Big News Big Debate : Godse And Story - Rajinikanth TV9

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2020
  • #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu Watch iSmart News latest episode: • iSmart News
    Big News Big Debate : Godse And Story - Rajinikanth TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    Visit Website: www.tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BigNewsBigDebate #GodseAndStory #RajinikanthTV9

Komentáře • 268

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 Před 3 lety +60

    గాంధీ ఆత్మకథ లాగే, గాడ్సే ఆత్మఘోష తెలుసుకోరా? ఈ దేశ ప్రజలకు తెలుసుకొనే హక్కు లేదా?

  • @veeruaddala7809
    @veeruaddala7809 Před 3 lety +88

    గాంధీ - సత్యశోధన : అసలు నిజాలు.
    గాంధీ స్వతంత్రం తన వల్లే వచ్చిందని అనిపించుకున్న అతిగొప్ప మేధావి. స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు బలిదానాలు చేసినా వారి అందరి ఖ్యాతిని తన ఖాతాలో వేసుకున్నాడు. తన వల్ల సుమారు 20 లక్షల మంది యువకులు చనిపోయినా, అహింసావాదిగా తనని తాను బ్రాండ్ ఇమేజ్ చేసుకోగలిగిన మార్కెటింగ్ దిగ్గజం.
    ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ల తొత్తు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇవన్నీ నిజాలే అనిపించే కొన్ని పాయింట్లు చూడండి.
    1. నిజానికి భగత్ సింగ్ కు క్షమాభిక్ష విషయంలో బ్రిటిష్ వారు గాంధీని సంప్రదిస్తే, అతను తీవ్రవాది అతన్ని చంపడానికి బ్రిటిష్ వారికి అన్ని అధికారాలు ఉన్నాయని అన్నారు.
    2. ఎంత ప్రయత్నించినా దొరకని మిస్టర్ ఇన్విజిబుల్ గా పిలవబడ్డ చంద్రశేఖర్ ఆజాద్ గాంధీ నెహ్రు ని కలిసిన కొద్దిసేపటికే బ్రిటిష్ వాళ్ళకి ఆచూకీ తెలిపి, తనని తాను కాల్చుకుని చనిపోయేలా చేసిన మహనీయుడు అన్న సంగతి ఎంతమందికి తెలుసు
    3. తమ కన్నా ఎక్కువ పేరుప్రఖ్యాతులు వస్తున్న ఏ స్వతంత్ర ఉద్యమకారులను గాంధీ, నెహ్రూలు విడిచిపెట్టలేదు. వారిని బ్రిటిష్ వారికి పట్టించి వారి మరణానికి, మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కారణమయ్యారు.
    4. ఉడుకు రక్తంతో బ్రిటిష్ వారిని తరిమి కొడతాం అని ఆవేశంలో ఉన్న యువకుల్ని బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు ఆయన అహింస పేరుతో వారి ఆవేశాన్ని చల్లార్చి బ్రిటిష్ వారికి మేలు చేశారు. లేకపోతే ప్రాణాలు పోతుంటే ఇక్కడే ఉంటారా వాళ్ళు?
    5. స్వతంత్ర ఉద్యమంలో ఉన్న అందరూ అతి చిన్న గదుల్లో జైల్లో మగ్గిపోగా, గాంధీ మాత్రం 17 ఎకరాల స్థలంలో 6 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఆఘాఖాన్ పాలస్ లో రెండు సంవత్సరాల పాటు విడిది చేశారు. సహాయంగా ఆయనకు నచ్చిన వంట వండడానికి ఏడుగురు వంట వారు, ఒళ్ళు తోమడానికి నలుగురు మాలిష్ వారు, నలుగురు తోటపని వారు ఇలా మొత్తం 40 మంది పని వారిని పెట్టి, పేపరు, కరెంటు మొదలైన సౌకర్యాలు కల్పించి ఆయన భార్యతో మేనేజర్ తో కలిసి హాయిగా ఉండేట్లు కల్పించి దాన్ని గాంధీ గారు జైల్లో ఉన్నారు అని ప్రజలను నమ్మించారు. కింది ఫొటో చూస్తే అది జైలు అంటారా?
    6. శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు. అందుకే సుభాష్ చంద్రబోస్ జర్మనీతో స్నేహం చేసుకుని స్వతంత్రం వచ్చేలా ప్రయత్నం చేశాడు కానీ గాంధీ-నెహ్రూ మాత్రం బ్రిటిష్ వారు తరఫున పోరాడమని చెప్పి 20లక్షల యువకుల మరణానికి కారణం అయ్యాడు. కానీ అహింస వాదిగా పేరు తెచ్చుకున్నాడు.
    7. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకు తనకు వారు కల్పించిన ఖ్యాతిని తరువాత తరాలలో కోల్పోతాం అని భయపడ్డాడు గాంధీ, అందుకే నెహ్రూ ప్రధానిగా చేయాలనుకున్నాడు కానీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో 14 ఓట్లకు గాను నెహ్రూ ప్రధానిగా వచ్చిన ఓట్లు 0 పటేల్ ప్రధాని అభ్యర్థిగా వచ్చిన ఓట్లు 12, ఇద్దరు తటస్థంగా ఉండిపోయారు. ఈ సందర్భాల్లో నెహ్రూను ప్రధానిగా చేయాలంటే పాకిస్తాన్ ను విడగొట్టి తనను కూడా ప్రధానిగా చేయాలని జిన్నా పట్టుపట్టాడు. గాంధీ తలుచుకుంటే పాకిస్తాన్ విడిపోకుండా ఆపగలరు కానీ నెహ్రూను ప్రధానిగా చేయాలని ఆశ ముందు ఎందరో హిందూ అమాయకులు ప్రాణాలు కోల్పోయినా నిశ్శబ్దంగా ఉండి, "మరణాన్ని ధైర్యంగా ఆహ్వానిద్దాం", "ఒక చెంప కొడితే మరో చెంప చూపిద్దాం" అని కబుర్లు చెప్పి నెహ్రూ ప్రధాని అయిన తర్వాత చరిత్రను తనకు అనుకూలంగా రాయించుకున్నాడు.
    8. నిజమైన దేశభక్తులని బ్రిటిష్ వాళ్ళు బ్రతక నివ్వలేదు. కానీ గాంధీ నెహ్రూలకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.
    9. గాంధీ ఎలాంటివాడు అన్నది తెలుసు కాబట్టే నోబెల్ శాంతి బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేసినా అసలు నిజాలు తెలుసు కాబట్టే వారూ గాంధీ కి ఇవ్వడానికి తిరస్కరించారు.
    చివరిగా ఒక్క మాట., దేశ భక్తులను బ్రిటిష్ వారు, దేశద్రోహులను భారతీయులు చంపారు.
    (గొప్పలు రాయించుకున్న పుస్తకాలు చదవకుండా నిజాలు పూర్తిగా తెలుసు కాబట్టే గాడ్సే చంపింది.)

