Senior Journalist Bharadwaj Shocking Facts On Ghantasala | Ghantasala Hit Songs Telugu | RED TV

Sdílet
Vložit
  • čas přidán 27. 05. 2022
  • Senior Journalist Bharadwaj Shocking Facts On Ghantasala | Ghantasala Hit Songs Telugu | RED TV
    "Please Subscribe To Our Channel To Get Instant Updates"
    RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,
  • Zábava

Komentáře • 140

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 Před 2 lety +33

    ఇది అప్రస్తుతం🙏
    కానీ చరిత్ర...
    చంద్రునికి కూడా మచ్చ ఉందంటారు యుగపురుషుడు , కారణజన్ముడు NTR గారికే తప్పలేదు అటువంటి గొప్ప వారి లోపాలను ఎత్తి చూపినా వారిని గుండెల్లో పెట్టుకునే పెద్దమనసు, అభిమానం మావంటి ప్రేక్షకులకు ఉంది.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 Před rokem

      ఆయన రెండోపెళ్లి చేసుకునే సమయానికి హిందూ మరేజ్ ఆక్ట్ రాలేదు మగవాళ్ళు రెండోపెళ్లి చేసుకోడం చాలా సాధారణంగా వుండేది.

    • @adhityaram.916
      @adhityaram.916 Před rokem

      చంద్రుడు కి మచ్చ ఉంది.
      కానీ ఆ మచ్చ వాళ్ళ ఎవ్వరూ బాధ పడటం లేదు. ఏ నష్టం లేదు.
      కానీ ఇది ఇంకొక.స్త్రీ కి బాధ ఏ కదా.
      అది పక్కన పెట్టు అతడిని చంద్రుడితో పోల్చకంది

  • @mohanite
    @mohanite Před rokem +4

    ఈ విషయమై ఎటువంటి రహస్యాలు, దాపరికాలు అక్కరలేదు.
    ఈమె, ఈ సమయంలో ఇది దేశానికి ఎంతో అత్యంత అవసరమైన విషయంలా ప్రశ్నలు అడిగి ఘంటసాల గారి రెండవ వివాహం గురించి విషయాలు రాబట్టడం, అది ఇప్పుడే ఏదో కనిపెట్టినట్టు ఈయన చెప్పడం చాలా హేయం గా ఉన్నది.
    ఇటువంటి టైటిల్స్ పెట్టి, ఏదో sensational గా అందరి దృష్టి ఆకర్షించ ప్రయత్నించటం అదీ 1974 లో చనిపోయిన మాస్టారి గురించి. డబ్బులు సంపాదించు కోవటానికి చాలా మార్గాలున్నాయి. అందులో ఇది ఒకటి అన్న మాట. ఎవరి అంతరాత్మను వారే ప్రశ్నించు కోవాలి.
    మాస్టారికి భారత రత్న అని కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన శత జయంతి నాడు, శతాబ్ది గాయకుడికి వందకి పైగా ప్రోగ్రాములు జరుపుకున్నారు - గౌరవంగా, ప్రేమగా, అబ్బురంగా... కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. విజ్ఞత ఏమిటో స్వంతంగా నిర్ణయించుకునే విషయం.
    ఎన్నో ఏళ్ల క్రితమే ఘంటసాల గారి అమ్మాయి డా ll శ్యామల ఘంటసాల రచించిన - నేనెరిగిన నాన్నగారు (ఘంటసాల జీవిత చరిత్ర) అన్న పుస్తకంలో అన్ని వివరాలు ఎటువంటి దాపరికం లేకుండా, చక్కగా సూటిగా రాశారు.
    ఘంటసాల గారి రెండో పెళ్లి గురించి తెలుసుకుందాం అనుకునే వారు, ఆమె పుస్తకంలో 83 వ పేజీ నుండి చదవ వచ్చు.
    ఘంటసాల కి ఘంటశాల కీ తేడా తెలియని వారు ఇంకేమి చెయ్యగలరు. ఇదే వారిచ్చే నివాళి - శతాబ్ది గాయకుడికి. గొప్ప సందర్భం ఎన్నుకున్నారు ఈ విషయమై డబ్బులు సంపాదించు కోవటానికి.
    ఆయన గురించి ఇంకా ఇంకా బురద చల్లే ప్రయత్నం ఎంత చేసినా, ఆయనకు ఎటువంటి బురదా అంటుకోదు.
    చనిపోయాక 48 ఏళ్లు గడిచినా ఇంకా ఆయన (ఆయన పాటలు పాడి జీవనం గడిపేవారిని అటుంచితే) ఇలా కూడా కొందరికి తన ద్వారా భృతి కలిగిస్తూ ఉన్నారంటే, ఆయన ధన్యజీవి.
    ఆయన అభిమానులమైన మేము....

