TV5 Sambasiva Rao Praises Amit Shah over Dharmavaram Meeting Comments | TOP Story Debate | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 4. 05. 2024
  • TV5 Sambasiva Rao Praises Amit Shah over Dharmavaram Meeting Comments | TOP Story Debate | TV5 News
    #tv5sambasivarao #amithsha #dharmavaram
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 474

  • @narensuper
    @narensuper Před měsícem +314

    ముద్రగడ కూతురు పార్టీ లో జాయిన్ అవుతానంటే, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు:
    "ఇప్పుడు సపోర్ట్ చెయ్యమ్మా, మీనాన్న కి చెప్పి చేద్దాం, ఆయన పెద్దాయన, నన్ను ఒక మాట అనొచ్చు, పెద్దవాళ్ళు పది మాటలంటారు, పర్లేదు,ఇప్పుడు ఈ విషయాన్ని ఎలక్షన్స్ కోసం వాడు కోవడం నాకు ఇష్టం లేదు, రేపు మీ ఇంటికి మీ ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళు , మీ నాన్న ఎదురుగా నువ్వు జాయిన్ అవ్వు జనేసేన లో, నేను కుటుంబాలని విడదీసి రాజకీయం చెయ్యను ". - పవన్ కళ్యాణ్ సంస్కారానికి ఒక నమస్కారం

    • @mallikarjunacherlopalle3135
      @mallikarjunacherlopalle3135 Před měsícem +6

      Avuna, mari naaku evaru salahalu akkarledhu annadhi kuda gurthuku thecchukovali, votes kosam cinema dialogue laku janalu mosaporu

    • @pavankumarvadapalli80
      @pavankumarvadapalli80 Před měsícem +13

      ఇలాంటి మంచి నాయకులే ఇపుడు వైచిపి వల్ల వెంటిలేటర్ మీద వున్న ఆంధ్రప్రదేశ్ కి ఎంతో అవసరం

    • @saibaba5958
      @saibaba5958 Před měsícem +17

      చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సభలు నిర్వహించిన ఎంత కష్టపడి ప్రచారం చేసిన ఎలక్షన్ ఒక్కరోజు మే 13 చాలా జాగ్రత్తగా ఉండాలి అధికార పార్టీ దొంగ ఓట్లు దౌర్జన్యాల తో గెలవాలని చూస్తుంది ఉద్యోగస్తులను పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయకుండా అనేక కుట్రలు చేస్తున్నారు చదువుకున్న వారికే ఓటు వేయడానికి అన్ని అడ్డంకులు కలిగిస్తుంటే ఇక మే 13న సామాన్య ప్రజలు పరిస్థితి ఏమిటి అధికార పార్టీ వారి దొంగ ఓట్లు దౌర్జన్యాలను ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఎదుర్కొంటాయి అవి సమర్థంగా ఎదుర్కొని నిలబడితేనే విజయం సాధిస్తారు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వారికి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర ఆర్మీ బలగాలు రావాలి కానీ అలాంటి సూచనలు ఏమీ కనపడటం లేదు మరి ఏ విధంగా టిడిపి జనసేన గెలుస్తాయి మోడీ అమిత్ షా గారు ఇప్పటికైనా టిడిపి జనసేనకు కేంద్రం నుండి తగిన సహాయం చేయాలి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అనుకూల వాతావరణం కల్పించాలి

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 Před měsícem +1

      Nice idea👍parvalefu edugutunnadu PK

    • @pavankumarvadapalli80
      @pavankumarvadapalli80 Před měsícem

      అందుకనే ఈరోజు ఆ dgp రెడ్డీ గాడు బదలి అయ్యిపోయాడు నేడో రేపో cs రెడ్డీ గాడు కూడా బదలి అయ్యిపోతాడు కరెక్ట్ టైం లో బీజేపీ లైన్ లోకి వచ్చింది ఇక సైకనాకొడుకుల ఆటలు సాగవు బయ్యా

  • @munipalle21
    @munipalle21 Před měsícem +183

    అమరావతే రాజధాని అంటేనే కడుపు నిoడి పోయింది

    • @thulasidivi1463
      @thulasidivi1463 Před měsícem +1

      🎉🎉🎉

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 Před měsícem +1

      అంత లావు పెట్టాడా

    • @kamal.m3130
      @kamal.m3130 Před měsícem +8

      ​@@eshagoldskm1309నీకు జాలాగ్ జిరాక్స్ పేపర్ ఇస్తాడు అది పట్టుకొని వెళ్లి గుద్ద తుడుచుకొని వాసనా చూసుకొని ఆనంద పడి జలగ జై అను

