బైరి నరేష్ స్పీచ్ Bairi Naresh speech in Ravulpally ​@bairinaresh8422

Sdílet
Vložit
  • čas přidán 19. 12. 2022
  • Bairi Naresh
    ‪@BairiNareshOfficial‬

Komentáře • 194

  • @gouragallabheemsaikittu8502

    జైభీమ్ జైఇన్సాన్
    మీరు అద్భుతం గా చెప్పారు అన్న గారు★★👏👋

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Před rokem +15

    పూజారుల రిజర్వేషన్లు చాలా బాగుంటాయి మతం పేరుతో ప్రజలను విభజించడం మూఢణామ్మాకాలతో దోసుకోవడం ః అలాగే మనుషులను చంపే జంతువులను సింహం పాము ఇంకా ఇలాంటి వాటిని దేవతలు అని చెప్పి పూజలు యజ్ఞాలు యాగాల పేరుతో చక్కగా కోట్లు సంపాదించే మార్గం చాలా బాగుంది ః 4 వ ః తరగతి చదివి నాలుగు పద్యాలు నేర్చుకొని ప్రజలకు మూఢణామ్మాకాలు చెపుతూ హాయిగా సుఖంగా సంతోషంగా బ్రతకవచ్చు ః శూద్రులు మాత్రం బ్రతకడానికి చాలా కష్టాలు ఇబ్బందులు పడాలి

  • @chinnapagabalumaharaj9498

    జై భీమ్ అన్న అనుకున్నాది సాధించాము

  • @sriprabhumanik
    @sriprabhumanik Před rokem +5

    జంధ్యము ..వడ్రంగి .కమ్మరి..స్వర్ణకార.. పద్మశాలి.మొదలగు 5బీ.సీ .కులాలకూ యజ్గోపవీతము ఉంది. రెడ్డీలు సమాజంలో అధికార వర్గములో ఉన్నా..వారు ధరించలేదు..
    నీవు పద్మశాలివి నీ వంశపరంపర జంధ్యము ధరించినా..నీకునమ్మకం లేక ధరించలేదు.....కాబట్టి జంధ్యము వేసుకోలేదు..
    యజ్ఞోపవీత ధారణ ఐచ్ఛికము ఎవరికి వంశానుగత హక్కు గానీ నిర్బంధం గానీ ఉండదు..
    ఈ రోజు ల్లో పౌరోహిత్యం పూజలు చేయకుండా ఉద్యోగాలు చేసే బ్రాహ్మణులలో కూడా జంధ్యం ధరించని వారి సంఖ్యతక్కువేమి కాదు.
    .భుజాన జంధ్యము ఉన్నా .కాలికి నల్లదారము చేతికి.. దారము కట్టుకున్నోళ్ళు చాలామంది ఉన్నరు. దిష్టి నివారణ అని.కాశీలో కాల భైరవ గుడినుంచి నల్లదారం తెచ్చి చేతికి కట్టుకోవటం .. అందరికీ తెలుసు జాతర ల లో నల్లదారం కొనేటప్పుడు కాశీదారం అని కొంటారు....అది..రక్షణ అనేదికొందరి నమ్మకం ..గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా భుజానికి ఏదో రక్ష దారం కట్టుకున్నరు...
    ఛత్ర పతి శివాజీ మనమడు..షాహుజీ మహారాజు ను ఛత్రపతి ని చేసింది బాలాజీ విశ్వనాథ్ ..ఛత్రపతి శివాజీ ప్రాణ రక్షణకోసం పావన ఖిండ్ లో ..శివాజీ సురక్షితంగా చేరిన సూచన గా తోపు పేలేవరకు ప్రాణంతొ ఒంటిచేత్తో పోరాడిన బాజీ ప్రభు పాండే ఎవరు?
    బ్రిటిష్ వాని గుండెపై పేల్చిన మొదటి తూటా.మంగళ్ పాండే.. ఎవరండీ...?
    హిందూఇజం ఉన్నంతవరకే.. అన్నీ ఇజాలుంటయి......50ఏళ్ళ క్రితం విడిపోయిన భారత భూభాగంలో ఈరోజు..ఎంత వాక్ స్వాతంత్రం ఉందో ఎంత భావ వ్యక్తీకరణ స్వతంత్రం ఉందో అందరికి ఎరుకే...

