Is Fructose Good for Health? | Natural Fruits and Juices | Reduces Fatty Liver |Dr.Ravikanth Kongara

Sdílet
Vložit
  • čas přidán 10. 01. 2023
  • Is Fructose Good for Health? | Natural Fruits and Juices | Reduces Fatty Liver |Dr.Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    is fructose good for health,fructose,high fructose corn syrup,sugar,glucose,nutrition,corn syrup,is fructose bad,obesity,insulin,sucrose,insulin resistance,artificial sweetener,high fructose corn syrup dangers,what is fructose,is fruit bad for you,natural fruits and juices,juice cleanse,reduces fatty liver,fatty liver diet,fatty liver disease,fatty liver,liver disease,fatty liver repair,fructose,fruit sugar,cool drinks,sugarcane,natural sugar,
    #fructose #sugar #fruits #juices #fattyliver #drravihospital #drravikanthkongara

Komentáře • 1,5K

  • @krishnanadimpally336
    @krishnanadimpally336 Před 6 měsíci +40

    MBBS చదవలేక పోయామనే దిగులే లేదు, మీ వీడియో క్లాస్ వింటుంటే. ధన్యవాదాలు డాక్టర్ గారు. చాలా చక్కగా వివరించారు

  • @rkdama7840
    @rkdama7840 Před rokem +304

    స్వార్ధ పూరిత సమాజంలో, మీలాంటి నిస్వార్థ డాక్టర్ గారు ఉండడం మా అదృష్టం సర్

    • @bethesdamahimamandiram8714
      @bethesdamahimamandiram8714 Před rokem +4

      Supar

    • @murthy2722
      @murthy2722 Před rokem +3

      మీరు, మీ లాంటి మరికొంత మంది మహానుభావులైన వారందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీలాంటి వారందరకూ థన్యవాదాలు నమో నమః.

  • @mooolaa7222
    @mooolaa7222 Před rokem +21

    రవి గారి pleasent ఫేస్ చెప్పే పద్దతి చాలా బాగుంది,, అసలు ఆయన ఫేస్ చూస్తేనే సగం రోగం తగ్గిపోతుంది,, గాడ్ bless యూ రవి...

  • @lakshmiayinaparthi1314
    @lakshmiayinaparthi1314 Před rokem +6

    మా ఫ్యామిలీ డాక్టర్ లాగా చెబుతున్నావు ఒక డాక్టర్ కు ఉండవలసిన ఎంత ఓర్పు సహనం నీకు ఉన్నాయి భగవంతుడు చల్లగా చూడాలి

  • @saranbhuma
    @saranbhuma Před rokem +16

    ఎంతో విలువైన మానవ వనరులు మా కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతాల నుండి హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాలకు వలస పోవడంతో...ఇక్కడ అంత స్క్రాప్ మిగిలిపోయింది....కానీ అదృష్టం కొద్ది మీలాంటి ఆణిముత్యాలు తెలంగాణ నుండి ఇటు కొట్టుకు వచ్చి ఆగింది.
    మీరు కూడా లేకపోతే...మా ఆంధ్ర ప్రాంతం అనాథ అయ్యేదేమో

  • @lakshmivanga4633
    @lakshmivanga4633 Před rokem +84

    అన్నయ్య మీరు నిజం గానే మా ఫ్యామిలీ డాక్టర్

    • @kvb9211
      @kvb9211 Před rokem

      Hallo Lakshmi how are you mam

  • @rambabuachukola4909
    @rambabuachukola4909 Před rokem +10

    ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేయాలి షుగర్ వున్నవారికి చాలా చక్కగా వివరంగా చెపుతున్నారు

  • @vakulaveugoti2617
    @vakulaveugoti2617 Před rokem +6

    డాక్టర్ గారు మీలాంటి మంచి డాక్టర్లేఈ సమాజానికి అవసరం ... ఎంత మంచి విషయాలు తెలియజేశారు.... ఈ విడియో చూశాక నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను...మీకు అభినందనలు తెలుపుతున్నాను, మరియు ధన్యవాదములు.....

