రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయబోతున్నారో తెలుసా..? | Buildings on Rushikonda | hmtv

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయబోతున్నారో తెలుసా..? | Buildings on Rushikonda | hmtv
    #rushikondapalace #vizag #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 55

  • @baburaonatra6446
    @baburaonatra6446 Před 15 dny +15

    శ్రీనివాస్ గారు.మీ అభిప్రాయం చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు.
    So ఇప్పుడు మన వైజాగ్ లో I T సెక్టర్ చాలా ఇంపార్టెంట్ .వైజాగ్ లో ఆ కంపెనీ లు లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మన ఆంధ్రా విద్యార్దులు చాలా అవస్థలు పడుతున్నారు . దయచేసి IT company లకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని నా అభిప్రాయం...

    • @satyaveni9925
      @satyaveni9925 Před 14 dny +4

      Yes sir,you are correct 💯👍
      కూల్చేస్తే ఏం వస్తుంది. కొంతైనా money recovery అవుతుంది.

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d Před 14 dny +11

    కూ లచ్చ డం సరి కా దు ❤❤❤❤

  • @thotakrishna2187
    @thotakrishna2187 Před 13 dny +3

    ఇనివందలుకోటుల పృజాదనానికి విలువలు లేకపోతేయెలకషనులు జరిపే కంటే రాష్ట్ర పరిపాలన విదించటంమంచిదనిఅనుకోవచు 13లక్షలకోటులదనానికిలెకలు లేవుగదాతినవాడికి సిక్షలులేవుగదాపృజలనుపాలించే చట్టాలు లు చేయలేదు పృజాదనానికి లెక్క లు వుండవు అని చట్టాలు చేసి వుంటారు బారతదేశచరితృలో13లక్షలకోటులకు లెక్క లు చెప్పకపోయినా మన దేశములో సిక్షలు వుండవనిపృపంచం మెుత్తం మనదేశములోకివచి చేరతారు మేదావిమహనీయులారా

  • @SubrahmanyamReddyGMV
    @SubrahmanyamReddyGMV Před 14 dny +5

    ప్రపంచ స్థాయి మ్యూజియం పెడితే ఎలా వుంటుందో ఆలోచించాలి 🙏🙏

  • @murthy2722
    @murthy2722 Před 13 dny +2

    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధికి ఇతోధిక సహకారంతో రాష్ట్రం ముందుకు ఉరకలేసేలా చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు 🎉

  • @deepam9813
    @deepam9813 Před 13 dny +2

    They should transform into art gallery and support Andhrapradesh cultureand art

  • @marysuvarna3982
    @marysuvarna3982 Před 12 dny +1

    Correctga chepparu anni kotlu petti kattina palaceni kulchiveyadam manchidikadu govt denikina vadukovachhukani kulchskandi prajadhsnam nadyam cheyoddu

  • @user-kh1ys7tq4d
    @user-kh1ys7tq4d Před 13 dny +1

    Instead of removing or demolishing the bldg should be Guest House for all VVVVIPS visiting Vizag City or made Governors Bunglow as the old one may require Change

  • @challasriram8103
    @challasriram8103 Před 19 dny +2

    Srinivas garu 🙏 first Congratulations 💐💐
    My Openion is Better to use these buildings for Visakha Railway Zone Head office or for Visakha Metro Office or Better to Use these buildings for RBI REASONAL CENTAR 🙏💐🙏

  • @suhasinikoppolu9648
    @suhasinikoppolu9648 Před 13 dny +1

    Venuka kondalu koolithay danger kadhaa,janaalu offices ki vaadu kuntay manchidhi.Night stay cheyyakundaa cheyyandi.Kondanu kotti kotti yeppudaina koolithay danger.

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt Před 13 dny

    ఆ భవనాలను మంచి ఆదాయం వచ్చే విదంగా
    ప్లాన్ చేయాలి. పాత రెసర్టు లకు మంచి ఆదాయం
    వచ్చేది వాటిని కూల్చివేసి, ప్రజాధనం వ్యర్థం చేశారు

  • @SyamalaNori
    @SyamalaNori Před 14 dny +2

    Pure waste of public money on huge spaces which can not be utilized functionally

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 Před 12 dny +1

    I T hub గా చేయవచ్చు. కావాలంటే inkaa konni building లు కట్ట వచ్చు.