  • @user-wd7td6xg1j
    @user-wd7td6xg1j Před měsícem +101

    ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్
    మద్య నిషేధం - తప్పాడు - ఓటు వేయొద్దు
    200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ - తప్పాడు - ఓటు వేయొద్దు
    ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2021 డిసెంబర్ లోపు పోలవరం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2,30,000 ఉద్యోగాల భర్తీ ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    కరెంటు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    బస్సు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    కులానికొక కార్పొరేషన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    నియోజకవర్గంలో ఓక గోడౌన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2021 లోపు రైల్వే జోన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్..

    • @VarunGamini
      @VarunGamini Před měsícem +3

      Super ❤

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt Před měsícem +8

      🎉🎉🎉🎉🎉 సూపర్ బ్రదర్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశావు ఆ సైకో గాడికి వాళ్ళ బ్యాచ్ కి తడుస్తుంది థాంక్యూ వెరీ మచ్

    • @veeranjaneyulupidathala8944
      @veeranjaneyulupidathala8944 Před měsícem +5

      Super Anna

    • @charan1486
      @charan1486 Před měsícem +3

      Super brother

    • @realmetest7228
      @realmetest7228 Před měsícem +2

      Jai Jagan ❤❤

  • @kameswarikalluri5436
    @kameswarikalluri5436 Před měsícem +18

    అమరావతి గురించి చెప్తంటే ఎంతో ఆవేదన కలిగిందిది. మేము అమరావతి అభివ్రుధ్ధికై ఎదురు చూస్తున్నాము. ఆ రైతులందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Před měsícem +24

    🎉🎉🎉 మోడీ గారి ప్రసంగం ఆరోజు బాధ కలిగించింది ఈరోజు అమిత్షా గారి ప్రసంగంతో ఆ బాధ పోయి సంతోషం కలిగింది ఆంధ్రులకు

  • @swastikom5301
    @swastikom5301 Před měsícem +37

    తెలంగాణ లో ఉంటున్న వారిని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే అక్నుంకడ నుండి ఆంధ్ర ప్రదేశ్ వచ్చి వోట్లు వేయండి వేయించండి. ఇది చాల ముఖ్యమైన ఎన్నికలు.

  • @parimivenkatasatyanarayana2045

    పార్లమెంట్లో ఇచ్చిన హామీకి దిక్కులేదు

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Před měsícem +51

    అమిత్ షా లా మోడీ కూడా చిలకలూరిపేట లో మాట్లాడి ఉంటే బాగుండేది. మోడీ మీద ఇంకా చాలామందికి సదభిప్రాయం కలుగలేదు.

    • @tatanaidumedisetti259
      @tatanaidumedisetti259 Před měsícem +3

      రేపు రాజమండ్రి లో మోడీ మేట్టింగ్ వుంది క్లారిటీ వస్తుంది వెయిటింగ్

    • @balu4076
      @balu4076 Před měsícem +1

      S

    • @klvgupta3131
      @klvgupta3131 Před měsícem

      BJP top leaders are more matured. They know when to warm up.

    • @chillandrelax3783
      @chillandrelax3783 Před měsícem

      Bjp ki final ga ap midha oka kannu padindhi ani anukuntuna. Esari development baga jaruguthundhi anipisthundhi. Please a party aina baga develop cheyyandi chala talent potenial vundi ap people lo konchem push ivvandi baga mundhuku velthundhi state.

  • @KVRRao_02
    @KVRRao_02 Před měsícem +41

    Jai AP Jai TDP
    Jai CBN 2024-29.

