అక్కడికి వెళ్ళకపోతే చాలా మిస్ అయ్యేదానిని|ఇలాంటి కల్యాణం ఎక్కడా చూసి ఉండరు|Special Swamy Kalyanam

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Namasthe, Check out my new video.
    Boya Mic: amzn.to/2SMtrrn
    tripod link: amzn.to/3jIrWVP
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting CZcams about a Copyright Infringement....Thank You..!"
    Email id: manaammamaata@gmail.com

Komentáře • 584

  • @geethapadmini7
    @geethapadmini7 Před 3 lety +8

    నమో వెంకటేశా ఇది రచించిన వారు మా అమ్మగారు ఏలూరు వాస్తవ్యులు అప్పల బాలయ్య గారి ధర్మపత్ని అప్పల బాలరత్నం గారు చాలా సంతోషంగా అనిపించింది ఇంతమంది ఆస్వాదిస్తూ నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, చాలా సంతోషం గా ఉందండి

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  Před 3 lety +3

      చాలా సంతోషమండి.అమ్మగారు చాలా బాగా వ్రాసారు.విన్న ప్రతివారికీ స్వామివారి కళ్యాణం చేయాలనిపించేలా ఉందండి.

    • @pondicherydoraiswamy9156
      @pondicherydoraiswamy9156 Před 3 lety

      2222,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    • @krishnaveni5453
      @krishnaveni5453 Před 3 lety

      పద్మిని గారు 🙏 స్వామి వారి కళ్యాణం మా ఊరిలో కూడ చేస్తాము కాని మీరు పాటతో చాలా బాగా చేశారు ఈ పాట మాకు కావాలి ఎలాగో తెలియ చేయగలరు 🙏

  • @vaani.192
    @vaani.192 Před 3 lety +2

    నయనానందకరం గా ఉంది కళ్యాణం.మీ వల్ల మేము కూడా దర్శనం చేసుకుని ఆనందించాము.
    నిజం గా ఆంబోతు రూపం లో స్వామి వచ్చారని అన్పించింది...మీ భక్తి కి ఇలాంటివి నిదర్శనం .ఒంట్లో ఎలా ఉంది అని భర్త అడిగితేనే మురిసిపోతూ ఉంటాము ఆడవాళ్ళం.బాబాయి గారు మీ తల ను చక్కగా మర్ధన చేస్తుంటే ..నాకు చాలా ఆనందం వేసింది...మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి... ఎవరి చెడు దృష్టి మీ కుటుంబం పై పడకూడదని కోరుకుంటున్నా.ఇలాగే ప్రతి జంటా అన్యోన్యం గా ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను.🙏🙏

  • @KrishnaVeni-tc5qy
    @KrishnaVeni-tc5qy Před 3 lety +1

    జై సీతారాం జయగారు నమస్తే,ఈ రోజు మీ వీడియో చూడడం లేట్ అయ్యింది.మా సత్సంగము లో కూడా ఈ కల్యాణం గానం చేస్తాం. ఈ రోజు గానమృతం వినిపించి నందుకు చాలా థాంక్స్ అండి జయగారు
    ఈ బుక్ పేరు వేంకటేశ్వర కల్యాణం గానమృతం

  • @anuradhaviruvanti2168

    పూజ చేసుకొని, మరొకరికి అమ్మవారి ని కోనివ్వడం చాలా పుణ్యం. మీ మనసు స్వచ్ఛమైనది. జయగారు

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 Před 3 lety +12

    అభిషేకం జరుగుతుంటె నాకు చాలా చాలా బాగుందండి మీరు వెళ్ళక పొతే మేము కూడ మిస్ అయి వుండె వాళ్ళం.

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 Před 10 měsíci

    జయ గారు బొమ్మలు కొలువు చాలా బాగుంది అమ్మ వారి దయ మీ మీద వుండ బట్టే అంత బాగ జరిగింది సూపర్

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 3 lety +5

    మీ పూజలు, ముగ్గులు,మాటలు,ముత్యాల మూటలు,take care of health అండి

  • @deekshachennapragada4684
    @deekshachennapragada4684 Před 3 lety +4

    మీతో పాటు మాకు కూడా స్వామి వారి కల్యాణం చూసే భాగ్యం కలిగింది ధన్యవాదాలు 🙏🙏🙏

  • @nirmalauppalapati4917
    @nirmalauppalapati4917 Před 3 lety +9

    మీరు మాకు చూపించినందుకు మీకు మా దన్యబవాధములు అమ్మా ... చాలా బాగా చేశారు🙏🙏

  • @nvskantham6658
    @nvskantham6658 Před 3 lety +1

    కళ్యాణం చాలా బాగుందండీ .షేర్ చేసినందంకు ధన్యవాదములు .మీరు వెళ్ళలేననుకున్నా గానీ ఆ శ్రీనివాసుడు అనుగ్రహించి ప్రత్యక్షంగా మీకు ,మీవీడియో ద్వారా మాకు వీక్షించేందుకు అవకాశం కలిగించాడండీ .