  • @ramakrishna-te9xh
    @ramakrishna-te9xh Před 14 dny

    🎉Mee idea బాగుంది

  • @srikanthravipati7096
    @srikanthravipati7096 Před 14 dny

    Mee idea bagundi

  • @kailashnakkinaboina1365

    ఇష్టపడి. కట్టించుకున్న వ్యక్తి లోపలికెళ్ళి
    బయటికి పోనని తిష్ట వేస్తే. ఏం.చేస్తారంట

  • @Sreevaranasi
    @Sreevaranasi Před 18 dny

    Provide USA UK, Australia, and France, counselor facilities for issue of visas and other international activities. At the same time they can afford to pay the rentals, as well as maintain the facility.

  • @piyothikumari8664
    @piyothikumari8664 Před 13 dny

    ప్రస్తుతం సెలవుల్లో ఒక్క visit కి Rs.50.00 ticket పెడితే, ఒక నెల రోజులకి ఎంత Revenue వస్తుందంటారు?

  • @gbalijepalli
    @gbalijepalli Před 19 dny +1

    For the prosperity distructive nature like in earlier Govt. is not good sign , it leads to down fall one day or the other. Better to uutilise for any commercial welfare purpose to get regular flow of income to Govt. They may bring one nice temple for a peace of mind with a climate like Brundavan Gardens in Mysoore. in future this may be memoeial for Jagan. Good luck to AP,, Jai hindu.

  • @kailashnakkinaboina1365

    కట్టించుకున్నోడికి దానంగా ఇచ్చేస్తారు

  • @javvajisatyanarayna4872

    Rushi konda kadu adi gold nidhi unnadi sir

  • @vuddagirinagararaju5624

    😮ముందుగా పర్యావరణ అనుమతులు తీసుకొని ముందుకు వెళ్లాలి,ఇందుకు బాధ్యులపై చర్యలు కూడా ఉండాలి.జవాబుతారి తనం ఉండాలి కదా.

  • @bandaruchandrasekhar4362

    Tourism ku use chesu kondi lekha pothe kulcha vodhu , 5/7 star hotels use or income generate avuthadhi

  • @javvajisatyanarayna4872

    Government upayog m

  • @user-se6yo4yh1x
    @user-se6yo4yh1x Před 12 dny

    Atha aloochana leni burra kadu. Adi. Evi prabuthava bildingas. Ok. Kulchithiey kaksha antaru. ❤❤❤❤❤❤

  • @maturirao4906
    @maturirao4906 Před 13 dny

    ISKCoN temple ki ivvali

  • @rajasekharr8341
    @rajasekharr8341 Před 14 dny

    Hmtv ki vizagnku ssmbandhan emiti? Meerenduju thalalu baadukuntunnaru? Enviroment protection is most important. Prakruthi vijrhumbisthe manishu mataash. Jagratha.

  • @satyanarayanamurthyvemuri1949

    Better to covert in to Seven Stars Tourisam Hotel with required little changes will earn a very good
    Income to
    The State It’s
    Only
    The solution

  • @lvswamy2109
    @lvswamy2109 Před 13 dny

    😊😊😊

  • @nnrao1836
    @nnrao1836 Před 12 dny

    IT IS BETTER TO SELL THE RUSHI KONDA BUILDING TO MUKESH AMBANI AT HIGHER RENT

  • @gundrathinagababu5498
    @gundrathinagababu5498 Před 14 dny

    Doka Sitamma Canteen pettem di

  • @SagarkumarI-ll3wi
    @SagarkumarI-ll3wi Před 13 dny

    Hand it over to Indian Navy.

  • @kolakalurisrinivasarao8738

    Tintavar.plat...visaka..29lo.go.tastaru...total..klog. 💯💯💯💯🇮🇳🇮🇳🙏🙏🙏🇮🇳🇮🇳💯💯🤸💯💯🤸💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 Před 13 dny

    ambaniko adhaniko ekkuva rate ki ammeyatame

  • @konankisrisailakshmidevi3554

    Mana samscruthi sampradaayalanu, spandinche Lailtha kalalu oka wing lo, veda paattasaala, aadayalanu ichhe KALYANA Venkateswaruni pratistinchi 2,3 kalyana Mantapaalanu erpaatu cheste. Nithya kalyanam Pachhatoranam la కళ కళ లాడుతూ ఉంటుంది