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 Před rokem +9

    హిందూ ధర్మం వర్ధిల్లాలి హిందూ ధర్మం వర్ధిల్లాలి హిందూ ధర్మం వర్ధిల్లాలి హిందూ ధర్మం వర్ధిల్లాలి హిందూ ధర్మం వర్ధిల్లాలి హిందూ ధర్మం వర్ధిల్లాలి జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ హిందూ ధర్మం వర్ధిల్లాలి హిందూ ధర్మం వర్ధిల్లాలి హిందూ ధర్మం వర్ధిల్లాలి

  • @chenamonishashank7743
    @chenamonishashank7743 Před rokem +1

    Jai bairi

  • @pulinarsaiah220
    @pulinarsaiah220 Před rokem +1

    Jai Bheem

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Před rokem +7

    JAI BHEEM ✊✊✊ 🐅🐆🐆🐅

  • @kumaremmadi5919
    @kumaremmadi5919 Před rokem +7

    Jai bheem Anna

  • @kimudumohanbabu8413
    @kimudumohanbabu8413 Před 7 měsíci +1

    జై భీం జై ఆదివాసీ

  • @rathnaiahchowturu2898
    @rathnaiahchowturu2898 Před rokem +4

    🙏జైబీమ్ 🙏

  • @kundaprashanth9667
    @kundaprashanth9667 Před rokem +3

    జై భీమ్ అన్న

  • @janardhana6703
    @janardhana6703 Před rokem +10

    రిజర్వేషన్ లు కాకుండా పేదలకు మాత్రమే అని రాజ్యాంగం అమలులోకి రావాలి

  • @niranjanreddykurukuru5696

    Very good speech 👍

  • @rupavarapriyankaparuchuri3894

    జై బైరి నరేష్, జై నాస్తిక సంగం

  • @venkateshhm3997
    @venkateshhm3997 Před rokem +2

    Jaibheem jai naresh

  • @talarijaipal7299
    @talarijaipal7299 Před 10 měsíci +1

    రాజేష్ అన్న నరేష్ అన్న మిమ్మల్ని కలవాలంటే మేము ఏం చేయాలి 👍👍👍👍👍👍👍

  • @jayarajupallapu3392
    @jayarajupallapu3392 Před 6 měsíci

    Jiiayyappa

  • @mothesujatha1897
    @mothesujatha1897 Před 2 měsíci

    Nice.naresh.anna

  • @gainibanny2816
    @gainibanny2816 Před rokem +3

    Jai Bheem Anna

  • @gurukuntlarajendar4898
    @gurukuntlarajendar4898 Před 11 měsíci

    Rajesh Anna Naresh Anna miku me matalaku padhabi vandhanam

  • @ramkiramkiramkiramki9931
    @ramkiramkiramkiramki9931 Před rokem +12

    చక్కగా అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించారు వాటిని అనుభవిస్తూ చక్కగా చదువుకుని ఉన్నంత స్థితికి వెళ్లకుండా మేము గుళ్లో పనిచేస్తాం అంటారే కానీ బట్టలు ఉతుకుతాం మంగలిపని చేస్తాం అంట్లు తోముతం కుండలు తయారు చేస్తాం అని అనవే ర నువ్వు పలికిమాలిన నాక్క పనిచేసుకో పోయి

    • @peddintibalaramulu767
      @peddintibalaramulu767 Před rokem

      ఎవడివి రా నివ్వు
      మనువాద కుక్క
      Okate మొగుతున్నావ్,
      అసలు విషయం గ్రహించకుండా