  • @mallikarjuna6677
    @mallikarjuna6677 Před rokem +22

    మీరు సమాజానికి మేలు కోరి వీడియోస్ ద్వారా ఆరోగ్య సూచనలు చేస్తున్నందుకు మీకు హృదయ పూర్వక నమస్కారములు .

  • @pavani143creations...6
    @pavani143creations...6 Před rokem +438

    అవునండీ మీరు మా మంచికోరే డాక్టర్ గారు. మీరెప్పుడు ఇలాగే నవ్వుతు మాలాంటి వాళ్లకి హెల్ప్ చేస్తూ వుండాలని, దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు బంగారం సార్.

    • @sthanamsushila447
      @sthanamsushila447 Před rokem +14

      Happy Bhogi Doctor Garu
      Really Your sharing knowledge is excellent and making us educating. Thnq a Lot..God Bless U..

    • @kak799
      @kak799 Před rokem +3

      @@sthanamsushila447 soon very very nice talking so good

    • @younusmondal3918
      @younusmondal3918 Před rokem +10

      @@kak799 భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులు, మీకు, మీ కుటుంబానికి కలగాలని, పేషంట్స్ ను ఇలాగే ఎప్పుడూ దయ చూపాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ,
      ఇట్లు,
      మీ అభిమాని, మీ శ్రేయస్సు కోరే
      వాళ్ళల్లో మొదటి వ్యక్తిని.

    • @saiswathi8809
      @saiswathi8809 Před rokem +5

      సూపర్ అండి రవికాంత్ డాక్టర్ గారు హ్యాపీ పోంగల్ టూ ఆల్ అండి 🙏👏🍫🍫ఆల్వేస్ మా వెరీ వెరీ ఫేవరెట్ డాక్టర్ గారు🏆🥰❤️🌟గొడ్ బ్లెస్ యూ టూ ఆల్ అండి👌👍💯💐💐

    • @umamaheswararaoviswasa512
      @umamaheswararaoviswasa512 Před rokem +1

      Very good message umamaheswararao viswasa budithi

  • @ragothamreddy8538
    @ragothamreddy8538 Před rokem +20

    కనపడని దేవుడే-కనపడే దేవుడు డా,,రవికాంత్‌🙏

  • @pidugusuryarao3841
    @pidugusuryarao3841 Před 25 dny +1

    తేటతెల్లమైన భాష ద్వారా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో Sucrose Glucose Fructose గురించి చక్కగా వివరించారు. మీకు, మీ మెడికల్ college professors కు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 Před rokem +44

    ఇంత వివరంగా చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ మీరు నిజంగా స్థితప్రజ్ఞులు సార్

  • @madhurohanam
    @madhurohanam Před rokem +97

    చాలా విశదీకరించి అందరికి వుపయోగపడేలా సింపుల్గా విషయాన్ని తెలియచేసారు అందుకు ధన్యవాదాలు సార్🙏

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 Před rokem +2

    చాలా బాగా వివరించారు sir ఈ డిఫరెంట్ తెలీక సుగర్ పేషంట్స్ ఫ్రూట్స్ తినటానికి భయపడి పోతున్నాం.అలాగే సుగర్ పేషంట్స్ ఏ మోతాదులో fruits తినాలో చెబితే బాగుండేది.చక్కగా వివరించి నందుకు కృతజ్ఞతలు.

  • @samapathnanduri2421
    @samapathnanduri2421 Před 9 měsíci +5

    డాక్టర్ సార్... మీకు ఇంత ఓపిక ఎలా వస్తుంది సార్.... సూపర్ సార్ మీరు

  • @vijayasree2952
    @vijayasree2952 Před rokem +70

    మీ వీడియోస్ కొరకు ఎదురుచూస్తూ ఉంటాము డాక్టర్ గారు. చక్కగా వివరించారు. 🙏🙏🙏

  • @lakshmivanga4633
    @lakshmivanga4633 Před rokem +43

    మీరు మెడికల్ కాలేజీ పెట్టండి అన్నయ్య మీలాంటి మంచి డాక్టర్స్ తయారు చేస్తారు

  • @madakamabbaidora1651
    @madakamabbaidora1651 Před 5 měsíci +4

    You are not doctor, you are a scientist and your explain is wonderful inspiration thank you doctor gaaru

  • @ajaybabufarmhandsvijayawad5065

    Meelanti Chemistry teacher vunte Nenu kachitamga NEET or EAMCET rank saadhinchevadini. Loved your lecture sir. As a botany lecturer I’m impressed a lot.

