BJP Back in Power! What Should Muslims Do Now? || UIRC

Sdílet
Vložit
  • čas přidán 13. 06. 2024
  • BJP Back in Power! What Should Muslims Do Now? || UIRC
    Join this channel to get access to perks:
    / @uircdawah
    #UIRC #BrShafi #bjpgovernment #muslimcommunity
    follow us on :
    / uircdawah
    / uirc4dawah
    uircindia.com
    For More Videos Subscribe To Our Channel.

Komentáře • 532

  • @itssaanvi9402
    @itssaanvi9402 Před měsícem +171

    డియార్ షఫీ గారు అసలు భారత దేశంలో ముస్లిముల కు ఉన్నంత స్వేచ్ఛా మరేదేశంలోను లేదు అధి తెలుసుకొని మాట్లాడగలరు.

    • @FeelMyLove007
      @FeelMyLove007 Před měsícem +7

      It's true

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před měsícem +3

      Yes

    • @user-tq1ly9td1d
      @user-tq1ly9td1d Před měsícem +4

      Ee daridrulu yeppatiki mararandi

    • @ChandChand-lc7zw
      @ChandChand-lc7zw Před měsícem +1

      ఒక్కటి ఒక్కటీ హరిస్తున్నారు బ్రదర్

    • @kumarkumar-sk8ri
      @kumarkumar-sk8ri Před měsícem +2

      మీరు పొరుగువారితో ఎలా జీవించాలో చెప్పకుండా, గుడ్డి ప్రవచనాలు చెప్పితే ఉపయోగం ఏమిటి భారత దేశములో హిందువులు ఉన్నారు కాపట్టి మీ ముస్లిములు తడిగుడ్డవేసుకుకి పడుకుంటున్నారు, మరి ప్రక్కనే వున్నా పాకిస్థాన్, బంగాళాదేష్ , శ్రీలంక, మయన్మార్ లలో హిందువుల పరిస్థితి ఏమిటి అక్కడి దాక ఎందుకనుకుంటే పాక్ బంగాళా లలో మీ ముస్లిములు ఒకరిని ఒకోకరు అంటే షియాలు సున్నీలను , సున్నీలు కుర్దులను చంపుకోవటం లేదా మరి ఈవిహాయలను మీ ప్రసంగాలలో ప్రస్తావించారు మీ అల్లా ఏవిధముగా ఒకరిని ఒకరు చంపుకోమని చెప్పినారు

  • @RamuShiva-qz2ff
    @RamuShiva-qz2ff Před měsícem +133

    అసలు మీరు BJP తరుపున నిలబడిన ముస్లిం వ్యక్తులను గెలిపించినరా. బీజేపీ తరుపున నిలబడిన ముస్లిం MP ని గెలిపించి అప్పుడు అడిగి వుంటే బాగుంటది. ఇంకొక విషయం నాకు అర్థం కావడం లేదు. మైనారిటీ అంటే ఓన్లీ ముస్లిం లు మాత్రమే కాదు. క్రిస్టియన్, సిక్కు బౌద్ధం వాళ్ళు కూడా మైనారిటీ లే. ఆ ఆ మైనరి లో MP లు గెలిచిన వాళ్ళు మంత్రులు అయినారు. మరి ఆ విషయం కూడా చెప్పి BJP కి ఓటు వేయమని డైరెక్ట్ గా చెప్పండి.

    • @venkateshv9514
      @venkateshv9514 Před měsícem +29

      4 Th Time kuda Modi Prime minister of India 2029.🎉🎉

    • @fakecreater8695
      @fakecreater8695 Před měsícem

      No i want Pakistan because I am secular.we don't want india.

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 Před měsícem +13

      baga chepparu

    • @kvenkateswararao703
      @kvenkateswararao703 Před měsícem +7

      Shafi గారు చెప్పింది జాగ్రత్తగా వినండి హిందూ సోదరలారా ! ఆయన ధర్మానికి వ్యతిరేకంగా మనం అంటే ( ముస్లింలు) పని చేయకూడదు. అలా చేస్తే మనం ఎన్ని " దువాలు " బిజెపి/ మోడీ కి వ్యతిరేకంగా చేసినా భగవంతుడు స్వీకరించడు. అందుకే మనం అటువంటి తప్పులను చేయకుండా మనల్ని మనం సంస్కరిoచుకోవాలి అని ఖురాన్ చెపుతున్నది అని ఆయన చెపుతున్నారు. తొందరపాటుగా ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం చేయకoడి
      ఆయన కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. ఆద్యంతం వీడియో విని అర్థం చేసుకోoడి

    • @avulaanjana
      @avulaanjana Před měsícem

      😂​@@praveenkundarapu2392

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před měsícem +152

    ❤ మోడీ గారు ప్రధానమంత్రి అయితే వచ్చిన నష్టం ఏమిటి❤ ❓

  • @laxmikanthgb7635
    @laxmikanthgb7635 Před měsícem +35

    Miru vote veyyaru kani miku cabinate lo seat Ela istharu

  • @omnamovenkateshaya6350
    @omnamovenkateshaya6350 Před měsícem +11

    చూసావా మా సనాతన ధర్మంలో వున్న ఒక్క పదం నీ నోట కూడా వచ్చింది, అది
    ధర్మో రక్షతి రక్షిత హా. ధర్మాన్ని నువూ కాపాడితే ధర్మం నిను కాపాడుతుంది that is భగవత్ గీత సనాతన ధర్మం. మీ నోట ఈ పదం రావడం చాలా సంతోషంగా feel ఆయను..