  • @user-oi3pz1fw2c
    @user-oi3pz1fw2c Před 3 lety +6

    కొంత మందికి morning refresh అవ్వాలి అంటే tea/coffee తాగాలి..
    కానీ అమ్మ refresh అవ్వాలంటే వాకిలి‌ ఊడ్చి, ముగ్గు పెడితే‌సరి...😍🙏
    స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేసిన ‌వారికి🙏🙏🙏

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 Před 10 měsíci

    జయ గారు మీరు ఎన్నో జన్మ ల పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీరు కమలము తొ పూజ చేసుకుంటున్నారు మే ము కొంచెం పుణ్యం చేసుకున్నా ము ఎందుకు అంటే మీరు చేసే ప్రతి పూజ చూసే అదృష్టం కలిగినది ఆ దేవుడికి కృతజ్ఞతలు జయ గారు

  • @somaarunadevi7534
    @somaarunadevi7534 Před 3 lety +3

    మీ వీడియో వల్ల మేము అదృష్టవంతులం అయ్యాము ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @sujananara6058
    @sujananara6058 Před 3 lety +1

    చాలా సంతోషం అక్కా, మీతో పాటు మాకూ ఆవెంకటేశ్వరస్వామి కళ్యాణం తిలకించి భాగ్యం కల్పించినందుకు🙏🙏😊. నిజ్జంగా చాలా బాగా చేశారు.👏👏👌😊..
    అక్కా మీ ఆరోగ్యం జాగ్రత్త, ఫోన్ చూడటం తగ్గించుకోండి. మీరే చెప్పారుకదా అక్కా , మనకి మంచి నిద్ర అవసరమని , మార్నింగ్ రిలా క్స్ గా ఉంటుంది, ఆరోగ్యానికి నిద్ర అవసరమని, అందర్నీ రాత్రిపూట ఫోన్ కి దూరంగా ఉండమని చెప్పి మీరే దానికి adict అవుతున్నారు మా వల్ల.😥.....
    జాగ్రత్త అక్కా.... morning time లొనే కొంత టైం సెట్ చేసుకోండి. రాత్రుళ్ళు ఫోన్ చూడకండి.please అన్యదా భావించకండి,
    మీకు తెలియదని కాదు అక్కా, మీరు బాగుండాలని మాకొరిక, అంతే అక్కా😊👍

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Před 3 lety +42

    కల్యాణంకన్నులపండుగ గాచేశారుమాఅందరికిచూపించినందుకుదన్యవాదములు 🙏🙏🙏🙏

  • @saralam7095
    @saralam7095 Před 3 lety +4

    అమ్మ ఆ కళ్యాణం పేరు గానామృతము అంటారు దాన్ని మేము కూడా రెండు సార్లు చూసాము కళ్యాణం చేస్తున్నంతసేపు నిజంగానే శ్రీనివాసులు కిందికి దిగి వచ్చినట్లు ఉంటుంది అమ్మ

  • @sridevisanga7605
    @sridevisanga7605 Před 3 lety +1

    కన్నుల పండుగగా ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించారు అమ్మ మీ వాల్లే మేము కూడా కళ్యాణం చుసాము మాకు చాలా ఆనందం వేసింది మీకు మా ధన్యవాదాలు

  • @kumariveera9570
    @kumariveera9570 Před 3 lety

    Tamato chetny super గా ఉంది ...థాంక్స్ జయ గారు...మీరు చెప్పిన అన్ని use అవుతున్నాయి..చాలా quick గా అవుతుంది మా ఇంట్లో ఆందరికి బాగా నచ్చింది

  • @bhavanim8014
    @bhavanim8014 Před 3 lety

    Venkanna swamy kalyanam chusi maaku chupinchinandhuku tq amma om namo venkatesaya .....meeru chese chutney plate lo chusi anukunna rayalaseema ruchulu ani mem kuda chestham amma

