వదిన గారికి మనం చేసి పెట్టాలి. కానీ వదినగారు మనకి చేసిపేట్టే వారు చాలా అరుదు మీరు అదృష్టవంతులు శృతి గారు వదిన గారు మంచి వంటలు చేస్తున్నారు. వదినగారూ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జేమ్స్ గారి కుటుంబాన్ని చ్లుగా చూడాలి.
నేను చాలా సార్లు చేసాను కానీ సరిగ్గా వచ్చేవి కాదు, ఎవరో రేషన్ బియ్యం వాడమని చెప్పారు.అప్పటినుంచి అవే వాడుతున్నాను,చాలా బాగా వస్తున్నాయి.అటుకులు కూడా తిక్ అటుకులు వాడాలి.అప్పుడు ఇక దోశలు చాలా బాగుంటాయి అండి మీరు చెప్పినట్టు
E మేం ఈ దోస లో కొద్దిగా మిరియాలు వేసుకొంటాము . Mee vantalu అంటే మాకు చాలా ఇష్టం .మేము అరటికాయ కూట్ను ట్రై చేసామండీ చాలా బాగా వుంది . మీకు మీ వదిన గారికి ధాన్యవాదాలు
Meru చెప్పిన రాగి సంకటి చేసుకున్నాం చాలా బాగా వచ్చింది edi kuda ట్రై చేస్తాము thanku సో మచ్ మంచి ఆరోగ్యాకరమైన వంటలు చూపిస్తున్నారు 😋👌endu మిరపకాయలు,ఆనియన్, జీలకర్ర, ఉప్పు, లేమెన్ వేసి పచ్చి వే అన్ని కలిపి మిక్స్ చేసి చపాతీ కి తింటే చాలా చాలా బాగుంటుందండి ఒక చిన్న డౌట్ అండి మిల్క్ కాసాక మీగడ తీసి అది వెన్న చేస్తాం దానిలో వచ్చే వాటర్ తో చేస్కోవచ్చా aite కర్డ్ లో మీగడ తీయమ అందుకే అడిగానండి
Namaste Sruthi gaaru n Vadina gaaru....mimmalni chustunte chala muchataga vundi🥰 e roju atukula dosa ma break fast....chala vundi....miru cheppinatte chesaanu......TQ for the recipe.... good wishes from all of my family members 🥰
Super madam garu Sruthi garu akka garu good things good food items maku chala chala baaga nachinivi akka garu madam garu ki thanks cheppandi meru chala baaga cheputunnaru
Hi sruthi garu dosa memu kuda vesukuntam kani with oil vadina gari pachhadi kottaga vundi try cheyyali sruthi garu prathi oka message ki reply evvatam chala bagundi mi family lo andaru viewers ki ichhe respect super sruthi garu ❤❤❤❤❤
Wow super healthy recipe and now a days we cant find vadina treating Brothers wife like a daughter ❤ love you both and looking forward for more recipe mam ❤
థాంక్యూ వదినమ్మ. కొబ్బరి, మామిడి కాయ, పచ్చి మిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. శృతి జీ మన కోనసీమ పచ్చడి. 🙏
శృతి గారు, మీ వదిన గారు ని, చూస్తే, మాకు అలాంటి వదిన గారు వుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మీరు చాలా అదృష్టవంతు లు. ❤
Correct amdi😊
Srutiti garu epoudu vastunda mee video an waiting andii
❤
@@venkatasubbaraoghanagam9601 1111111111i
Meere mi aadapaduchuki manchi vadinagaa vundandi inkaa goppagaa vuntundi😊
సూపర్ అండీ అసలు నూనె లేని వంటలు చాలా చాలా బాగా చేసి చూపించారు వదిన గారు మీకు ధన్యవాదాలండీ🙏కొలెస్ట్రాల్ ఉన్న మాలాంటి వారికి చాలా ఉపయోగం 🙏
వదిన గారికి మనం చేసి పెట్టాలి. కానీ వదినగారు మనకి చేసిపేట్టే వారు చాలా అరుదు మీరు అదృష్టవంతులు శృతి గారు వదిన గారు మంచి వంటలు చేస్తున్నారు. వదినగారూ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జేమ్స్ గారి కుటుంబాన్ని చ్లుగా చూడాలి.
