#నీళ్ళతోఉడికించి

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Komentáře • 221

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Před 2 lety +30

    Sreematre Namaha.
    యేమి విచిత్రం, యేమి విచిత్రం, యేమి విచిత్రం. ఇలాంటి ఊరగాయ నేను నా జన్మలో వినలేదు, చూడలేదు, చేసుకోలేదు, తినలేదు. మీ పద్ధతి, శుచి శుభ్రత మాటతీరు, అంత మంచిగా వివరించి చెప్పడం అద్భుతం.
    చాలా గ్రేట్ స్వామి. మేము తప్పకుండా చేసుకుని తింటాము. మీలాగ చెప్పేవాళ్ళేలేరు స్వామి. చాలా చాలా థ్యాంక్స్ స్వామి.
    ఇట్లు మీ
    అపర్ణ
    హైదరాబాద్

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Před rokem +46

    తేట గీతిక పద్యము : నిమ్మ కాయలు పొక్కించి నిమ్మళముగ ఆవ, మెంతుల పిండిని అందు చేర్చి కమ్మ నైనట్టి ఒక ఊర గాయ పెట్టి మంచి పచ్చడి మాకు చూపించి నారు పళని స్వామి! మీకును వంద వందనాలు

  • @sv2200
    @sv2200 Před 2 lety +37

    ఇది వరకు రైలులో ప్రయాణం చేసేటపుడు ,, అప్పట్లో టిఫిన్స్ కి బదులు ,, పెరుగుఅన్నం అరటిఆకు లో కట్టిన పేకెట్స్ లోకి దబ్బకాయతో ఇలాచేసి ,, ఒక బద్ద వేస్తూ ఉండేవారు నంజుకుందుకు ,, వాళ్ళమ్మ కడుపుచల్లగా ,, వారి అత్త కడుపు చల్లగా ,, వారి కడుపు చల్లగా ,, అలా తింటూ ఉంటే ఎంత రుచిగా ఉండేదని,, వందరకాల టిఫిన్స్ తిన్నా కూడా అంత హ్యాపీ గా ఉండదు మరి ఇక ,, బావుంది 👌👌👍👍

    • @vanikonijeti895
      @vanikonijeti895 Před 2 lety +3

      మీరు చెప్పింది నిజమే 👌

    • @sv2200
      @sv2200 Před 2 lety +1

      @@vanikonijeti895 TQ TQ మ్మ,, ఈ రోజు నాజూకు నాణ్యం లేని తిళ్లు ఎక్కువ అయి ,,అందుకే హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండము రన్ అవుతూ ఉన్నాయి కదా ఈ రోజు ల్లో అనిపించింది ,, అపుడు ఆ రోజు ల్లో కల్తీ లేని సరుకులేమో ఆరోగ్యానికి ఆరోగ్యం ఫుల్లీ టేస్ట్ కూడా ఉండేది మరి ఆహారము 🤗🤗🙂

    • @anasuyammaambarapu601
      @anasuyammaambarapu601 Před 2 lety

      Kkkkkkkkkkokkkkoooklokkkkkkkkkkkko

    • @tsanyasamma1761
      @tsanyasamma1761 Před rokem

      @@vanikonijeti895 ñ bu bu u

    • @mystorys4463
      @mystorys4463 Před rokem

      🤤

  • @psmanikyam8109
    @psmanikyam8109 Před rokem +7

    నేను చేసాను. అందరికి బాగా నచ్చింది. మీ వంటలు చాలా బాగుంటాయి. నేర్చుకునే వారికి మీరు చెప్పే పద్ధతి బావుంది.
    ధన్యవాదాలు🙏

