వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి నాతో ఇలా అన్నాడు!!.... | Signature Studios
Vložit
- čas přidán 18. 02. 2023
- వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి నాతో ఇలా అన్నాడు!!.... | Signature Studios
#devotional #devotionalstories #venkateswara
Kindiy give following at the end or as strip...
for free pdf books
www.lordofsevenhills.com
E-Mail : viswapathi@yahoo.com
Top political Interviews link below:
Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
Bimbisara Biography : • Bimbisara Real Story |...
Jayalalitha : • Prema Entha Maduram TV...
Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
Babu Mohan Interview : • Sensational Full Inter...
CZcams : czcams.com/channels/_wR.html...
Facebook :- / signaturestu. .
Instagram Follow : / signaturest. .
website : www.signaturestudiohyd.com/ - Zábava
సినిమాచూసినట్లు ఒక్కసారి వినటం కాకుండా వీలున్నప్పుడల్లా ఈవీడియోను చూస్తూ ఉండాలి. అనేక విలువైన విషయాలు, విశేషాలు తెలియచేశారు. ఒక్కొక్క సారి చూసినప్పుడు కొన్ని విషయాల్ని మాత్రమే మనసు గ్రహించగలుగుతుంది.
95నుంచిఅంటున్నరు. నాకు ఇపుడు కరుణించాడు వెంకటేశ్వరులు. ఎన్నికష్టాలుపడ్డాను.ఇప్పటికిగురువుగారి వీడియోలు చూడగలుగుతున్నాను రెండురోజులనుంచి.
అంజలి గారు విశ్వపతి గారి పరిచయం చాలా బాగుంది.
నాకు వీరిని కలుసుకోవాలని అనిపించింది వీరికి 🙏🙏🙏 దత్తాత్రేయులవారు అనుగ్రహించాలి🙏
Really great personality భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ ఉన్నా
వెంకటేశ్వర స్వామి మా జీవితాన్నే తిరగరాశాడు.... నాకు ప్రాణం స్వామి అంటే
8888⁷and
govindhs💞💞💞💞🙏🙏🙏🙏🙏🙏🙏
Naku yenduko viswapati garini namma buddi kavatledu
@@chandu_546 అలాంటి ఆలోచనలు రావడం సర్వసాధారణం కాకపోతే నమ్మితే అర్ధం అవుతుంది నాకు పంపించారు బుక్స్ 1rupee కుడా తీసుకోకుండా ఈరోజుల్లో ఎవరు ఇలాంటి సేవ చేస్తున్నారు.....
@@Sharanya555 book Amazon lo ledandi. Ekkada dorukuthayo cheppandi
గొప్ప మహాన్ బావడు ని ఇంటర్వూ చేసినందుకు ధన్యవాదములు.🎉🎉🎉
ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కలిగించినందుకు
ధన్యవాదాలు గురువుగారు 🙏🙏💐
Excellent interview,🙏👌👌
ఇలాంటి గొప్ప వారితో మరిన్ని ఇంటర్వ్యూస్ చేయాలని కోరుకుంటున్నాము
వల్లిగారు గ్రేట్ జాబ్
I think he is fake guy I can't believe
అంజలి గారు
గెస్ట్ గా వచ్చి వారిని మీరు మంచి questions అడిగారు
కానీ
నేను హిందీ , English podcasts lo chala mandi ni chusa
ee sir daggara chala vast subject of knowledge undi .
meru daya unchi
series start chesi
topic wise ga interview cheyagalaru ani manavi.
telugu ప్రజలకు
dimensions
planes
dreams
frequencies , vibrations meda chala thakkuva అవగాహన ఉంది
ఇలాంటి టాపిక్స్ మీద సార్ తో కొన్ని ఎపిసోడ్స్ చేయండి
అహా ఎంత గొప్ప విషయం అంటే
మేము మిమ్మల్ని దగ్గరగా చూసే అవకాశం ఈ ఛానెల్ ద్వారా మాకు దొరకడం అదృష్టం సర్.
2 లక్షల మంది
లైక్ మైండెడ్ పీపుల్ ఉండటం చాలా హర్శదయకం.