శృతి గారు మీరు చేసే వంటలు చాలా బాగున్నాయి ఆయిల్ లేకుండా అన్ని వంటలు అలాగే ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు మీ వదిన గారు సూపర్
నేను చాలా సార్లు చేసాను కానీ సరిగ్గా వచ్చేవి కాదు, ఎవరో రేషన్ బియ్యం వాడమని చెప్పారు.అప్పటినుంచి అవే వాడుతున్నాను,చాలా బాగా వస్తున్నాయి.అటుకులు కూడా తిక్ అటుకులు వాడాలి.అప్పుడు ఇక దోశలు చాలా బాగుంటాయి అండి మీరు చెప్పినట్టు
🎉🙏
మంచి రెసిపీ చూపించారు ,thanku అండి🙏🙏
E మేం ఈ దోస లో కొద్దిగా మిరియాలు వేసుకొంటాము . Mee vantalu అంటే మాకు చాలా ఇష్టం .మేము అరటికాయ కూట్ను ట్రై చేసామండీ చాలా బాగా వుంది . మీకు మీ వదిన గారికి ధాన్యవాదాలు
చాలా బాగుంది శృతిగారు . Thank you a lot for giving healthy recipes.😂❤
మీరు చేస్తూంటే మాకు కూడా చేసుకుని ఆరోగ్యంగా వుండాలనిపిస్తోంది Tq నేను try చేస్తాను
Meru చెప్పిన రాగి సంకటి చేసుకున్నాం చాలా బాగా వచ్చింది edi kuda ట్రై చేస్తాము thanku సో మచ్ మంచి ఆరోగ్యాకరమైన వంటలు చూపిస్తున్నారు 😋👌endu మిరపకాయలు,ఆనియన్, జీలకర్ర, ఉప్పు, లేమెన్ వేసి పచ్చి వే అన్ని కలిపి మిక్స్ చేసి చపాతీ కి తింటే చాలా చాలా బాగుంటుందండి ఒక చిన్న డౌట్ అండి మిల్క్ కాసాక మీగడ తీసి అది వెన్న చేస్తాం దానిలో వచ్చే వాటర్ తో చేస్కోవచ్చా aite కర్డ్ లో మీగడ తీయమ అందుకే అడిగానండి
తోదేసిన మీగడ..పెరుగు అయిన తర్వాత మజ్జిగ చేసి అదివెయ్యలి... లేదంటే పాలవసన వస్తుంది..అది పెరుగు కాదుకదా
ఓకే thanku andi
Welcome..🙂👍
శృతి గారు వంకాయ కాల్చి చేసే వంటకాలు కూడా చూపించగలరు ❤
I love your presentation akka
Sure Andi..😍😊👍
Sruthi garu ur very lucky . because me vadhina me mother la chusukunttunnaru.❤❤❤🙏🙏🙏
వదిన గారంటే వదిన గారే😊
వెరీ నైస్..దోసకాయ, పచ్చిమిర్చి పచ్చడి ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు.
Manchi recipes chesi maku nerputhuna sruthi akka ki and Vadina ki Thankyou
Chala chalathanks
Yummy combination, vadina gari ki all the best,
Videos adurs, ayyo appude ipoinda anipustundi 🙌👍🤗
పప్పొంగలి loki కూడా బాగుంటుంది
Mee recipes chala bagunnai. Aunty gari recipes enka chala kavali
2:56
Super Sruthi garu okkasari mogalirekulu team tho interview cheyandi pls indraneel.garu likhita Selva rk naidu garu pls
Patchimirchi vullipasya lo 1 spoon ground nuts kaani sesame seeds kaani veyinchi kalapandi tadte baguntundi, kaaram kuda thaggundi kuda
Please share how u r doing starch for ur cotton sarees. చాలా బాగా వంటకాలు అర్థం అయ్యేలా detail గా చూపిస్తున్నారు. Thank u for both of you.