    • @laxmansunka9939
      @laxmansunka9939 Před rokem +1

      సోదరా నిజం తెలుసుకో నిజాన్ని నమ్మ

    • @rgv9737
      @rgv9737 Před 8 měsíci

      చక్కగా అడిగారు, కోడి కూర మేక కూర తిన్నాను గొడ్డు మాసం చేపలు తిన్నాను చాలా బాగున్నాయి అని చెప్పిన ఈ చవట మళ్ళీ అన్ని జీవరాశులను హింసించకుడదు , ప్రేమించాలి అంటాడు

  • @velpulapavankumar541
    @velpulapavankumar541 Před rokem +1

    Our next CM of telangana ma rsp sir 10years 😎 🙏 🇮🇳 and our next PM of India 🇮🇳 🙏 😎 behenji mayavathi garu 10years 😎🙏🇮🇳bsp jai jayaho rsp sir jai BHEEM 🐘🐘🐘🐘🐘🦣🦣🦣🦣🦣

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Před rokem +4

    బ్రాహ్మణుల తెలివి తేటలు చాలా బాగుంటాయి బ్రాహ్మణులను వేతిరేకించిన వారిని కొన్ని సంవత్సరాల తరువాత మావాడే అంటారు ఉందా ః RSS ను నిషేధించిన సర్ దార్ వల్లభై పటేల్ విగ్రహం పెట్టి మావాడే అంటున్నారు ః భైరి నరేష్ గారు గొప్ప మహా మేధావి గారు సార్ మీరు చాలా చక్కగా చెప్పారు అంబేద్కర్ శివాజీ పెరియార్ రామస్వామి బుద్ధుడు నారాయణ స్వామి సర్దార్ పాపన్న ఇంకా చాలా పేర్లు చెప్పారు అలాగే వారి గురించి బాగా చెప్పారు సార్ ః అంబేద్కర్ శివాజీ మధ్యన గొడవలు పెట్టే వారు ఉన్నారు సార్ శివాజీ పూజారి తల నరికాడు అని గొప్ప మాట చెప్పారు సార్ ః శివాజీ అంబేద్కర్ ఒక్కటే అని యువతకు అర్థం కావాలి సార్

    • @darshanamanjaiah6231
      @darshanamanjaiah6231 Před rokem +1

      జయహో బైరి నరేశ్ గారు! జైభీం ✊
      ఎన్నోరకాల ఇబ్బందులు వచ్చినా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి నిరంతరంగా పోరాటాలు చేస్తున్నారు. నిజంగా మీరు చాలా గ్రేట్....జైభీం ✊✊✊✊✊

  • @prabhakard9636
    @prabhakard9636 Před rokem +1

    SUPER SPEECH JAI BHEEM

  • @jayasparshan9602
    @jayasparshan9602 Před rokem +5

    E meetinglo okka Mahila kooda ledu ikkadakooda mahilaku hakkuleda shakthileda permition leda meeku aalochana leda nammakam leda chaithanyavanthamaina mahilalu lera meeku aalochana leda meeku dhairyam leda???maarpu raavaalante meeru aalochinchaali samaadhaanam cheppaalani chaalamandi anukuntunnaru leda meerukooda maaraleda ane anumaanam vosthundanukuntunnaru annalaara

  • @mallikarjunag0lla590
    @mallikarjunag0lla590 Před rokem +2

    God bless you sir

  • @ramkiramkiramkiramki9931
    @ramkiramkiramkiramki9931 Před rokem +14

    అభివృద్ధి అని అనుకుంటున్నాం కానీ వినాశనం నాన్ని కోని తెచ్చుకుంటున్నాం నేను ఒకే ఒక్క కొరిక కోరుకుంటున్న సునామి వచ్చి అందరం చచ్చిపోవాలి అంతే

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 Před rokem

    Super Naresh gaaru,Vasta vaalu chepparu,Evidanga chebutoone undalo.Jai Naresanna.,Jai Bheem.