  • @Nayana_3786
    @Nayana_3786 Před 2 lety +15

    మా అమ్మమ్మ ఇలాగే చేసేది,మల్లి మీరు గుర్తు చేశారు బాబాయ్ గారు ☺️👍🏻

  • @chikkarajeswararao8387
    @chikkarajeswararao8387 Před 2 lety +11

    కారణ జన్ములు స్వామి తమరు 🙏🙏🙏

  • @s.v.industries7756
    @s.v.industries7756 Před 3 měsíci

    మా అమ్మ చేసేది చిన్నప్పుడు అయ్యా కానీ నాకు తెలియదు ఇది చూసి జాగ్రత్తగా చేశాను చాలా బాగా వచ్చింది ధన్యవాదాలు🎉

  • @jmohanrao6556
    @jmohanrao6556 Před 11 měsíci

    Easy గా ఉంది. We will try. ఎండలో పెట్టడానికి అవకాశం లేక మేము నిమ్మకాయ ఊరగాయ వేయలేక పోయాము. Market లో redy made ఊరగాయ మాకు రుచించ లేదు. మాలాంటి వాళ్లకి కూడా నిమ్మకాయ ఊరగాయ వేసే ఒక అవకాశం చూపించినందుకు ధన్యవాదములు. 🙏🙏

  • @venkateswarareddymadduri68

    Explanation,demonstration superb

  • @emman4101
    @emman4101 Před 2 měsíci +1

    Annam parabrahmam. Brahmada Ruchi Gurudevobhava.

  • @vignanavedika940
    @vignanavedika940 Před rokem

    లొట్టలు,లొట్టలే ఈ వంటకం చూస్తుంటే.పది ఆధరువుల పెట్టు,ఆ ఎండుమిర్చి కొరికితింటూ వుంటే వుంటుంది సుమండీ అద్భుతం.

  • @nssvani8235
    @nssvani8235 Před 2 lety +5

    ధన్యవాదములు అండి,,,,, చాలా బాగా కుదిరింది🙏🙏

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 Před rokem +2

    ఈ వంటకం నేను చిన్నప్పుడు ఎక్కడా చూడలేదు మంచి వంటకం పరిచయం చేశారు.

  • @rajikotamraju2681
    @rajikotamraju2681 Před 2 lety +2

    Meeru matladuthunte vinasompuga vuntundandi. Vantalu chusthuntene ruchiga anipisthai😍

  • @suryakumari5658
    @suryakumari5658 Před 2 lety +3

    ఆహా 👌👌 బాబాయి గారూ 🍅 మెంతి పచ్చడి గుర్తు చేశారు

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations Před 2 lety +4

    Tanq Babai garu very nice recipe 🙏

  • @shivunoorivenkatapadmavath3566

    Chala easy ga undi.choostuntene 😋 ela cheyyochhani intaku mundu teliyadu.tappakunda chesta swamy.danyavadalu 🙏💐

  • @rajanikurma9303
    @rajanikurma9303 Před 2 lety +2

    Guruvu garu fast comment mi vantalanni supar ga untai God bless you

  • @sambashivarao3523
    @sambashivarao3523 Před 10 měsíci

    Swami ji meeru intha chakkani Telugu lo hasya bharithanga cheppinaru. Chala dhanya vadamulu.

  • @nekkantilakshmi9276
    @nekkantilakshmi9276 Před 2 lety +3

    Namaskaram guruvu Garu thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @VijayaKumari-cz3vt
    @VijayaKumari-cz3vt Před 2 lety +2

    Abbaa yentha baagundhi naannagaaru...chusthunteene nooru uuripothundhi...ventane chesestaanu😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @yerramswaruparani7637
    @yerramswaruparani7637 Před 2 lety

    మా వారికి నిమ్మ
    కఆయ vuura pachhadi ante chaala istami meeru cheppi checina విధాానం chaala baagunnadhi okasaari chesi chustaanu. TQ. 🙏

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 Před rokem +2

    గురువు గారి కి ప్రణామాలు,🙏చాలాబాగా వివరించారు ఉడికించిన నిమ్మకాయ పచ్చడి మంచిగానిపించింది ,🙏