  • @pedhammakitchenvlogs
    @pedhammakitchenvlogs Před 3 lety

    అమ్మ స్వామివారి కల్యాణం చూపించినందుకు మీరు చూడటమే కాక మా అందరికీ చూపించినందుకు ధన్యవాదాలు అమ్మ అక్కడ ఉన్న పూల అలంకరణ అంతా బాగుంది ప్రతి చిన్న విషయం కూడా జాగ్రత్తగా మేము అక్కడ వు ఉండి చూసినట్లే చెప్పారు అమ్మ

  • @pillianuradha1736
    @pillianuradha1736 Před 3 lety

    కల్యాణం చాలా బాగుంది అమ్మ మీరు వెళ్లి మాకు చూపించారు రోజు ఇక మీరు చూపిస్తుంటే కొత్తవి నిజంగా మేము వెళ్ళింత ఆనందం గా ఉంది tq అమ్మ

  • @mangap7136
    @mangap7136 Před 3 lety

    Kalyanam chusinandhuku naku chala santhoshanga undi andi dhanyavadhamulu🙏🙏🙏🙏🙏

  • @rosammanndam8133
    @rosammanndam8133 Před 3 lety

    Tq వదిన గారు వెంకన్న స్వామి కళ్యాణం చూసే అదృష్టం కలిగించారు

  • @Harika934
    @Harika934 Před 3 lety

    Amma me vedio... Me matalu aa music chala manashanti ga undi no hadavidi no hungama.... Soo thanks amma..... Chala relief ga undi 🙏🙏🙏

  • @Kumaridulam
    @Kumaridulam Před 3 lety

    Mee videos chudakapote chala miiss ayyinattu vutundandi. Venkateswara Kalyanam meeru chusi maku chupinchi anadannichhinanduku🙏🙏🙏🙏

  • @arunaavadhanula1536
    @arunaavadhanula1536 Před 3 lety

    Amma voice vinte chala positive energy vasthundhi . Swami kalyanam bagundhi 🙏mee anni videos chala chakkaga vuntai .

  • @jastivanaja964
    @jastivanaja964 Před 3 lety

    Amma mee matalu mutyalamootalu swamivari kalyanam choopincharu dhanyavadalu amma

  • @yrkm9349
    @yrkm9349 Před 3 lety

    Abb entha baga chesaru adi chupinchinaduku meku danyavadamulu bagavathuniki shathakoti namaskaramulu 🙏🙏👌👌👍👍💐💐🌸

  • @t.nethaji
    @t.nethaji Před 3 lety

    Amma maa house venkateshwara swami temple prakkne undi ma kaani nenu eppudu swami vaari kalyanam chudaledu mana Padmavathi Amma maa uri lo janminchinaru kalyanam kuda ekkade jarigindi maadi Narayanavanam chittoor district Amma cheppalnipinchidi cheppesanu happy ga undi 🙏🙏🙏🙏🙏💝💝💝💝💝love u maa uncle mimalni bagachusukuntaru meeru navvutu santosaga undali

  • @jaledavijaya3410
    @jaledavijaya3410 Před 3 lety

    Super amma,adhurustam vundalli venkateswara swami kalyanam chudataniki ,andhuke aa swamy mimmalani pillipinchukunnaru,meetho pattu meemu kuda chusamu chala thanks amma

  • @narmadhakatnam8085
    @narmadhakatnam8085 Před 3 lety

    nijamga manasu chala prashantanga indi e video chusuka..... thanks andi... manasulo yenno alochanalu avi anni okka nimsham marchipoyi anni devudu tho cheppukunatu... anta ayane chusukundu ani oka dairyam feeling anipinchindhi.... thanks a lot👍

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 Před 3 lety +1

    Me daya valla memu anni chusi santhoshisthunam amma.... Love u amma ❤️❤️

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 Před 3 lety +1

    మంచి కళ్యాణం చూపించిన మీకు ధన్యవాదములు🙏

  • @nagamani3210
    @nagamani3210 Před 3 lety

    avunu amma chala bhaga chesaru meeru e video shoot chesi pettunandhuku chala thanks amma

  • @bhasmangishankarrao5506

    Jaya gaaru manchi manchi videos choopistunnaru emi missavutunnamo vaatini ponda kalugutunnamu.Thankyou Jaya gaaru.

