దాశరథి శతకం.6వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • కంచర్ల గోపన్న (భక్త రామదాసు) వారు రచించిన దాశరథి శతకము నుంచి. 6వ పద్యం : రాముడు ఘోరపాతకవిరాముడు, సద్గుణ కల్పవల్లికా రాముడు, షడ్వికారజయరాముడు, సాధుజనావన వ్రతోద్దాముడు, రాముడే పరమదైవము మాకని, మీయడుంగు గెందామరలే భజించెదను, దాశరథీ కరుణామయోనిది.భావం:సకల జనులను ఆనందింప చేసేవాడు, ఘోరమైన పాపాలను తొలగించేవాడు, మంచి గుణాలనే కల్పవృక్ష జాతి తీగలకు ఉద్యానం లాంటివాడు, జన్మ జర మొదలైన ఆరు మానవ సహజమైన వికారాలను జయించిన వాడు, సజ్జనులను రక్షించడమనే వ్రతాన్ని ఆచరించడంలో శ్రేష్టమైన వాడు. అతడే శ్రీరాముడు. ఓ దశరథ రామా అతడే నీవు.అటువంటివాడు మాకు ఉన్నత దైవము పరమాత్మా అని భావించి ,పద్మల్లాంటి మీ పాదాలను సేవిస్తాను. జైశ్రీరామ్ ధన్యవాదములు.bhagavadgita#bhakthi#devotional#spirulinaoriginal#vedantha #purana#mahabharat#raamayanam#motivation #vedaant#vedaa #hindu,#religion #india #bharat #ashtadhyayi,#world #bollywood #tollywood #kollywood #news #whatsapp,#whatsapp_status #whatsappstatusvideo,#whatsapp_status_video,#wholesale #inspiration #trend #trendingvideo
  • Zábava

Komentáře • 1