  • @vijayabharathi772
    @vijayabharathi772 Před 2 lety +1

    Ayyaa mee laanti vaallu undabatti mana dharmam nilabadi undi 🙏👌

  • @umaranisingaraju2626
    @umaranisingaraju2626 Před 2 lety +1

    Chala bavundandi.chala sulabham ga undandi.tq🙏

  • @krishnaprasadbudarapu7826

    Chala bagundi guruvu garu meeru matladey vidhanam chala bagundi

  • @ramaraopampana5115
    @ramaraopampana5115 Před 2 lety +10

    P Swamy Garu wonderful Nimmakaya karam and boiled Nimmakaya pachhadi thanks, expectingamy more pachhadi recepies from you

  • @meenakshiayyalasomayajula9086

    చాలా బాగా వచ్చింది

  • @geetakaila8144
    @geetakaila8144 Před 2 lety +2

    Ye cooking channel inni vidhanala lo intha healthy,mana sampradhaya vantalu chpinche channel inkoti ledhu.super

  • @SamvithDevi
    @SamvithDevi Před 2 lety +1

    Lottaleskotamiki ready. Ee fevers season lo best. medicine laanti vantakam cheppparu. ❤️ 😍

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 Před 2 lety +2

    Guru garu super super super 👌👌🙏🙏🙏

  • @usharani-ld2fo
    @usharani-ld2fo Před rokem

    Dhanyavaadhalu guruvu garu.....kothakotha vantalu chupistunnaru....

  • @srilakshmi5592
    @srilakshmi5592 Před 2 lety +17

    చుస్తే నే నోరు ఉరిపొతుంది స్వామి

  • @sujatad9033
    @sujatad9033 Před 2 lety +1

    chaala vivarangaa choopincharu. dhanya vaadaalu.

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 Před 2 lety +5

    ఆమిరపకాయ తినడానికి అయినా చేస్తానండి ..👌👌👌👌

  • @battumohanrao4213
    @battumohanrao4213 Před 2 lety +4

    very good dish my mouth is watering

  • @pvsubbarao-qf6jf
    @pvsubbarao-qf6jf Před 9 měsíci

    Dhnyavadhallu. Babayei. Garu 🙏🏾🙏🏾. Chala. Bagundhi. 🙏🏾🙏🏾

  • @PadmajaChenna
    @PadmajaChenna Před rokem

    గురువుగారు నమస్కారం... మా అమ్మగారు దబ్బకాయ తో ఇలానే చేసేవారు చాలా బాగుండేది అదే గుర్తుకొచ్చింది అండీ

    • @user-mo5yk6ji6d
      @user-mo5yk6ji6d Před 7 měsíci

      Dabbakaya ppokkimpu antaru we add jaggery also Weare from westgodavari

  • @pka1949
    @pka1949 Před 2 měsíci

    Excellente!

  • @ranipadmavathi4749
    @ranipadmavathi4749 Před 2 lety +2

    Xlent recipe with good simple tips

  • @sathiamoorthymasillamoney8520

    Chaala baagundhi. Girija

  • @telugintiathakodaluruchulu

    🙏🏻🙏🏻👌😋 చాలా బాగుంది అండి

  • @jerriradhakrishna7716
    @jerriradhakrishna7716 Před 2 lety +2

    మీరు బలే వెరైటీ వంటలు చేస్తారు అండి 👍👌👌

  • @lakshmikakumani5173
    @lakshmikakumani5173 Před 2 lety +1

    Super chala bagundi Andi swamy garu

  • @suradasrisri7898
    @suradasrisri7898 Před 2 lety

    Chala mamnchi vantalu chupistunnaru Tq

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 Před 2 lety +8

    చక్కటి తెలుగులో చాలా ముచ్చటగా చెబుతారండి వినసొంపుగా ఉంది మీ మాట్లాడే తీరు

  • @viswasaradhabaalavikaschar1454

    Chala suluvugaa chesukune e nimmakaaya pachhadi chaala baagundhi peddhanaanna gaaru.
    Super Mee video

  • @user-gc7wb5wn1b
    @user-gc7wb5wn1b Před rokem

    Chala bagundandi nimmakaya vootaga mukyamga me mata undi chusaru vooragayalaga voorincharu

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před 2 lety +1

    సూపర్ ...గురూజీ. థాంక్యూ🙏

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 Před 2 lety +2

    ఆహా..స్వామి ఏమాత్రంతడబాటులేదు!
    బొగ్గులకుంపటిపై వంటచూసిచాలకాలమై
    నది....ఆఅన్నం తిని పాతికేళ్ళు!!

