Rsihikonda Palace AP Pride Explained By Tollywood Producer Chitti Babu |YS Jagan | Telugu Popular TV

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2024
  • Rsihikonda Palace AP Pride Explained By Tollywood Producer Chitti Babu |YS Jagan | Telugu Popular TV
    #YSJagan #Rishikonda
    ఎందుకురా జగన్ ను
    రెచ్చగొడతారు
    రుషికొండ అనేది
    ఏపీ స్టేటస్ కోసం కట్టించాడు
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

Komentáře • 175

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Před 6 dny +56

    చిట్టిసార్ మీరు చంద్రబాబు కులం వారే అని అనుకొంటున్నాను,అయినా మీరు ఆ కులగజ్జి అంటించుకోకుండా నిస్పక్ష పాతంగా మాట్లాడుతున్నారు శెభాష్ 🙏🏻👏🙏🏻

  • @user-st4no7vm9o
    @user-st4no7vm9o Před 6 dny +35

    నువ్వు ఓడిపోలేదు అన్న మా గుండెల్లో గెలిచావు నా మనసులో స్థానం ఇప్పుడు సీఎంని అన్నా నువ్వు సింగిల్ సింహం నువ్వు మా. రాజు వీ

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 Před 6 dny +107

    అమరావతి లాగా dummy buildings కట్టలేదు jagan గారు

  • @bonamkamal5282
    @bonamkamal5282 Před 6 dny +78

    Correct ga చెప్పారు sir.. నిజాన్ని ఈ ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్ కి చెప్పుతో కొట్టినట్టు.

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz Před 6 dny +42

    జగన్ మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవాలంటె జీవితాంతం ముగ్గురు కలిసె పోటీ చేయాలంటారా చిట్టిబాబు గారు లేకపోతె ఎవరి స్థాయి ఏంటో ఇంతె అని చెప్పేస్తున్నారు

    • @vm4025
      @vm4025 Před 5 dny

      Jalaganna vote bank 40%, adi congress di, shelli sharmila ready gaa undi laakkotaaniki, next election ki ah 40% koda raadu

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 Před 6 dny +40

    హైద్రాబాదు లో బిల్డింగులు రామోజీ బిల్డింగులు కొండలు గుట్టల మీదనే కట్టారు తిరుమల అంతా కొండ మీదనే ఉంధి ప్రపంచ స్థాయి లో ఉంది ఆధ్యాత్మికంగా ఆదాయ వనరులు గా ఉంది విశాఖ ఏపీ రాజధానిగా పరిపాలనకు ఏపీ అభివృద్ధికి అద్భుతమైన నగరం విశాఖ కు సహజసిద్ధమైన ఎన్నో కిలోమీటర్ల దూరం ఉన్న సముద్ర తీరం లో షిప్పింగ్ యార్డులు పోర్టులు ఉన్నట్లే సహజ సిద్ధంగా ఉన్న కొండల మీద పరిపాలనా రాజధానికి అవసరమైన.అద్భుతమైన బిల్డింగులు ఆన్ని.బ్లాకులు కట్టడం పేర్లు కూడా కళింగ విజయనగరం ఇలాంటి పేర్లు పెట్టడం శాశ్వత బిల్డింగులు కట్టడం కట్టడం జగనన్న విజనరీకి సంపద సృష్టికి అద్దం పడుతున్నాయి విశాఖ రాజధానికి కలికి తురాయి లాంటి బిల్డింగులు గొప్ప రాజధాని నగరానికి అవసరమైన సముద్ర.మార్గం రైల్వే కనెక్టివిటీ ఆన్ని నగరాలకు కనెక్టివిటీ ఉన్న గొప్ప రోడ్డు మార్గాలు విమాన మార్గాలు అన్నీ ఉన్న అద్భుత మైన విశాఖ రాజధానిగా జగనన్న సీఎం గా అక్కడ నుంచి అందరూ ఆశించిన విధంగా ప్రమాణం చేసివుంటే ప్రపంచ దేశాల పెట్టుబడుల కేంద్రంగా విశాఖ ఋషి కొండ ఆకర్షించి ఉండేవి హైద్రాబాదు బెంగుళూరుకు లేని గొప్ప వరం సాగర తీరాన ఉండే ఏపీ రాజధాని విశాఖ సముద్రమార్గం రోడ్డు మార్గం రైలు మార్గం ఆకాశ.మార్గం ఒకే.చోట ఉన్న విశాఖ రాజధాని ఏపీ కి ఒక అద్భుతం