  • @jairajchinni475
    @jairajchinni475 Před rokem +2

    Jai Bheem 🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺

  • @barmaterajkiran959
    @barmaterajkiran959 Před 10 měsíci +1

    Jai bhim Anna

  • @donpraveendon
    @donpraveendon Před rokem +4

    Swamy a saranam ayyappa
    Antham ..... Ni vinashanam bumiki baram ekka antham

  • @venkatramanaavula4302

    జై భీమ్. బైరి నరేష్ అన్న మీరు ప్రతి ఇంట్లో చదువుకున్న వారున్నారు.కానీ వారి వల్ల దేశానికి ఉపయోగం లేదు. ప్రతి ఇంటిలోనూ చదువుకున్న వ్యక్తులు కాదు జ్ఞానవంతులు.కానీ ఆ జ్ఞానం భారతదేశం లోని స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ లో లేదు.సామాజిక పుస్తకాలలో వాస్తవాలు మరియు జ్ఞానం ఉంది అన్న .అటువంటి జ్ఞానం కలిగిన భారతీయ యువత సమాజానికి, దేశానికి ఉపయోగపడుతుంది. ఆ తరహా వ్యక్తులు1వ తరగతి చదవకపోయిన పర్వలేదు. దేశానికి ఉపయోగము లేని ఉన్నత విద్య వ్యర్థము.

  • @rajendragajjela2810
    @rajendragajjela2810 Před 11 měsíci +1

    Jai bhim anna

  • @BalakkrishnaBalu
    @BalakkrishnaBalu Před rokem +4

    Jai bheem jai 🙏🙏🙏

  • @laxmanilapuram2020
    @laxmanilapuram2020 Před rokem +12

    జై భీమ్ ✊✊
    జై ఇన్సాన్ 🙏🙏🙏

  • @vadekarganga9370
    @vadekarganga9370 Před rokem

    Super speech

  • @allbankscollectionrecovery7190

    U r great sir

  • @ravinakka3843
    @ravinakka3843 Před 3 měsíci

    అన్న ples మిమ్మలను కలిసే avkahmu ఎపుడు ఇస్తారు 👋👋🙏🙏🙏🙏🙏🙏

  • @jayarajupallapu3392
    @jayarajupallapu3392 Před 6 měsíci

    JI, hind, sriram

  • @vadekarganga9370
    @vadekarganga9370 Před rokem

    Right👏👏

  • @user-ky3zz9bn4s
    @user-ky3zz9bn4s Před rokem +4

    మూర్ఖుడు మనల్ని ఎందుకు లోపలికి తీసుకువస్తున్నాడు, నేను దేవుడిని చాలా నమ్ముతాను

    • @VIJAYKUMAR-kx5rr
      @VIJAYKUMAR-kx5rr Před rokem

      Super spich Anna narash nenu kuda. Metho vasthanu jai bheem

  • @ramkiramkiramkiramki9931

    ఫోన్ కనిపెట్టారు ఒక్క లాభం చెప్పారా ఫోన్ వల్ల నష్టాలు, లాభలు ఆలోచించు ఒక్కసారి బైక్ కనిపెట్టారు నష్టమా లాభమా అభివృద్ధి అన్నారు ప్రకృతి ని నాశనం చేస్తున్నాం అస్సలు మనం పుట్టింది ప్రపంచాన్ని నాశనం చెయ్యటానికి అడవును నరుకుతున్నాం కులాల మీద కొట్టుకుంటున్నాం మతాలను అడ్డు పెట్టుకొని కొట్టుకు చస్తున్నాం అస్సలు మనిషి లాగా బ్రతుకుతున్నాం మ అలోచించి వాడిని వీడిని తిట్టకున్నాడా ఒక్క ప్రశంగం ఐనా చేయగలవా మెంటల్ ఎందుకు వచ్చిన జన్మ ర నీది హ ఏమి చదువుకున్నావు మీ అమ్మ గారు కాలం చేశాక ఆవిడకి కనీసం దండం ఐనా పెడతావా నువ్వు హ వాళ్ళు అందరూ గొప్పవాళ్లు ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు వాళ్ళ తప్పులని ఎత్తి చూపించకుండా వాళ్ళు చేసిన మంచిపనులను చూడూ ర లేదా ఆ చైనా వాళ్ళ చంక నాకు వాళ్ళది.......