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 Před měsícem +24

    ❤🎉 మీ వివరణ చాలా బాగుంది. మంచిని మీరు వర్ణిస్తూ చాలా చక్కగా వివరణాత్మకంగా వివరిస్తారు

  • @gvramaraju4546
    @gvramaraju4546 Před měsícem +67

    Modi kante Amith sha chala better anipinchindi eeroju meeting chusthe

    • @vinaykumarshetty1345
      @vinaykumarshetty1345 Před měsícem +5

      Sir modi is face, we all are his followers
      We want modi to take India forward
      Modi has to balance he is pm

    • @TejaGowda-vp3yz
      @TejaGowda-vp3yz Před měsícem

      Orey erripuka edava modiji ede chepthey ade jarugutundi ❤da theliyakapothey thelusu ko

    • @gireeshhaindhavam02
      @gireeshhaindhavam02 Před měsícem +1

      ఎవరు బెటర్ అయినా కానీ వాళ్లు మాత్రం జై శ్రీ రామ్ అనే నినాదమే వాలకు.... జై శ్రీ రామ్ Jai BJP

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 Před měsícem +2

      Modi sishude amithsah, modi lo 1\2 amithshah

    • @TejaGowda-vp3yz
      @TejaGowda-vp3yz Před 24 dny

      Modiji is great than amitshah

  • @suryanarayana1640
    @suryanarayana1640 Před měsícem +20

    Yes sir you are right 👍👍

  • @SATYAMURTHYSANKARAMANCHI
    @SATYAMURTHYSANKARAMANCHI Před měsícem +5

    5 సంవత్సర ముల క్రితం ప్రథాని కూడా ఇవే మాటలు చెప్పారు.ఎన్నికల జూటామాటలు.బాగా చెప్పారు

    • @srikanthvadlakondajgl2701
      @srikanthvadlakondajgl2701 Před 28 dny

      ఇప్పుడు అధికారo ఇవ్వు తెలుస్తోంది చేసేది

  • @sivasbihousingloans5251
    @sivasbihousingloans5251 Před měsícem +64

    Jai tdp

  • @babugandem929
    @babugandem929 Před měsícem +37

    Jai amaravati

  • @ramumeterworks490
    @ramumeterworks490 Před měsícem +56

    బీజేపీ పార్టీ, డబుల్ గేమ్, ఆడుతుంది, ఆంధ్రుడా మేలుకో, రాష్ట్రమును కాపాడుగలిగే శక్తి చంద్రబాబునాయుడుగారు వల్ల సాధ్యం 👍

    • @govindammac.2955
      @govindammac.2955 Před měsícem +2

      U r right 200% sir

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 Před měsícem +1

      Anduke ga bjp direct ga CBN tho indirect ga ycp tho pothu pettukundi

    • @jss758
      @jss758 Před měsícem +3

      మొదటినుంచి టీడీపీకి ఎక్కువ శాతం హిందూవు లే ఎక్కువగా ఉన్నారు, బీజేపీకి అభిమానులు ఆంధ్రప్రదేశ్ లో లేరు అని కొందరు అనుకుంటున్నారు,
      చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోని ప్రతిసారి
      టీడీపీ ఓడిపోయింది, దానికి కారణం తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులు ఎక్కువ శాతం బీసీలు ఓసీలు అయినటువంటి హిందువులే ఉన్నారు,
      హిందువులకు మంచి చేసే పార్టీ కేవలం బీజేపీ మాత్రమే, మిగిలిన పార్టీలన్నీ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నా మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేసేవే, దాన్ని దృష్టిలో ఉంచుకొని
      bjp తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే టిడిపికి ఓటు వేస్తున్నారు, లేదంటే bjp ఎలాగూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలం లేదు కాబట్టి bjp కి ఓటు వేస్తే వృధా అవుతుంది అని
      బీజేపీని ద్వేషించిన పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు, దానికి చక్కటి ఉదాహరణ 2009, 2014, 2019 ఎన్నికలే, 2019 ఎన్నికల్లో
      చంద్రబాబు నాయుడు అతని అనుచర గణం బిజెపి నాయకులను విపరీతంగా తిట్టారు హిందూ వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీ తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, ఇంకొక వైపు జగన్ బీజేపీని తిట్టకుండా హిందువుగా మారిపోయినట్టు గా స్వరూపానంద స్వామీజీ దగ్గరికి వెళ్లి వేషాలు వేసి తన సొంత బలం అయిన ఎస్సీ ఎస్టీలు, మైనార్టీ ఓట్లతో పాటు bjp అభిమానులు కూడా వైసీపీకి ఓటు వేసే సరికి బంపర్ మెజారిటీతో వైసిపి గెలిచింది