  • @arunachaganti2933
    @arunachaganti2933 Před 3 lety

    Hai jayagaru yelavundi ippudu mee headache.meeru chudagsligaru venkanna swamy kalyanam .maaku chupincharu kannula pandaga chesukunnamu .om namo venkatesaya 🙏

  • @swapnapriya6679
    @swapnapriya6679 Před 3 lety

    Aaaahaa adhbhuthanga undhandi. Meeruvellaka pothe maku ee adhrustam dhakkedhi kadhandi. Meeku Koti koti dhanyavaadhalu andi. 🙏 janma dhanyamaipoyindhandi thank you so much andi.

  • @rajibadri5283
    @rajibadri5283 Před 9 měsíci

    Thank you amma Shivuni dharshanam chepinchinanduku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @adabalarupasri792
    @adabalarupasri792 Před 3 lety

    Miku Danyavadalu amma🙏🙏🙏 srivari kalyanam maaku kuda chupincharu chala baga chesaru🙏🙏🙏

  • @parvathigandham8758
    @parvathigandham8758 Před 3 lety

    Hi amma chala bagundi swami vari kalyanam. Mi valla nanu chudagaliganu tq so much amma🙏🙏🙏🙏🙏

  • @kedirigiribabu5353
    @kedirigiribabu5353 Před 3 lety +1

    Amma Naku pooja cheyadam decoration chala estam kaani byta prapancham CZcams prapancham pooja ante chala bayapettestaru kaani me videos tho nenu chakkaga prasanthaga cheskunttunnanu amma thank you so much amma.

  • @kalyanip9089
    @kalyanip9089 Před 3 lety

    మాఘమాసం లో వెంకటేశ్వర కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది చూపించారు ధన్యవాదాలు అమ్మ

  • @madhuri5364
    @madhuri5364 Před 3 lety

    Chala bavundhi kalyanam🙏🏻
    Aunty ...teardrops Ani dorukuthayi roju 3 times vesukondi..definitely screen chudatam valla eyes dry ayyi strain avuthayi..and headache vache chances kuda yekkuva. So please take care of your eyes and health aunty

  • @rupa9251
    @rupa9251 Před 3 lety

    Srinivasa ganamrutham....chala super ga untundi...memu kuda cheisthamu..

  • @meenakshikondamuri2530

    Inthati maha bhagyanni maku chupinchi nandhuku meeku dhanyavadalu ammagaru

  • @simplelifestylemytelugucha4992

    Nellore erra karam antaru amma danni.dosa lo spread chasukuni ghee vasukuni kalchukunta super ga untundi. ghee karam dosa antaru Nellore special amma

  • @swarnalatha7589
    @swarnalatha7589 Před 3 lety

    Kalyanam kannulapandugaga undi. Enta machi vedio maku shree chesinaduku thank you very much sister.

  • @himapydikondala
    @himapydikondala Před 3 lety +1

    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏 ఏడు కొండల వాడ వెంకట రమణ గోవిందా గోవింద

  • @neelimadevi..homemaker6627
    @neelimadevi..homemaker6627 Před 3 lety +14

    Metho patu memu kuda miss aeyevallam
    Amma... My uncle caring uncle....

  • @chelikhanilavanya1642
    @chelikhanilavanya1642 Před 3 lety

    Amma meru Naku Venkateshwara swami kalyanam chupinchinadhuku dhanyavadhalu amma🙏🙏

  • @lalithamantha6268
    @lalithamantha6268 Před 3 lety +1

    Amma కళ్యణోత్సవానికి మీతో పాటు మేము కూడా chusa bhagam కలిగిన o duku sata కోటి వంద నాలు 🙏🙏🙏🙏

    • @lalithamantha6268
      @lalithamantha6268 Před 3 lety

      కుదిరితే Rajumandary వారి ఫోన్ no, కానీ,kalyam ఫుల్ డీటైల్స్ chapa galaru.My no 9490452355.

  • @rajyalakshmidevisetty6949

    దర్శనము కూడా సూపర్ చాలా సంతోషముగా వున్న ది

  • @vkalyani9767
    @vkalyani9767 Před 3 lety

    very great andi kallu danyamainavi andi chala super andi👌👌

  • @ujwalsaketh4602
    @ujwalsaketh4602 Před 3 lety +2

    Chala chala kannula pandugaga vundi Amma. Chalachala thanks Amma chala relief anipinchindi happyga vundi

