miss U bangaram😢😢 E janmaku Ni gnapakalatho brathikestha😢😢😢 miss U miss u😢😢

  • @phoenixprogaming3184
    @phoenixprogaming3184 Před 2 lety +42

    Two voices in this song sriram and Javed ali
    Both r amazing

  • @arunajangala3504
    @arunajangala3504 Před 2 lety +28

    What an awesome voice sree ram chandra chaala baagundi song malli malli vinnalanipistundi I m big fan of sree ram chandra felt very bad when this song was played in bigg boss house literally got tears in my eyes when I saw sree ram crying

  • @laxmiprasanna6844
    @laxmiprasanna6844 Před měsícem +2

    After 2024 June here - big boss 5 done apudo 😂

  • @SwamySwamy-pb8pp
    @SwamySwamy-pb8pp Před 2 lety +48

    Extraordinary voice Sree Ram gaaru♥💕💖❤💙💛🧡❤💚💙

  • @ramanjit9152
    @ramanjit9152 Před 2 lety +40

    Melody king Manisharma and beautiful voice Sreeramachandra magic'

  • @bammamata
    @bammamata Před 2 lety +10

    Ennallu Leni lootulaa tellaripooni reyilaa nannallukunte nv elaa.....wt a lyrics💞😍😍

  • @jashwanthlandge4414
    @jashwanthlandge4414 Před 6 měsíci +1

    Listening to this song in NYC Street ...a different feeling...Edhalo Aashalannee… Edhige Kalla Mundhare
    Egire Oohalannee… Nijamai Nannu Cherele

  • @madarshawsayyad4099
    @madarshawsayyad4099 Před 26 dny +1

    Once i was not Pavan sir fan, but now after his campaign in 2024 i am big fan of pavan sir

  • @shareefshaik9372
    @shareefshaik9372 Před měsícem +3

    after elaction watching song

  • @rajbommishetti
    @rajbommishetti Před rokem +9

    నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే 👌

  • @cr6693
    @cr6693 Před 2 lety +9

    Nijam ga bigboss ki vachevaraku Naku telidhu e pata padindhi #SREE_RAM Sir ani

  • @giftshop_dev7186
    @giftshop_dev7186 Před 2 lety +5

    ❤️ఫుల్ సాంగ్...music & శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక 🙏🎶🎵..
    ఇలాంటి పాటలు వింటుంటే నా (కొన్ని) జీవిత హృదయాలకు దగ్గరగా ❤️ ఫుల్ గా ఫీలింగ్స్ వుంటాయి.. అదే లైఫ్..... నా జీవితం_నా ఆశ_నా శ్వాస_నా ప్రతి అడుగు నా "Bhaaru" నే💐❤️ .... నా "Bhaaru" లేకపోతే నా జీవితం లేదు🙏🙏🧸✨🌹...
    Bhaaru 💞Dev.

  • @mounikakolluri1252
    @mounikakolluri1252 Před 2 lety +5

    Sreeram voice kosame e song Vintunna

  • @lokeshprince4685
    @lokeshprince4685 Před 2 lety +6

    Yendhuko ontariga vunnappudu naku e song vinalanipisthundhi meeku ala vunte like cheyyandi

  • @satyanarayanapadhi5429
    @satyanarayanapadhi5429 Před 4 dny +1

    Anybody here for Javed Ali , he sang beautifully

  • @AcharyaMail
    @AcharyaMail Před měsícem +2

    Deputy cm garu

  • @karunakonuku3759
    @karunakonuku3759 Před 2 lety +7

    Super ga padaru sreeram garu👌👌👌👌
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MANOJKUMAR-rm2pr
    @MANOJKUMAR-rm2pr Před 2 lety +255

    Beautiful acting, beautiful lyrics and beautifully sang by Sriram Chandra💖

    • @redrockets6648
      @redrockets6648 Před 2 lety +5

      99999

    • @ratammadiki8201
      @ratammadiki8201 Před 2 lety +2

      @@redrockets6648
      @&4 4 Text you copy will automatically show herePin copied text snippets to stop them expiring after 1 hourText you copy will automatically show here