ఇలాంటి ఇంకా మంచి ఇంటర్వ్యూ లు చేయాలి అని కోరుకుంటూ
మీ సబ్స్క్రయిబ్ మెంబెర్స్.
Anjali garu meru ఇలాంటి గురువులను తెలియ చెప్పినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు
Guru gariki vandanam
Naku venkateshwara vratakalpam book kavali ekkada dorukuthudi pls cheppandi
Me interview vinadam naa adjustable swamy
Kokkkokkkmmo ko lo
🌷🌿🙏 అంజలి గారూ! ఈ మహాను భావుని ఈ వీడియో లో పరిచయం చేశారు... నాద బ్రహ్మ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు మన మధ్య ఉంటూ ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు 🙏🌷🌿
Jai guru Datta... sri guru datta
Datat
Jai guru datta Sri Guru datta🙏
ఎందరో మహానుభావులు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Really very great interview 🙏I'm 24 now nake ela unte inka devotional life lo unna pedda valla ki entha feel avutaro 🙏
అంజలి గారు చాలా గొప్ప పరిచయం. గురువు గారి మాటలు మాకు ఒక మంచి దారి చూపినవి. అడుగులు వేయటానికి ప్రయత్నం చేస్తాను అంజలి గారు. గురువు గారికి మా🙏🙏🙏🙏
వీరిది ఇంకొక interview ఉన్నది అందులో గురువు గారు రాసిన పుస్తకాల గురించి చాలా వివరంగా చెప్పారు, అది కూడా చూడండి🙏🙏🙏
@@srilakshmicreations7415 🙏🙏
🙏🙏🙏🌹🌹🌹
🙏🙏🙏
This is the Best ever interview I have ever watched !! Thank you so much 🙏🏻
Very nice interview
Can't believe nowadays this great man existing.
Please interview this type of great souls.
Thank you very much.
Chaala mandi unnaru thalli. Pmtv choodu andulo 108 old sadhu okaru matladtaru, asalu ganta ela gadichipothado teliyadu. Try cheyyi ammalu. Niravitv kooda baavuntundi ilanti interviews ki.
గురువు గారికి నమస్కారం అంజలి గారికి థాంక్స్ మీరు ఇలాంటి గొప్పవారితో ఇంటర్వ్యూ చేసి నందుకు
Divine souls are few but play great role to spread spiritual knowledge to all. Wonder is only few can connect to them and get their blessings.
ఈ interview అద్భుతం గా ఉంది madam🙏🙏🙏
No words to say my feelings.... chala goppa adrustam unte thappa e interview naku chuse avakasham vachindi.
Chala chala thanks madam meeku
I too agree ur words
గురువు గారు కార్న్ జనుము లు ఓం నమఃశివాయ
Excellent interview Madam Garu.Further the answers given by the Murthy is also excellent and Amazing so the entire credit goes to the management Sir and thanks Sir once again
Hello Anjali Garu,
One of best and most knowledgeable interview. I learned so many valuable lessons from this interview.
Guruvu garlki 🙏🙏🙏
Thank you Anjali Gaaru n team🙏..Thank you so much Vishwapati gaaru🙏
Visvapathi gariki sathakoti dhanyavadamulu 🌹🙏🙏🌹🌹
28:20 about venkateshwara Swami
Thankyou 👍
Chala bavundi...thanks for introducing sri.viswapathigaru
Great person interview
Namo venkatesha
Anjali gariki and team ki thank you for this interview
Ayan Matta entha smoothing ga vundhi
Mahanubavudu
Venkatesha ni anugraham valla varini kalise avakasham ivamani koruthunnanu🙏🙏🙏🙏🙏
చాలా మంచి ఇంటర్వ్యూ చేసినందుకు అభినందనలు
Vishwapathi garu meeru matldathu vunte srinivasuni matalula anipinchayai Tq very much mansau aentho thelikaga vundi om namo venkateshaya🙏🏻🙏🏻🙏🏻
Namaste sir. Inspiring and mind relief word's for stressful people.