  • @Rajendaraprasad740
    @Rajendaraprasad740 Před rokem +15

    డాక్టర్ గారు మీ యూట్యూబ్ ఫస్ట్ ఇంటర్వ్యు చూశాం అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు

  • @potluriyesuprasad6848
    @potluriyesuprasad6848 Před rokem +2

    చాలా ఉపయోగకరమైన సమాచారం , విపులంగా, మాకర్ధమయ్యే యాసలో,భాషలో చెప్పినందుకు 🙏🙏🙏

  • @muntazbegum9043
    @muntazbegum9043 Před 4 měsíci +1

    నమస్తే రవి కాంత్ గారు ఇంత చక్కగా చెబుతున్నారు ఈరోజుల్లో ఇంత చక్కగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు సార్ షుగర్ పేషెంట్లకు ఎంత బాగా చెబుతున్నారు మీరు

  • @ysgaming9932
    @ysgaming9932 Před rokem +62

    డాక్టర్ గారికి🙏
    మీరు మా ఫ్యామిలీ డాక్టరే , మేము ఆరోగ్యంగా ఉండాలనే సూచనలు చేస్తున్నారు. ధన్యవాదాలు🙏

  • @venkateswararao425
    @venkateswararao425 Před rokem +18

    ధన్యవాదాలు అయ్య ,ఏమి తినాలో ఎది తీనకూడదో మాకు అర్దం కాక్క మాలోనీ మేమె రేగానీ పేంచుకుంటునాము అయ్య గారు , 😢మీరు చేపెమాటలు వింటే మాకు రేగమే లేదు అనటుగా మాకు అనిపించుతుంది అయ్య ,దెవుడువీ మీరు అయ్య గారు 😢🙏🇮🇳💐

    • @cricketismylifeshorts
      @cricketismylifeshorts Před rokem

      🙏🙏🙏డాక్టరు గారు చాలా బాగా చెప్పారు సార్

  • @sushruperuri750
    @sushruperuri750 Před rokem +8

    Very useful information sir.చాలా ఓపికగా తెలుగు భాష లో వివరించారు.ధన్యవాదములు అండి🙏🙏🙏

  • @chandranagammachandranagam8539

    K. CHANDRA NAGAMMA. SIR. .
    మీరు .YEPUDU. నవుతు. అన్ని. సలహాలు. . ఇస్తారు. TQ .SO. MACH.

  • @reddysekhar1679
    @reddysekhar1679 Před rokem +7

    మీకు ఫీజ్ ఇచ్చిన ఇంత వివరంగా చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు

  • @ammanaganarayani2908
    @ammanaganarayani2908 Před rokem +32

    చాలా సంతోషం డాక్టర్ గారు మీ విశ్లేషణ చాలా వివరణాత్మకంగా ఉంది చాలా తేలికగా అర్థమయ్యేటువంటి పరిభాషలో తెలియజేస్తున్నారు చాలా చాలా సంతోషం

  • @krishnamurthypelluri5823
    @krishnamurthypelluri5823 Před 3 měsíci

    చాలా చక్కగా వివరించారు ఫ్రక్టోజ్ కి గ్లూకోజ్ కు మధ్య తేడా, చాలా చాలా ధన్యవాదములండీ!

  • @ramkishanraobondugulapati6804

    Thanks doctor గారు. It is very informative.

  • @user-zi9fz3ew4c
    @user-zi9fz3ew4c Před rokem +8

    మా డాక్టర్ దేవుడు గారికి ధన్యవాదాలు 🙏

  • @gayatrig2516
    @gayatrig2516 Před rokem +9

    Today I feel like I am your student and you are my professor ☺️☺️ very clear explanation... thank you professor.