  • @ramkiramkiramkiramki9931

    నాయన నేను అదే చెపుతున్న అందరూ మెచ్చుకుంటేనే అంది మంచిది ర ముండా

  • @vadekarganga9370
    @vadekarganga9370 Před rokem

    Super

  • @user-jt6cm3pb2h
    @user-jt6cm3pb2h Před 9 měsíci

    Anna Nadi chakali kulam na Peru m nagaiah chittoor dt k v palli m mabadugu balaheena vargalatho okka meetin pettandi jai beem

  • @gogulasrinu538
    @gogulasrinu538 Před rokem +3

    పోయేకాలం వచ్చినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి

  • @myvilagevideos4455
    @myvilagevideos4455 Před rokem +7

    ముందుగా మీకు జైభీమ్ అన్నలు మా విలేజ్ లో క్యాస్ట్ ఫిలింగ్ ఎక్కువ స్టడీ తక్కువ తాగుడు ఎక్కువ మీలాంటి వాళ్లు మీటింగ్ పెడితే కొంత ఐనా ఐక్యత పెరుగుతుందేమో అని నా నమ్మకం అన్నలు మీ సెల్ నెంబర్ ఇవ్వండి 🙏🙏🙏🙏🙏

    • @ramkiramkiramkiramki9931
      @ramkiramkiramkiramki9931 Před rokem

      నాయనా మీ ఊరు ఎవురు

    • @peddintibalaramulu767
      @peddintibalaramulu767 Před rokem

      బైరి నరేష్ youtube channal లో vuntadi వీడియోస్ chek చెయ్యండి

  • @sekharsekhar5423
    @sekharsekhar5423 Před rokem

    Good anna is

  • @cnusrinivas2524
    @cnusrinivas2524 Před rokem +3

    Jai bheem 🙏

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 Před rokem

    B naresh maaalu telangana prajalu ku Manamu anta okkate vidadeea kudadu please ❤

  • @thondurthirajamouli7192
    @thondurthirajamouli7192 Před rokem +3

    Jai bheem Jai insaan ✊✊🙏🙏

  • @naveenkandukuri6807
    @naveenkandukuri6807 Před rokem

    Naresh Anna ambedkar ashayala kosam kasthapaduthundu

  • @guntukunaveen
    @guntukunaveen Před rokem +5

    మీ అయ్యా మీ తాత ప్యాంటు వేసుకున్నారా దోతులు కట్టుకోలే అన్ని హౌలే మాటలు మాట్లాడుతావ్ ఏందిరా హౌలే

  • @guntukunaveen
    @guntukunaveen Před rokem +9

    అరే మీరు ఇట్ల మాట్లాడితే అంబేద్కర్ మీద ఉన్న గౌరవం కూడా పోతది రా అందరికిి
    అంబేద్కర్ గురించి మాట్లాడి గౌరవం పెంచుతారా మీరు తగ్గిస్తారా ఇక మీ ఇష్టం రా బై