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 Před měsícem +136

    అన్నా దౌర్జన్యం చేసేది ముస్లింలే.. అందుకే వారికి రాజ్యాధికారం ఆ భగవంతుడు ఇవ్వడం లేదు
    example 1
    పాకిస్థాన్ ఏర్పడ్డది ముస్లిమ్స్ కు అధికారం వచ్చింది 20 శాతం గా ఉన్న హిందువులు దౌర్జన్యానికి గురయ్యారు మారిపోయారు పారిపోయారు చచ్చిపోయారు ఇవ్వాళ పాకిస్తాన్ అడుక్కుతినే పరిస్థితి లో ఉంది

    • @srinvasvemulasrinivas7178
      @srinvasvemulasrinivas7178 Před měsícem +17

      Vallu deeni gurunchi matladaru vedavalu

    • @ShahedaAfroz-xj5mf
      @ShahedaAfroz-xj5mf Před měsícem +2

      Gandhi garu& jinna Gujratilu wariddari Ashayalu okkate kani, jinna koradata oka pedda padavi ( president) koradata adi athani samasya kani Yawatha Bharatha Mulimulu koraledu,

    • @user-Maheshc5wm6v
      @user-Maheshc5wm6v Před měsícem +9

      JAI BJP JAI MODI 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @veeragonivenkat1204
      @veeragonivenkat1204 Před měsícem +10

      ఇన్నాళ్లు కాంగ్రెస్ హయాంలో హిందువులకు గోరమైన అన్యాయం జరిగింది

    • @veeragonivenkat1204
      @veeragonivenkat1204 Před měsícem

      కోట్లాది మంది హిందువులు చంపబడ్డారు

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 Před měsícem +65

    తీవ్ర వాదులు అందరూ చంపబడాలి అని దువ చేయండి. నాకు నా దేశం imp

  • @rbtv3698
    @rbtv3698 Před měsícem +8

    Bjp తరపున ఒక ఎంపీ కూడ నిలబడలేదు ఎలా ఇస్తారు మినిస్టర్ పోస్ట్ దున్నపోతుకు గడ్డివేసి బర్రెకు పాలు పిండితే మిల్క్ వస్తాయా

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 Před měsícem +37

    మోడీ ప్రధాని కావడం అల్లాహ్ నిర్ణయమే...ఆయన ప్రధాని అయితే ముస్లిం లకు లాభం తప్ప నష్టం లేదు..కానీ మీకు మీ నాయకులు తప్పుగా అర్ధం చేయిస్తున్నారు..కాబట్టి సపోర్ట్ చేయండి మోడీ కి

  • @drt.v.ramanamurthy-ov8cd
    @drt.v.ramanamurthy-ov8cd Před měsícem +14

    షఫీ గారు మీ లాగే ఇతర ముస్లింలు ఉంటే ఈ దేశం ప్రశాంతం గా ఉండేది. మైనారిటీలంటే ముస్లింలు ఒక్కరే కాదు, జైనులు, బౌద్దులు. ఇతరులు చాలా మంది ఉన్నారు, కానీ భారత దేశంలో సమస్యలు కేవలము ముస్లింల వల్ల,క్రిస్టియన్లు వల్ల ఈ దేశంలో అశాంతి పెరుగుతుంది.మిగతా మైనారిటీలు దేశ అభిృద్ధికి పని చేస్తుంటే, వీళ్లు మాత్రం దేశ ద్రోహం పనులు చేస్తూ,నిత్యం దేశాన్ని నాశనం చేసే పనులు చేస్తున్నారు. ఓవైసి బ్రదర్స్ లాంటి దేశ ద్రోహులు ఈ దేశంలో ఉన్నంత వరకు మీ లాంటి వారి సందేశాలు ముస్లింలకు నచ్చవు.మీకు జీవితాన్ని,రక్షణ కలిపిస్తున్న దేశాన్ని ప్రేమించలేని మతాన్ని నమ్ముకున్న మీ లాంటి వారి దుస్థితి వేరే దేశాలలో చూసి నేర్చుకోండి.దేశం,మానవత్వం ముందు ఆ తరువాతే మతం.
    వ్యాపారం పేరుతో కొందరు, దో పిడి, దౌర్జన్యాలు,కుట్రలు,కుతంత్రాలతో ఈ దేశం లోకి చోరుల వలె ప్రవేశించి,ఈ దేశం ని నాశనం చేసే ఉన్మాదులకు మీ బోధనలు నచ్చవు. ప్రార్థనల పేరుతో చర్చిలలో,మసీదుల్లో,మదరసాలలో, రాజకీయాలు చేస్తున్నారు.భారత దేశం మీద విషం నూరి పోస్తున్నారు,మారణహోమం సృష్టిస్తున్నారు.ఎవరికి ఓటు వేయాలి అనేది కూడా ఈ దేశాద్రోహులే నిర్ణ యిస్తారు. ఈ దేశం, మతం నచ్చ నపుడు,మీకు నచ్చిన దేశానికి పోయి మీ సోదరులు పడ్తున్న కష్టాల నుంచి కాపాడి సహాయం చేయండి.దేశ ద్రోహం చేసే వారికి ముందు

  • @perumallaah4240
    @perumallaah4240 Před měsícem +26

    షఫీ గారు క్రైస్తవులు. ముస్లీం లు. రాజకీయాల మీద ఆధార పడా కూడదు అని దేవుడి మీధ ఆధార పడాలి అని నిర్టించాడు అంతే....ఐతే

  • @pothannakoruprolu116
    @pothannakoruprolu116 Před měsícem +58

    ముస్లిం లు లాగే హిందువులు కూడ ఎవేర్ అవుతున్నారు sir.

  • @thirapathiraonakka410
    @thirapathiraonakka410 Před měsícem +41

    ముస్లిమ్స్ అందరికీ ఖురాన్ లో ఉన్న ధర్మం అర్థమైతే ఇన్ని అరాచకాలు జరిగి ఉండేవి కావుముస్లిమ్స్ అందరూ ముస్లిమ్స్ అందరూ అజ్ఞానులుగా మిగిలి ఉండేవాళ్లే కాదు ధర్మం ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడే ఉంటాడు దానికి ఇన్ని గ్రంథాలు మతాలు అవసరం లేదు ధర్మంగా బతకడం నేర్చుకోండి ధర్మో రక్షిత రక్షితః

    • @p.shivaprasadraopotlapally5531
      @p.shivaprasadraopotlapally5531 Před měsícem

      శివుని అజ్ఞా లేంది చిమయిన కుట్టదు

    • @p.shivaprasadraopotlapally5531
      @p.shivaprasadraopotlapally5531 Před měsícem