  • @lakshmikuraku8756
    @lakshmikuraku8756 Před 8 měsíci

    Super అన్న మీరు ప్రజల ఆరోగ్యం మంచి కోరే డాక్టర్ మీరు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి

  • @gollapallirajababu4228
    @gollapallirajababu4228 Před 2 měsíci +1

    సమాజనికి మీరు చేస్తున్న ఈ సేవ మహాద్భుతం sir..
    Thank you very much sir

  • @lakshmilatha6506
    @lakshmilatha6506 Před rokem +13

    Once I have already told that you are teaching like 10th class teacher.... And today I do remember my graduation mam Jessi mam who taught about mechanism of photo synthesis and polymers.... :⁠-⁠)

  • @lakshmilatha6506
    @lakshmilatha6506 Před rokem +13

    The present generation needs the real teacher like you ,who have real life application....and especially for taching Livescience...

  • @rajaniyalla1414
    @rajaniyalla1414 Před rokem

    Tq Sir good health veshayalu chapeau

  • @kiran12000
    @kiran12000 Před rokem +12

    Hello Sir,
    Please advise a weekly healthy food diet plan(breakfast/lunch/dinner).. which will help lot of people to maintain

  • @pvgkviswanadham9356
    @pvgkviswanadham9356 Před rokem +11

    Excellent explanation to even lay men. As you rightly said any fruit juice without added sugar is not much harmful. But better to eat raw fruits to get available fiber in it.

  • @jyotsnagupta7420
    @jyotsnagupta7420 Před rokem +7

    I watched your latest interview in Signature Studios channel without skipping a second sir.....we like you soo much 👍

  • @mahendraprasadkasturi2863

    చాలా చక్కగా సామాన్యులకు అర్థము అయ్యేటట్టు చెప్తున్నారు. మీకు ధన్యవాదాలు.🙏🙏🙏🙏

  • @umarani7009
    @umarani7009 Před rokem

    Thankyou dr garu oka manchi suggestion chepparu

  • @sreevallimanjula3394
    @sreevallimanjula3394 Před rokem

    Chala Baga chepparu drgaru.mee videos Anni kuda chala intresting ga untai

  • @muralik8326
    @muralik8326 Před 8 měsíci +8

    Thank you very much sir for your crystal clear explanation of the different forms of sugar and their purposes. Can you explain a bit more about Honey and Jaggery and are they an alternative source of common sugar?

  • @sreereddymalireddy736
    @sreereddymalireddy736 Před rokem +3

    Thank you so much sir for your vedios and time to educate us in simple ways...

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Před rokem +1

    Doctor గారూ.మిమ్ములను దేవుడు ఆశీర్వదించవలెను.ఎందుకంటే దేవుడు మీకు ఇంత గొప్ప మెడికల్ విషయాలు అందరికీ అర్థము అయ్యే విధానము గిఫ్ట్ గా ఇచ్చినందుకు దేవుడు మిమ్మును దీవించాలని ఆశించుచున్నాను బాబూ.......

  • @krishnaraosaridhi4693
    @krishnaraosaridhi4693 Před 6 měsíci

    సార్ ధన్యవాదాలు, చాలా విపులంగా విశ దీ క రించా రు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. దేవుని దయతో మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ🎉

  • @balaramreddykeelapattu5941
    @balaramreddykeelapattu5941 Před 10 měsíci +5

    Even laymen can understand technicals through your easy explanation please keep up the good work ❤

  • @santoshpsk1983
    @santoshpsk1983 Před 6 měsíci +4

    Dr.Ravi garu is giving valuable suggestions with clarity.

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Před 6 měsíci

    Thank you డాక్టర్ గారు చాలా ఉపయోగకరమైన విషయం తెలియచేసారు. God bless you🙌

  • @PallaPadma-ki6eh
    @PallaPadma-ki6eh Před 5 měsíci

    Thank you doctor garu chala manchi maatalu chepparu 🙏

  • @lakshminishtala577
    @lakshminishtala577 Před rokem +18

    Dr today's information is really useful for us. You are trying to educate us in common issues to avoid problems and health issues. Thank you sir. Yes you are our family doctor and health advisor.