  • @user-ku2sj8il4o
    @user-ku2sj8il4o Před 6 dny +34

    Chittibabu sir meeru super

  • @siuuuuu1918
    @siuuuuu1918 Před 6 dny +46

    జగన్ గారు ఓడిపోలేదు. మోసం జరిగింది

    • @krishna951
      @krishna951 Před 2 dny +1

      avunu mee biddani mosam chesaru. avvathathalu akka chellelu, yemyndi aa premalu😀

  • @Aradhyasathwikvlogs1274
    @Aradhyasathwikvlogs1274 Před 6 dny +63

    ABN TV5 enadu ఉన్నంత కాలం ప్రజలు అబద్దలనే నమ్ముతారు

    • @ylakshmi2740
      @ylakshmi2740 Před 6 dny +1

      Miru unnaru sir inka jagan ane abaddam lo bratukutu konchem kallu teravandi sir

    • @GTvteluguofficial
      @GTvteluguofficial Před 6 dny +2

      Yes bro ee Moodu channel vaalla ki karona vachindhi spot lo chachipothe baavunnu oorlo deyyalu yekkuvypoyayi

    • @ananthachinni1740
      @ananthachinni1740 Před 6 dny +1

      Very true

  • @baladurgavaraprasad5364
    @baladurgavaraprasad5364 Před 6 dny +39

    Sir మీరు నిజంగా చాలా బాగా చెప్పారు ❤🙏🙏🙏🌹🌹🌹

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před 6 dny +24

    32000 womens ekkada d cm..g

  • @jayaprakashnarayannimmagad8303

    చిట్టి బాబుగారు 🙏మీరు చెప్పే విషయాలు ఏపీలో ప్రజలకు అందరికీ తెలుస్తున్నది మీరు మంచి విశ్లేషణ ఈ మాటలు ప్రజలకు అర్దం అయితే చంద్రబాబు కూటమికి నష్టం వస్తుంది ఇది కూటమి 😭 ⛵🙈 జై జగన్ 🌹💯🍁🪷🥀💐🌹

  • @murarijayasri169
    @murarijayasri169 Před 6 dny +9

    Exactly.,..chitti babu eesari correct ga chepparu....

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappala Před 6 dny +33

    ఋషి కొండ పే ల స్ విశాఖపట్నం యొక్క రత్నహారం. Proud to vishakapatnam

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před 6 dny +16

    u r 💯✅sir

  • @bpradeep4841
    @bpradeep4841 Před 6 dny +14

    Vari బుధ్హిలేని మాటలు
    Low మెంటాలిటీ తో ఇంగ్లీష్ మీడియం వద్దు పెత్హము దార్లూ మంత్రమే చదవాలని KUDA cheptharu
    మనరాష్ట్రములో ఇతర ప్రాంతాలవలె గొప్పగా ఏమి లేవు
    TDP varu కూడా ఇంతవరకు ముంబై, బెంగళూరు , ఢిల్లీ లాంటి సిటీస్ కు వేళ్ళ లేదు కాబట్టి మీరు ఈవిధంగాచెప్పుచున్నారు
    పెత్తముఁదార్లు :- వారి హౌస్ ల ను తప్పు పడితే వాళ్ళు కొడతారు కాబట్టి అవిచెప్పరు
    EVM CM ఇ ప్పుడు వాడుకోవచ్చు. HYDERABAD TO AMARAAVATHI 10 YEARS LOSS CHEPANDI

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 Před 6 dny +6

    G00d,sir🙏🙏🙏🙏🙏🙏

  • @laxmikoyya9026
    @laxmikoyya9026 Před 6 dny +7

    You are a correct sir

  • @Raoschan
    @Raoschan Před 5 dny +4

    It's true, 💯 right said sir

  • @dondapatidevanandh5762
    @dondapatidevanandh5762 Před 6 dny +8

    Correct sir.