  • @MrNidumolu
    @MrNidumolu Před 2 lety +12

    అసలు ఇతరుల వ్యక్తిగత విషయాలు గురించి మనకు అవసరమా? వారి గొప్పతనం తెలియచెప్పాలి.

    • @anandachari1875
      @anandachari1875 Před 2 lety

      Edikorhaemkaaduandarigurinchithapugachepadamalavàtai di

    • @pallelaravender7254
      @pallelaravender7254 Před 2 lety

      If situation demands necessary to comment can reveal truth
      A
      A

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Před 2 lety +7

    వదిలేసిన సినిమా ల్లో కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి, సాలూరు గారివి.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 Před 2 lety +16

    శ్రీ శ్రీ గారి గురించి చెబుతూ ఓ ప్రముఖుడు ఆయన కవితామృతం మాకు కావాలి గాని శ్రీ శ్రీ గారు తాగి ఖాళీ చేసిన సీసాల గొడవ మాకెందుకు అన్నారు!
    అలాగే ఘంటసాల గారు చనిపోయిన 48 ఏళ్ల తర్వాత ఆయన పెళ్లిళ్ల గొడవ మాకెందుకు!? ఆయన గానా మృతం కావాలి గాని!

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 Před rokem +3

    ఘంటసాల అభిమానిని అంటూ ...ఇల్లు చేరి, మచ్చిక చేసుకుని ...అదే ప్రేమగా చూపించి, మభ్య పెట్టే పెళ్లి చేసుకుంది ఆవిడ.

  • @jogaraosarvasiddhi2917
    @jogaraosarvasiddhi2917 Před 2 lety +3

    Thank you very much for the interview with Sr Journalist Bharadwaj garu. May we see more interviews with him.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před 2 lety +3

    అయన పంచిన గానామృతాన్ని ఆస్వాదించాలి. ఆయన వ్యక్తిగత జీవితంతో మనకేం పని?

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar Před 2 lety +5

    సంగీత దిగ్గజం సాలూరి రాజేశ్వరరావు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. సినీ రంగంలో అలాంటి వారు ఇమడలేరు. అది సినీ పరిశ్రమ చేసుకున్న దౌర్భాగ్యం. లేకుంటే వారి నుంచి మరెన్నో ఆణిముత్యాలు మనకు దక్కేవి.

  • @sriksrik8184
    @sriksrik8184 Před 2 lety +4

    anchor is beautiful and professional

  • @Liger99297
    @Liger99297 Před 2 lety +10

    Good Anchor, Nice Expressions

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před rokem +2

    బాలు గారి పై వున్న విమర్శ ఘంటసాల గారి పై లేకపోవడం మెచ్చే విధంగా వుంది

  • @bhaanojeepchr6968
    @bhaanojeepchr6968 Před 2 lety +12

    శ్రీ ఘంటసాల వారి గురించి ఇప్పుడు ఇది అవసరమా?
    చేతనైతే ఆయన గొప్పతనం, గానం గురించి చెప్పండి 🙏

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 Před rokem

    Well said about ghantasala.

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI Před 2 lety +5

    చెత్త ఇంటర్వ్యూ. పరమ చెత్త విశ్లేషణ. అనవసర, అప్రస్తుత సంభాషణ.
    ఘంటసాల గారు అమరులు. కోట్లాది హృదయాల్లో ఆయన స్థానం సుస్థిరం. ఆయన వ్యక్తిగత విషయాలు ఆయన సమీప బంధు,మిత్రులందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది.వాళ్ళ పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు. ఇప్పుడు మీకెందుకు ఆ విషయాలు???.

  • @srinivassalva6467
    @srinivassalva6467 Před 2 lety +6

    అవసరమా?.సమాజానికి పనికొచ్చే పనులు చేయండి.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Před 2 lety +3

    ఘంటశాల లేదా వంటశాల కాదు - *ఘంటసాల* కరెక్ట్. మహనీయుల పేర్లను కనీసం మంచిగా తెలుసుకొని రాయండి.