  • @manikyaraopusuluri6254
    @manikyaraopusuluri6254 Před 7 měsíci +4

    He is one of the best doctors I have ever seen in this business world.

  • @kasiannapurnapatchipulusu5711

    Chala chakkaga chebutunnav
    God bless you

  • @koushiktejas3206
    @koushiktejas3206 Před 6 měsíci

    Very good information Dr garu

  • @nbhanuprakash7880
    @nbhanuprakash7880 Před rokem +3

    Wonderful information about sir 🙏👏👏

  • @SEKHARSENGLISH
    @SEKHARSENGLISH Před rokem +5

    Sir... Namaste... What about jaggery? Is it safe for us which is available in the market? We want a detailed explanation about jaggery. Thank you

  • @gopalakrishnamurthyvaddadi1243

    Very much pleased with the content, Sir! Thankfully and blessingly!

  • @sreenivasapalavalasa7764

    all kinds of people can easily understand your beautiful health subjects.. keep it up doctor sir

  • @vamseechicago2453
    @vamseechicago2453 Před rokem +4

    That’s too much science for my brain 😮..thanks for your concern doc ❤❤

  • @nagakrishnayelisetty4774
    @nagakrishnayelisetty4774 Před 5 měsíci

    చాలా బాగా చెప్పారండి,thank u very much doctor

  • @ananduhyd
    @ananduhyd Před rokem

    Andariki ardham ayyela chepparu. Sir. You r real doctor..

  • @dawoodhussain3524
    @dawoodhussain3524 Před rokem +10

    చాలా చక్కగా వివరించి చెప్పారు.
    Excellent 👌 Sir

  • @RadhaRani-ni2lg
    @RadhaRani-ni2lg Před rokem +3

    Nice information, your videos are useful Dr. Garu. kindly do the video on SALT

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 Před rokem

    మార్వేలేస్ సర్. చాలా చాలా అర్ధవంతంగా వివరించారు. ధన్యవాదములు. 🙏🏻

  • @dhulipalasubhashini6020
    @dhulipalasubhashini6020 Před 5 měsíci

    Happy new year doctor garu.

  • @sandeshkotteshwarrao224
    @sandeshkotteshwarrao224 Před rokem +4

    Simply I understood your explanation,,, I went back to my school day's,, I was wishing that like you someone would have thought us it was un imaginable in our life's turning point, at 50+ I regret it.. Thank you doctor

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 Před rokem +4

    Yes .its an excellent basic infirmation for diabetics. Iam science back ground student.but your explanation made easier to non science background people too.kudos to you

  • @karunadeep7338
    @karunadeep7338 Před rokem

    Thank you Doctor garu clarity dorikindi🙏

  • @rahulgoutham7102
    @rahulgoutham7102 Před rokem +2

    Simple and clear explanations. 👏

  • @ravikumarv3083
    @ravikumarv3083 Před rokem +6

    Sir, you're awesome. Your smile and your way of explaining, helping with lot of knowledge to common people. Grateful to you sir.

  • @kaminiaparna8807
    @kaminiaparna8807 Před rokem +7

    Sir sugar is not good for health .can we use jaggery instead of sugar. Is there a possibility of diabetes by using jaggery in daily life?

  • @MuraliKrishnaKunapareddy
    @MuraliKrishnaKunapareddy Před 5 měsíci

    చాలా వివరంగా చెప్పారు. మంచి సమాచారం.

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 Před rokem

    Chalavivaranga cheppavu tammuduu

  • @swarnamaram4359
    @swarnamaram4359 Před rokem +3

    Sir instead of sugar can we consune stevia dry leafs in coffee or tea…please do video on this….

