Bhagavad Gita |Chapter 2 All Slokas Audio |Sankhya Yoga parayana| Indukuri Sarada| సాంఖ్యయోగం పారాయణ

Sdílet
Vložit
  • čas přidán 8. 05. 2021
  • Bhagavad Gita Chapter 2 Sankhya Yogam Parayana
    పరిచయం:
    నా పేరు ఇందుకూరి శారద. నేను పది సంవత్సరాలుగా భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నాను. ఇంటి దగ్గరే ఉండి సొంతంగా భగవద్గీత నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ భగవద్గీత తెలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఈ వీడియోల సహాయంతో ఎవరైనా సరే సులభంగా కొన్ని నిమిషాల్లోనే ఒక శ్లోకాన్ని కంఠస్తం చేయగలరు. పిల్లలు కూడా ఈ విధానంలో సులభంగా నేర్చుకోగలరు. మొదట్లో పిల్లలు నేర్చుకోవడానికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ పెద్దవారు వాళ్ళకి కొన్ని శ్లోకాలు నేర్చుకునే దాకా సహాయపడితే తరువాత తమంతట తామే నేర్చుకుంటారు.🙏
    About:
    My name is Indukuri Sarada. I am teaching Bhagavad Gita chanting from 10 years. I started this Bhagavad Gita తెలుగు youtube channel to help people who want to self learn Chanting of Bhagavad Gita Slokas from the comfort of their home. With the help of these Telugu video classes, anyone can easily learn and remember one sloka within few minutes. Even children can follow these lessons and self learn. Children may feel it a bit hard to learn initially, we highly recommend parents to guide them till they learn a few slokas after which they will get adopted to the method of learning.🙏
    Facebook Page FB t.ly/EV8Q

Komentáře •