    • @shubhasrireddy6052
      @shubhasrireddy6052 Před 3 lety +1

      veeru addala
      ,m,,,mm
      Z

    • @diwakard5551
      @diwakard5551 Před 3 lety +3

      బ్రిటీష్ వాళ్ళకు పదే పదే క్షమాభిక్ష లేఖలు రాసుకుని, తనకు తాను హేతువాదిని అని ప్రకటించుకున్న జైలు నుండి బయటపడిన సావర్కర్ మాత్రం గొప్ప దేశ భక్తుడు...కదా?

    • @bhavaniprasadgujjari4668
      @bhavaniprasadgujjari4668 Před 3 lety +9

      Salute Anna,
      Chala nijalu chrpparu

    • @veeruaddala7809
      @veeruaddala7809 Před 3 lety +5

      @@diwakard5551 కమ్యూనిస్టులు.. నాస్తికులు.. పర్యాయపదాలుగా చలామణి అవుతున్నాయి. దీనితో కమ్యూనిస్టులు మాత్రమే నాస్తికులు అని బై డిఫాల్ట్ గా అనేసుకుంటే పప్పులో కాలు వేసినట్టే.... వీర్ సావర్కర్ కూడా నాస్తికులు.. రాజకీయం కోసం హిందుత్వాన్ని స్వీకరించారు.. వీర్ సావర్కర్ దృష్టిలో హిందూత్వం మతం కాదు.. ఓ పొలిటికల్ స్లోగన్..ఈ పుస్తకం తెలుగులో కూడా ఉంది..