పెద్దలు శ్రీ విస్వపతి గారికి నమస్కారాలు
మీరు ఇచ్చిన పర్మిషన్ తో వేంకటేశ్వర వ్రతకల్పo కొన్ని పుస్తకాలు ముద్రించి పంచుకున్నాను అడ్రస్ తెలియక కలవలేక పోయాను.
అంజలి గారి ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఛానల్ లో చూడటం చాలా సంతోషం గా వుంది.
మీకు అభ్యంతరం లేకపోతే కలవగలను అడ్రస్ తెలియచేయాలని కోరుతూ
🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
Pllzz andi makuda ivandi entho punyam chesukuntam plzz plzzz me padalaki namaskaram plzz andii plzzz
Plz book maku kavali andi
Book naaku kavali
Address ivvandi book pamputa
@@nandinikavali7346 address please
Such a wonderful interview. Ela meeru chala mandiki manchi chestunnaru andi. Meeru chesey pani samajaniki upayoga padela and knowledge spread chestunnaru👏👏👌
Thank you sir, mee amulyamaina samayaanni maa kosam, ee interview kosam ichinanduku.
ఓం నమో వేకటేశాయ 🙏🌺🙏🌺🙏
Thanks for interviewing a divine person
Yentha manchi interview Anjali garu and Viswapathi garu🙏👏
I feel great to watch this interview 🙏🙏🙏.
Chala miracle ga vundi but iam lucky to listen ur words sir😊😊
Excellent interview
Viswapathi gaaru namaste
Anjali gaaru keep it up
Weldon
Very interesting sathsung... Came to know very valuble information. Thank you very much sister for introducing such a wonderful personality... 👏
Thank you very much for this interview
Chala manchi jarugutunde e vrathamu chasthy ,guruvvgaru ki 🙏🙏🙏🙏
Refills కొందామన్న దొరకడం లేదు . Our lives running after the marketing strategies. మన ఇష్టలేంటో మనకే తెలీదు. పక్కా వారు మెచ్చుకుంటేనే మనం ఆనందంగా ఉంటాము. మనం కోసం మనం బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాం. ఈ పోటీ ప్రపంచం లో పరిగెడుతున్నాం ఎందుకో ఎక్కడికో గమ్యం కూడా తెలియదు మనకు.
Thanks sir very much Lord lakshmi narasimha bless your family
Very గ్రేట్ interview
It’s really worth watching this video,though it’s a lengthy one.
We all gained amazing insights.
My sincere thanks to the host for choosing a divine guest for the interview.
I feel blessed to listen to Viswapathy Gaaru.
Expecting more and more wonderful videos from this channel.
🙏🙏🙏🙏🙏
Thank you Anjali for this wonderful interview. Sir ki sastanga pranamalu🙏🙏🙏🙏🙏
Wonderful interview Anjali garu
Happy 😊
Iam blessed to watch this interview
After seeing this interview i know lot of things about God, soul etc, thank you so much Anjali garu u ask very good questions
Maam meeku ela thanks cheppali... And na swami sri venkateswara swami na govindam na amma e swami na thone untu e vedio vachee la chesaru. Nenu 7 sanivarala vratham puja chestuna nu and repu 3va vaaram... Govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chala thanks vishwapathi swamigariki maa paadabhivandanalu 🙏🙏🙏🙏🙏
Naku Swami Mee interview tho Edo dari choopincharemo .Naku isthamaina topics chala unnay Mee interview lo . happy to watch this.viswapati garini kalavalani undi
Vishwapathy gari matalu chala correct ga unnai.
