మూడేండ్లుగా రెండు హార్వెస్టర్లను నడుపుతున్న | Paddy Harvestor

Sdílet
Vložit
  • čas přidán 2. 11. 2023
  • ఒకవైపు వ్యవసాయం చేస్తూ.. మరోవైపు రెండు హార్వెస్టర్లతో వరి కోతలు కోయిస్తూ ఉపాధి పొందుతున్న రైతు అదీప్ అహ్మద్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆగార్మియాగూడెం వాసి అదీప్ అహ్మద్ గారు.. గత మూడు సంవత్సరాలుగా రెండు వరి కోత యంత్రాలు నడుపుతున్నారు. వాటి ధర, నిర్వహణ, ఖర్చులు, కష్టం, లాభం వంటి సమగ్ర వివరాలు ఈ వీడియోలో వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : మూడేండ్లుగా రెండు హార్వెస్టర్లను నడుపుతున్న | Paddy Harvestor
    #RythuBadi #రైతుబడి
  • Zábava

Komentáře • 22