    • @vellankisampath5497
      @vellankisampath5497 Před 3 lety +1

      same Ambedkar also,constitution is written by many great people,ambedkar is 1% in it,dont give credit to him.

  • @shevagiri6043
    @shevagiri6043 Před 3 lety +34

    నిజం నిప్పులాంటిది గాడ్సే నిజంగా దేశభక్తుడే

  • @rameshraj8639
    @rameshraj8639 Před 3 lety +4

    గాంధీ ని చంపిన గాడ్సే దేశ ద్రోహి అయితే
    15 లక్షల మంది పైగా హిందువులని ఛాంపినప్పుడు పాకిస్తాన్ని వ్యతిరేకించని వారిని దేశభక్తులు అంటారు
    ప్రాణ భయంతో ఇండియా బోర్డర్లో తలదాచుకున్న హిందువులను పాకిస్తాన్ కి పంపించకపోతే ప్రభుత్వానికి వ్యతురేకంగా ధర్నా చేస్తానని బెదిరించిన వారిని దేశ భక్తులు అంటారు
    దేశం మొత్తం పటేల్ ని ప్రధాని చేయాలని కోరుకుంటే అందులో సభలో కూర్చున్న 12 మంది సభ్యులు పటేల్ గారికి ఓటేస్తే దాన్ని పక్కన పెట్టి ఒక్క ఓటు కూడా రాని నెహ్రూని దేశ ప్రధానిని చేసిన వారు దేశ భక్తులు అంటారు
    భగత్ సింగ్, సుకుదేవ్ లను ఉరితీయడానికి అంగికరించిన వాళ్ళను దేశ భక్తులు అంటారు
    ఒకవిసయం ఏంటంటే గాంధీజీ ఒక్కరి వల్లే మనకు స్వాతంత్య్రం రాలేదు
    450000 మంది ప్రాణ త్యాగం వల్ల స్వాతంత్య్రం వచ్చింది
    సుభాష్ చంద్ర బోస్ నిర్మించిన ఆజాద్ హింద్ ఫౌజ్ వల్ల వచ్చింది స్వాతంత్య్రం
    రాయల్ ఇండియన్ నావి తిరుగు బాటు వల్ల వచ్చింది స్వాతంత్య్రం
    గాంధీని చంపిన గాడ్సే దేశ ద్రోహి అంటారు
    లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారకులయిన వారిని దేశ భక్తులు అంటున్నారు

  • @chandraiahgoud1552
    @chandraiahgoud1552 Před 3 lety +42

    రియల్ హీరో నదురం గాడుసే జై శ్రీరామ్ జై హింద్

    • @incomefromurl
      @incomefromurl Před 3 lety

      real hero aite, muslims peru enduku cheppadu police ki? sunti enduku chesukunnadu?

    • @bemaiahkurma8239
      @bemaiahkurma8239 Před 3 lety

      Jai durram🇦🇬✌

    • @jayas5070
      @jayas5070 Před 3 lety +1

      @P Adithya brother Lord shiva also south Indian. You must learn what is what, Gandhi ji from North what do you say.!? Nation first and south or north next. I'm also from south.
      You can say about Ravana but what did he do that's it.? We have so many great personalities in our land without mistakes. show them and tell about their greatness. You can say Ravana was great king but not a lord. Ravana brahma praise lord shiva. but shiva stand with Rama. Dharma is not compass to see South or north. We have east and west also brother.

  • @varmacpt9263
    @varmacpt9263 Před 3 lety +30

    గాడ్సే గ్రేట్

  • @rkthota2821
    @rkthota2821 Před 3 lety +13

    రజనీకాంత్ గానికి పంచ్ పడింది......

  • @nageshnadminti1661
    @nageshnadminti1661 Před 3 lety +26

    Godse is real indian

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 Před 3 lety +10

    మీరు గమనించారా VH ఎంత silent గా ఉన్నారో. మాములుగా అయితే తెగ ఉగిపోయేవారు.

  • @travitravictr3003
    @travitravictr3003 Před 3 lety +37

    Gods say great

  • @Gladiator411
    @Gladiator411 Před 3 lety +9

    హనుమంత కు తోక తెల్వది తొంటం తెల్వది ఓ పాడిందే పాట పాసువల్ల పాటఅన్నట్టు చెప్పిందే చెప్తుండు😂

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 Před 3 lety +16

    గాంధీ ఎంత దేశభక్తుడో, గాడ్సే కూడా అంతే దేశభక్తుడే.