  • @janardhanravipriyendrapatt7431

    గీతం ఎక్కడ వుంది హైదరాబాద్ లో కొండ మీద ఎవరి ఇల్లు లేదా

  • @joelvijayraj559
    @joelvijayraj559 Před 6 dny +6

    Right answers to the reporter ,very frank, straight forward. Hats off to Chitti Babu

  • @nagarajuabbadasarinagaraju7069

    Correct

  • @4u977
    @4u977 Před 6 dny +4

    Sir మీరు సూపర్ బాగా చెప్పా రు. వైజాగ్ అంటే బీచ్ సొగసులు చూడాలని పర్యాటకులు ఆశిస్తారు. ఇక్కడికి ఎవరు వచ్చినా బీచ్ view hotels లో ఉండాలని అనుకుంటారు.

  • @pgpunuri3755
    @pgpunuri3755 Před 6 dny +7

    Meeru super sir

  • @Pppp-ci9tk
    @Pppp-ci9tk Před 6 dny +12

    CBN 15 years CM Chesadu. Ma Vizag ki mokkalu natinchadam thappa emi cheyaledhu. Jagan sir vacchina taruvatha ma Vizag entho andham ga undhi. Thanu emi cheyadu. Chesina vallani chusi kullukuntadu

    • @honeysunney861
      @honeysunney861 Před 5 dny +1

      Kadupumanta party sir adi rishi kondake andam vachindi ah building tho

  • @murtybhrk4409
    @murtybhrk4409 Před 6 dny +6

    😮ఒక మంచి బిల్డింగ్ విశాఖ లో వుండ కూడదా తిరుపతి లో వుండ కూడదా
    .అమరావతి లోనే వుండాలా.మూడు ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి
    .అమరావతి capital మీద ఎవరికీ అభ్యంతరం వుండదు.
    కానీ ఒకే ప్రాంతం లోనే మంచి నిర్మాణాలు వుండాలనే రీతిగా వుంది మీ ఋషి కొండ నిర్మాణం మీద వచ్చే విమర్శలు.

  • @dadlittleprincesschandu.

    Super sir

  • @yeminenikoteswararao5814

    Chittie sir super analysis

  • @JohnbabuBalla
    @JohnbabuBalla Před 5 dny +5

    చంద్రబాబు నాయుడు ఏ బిల్డింగులు ఏమైనా కట్టుకోవచ్చు సార్ వైసిపి వాళ్ళు కడితే హేళన చేస్తారు

  • @paleruchennakesavarao6124

    Super sir🌹🌹🌹🌹

  • @ramachandrareddydaggula3364

    Chittibabu gaaru superb andi..Mee maatalu akshara satyaalu..

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před 6 dny +12

    AP lo daadulu vedio cheyyandi 💯

  • @govrdhanamkumars6504
    @govrdhanamkumars6504 Před 3 dny +4

    ఒక్క మంచి బిల్డింగ్ కే నానా గబ్బు చేస్తున్నారు, మన AP పరిపాలనకోసమే కదా కట్టాడు, ఇలా ఒక్క మిద్దె కే నానా యాగీ చేసేవాళ్ళు అత్యున్నత మహానగరం నిర్మించగలరా,, ఖర్చులేకుండా తడికలు, తాటి మట్టలతో అమరావతి నిర్మించాలని అనుకుంటున్నారా , ఏంటి, 😂😂😂😂😂😂😂😂

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue Před 6 dny +2

    Well said

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix Před 6 dny +4

    tq sir

  • @baladurgavaraprasad5364
    @baladurgavaraprasad5364 Před 6 dny +6

    Sir i like you

  • @kondamurimercinakondamurim2035

    Prapanchamanta rushi konda palace choosi mechhukunte , aa credit jagan ki velutunthi ani cbn tdp lo unna neechula kadupumanta

  • @maddiralarajagopal1738
    @maddiralarajagopal1738 Před 6 dny +4

    ప్రజా ధనంతో విదేశాలు తిరిగే బాబుకు విదేశీయులు మరస్త్రం వచ్చినప్పుడు ఏమి కోరు కుంటారో జగన్ గారికి తెలుసు కాబట్టీ రుషి కొండలో పారితోషికానికి అలాంటి భవనాలు కట్టారు

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 Před 2 dny

    Super sir thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU

  • @sksrezwana7507
    @sksrezwana7507 Před 5 dny +1

    Thank you Sir.Maa bada meeku ardham aieanouhuku.