  • @nallapatidivyasriaalaapana256

    నికాల్సయిన నిజం చెప్పాలంటే మిస్సమ్మ విప్రనారాయణ సినిమా టౖెములో ఘంటసాల గారు నాటకాలు కాంట్రాక్టు లోదూర ప్రాంతాల్లో ఉండి పాడటానికి వీలులేక పాడలేనని విరమించుకున్నారు. ఈ మాట, బి. గోపాలం గారిని మంగళగిరిలో నేను వారిని కలిసినప్పుడు వారు చెప్పిన మాటలు. గోపాలం గారు అంటే సాలూరి వారి అసిస్టెంట్. తెలిసి తెలియనివి చెప్పి అభి మానుల మనసును బాధ కలుగజేయవద్దు. 🙏

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 Před 2 lety +13

    ఘంటసాల గారి రెండోభార్య ఓనాయుడు గార మ్మాయి. ఘంటసాల గారు రికార్డింగ్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే వరుసకి మేనకోడలు, మొదటి భార్య సావిత్రమ్మ గారు తమ పక్కింట్లొ ఉన్న ఘంటసాల గారి వీరాభిమాని, తన స్నేహితురాలు, అయిన ఆ నాయుడు గారి అమ్మాయితో,"ఆయన వచ్చారు,నేను పనిలో బిజీగా ఉన్నాను, నువ్వెళ్ళి. ఆయనకు ఏమి కావా లో కొద్దిగా చూడు"అని పంపించేదట.ఇది తరువా త ప్రేమగా పరిణమించ డం,తను ఘంటసాలగారి ని తప్ప వెరేవరిని పెళ్ళి చేసుకోనని ఆవిడ పట్టు పట్టడంతో సావిత్రమ్మ గారే ఆపెళ్ళిని జరిపించా రట.అందుకే తనే కారణమైన ఆ రెండో పెళ్లి పట్ల ఆవిడకి అంతగా అభ్యంతరం లేదు.కానీ దీనివల్ల ఘంటసాల గారి గౌరవం నలుగురిలో తగ్గ కూడ దనేది ఆవిడ ఆరాటం.

    • @sambasivaraomandalapu553
      @sambasivaraomandalapu553 Před 2 lety +1

      కరెటు

    • @madinindia7997
      @madinindia7997 Před 2 lety +3

      సావిత్రమ్మ గారు... పిల్లల తం తండ్రిని ... ఇ స్ట పడటటం అనేది ఉంటుంది అని ఊహించని పరినామము.... ఆత్మహత్య చేసుకుంటుంది అనే అంశం వస్తున్నదని.... సావిత్రమ్మ ఒప్పుకున్నది.... 2 వ భార్య గారి కుటుంభం కూడా ....ఒప్పుకోవలసి వచ్చిందని ... ఈ మ్మంది రామారావు గారు చెప్పి యున్నారు....

    • @subbaraokambhampati2723
      @subbaraokambhampati2723 Před 2 lety +2

      True - Ghantasala never degraded - He always try to help co-singers and so far he is the person in Telugu Cine Industry " Ajathasethruvu" and even now his birthday and death anniversary remembered by those who love music in the world. No one can be compared with him as far as Telugu songs are concerned. First Ghantasala and then only any body. He used to sing a song giving full value to the expression of the Writer/Kavi. You never see Ghantasala in any song and for that reason still we enjoy the songs.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Před 2 lety +2

      ఏది ఏమైనా ఘంటసాల గారి వ్యక్తిగత జీవితం మనకనవసరం.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 2 lety +2

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    Anchor old movies lo E .v సరోజ ( యిద్దరు మిత్రులు) ఖుషి, ఖుషి గా నవ్వుచు, చలాకి మాటలు రువ్వుచూ,నాగేశ్వర రావు గారితో హీరోయిన్ లా చేసిన వారివలే వున్నారు. నా కళ్లకు. అచ్చంగా అలాగే వున్నావు .అమ్మ. god bless you.

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 Před 2 lety +2

    యాంకరు అమ్మాయి బాగుంది. చక్కా మాట్లాడిందబ్బా. ఇంటరప్ట్ చెయ్యకుండా పద్దతిగా వుంది. 😍🌹

  • @amruthadhara7982
    @amruthadhara7982 Před 2 lety +4

    మంచి చెప్పండి సార్ ఆయన పోయిన ఇంత కాలానికి ఇలాంటి మాటలు అవసరమా పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళకి మేము చెప్పాల

  • @tdl951
    @tdl951 Před 2 lety +2

    2nd marriage gurinchi daughter clear ga chepparu. Adi correct. Brahmin families lo unde inhibitions valla, bhayam valla aa pelli jarigindi.