  • @josyulalakshmi3630
    @josyulalakshmi3630 Před 9 měsíci +1

    నమస్కారాలు గురువుగారు మీరు చెప్పిన వూరగాయ చాల బాగుండి ఇది ఎన్ని రోజులు నోలవ వుంటుందో చెప్పగలరు ఎందుకంటె మా బాబు గల్ఫ్ లో వున్నాడు వాడికి పంపడానికి అడుగు తున్నాను దయచేసి చెప్పగలరు

  • @saidevi1026
    @saidevi1026 Před 2 lety +2

    Sir Thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @medavarapusriram3238
    @medavarapusriram3238 Před 2 lety +2

    Super ga vundi guruvugaru

  • @bhanuvenkat3076
    @bhanuvenkat3076 Před rokem

    Guruvugaaru dhanyavadulu😊

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 Před 2 lety +1

    Chaalaa chaalaa baagundi andi pedanaana garu

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 Před 2 lety +2

    బాగుంది అండి గురువు గారు 🙏🏻🌹

  • @lalithadevi5059
    @lalithadevi5059 Před rokem

    Thanks Guruvu garu.🙏🙏

  • @tarunavasa1140
    @tarunavasa1140 Před rokem

    Tq so much Guruvu garu

  • @lotus4276
    @lotus4276 Před 2 lety +6

    Yummy 😋

  • @nagamanichadaram9676
    @nagamanichadaram9676 Před rokem

    Chala chala bagundi suuuuper 🙏

  • @satyavani5925
    @satyavani5925 Před 2 lety +1

    Thanq babaigaru. Manchi ruchulu nerputunnaru🙏

  • @darnasiravi5819
    @darnasiravi5819 Před 2 lety

    Mikavum nanri sollukiren,,,,Niraya vanakkangal ungalukku

  • @abhimusic9127
    @abhimusic9127 Před 2 lety +1

    Mee channel ki addict ayyanu andi...

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb Před 2 lety +2

    Meeru super SWA my 👌👌👌👌👌

  • @sreekaladas3282
    @sreekaladas3282 Před 2 lety +1

    Chala bagundhi

  • @haribalavani5294
    @haribalavani5294 Před rokem

    Vaana vuragaaya chaala bagundi swamy.3 kotla mandi Devathala Rakha meeku kalakaalam vundali.

  • @dadepogukrishna8461
    @dadepogukrishna8461 Před rokem +1

    Ymmy super duper swami.d.Krishna kurnool budawarapeta

  • @lakshminimmagadda5132
    @lakshminimmagadda5132 Před rokem +1

    Excellent, excellent

  • @shalompenu2001
    @shalompenu2001 Před 2 lety +2

    Aratikaya attu cheyandi plz

  • @suryachandrasekharkalapala786

    thank you sir.

  • @shravan.malipedi
    @shravan.malipedi Před 2 lety +3

    🙏 Namaskara

  • @vanajakumari4276
    @vanajakumari4276 Před 4 měsíci

    చాలా బాగుంది రుచి చూపించారు కాదు.

  • @suvarchalapeddi5345
    @suvarchalapeddi5345 Před 5 měsíci

    Swami ee oragaya chustunte nòruvurutundi.nimmakaayaĺanu neellallo boil cheyyakunda aaviŕina cheyyavacha andi.cheppagalaru.

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Před rokem

    ధన్యవాదాలు....అయ్యగారు..