    • @konankisrisailakshmidevi3554
      @konankisrisailakshmidevi3554 Před 14 dny

      పై వాటి టో పాటు pure sakaahaarasaalanu,కొన్ని guest house లను యెర్పాటు చెస్తే ప్రభుత్వా నికి మంచి ఆదాయం ఆహ్లాదమూ లభిస్తాయి

  • @subbarayuduhm309
    @subbarayuduhm309 Před 10 dny

    Don't demolish useitas afamous h9spital

  • @druppada
    @druppada Před 19 dny

    It is a tourism Project. There is no meaning in handing over back to tourism

  • @prakasharjara6523
    @prakasharjara6523 Před 14 dny

    prajadhanamtho kattinavi prajalake upayagapadaali kaani kulchdaaniki kaadu

  • @sastrychaturvedula8473

    Best for hotels !

  • @saibabasai3571
    @saibabasai3571 Před 14 dny

    Mis use of. Public money has. not to be. A manument it will. be. A for gotton property for. ever

  • @nvvlakshmi9979
    @nvvlakshmi9979 Před 13 dny

    భవనం కూచాలాటం మంచి ది కాదు

  • @MenayathullaMenayathulla3800

    Hospital uses

  • @user-ix9hz3jn7u
    @user-ix9hz3jn7u Před 13 dny

    ఈ భవనాలు కూల్చడం అంటే జగన్ కీ మీకూతేడా ఏముంటది చిన్న ప్రజావే దికను కూలిస్తే నే ఐదు సంవత్సరాలుగా గ గ్గోలుపెట్టినాం ఇంతపెద్ద అధునాతన కట్టడాలను ప్రజోపయోగాలతోపాటు ప్రభుత్వ ఆదాయానికి కలిసివచ్చే విధంగా ఆలోచింస్తేమంచిది

  • @padmavathiambati1476
    @padmavathiambati1476 Před 13 dny

    Pagalakottavaddu adayam Vachel cheyadi

  • @venkatasubramanyemmkandala7499

    Better to sale it.

  • @999kvkgopal
    @999kvkgopal Před 12 dny

    Goct hospital ku ivvandi

  • @javvajisatyanarayna4872

    Bharathi golden palace sir

  • @pratapnarasaiahsetty4787

    రుషికొండ ప్యాలస్ ను పడగొట్టడం మంచిది ఎందుకంటే నెక్ట్ జగన్ గారు c m. పదవి పొందితే అతను కచ్చితంగా స్వాదీనం చేసుకునే అవకాశముంది 11 లక్షల కోట్లు అప్పు దానిలో 1000 శాతం ప్రజల సొమ్ము
    దాన్ని పడగొడితే ఎంత విలువ అయినా చట్ట విరుద్ధం అయినా పనులు చేస్తే పనికి రాకుండా చేస్తుంది ఈ చట్టం అనేది అందరి మదిలో నాటుకుపోవాలి ఇంక ఏపుడు ఎవ్వరూ ఇలాంటి కట్టడాలు కట్టారు కట్టించిననవారి వారి మనసు కూడా ముక్కలు అవ్వాలి పేదవారికి ఓకే ఇల్లు కట్టడానికి వంద సం లు చేస్తారు అదే స్వంతంగా వాడేందుకు నిమిషాల వ్యవధిలో కడతారు.కాబట్టి దానిని పడగొట్టడం చాలా చాలా ఉత్తమం 😊

  • @jayalaxmiravoori3397
    @jayalaxmiravoori3397 Před 12 dny

    Lokesh guest house ga cheyyandi .

  • @satyamshivamsundaram5512

    ఒక నిముషం లో చెప్పగల దాన్ని అటూ ఇటూ సాగదీసి
    మూడున్నర నిమిషాల సొళ్లు దట్టిoచి మొత్తం నాలుగున్నర నిముషాలు. ఇంతాచేసిశీర్షిక కి తగినట్టుసమాధానం లేనేలేదు. ఎంతమంది viewer's టోటల్ టైమ్ వ్యర్థము చేశారో ఎప్పుడైనా ఆలోచించేరా? వీడియో లు పెట్టే వాళ్లకి ఇంగితజ్ఞానం ఉంటోందా? తినేది అన్నమా?
    ఇంకేమయినదా?