  • @harikrishna-ki9xd
    @harikrishna-ki9xd Před 3 lety +8

    Super gadsey friends read his last statement really very sad of him,Rip gadsey jee

  • @Sigma11007
    @Sigma11007 Před 3 lety +2

    పిఛ్ఛివాళ్లు గాంధీని చూసి స్వాతంత్ర్యం వచ్చింది అని ఇంకా నమ్ముతున్నారు...నేతాజీ కి ఉఛ్ఛ పోసుకుని గాంధీకి స్వాతంత్ర్యం అంటగట్టారని ఇంకా తెలుసుకోలేనహకపోతున్నారు

  • @santu666666
    @santu666666 Před 3 lety +36

    Congress next step to start party in Pakistan

  • @ravikiranchaganti389
    @ravikiranchaganti389 Před 3 lety +22

    People should know about the negative qualities of Gandhi also.

  • @santu666666
    @santu666666 Před 3 lety +17

    No weapons, only shanti svatantram vachinda... lol andariki telusu evari vala swatantram vachindi anedi... Jai Subash chandra Bose , Jai Alluri sitarama raju..., Jai Bhagat Singh... RIP Gandhi...

  • @ramkarumanchi7981
    @ramkarumanchi7981 Před 3 lety +8

    Godse right..

  • @madariarun8234
    @madariarun8234 Před 3 lety +3

    ఇన్ని రోజులు గోడ్సే గురించి నిజాలు దాచిపెట్టారు... సోషల్ మీడియా వాళ్ళ అందరికి నిజాలు telustunnai

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 Před 3 lety +5

    కాంగ్రెస్ వాళ్ళు చరిత్రను చెరిపేసి వక్రీకరించి అప్పటి నుండి ప్రజల మీద రుద్ది తాము బాగుపడాలని ఆశించారు. అలాగే నడిచారు. అయితే ప్రజలు ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనే నిజం తెలుసుకోవడం, దానికి అప్పుడు record చేసిన రాసిన books బయటకు రావడం. దాన్ని అందరం తెలుసుకోవడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. అంటే ఇప్పటికి ప్రజలు నిజం తెలుసుకోవడానికి వారు ఇష్టపడటం లేదు.

  • @vamshikrishna7264
    @vamshikrishna7264 Před 3 lety +19

    GODSAY REAL PATRIOT 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @travitravictr3003
    @travitravictr3003 Před 3 lety +17

    Athani peru lone vundhi Ghar Se ante devudu ani

  • @doodasatyarao9196
    @doodasatyarao9196 Před 3 lety +10

    గాడ్సే నిజమైన హీరో . ఎంతో మంది త్యాగఫలం మనకు స్వాతంత్రo రావటానికి కారణం .బాలగంగాధర్ గారు అనారోగ్య కారణం తో చనిపోవటం వలన గాంధీ ఆయన స్థానం లో చివరిలో వచ్చి జస్ట్ నిల బడ్డాడు . ప్రధాని మంత్రి అయ్యే అర్హత నెహ్రూ కి ఉందా ? అయినా గాంధీ స్వార్థం తో సర్తార్ వల్లభాయి పటేల్ ని కాదు అని నెహ్రూ కి అవకాశం ఇచ్చారు.వీర్ సావర్కర ,ఆజాద్ ,సుబాష్ చంద్ర బోస్ ,ఇలా ఎందరో వీరులు త్యాగాలు ఈనాడు మన స్వేచ్చా జీవితానికి కారణం . అంతే కానీ గాంధీ మాత్రం కాధు .. కాదు కాదు కాదు .

    • @sultanasalim9249
      @sultanasalim9249 Před 2 lety

      Avunaa......british variki 6 sarlu kshamapana patralu raasi......british vari bootlu naakina,,savarkar desabhakthudu ani meeku anipisthe......antha kante dourbhagyam ledu.....