  • @allarabia2184
    @allarabia2184 Před 2 lety +2

    👌👌

  • @vijayakakani5206
    @vijayakakani5206 Před 4 dny

    బాబాయ్ గారు ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉంటుంది కొంచెం చెప్తారా నేను కూడా చేసుకుంటాము

  • @kameswarivadapalli4042
    @kameswarivadapalli4042 Před 2 lety +1

    Chala bagundi

  • @Save_Andhra
    @Save_Andhra Před 2 lety +2

    ఆమోగం గురూజీ

  • @kutumbarao55
    @kutumbarao55 Před 2 lety +1

    Mookudu ki tripumdram, kumkuma dhaarana toti kaasi Annapurna vachhinatlu gaa vundi

  • @vardhanig7778
    @vardhanig7778 Před 2 lety +3

    Noruurútodi Swami garu. చెప్పడం కుడాసూపర్

  • @duggiraladurga6585
    @duggiraladurga6585 Před rokem

    Chala chala bagundi👌👌🙏

  • @lakshmiprasad1807
    @lakshmiprasad1807 Před 8 měsíci

    Nenu chesenu, chedu vachindhi, ekkada tappu ayindhi sir?..any thing i can do repair.

  • @suvarchalapeddi5345
    @suvarchalapeddi5345 Před 5 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @mystorys4463
    @mystorys4463 Před rokem

    Meeru matladuthunte mee vantalu chusthunte ammama tatayya gurthosthunnaru naaku... Mee meeda chala andamyna prema undi.. Ippude chinnapillanypoi mee deggariki ochi mee vantalanni thini i love u ammamma tatayya ani cheppalani undi.. Nijam ga ilanti bandalanni gurthu chese mee vantalaku nenu yeppudu fan ni he palani swamy babai garu...

  • @padmajamula1335
    @padmajamula1335 Před 2 lety +1

    చాలా బాగుంది అండి

  • @rajes.bchinnu3353
    @rajes.bchinnu3353 Před 8 měsíci +1

    స్ట్రెయిట్ గా పాయింట్ లోకి రండి సార్ మధ్యలో మీ ఉపోద్ఘాతం ఎక్కువగా ఉంటోంది

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 Před 11 měsíci +1

    Chustene tinalianipistondi

  • @surisnithin
    @surisnithin Před 2 lety +2

    Mee vantalu and vlogs chala bavundhi Gurugaru. Poorveegam meeku Tamilnadu na

  • @chillararamesh625
    @chillararamesh625 Před 2 lety +2

    Super..tasty one !!👍👍👍

  • @subbalakshmianupindi266
    @subbalakshmianupindi266 Před 2 měsíci

    Memu nune lo veyinchi mukka chesi chestamu. Full year vundundi.

  • @gaddamanuguhyma5205
    @gaddamanuguhyma5205 Před 8 měsíci

    Adbhutham

  • @medipallysucharitha9355

    Super guru gaaru

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Před 2 lety +2

    🙏🙏👍👍VvNice Swamy Garu

  • @sridurgaprasad.123
    @sridurgaprasad.123 Před 2 lety +1

    Guruvu garu Namaskaram

  • @ramanipalla1629
    @ramanipalla1629 Před rokem

    Super super super super super super super super super super super super

  • @prasunakolla9583
    @prasunakolla9583 Před 2 lety

    super test andi

  • @M.R.Ratnam
    @M.R.Ratnam Před rokem

    గురువు గారు ఈ పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అండి

  • @revathisarma7491
    @revathisarma7491 Před 2 lety +2

    Babai garu cooker lo nimmakayalu udikinchavandi. 🙏🏼🙏🏼🙏🏼

  • @himabindulankapalli6876

    Ee pachadi ivvalle chesanu same meeru cheppinatluga kani bhayankara Mina chedu vachindi janmalo ilantivi cheyakudadani manchi guna patam

  • @rajakumari3502
    @rajakumari3502 Před 2 lety +1

    Chalaa bagundhi andi uragaya..nenu chesthanu