Nenu ఈయనతో మాట్లాడాను ఈయన వ్రాసిన వెంకటేశ్వర వ్రతం మేము ఎన్నో సంవత్సరాలనుండి చేస్తున్నాము దాన్లో ఆయన చెప్పినట్టే స్వామి ప్రసాదానికి వచ్చారు నేను ఎవరెవరికి ఈరోజు book ఇచ్చానో వాలందరికి ఎన్నో అనుభవాలు 🙏🙏🙏 tq very much for the ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చూడకుండా విశ్వపతి అనే పేరుతోనే connect రాసిన మాటలు ఇవి
Aa book ekkada dorukutundi. Meeru elaa chesaaro telupagalaru. Nenu cheddaamanukuntunna
Book ekkada dorukuthundi andi
Aa book details chepagalara andi please 🙂andi
Book ekada dorukuthundi chepandi plzz
@@raginggamer5735download from lord ofsevenhills site
Om namo venkateshaya 🙏
Chala baaga chepparu👏👌
Annalise madam, this interviews are very valuable and genius, pl do not interfere in his speech, and do not laugh very high, these are not tv anchoring .....limit ur speech minimum words,and allow great soul t speak.....
Very nice interview so knowledgable excellent!!madam
Thank you anjali garu nice video 🙏🏿🙏🏿🙏🏿
Namaste chalamanchi interview,thank u,Naku kalalo jariginavi nijam ayyai, voka devalaya poojarila kanipinchi soochana chesaru
🙏🙏Chaala manchi interview and information🙏🙏🙏🙏
Viswapathi garu,
I do Subha Durga vratam and Sai Raksha vratam written by you.
Very happy to see you sir🙏🙏
Ekkada konnaru aa books?
Om Namo Venkatesaya
🙏🏻🙏🏻🌹🍌🥥🙇🏻♀️🙇🏻♂️🙏🏻🙏🏻
Chala adhbuthanga chepparu sir dhanyavadhalu edi 100% nijam chepparu.Venkateshwara Swamy Na jeevitham lo enni adhbuthalu chesaru om namo venkatesaya🙏
E sir ki unna knowledge tho, sir ki jarigins miracles tho..prasthutam unna generation ni chala easy ga mosam cheyochuu...chala advantage ga theeskochu...kani eeyana maatallp niswardham purity chala clear ga ardam avtundi...
Edo spritual ga matladesi..attract cheydam lantivi eeyana cheydam ledhu..lots of respect sir
🙏🏻🙏🏻🙏🏻🙏🏻tq very much anjali garu manchi interview and I want also venkateswara vrath book pls......
Guruvugariki vandanam.e book I nenu 15 years nundi chaduvutunnanju
అంజలి గారు మీ ఇంటర్వ్యూస్ చాలామంది మీరు ఇంకా ఇలాంటి చాలా మందిని మాకు పరిచయం చేయాలండి నిజంగా ఇలాంటి ఇంటర్వ్యూస్ చూస్తుంటే నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ద్వారా మాకు వస్తున్నాయి అండి
Anjali gaaru your way of interview is very very appreciatable
🙏🌻🙏very nice !! Pranams!! 👏
Viswapati means total viswaniki pati so fortunate to see sirs video thanks to beautiful Anjali madam
Excellent interview 🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 🙏చాలా మంచి విషయాలు తెలిసాయి అంజలి గారు మీకు చాలా ధన్యవాదములు 🙏గురువుగారిని ఎలా కలుసుకోవాలి దయచేసి తెలుపగలరు.
చాలా చక్కని ప్రశ్నలు అడిగారు . గురువుగారు ఎంతో చక్కగా చెప్పారు . గురువుగారికి నమస్కారములు . 🙏
Thank you very much sir 🙏🙏🙏
Really good interview Anjali garu
Great person tho interview chesaru
నండూరి శ్రీనివాస్ గారి ఛానెల్ లో ఏడు శని వారల వ్రత విధానం గురించి క్లుపతంగా వివరించారు.
Sir
Venkateswara Vrata Kalpam పుస్తకాన్ని ఎలా పొందాలి సార్.
🙏 నమస్కారం అండి .. మేము కొత్త ఇల్లు కొనుక్కుని మూడు నెలలు అయింది . దయచేసి మా ఇంటికి ఒక మంచి పేరు. చెప్పమని కోరుతున్నాను 🙏🙏 .