  • @vasudevarao24
    @vasudevarao24 Před rokem +2

    ఒరే బాబూ, అది ఘంటశాల కాదు ఘంటసాల. ఆయన చనిపోయి సుమారు యాభై ఏళ్లు అవుతుంది. ఆయన రెండో పెళ్ళి చేసుకుంటే ఆయన భార్యకి కష్టం, నష్టం కానీ మీలాంటి ఎందుకూ కొరగాని దారిన పోయే దానయ్యలకి వచ్చిన నొప్పి ఏమిటి? చిల్లర యూట్యూబ్ డబ్బుల కోసం మరీ ఇంత దిగజారాలా?

  • @prakashrao8077
    @prakashrao8077 Před 2 lety +5

    No he took permission from his first wife. ( he sort of persuaded her). His second wife is Tamizh speaking. They still celebrate his birthday in a grand manner but sadly none of his second family do not know Telugu just like Samudrala Raghavacharya s family heirs !

  • @m.r.prasad
    @m.r.prasad Před 2 lety +17

    మొదట శా కి, సా కి బేధం తెలుసుకోండి . ఆయన ఇంటిపేరు ఘంటసాల . ఘంటశాల కాదు .
    రాను రాను తెలుగు ని భ్రష్టు పట్టిస్తున్నారు .

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 Před 2 lety +1

    సుబ్రమణ్యం తెలివితేటలు ఆశ్చర్యకరం.. ఘంటసాల నిష్కపటి

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 Před 2 lety +2

    పోయినోళ్ళందరూ మంచోళ్ళు...
    అనీ చనిపోయినవారి కళ్ళు చారడేసి ..అని ... పోయినవారిగురించి మంచి మాత్రమే చెప్పుకోవాలి అని అంటారుకదా ... కానీ ఎలాగూ పోయారుకదా అడిగేవాళ్ళు లేరని వారి రహస్యాలన్నీ ఇలా బట్టబయలు చేసి వారి గురించి చెడుగా అనుకునేలా చేయడం ఏం సమంజసం .... ఘంటసాల వారి భార్యకి లేని అభ్యంతరం మనకెందుకు .. ఆయన పాట వరకే కదా మనకు అవసరం ... అలాగే తెరవెనుక మనుషుల మధ్య జరిగిన చిన్నచిన్న అభిప్రాయభేదాలను బయటపెట్టడం వల్ల వచ్చే లాభం ఏమిటి మనకి?

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 Před 2 lety +6

    I heard, her name is VAKULA, not SARALA. What I heard is, she is only daughter of the house owner where GANTASALA mastaru stayed with his family. Heard that she deeply fallen in love with him and want to marry him at any cost. As she is very stubborn and very adamant, her father feared that she may indulge in any suicide attempt or so. It’s just one sided love, not from his side. Seems her father requested him and his first wife to accept knowing her adamant nature. She is from Kamma community and he being Brahmin, despite this, her father humbly requested him to marry her. From Gantasala side, seems one girl fallen in love with him during his earlier days at Vizianagaram but he refused to accept her live resultingvher committing suicide. This issue haunted him for many years and keeping that in mind, he married her with the acceptance of his first wife. It’s actually MARRIAGE OF COMPULSION.

  • @sudhadevi9666
    @sudhadevi9666 Před rokem +1

    But అంత టాలెంట్ ఉన్నవారికి ఆ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అనుకుంటా...
    ఆ వెటకారం లో కూడా టాలెంట్ undi😆

  • @jayasrimantrala2047
    @jayasrimantrala2047 Před rokem

    Modati bharya savitri garu very beautiful second one is anglo indian n music student my father was one of the assistant mantrala janardana rao

  • @rameshchetty4716
    @rameshchetty4716 Před rokem

    కారణ జన్మడు మాస్టర్ గారు. ఆయనకు లేని పోని వి మాట్లాడడం సరి కాదు. దానికి కారణం కూడా సావిత్రి గారే అని, ఆమె కూతురెచెప్పింది ఒక ఇంటర్వ్యూ లో. ఘంటసాల గారు ఆంధ్ర దేశానికి దేవుడు ఇచ్చిన వరం. అలాగే తెలుగు లో ని తియ్యదనం ప్రపంచానికి తెలియ చేసిన మహానుభావుడు మన మాస్టర్ గారు.

  • @panasareddy6886
    @panasareddy6886 Před rokem +1

    ఘంటసాల వారికి ఇద్దరు భార్యలు మాత్రమేనా ....?? తప్పు తప్పు..... మురళిని మ్రోయించే శ్రీ కృష్ణుని రాగ ఝరీ ప్రవాహంలో గోపికలు అందరూ కొట్టుకు పోయినట్లే ,ఘంటసాల గానమృత రస ప్రవాహినిలో మునిగి తేలుతూ ,ఆ తేనె పునకలు తాగి మైమరచి పోయిన (ఇప్పటికీ,మరెప్పటికి) మావంటి అభిమానులందరూ వారి ప్రియురాళ్ళు,భార్యలు అనుకోండి....ఘంటసాల గారి జీవితంలో ఉన్న మెరుపులు గురించి మాట్లాడండి....ఆ గాయక చంద్రునిలో చిన్న చిన్న మచ్చల్ని వెతక్కండి.....అయినా ఘంటసాల గారిని ప్రేమించని వారు ఎవరు....? ఒక క్రొందేనియ వూట,.....ఒక అమృతపు తేట,.....ఒక ఘంటసాల పాట.......అంతే....!