    • @SuryaPrakash-lj2qd
      @SuryaPrakash-lj2qd Před 2 lety

      @@ratammadiki8201 hi

    • @manojreddy4452
      @manojreddy4452 Před 6 měsíci

      Credit goes to Manisharma garu

  • @gamingthrill9991
    @gamingthrill9991 Před 4 měsíci +1

    Gelupu Thalupule Theese Aakasame
    Nedu Naa Kosame
    Adugu Merupula Maare Aanandame
    Veedadhee Bandhame
    Etuvaipu Veluthunna Velugulne Chusthunnaa
    Merisaave Rangullona
    Kala Theere Samayaana Ala Nenai Lesthunna
    Anukundhe Chesesthunna
    Dhaarullani Naathopaatugaa
    Ooyaloogi Paate Paadagaa
    Nanu Veedi Kadhaladhu
    Kaalamoka Kshanamainaa
    Gelupu Thalupule Theese Aakasame
    Nedu Naa Kosame
    Edhalo Aashalannee… Edhige Kalla Mundhare
    Egire Oohalannee… Nijamai Nannu Cherele
    Sandhehamedhi Ledhuga… Santoshmantha Naadhiga
    Chukkallo Cheri Choopagaa
    Upponguthunna Horuga… Chindhesi Paadhamaadagaa
    Dhikkulni Meeti Veenaga
    Chelaregi Kadhilenu
    Gaali Tharagale Paina
    Gelupu Thalupule Theese Aakasame
    Nedu Naa Kosame
    Alupe Raadhu Antu… Kolichaa Ningi Anchulane
    Jagame Elukuntu… Parichaa Koti Kanthule
    Ivvaala Gundelo Ila Challaariponi Swaasalaa
    Kammesukundhe Nee Kala
    Innaalu Leni Lotulaa… Thellaariponi Reyilaa
    Nannallukunte Nuvvilaa
    Nanu Nenu Gelichina
    Ontariga Nilichaane
    Gelupu Thalupule Theese Aakasame
    Nedu Naa Kosame

  • @ChinchelaSankarRao
    @ChinchelaSankarRao Před měsícem

    అలుపే రాదు అంటూ
    కొలిచా నింగి అంచులనే
    జగమే ఏలుకుంటూ
    పరిచా కోఠి కాంతులే
    ఈ చరణం నాకు బాగా నచ్చింది

  • @satyanarayanarao7098
    @satyanarayanarao7098 Před 2 lety +7

    పవన్ కళ్యాణ్ గారు కోట్లాదిమంది అభిమానులకి ఆరాధ్య దైవం..👏

  • @faheemakhther7801
    @faheemakhther7801 Před 9 měsíci +3

    No words, speechless, very much inspiring, absolutely true motivational,song hat's off to lyricist n team , congratulations n hat's off to Pawan Kalyan gari, very touching, soulful, with realistic emotions,bhari bhargamaina vasthavaaniki daggeraga manasuni kadilinchina paata , sahithyamu , manusu bharamainadi vintunnantha sepu , dwanda bhavana .🎉🎉🙏🙏👌👍✊👊🤛❤️❤️💞💞🌟🌟🌟🌟🌟🌟🌟😢😊🙏🙏

  • @LalithasowmyaVurapalli
    @LalithasowmyaVurapalli Před 5 měsíci +1

    Eee song chala peaceful ga vundhi ❤ anthina old is gold

  • @MyTasteTelugutraveller

    ఈసాంగ్ లో పవన్ సూపర్ అబ్బా కొన్ని వెళ్ళ సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపించే సాంగ్..tnku శ్రీరామ్ అన్న

  • @darlingramesh1185
    @darlingramesh1185 Před rokem +5

    Jeevitam lo a kastam vachina e song dedicate cheyachu😔😔😔

  • @am-tn3vf
    @am-tn3vf Před 2 lety +22

    Always power star powerful one of song......❣️

  • @enduvasuresh1032
    @enduvasuresh1032 Před 23 dny +1

    Namasthe Sir.Meru Bagundali Sir

  • @Listeningsongs603
    @Listeningsongs603 Před 3 měsíci +1

    Maximum part of this song is sung by singer JAVED ALI, what a feel sir
    You deserve recognition ❤

  • @samishaik1233
    @samishaik1233 Před 10 měsíci +7

    Manisharma sir❤❤❤...hats off to u ..for giving such a superb music❤❤❤

  • @RajKumar-dp5fp
    @RajKumar-dp5fp Před rokem +617

    Sridevi drama company🙏 Bhanu performance chusi,🤪😁🤪navvaleka vachhina vaallu enthamandhi😭😭😭🤪😁

  • @user-ox9yk1er4d
    @user-ox9yk1er4d Před 5 měsíci +1

    E pata vinte manasulo vunna manshi gurtuku vastaru naku

  • @NaguNagu-sx2gp
    @NaguNagu-sx2gp Před měsícem

    Maa bangaru tandri Pawan Kalyan kastani chusinattuga vintunatuga vundi, ee song, okka 4days lo manchi Subhavartha andaram vinalani manaspurthi ga korukuntunanu. Super song, super singer Sreeram.

  • @Veera4
    @Veera4 Před 2 měsíci +4

    2024 still listening 🎶

  • @gsjsjndnsj2632
    @gsjsjndnsj2632 Před 2 lety +4

    Sreeram gari voice ki fidha avvalsinde evvaraina

  • @user-fo7qv2hl9f
    @user-fo7qv2hl9f Před 5 měsíci +1

    E song vintunte edo patha gurthulu kalla mundu kanipisthumaie😊😢

  • @NaguNagu-sx2gp
    @NaguNagu-sx2gp Před měsícem

    Super song, edi maa Bangaru tandri Pawan kosam padina paata, TQ Sreeram garu.