  • @chintagangaswamy7181
    @chintagangaswamy7181 Před 9 měsíci

    Bairi naresh nivu maryadaga matladu

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 Před rokem +2

    Jai.bheem.jai.bheem..anna

  • @user-lf2yq7xd5w
    @user-lf2yq7xd5w Před 4 měsíci

    Jai bheem ❤

  • @ramkiramkiramkiramki9931

    ప్రహస్వామ్యం అన్నమాట వింటే నవ్వు వస్తున్నది ర బాబు

  • @MurthyMurthy-dp8yo
    @MurthyMurthy-dp8yo Před rokem

    Bayri Naresh upanyasaniki jybeem

  • @narasimhachary7278
    @narasimhachary7278 Před 2 měsíci

    Bari tell about Baba Shayab s father

  • @ANDARIVADUAMSR
    @ANDARIVADUAMSR Před rokem +3

    కులనిర్మూలన అంటున్నావు రిజర్వేషన్ లు ఉండాలి అంటున్నావు మైండ్ ఉండి మాట్లాడుతున్నావా bc sc అంటున్నావు ఏమిటి

  • @ramkiramkiramkiramki9931

    అయన పుస్తకం రాసారా అన్న

  • @ramkiramkiramkiramki9931

    మీరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారా

  • @vadekarganga9370
    @vadekarganga9370 Před rokem

    Jai bhim

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 Před rokem +1

    అరె ఈ జనరేషన్ ఎవరు కులమత బేధాలు చూపించట్లేదు రా 🙄నువ్వే రా బాబు కులమత బేధాలు చూపిస్తున్నావ్ అంబేద్కర్ గారు ఏదో నీకు ఒక్కడికే సొంతం అన్నట్టు అంబేద్కర్ గారు ఈ భారత దేశ లోగొప్ప వ్యక్తి అయినా కులమతబేధాలు వద్దంటున్నావు నువ్వే కులాలు మతాలు అంటున్నావ్ నీ మాటలతో యువకుల్ని రెచ్చగొడుతున్నావ్ దేనికి రా ఇదంతా మన గవర్నమెంట్ ఎలాంటి కులమత బేధాలు చూపించకుండా అందరికీ రిజర్వేషన్లు కల్పించింది జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కులమతాలు బేధాలు లేకుండా పదవులు కూడా ఇచ్చాడు రా ఎవరు ఈ కులాల గురించి అసలు ఎవరో పట్టించుకోవట్లేదు రా ఇది భారత దేశం రా ఇది హిందు దేశం దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లా డి తే ఊరుకో ము దేశంలో ఉన్న హిందువులంతా ఒకటవుతాం ఏ దేవాలయాల్లో కూడా ఎక్కడా కూడా నువ్వు తక్కువ జాతోడివి నువ్వు ఎక్కువ ఔతోడివి అనే మత భేదాలు ఎక్కడ చూపించట్లేదు రా మీలాంటోళ్లు స్టేజీల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసి యువకులను రెచ్చగొట్టడం తప్ప ఏమీ లేదు ఇట్లితో ఉపయోగం సోది ...

  • @srtechnologiescreative8355

    Papam బైరి నరేష్ ki mathistimitham tapindi dayachesi avarina బైరి నరేష్ ni Erragadda Mental Hopital lo join cheyandi ...................

  • @RameshKashapogu-qr6gw

    Anna.manamennimeetinglupettina.labamledu.veelaite.sc.st bc.mainartilainamanam.andaram.aarmikiraajeenama.leda.aarmiudygamtappa.maredanikaina.ablikesan.chesukovachu.appududesanni.yevadukapadutado.chudam.armiudyogamlekuntebratakalema.bagaaalochinchandi.armikigudbaicheppali.eenakodukulu.manalanusarihaddullopetti.eekodukulu.mottam.manalanu.manahakkulanu.dochukuntunnaru.valasavachinaaaryula.geetalopadi.manamnasanam.avutunnam