  • @Raju-gc8th
    @Raju-gc8th Před 2 lety +1

    ఆయన పని ఎదో ఆయన చేసుకుంటే ఎవ్వరూ మాట్లాడరు రాజకీయాల్లోకి వస్తే ఇలానే వుంటది

  • @velmalapellygopalachary4100

    సాలూరు రాజేశ్వరరావు గారి మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకేలా ఉంటుంది.ఎవరికీ తలవంచని వ్యక్తిత్వం,మన పనిలో ఇతరుల జోక్యం సహించలేని మనస్తత్వం.

  • @hawaiianguitarbyplnsrirama8311

    ఇలాగే ప్రముఖులను బదనాం చేయండి.శభాష్!

  • @vijayanp.v6287
    @vijayanp.v6287 Před rokem

    I AM KAMMA FROM TAMIL NADU I AM HAPPY BECAUSE MY MUSIC GOD GANTASALA GARU MARRIED MY SISTER SARALA I AM 74

  • @murtymantripragada
    @murtymantripragada Před 2 lety +1

    Good analyst. But Ghantasala is Ghantasla is forever. It is unnecessary to discuss the LEGEND'S personal issues.

  • @diva9703
    @diva9703 Před 2 lety +18

    ఘంటసాల గారు పోయారు, వాళ్ళ అబ్బాయి పోయాడు,.... ఇంకా ఘంటసాల రెండోపెళ్ళి గురించి ఎందుకు?

    • @prakashrao8077
      @prakashrao8077 Před 2 lety +2

      No human is perfect. Ghantasala garu was also a human with failings and weaknesses. Never place any human on a pedestal sooner or later they will slip and fall. Unconditional acceptance is difficult but we have no choice

    • @diva9703
      @diva9703 Před 2 lety

      @@prakashrao8077 well said...

    • @diva9703
      @diva9703 Před 2 lety +3

      మీడియా వాళ్లకి రెండే topics, సావిత్రి జీవితం, ఘంటసాల రెండో పెళ్లి,.... చెప్పింది వంద సార్లు చెప్తారు

    • @madinindia7997
      @madinindia7997 Před rokem

      ఘంటసాల గారి బిడ్డ ,నే ఇంటర్వ్యూ ఇచ్చారు...

    • @devi1465
      @devi1465 Před rokem

      Maa vurilo arugulu meeda ittanae matladae varu

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 Před 2 lety +2

    Ghantasala garu devudu

  • @dr.nagamalleswarikondru6896

    చంద్రునిలోని మచ్చని వెతకాలను కోవటం చాలా దౌర్భాగ్యం

    • @adhityaram.916
      @adhityaram.916 Před rokem

      చంద్రుడు మచ్చ వల్ల ఎవరికి హింస జరగలేదు అసలే జరగలేదు.
      కానీ ఒక భార్య గా నమ్మి వచ్చిన పిల్లను మోసం చేసి సవతి నీ తెచ్చాడు.
      అంటే ఒక ఆడపిల్ల బాధ కు ఏ విలువ లేదా.
      పోలిక పొల్చే ముందు కాస్త ఆలోచించాలి.
      ఐన 28సం షుగర్ వచ్చింది అంట ఇన కూడా కామం పోలేదు అందుకే దేవుడు డైరెక్ట్ గా దొబ్బెసరు.
      ఎంత టాలెంట్ ఉంది ఏమి లాభం.
      వ్యక్తిత్వం లేదు.

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Před 2 lety +1

    మరి ఘంటసాల గారు చక్రపాణిగారిని " ఏవండీ, మీ విజయా వారి చిత్రాలలో నా చేత పాడించరా" అని అడిగినట్టుగా ఎక్కడో చదివాను. దానికి వాళ్ళు, " ఎందుకు పాడించం? మీరు ఒప్షుకోరేమోననే ఉద్దేశ్యం తో అడగట్లేదు గానీ." అని అన్నారట. ఆ తర్వాత బంధం పునరుద్ధరించబడింది.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před rokem +3

    ఘంటసాల గారు కూడా ఘటికుడే. రెండో భార్య సరళ గారిని బాగానే చూసుకోవడం గొప్ప విషయం

  • @marinavenkatadurgaprasad2539

    బహుశా , ఘంటసాల గారు 2వ వివాహం చేసుకున్నప్పుడు అది చట్టబద్ధంమే

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Před 2 lety +2

      ఏది ఏమైనా ఘంటసాల గారి వ్యక్తిగత జీవితం మనకనవసరం.

