My Experiences with Arunachalam, Ramana Maharishi, Nanna Gaaru by Nana Gaaru Disciple Bahnu Garu

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    My Experiences with Arunachalam, Ramana Maharishi, Nanna Gaaru by Nana Gaaru Disciple Bahnu Gaaru
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    Babaji, PMC, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches

Komentáře • 108

  • @ganeshb6418
    @ganeshb6418 Před 4 lety +9

    పూర్తిగా పరమాత్మ తత్వంలో ఉండి దాన్ని అనుభవిస్తూ చేసిన ఇంటర్వూ నాకు తెలిసి ఇదే......
    ఆయన మాటలు అన్నికుడా ఎంతో తన్మయత్వంతో బయటికి వచ్చాయి...

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 Před 3 lety +6

    నాన్న గారి ప్రేరనే నాకు ఆత్మ దర్శనం చేయించింది. సూక్ష్మ శరీరంతో రమణుల కలయిక, నాన్న గారి తో నా పరిచయం, నా జీవితమే మారింది. రవి గారు మీరు చేసే adhyathimkula పరిచయ వీడియోస్ చాలా మందికి అవసరం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.🌺🌺🙏🌺🌺( బందా రత్నం , హైదబాద్).

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 Před 4 lety +19

    భాను గారు చాలా చక్కగా మనసుకి హత్తుకునే లాగ చెప్పారు భగవాన్ మరియు నాన్న గారి గురించి. కృతజ్ఞతలు

  • @subbareddygundapureddy9385

    పంచదార, చీమలు అద్భుతమైన అనుభవ సత్యం.
    🧚‍♂️🧚‍♂️🧚‍♂️
    నోట మాట రాని అనుభవం.
    🌸🌸🌸

  • @nagendrayedupati7966
    @nagendrayedupati7966 Před 3 lety +10

    Nice interview. The way he explained is very clear and he was enjoying. Those who fallows " BHAGWAN RAMANAMAHARSHI" , they will be in a good position and peaceful life. You will find a different way. There are no words to say about ""ARUNACHAL SIVA"". Only the way is to pray. Trust to pray . It comes into existence.

  • @rajanaidumanivelthi6150
    @rajanaidumanivelthi6150 Před 3 lety +6

    అద్భుతమైన సజ్జనసాంగత్యం

  • @subbareddygundapureddy9385

    Great understanding of Bhagavan by Bhanu Garu.
    🌹🌹🌹
    Wisdom explained in simple words.
    🌷🌷🌷
    We are all blessed.
    🕊🕊🕊
    Ravi sashtri garu peace be with us.
    🦚🦚🦚

  • @AnilKumar.B9
    @AnilKumar.B9 Před 3 lety +11

    I gone through this entire interview with great interest, awesome interview.......Thanks a ton for the Knowledge 🙏🙏🙏

  • @divyatejasri
    @divyatejasri Před 3 lety +4

    Thank you pmc channel for doing the great thing( goppavarini maku parichayam cheyyatam ,maku vundey doubts Ni mirey maa tharupuna adigi ,maku theliyani yenno vishayalanu theluputhu vunnaru ) by bringing the great legendary words to our hearts by the great devotees (sadhakulanu)

  • @sunithagarrepelly6994
    @sunithagarrepelly6994 Před 4 lety +11

    Arunachala Shiva, arunachala Shiva, arunachala Shiva, aruna Shiva 🙏🙏🙏⚘⚘⚘

  • @bangarappakolukari4230
    @bangarappakolukari4230 Před 3 lety +9

    We need more interviews with him

  • @bharathinagireddy4843
    @bharathinagireddy4843 Před 3 lety +4

    Ramana Maharshi vari gurinchi chala vishayalu theliyachesaru dhanyavadamulu🙏🙏🙏🙏🙏

  • @pvprasad364
    @pvprasad364 Před 4 lety +5

    బోలో రమణ భగవాన్. జను సాయిరాం.