      ముస్లింల లార ఓకసారైన ఆలోచన చేసార మనలాకే హిందువులు ఒకటైతే మన పరిస్థితి ఏంటి అని అందుకే అన్ని ముసుకోండి హిందువులనె చల్లని చేట్టుకింద బతుకండి మావలన ఎప్పడికి హని ఉండదు ప్రక్కన ఉన్న ముస్లింల దేశాల బతుకులు చుసారు గద వాల బతుకులు ఎంత దుర్బరంగ ఉన్నాయో ఒక పూట తిండిలేక విలవిల ఆడిపోతున్నరు ఆలాంటి బతుకే మాకు కావలంటే అది మీఇష్టం జైహింద్

  • @ksgrao5485
    @ksgrao5485 Před měsícem +5

    చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు షఫీ గారు వెరీ గుడ్

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 Před měsícem +41

    మాకు బూర్ఖాలు మాత్రమే కావాలి, మేము exams ఉర్దూ లోనే రాస్తాము 😂. ఇంతకు ముందు ఉర్దూ గజల్స్ అందరూ, మిగతా వాటి లాగే ఆస్వాదించే వారు. ఇపుడు మేము అని మీరు అనుకుంటే, మనం అవ్వరు

  • @shiva61952
    @shiva61952 Před měsícem +14

    అదే ఖురాన్ లో" ప్రళయటానికంటే ముందు అన్యాయం రాజ్యమేలుతుంది" అని ఉందిగా. ఏ లేదంటారా???

  • @jraghavendara6903
    @jraghavendara6903 Před měsícem +4

    శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కరవదు అని అంటారు కదా అందరికీ తెలుసు ప్రతిదీ దేవుడే చేస్తాడని గుర్తుపెట్టుకో షఫీ గారు జైశ్రీరామ్ జై హనుమాన్

  • @RajeshRaj-vu8bb
    @RajeshRaj-vu8bb Před měsícem +8

    ఆధ్యాత్మిక కోణంలో నాయకుల మనసును ప్రభావితం చేసేది కేవలం దైవము మాత్రమే. హిందూ మాత ప్రకారం 50% కరెక్ట్ రామాయణంలో వనవాస ఘట్టంలో. దైవకార్యం కొరకు ఎవరిని పనిముట్టుగా వాడుకోవాలో దైవం వారిని వాడుకుంటుంది . రాముడు అరణ్యవాసానికి వెళ్లాలంటే మందర. కైకే ని వాడుకుంది. దశరథ మహారాజుని కాదు! నాయకుల మనసును ప్రభావితం చేయాలంటే విధేయతగా ఉండ వలెను అన్నమాట 💯% కరెక్ట్

  • @thirupathaiahgajula3672
    @thirupathaiahgajula3672 Před měsícem +17

    చివర్లో మంచి సందేశం చెప్పారు దేశాన్ని గౌరవించాలి భారత్లో ఉన్నంత స్వేచ్ఛ మరియు ఇతర ముస్లిం దేశాలలో లేదు కదా గమనించాలి

  • @muralisix
    @muralisix Před měsícem +4

    మనం దేవుడని ఎవరిని అనుకుంటామము ?..
    ఈ లోకాన్ని సృష్టించి నిర్వహిస్తున్న శక్తినే కదా ! మనం మనుషులు కనుక మనిషిరూపంలో మాత్రమే దేవుడుంటాడని అనుకుంటాము ,వాస్తవానికి మానవుడు కూడా ఈసృష్టిలోని కోటాను కోట్ల జీవరాశుల్లోఒక జీవరాశి మాత్రమే అంతే కానీ మానవులకోసమే ఈ సృష్టి జరగలేదు !హిందూ ధర్మం ఆశక్తినే దేవుడనీ ఆశక్తి సర్వాంతర్యామీ అనీ నమ్ముతుంది ! సర్వాంతర్యామి అంటే ఈసృష్టిలోని ప్రతిఅణువులోనూ వ్యాపించి ఉంటాడని అని అర్థం ! కాబట్టే హిందువులు దేవున్ని తమకు మేలుచేసే ప్రకృతిలోని చెట్లలోనూ పుట్లలోనూ , జంతువుల్లోనూ ,నదుల్లోనూ ఆశక్తినే చూస్తారు ఆ శక్తికి ప్రతిరూపంగా వాటిని పూజిస్తారు అంతేకానీ చెట్లూపుట్టలూ విగ్రహాలే దేవుళ్ళనికాదు !
    మనం ఏదైనా ఒకవస్తువుని తయారు చేశామనుకుందాం అది మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా ! అలాగే ఈసృష్టినిచేసిన శక్తి ఈ సృష్టి మంచిగా ఉండాలని అనుకోవడం సహజమే కదా !అంటే ఆదేవుడు మనం మంచిగాఉండాలని కోరుకుంటాని అనుకోవచ్చు , అందుకే హిందూ ధర్మం లోకాసమస్తా సుఖినోభవంతు అని కోరుకుంటుంది ! అందుకే దేవుడు శ్రీకృష్ణ భగవానుడి ద్వారా నువ్వు దేవుడని ఏరూపాన్ని ఏవిధంగా పూజించినా,ప్రార్థించినా నీ ప్రార్థనలూ పూజలూ నాకే చేరుతాయని తెలియజేశాడని భావించవచ్చు ! నన్ను నమ్మినా నమ్మకపోయినా నీవుచేసే సత్ ఖర్మలు నిన్ను స్వర్గానికి ,చెడుఖర్మలు నరకానికీ కారణమవుతాయనిబోధించాడు మరి ఇతర మతాల్లో నుంచి దేవుడు ఏమని శలవిచ్చాడు ? మంచీ చెడులతో ప్రమేయం లేకుండా నన్ను నమ్మని వాడు నరకంలో శాశ్వతంగా మంటల్లో వేయబడతాడనీ, ఇక్కడ వాళ్ళని రాళ్ళతోకొట్టి సంపేయండని తనును నమ్మినవారికి ఆదేశమిచ్చాడు !దేవుడు ఒక్కడే ! ఆతడు అందరినీ తనే సృష్టించానని చెప్పుకొంటూ మనుషుల అమాయకత్వాన్నీ ,అజ్ఞానాన్నీ అర్థం చేసుకోకుండాబెదింరిచేవాడేనా ఆ దేవుడు ? తనను ధ్వేషించినవానికీ తనని గాయపరచినవానికీ ప్రేమతో స్వర్గం ప్రసాదించిన శ్రీకృష్ణుడి అవతారం ధరించిన వాడా ఆదేవుడు ? ఎవరు ఆదర్శవంతుడు ఎవరి వల్ల ప్రపంచ శాంతి సిద్దించగలదు ?
    ధర్మోరక్షతి రక్షితః🙏

  • @Satishkmrk
    @Satishkmrk Před měsícem +6

    జి..హాద్ ముర్దాబాద్, గజ్వా ఏ హింద్ ముర్దాబాద్ జై హింద్.

