Types of Insulin Injections for Diabetes | Healthy Lifestyle | Part-9 | Dr. Ravikanth Kongara
Vložit
- čas přidán 2. 09. 2022
- Types of Insulin Injections for Diabetes | Healthy Lifestyle | Part-9 | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#diabetes #insulin #injection #drravihospital #drravikanthkongara
సార్ మీ విలువైన మీ సమయాన్ని ప్రజల కోసం టైం స్పెండ్ చేసి వీడియో చేసినందుకు ధన్యవాదములు సర్ మీరు చాలా గ్రేట్ సార్🙏🙏
రవి అన్నయ్య మీరు అంటే మాకు చాలా ఇష్టం మీరు అంత గొప్ప వారు అయిన ఇంత సింపుల్ గా వుంటున్నారు..మీ వల్ల మేము చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము.. మీరు మాకు దొరకటం ఒక వరం అన్నయ్య..మీ లాంటి మహను బావులు కోట్లలో ఒకరు ఉంటారేమో.. మిమ్ములను ఎప్పుడు ఎప్పుడు కలుద్దామని ఆత్రుతగా ఉంది. అతి తక్కువ సమయం లో ఇంత గుర్తింపు పొందారు అంటే దానికి కారణం మీ యొక్క నిస్వార్థమైన మనస్సు, ప్రేమ. మీరు మీ ఫ్యామిలీ పది కాలాలపాటు చల్లగా ఉండాలి అన్నయ్య. మాకు ప్రతి రోజు వీడియోలు చేస్తూ ఆరోగ్యవంతంగా వుండేలా చూడాలి అన్నయ్య from: రవి, గోదావరిఖని..
Sir, just wanted to know.... Why type 2 diabetes patients need insilin..
Type 1 needs insulin as their pancreas won't produce.
Please explain difference between insulin of type1 and type 2 diabetes also.
Sorry if I have asked silly question.
Anyway Thank you for the valuable info sir!
Tq so much doctor garu good information 👍
thank you sir for your advice
Use full information sir...
Namasthe sir rheumatiod arthritis గురించి వివరించండి
Thank you sir 🙏
Sir mee valla samanya prajalaku kuda baga artham avuthundi
Sir type 1 sugar gurinchi cheppande
Please explain about type 1 diabetes and insulin
Namaskaram Dr.gaaru
30+,40+ lo unnapude mokaalla noppulu raakunda elaanti jagratthalu teeskovaalo video cheyandi sir
Thank you for your information and hard work 🙏
Sir, please advise on Semaglutide
Super sir
Tq sir 🌹
Orthopedic problems can u please do awareness videos sir mainly so many women are severely affected sir
Sir please pregblamin&methiko alamin. Exp.pregacip m gurinchivivarinchandi
Tq sir🙏🙏❤️❤️❤️❤️💐🌹
How to identify cancer disease?
Please mention tests to identify cancer.
Good evening sir 🙏🙏
Type 1 diabetic gurinchi chepandi sir
Sir make a video on polyps in kids and sinus ,, medicine
E.S .R test గురించి ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్
🤝👍
Shobhi machalu gurinchi one video sir
Is there any possibility to back diabetics?
ASALU Insulin gurinchi emi chepparu..insulin dosage elavadatharu,insulin mandulu rakalu, ennisarlu insulin vadali rojuki ila emi cheppaledu..edo sodi cheppinatlindi..non insulin gurinchi ipudenduku evarina vaduthunnaraa?
Sir Skin Guruche chepandi Sir
Sir daily insulin thisuune Ammai ki pragnent vastunda
Good morning sir I am a type 1 diabetic patient in last 6 months my Dr 1st choose human mixture but last 3m my Dr choose human attrapid which one is best insulin to me please tell me sir last hba1c 12 points and stones in pancreatic any chance i hope iam changed to type 1 to type 2
Diabetic patients should follow VRK diet
🙏🙏🙏🙏🙏🙏
Insulin injections ani vinnam kaani noninsulin gurinchi vinaledu.Ademito, ela pani chestundo chudali next video lo.Maree thellare varaku nonstop anni videos cheseyyakandu, mukham vaadipothundi nidra chaalaka. Good night Dr handsome.
హాయ్ సార్ నేను ఇన్సులిన్ 30/70ఇన్సులిన్ వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు అది వద్దనుకున్నాను ఇన్సులిన్ వేసుకుంటూ మానేయ సార్ చెప్పండి ప్లీజ్
Sir insulin valana weight vastundi
డాక్టర్ ప్రాధమిక విధి పేషెంట్ కి భయం పోగొట్టే పద్ధతి అవసరం
Hi
సార్ చెయ్యి ఏంటి సర్ ఎరుపురంగు మరకలు ఉన్నాయి
Sir na right shoulder pain,hand back వెళ్ళటం లేదు pain yekkuvagavundi
Ramdev yoga for frozen shoulders regularga 1 month try cheyyandi,manchi result vuntundi
Adhi Frozen shoulder andi.. thwaraga Therapy ki vellandi.. and yoga also
Andulo set of exercises vuntayi meeku hand pain kuda thaggipotundi
Peri artheritis...use shoulder wheel....
Thank you sir 🙏
Thank you sir 🙏