  • @pvprasad364
    @pvprasad364 Před 4 lety +4

    చాలా అనుభవం గా చెపుతున్నారు. జై సాయిరాం

  • @foodtravel3807
    @foodtravel3807 Před 3 lety +4

    Konni vishayalu ardam chesukune antha parignanam ldu. Aa shakthini prasadinchalani ,o Arunachaleswara ninnu pradheyapadutunna 🙏🙏🙏. PMC 👍👍👍

  • @sweetsisters2800
    @sweetsisters2800 Před 4 lety +22

    Sir please do another interview with him he explained everything in clear way thankhu very much sir

  • @sujathayejarla636
    @sujathayejarla636 Před 3 lety +4

    Excellent speech 👌🙏OM Namah shivaya namah 🙏

  • @mvrrreddy3639
    @mvrrreddy3639 Před 4 lety +5

    Ravi Garu merry Baga interview chestunnru👌👌👌👌👌👌👌TQ pmc

  • @kavithachandra5969
    @kavithachandra5969 Před 4 lety +3

    chala chala danyavadalu guruvugaru.. arunachaleshwaram gurunchi vintunte chala thanmayatvam pondanu,🙏🙏🙏... thanks to PMC channel nd anchor gariki👏👏

  • @laxmijarugula9906
    @laxmijarugula9906 Před 3 lety +1

    Excellent interview.... Wonderful explanation about Arunaachalaa......

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 Před 4 lety +5

    Sree gurubhyo namaha

  • @bhaskararajuchiluvuri6954

    Namaskaram. Bhanu garu anubhavinchi Chapparu. Ravi garu, hope you will shortly post one more video in the interest of all of us.

  • @leelarakala1922
    @leelarakala1922 Před 3 lety +1

    Chala baga chepparu sir.....meeku vananalu si

  • @melodymeditationmusic5637

    Advanced philosophy every pyramid master should hear and digest. Thanks🙏🙇 Master.

  • @PMCTelugu
    @PMCTelugu  Před 4 lety +2

    ఇపుడు PMC శాటిలైట్ ప్రసారం చేస్తున్న MSO ల పేర్లు మరి వారి ఛానల్ నెంబర్ల వివరాలు మీ అందరి కోసం ఈ క్రింది టేబుల్ లో ఇవ్వడం జరిగింది.*
    *PMC Programes cover AP, Telangana n Karnataka*
    *S.No**. MSO.* *Ch.No**1. SSC* *85**2. Siti Cabel Network Ltd 97****3.BCN* *75**4.SRE Digital 44**5. AP Fiber**6. ACT Vizag 78**7. ACT Nellore 78**8. Yuvaraj 17**9. Tanuku Cabel**Net Work* *85**10. CPC Digital**Net Work* *444**11. Shirdi Saibaba**Satellite Services 130**12. Anantha City Digital**Communication Network 203**13.Mass Media Network 44**14. Ram Netcom 199**PMC online ద్వారా youtube లో వీక్షించండి.. సబ్ స్క్రైబ్ చేయండి.. షేర్ చేయండి*పిరమిడ్ ధ్యానులకు మాత్రమే ప్రత్యేకమైన ఎంపిక Join ఆప్షన్ ని ఎంచుకోండి.. వీలైనంత సహకారం అందించండి..**www.pmconlinetv.com web ఛానల్ ద్వారా వీక్షించవచ్చు.**సోషల్ మీడియా లో కూడా చూడవచ్చు.*మీ మీ ప్రాంతాలలో PMC DTH ప్రసారాలు మీ కేబుల్ లో రావడం కొరకు మీ కేబుల్ ఆపరేటర్లను వినతిపత్రాలు, email మరి టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సంప్రదించండి.. అభ్యర్థించండి.🙏

  • @rajareddypolureddy984
    @rajareddypolureddy984 Před 3 lety +1

    Omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @MaheshMahesh-tf5si
    @MaheshMahesh-tf5si Před 4 lety +4

    Pmc garu arunachaleswaruni gopa premanu chuda galige maritime anubavinche bagyani kaliginachinandhuku mikunu mariyu began ramana mahashri Sirasu vanchi namaskaralu theliyajesukuntunanu

  • @subbareddygundapureddy9385

    Best ever interview Sashtri garu.
    You are blessed.
    💐💐💐

    • @yhariharaprasad4375
      @yhariharaprasad4375 Před 3 lety +1

      గోప్ప అనుభవం. దీని ని చక్కగా వివరించారు.దీనిని చూడ టం , కూడా ఒక గోప్ప వరమ్. Jai ArunaChala Sivaya Namaha.🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 . Ok by Hari Master C/ o Sri Hari'S Academy, Eg KKD.

    • @yhariharaprasad4375
      @yhariharaprasad4375 Před 3 lety +3

      భగవంతుని ( ఈశ్వరుడు) ప్రసాదమే మొత్తం సృష్టి . స్థితి అంతా రమణూ ల యోక్క కృపయే. ఎవరీ నీ విమర్శించ వద్దు. హరి

  • @upadhyayulauma2537
    @upadhyayulauma2537 Před 3 lety +1

    Chalabaga chepparu om namo bhagavate Sri ramanaya

  • @kumark2327
    @kumark2327 Před 3 lety +4

    What a interview, thank you pmc online channel for interviewing him

  • @gurumurthyg1015
    @gurumurthyg1015 Před 3 lety +1

    Its a great speach of you,
    U giving so much of knowledge to people

  • @gavaskarr6889
    @gavaskarr6889 Před 3 lety

    super andi chala chakkati vishayalu theliyajesharu.