  • @narshnaresh8704
    @narshnaresh8704 Před 3 lety +9

    Godse is great

  • @ravindranath45
    @ravindranath45 Před 3 lety +12

    I seen some debates but never discussed why he killed gandhi

  • @aerukondasambaraju1786
    @aerukondasambaraju1786 Před 2 lety +3

    ఈసారి మేము కూడా స్వీట్లు వస్తాం దీపాలు వెలిగిస్తారు జై నాథురం గాడ్సే

  • @PrashanthReddy_pspk
    @PrashanthReddy_pspk Před 3 lety +5

    Great leader

  • @PrashanthReddy_pspk
    @PrashanthReddy_pspk Před 3 lety +18

    British kukkalu nehuru Gandhi vamsam

  • @Sigma11007
    @Sigma11007 Před 3 lety +8

    రజనీకాంత్ గారు గాంధీ జాతిపిత అని భారత ప్రభుత్వం తీర్మానం చేసిందా? ముందు అది చెప్పండి..పదే పదే జాతి పిత అంటున్నారు ?

  • @koteswaraogurrala2795
    @koteswaraogurrala2795 Před 3 lety +5

    Mr Rajani fixed idea not to give chance to explain about the Partiality of Gandhi towards British nd Muslims

  • @chirunaidu11
    @chirunaidu11 Před 3 lety +7

    Gandi evaduki ayya goppa

  • @kishorekumardas5662
    @kishorekumardas5662 Před 3 lety +3

    Sarvakar is true Desh bhakth

  • @sak02010
    @sak02010 Před 3 lety +8

    Godse vangmulam vinte edupu vasthundi. He is the real patriot and true representative of Indian identity. Nehru was utmost cunning. Gandhi nii deshapati chesaru. They ensured that they remain the real heros of Indian freedom struggle to keep power in their hands and all otherz are defamed.

  • @aryanakhil8517
    @aryanakhil8517 Před 3 lety +7

    I'm with Godse man..... Because gandhi donno the exact meaning of non violence.....

  • @nani04040
    @nani04040 Před 3 lety +2

    Why Godse killed Gandhi ? This is the real question.

  • @rameshbabu215
    @rameshbabu215 Před 3 lety +1

    జాతి పీత అని ఎవరు చెప్పారు.... గాంధీ వల్ల ప్రధాన మంత్రి పోస్ట్ కొట్టిన నెహ్రు కూడా అధికారకంగా ఇవ్వలేదు...

  • @chittyknow8460
    @chittyknow8460 Před 3 lety +4

    Champadam correct A support me Gadse🚩🚩

  • @DeccanRaja
    @DeccanRaja Před 3 lety +3

    Hanmanth gadu nidrapotunnadu 😂

  • @vijayk-nr7gv
    @vijayk-nr7gv Před 3 lety +6

    gandhi took many lives like bhagath singh by revealing their secrets

  • @sumanmaggidi8505
    @sumanmaggidi8505 Před 3 lety

    When Hanmanth Rao says ' Arey bay'...
    Then
    Reply from opposite : Chill thatha....

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 Před 3 lety +5

    Journalist Sai garu correct ga chepparu....aianni pilavandi

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 Před 3 lety +2

      @P Adithya
      Well, how do you prove your version?
      And what was great of Ravana in abducting Sita Mata when Rama was not there?
      Even Valmiki Ramayanam says Ravana is great bhakta of Vishnu and he wanted to die in hands of Lord.
      Here it is not about glorifying Godse nor it is about righting his wrong. But it is to say that Gandhiji decisions costed and costing Hindus and Indians lot of human tragedy and loss in property and prosperity. You cannot overlook the damage he has done either because of his benovolence or becaus of attaining a great name at the cost of Hindu culture

    • @revanthv1741
      @revanthv1741 Před 3 lety

      @@bvssrsguntur6338 journalist sai అయితె 5 minutes lo చేప్పేస్థారు🤣

  • @dindegual
    @dindegual Před 3 lety +16

    gandi is vilan for india and hindu

    • @rambabu-xh6kz
      @rambabu-xh6kz Před 3 lety

      గాంధీ పేరు ,పేరు వెనకాల గాంధీ ఉన్నవాళ్ళుతోనే భారత్ ఎక్కువగా ముప్పు పోంచి ఉంది. jai గాడ్సే jai భారత్

  • @shashishekhar4422
    @shashishekhar4422 Před 3 lety +11

    Real patriot Nathuram godse 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @MaheshKurma573
    @MaheshKurma573 Před 3 lety +1

    Rajini is laughing for HV words😂😂😅😅

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Před 3 lety +1

    Please discuss which gives food to people, India economic crisis's and development of financial and services, industry, w

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 Před 3 lety +6

    మరి పరమ దుర్మార్గులైన టెర్రరిస్టుల విషయం లో వారిని మనుషులు గా చూడమన్న కాంగ్రెస్ ని ఏమనాలి.