    • @pithanipadmavathi7781
      @pithanipadmavathi7781 Před 2 lety

      Yes.savitri and jeminiganeshan also

  • @subbaraokambhampati2723
    @subbaraokambhampati2723 Před 2 lety +2

    These are all personal matters. We are concerned about his works. Ghantasala never degraded - He always try to help co-singers and so far he is the person in Telugu Cine Industry " Ajathasethruvu" and even now his birthday and death anniversaries are remembered by those who love music in the world (This year Centenary Celebrations are going on). No one can be compared with him as far as Telugu songs are concerned. First Ghantasala and then only any body. He used to sing a song giving full value to the expression of the Writer/Kavi. You never see Ghantasala in any song as he is particular about justifying the song and for that reason still we are enjoying the songs.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Před 2 lety +2

    ఈ టైటిల్ యిప్పుడు అవసరమా??

  • @saradasrinivas3698
    @saradasrinivas3698 Před 10 měsíci

    Namaste bharadwaja garu ,andari gurinchi visleshana istunnaru ,mari mimmalni ,tammareddy bharadwaj gaarini evaru vishleshinchali

  • @nikhilkrishna7769
    @nikhilkrishna7769 Před 2 lety +1

    I think this interview does not need a novice anchor like her. Bhardwaj garu can proceed with his interesting speech without unnecessary intervention of the anchor

  • @visalavisala7532
    @visalavisala7532 Před 2 lety +2

    Anchor supports spb blindly, he is not superior than Ghantasala , spb didn’t give chance to other singers,

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f Před 2 lety

    Balu garintiki Ggantasalagaru vellina sandarbham EKAVE,ERA cinima kosam ani swayamga SPB gare voka interviewlo cheppinatlu gurtu sir. Anduli Kantarao garu Second hero.

  • @osnmurty6317
    @osnmurty6317 Před rokem

    ఆ మహానుభావుడు గురించి ఇప్పుడు ఏందుకు బాబు భరద్వాజ్

  • @raos9741
    @raos9741 Před 2 lety +3

    E lanti unnecessary interviews and the person who is telling all this waste things are poison to society ,these days why. We should what happened to their life,its unnecessary now we love ghantasala songs we respect ,thats it

    • @P_k_5
      @P_k_5 Před rokem

      Very very right Sir. This shows how much how these channels create useless content. They run out of creative ideas and resort to post such interviews. Madhyalo mallee intellectual brilliance.. and analysis 😂😂😂 Krishnudu navvadaa 😂😂😂

    • @P_k_5
      @P_k_5 Před rokem

      Tappakundaa navvukuney untaadammaa 😂😂😂

  • @sudharamdasmangu3608
    @sudharamdasmangu3608 Před 2 lety +3

    Bharadwaja garu balu vere singers ni encourage chesevadu kadani vimarsha annaru meeru.Adi vimarsha kadu unna nijame adi..Balu was a very dominating n did lots of damage to all other singers.He was a rogue

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 Před 2 lety

      Sudharamfas mangu, Don't Abuse SPB without knowing Facts! Ghantasala was a Character less Person and Sang for Comedians like Relangi, Padmanabham and Rajababu!

    • @sudharamdasmangu3608
      @sudharamdasmangu3608 Před rokem

      @@mallikharjuanaraovedula9466 i know all facts n also abt Balus behaviour in film field n Ghantasalas greatness of encouraging other singers

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 Před rokem

      @@sudharamdasmangu3608 what do You know about SPB? Don't be a Sinner by criticizing an innocent SPB If you really want to know the Facts, give me your Number, I will Explain you.

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 Před 2 lety +2

    ఒకే గిన్నెలో ఉన్న ఆహారం, పేరున్నవాడు తింటే "ఫలహారం" సాధారణ జనులకు అది "చిరుతిండి" గొప్పవాళ్ళు ఏమి చేసినా పట్టించు ఈ సమాజం.
    స్త్రీ చాలా బలమైన శక్తి తాను అనుకొంటే ఎంతటి వారినైనా లొంగదీసుకోగలదు. ఎన్టీఆర్ లేక గంటసాల మనుషులే కదా ఎందు కు చాలామంది ఇది అప్రస్తుతం అంటున్నారో తెలియడం లేదు.