Ur smile reply ok but can u answer starch method for cotton sarees
Good co ordination of vadinamma n maradalu
శృతి గారు మీరు మీ వదినగారు చేసే ప్రతి ఐటమ్ సూపర్
Bavundi, vantalu ilantive kavali, thankyou.vadinagaru.
Tq andi manchi vattalu chupistunaru
Sruthi garu me saree super chala dignified ga undi video. Vadhina garu ki aame vantalaki take a bow
Super bammagaru vantalu super sruthigaru meedi prathi vanta chhustunnam chala baga chhupistunnaru meeru chla baga mataladutaru srutigaru
Vantalu baga chestunnaru sruti elage pata taran ruchulu chupichndi Meriddaru kala kalam elage vundali god bless you and your family
Namaste Sruthi gaaru n Vadina gaaru....mimmalni chustunte chala muchataga vundi🥰 e roju atukula dosa ma break fast....chala vundi....miru cheppinatte chesaanu......TQ for the recipe.... good wishes from all of my family members 🥰
My mom prepares steam Wada without oil . Good n healthy can b used for breakfast. .
Meru chala Baga matladtharu Inka Baga tintaru smile baguntundi
Mee iddari saris superrrr....Dosa good.
Mee vadinagaru. Ma. Ammammalu chesinatluga bhale chestunnaru. Aavida matalu kuda ma relatives. Lo matladinatluga undandi. Baga chesaru. Bhale chupistunnaru
Wow super healthy recipe we want to more recipes in oil less please tell us
Mi vadhinagari vantalatho mi channel super hit avuthundhi
Nenu video poorthiga chudakundanay like kottesaanAndi..
VadhinAmma... Ur Saree 👌👌👌👌👌
Soooooper peddama garu manchi recipe chupincharu tqs for sharing this video ❤
KotthimeeraPachhiPachhafi kids
👌👌👌👌👌
Kotthimeera PachhiMirchi & 🍋 kalipi Rotlo danchithay 👌👌👌👌👌
Madugaru valla sister and meeru Mee vantallu Super
Super madam garu Sruthi garu akka garu good things good food items maku chala chala baaga nachinivi akka garu madam garu ki thanks cheppandi meru chala baaga cheputunnaru
Hi sruthi garu dosa memu kuda vesukuntam kani with oil vadina gari pachhadi kottaga vundi try cheyyali sruthi garu prathi oka message ki reply evvatam chala bagundi mi family lo andaru viewers ki ichhe respect super sruthi garu ❤❤❤❤❤
Thank you so much andi..😍🙏
Healthy recepi with poha n green mirchi onion chatney . 👌
Super 🎉Receipe....Shruthi Gaaru
Nowadays we all r looking for less oil receipes n look we got one of them...
THX A LOT ❤
Atukulu dosa bagundi andi me vantalu video s baguntunayi 👌
Chala Baga chesaru vadina garu,memu new recipe nertukumnamu
Vadina Gary,Shruti garu,nenu Atukulu dosa eroju try chesa..it came out very nice.Thank you for the recipe.But only thing is it batter did not ferment
Vasthundandi...first time kada keep trying same procedure..👍😊
Hi Shruti garu same atukula dosa nenu chestanu baguntundi and mirchi chutney recipe super 👍😅🎉
Meru eppudu elane Happy ga undali...