  • @koteswaraogurrala2795
    @koteswaraogurrala2795 Před 3 lety +3

    TV Mr Rajani never gives chance BJP to explain except to T D P

  • @ya6220
    @ya6220 Před 3 lety +1

    I support Naga babu comments Naga babu is daring and dashing

  • @murthymsr.295
    @murthymsr.295 Před 3 lety +3

    The basic difference between Gandhiji and others who participated in India "s freedom struggle is his selection of non violent path to fight the mighty British at that time.His novel idea of non cooperation helped lot. His approach towards all humanity particularly the weak in the society is unmatched.All sections of the people ,different regions,languages,religions rich and poor,men and women accepted him as their great leader.Had he not been there,many Boses, Bhagat Sings, Alluri Seetharama Raju"s definitely could not have achieved freedom without bloodshed and so soon.

  • @ravidattapuram5794
    @ravidattapuram5794 Před 3 lety +4

    Gandhi goppavade
    Godse kuda goppavadu

  • @azad5916
    @azad5916 Před 3 lety +2

    Nation needs Once again
    Father of Nation
    That's GANDHIJI

  • @shadow8043
    @shadow8043 Před 3 lety

    Deshamlo jaruguthunna rajakeeya cronology prajalu ardam cheskovali.

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Před 3 lety +2

    Abdedkar kooda Gandhi z not worth calling mahathma ani chepparu
    Not one person like Gandhi becomes god the other becomes demon
    Everyone z human with good n bad both have to be discussed.

  • @Sigma11007
    @Sigma11007 Před 3 lety +2

    తెల్ల అంగోడు..తెగరెచ్చిపోతున్నాడు...గాంధీ జీ సిద్దాంతం నిజంకాదు.. maanuplating by brittain..విజయం కావాలంటే యుద్ధం చేయ్ అని గీతలో(దేవుడే) శ్రీకృష్ణుడే చెప్పాడు..గాంధీ ఒక బ్రిటీష్ బానిస..

  • @swamy3376
    @swamy3376 Před 3 lety +2

    Godse is super hero
    Congress party west india ni chala rojulu palincharu
    Gandhi vallane manaki freedom late iyyendhi lekunte bose eppudo freedom techevaru

  • @veeravishwakarma2871
    @veeravishwakarma2871 Před 3 lety +5

    Godse is greatest.....Indian...HINDU.......jai sreeram......

  • @dindegual
    @dindegual Před 3 lety +9

    Godse hero

  • @narasimhulusaniboyina7642

    frist yanduku champado telusukuntay kada desibakudo kado telustundi(ala motham divert chestunaru Rajini garu meku nizam no need)

  • @madariarun8234
    @madariarun8234 Před 3 lety +2

    Godse cheppina last letter chadavandi appudu telustundi 😶

  • @udhava9923
    @udhava9923 Před 3 lety +1

    No wonder people in osmania university celebrate ravan jayanthi every year and now some people celebrate godse birthday. 🤦🤦🤦🤦🤦

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 Před 2 lety

    Hanumantha Rao garu miru pedda doubt lo vunnaru memu chala clarity lo vunnamu.memu kaadhu.memu gadese ni memu chala gouravisthamu

  • @shivas5126
    @shivas5126 Před 3 lety +7

    Love godse ❤️

  • @sivajiphotography5446
    @sivajiphotography5446 Před 3 lety +2

    jai subash chandrabose

  • @kmuralimohan6424
    @kmuralimohan6424 Před 3 lety +3

    ఈ ప్రశ్న ramgopelvarma కి అడగాలి బాగా చెబుతాడు

  • @Chaitu-mo2kc
    @Chaitu-mo2kc Před 3 lety +7

    Nagababu Tweet chesinantha varaku miku gurtu raleda

  • @udayavaranasi1740
    @udayavaranasi1740 Před 3 lety

    During indira regime, she came out of Indian National Congress and seperately formed another congress party with "HASTHAM" (hand) symbol. So how present congress take the name of congress and gandhi?