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix Před 6 dny +4

    sir meeru cheppindi nijame ayinappatiki mee meeda padi edustharu pyga kakha pettukuntaru

  • @kameswararaobhamidi5747
    @kameswararaobhamidi5747 Před 6 dny +13

    శ్రీ శైలం...ఋషులు వుండే వారు కాదా...అక్క బిల్డింగ్ లు యెందుకు
    తిరుమల...ఋషులు వుండే వారు కాదా
    అక్కడా పెద్ద పెద్ద బిల్డింగ్ లు యెందుకు
    అన్నవరం...ఋషులు వుండే వారు కాదా
    అక్కడ బిల్డింగ్ లు యెందుకు
    సింహాచలం ...ఋషులు వుండే వారు కాదా
    అక్కడ బిల్డింగ్ లు యెందుకు
    EVM చీఫ్ మినిస్టర్ కి చిప్ దొబ్బి పిచ్చి పుల్కా మాటలు మాట్లాడు తున్నాడు.....

  • @rajucv5011
    @rajucv5011 Před 6 dny +1

    Well said Sir. It’s Govt property and any ruling Govt can use it as per their wish. It’s unfortunate to have this kind of bad propaganda to defame the outgoing CM.

  • @prasanthk967
    @prasanthk967 Před 5 dny +1

    Chittibabu garu meru correct ga chepparu

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl

    Good sir చిట్టిబాబు గారు

  • @sampathkumar4255
    @sampathkumar4255 Před 3 dny

    Superb explanation sir

  • @munukutlasudhakararao9659

    Excellent analysis

  • @Naa-daggubatilanjal
    @Naa-daggubatilanjal Před 5 dny

    U r right sir

  • @user-yu5bk6kx7u
    @user-yu5bk6kx7u Před 3 dny +1

    💯 correct the

  • @karthikcherry2543
    @karthikcherry2543 Před 23 hodinami

    Super sir meru

  • @prasadreddybhimavarapu7279
    @prasadreddybhimavarapu7279 Před 20 hodinami

    What you are saying is 100% correct

  • @bindualla
    @bindualla Před 6 dny +1

    Do more videos with chitti babu sir.

  • @Raju-dj2ig
    @Raju-dj2ig Před 5 dny

    Sir your right sir

  • @padmapriya1565
    @padmapriya1565 Před 6 dny +3

    Manchiga unnu next 5 years....deyyalu anni kalishi nashnam chesharu.....nijam ga god unte vedavalaki sarigga thiruchutharu

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 Před 6 dny +2

    Jagan kattina palace naccha ka photey action peytti ammeyandhi karchu peyttina sommu mhottam tirigi vasthundhi leydhaa leese ki ecchinaa income vasthundhi corporate company lu taj laanti hotals redhey gaa undhey paristhi teylisindhey adhi kudaradhu anukuntey akrama kattadham ani ycp party office lu kuulchi natlu kuulcheyandhi adhi cheyakundhaa palace lu kattaadhu ani vimarshisthey vimarshakey ardham leykundhaa phothundhi

  • @WeldingandNDT321
    @WeldingandNDT321 Před 5 dny

    True..

  • @narasimhareddyreddy803
    @narasimhareddyreddy803 Před 6 dny +12

    అపద్దాల ఆంధ్రప్రదేశ్ కాబోతుంది అహో................