  • @saikrishna-us5cn
    @saikrishna-us5cn Před rokem +4

    Pottu pottu kottinar.... Am full happy...
    Jai sri ram

  • @jhambrelaxmikanth2515
    @jhambrelaxmikanth2515 Před rokem +1

    Super anna Jai Bheem

  • @raghavenderyadav5010
    @raghavenderyadav5010 Před rokem +5

    అన్నీ జివులని ప్రేమించాలి అన్నవ్ కథ అన్న మరి కోడి కూర గొడ్డు కూర ఎట్లా తిన్నవే

  • @itssravan883
    @itssravan883 Před rokem

    Jai bheem

  • @ramamurthy6057
    @ramamurthy6057 Před rokem +1

    Anna memu edhe expect chestu unnam epudu merandharu aunte(professor kasim sir, naresh anna, Rajesh anna, Sai Chand anna) unity ga BSP ne Baga development cheyali ma asa anna endhukante power and post untene manamu andharni development and support chahiyavachu lekapothe westanna jai BSP, jai ambedkar, jaibheem , jai rsp jai bharat

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 Před rokem +5

    రామాయణాన్ని రాసింది కూడా ఒక బోయవాడేరా ఒక తక్కువ కులం వాడే కానీ ఆయన్ని మహర్షిగా కీర్తించి పూజిస్తుంది రా హిందూ ధర్మం

  • @davusudhakar
    @davusudhakar Před rokem +1

    Jai byri 🙏🙏

  • @janardhana6703
    @janardhana6703 Před rokem +9

    వీడు కర్మఫలం అనుభవించక తప్పదు

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Před 5 měsíci

    నేను ఏ గుడి ఆంకల్లో దరిదాపుల్లో కూడా పోను

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 Před rokem

    B naresh matalu before spelling mistake

  • @user-ky3zz9bn4s
    @user-ky3zz9bn4s Před rokem +1

    Nalugu tagiliste devudu kanabadada Leda

  • @prashanthsangepu812
    @prashanthsangepu812 Před rokem +6

    Neekanna chaduvukonodu chala batter.....jai sriram jai beem

  • @user-ve3fm5in4r
    @user-ve3fm5in4r Před rokem

    ఇన్ని రోజులు దేవుడు కోసం కొట్టుకున్న వాళ్ళని చూసాను ఇప్పుడు దేవుడు లేడని కొట్టుకోవడం చూస్తున్నాను ఏది ఏమైనా దేవుని మీరు నమ్మకపోయినా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఆకాశం పైన ఉన్నాడు దేవుడు ప్రపంచాన్ని చూస్తున్నాడు ఇది నిజం మనం పూజించే విగ్రహాలు మాత్రం కాదు అవి మట్టి బొమ్మలు మాత్రమే దేవునికి రూపం లేదు

    • @RoudyRakhi
      @RoudyRakhi Před rokem

      అక్కగారు మరి మన వాళ్లందర్నీ సృష్టించింది దేవుడు కధ
      మరి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు
      దేవుని ఎవరు సృష్టించారు
      మన భారతదేశ దేవుళ్ళు పక్క దేశాల వాళ్లకు తెలియదు కదా ఇస్లాం వాళ్లకు క్రిస్టియన్ వాళ్లకు మరి మన దేవుళ్ళు లేనట్టేనా

  • @user-rm5pq5nw9m
    @user-rm5pq5nw9m Před 3 měsíci

    జై శ్రీరామ్ మా ప్రాణం రా నరేశ్ ముండ

  • @kusumavenkateshwarlu9435

    Alochinchandi ante bhadhana

  • @srinivasankam7076
    @srinivasankam7076 Před rokem

    Om shivaya

  • @muthkelavamshi43
    @muthkelavamshi43 Před rokem +1

    రేయ్ ఎదో మంచి చేస్తాం మంచి చేస్తున్న అని బ్రమా పడుతూ పాపాలు అన్ని ముటకట్టుకుంటున్నవ్.