  • @harichandrareddypappula6330

    నమస్తే సార్, మీరు చెప్పే విధానం చాలా బాగుంది. సామాన్యులకు సైతం చక్కగా అర్థం అయ్యేలా ఎన్నో జబ్బుల గురించి
    చెప్తున్న మీకు ధన్యవాదాలు.

  • @shreehaan885
    @shreehaan885 Před 4 dny

    Chaala baaga chepparu

  • @jayasatuluri344
    @jayasatuluri344 Před rokem

    Good morning Doctor garu.thanks 🙏 for you're valuable information.

  • @homelychannelforeveryone1366

    Please share about sugar free tablets for diabetes patient's and normal persons too
    In sugar place.. Can we take that?

  • @modemrajasekhara3346
    @modemrajasekhara3346 Před rokem +3

    విలువైన సమాచారం

  • @bharathim8137
    @bharathim8137 Před rokem

    Ravi sir superga cheputharu thanks

  • @metronet6798
    @metronet6798 Před měsícem

    ఎంత చక్కగా వివరించారు సార్ thnx

  • @bvs.ravikumar235
    @bvs.ravikumar235 Před rokem +44

    Thank you so much for explaining the difference between Glucose and Fructose. And bursting the misconception of eating fruits. Your really more than our family doctor...

  • @surajmatta2544
    @surajmatta2544 Před rokem +4

    Sir, you are our well wisher and family doctor. Your small videos are very nice and useful for a good health

  • @nagaraja4948
    @nagaraja4948 Před rokem

    Chala baga chepparu doctor garu

  • @doragalluramachandra9919

    Namasthe Doctor Garu Fructose Gurunchi Chala Chakkaga Chepparu Thank You Very Much Sir

  • @govardhanmk1851
    @govardhanmk1851 Před rokem +7

    Hi sir I'm your big fan of u I'm seeing all your videos observed one thing you are the people's doctor and a good teacher as well and some times motivator also. I have one suggestion can you give some detail information on hair transplantation and now a days many clinics are doing it can you please explain the side effects on medicines, durability on that

  • @kumarsingh2938
    @kumarsingh2938 Před rokem +6

    Dr Sir, a very complex organic chemistry theory you explained in extraordinary way, even a layman can easily understand

  • @rallapalliprameelarani9717

    Chala manchi tips maku andistunnanduku meeku chala thanks sir 🙏🙏🙏

  • @manitejasunny4152
    @manitejasunny4152 Před 9 měsíci

    థాంక్యూ డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏

  • @ramaboindala6393
    @ramaboindala6393 Před rokem +9

    thanks Doctor for all your friendly videos, can you please explain if raw sugar is good instead of white?

    • @venkateshreddy5639
      @venkateshreddy5639 Před rokem

      👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏saar

    • @svlkk6801
      @svlkk6801 Před rokem

      Sir..tq somuch...good elaboration
      About health.. we want visit your hospital sir can you share cell no. Sir. Address etc...

  • @stulasi1673
    @stulasi1673 Před rokem +8

    గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏 మీరు సూపర్ సార్

    • @kvb9211
      @kvb9211 Před rokem

      Hallo tulasi how are you mam

  • @satyamprinter989
    @satyamprinter989 Před 6 měsíci

    Meeru manchi👍 సలహాలు ఇస్తున్మారు మీకు ధన్యవాదములు
    డాక్టర్ గారు

  • @gopalakrishnaravulapalli1369

    Very good information. Thank you Doctor garu for all your videos full of knowledge

  • @nagendrababu3081
    @nagendrababu3081 Před rokem +2

    Sir Stewiya powder diabetes vadochha sir please explain cheyyandi

  • @krishnaraghava4757
    @krishnaraghava4757 Před rokem +3

    You explained so beautifully. Thanks a ton.

  • @kapugantivenkatanageswarar4994

    Very good sir Baga chaparu....

  • @ramadevichepuri9739
    @ramadevichepuri9739 Před rokem

    Antha opikaga navvuthu cheptharandi God bless you

  • @vannuruswamyvetti8498
    @vannuruswamyvetti8498 Před rokem +4

    నమస్కారం sir 🙏🙏🙏🙏🙏