    • @jogeshraj-km4bs
      @jogeshraj-km4bs Před měsícem +1

      modi desam femeli cosam all wark❤👨‍👨‍👦✌👨‍👨‍👦✌👨‍👨‍👦✌🙏🙏🙏

    • @user-cy2iv3hr1y
      @user-cy2iv3hr1y Před měsícem +1

      Yes ….kaani aaa package star gaadu cbn sir tho equal ga koorchovatam maaku nacchatledhu

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Před měsícem +69

    జై శ్రీరామ్ 🚩
    మన భారతదేశం బాగుండాలి అంటే శ్రీ నరేంద్ర మోడీ సార్ ని శాశ్వతంగా ప్రధానిని చేద్దాం
    జై భారత్ 🇮🇳 జై హింద్ 🫡✊🙏

    • @Starblink969
      @Starblink969 Před měsícem +2

      Malli daralu penchatanika

    • @govindammac.2955
      @govindammac.2955 Před měsícem +2

      U want dictator ship ruling?

    • @Okna341
      @Okna341 Před měsícem +2

      Rashtra position valla bjp avasaram tdp ki and tdp avasaram bjp ki anivaryam ayyindhi. Lekapothe modi dictator ship enthalaa undho dhesham lo Matha picchollaki ardham kadhu nijamayina indian ki kallaku kattinatlu kanipisthundhi. Congress emi perfect kadhu but bjp tho compare chesthe congress chala manchidhi

    • @Ranjitinindia
      @Ranjitinindia Před měsícem +2

      మీ మోడీ సార్కి చెప్పి స్పెసిల్ స్టేటస్ ఎవ్వమానంది , తరువాత శాశ్వత ప్రధాని గురించి ఆలోచిద్దాం. మొదటడానికి మొగుడు లేడు , కడడానికి కళ్యాణం అంట.
      చెప్పిన అబద్ధాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి, పోలవరం లేదు బొక్క లేదు. ఇంకా నేను మాట్లాడటం అసలు బాగోదు. మీడియా కొనేసినత మాత్రాన అన్ని నిజాలు కావు. ముందు ఎవరైనా PM కావచ్చు గాక, Rupee విలువ పెంచేవాడే కరెక్ట్ PM. ఇప్పుడు మన ₹83.

    • @TejaGowda-vp3yz
      @TejaGowda-vp3yz Před měsícem +1

      @@Starblink969Scamgress khan hatavo desh bachavo

  • @padmanabacharyulupeddinti6383

    ప్రత్యక్షంగా చూసినట్లగాఉంది మీ వివరణ ధన్యవాదములు సాంబశివరావు గారు.

  • @chitlasivasunkireddychitla8053

    ఇవ్వే డిబేట్స్ 5ఇయర్స్ నుంచి చెపుతున్నవు కదరా

  • @charan1486
    @charan1486 Před měsícem +4

    Jai cbn Jai tdp

  • @rajusameer5209
    @rajusameer5209 Před měsícem +5

    Jai CBN sir 🌙🌄🚲👍✌️🙏

  • @rajusameer5209
    @rajusameer5209 Před měsícem +6

    Jai Amit Shah ji 🙏

  • @user-oe4is8nt2c
    @user-oe4is8nt2c Před měsícem +3

    Welcome abv sir

  • @JayaPrakash-ei1hu
    @JayaPrakash-ei1hu Před měsícem +6

    Sambasivarao.sir.yourfaceis.verythousenbulb.light.sir
    ...

  • @rajusameer5209
    @rajusameer5209 Před měsícem +6

    Jai TDP ✌️

  • @schoolsspoken360
    @schoolsspoken360 Před měsícem +4

    అత్యంత easy jobs in AP is TV anchoring..bcoz state లో ఉన్న 2' main parties లో ఒకదానిని విమర్శిస్తూ, ఇంకోదానిని పొగుడుతూ వుంటే చాలు.. (అందరు యాంకర్స్ పనీ ఇదేలే మీరే కాదు)
    అదే దేశంలో ఐతే అత్యంత easy పని election సర్వే చేయటం, మనకు ఇష్టం వచ్చిన number వేసుకొని చెప్పొచ్చు
    అత్యంత కష్టమైన job teacher..
    తప్పు చెప్తే పిల్లలే question చేస్తారు

  • @ffgamers8260
    @ffgamers8260 Před měsícem +4

    వాళ్లకు బిజెపి కి ఒక సీట్ కూడా రాదు

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 Před měsícem +3

    Amith shah garu congratulations ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lnagaraju573
    @lnagaraju573 Před měsícem +12

    Jai TDP Jai CBN jai janasena Jai BJP

  • @krishnakumar-tj8vm
    @krishnakumar-tj8vm Před měsícem +13

    ఇప్పుడే అమిత్ షా గారికి తెలిసిన జగన్ అవినీతి. చాలా great.