  • @sdvk7779
    @sdvk7779 Před rokem

    కోట్ల సంత్సరాల నాటిది ఈ సనాతన ధర్మం అంటారు.ఎవడికి ఉపయోగం ఈ సనాతన దర్మం. 1800 సంవత్సరం లో బీసీ లీడర్ జ్యోతి రావు ఫూలే పుట్టే వరకు బీసీ లకు అక్షరం ముక్క లేదు. 1960 లో ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి ఎస్సీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు బీసీ లకు 27 శాతం రిజర్వషన్లు ఇచ్చేవరకు ఒక్కడికీ ఉద్యో గం లేదు.కేంద్రం లో OBC రిజర్వేషన్ లు ఇస్తే వాటికి వ్యతిరేకంగా RSS వాళ్ళు దేశంలో అల్లర్లు సృష్టించి అన్నింటినీ తగలబెట్టారు.చాలా మందిని చంపారు.ఇప్పుడు దేశాన్ని ఉద్దరిస్తున్న ట్టు సొల్లు చెపుతున్నారు.జై భీం.దళిత బిడ్డ జై శివాజీ మహర్ మహారాజ్.

  • @rajubaindla6130
    @rajubaindla6130 Před rokem +1

    Jaibeem jaiinsaan

  • @jayarajupallapu3392
    @jayarajupallapu3392 Před 6 měsíci

    Vairidainjjar, nallachrt, yandukura, kulamtakkuvavaidava, bariga

  • @Chaithuyadav_01
    @Chaithuyadav_01 Před rokem +3

    Jai sri ram jai sri Krishina 👊🏻💪🏻🚩

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 Před rokem +12

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @bulletmahesh
    @bulletmahesh Před rokem

    Idhi chudali ani media ni korukuntunamu

  • @jayarajupallapu3392
    @jayarajupallapu3392 Před 6 měsíci

    Vairidainjjar, ayyappads, yanddukurabairiga

  • @guntukunaveen
    @guntukunaveen Před rokem +3

    అంబేద్కర్ ఎక్కడ పుట్టిండు రా భారత దేశంలోనే కదా మరి రష్యాలా అమెరికాల మరి రాసిన రాజ్యాంగం ఎందుకు లేవురా

  • @muthkelavamshi43
    @muthkelavamshi43 Před rokem +9

    బట్టలు మొత్తం ఉడవికి ఉరికిపిచ్చి ఉరికిపిచి కొట్టింరు ఎట్లుంది??????

  • @naveenkadam2171
    @naveenkadam2171 Před rokem

    ఈడీకి ఈరోజు పోటు పోటు ఒరికించి కొద్నరు thaఇస్ హిందు ఇజం

  • @krishnabuchmmagari9470

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🚩హిందూ ధర్మం వర్ధిల్లాలి🚩 సనాతన ధర్మం వర్ధిల్లాలి 🚩ఈ రాజ్యం రామరాజ్యం 🚩కావాలి భారతదేశం హిందూదేశం భారతదేశం వర్ధిల్లాలి🚩 హిందూ ధర్మం వర్ధిల్లాలి🚩. జైశ్రీరామ్🚩 జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🚩జైశ్రీరామ్🚩

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 Před rokem +4

    రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @krishnabuchmmagari9470

    ధనుర్మాసంలో ఆళ్వార్‌ర స్తుతి ఎందుకు చేస్తారు ఆడవాళ్ళందరూ బ్రాహ్మలు కాదురా అల్లవారిలో కూడా తక్కువ జాతి కులం వాళ్లే అందరూ ఆ ఈ ధనుర్మాసం అంతా ఆడవారి పాసురాల్ని భగవంతుడికి నివేదించి ఆళ్లవారిని స్తుతించుకొని నమస్కరిస్తుంది రా హిందూ ధర్మం హిందూ ధర్మం గురించి హిందూ దేవతలు గురించి అన్ని పూర్తిగా తెలుసుకొని మాట్లాడరా కుత్తే

  • @praneelchowdarygalla
    @praneelchowdarygalla Před rokem

    Annamacharyulu apudo chepadu anduru 1 any