Wow super healthy recipe and now a days we cant find vadina treating Brothers wife like a daughter ❤ love you both and looking forward for more recipe mam ❤
Shruthi gaaru merru chaala lucky Andi elanti vadhinagaru undadam❤ menu e dosa try chesthaanu😊
పచ్చి పులుసు కూడా ఆయిల్ లేకుండా చేస్తారని ట్రై చేసి చూడండి చాలా బాగుంటది టేస్ట్
ఎస్
You both are very good
Excellent Sruthi garu...as usual mee vadinagariki 🙏
Superb tukula dosa 👌👏👏👏sruthi garu mee vadhinagaru Saree chala bagundi
Veetini mem also cheskuntaamAndi..
ChallaPongadaalu Ani Antaamu.😊
Actually rendu rakala atululu untai ippudu use chesindhi sanna atukula laavu atulula andi
Meeru chupinche vantalu chaala healthy ga tasty ga unnai Shruthi gaaru
Sora Kaya appalu chesamu ,bagunnayi,
మేము చల్ల అట్టు అంటాము. నేను సగ్గు బియ్యం వేస్తాను. 👌👌
Nenu ma family ki share chisanu tnq andi ❤❤❤
Memu kuda ee dosalu vesukuntamu. Kakapote memu challatlu ani antamu. Naaku chala yistham.
M vadina garu Naku ma tathayya gari vadina la vunnaru
Nenu thanani maa ammammagaru la vunnaru akka
Athamma and u are bonding looking like mother daughter Amma ❤ tasty dosa 👌👌👌👌👌super combination with curry 😊next me saree collection cheyanddi Amma💕
Mee iddari Madya bonding super😊🎉❤
Meemalanu chustheuntey samtheupthiga vundi 👏🤗😍
Even now we remember ur matured character of Swapna in ruthuragalu
చేసే చేతిలో రుచి ఉంటుంది.
Vafinagaaritho chesina vanta chaala bagundi
Mee vadhinagari saris Anni bhalega unnayandi❤!
ఒకసారి చూపించమందాము..😍❤️
Nice vlog shruti garu oil less Atukula dosa ullipoya mirchi pachhadi super ma karnataka lo kooda vankayi bajji ne antaru
Hariiiiiobol..
Very nice andi........chala happy feel avuthinnam......mukhyamga.....miru matlade thiru...mi smile...vadina Gari tho ...mi...chakkati hayiga Mana anukne .....(memu.. .madi ani)....feeling....chala nachindi....
Thank.u ...amma.....
Mi Vadinagari vantalaku....joharlu
Radha Krishna bless u....
Harekrishna.....
I need your home made sambar powder and rasam powder recipe please upload it.
Superrrrrrrrrramma nice vlog superrrr respi sooooo yammy yammy😋😋😋😋😋😋😋😋
Chala baundi dosa, karam chutney.
Hai amma kobbari chetni kuda oil lekunda cheyochu tomato birakaya kuda maggidhi kanuka oil lekunda cheyochu
We call it "salla ponganalu" ento mi vadina garu chese prathi dish ma intlo cheseve sruthi garu😊
సూపర్. అండి దోశెలు
Thank you oil less chutney enka more varieties cheyandi.nenu generally oil lejunda chutneys thintamu
Ok andi for your reply, than k u so much.
Tq you so much for healthy dosa
Super and nice vadinagaru❤
And......
We Supply Pure Inguva andi...😊
Wow,upto now we r wasting meegada butter milk,we can use now
Tq you so much for showing healthy dosa
Nenu kooda e dosalu meegada chilikina majjiga tho vesthsnamma
Ur so sweet in this saree Sruthi sister good receipes 👌👌👌
Thank you so much 🙂
Very níce recipe.
Marchimirchi pachadi lo koncham nuvvulu veyinchi mixi cheste ghatu taggutundi
Nice we also prepare all this
Adbhutham andi.🥰🥰👌👌
Tq vadhina garu
Super like
Sound chala thakkuvaga undi
Which normal rice we should use idly rice or
Vadina garu please let's now many more oil less food items not for a week more than that
Sure ma..we shall try as many as we can..😊👍
Super super👍
Thank you for oil less dosa
Wow super
We learnt one more special variety