  • @kishantejavath7003
    @kishantejavath7003 Před 3 lety +2

    God's story vinna taruvath right rang annadhi before story

  • @ravurisivaji4656
    @ravurisivaji4656 Před 3 lety +4

    Naga babu wants in news.

  • @travitravictr3003
    @travitravictr3003 Před 3 lety +16

    Lajakudukulu kamal yassan

    • @LokeshKumar-iq5gy
      @LokeshKumar-iq5gy Před 3 lety +2

      @P Adithyaపరాయి వాడి భార్యని అపహరించిన వాడ్ని హీరో అని పొగిడే నీచమైన ప్రజలు మన దేశంలోనే ఉన్నారా.. నిజంగా ఆశ్చర్యం.. బహుశా బ్రిటిష్ వాడి జ్ఞాపకాలు అనుకుంటా.

    • @LokeshKumar-iq5gy
      @LokeshKumar-iq5gy Před 3 lety +1

      @P Adithya హనుమంతుడు కూడా సౌత్ ఇండియన్.. మీ లాజిక్ ప్రకారం రాక్షసుడు అవ్వాలి కదా..దేవుడి బిడ్డలు అనిపించుకున్నారు..

  • @srikarshetty3820
    @srikarshetty3820 Před 3 lety +2

    Waste debate with fools 😂

  • @jkmvjkmv7160
    @jkmvjkmv7160 Před 3 lety +1

    All terrorist s will have their own reasons to kill other. You think Islamic terrorists are responsible for their religion. Don't accept any reason for killing another person.

  • @raju5625
    @raju5625 Před 3 lety +2

    Hanumantanna namaste nuvvu nidra pove prashantanga

  • @maddelasrinivasulumaddelas3599

    Super Raju Garu

  • @munipratap00745
    @munipratap00745 Před 3 lety +2

    Rajinikanth lanti desadhrohulu unnantha varaku ilage untundhi

  • @godugudanunjay3774
    @godugudanunjay3774 Před 3 lety +1

    Asalu Hanmanth rao ki em thelavadu anedi ardamaindi ..

    • @panduranga1850
      @panduranga1850 Před 2 lety

      True Patriot Nathuram godse
      His soul May rest in peace

  • @lakshmilavanya5161
    @lakshmilavanya5161 Před 3 lety +3

    So goppa thanam vopukoni murkhulu calm ga undandi but future generations ki godsey dhesabhakthudu Ani chepi vaala life spoil cheyakandi

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 Před 3 lety +2

      Gandhi mahatmuda meeda Godse gun vadatam anedi chala pedda papam.
      Kaani Gandhi gari thapulani ee desam ee rojuki mundu kuda mosthundi kabatti Godse peru vachindi. Aina chesina thapulu ee rojuki manam crores of rs ni defense ki pettataniki karanam. Sarey vibhajincharu, mari muslims ni enduku qkkadaku pampaledu. Sarey pampaledu Hindus Pakistan lo naligi pithunam antey Gandhi emannaru?
      Ee roju India ki mukya satruvu evaru? India entha anubhavisthundi?
      Let us talk facts

  • @nextcmbalayya2262
    @nextcmbalayya2262 Před 3 lety +1

    no coronoa, no fiscal package, but only Desa Bhakti 😜😜😜😜

  • @mrchennai5425
    @mrchennai5425 Před 3 lety +3

    e thokalo vishayalu cherchinche badhulu asalu andhuku chapado telusukunte aipothndhi kadha adhi vadilesi anti mee mettings

  • @allu1939
    @allu1939 Před 3 lety

    Godse did wrong doesn't mean he is against country . How you decide murderer as Anti Nationalism ? . He was also participated in freedom fight . He is murderer but not Anti Nationalism .

  • @shivamekala5432
    @shivamekala5432 Před 3 lety +1

    Maaku kaavalsindi Gandhi bajana kaadu... Gadse gurinchi nijam kavali

  • @mmanojvarma
    @mmanojvarma Před 3 lety +3

    Godsay hero

  • @vs-ix4lm
    @vs-ix4lm Před 3 lety +3

    Thanks Nagababu garu
    Gadse gurinchi thelusukunela chesinanduku

  • @bpradeepreddy9678
    @bpradeepreddy9678 Před 3 lety

    Gadse desha bhakti, kasab desha bhakti gurinche discuss cheyali...