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 Před měsícem +11

    మీరు భారత దేశ బిడ్డలు. సౌదీ బిడ్డలు కాదు. ఇక్కడ తింటారు, అక్కడ మోకరిల్లు తారు. సౌదీ itself changing. మీరు తప్ప.
    Separate గా feel అవుతే separate గాక ఏంటి.
    దేవుడు అందరినీ సమానంగా చూడక ఒక వర్గానికి మాత్రమే నిర్దేశకాలు ఇస్తే, దేవుడి పేరుతో మానవులు చేసిన తప్పిదాలు మాత్రమే.

  • @Nithin-kumar-N
    @Nithin-kumar-N Před měsícem +11

    Simple, Congress is asking complete Muslim votes to win elections. And, Muslims also clearly voting for congress only because of religion. BJP have 100% guarentee that muslims don't vote for BJP. So, BJP is trying to get complete Hindu votes. If Congress don't ask for complete muslim vote. Then there will be no religion conflicts.

    • @abdulrazack3840
      @abdulrazack3840 Před měsícem

      BJP openly expressed their enmity in Election campaign, do you aware of this? If not see Modi, Amitsha, Nadda compaigns.
      just think, Muslims how to vote BJP???

    • @Nithin-kumar-N
      @Nithin-kumar-N Před měsícem

      @@abdulrazack3840 Bro, Think, was it aginest congress or muslims..? He didn't said muslims will take mangalasutra. He said congress will take magalasutra. But, who started it.? Congress completly isolated muslims from BJP and polarised Muslim votes aginest BJP. Then BJP has no other way to get hindu votes. What congress does.? Congress says hindu-muslims and make 1 leader for muslim. And congress comes to hindus and divide based on caste and makes 1 leader to each caste. Congress started the divide and rule policy. BJP know that no muslim will vote for BJP. So, not gave any seat to muslims. But, what Congress done.? Congress took advantage that anyhow muslims will vote aginest BJP. So, Congress decrease muslim leaders in congress because muslims anyhow will vote for congress only. Check the number of seats given in past and now. And, if BJP really hate muslims show me anyone schem or benifit in which muslims kept away. BJP schema all are based on the income and wealth based. No schem is given under caste and religion under BJP rule. The war of words happend only for votes and it was started by Congress's divide and rule idea.

  • @sureshSuri-ig3my
    @sureshSuri-ig3my Před měsícem +51

    ముస్లిం అందరికి షరియా చట్టం ప్రకారం శిక్షలు విధించాలి.

    • @PalusaSatyanarayanagouda
      @PalusaSatyanarayanagouda Před měsícem

      Muslemlaku shareyaa chatha prakaram sikha vedeinchale

    • @ShaikAbdul-ow4im
      @ShaikAbdul-ow4im Před měsícem

      Of course that's what we want also I want follow all shariya rules as we have will you accept?

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před měsícem +1

      True

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 Před měsícem +1

      We welcome it❤

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před měsícem

      @@shabbeerahmadshaik1974 but why every converted muslim scaring from saria laws during make any sin?😂😂😂😂no converted muslim wants saria for punishment,but some enjoyment acts are wants like tripple talak,halal,4 marriage 😂😂😂

  • @villagesurvivechannel3501
    @villagesurvivechannel3501 Před měsícem +27

    Jai Shree Ram ❤

  • @pasulachandra9981
    @pasulachandra9981 Před měsícem +24

    Jai Modi Jai Yogi 🐅🙏🙏🙏🇮🇳

  • @user-ey2pf9sj8b
    @user-ey2pf9sj8b Před měsícem +17

    Sir, I request please stop cow (gomatha) cutting 🐮🐄 salughtering as kurbani sir, please🙏 sir, please

    • @mohdsadulla4899
      @mohdsadulla4899 Před měsícem +1

      Mundu sales thaggali.sales chesedi avaru.veetitho avarevaru labapaduthunnaru thelusukondi mundhu.

    • @user-Maheshc5wm6v
      @user-Maheshc5wm6v Před měsícem +4

      Jai shree ram Jai hanuman 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před měsícem

      ​​@@mohdsadulla4899మరి పందులు ను కూడా అమ్ముతున్నారు ఎందుకు తినడం లేదు?

  • @bspgoud7486
    @bspgoud7486 Před měsícem +14

    Jai BJP

  • @nareshgoudkalal6330
    @nareshgoudkalal6330 Před měsícem +9

    Power of sanathan🚩🚩🚩

  • @user-kj5mq4nh1z
    @user-kj5mq4nh1z Před měsícem +3

    ముందుగా ముస్లింలందరూ మీ దేశాన్ని ప్రేమించాలి. ఇప్పుడు చదువుకున్న ముస్లింలందరూ మన దేశానికి మద్దతు ఇస్తున్నారు. చదువుకోని ప్రజలు మన దేశాన్ని ప్రేమించడం, జీవించడం నేర్చుకోవాలి.

  • @orsuanji9238
    @orsuanji9238 Před měsícem +5

    షఫీ గారు భారతదేశంలో హిందువులు ముస్లింలు అందరు ఒక్కటే అల్లా ఈశ్వర్ ఒక్కటే అలాంటి అప్పుడు ఈ బేధాలు ఎందుకు

  • @chintugadu9577
    @chintugadu9577 Před měsícem +9

    Ithe ika nunchi prathi musilim BJP KI vote veste manchidi.