  • @sindhusomana5026
    @sindhusomana5026 Před 3 lety

    Amma Voice Chala bagundi mi matllu vinte mind antha refresh GA undhi amma

  • @aparnadevi6243
    @aparnadevi6243 Před 3 lety

    Thankyou madam vry happy to see srinivasa kalyanam

  • @renukam4728
    @renukam4728 Před 3 lety

    Amma Mamu chusukuna adrustam kalpinchiinadduku meeku danyavadamulu🙏🙏🙏

  • @mskitchenhome353
    @mskitchenhome353 Před 3 lety

    మీరు ఈ వీడియో చేయకపోతే మేము miss ayyevallam chala tq 🙏🙏🙏

  • @bhagyalakshmi12
    @bhagyalakshmi12 Před 3 lety +11

    కన్నుల పండుగ గా వెంకటేశ్వర స్వామి కళ్యాణం,

  • @sharadakotte5830
    @sharadakotte5830 Před 3 lety

    assslu ilanti kalyanm jaruguthundi ani kuda naku tlyadu maa... superrr asslu... mi area lo aslu superr... 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @sris6958
    @sris6958 Před 3 lety +4

    Amma! You look like Saakshat Sri Maha Lakshmi Ammavaru 🙏🏼

  • @manimanjaridammu8419
    @manimanjaridammu8419 Před 3 lety +9

    Amma chala chala bagundi Swami vari kalyanam 😇😊🤩😍

  • @alurivenkatranganath643

    Chala baga chupincharu amma kalyanam thank you so much amma ❤️

  • @anandarao1781
    @anandarao1781 Před 3 lety

    Rajasri. Srinivasa kalyanam kannula pandugala chesaaru chaala anandam kaligindi meeru vdllaka pothe meetho paatu memu kuda intha bhaagyaanni miss ayyevaallam aa vendi rolu rokali andari vaddhaku thechhi pasupu kottinchatam baagundi inka aa swamy ki alamkaranalu sankhu chakraalu Ato Z anni super andi kaani meeru start ayye mundhu kanipisthaaru kadha yela ready ayyaaro anukunnaanandi.

  • @madhavivatti7071
    @madhavivatti7071 Před 3 lety

    Meevalla memu kudaa inta chakkani kalayanani chusinaduku naaku chala a chalaa happy ga vundi mom

  • @meenakshitadepalli5659

    Chala chalaa bagundandi. Maku chupinchinanduku thank you.

  • @hemasudha7125
    @hemasudha7125 Před 3 lety

    కళ్యాణం ఎంత బావుందొ ఇది చూడని కన్నులు కనులే కాదు...👌👌☺☺

  • @anithanunna977
    @anithanunna977 Před 3 lety +1

    చాలా వైభవంగా వున్న ది రెండు కనులు చాల లేదంటే నమ్మండి

  • @p.vijayalatha6303
    @p.vijayalatha6303 Před 3 lety +1

    It's really amazing Amma n thanks fr sharing with us👌👌👌🙏🙏🙏

  • @agastyarajudeepalaxmi238

    Kalyanam maku chupechenaduku chala santhosham. Very unique way of performing kalyanam i have never seen before. Very nice one

  • @Sunny64128
    @Sunny64128 Před 3 lety +8

    Avunama
    Metho patu memu kuda miss ayye vallam meru velakuntay

  • @sandeep.ch.
    @sandeep.ch. Před 3 lety

    ఓం శ్రీదేవి భూదేవి సహిత శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామినే నమః🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🌺🌹🌹🌹🙏🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹

  • @neharikaamogha7330
    @neharikaamogha7330 Před 3 lety

    Me videos valla uncle gari ki dhishti tagulutundi amma😊
    Kalyanam chala bagundamma

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 Před 3 lety

    🙏aunty garu kannula panduga ga unnadhi chudataniki. Chala santhosham maku ee bhagyam kaliginanduku. Thank you so much.
    Raji from hyd

  • @sarojagurram4265
    @sarojagurram4265 Před 3 lety

    Chala bagachesaru chupinchinanduku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajadevu8696
    @sailajadevu8696 Před 3 lety

    Chala bagundi amma maku kuda chipinchunanaduku chala thanks amma Govinda Govinda 🙏🙏

  • @gantasirisha1598
    @gantasirisha1598 Před 3 lety

    Chalaaaaa bagundi Amma maku kadu chupenchinaduku thanks amma

  • @ramaraod8407
    @ramaraod8407 Před 3 lety

    Mee matalu.me life style .me activeness really super 👌👌💕💕

  • @sarojapuli1665
    @sarojapuli1665 Před 10 měsíci

    Hi Jaya Garu Maa Telaganalokuda Bathukamma chalaBhaga Jarugunu Last Roku Saddululu Chestamu Eepodulu EekalanikiAanukulamga Enargyni Eechevigvuttai Eetimelo Dorike Puvulatho Bathukmmnu Perchi Padduga jarupuKuttamu JayaGaru Maa Pratthamu Chala Bhaga Saddadiga UvttudhiJaya Garu