  • @vidyasagar-ji4nk
    @vidyasagar-ji4nk Před 4 lety +2

    Thank God it's wonderful Pmc. Sir

  • @arunagadudasu6348
    @arunagadudasu6348 Před 4 lety +2

    Thanku 🙏🙏🙏🙏🙏🙏

  • @narsimhamurthyrajubethalam5754

    Aum namo bhagavathe Ramanaya .Arunachaleswaraya namaha.Aum Sai Ram.

  • @Appliedresearcher
    @Appliedresearcher Před 4 lety +18

    Please do another interview with him sir this is our request

  • @swapnabongu1726
    @swapnabongu1726 Před 4 lety +4

    Thank u so much to pmc chanel.pls pls do vedios about ramana maharshi part 2 thiyandi.

  • @Ravikumar-cl4hf
    @Ravikumar-cl4hf Před 4 lety +2

    Excellent 👌👌👌👌👌👌👌👌

  • @gurumurthyg1015
    @gurumurthyg1015 Před 3 lety +2

    Goppa vallanu vethiki pattukovatamlo,amruthanni andhinchatamlo ravisasthrigaru dhitta

  • @srinivaskumar4224
    @srinivaskumar4224 Před 4 lety +1

    Jai gurudev - ramana maharashi, Om arunachala sivaya namaha

  • @8956deep
    @8956deep Před 3 lety +2

    Nairuthi lingam very special for sadhak

  • @rajanaidumanivelthi6150
    @rajanaidumanivelthi6150 Před 3 lety +2

    ఓం అరుణాచల శివాయనమః

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 Před 4 lety +2

    Jai Guru

  • @ravivarma7698
    @ravivarma7698 Před 4 lety +3

    Om namo bagavathe sri ramanaya 🙏

  • @basasyamalarao5549
    @basasyamalarao5549 Před 4 lety +3

    Chaala manchi visiyalu chepparu giruvigaru 🙏🙏
    Tnq Ravi Garu 🙏🙏
    Tnq PMC 🙏🙏

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 Před 4 lety +5

    Chala baaga chepparu sir,please continue this type of interviews more..

  • @satheeshkumar5115
    @satheeshkumar5115 Před 4 lety +2

    It's very good video plz all watch

  • @swapnabongu1726
    @swapnabongu1726 Před 4 lety +7

    Ravi shastri garu meru chala manchi questions tho interview chestunnaru.ilanti mahanubavula gurunchi marinni vedios thiyandi.idi ma request.

  • @rania3107
    @rania3107 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏 tq soooomuch

  • @pvprasad364
    @pvprasad364 Před 4 lety

    భాను గారు చాలా అనుభవం గా చెప్పినారు

  • @prabhachegondi
    @prabhachegondi Před 4 lety +3

    Thankyou for sharing us the valuable knowledgable words sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 Před 3 lety +1

    Excellent interview 🙏🙏

  • @rajua7539
    @rajua7539 Před 3 lety +1

    Siva

  • @laxmijarugula9906
    @laxmijarugula9906 Před 3 lety

    Tq Thank u sir....Satyam chepparu annii...

  • @thotasrinivas5799
    @thotasrinivas5799 Před 4 lety +1

    Om namo bhagavate sri ramanaya

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 Před 3 lety +1

    🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹

  • @narsimhamurthyrajubethalam5754

    Nannagariki padabhivandanalu.Aum Sai Ram.

  • @polishettyrajendraprasad7747

    Super sir

  • @raghunekkanti1432
    @raghunekkanti1432 Před 3 lety

    Thanks for this...very knowledgeable

  • @sreedharchinna
    @sreedharchinna Před 4 lety +1

    Very good interview touched a lot of things, please do one more interview

  • @anisettisunanda9988
    @anisettisunanda9988 Před 3 lety

    Excellent thankyou

  • @jyothisakhamuri7607
    @jyothisakhamuri7607 Před 4 lety +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @rajareddypolureddy984
    @rajareddypolureddy984 Před 3 lety +1

    Omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom 🕉 omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom 🕉 omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom 🕉 omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @vvasu5836
    @vvasu5836 Před 3 lety +1

    ramanula gurenche inka koni videollu chiyamde 🙏🙏🙏

  • @vamshijakku1741
    @vamshijakku1741 Před 3 lety +4

    Extent speach sir... gret interview

  • @sivasrinu7107
    @sivasrinu7107 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @avvnarayanarao1901
    @avvnarayanarao1901 Před 4 lety +1

    Thank you baba

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 Před 4 lety +1

    Arunachala శివ

  • @jakkampudikumar4946
    @jakkampudikumar4946 Před 3 lety

    Nice jai Guru dev

  • @swathikishore4948
    @swathikishore4948 Před 4 lety +1

    Arunachala Siva 🙏🙏🙏

  • @dasubabu6719
    @dasubabu6719 Před 3 lety

    Sri gurubyo namah

  • @sridevit8568
    @sridevit8568 Před 4 lety +2

    om namo ramana maharshi

  • @umeshumesh3948
    @umeshumesh3948 Před 3 lety +1

    Inkosari interview cheyandi

  • @rajarajeshwari3
    @rajarajeshwari3 Před 4 lety +1

    🙏🙏🙏

  • @chandrashakerarumilli170
    @chandrashakerarumilli170 Před 4 lety +1

    🙏🙏🙏😍😍

  • @8956deep
    @8956deep Před 3 lety

    Ramanamaharshi nanu chavu nundinkapadaru apdu emana maharshi ani Naku thelidu tharvatha koninyears ki thelisindi Naku thelikundane meditation start cheda easy ga samadhi state vachindi arunchalam name vinagane nenu maripoya antha bagavan daya Mouna vyakya prakatitha parabrabhmatatvam Yuvanam varsistanthe brahmanistaihi acheryandra chinmudramanandarupam swathmaram muditha vadanam dakshinamoorthy midey

  • @sowmyabattepati5702
    @sowmyabattepati5702 Před 4 lety +3

    🌺 padabi vandanamlu 🌺🌺🙏🌺🌺

  • @VijayKumar-qz5lb
    @VijayKumar-qz5lb Před 3 lety

    No judgement no comment

  • @8956deep
    @8956deep Před 3 lety

    Ah hill lo Mahadevdu dakshinamoorthy rupam lo sanaka sanandadi rishis ki upadesanmm Mouna vyakya chinmudra patti brahmajnanam upadesam chesthunaru epdu..ah hill lopala water falls gardens ani unayi ani ramanulu cheparu

  • @prasantipothapragada4298

    🙏🏻🙏🏻🙏🏻

  • @pvprasad364
    @pvprasad364 Před 4 lety +1

    UN CONDITIONAL LOVE.

  • @shashankvs6345
    @shashankvs6345 Před 3 lety

    🙏 Hari om 🙏
    🙏 Arunachala Shiva 🙏

  • @shyampriya3798
    @shyampriya3798 Před 4 lety +2

    Good video

  • @sumanlingampally9740
    @sumanlingampally9740 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemalathan5967
    @hemalathan5967 Před 4 lety

    Arunachala eswara.

  • @vattikutivenkataratnam6041

    Namaste sir. Very valuable speech. Please give Bhanu gari address .

  • @rajua7539
    @rajua7539 Před 3 lety +1

    Siva me matalo shanthi tapa Inka amiti ledhu

  • @suryakumari9953
    @suryakumari9953 Před 4 lety +2

    Maku marika nannagaru dorikaru🙏🙏🙏

  • @leelarakala1922
    @leelarakala1922 Před 3 lety

    Sir

  • @ypnhksonu
    @ypnhksonu Před 4 lety

    5

  • @charanrao3963
    @charanrao3963 Před 3 lety

    1.10

  • @damodark2253
    @damodark2253 Před 4 lety +1

    Em cheputunnarandi babu .. agathamolo nunchi padipothunna. Lesthunna.....

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 Před 3 lety +1

      మంచిది.ఈ అనుభవం సరియైనదే.చాలా చక్కగా చెప్పారు.

  • @jyothisakhamuri7607
    @jyothisakhamuri7607 Před 4 lety +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @sushmithab713
    @sushmithab713 Před 4 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @polishettyrajendraprasad7747

    🙏🙏🙏🙏🙏

  • @DurgaDevi-pq6wz
    @DurgaDevi-pq6wz Před 4 lety

    🙏🙏🙏

  • @rajua7539
    @rajua7539 Před 4 lety

    Siva

  • @mohinikumari3651
    @mohinikumari3651 Před 3 lety

    🙏🙏🙏🙏🙏