    • @adhityaram.916
      @adhityaram.916 Před rokem

      నా అనుమానం అదే అండి

  • @callravik
    @callravik Před 2 lety

    save time 7:45

  • @SureshReddy-vu5vf
    @SureshReddy-vu5vf Před rokem

    Pathala Bhairavi was composed by S Rajeswar Rao

  • @haranathnistala4309
    @haranathnistala4309 Před 2 lety

    Who is the anchor?

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Před 2 lety +2

    ఏ విషయం ఇప్పుడు అవసరమా???

    • @savitripalaparthi7052
      @savitripalaparthi7052 Před 2 lety +1

      తప్పకుండా అవసరమే..
      భార్యా భర్తల అన్యోన్యత కి.అవి నిదర్శనాలు..

  • @lalithanandaprasadwuppalap367

    There was another version that during malleswari cinema time ghantasala could not render alapana with equal perfectness as that of bhanumathi in the duet song urakaluveyyali parugulutheeyali and so rajeswararao was not satisfied and thereby ghantasala was dropped in the next pictures malleswari and vipranarayana by rajeswararao.Howfar it is true not known.

    • @mvsrajaram1246
      @mvsrajaram1246 Před 2 lety +4

      అసలు సంగతి. బిన్ రెడ్డి గారు మల్లేశ్వరి టైములో భానుమతి గారి తో ఘంటసాల ఏంతో భావయుక్తం గా పాడారు నీవు తూగ లేకపోయావు అంటే భానుమతి కి కోపం వచ్చి ఆయన చుట్ట కాల్చి గొంతుని సాఫ్ట్ చేసుకున్నాడు. నేను ఆ పని చెయ్యాలా? అంది. నిజానికి ఘంటసాల భానుమతి గార్ల మధ్య కోల్డ్ వార్ ఉండేది. కాలగమనంలో సర్దుమణిగింది.

    • @bhaskarraog9749
      @bhaskarraog9749 Před 2 lety +1

      Ur version is not correct. Ghantasala can sing any song. He is GOD.

  • @BhakthiBharathamTV
    @BhakthiBharathamTV Před 2 lety +1

    Ex film journalist garu plz check the thumbnails of your topics. Your narration is some times good. But this type of topics not interesting. Now no need also..

  • @suvarchalagogineni6006

    ఆయన భార్యకు లేని అభ్యంతరం లోకుల కెందుకయ్యా. నోటి దురద...

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 Před 2 lety

    I think the so called book written by second wife daughter, if I am correct

  • @rvkameswari7508
    @rvkameswari7508 Před rokem

    Ghantasala ee cheptunna vishayalu nizamo abaddamo yevariki theliyadu.Aa maha gayakudu yenno samvatsaralu ayindi.Andariki aayana ganamrutham kavali kani ilanti chetha vishayalu kadu.

  • @vijayalakshmikumari5516

    GhantasalagarinivimarsinchestayimeekuleduGhantasalagarudaivamsasambhutulu🙏🙏🙏🙏🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před rokem +1

    ఆయన గారి ప్రతిష్ఠ, పరువు నిలిచేలా మొదటి భార్య కుటుంబ సభ్యులు వ్యవహరించారు

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Před 11 měsíci

    Ayentluki vatchepothu gantasalamodatibharyaku akka anuvatedi linuopettadu gantasala ,2vabharya ga akka akka antu akka prakkaterege chellelunuchesukunnadu thappuledu pellaku konne gantasalaperumeeda unna astilo bhagalu rendava bharyasananikevastai 1975 nunde bharanipikccharu rachaitri okanatiratri balealludi premasimhasanam u korikaklegurralithe film instute adyaruvallamu makuanthatelusu.

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 Před rokem

    Veedu oka abaddalakoru rahasyamga pellichesukunnadu antunnaru ,Ghantasala Doghter clear ga cheppindi

  • @visalavisala7532
    @visalavisala7532 Před 2 lety

    Fantasyland daughter said one interview his father’s 2 marriage done her mother acceptance

  • @balamaruthiramnaidugogana9658

    KVReddy used to like more Pendyala Nageswara Rao,not Ghantasala.It is Chakrapani of Vijayas duo for Ghantasala.Vijayas Jagadekaveeruni katha,Satya Harischandra,ana Uma chandi gowri sankarul katha.