  • @anuradhakakarla9305
    @anuradhakakarla9305 Před 3 lety +1

    Govinda govinda chala bagunadi kalyanm jaya garnu 🙏🙏🙏🙏🙏

  • @madhavipasam870
    @madhavipasam870 Před 3 lety

    Meetho patu maku kuda chudalenivi anni chupistunnaru .Tq Akka,Bavagaru.🙏🙏🙏

  • @user-xl1vy5bp5o
    @user-xl1vy5bp5o Před 3 lety +1

    అమ్మ లవ్ యు అమ్మ

  • @UshaRani-uf6fl
    @UshaRani-uf6fl Před 3 lety +1

    Hai medalm many many thanks for yr good video. Very nice

  • @swapnakadarla1041
    @swapnakadarla1041 Před 3 lety +7

    Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏

  • @veerababuparvathi5025
    @veerababuparvathi5025 Před 3 lety

    🌹Chala chakaga chupincharu swamivari kalyanam happy ga undhi thank you andi😁👍👌

    • @laxmipenimitcha5363
      @laxmipenimitcha5363 Před 3 lety

      Thanks 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏Namo vakatas🤲🤲🤲🤲🤲🤲👌👌👌👌👌👌👌👌👌👌

  • @theuniqueartsandpaints8666

    Chala bugundi swamy vari kalayanam amma thank u so much swamy vari Kalayanam chusinanuduku.

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Před 3 lety +3

    మీ ఇంటి పక్కనే ఇల్లు ఏమైనా ఉంటే చూడు అక్కా. మీతో తిరుగుతూ ఉంటా

  • @kondapadma9257
    @kondapadma9257 Před 3 lety

    Chala Manchi video Amma nenu Kuda Kalyanamu chusi enjoy chesanu thanks amma

  • @RamyaRamya-sp2ly
    @RamyaRamya-sp2ly Před 11 měsíci

    Amma be happy ❤️❤️❤️❤️sandyaki👏👏👏👏👍🏻👍🏻❤️❤️😘

  • @madirajuyashoda7546
    @madirajuyashoda7546 Před 9 měsíci +1

    Murali. Nemali. Picam. 2. Ute. Bagudu 🙏🙏

  • @arogyalatha7885
    @arogyalatha7885 Před 3 lety

    కల్యాణం కనుల పండగ చేశారు చాలా తస్సాన్క్స్

  • @dhanaLakshmi-rp2tj
    @dhanaLakshmi-rp2tj Před 3 lety

    Hi Amma 🙏 swami vari Kalyanam Chala bhagundhi amma .maku kuda adrustanni kalpincharu thank you so much Amma

  • @venkataramanaiah5840
    @venkataramanaiah5840 Před 2 lety

    Amma venkatesvara svami kalyanam chalabagundianma, 🙏

  • @varshichinna9185
    @varshichinna9185 Před 3 lety

    Meru chusi maku chipustunaru chala happy ga undi

  • @lavanyavuyyuru4812
    @lavanyavuyyuru4812 Před 3 lety +1

    Me dvara mamu chusamu chala happy ga vuonde madam

  • @ratnamanjari6595
    @ratnamanjari6595 Před 3 lety

    Namaskaram amma kalyanam choopinchinandhuku thanks amma , take care amma

  • @subrahmanyammalladi6627

    తేటగీతి పద్యము : వేంకటేశ్వర స్వామికి పెండ్లి అయిన అందరూ గూడ పెద్దలే అవని పైన అట్టి దృశ్యము కళ్ళకు కట్టినట్లు మీరు ఈనాడు మాకును చూపి నారు, శభాష్ మహిళా శుభమ్ భూయాత్

  • @ushaberu3170
    @ushaberu3170 Před 6 měsíci

    నేనెప్పుడు మిమ్మల్ని చూడగలనో? ఆ అదృష్టం ఎన్నడో?

  • @jyothipyapily6703
    @jyothipyapily6703 Před 3 lety

    Hi Jaya Garu ela unaru Chala Chala bagundi Swamy vari kalyanam 🙏🙏🙏👌👌

  • @sri6528
    @sri6528 Před 3 lety

    So lovely to see uncle head ace taggindi ledo ani check cheyadam