  • @naralareddy6474
    @naralareddy6474 Před měsícem +13

    ఏముంది 50 కి పైన మతం ఆధారంగా దేశాలు సృష్టించారు కదా ఆ దేశాలకి వలస వెళ్ళడమే, ప్రతి దానిని మతం కోణంలో ఆలోచిస్తే ఎవరు మార్చలేరు

  • @VenkatReddy.A
    @VenkatReddy.A Před měsícem +28

    ఆవు కి రొట్టె పెట్టేవాడు రొట్టె లోకి ఆవు ని తినే వాడు ఎప్పటి కి ఒక్కటి కాలేరు.

    • @jaihindh2489
      @jaihindh2489 Před měsícem +5

      ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ShabbirShabbirsyed
      @ShabbirShabbirsyed Před měsícem +1

      Govu lo penta choose vadu penta lo govu ni choose vaadu maaku sambhandam ledu 😀😂😅

    • @veeragonivenkat1204
      @veeragonivenkat1204 Před měsícem +3

      @@ShabbirShabbirsyed మీ ఫోర్ ఫాదర్స్ నీ ఎమి సంబంధమో ఇంకా నమ్మకం కుదరకపోతే డియన్ఎ టెస్ట్ చేయించుకో తెలుస్తుంది.....

    • @jaihindh2489
      @jaihindh2489 Před měsícem +6

      @@ShabbirShabbirsyed మీరు కూడా హిందువులే bro , కత్తికి భయపడి తురకొల్లుగా మారిపోయారు .

    • @ShabbirShabbirsyed
      @ShabbirShabbirsyed Před měsícem

      @@jaihindh2489 deenne bro kafir anedi nijam telusukondi satyani patinchandi sruthi kartha yek he ☝️
      Anduke grandhalu chadava manedi

  • @vijaykumary9435
    @vijaykumary9435 Před měsícem +7

    షఫీ గారు 25 కోట్ల మంది ముస్లింలు ప్రార్థన చేసిన సరే మీ కల కలగానే మిగిలిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది

  • @perumallaah4240
    @perumallaah4240 Před měsícem +7

    షఫీ గారు బైబిల్ గ్రంథంలో 6 అధ్యాయంలో పడి పోయిన దూతలు నరుల కుమార్తెలు చక్కని వారు అని చూసి వారితో పోయిరి వారిని కూడిరి వారికి కుమారులు కుమార్తెలు పుట్టిరి అని ఉన్నది అంటే మనుషులలో కొందరు దురాత్మలకు పుట్టిన వారు కూడా ఉన్నారు. దేవుడికి వ్యతిరేక క్రియలు చేసే వారే దేవుడి ప్రజలను హింసించే వారు వారే అని ఎందుకు చెప్పుత లేరు బాయి .....

  • @praharshini222
    @praharshini222 Před měsícem +16

    నిజస్వరూపం బయట పడుతుంది మీరు మెజారిటీ గా ఉన్న ప్రాంతాలలో హిందువులను బ్రతకానిస్తారా పాకిస్తాన్ హిందువులను చంపి వేసారుగా ఇండియా లో అన్న మమ్మలిని బ్రతకానియండి 2రోజులు కూడా కాలేదు బస్సు మీద మీ మతం వాళ్ళు దాడి చేసి మీ లాంటి వాళ్ళ నీ మా నెత్తిన రుదినా గాంధి నెహ్రు గాళ్ళకి ఆ మాత్రం మీరు రుణపడాలి

  • @indiangame4217
    @indiangame4217 Před měsícem +7

    ఇది నా అభిప్రాయం మా హిందువుల అభిప్రాయం మా మోడీ అభిప్రాయం శివుడే మోడీకి ఈ పదవి కట్టపెట్టాడు శివుడే దేవుడు ఆ భగవంతుడు శివుడు మోడీకి ఈ పదవి ఇచ్చాడు ఇది మా విశ్వాసం

  • @adilbasha9891
    @adilbasha9891 Před měsícem +15

    Non Muslims,they will get angry on Muslims because of your speech when they heard about Muslims' prayer and Dua against BJP

    • @guardian___
      @guardian___ Před měsícem +5

      No, because either muslim or non muslim everyone knows what is BJP . it is the position in south states...

  • @krmsitaramaiah9950
    @krmsitaramaiah9950 Před měsícem +12

    ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు ప్రతి గ్రంథంలో ఉన్న లోపాలు బయటపడతాయి థాంక్యూ మీరు ప్రశ్నించడం చాలా సంతోషంగా ఉంది

    • @shiva61952
      @shiva61952 Před měsícem

      Please దయచేసి Quran and ఇతర మత గ్రంధాలని ఆలా అనకండి. ఈయన తన అభిప్రాయాన్ని తను చెబుతున్నాడు అంతే

    • @swapnaleo
      @swapnaleo Před měsícem

      ప్రతి ఉగ్రవాదులు ముస్లిమ్స్ ఎందుకు అవుతున్నారు కరాన్ అంతా పవిత్ర గందం అయితే క్రూరత్వం ఎందుకు బోదిస్తుంది

  • @satyanarayanajv3092
    @satyanarayanajv3092 Před měsícem +4

    Muslims are brave and hard working.
    Their problems are not political but social.
    They are in a vicious circle.
    With low education, mere low incomes unable to supportw big
    families .
    The community leaders must encourage and lead the community with family planning.
    Is it not a sin to give birth to children whom your income levels do not support and make them a burden on the society.
    The problem and solution lies within the community.
    It is the responsibility of the community leaders to guide the masses towards as a responsible citizens.