Great Achievement and great service Namo venkatesaia
Idi maa purvajanma sukrutham guru garu🙏🙏 Thanks Anjali garu
Guruvugaru messages or information are very profound and revealing secrets to deep thinkers who are in need of knowing zest of knowledge and the way of sharing his wisdom is very simple inculcating greatest and ultimate philosophy of life Simple living and high thinking ..and proving the fact of vedasaram..that SPIRITUALITY IS THE WAY OF LIFE ..and we are very fortunate to listen highest philosophy of life in very simple and easy form of tidbits enlightening every soul to the extent possible according to their level of perspective..
I really thank Mrs Anjali garu for interviewing such a great human being who is simple and pathfinder to the TRUE yearning souls of Truth..and please conduct more interviews with visvapathigaru so that his messages can really reach the soul in the most easier way and a great relief to sadhakas who could have many burning questions and dilemmas about beautiful life...
If one holds his subject correctly and practice the subject with action..one can be free of delusion and very nearer to jeevanmukti..
Thankyou.
out of 8 Bill population how many believe punarjanma? No one can really tell or show the proof of punarjanma and hence it is as true as one's belief.
Even if it is assumed to be true, why will God be so bad in creating a process of punishing for old janma that you have no control or conscious about. How can one transform for better if he/she doesn't know how to be remorseful?
నమస్తే అక్క విశ్వపతి గారు ఫోన్ నెంబర్ అడ్రస్ పెట్టండి దయచేసి,,
Chala bagunnadi goppa manishi vishwapathi garu
Sri viswapathi gariki 🙏🙏 jai Srimanarayana andi
Seta koti namaskaralu guruvugaaru, ee rojulalo ilanti maharshulu vundatam ma andari adrustam
Good conversation 🙏🙏
🙏🙏🙏 ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ 🙏🙏🙏
thanks .. madam.. Thanks a lot
O O.... God thank you, thank you
Om Namo Sri Venkateshaaya!!
సంకల్పభలం.. చాలా గొప్పది అని నేను కూడా ఎక్కువ నమ్ముతాను sir.. ఆదేశమయంలో పెళ్లిళ్లు స్వర్గం లో జరుగుతాయి అనేది.. నా పెళ్లి జరగడానికి.. ఆ రోజు పరిస్థులు ఎలా మారాయి అని నాకు బాగా తెలిసిన విషయం... ఇంకా నా జీవితం లో జరిగిన సంఘటనలు.. ఇంకా ఇప్పుడు జరుగుతున్న సంఘటన.. ఇవన్నీ కూడా పూర్వ జన్మ ప్రారబ్దం అని.. నేను ఎప్పుడు నమ్మే విషయాలు... అయితే ఇప్పుడు... చెప్పలేని స్థితి లో వున్నా... ఆ భగవంతుడు నన్ను నా కుటుంబాన్ని.. ఏ స్థితి లో నిలబెడుతుందో.. తెలియని స్థితి...
Sir book నాకు కావాలి అంటే ఎలా నాకు అందుతుంది sir.. ఆ భగవంతుడు నాకు అందేలా కరుణించాలి... నాపేరు సుజాత sir
మంచి సమాచారం అందించారు కార్యక్రమంలో.
It’s a proven miracle after performing Venkateswara Vrata Kalpam in our home. Guruvugariki Dasoham
Can u plz guide me
Read the book from www.lordofsevenhills.com, you get all the info
Sir.. Venkateshwara swami ante naku chala bhakthi 🙏🙏🙏 miru mi mattalo swami varini chustunnatundhi sir🙏🙏🙏🙏
Oka sandarbham lo udhaharanaga most irregular ga vundadam lone happiness vundi Ani athi sukshmamaina ardham bodhapadela chepparu
guruvugaru🙏🙏
Devudi daya valla me interview chusam.... Chala nerchukuna...... Nenu chala anubhavinchali chala nerchukovali... M
Anjali garu mundu meeku dhanyavadalu chala gnanam undi e video lo
Guruvu garu cheppina anni vinnaka oka vishayam thelusukovali anipinchindi e janmalo vishvapathi garila manam chuusthunna e maharshi venaka janmalu yenti ani
Guruvu gariki paadaabhivandanamulu,AUM namo venkatesaya