  • @vijayavaishnavi8738
    @vijayavaishnavi8738 Před 2 lety +15

    Sree ram❤❤❤

  • @lakshminarayanamma4876
    @lakshminarayanamma4876 Před 2 lety +9

    Sriramachedr supa🌹🌹🤘🤘🤘💘💘💘

  • @cvenkataramana7270
    @cvenkataramana7270 Před 18 dny

    My favourite song ippudu nijamyndi maa annagari ......jeevithamlo......wish u all success anna

  • @parasamutyam
    @parasamutyam Před rokem +2

    జై పవన్కళ్యాణ్ జై జనసేన 😍😍😍😍
    Vote for glass

  • @vakeeelsaab9162
    @vakeeelsaab9162 Před 2 lety +132

    Pawan Kalyan songs are always awesome

  • @mahankalisaibaba2632
    @mahankalisaibaba2632 Před 2 lety +17

    Sreeram voice super 👏 👏

  • @naniprashanth2513
    @naniprashanth2513 Před 6 měsíci +1

    యదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళముందరే
    ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరేలే🥲

  • @masthanbabu3097
    @masthanbabu3097 Před 6 měsíci +2

    Excellent song and Mani Sharma music melody

  • @deepakdhotre6626
    @deepakdhotre6626 Před 2 lety +189

    Life changing song, song that connects man to nature.

  • @Klnprasadnaidu
    @Klnprasadnaidu Před 2 lety +21

    No words to describe fabulous performance 👉🎙️🎙️🎙️👌👌🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰

  • @vijayroym568
    @vijayroym568 Před 3 měsíci +1

    True face of pavan represented the depression and pressure
    Hope that he work hard serving people more with out any caste feeling by remaining in Andhra living Nd serving people to become atheist a good serve to AP People. Then automatically he get satisfaction of position he aspiring.
    Recommended by brother in cenemas is different from serving poor people from stretch is different

  • @giftshop_dev7186
    @giftshop_dev7186 Před 2 lety +2

    Bhaaru 💞Dev... LoveU Bhaaru...🧸💌❤️ Beutiful lirics,music,sriram garu👏 🙏

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 Před 2 lety +10

    👉 చిరంజీవి - మణిశర్మ
    1. చూడాలని ఉంది
    2. బావగారూ బాగున్నారా!
    3. ఇద్దరు మిత్రులు
    4. అన్నయ్య
    5. మృగరాజు
    6. ఇంద్ర ( Except అయ్యయ్యో Song )
    7. ఠాగూర్
    8. అంజి
    9. జై చిరంజీవ
    10. స్టాలిన్
    11. ఆచార్య.
    👉బాలకృష్ణ - మణిశర్మ
    1. సమర సింహారెడ్డి
    2. నరసింహ నాయుడు
    3. సీమ సింహం
    4. పల్నాటి బ్రహ్మ నాయుడు
    5. చెన్నకేశవ రెడ్డి
    6. వీరభద్ర
    7. భలేవాడివి బాసు
    8. లక్ష్మీ నరసింహ
    9. అల్లరి పిడుగు
    10. మిత్రుడు
    11. ఒక్క మగాడు
    12. పరమ వీరచక్ర
    13. లయన్
    👉 వెంకటేష్ - మణిశర్మ
    1. గణేష్
    2. సుభాష్ చంద్రబోస్
    3. శీను
    4. ప్రేమతో రా
    5. ప్రేమించుకుందాం రా ( 3 songs + Bgm)
    6. దేవీ పుత్రుడు
    7. నారప్ప.
    👉 నాగార్జున - మణిశర్మ
    1. ఆజాద్
    2. రావోయి చందమామ
    3. దేవదాస్.
    👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
    1. ఖుషి
    2. గుడుంబా శంకర్
    3. బాలు
    4. తీన్ మార్
    5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
    👉 మహేష్ బాబు - మణిశర్మ
    1. రాజకుమారుడు
    2. వంశీ
    3. బాబీ
    4. మురారి
    5. టక్కరి దొంగ
    6. అర్జున్
    7. అతడు
    8. ఒక్కడు
    9. పోకిరి
    10. అతిథి
    11. ఖలేజా
    👉 Jr. NTR - మణిశర్మ
    1. ఆది
    2. సుబ్బు
    3. సాంబ
    4. అశోక్
    5. నరసింహుడు
    6. కంత్రి
    7. శక్తి
    👉 ప్రభాస్ - మణిశర్మ
    1. అడవి రాముడు
    2. ఏక్ నిరంజన్
    3. బిల్లా
    4. రాఘవేంద్ర.
    👉 అల్లు అర్జున్ - మణిశర్మ
    1. పరుగు
    2. వరుడు.
    👉 రామ్ చరణ్ - మణిశర్మ
    1. చిరుత
    2. రచ్చ.
    👉 రామ్ - మణిశర్మ
    1. ఇస్మార్ట్ శంకర్
    2. రెడ్.
    👉 నాని - మణిశర్మ
    1. జెంటిల్ మేన్
    2. దేవదాస్.
    👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..