  • @AnilKumar-tb2fu
    @AnilKumar-tb2fu Před 3 lety +8

    Godase real fredom fighter

  • @achantabharathbabu5300
    @achantabharathbabu5300 Před 3 lety +1

    At 0:06 .... Be like ..para pettan kadandi ...chudandi akkada emundo ..proof reading chesi enti upaypgam .thagalabettandi sir niranjan garu

  • @balanagarbalanagar3579

    రజినీకాంత్ గారు ఈ డిబేట్ లో కంచె ఐలయ్య లాంటి మేధావి ని పిలిపించి ఉంటే బాగుండు. మంచి విశ్లేషణ చేసి ఉండేవారు

  • @chandraebuddy
    @chandraebuddy Před 3 lety +1

    మన జాతిపిత లో పొరబాట్లు వెతికేవాళ్ళకి సిగ్గు ఉండాలి. స్వతంత్రం తీసుకువచ్చిన మహాత్ముడిని చంపడం పొరబాటు కాదు అకృత్యం. కొంతకాలానికి గాంధీ ని మర్చిపోతారు. గాడ్సేని జాతిపిత అంటారు.
    సిగ్గు ఉండాలి. ఏమి లేకుండానే గాంధీ మహాత్ముడు అయ్యాడా?

  • @vn5955
    @vn5955 Před 3 lety

    Kasab & hitler also killed people for some country only. Are you guys appreciate them too?

  • @diwakard5551
    @diwakard5551 Před 3 lety

    బ్రిటీష్ వాళ్ళకు పదే పదే క్షమాభిక్ష లేఖలు రాసుకుని, తనకు తాను హేతువాదిని అని ప్రకటించుకున్న జైలు నుండి బయటపడిన సావర్కర్ మాత్రం గొప్ప దేశ భక్తుడు...కదా?

  • @nirmal6362
    @nirmal6362 Před 3 lety

    When all terrorists are freedom fighters, why not Godse is also the fighter for better India?

  • @dayakarreddy5717
    @dayakarreddy5717 Před 3 lety +2

    Ghandi is vilan of india

  • @Upenderdasari25
    @Upenderdasari25 Před 3 lety

    అసలు గాడ్సే గాంధీజీ ని ఎందుకు చెప్పండి వివరాలు తెలిస్తే అసలు నీకు ఎందుకు వార్తలు చేస్తున్నావ్ రా బై పని పాట లేదా బ్రేకింగ్ న్యూస్ లో టిఆర్పి రేటింగ్ కావాలి కదా దేశం సంకనాకి పోయింది ఏం లేదు ఏం లేదు వంత పాడుతూ ఉన్నారు ఎప్పుడు.

  • @shashirekhamekala3880
    @shashirekhamekala3880 Před 3 lety +1

    Prajalantha godse great ante nagababu nu support chesthunte merentra babu any way godse is great

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Před 3 lety

    Rajanikanth must not stop godsey side

  • @gangusivakumar661
    @gangusivakumar661 Před 3 lety

    gadse..the real indian

  • @BJPTamilNaidu
    @BJPTamilNaidu Před 3 lety +2

    Godes jai

  • @androthomas144
    @androthomas144 Před 3 lety +7

    Godse is great man in india

  • @gonaarun
    @gonaarun Před 3 lety +1

    The world knows Gandhi not some godse, discussion over

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures Před 3 lety +1

    గాడ్సే చాలా మంచి పని చేశాడు ఇంకొకటి కూడా చేసి ఉంటే బాగుండేది అదేంటి అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు దేశ ద్రోహులకు. కష్టంగా. అనిపించవచ్చు అదేంటో. ??? దేశ భక్తులు చెప్పండి. ......కొంచం

  • @mrchennai5425
    @mrchennai5425 Před 3 lety

    jallian walla bagh lo antha mandhini chapinapudu mari dhaniki badyatha evvaru vahistharu appudu vunna nayakule kadha mari vallu andharu rules prakaram dhoshule kdha mari valandharini desha bhakthulu ani ella antam chepandi