  • @baladurgavaraprasad5364
    @baladurgavaraprasad5364 Před 21 hodinou

    సార్ మీరు బాగుండాలి అష్ట ఇస్వర్యాలతో

  • @kondareddy9264
    @kondareddy9264 Před 6 dny

    Good analysis sir

  • @munukutlasudhakararao9659

    భలే చెప్పారు చిట్టిబాబు గారు

  • @maheashok9864
    @maheashok9864 Před 5 dny

    👏👏👏💙💙💙

  • @madhumaddilety6536
    @madhumaddilety6536 Před 5 dny

    Nivu super sir

  • @GTvteluguofficial
    @GTvteluguofficial Před 6 dny +1

    Chittibabu I like u

  • @mondruobulu
    @mondruobulu Před 6 dny +1

    Kutami gelavaledu sir total temparing only

  • @srajubabu8064
    @srajubabu8064 Před dnem

    ❤❤❤👌👌👌👌👍👍👍

  • @sridevi-ru1jd
    @sridevi-ru1jd Před 6 dny +2

    Well said sir 😁😁😁😁

  • @bharatalakshmitamminatammi73

    Baga chepparu sir jagan garu vyjag ninchi palana anukunnaru mody rastrapathi kani vachhinappudu untadi ani kattaru daniki evm donga babu fachk pracharam

  • @HaripriyaTuraga
    @HaripriyaTuraga Před 3 dny

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @honeysunney861
    @honeysunney861 Před 5 dny +1

    Unnadi antha udchi amaravati enduku sir, rayalaseema ni improve cheyali TDP, ma place kida patinchukondi

  • @udayarejeti4584
    @udayarejeti4584 Před 6 dny +1

    Visakha ke Reshekonda bulidings great, memory in jagam cm, not water proof buildings in amaravathi tdp buildings so cbn felt jelious & spreading wrong news in public

  • @Tpcp1702
    @Tpcp1702 Před 6 dny +1

    Shame shame
    Paytm9 batch

  • @subashverukonda5111
    @subashverukonda5111 Před 6 dny +1

    jagan garu manchi gane kataaru rushikonda palace vizag vallaki values levu

  • @ORZOSKY
    @ORZOSKY Před 3 dny

    is the status to AP GOVT or Jagan Sir? .
    Don't say laying, they are not allowing any people into those buildings and that area also.
    How that builds belongs to people. they spent people money only. enjoyment belongs to Jagan only.

  • @gowniraghavendrareddy786

    😊

  • @nageswararaochinne685

    చాలా బాగా చెప్పారు sir. అమరావతి లో ఏ నాయకుడు ఉంటాడు.ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి. కేవలం ఈ పచ్చ batch దోచుకోవడానికి మాత్రమే అమరావతి పనికి వస్తాది. అంతకంటే పైసా ఉపయోగం లేదు.

  • @bandimurali7972
    @bandimurali7972 Před 6 dny

    It os pride
    Ee nakkalaki ami ardamavuthundi sir
    Kamaravathi vellipondi deenini vethirrkinchi vaaru

  • @pochakrishnareddy3580

    Vizag lo amaravathi lo lagaa kare buldings katta ledu rushikondalo standards gamaninchali

  • @rkdnaidu7757
    @rkdnaidu7757 Před 5 dny

    PAYTMgaadu.

  • @kollusharmilareddy9559
    @kollusharmilareddy9559 Před 5 dny +1

    Evvali untey jagan ku echeya vachu kadha cbn

  • @gollagopalrao2666
    @gollagopalrao2666 Před 3 dny

    Sir, Half kn9ledge vaariki ardam avaadu TDP sampada dochukuñtundo YSRCP Assets ni create çhestundi

  • @sreedharsravanam6687
    @sreedharsravanam6687 Před 6 dny +3

    Vinasakale vipareeta buddgi.

  • @Raj_2026
    @Raj_2026 Před 3 dny

    Avagahana bavundi. Analysts ilaa unte AP ajnanulaku konta ayina marataremo..

  • @Pppp-ci9tk
    @Pppp-ci9tk Před 6 dny

    Enno ella kindati Ma Vizag ERRA MATTI DIBBALANI CBN period lo total Sasha cheaaru appati pedhhalu. Ala swaha cheyakunda memu proud ga cheppukunettu Government palace kattindhadu.