  • @Karthi356
    @Karthi356 Před měsícem +11

    అల్లా కి తెలుసు ముస్లింలని దూరంగా ఉంచాలని. ఉండాలని

  • @ratnakarmallavajjala9956
    @ratnakarmallavajjala9956 Před měsícem +16

    మీ ముస్లింలు బిజెపి రావద్దని ఎందుకు అనుకుంటున్నారో చెప్పాలి పాకిస్తాన్ లో హిందువులకు ఓటు ఉన్నదా చెప్పాలి అల్లా పాకిస్తాన్ లో దేవాలయాలు ఎందుకు గోల కొట్టిస్తారు చెప్పాలి బాలకృష్ణ స్వతంత్రం ఎందుకు లేదో చెప్పాలి వాళ్లకు ఓటు హక్కు ఎందుకు లేదో చెప్పాలి నువ్వు ఉపన్యాసం చెప్పడంఖురాన్ చదవడం కాదు ఎవరెవరి మీద దౌర్జన్యం చేస్తుండు నువ్వు హౌలా వి

  • @indian-zg1lx
    @indian-zg1lx Před měsícem +3

    ముస్లిమ్స్ ఉగ్రవాదం... మానేస్తే అప్పుడు ముస్లిమ్స్ నీతులు చెప్పుకొనే అర్హత సంపాదించినట్టు

  • @ShaikAli-vf4vr
    @ShaikAli-vf4vr Před měsícem +4

    You are absolutely right, every word of yours is true, this is the truth, the father's world has become a cloud, we have gone astray, so Allah has misled us, Allah has forgiven us before this.😢😢😢😢

  • @moulanamohiuddin1277
    @moulanamohiuddin1277 Před měsícem +4

    Masha Allaha I hole heartedly 100℅ I agree with brother Shafi saheb

  • @svsambasivarao3878
    @svsambasivarao3878 Před měsícem +16

    నువ్వు కూడాహిందూ మతాన్ని వేడుకో అప్పుడు నువ్వు కూడామీ ముస్లింలు కూడా రాజ్యాంగాల్లో కర్తలు అవుతారుమీరు కూడా హిందూ మతాన్ని నమ్ముకోవాలిఅప్పుడే రాజ్యాంగంలో మీరు కూడాభారతదేశ నాదేశము భారతీయులందరు నా సహోదరులు అని మీరు కూడ చేయండి2029మరియు
    2034 కూడా B J pఅధికారంలోకి వస్తుంది

  • @subhashchandratumma5192
    @subhashchandratumma5192 Před měsícem +2

    మీ ముస్లిం లకు ఈ దేశంలో ఉన్నంత భద్రత మరే ఏ దేశంలో దొరకదు. అయినా ఇక్కడి ముస్లిం లకు మోడీ జీ తప్ప వేరే ఏ పార్టీ వాళ్లు కూడా అభివృద్ధి పథకాలు అమలు చేయలేరు. అయినా మోడిని ముస్లిం లు అందరూ కలిసి కట్టుగా ఒడించారు. ఇకపైనా ఇండియా లో ఏ ఒక్క ముస్లిం కి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరకుండా చర్యలు తీసుకోవాలని మోడీ జీ తొ కోరుతున్నాను.

  • @chandukalleda
    @chandukalleda Před měsícem +9

    Nice...

  • @ykrishnaiah572
    @ykrishnaiah572 Před měsícem +3

    గోవు హత్య అపలి మనసల పై నా ప్రేమ మీకు పెరుగుతుంది

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 Před měsícem +7

    😂😂😂❤bjp+450❤2029🙏🌹🔱🕉🚩🐒

    • @jstarfreeone
      @jstarfreeone Před měsícem +2

      Kalalu Baga kantunav😂😂😂

  • @kondashankarshankar1888
    @kondashankarshankar1888 Před měsícem +1

    Any single Muslim cannot vote BJP and asking minister this is not a fair😅😅😅😅😅

  • @user-vl9hh7og4c
    @user-vl9hh7og4c Před měsícem +4

    Meku Pakistan and Afghanistan dashalu correct...prashanthanga jevinnchadam radhu

  • @ShaiknasarSknasar-rn1yz
    @ShaiknasarSknasar-rn1yz Před měsícem +3

    షఫీ గారు మీరు చెప్పే విషయాలు జ్ఞానవంతులు తప్ప ఇతరులు అర్థం చేసుకోలేరు. ఆజ్ఞానులను, విజ్ఞానులుగా, మార్చడం. ఆ సర్వలోకాల ప్రభువుకే సాధ్యం. అసలు ఖుర్ఆన్ చదవడం అందులో ఉన్న విషయాలు ప్రజలకు తెలియజెసేవారు. ఎవరున్నారు. దయచేసి అల్లాహ్ యొక్క ధర్మాన్ని స్థాపించండి.

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Před měsícem

      Isis join ayipo , afghanistan😅😅😅 వెళ్ళు 😅😅😅

    • @knowledgehubtv872
      @knowledgehubtv872 Před měsícem +1

      Sharia under the constitution... anything below Bhagavad Gita...

  • @user-bg1cw6yn5x
    @user-bg1cw6yn5x Před měsícem +4

    ఇది ఆ భగవంతుడి నిర్ణయం, హలో అన్న పాకిస్తాన్లో ఏమి జరుగుతున్నది అది చెప్పు కదా

  • @ReddyBro-uy6jt
    @ReddyBro-uy6jt Před měsícem +3

    ఎందుకంటే మీకు 60 ముస్లిం దేశాలు ఉన్నాయి హిందువులకు ఒకే ఒక దేశం ఉంది ప్రపంచంలో హిందువులే మంచివాళ్ళు ఆ అల్లా కూడా జీసస్ కూడా హిందూ దేశం ఒకటే ఉన్నది అందుకోసమే హిందువులకే ఇచ్చాడు మీరంతా అది గ్రహించండి

  • @ShaikAli-vf4vr
    @ShaikAli-vf4vr Před měsícem +4

    Aap ki har ek ek baat sach hai sir log gumrah ho gaye hain to Allah ne bhi innhe our gumrah kar diya hai isse pahle allah ke paas sare mafi ke raste band ho jayen Allah se toba karle Allah sab ke gunah maf karde ga beshak allah bohot Bada meher ban hai Allah se daro our gumrahi se bacho our aapne ghar walon ko bhi Bachao Allah se madad mango shaitan jyada din tik NAHI paye ga Allah ne to pahle hi kahe diya hai Allah ke dushman se dushmani karo magar log Kuch kimat ki khatir kahin bhi jhuk jate hain abb uss ka reejalt jarur ayega

  • @Munir39552
    @Munir39552 Před měsícem

    Great messages... To all..

  • @ExcitedDachshund-nw4mo
    @ExcitedDachshund-nw4mo Před měsícem +3

    🙏👏👍🇮🇳🚩

  • @jameelabegem304
    @jameelabegem304 Před měsícem +1

    ہرانہ اورجتانہ اللہ کےحاتھ میں ہےہماری سوچھ سےکچھ بھی نہی ہوتا

  • @srinivassripati7303
    @srinivassripati7303 Před měsícem

    Good message sir 🙏 ❤❤😅srinivas 🙏 👍 👏 👌

  • @nagesh5458
    @nagesh5458 Před měsícem +5

    Are you giving a call to Muslims to expand the Islam to get Allah blessings to defeat BJP? Is this your message??