    • @mvsrajaram1246
      @mvsrajaram1246 Před 2 lety

      Kv రెడ్డి గారి సొంత సినిమా pellinatipramanalu కి ఘంటసాలగారే సంగీత దర్శకుడు

  • @padalaramarao2658
    @padalaramarao2658 Před dnem

    Eee Bhardwaj Sagam abhadalu

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 Před 2 lety +1

    నువ్వేం యాంకర్వమ్మా ఈవిషయాన్ని ఇంటర్వ్యూ చేయగల సత్తా నీకెక్కడిది

  • @user-bk4bi1vm7o
    @user-bk4bi1vm7o Před 5 měsíci

    యాంకర్ పేరు ఏమిటి? ఇంకా సినిమా నాలెడ్జ్ ఉంటే భరద్వాజ గారి పని అయిపోయిదే

  • @simhamss6974
    @simhamss6974 Před 2 lety

    meeru cheppe missamma time ki ghantasLa Tamila gunasundari music chesaru sir bhanumathe missamma ki rajeeswarao ni pettamandi antaru, playback kuda am Raja tho padincharu,

  • @padmapriyarajavarapu514

    Rama rao gaariki satyanarayanaku paatavundi aalibaba 40 dongalu lo.rajabaabu to NTR ki song ledu

  • @nareshpaladugu7884
    @nareshpaladugu7884 Před 2 lety

    How u can tell personal matters sir - very bad interview. This is hurting to their family members. Who needs these details……

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Před 11 měsíci

    నీ సంగతి నువ్వు చూసుకో.పబ్లిసిటీ కోసం నోటికొచ్చినట్టు వాగకు.అది నీ వయసుకి మంచిది కాదు.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Před 2 lety +2

    naku telisanta varaku sarala ghantasala garini love chesindi and savitri balavantham tho ghantasala marriage chesukunnaru. yendukante sarala garu suicide chesukuntanani pattubattindi.

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 Před 2 lety +1

    భరద్వాజ... ఏమయ్యా నువ్వు చెప్పేవి అబద్ధాలు

    • @kssubrahmanyam4886
      @kssubrahmanyam4886 Před rokem

      These Anchors and journalists day what ever they want irrespective of the genuineness in the matter. They only feel that they know everything about any Great and popular persons. When Sri Gjantasalas daughter Shyamala clearly written a book which contained the details about his second marriage one should not go deep into it again as the issue of second marriage will never lower the dignity of the late legend. And marrying s second time is not s crime buy having an affair without marriage is a crime and the legendary singer did not commit any crime but he saved one life with the marriage and we are not competent enough to decide about the merits and demerits of that issue

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Před 2 lety +1

    గ్రంధసాంగుడు

  • @s.varadharajulus.varadhara6164

    twosonsfor2ndwife

  • @ravikiran6356
    @ravikiran6356 Před 2 lety

    0°A

  • @srinivaskatari921
    @srinivaskatari921 Před 2 lety

    Bhardwaja garu meeku kuda caste feeling ekkua kada...

  • @rajyalakshmipoluri5637

    Avaru Anni psllilu chasukunta mana Ku anduku.

  • @venkatagopalakrishnaraocha156

    You should have replied, like Master Garu was in person work, instead of
    Answering like second marriage etc. It is immoral to reveal even though they are facts. Now what you get by
    Revealing... To world except more likings.

  • @jayalakshmimarella4497

    chudandi elanti chetta topics gurinchimatladakandi.. Unnecessary topics vaddu. Elanti time waste panulu cheyakandi .Meeku enni sarlu cheppina
    teliyatam ledu

  • @chinnakramana1989
    @chinnakramana1989 Před 2 lety

    Bojanam chesara..? Face dullga undi

  • @nirmalamohan3939
    @nirmalamohan3939 Před rokem

    Pani paata leni paramboku vedhavalu

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 Před 2 lety +1

    Madam's makeup blurrs her face and looks pale. May be lightning affecting or putting more makeup.
    However, in interviewing others her face look brighter and she also add more ( over ) action . Examples : With Murali Mohan garu and recently with Babu Mohan ( ofcourse - Babu Mohan answers horrible and irresponsible , lazy and sarcastic answers more so double standards and cunningly diplomatic.

  • @rvkameswari7508
    @rvkameswari7508 Před rokem

    Poyi

  • @mallikharjuanaraovedula9466

    Yenni saarlu Cheppali? SPB garu Chala Manchi Manushi! Heroes and Producers Demanded SPB's Voice. P. SUSILA Kooda Jikki, P. LEELA, & S. JANAKI NI TOKKESARA? SPB Tamil, Kannada and Hindi lo kooda Andarni Tokkesi 40,000 Songs Paadera? Salman Khan Fans andaru, SPB ni Yento Ishtapadataaru.