  • @Calabi-yau11
    @Calabi-yau11 Před 4 dny

    Baboi 😅 lakhs of govt debt is not being cleared he talks about status, apra babu papu gadu vedu 😅😂

  • @KM-vk1iv
    @KM-vk1iv Před 2 dny

    🟥🟥🟥🟥🟥 ఆది CBN అమరావతి లాగా 600 కోట్ల డమ్మీ బిల్డింగ్స్ కట్టలేదు కదా

  • @munukutlasudhakararao9659

    పేరు మార్చుకున్నాడుగానీ కులం మార్చుకోలేదు. కొంతమంది రెడ్లు మా కులంలోకి ఎందుకొస్తున్నావ్ అన్నారు. Nonsense. అతను తనపేరును మాత్రమే మార్చుకున్నాడు. చాలామంది పేర్ల చివర రెడ్డి ఉంటుంది. అంతమాత్రాన వాళ్ళు రెడ్లు ఐపోతారా?

  • @narasingaraokanapaka3541

    ఇతగాడు బిజేపిని వదిలేశాడా? ప్రభుత్వం చెప్పేది అబద్దమని ఈయన మాటలు బట్టి తెలుస్తోంది

  • @Mahesh-ht7lw
    @Mahesh-ht7lw Před 5 dny

    Respect perigindhi sir.. unnadhi unnatlu chepparu

  • @honeysunney861
    @honeysunney861 Před 5 dny

    Elage YCP ki support cheyandi sir

  • @kotaroja3446
    @kotaroja3446 Před 6 dny

    E Film industry vallaki n others ki enti antte antha Hyderabad lo kattalli, AP lo emi kattkuddu, Emi mega star ki antta undi emaina Vizag lo kattedda, Vizag antte chala istam anddu . Velli Hyderabad nee uudharestharu e family family

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Před 4 dny

    BATH TUB KI 36 LAAKS AAAAAA

  • @bharatalakshmitamminatammi73

    Rushulu tapassu chesaru akkada

  • @khadarvalivali3922
    @khadarvalivali3922 Před dnem

    Pandala ku Emi telusu paanniru vasana

  • @tareenfarooq156
    @tareenfarooq156 Před 4 hodinami

    Vary pi che na kuduku rushe atha ma anne pi chy

  • @kan5389
    @kan5389 Před 3 dny

    చిట్టిబాబు గారు ఎలక్షన్ రిజల్ట్ ఎనాలిసిస్ ఏక పక్షం గా మళ్లీ జగనే గెలుస్తారని ఎలా చెప్పారో మనం చూసాము.
    అలాగే జగనే మళ్ళీ గెలుస్తాననే అతి విశ్వాసం తో అత్యంత రహస్యం గా ఋషి కొండ చెక్కేసి కోర్ట్ లను ఏమార్చడానికి green mat వేసి తన కోసం అత్యంత వైభవం గా కట్టుకొని అక్కడే ప్రమాణం స్వీకారం చేసి ఆ భవనాలలో విలాసం గా ఉండడానికి కట్టుకున్నారని వైజాగ్ వాళ్లందరికీ తెలుసు.. మీకు కూడా స్పష్టంగా తెలుసు కానీ ఏదో అలా మాట్లాడుతున్నారు.

  • @user-cx6zp3qe4x
    @user-cx6zp3qe4x Před 6 dny

    Correct. Ga. Chapparo. Sir. 100%
    👍. Rajakiyam. Kosam. Chaysthu
    Naro. Mero. Super. Sir. 👍👍👍

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Před 5 dny

    Rushi konda Palace A.P. Status Koraku Kadhu Chitti Adi JAGAN Status Koraku Mathrame Kattttinchu Kunnadu 500 Crores Prjala Money Dhochukoni Kattinchina Palacelu Avi Chitti garu merku Inka Arthamu Kaledhu Ante SLA ChepaloTheliyatam ledhu Picchu Vagudu Manesi Nijamu Thelusuko Chitti Babu

  • @srinivasulugudipati1716

    Antha branthiyena jeevithana evm lu anthena mosam kutamidena 😂😂😂😂

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 Před dnem

    ముద్రగడ కులానికన్నా తక్కువగా కులం పేరు పెట్టుకున్నానని భావిస్తున్నాడు