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 Před měsícem +1

    We listen your sweet words regarding present status oa AP.Also the points putforth my Amitshaji are giving pleasure to us
    Jai Bharat

  • @mallikarjunmannam8225
    @mallikarjunmannam8225 Před měsícem +2

    Jai Modi,Jai Sree Ram

  • @satyanarayanaparuchuru1639
    @satyanarayanaparuchuru1639 Před měsícem

    మీకు శతకోటి ధన్యవాదాలు

  • @JanardanaReddy-rb7ki
    @JanardanaReddy-rb7ki Před měsícem +4

    VERY GOOD SIR

  • @bandelaanjaiah4103
    @bandelaanjaiah4103 Před měsícem +2

    పేటీఎం బ్యాచ్ అంటేనే మీరు 24 గంటలు చంద్రబాబు భజన టీవీ5 సాంబశివరావు

  • @rajusameer5209
    @rajusameer5209 Před měsícem +4

    Jai kolikapudi srinivas ji 🙏

  • @sudarsanamgolla98
    @sudarsanamgolla98 Před 28 dny

    చాలా బాగా చెప్పారు
    జై బీజేపీ 🎉

  • @rajusameer5209
    @rajusameer5209 Před měsícem +2

    Jai RRR ji 🙏

  • @gopimandapati874
    @gopimandapati874 Před měsícem +1

    👏👏👏👏❤❤✌️✌️Jai CBN long live.

  • @chiranjeevuluraju9393
    @chiranjeevuluraju9393 Před měsícem +1

    Very Good 🎉🎉 Congratulations

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 Před měsícem +1

    Jai Sriram superb
    Dgp out believe that elections will be fair...

  • @inampudirambabu2874
    @inampudirambabu2874 Před měsícem +2

    Correct analysis sir

  • @gurramsrikanth3796
    @gurramsrikanth3796 Před měsícem +1

    Jai sree ram

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 Před měsícem

    Thank you sir

  • @nageswararaovunnam3669
    @nageswararaovunnam3669 Před měsícem +1

    Jai tdp Jai cbn 🎉🎉🎉

  • @rajusameer5209
    @rajusameer5209 Před měsícem +3

    Jai Modi ji 🙏

  • @JayaPrakash-ei1hu
    @JayaPrakash-ei1hu Před měsícem

    Siryourhardwork.grate.sirthanks.sir

  • @srinivaskonkamalla8970
    @srinivaskonkamalla8970 Před měsícem +1

    Johar amithashagaru nijam matladaru nijanni nirupinchandi jai cbn jai nda

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 Před měsícem +1

    EXCELLENT SAMBASIVARAO GARU 👌 👍 👏

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Před měsícem

    Meeku all the best omnamasivay 👌

  • @salmonraju2642
    @salmonraju2642 Před měsícem +1

    Jai congress ❤❤🎉🎉🎉🎉 jai Rahul Gandhi nxt PM Rahul Gandhi 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @rajusameer5209
    @rajusameer5209 Před měsícem +3

    Jai Pavan ji 🙏

  • @ramji401
    @ramji401 Před měsícem

    🙏🙏

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před měsícem +1

    Xlent❤

  • @chiranjeevibadrichiranjeev848

    Chandrabababu garu pavankalyan garu congratulations. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 Před měsícem +1

    You are gtreat sambasiva garu..
    Great sir.

  • @kiasovajulia
    @kiasovajulia Před měsícem

    Super Sambashiva Rao. As usual you have Rocked superbly. To see TV 5 majorities is one of you. Loverly Journalisim 💯🎊🔥

  • @naiduramesh2961
    @naiduramesh2961 Před měsícem +5

    Super sar sambasiva garu mi analysis super

  • @gurukiranreddy4962
    @gurukiranreddy4962 Před měsícem +2

    ❤ Jai siya Ram ❤ Jai hind ❤ Jai bharat ❤ Jai Sanatana Dharma ❤ Jai Amith shahji Jai Narendra Modiji ❤ and his government ❤ Jai N D A ❤

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Před měsícem

    Mee voice bagundi.