  • @sksaleem5313
    @sksaleem5313 Před měsícem +21

    షఫీ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్

    • @GouseAbdul-yx6fn
      @GouseAbdul-yx6fn Před měsícem +2

      గురు గారు 100% correct కాదు

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Před měsícem

      😅😅😅నువ్వు పువ్వు కొజ్జా పువ్వు😅😅😅

  • @nimbueditz7144
    @nimbueditz7144 Před měsícem +1

    భారతదేశంలో ముస్లింలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. చక్కగా జీవిస్తున్నారు. కానీ మెజారిటీ హిందువులను గౌరవించాలి. హిందువులు పూర్తిగా ఏకమయ్యే పరిస్థితులు వస్తున్నాయి

  • @ramulualli
    @ramulualli Před měsícem +1

    Shafi garu meeku namasthe. 🎉. 🎉🎉🎉

  • @spotlightft2780
    @spotlightft2780 Před měsícem +2

    Shafi garu meeru chala tappuga artham chesukunnaru memu BJP rakudadani dua cheyaaledu a prabhutvam vacchina kuda manchiga paripalana cheyalani korukunnam

  • @paddubai
    @paddubai Před měsícem

    Dharmo Rakshati Rakshitah. Hats off Shafi Sahib what all you have said is according to Al Quran. In spite of being a Hindu I read other Religious books including Quran. I heard your speech having Quran for reference in hand. You are a great living Muslim. You are more purified than the so called Moulanas and also greater than those Religious Authorities.
    JAI SRI RAM !!!

  • @deehsaimalavath9475
    @deehsaimalavath9475 Před měsícem +2

    Jai jai ho BJP modi garu all time only Modi Garu pm of India

  • @nareshgoudkalal6330
    @nareshgoudkalal6330 Před měsícem +4

    Jai sri ram

  • @user-jw3kk6fp9j
    @user-jw3kk6fp9j Před měsícem +2

    వండర్. వండర్. స్పచ్. నమస్కారం. సార్. ఇలాంటి. వారితో. లోకం. మనుగడ. సాగుతుంది. ఓ. పుల్లయ్య. జై. శ్రీ. రామ్.

  • @pathansharukhkhan5597
    @pathansharukhkhan5597 Před měsícem +7

    Masha allah great message sir....
    It's in-depth knowledge about human life style.......

  • @user-zj7he6mj6y
    @user-zj7he6mj6y Před měsícem

    Chala baga cheparu sir 🎉

  • @arshapuritychannel1394
    @arshapuritychannel1394 Před měsícem +14

    ఎదైనా సరే ఆ అల్లాహ్ నిర్ణయం ని సిరసా వహిస్తం sir

  • @chanduannagoni2360
    @chanduannagoni2360 Před měsícem +2

    రాబోయే 30సోంవత్సరాలు కేంద్రం లో బీజేపీ నే ఉంటుంది రాసిపెట్టుకోండి 🚩🚩🚩

  • @hariharakumar9361
    @hariharakumar9361 Před měsícem +3

    Ram mandir kuda allah ne kattinchadu ani cheppaka poyinau…

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 Před měsícem +1

    అంటే మత ప్రచారం చేయాలి

  • @Munir39552
    @Munir39552 Před měsícem

    Super shafi sir..

  • @user-tq1he1ni3h
    @user-tq1he1ni3h Před měsícem +1

    Jai SriRam

  • @farooq6967
    @farooq6967 Před měsícem +5

    Nice 👍

  • @vraju3231
    @vraju3231 Před měsícem +4

    Jai shree Ram

  • @Munir39552
    @Munir39552 Před měsícem

    We need peace... In the world...

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe Před měsícem +3

    Mee drushtilo BJP villian kani, Kerala lo Lobe Jihad ni encourage chestunna UIML maatram manchi party kada

  • @kallabaisrinivas8925
    @kallabaisrinivas8925 Před měsícem +2

    ఇది 100% నిజం

  • @praveenbabucse
    @praveenbabucse Před měsícem +1

    anna super cheppav..hindu brother here

  • @user-mi8dk4dt8n
    @user-mi8dk4dt8n Před měsícem +8

    ఈ వీడియో చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు.
    నేను చెప్పే కారణాలు సరైనవి అవునో కాదో దయచేసి మీరే అర్థం చేసుకోగలరు.
    మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మన పొరుగు ముస్లిం దేశం నుంచి ఏదో ఒక కారణం చేత మన దేశంలో ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉన్నది.
    ఆ కారణం చేత మన దేశంలో ముస్లిమేతరల హృదయాలలో ముస్లింలు మంచివాళ్లు కాదు అని ముద్ర నిలిచిపోయింది.
    మనదేశంలో ఇన్ని జమాత్లు ఎందుకు? భారతదేశ ముస్లిం ప్రజలు అందరూ కలిసి ఒక్క జమాయితుగా నడవకపోవడం.
    ప్రతి వంద కుటుంబాలు లేదా వెయ్యి కుటుంబాలకు ఒక అమీర్ లేకపోవడం అతని మాట మీద నడవకపోవడం.
    స్వలాభం కోసం తమ అమీరులను కాదని ఇతరుల దగ్గర న్యాయాన్ని కోరడం.
    ముస్లిం ప్రజలు ఆధ్యాత్మికంగా సమాచారాన్ని పంచుకున్నంత విరివిగా. -> ఆర్థికంగా ఒకరికొకరు సహకరించకపోవడం.
    పేదరికంలోనే మగ్గి మగ్గి అవకాశం వచ్చిన ప్రతి చెడు పనికి ఆకర్షితులు అవ్వడం.
    ఈ విషయాలు ఎవర్ని ఉద్దేశించినవి కాదు ఎవరి హృదయం అయినా నొప్పించి ఉంటే దయచేసి గొప్ప మనసుతో నన్ను మన్నించగలరు.