  • @BVeeresh-um3zs
    @BVeeresh-um3zs Před 27 dny

    👏👏👍👍✌️

  • @girim534
    @girim534 Před měsícem +2

    🙏💯💪⭐👍✊✊💪💪

  • @rajusameer5209
    @rajusameer5209 Před měsícem +2

    Jai baby Nayana 🙏

  • @krishnaiahshetty6389
    @krishnaiahshetty6389 Před měsícem

    I am waiting your debate sir

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před měsícem

    తెలుగుజాతి అవసరం ఇప్పుడు గుర్తుకు వచ్చింది

  • @sidenassar6090
    @sidenassar6090 Před měsícem +1

    Super Sir speech sir TV 5 news good

  • @maahomeconstruction6989
    @maahomeconstruction6989 Před měsícem

    జై టీడీపి జనసేన

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao8595 Před měsícem

    👍
    🌹

  • @dhavuluridamodharanaidu5908

    👌👌👌👌💐💐💐

  • @laxmanamurthyboddeti3048
    @laxmanamurthyboddeti3048 Před měsícem

    Welcome for the above action central

  • @v.veerabbai405
    @v.veerabbai405 Před měsícem +2

    Jai janasena Jai Jai janasena

  • @user-us5um1xf7c
    @user-us5um1xf7c Před měsícem

    Jai Ho Amit Shah Ji

  • @laxmanrao193
    @laxmanrao193 Před měsícem

    Mr Pentapati in debate he said that LTA best ACT. Centre wanted so jagan Reddy implemented

  • @umasankar3145
    @umasankar3145 Před 29 dny

    Claps claps claps sir...

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Před měsícem

    AMITHSHAA KI AP LO జరిగే పరిణామాలన్నీ తెలుసు. ANYHOW AMITHSHAA BAAGAANE చెప్పారు

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Před měsícem

    👍👍👍👍👌👌👌🙏🙏🙏

  • @srinivaskonkamalla8970
    @srinivaskonkamalla8970 Před měsícem +1

    Annithelisi chusi chudantluga vunnaru kabatte andhra vallu meerante mee bjp ante ashyincharu eppatikaina andhraku nyayam cheyandi please amishagaru

  • @subhachunduru3800
    @subhachunduru3800 Před měsícem +1

    Jai AMARAVATHI🎉🎉🎉🎉🎉🎉

  • @naiduramesh2961
    @naiduramesh2961 Před měsícem +7

    Ap ki DGP ga venkateswarlu kavali ravali

  • @Boddoju6136
    @Boddoju6136 Před měsícem +7

    🚩🚩🚩🚩jai sree raam

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 Před měsícem

    👌👍👌

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Před měsícem

    Meeru chala motivation echaru.

  • @maneyveerasrinivas9343
    @maneyveerasrinivas9343 Před měsícem +1

    ❤love u sir

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Před měsícem

    Thanks. .. Sri Sambasivarao garu
    Namaste..

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Před měsícem

    కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్రతి 15 రోజులకు, ప్రధాని ప్రతి నెల రోజులకు పోలవరం వచ్చి R & R ప్యాకేజీ ఇచ్చి పోలవరం ప్రాజెక్ట్ ను పరుగులెత్తించాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ కి బి. జె. పి, కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దినట్లు అవుతుంది,

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 Před měsícem +1

    Excellent Sir
    ❤❤❤❤❤
    😂😂😂😂😂

  • @PrasadNakka-jd8nq
    @PrasadNakka-jd8nq Před měsícem

    Kammaga chepparu

  • @tamilgamer78986
    @tamilgamer78986 Před měsícem

    அவங்க அப்பா வாழ்க்கை கொடுத்திருக்காராவுக்கு நான் கொடுத்திருக்காரா அதான் கரெக்ட்

  • @suryanarayana1640
    @suryanarayana1640 Před měsícem

    Sir

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 Před měsícem

    Too late, CS to be shifted

  • @chitlasivasunkireddychitla8053

    నువ్వు కూడా paytm బ్యాచ్ కదరా యెల్ల మీడియా

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 Před měsícem +24

    సాంబశివరావు గారు ఈ రాష్ట్రంలో వైసీపీ మీద వ్యతిరేకత ఉన్న మాట నిజం అందుకోసం మీరు బిజెపితో పొత్తు పెట్టుకోవడం అనైతికం మీరు పొత్తు పెట్టుకోక పోయినా వైసిపి వ్యతిరేక ఓటు తెలుగుదేశానికి దక్కేది ఇది మొదటి పాయింట్ ఇక రెండవది మీరు ఇక బిజెపి ని ఆకాశానికి ఎత్తి అమిత్ షా మీటింగ్ ఉపన్యాసాన్ని అబ్బా మీరు అసలు జర్నలిస్ట్ లక్షణాల తోటి కొంచెం ఇంకా మెరుగవడమే మంచిది మీరు బిజెపి పార్టీలో ఉండి పని చేయండి జర్నలిస్ట్ కాదు మొత్తం ఎన్ని ఉపన్యాసంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఏ పనైనా ఒక్క పని అమరావతి గాని పోలవరం గాని పోలవరం డబ్బులు గానీ ఎవరు వద్దంటే ఆగారు ఇప్పుడు ఎందుకు ఇస్తామంటున్నారు నువ్వు నిద్రపో ప్రశాంతంగా హాయిగా చిన్న నీళ్లు గొప్పది మట్టి ఇచ్చిన వాళ్ళని ఇంకా నువ్వు నమ్మి ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి ఇంత ఆసాది చెప్పింది అందించాల్సిన అవసరం లేదు జగన్ ను ఊహించుకుని ఒక్క మాట చెప్పు చాలు నీతో ఎన్ని ఓవరాక్షన్

    • @61003
      @61003 Před měsícem +1

      Well said

    • @2019kumar
      @2019kumar Před měsícem

      మీరు గొర్రె

    • @Mahila2024
      @Mahila2024 Před měsícem +2

      Dnt worry tappaka bjp tho velladame..central support ki congress Konchem weak ga ne undi..

    • @shaikbobby5777
      @shaikbobby5777 Před měsícem

      Ilanti over confidence Valle 2019 lo tdpki 23 seats vachay..,cbn kanna yekkuva telusa neeku e sari vodipothe TDP nasanam avthadhi kabbati guddu pette kodiki telusu noppi...alage cbnni telusu

    • @swastikom5301
      @swastikom5301 Před měsícem +3

      వాళ్ళు అడిగితె ఇచ్చే వాళ్ళేమో! అడిగింది ఎవరు? ఎంతసేపు నాకు నా రాష్ట్రానికి ఏమి వద్దు, కేసులు ముందుకు రాకుండా చూడండి. ఇదే గదా అడిగింది.

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary Před měsícem +12

    BGP to TDP 🚲🚲🚲👍👍👍

  • @srinivasgovindaswamy5848
    @srinivasgovindaswamy5848 Před měsícem

    Super

  • @charann642
    @charann642 Před měsícem

    Nizam

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 Před měsícem

    మోడీ మట్టి నీళ్లు ఇచ్చారు అప్పుడు ఇంత కంటే ఎక్కువ మాట్లారు బీజేపీ to జాగ్రత్త. సాంబశివరావు గారు. ఎలక్షన్ తరువాత ఎలావుంటారో.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Před měsícem

    Meeru correct ga clear ga vunnaru

  • @user-zl1fs2qn4p
    @user-zl1fs2qn4p Před 28 dny

    తిరుపతి పార్లమెంటులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి బినామీ వ్యక్తులతో శక్తి పీఠాలు బూతు కమిటీ అనే పేరుతో వారికిచ్చే ఇప్పుడు భోజనం ఖర్చు లో కూడా మింగేస్తున్న ఇలాంటి లీడర్ వల్లే భారతీయ జనతా పార్టీలు చెడు దుష్టశక్తులు ఉన్నారు

  • @puchakalamaheshreddy-tr9rv
    @puchakalamaheshreddy-tr9rv Před měsícem

    అరె సాంబ ఏంట్రా నీ ఏడుపు

  • @anuarush
    @anuarush Před měsícem

    Someone said polavaram is atm, not sure if shah remembers, but we do