  • @mohanreddyv5084
    @mohanreddyv5084 Před měsícem +14

    షఫీ గారు మీరు చెప్పింది 80% కరెక్ట్ అండి భారతదేశంలోని ముస్లింలు ముఖ్యంగా గమనించాల్సింది ఎక్కడున్నావ్ వాళ్లంతా హిందుత్వం నుండి కన్వర్టమైన ముస్లింలే అంటే మదర్ బ్రీడ్ హిందువులే హిందువుల నుండి వచ్చిన ముస్లింలు ఇది గుర్తించాలి బిజెపిని మీరు వ్యతిరేకిస్తున్నారు బిజెపి నుండి మీకు ఏ బిజెపి నుండి ప్రతి మనిషికి అందిన పథకాలు మీకే అందుతున్నాయి బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం ప్రశాంతంగా జీవిస్తోంది ఎక్కడైనా మతకలహాలు ఉన్నాయా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హయాంలో ఉగ్రవాదులు దేశం పైన దాడులు జరుగుతూ ఉండేది మరి యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటే ప్రత్యేకమైనదేం కాదు ఒక దేశంలో ఉన్న అన్ని మతస్థులకు అందరికీ సమాన హక్కు వర్తించేలా పెట్టేదే ఒక చట్టం అది మీ ఒక్కరికే కాదు ప్రపంచం మొత్తంలో హిందువులు ఎంతో గొప్ప వాళ్ళు ఎవరికైనా దాడులు చేయలేదు ఎవర్ని హింసించలేదు మీదేను ప్రకారం ఎప్పుడు ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదులు తీవ్రవాదులు అందరూ ముస్లింలే వాళ్ళు వాళ్లే చంపుకొంటూ స్వేచ్ఛగా బతకలేక హింసలు పెడుతున్నారు అది ఇక్కడ భారత దేశంలో లేదు కదా ఇక్కడ హిందువుగా స్వేచ్ఛగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ పరిపాలన చేసే వ్యక్తులు అంతే గొప్పగా ఉంటారు ఇది మీరు తెలుసుకోవాలి నిజాలు తెలుసుకోండి స్వేచ్ఛగా బతకండి ఈ దేశంలో అందరూ సమానమే అని హిందువులు అంటారు గాని ముస్లింలు క్రిస్టియన్లు అనరు జైహింద్ జై భారత్

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 Před měsícem +1

      100%కరెక్ట్.

    • @AgaiahNandagiri-yi3cg
      @AgaiahNandagiri-yi3cg Před měsícem +3

      BJP is not the Mathathvam it Humanitarianisam i&e Firstly 2000 thousands years ago there were no Cristian, no Muslims Other than Sanathans no cast no cream no difference of humans only Male Female and Animals, Returns etc .During the length of time humans have under gone under the influence of one an other and leads to differentiation of one an others to influence process .At last we reached this stage and struggling with each other.Jai Bharath Jai Bharathavani. bharathavani!

  • @user-fq3kk5qr9s
    @user-fq3kk5qr9s Před měsícem +3

    Assalamaalayakum good massage

  • @sureshch9216
    @sureshch9216 Před měsícem +4

    Title bagundi.. Modi and hindhustan nachakapothe ekkadikaina paripondi

  • @ShivaMaddikunta
    @ShivaMaddikunta Před měsícem +1

    మీ ముస్లిం లందరూ అల్ల నిర్ణయం అని గట్టిగా నమ్ముతున్నారు..
    కాని మేము గోర్రేలం "సాబ్ కా మాలిక్ ఏక్ హే".. అని నమ్ముతాం.. అదే మీకు మాకు ఉన్న తేడా ఈ దేశంలో.

  • @user-og8uk4hk4n
    @user-og8uk4hk4n Před měsícem

    Allah muslims ramadan dua mana hifajath kusam safe & store Jill hajj & hajj arafat lu dua insallah kubul hoga Ammen Summa Ammen

  • @vishwamohan3869
    @vishwamohan3869 Před měsícem +1

    Any god always for Good side

  • @sz1694
    @sz1694 Před měsícem +3

    ముస్లింలు బిజెపికి ఓట్ వేయలేదు కాబట్టి , ముస్లింలకు పదవులు ఎందుకు అని అంటున్నారు కొందరు మిత్రులు , ముస్లింలు బీజేపీకి ఓటు వేయకుండా చేసిందే మోడీ గారి ప్రసంగాలు అని మర్చిపోతున్నారు వాళ్లు , కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రచారం చేసిన మీరు మళ్ళీ ఆ వర్గం ఓట్లు ఎలా ఆశిస్తారు మీరు !
    అయినా ముస్లింలు ఓటు వేసి గెలిపించిన టీడీపీ , జనసేనలు ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఉపయోగపడ్లేదా !

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 Před měsícem

      మోడీగారు ముస్లింలకి వ్యతిరేకంగామాట్లాడలేదు.రోహింగ్యాలకి వ్యతిరేకంగా మాట్లాడేరు.

  • @user-sz9rk8nv7z
    @user-sz9rk8nv7z Před měsícem +1

    🎉🎉🎉🎉

  • @shaikmahamadhussain4274
    @shaikmahamadhussain4274 Před měsícem

    Mash Allah

  • @user-om5ln6vw7c
    @user-om5ln6vw7c Před měsícem

    Ok

  • @AnasAlli-kw1ni
    @AnasAlli-kw1ni Před měsícem

    You are correct
    , 100% sir

  • @vadderajukumar1512
    @vadderajukumar1512 Před měsícem

    సరూ మీరు చెప్పేది బాగానే ఉంది కానీ అల్ల నీ నమ్మని వారు అందరూ శత్రువులం ఐతిమి చెప్పేది ఒకటి ఆచరించేది ఒకటి హిందువులకు మండేది అక్కడే జై భారత్ మాతా కీ జై శ్రీ రామ్

  • @mrajaratnam3509
    @mrajaratnam3509 Před měsícem

    Yes sir you are very brilliant 100 percent ❤❤

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 Před měsícem

    చెవి గారు మీరు సూపర్ గా చెప్తున్నారు

  • @shashiswamy62
    @shashiswamy62 Před měsícem

    Good one. Please do it in English also so that wider audience will listen to it.