Imandhi Ramarao About Lakshmis NTR Movie | RGV | Lakshmi Parvathi | Ramarao | Chandrababu Role

Sdílet
Vložit
  • čas přidán 30. 03. 2019
  • Watch here Imandhi RamaRao About RGV's Lakshmi's NTR | Lakshmi Parvathi | Chandrababu | S Cube TV
    #ImandhiRamarao
    #LakshmisNTR #LakshmiParvathi #NTR #NtrBiopic
    Also Watch :
    ►Telakapalli Talkshow - Celebrity Interviews : goo.gl/Tiadg4
    ►Telugu Full Movies : goo.gl/GWXgA3
    ►Telakapalli View Point : goo.gl/hwpYTB
    ►Movie Celebrities Interviews : goo.gl/H5445H
    ►Political Leaders Interviews : goo.gl/LUNRhT
    ►Public Talks : goo.gl/C5t7uK
    For More Interesting videos Subscribe " S Cube TV "
    Subscribe Here goo.gl/AEmT9f
    ☛ Like Us On Facebook / scubetv
    ☛ Follow On Twitter / scubetv
    ☛ Scube TV Blogger scubemedia.blogspot.in/
    ☛ Visit our Official Website : scubetv.com/
    ☛ Follow On Tumblr : www.tumblr.com/blog/scubetv
    ☛ Connect With Us On Reddit : / scubetv
    S Cube Tv is a Web Channel Mainly Focus On Telugu Politics (Both Telangana & Andhra Pradesh) And Entertainment ( Movie Trailers, Reviews , Latest Updates , Film Interviews , Movie Events , Short Films , Funny Spoofs ) . Telugu Celebrity Interviews , All MLA & MP Leaders Interviews (Upcoming ), Political Updates, Political News, Fun Jilebi For Fun By Special Team, Bhavana Diaries Specially For Children And Lot More.
    For Interesting videos Subscribe " S Cube TV "
    Subscribe Here goo.gl/AEmT9f
  • Zábava

Komentáře • 139

  • @rajendraraj8757
    @rajendraraj8757 Před 5 lety +33

    కథలో నీతి ఏంటంటే..
    సెకండ్ హాండ్ దాన్ని
    *సెకండ్ సెట్టప్*గా పెట్టుకోకండిరా
    మనం సచ్చిన తర్వాత ఇలా పరువు తీస్తారు

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před 5 lety +12

    పార్వతి భజనకు నిదర్శనం ఈ లక్ష్మీ NTR

  • @padmakiransureshkumar2658

    Very honest and heartfelt opinions. Respect to your views, Sir.

  • @Madhuwellness
    @Madhuwellness Před 5 lety +8

    Laxmi Parvati great actor. A poor orphan women desperate to become famous and rich, she can play with many lives.

  • @sreesumalathakarnati2638
    @sreesumalathakarnati2638 Před 4 lety +4

    Sehbhaash... Sri imandi garu, excellent explanation 👏👏👏👏😊

  • @shanmukharasineni8867
    @shanmukharasineni8867 Před 5 lety +13

    ఎటువంటి అవినీతి చేయని ntr భార్య అవినీతి ఆరోపణలు ఉన్న జగ్గన్ పార్టీలో ఎందుకు ఉంది

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 Před 5 lety +7

    NTR పాత్రలో విజయకుమార్ కంటే బాలకృష్ణ చక్కగా వున్నాడు.

  • @aptg4225
    @aptg4225 Před 5 lety +8

    స్వామి మిమ్మల్ని సేవ చేసుకుంటాను అని వర్మ ని ఆడిగిందా

    • @Chdnr710
      @Chdnr710 Před 5 lety +3

      Lp has so many swamees

  • @neodvd17
    @neodvd17 Před 5 lety

    Thanks for posting full video

  • @anithanarisipuram1637
    @anithanarisipuram1637 Před 5 lety +21

    మన .సంస్క్రతీసాంప్రదాయాలకు మాయని మచ్ఛ..ఛ ఛ పాపం వీరగంధము గారు

  • @sandhyasree7536
    @sandhyasree7536 Před 4 lety +2

    Funniest 😂. Conversation with anchor hats off to imandi rama rao garu good

  • @kuruvapeddiaiah3177
    @kuruvapeddiaiah3177 Před 5 lety +2

    excellent explanation

  • @cr3976
    @cr3976 Před 3 lety +2

    Now she is doing ‘SEVA’ to JaganReddy .She may ask Jagan reddy also to marry after some time

    • @Bhadrudu
      @Bhadrudu Před 2 lety +2

      Jagan is not a fool like NTR, he will not fall for this woman's tricks.

  • @krishnav7762
    @krishnav7762 Před 5 lety +7

    RGV failed to show truth for the 1st time...he loss his dynamic directrship because of YCP producer...RGV also have weakness..hence it is proved

  • @vadlasrisailam1143
    @vadlasrisailam1143 Před 3 lety +4

    లక్ష్మీపార్వతి ముమ్మాటికీ విలన్ .... యన్టీఆర్ జీవితం లో ఒక శని గ్రహం

  • @krishnagattcha2122
    @krishnagattcha2122 Před rokem

    Sir
    E M R R sir your correct i LOVE you sir

  • @mcramu6209
    @mcramu6209 Před 5 lety +4

    What immandhi rao told is very true

  • @ramabudaraju2548
    @ramabudaraju2548 Před 2 lety

    100 percent correct Rama Rao gaaru

  • @poojithaammu8030
    @poojithaammu8030 Před 2 lety

    Imandi garu 🙏🙏

  • @aksharabhuvanam
    @aksharabhuvanam Před 3 lety +3

    రామారావుగారి బుద్ధి గడ్డితిన్నదనేది సత్యం. ఒక పబ్లిక్ ఫిగర్ బాధ్యతలేకుండా ప్రవర్తించడం క్షమించరాని నేరం. రాముడి వేషం వేసినంత మాత్రాన వివేకం విచక్షణ కలుగుతాయా? ప్రజలు అందలం ఎక్కించారు కదాని, యిష్టం వచ్చినట్లు ప్రవర్తించి, రాష్ట్ర రాజకీయ పరిస్థితినే తలకిందులు చేశారు రామారావు. చెప్పులు వేయాల్సినట్లు ప్రవర్తిస్తే వేస్తారు. లక్ష్మిపార్వతి మొహం చూస్తే, చూస్తేవింటే తెలియటంలేదా ఎటువంటి మనిషో?! ఏమంటున్నారు ఇమ్మందిగారు ?! లక్ష్మిపార్వతికి ప్రజల సానుభూతి చస్తే దొరికేదికాదు! రామారావుని పట్టుకున్నందువలన ఇవాళ ఈ స్థితిలో వున్నది. లేకపోతే దాని ఆర్థిక స్థితి ఏమిటి? రామగోపాలవర్మ లక్ష్మిపార్వతి తన female counterpart అనుకుంటారు. తనకి, దానికి వున్న తేడా ఆయనకి తట్టదు.నాగస్వరం లక్ష్మిపార్వతికి వూదాలి.ఈ సినిమాకానీ, ఏ సినిమాకానీ లక్ష్మీపార్వతికి ఎవరి సానుభూతి దొరకదు. ఇమందిగారు కరెక్ట్ 👏👏👏

  • @chirugarikapati1284
    @chirugarikapati1284 Před 2 lety +1

    super

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Před 3 lety +2

    అంతే కాదు . పిల్లి పాలు తాగుతూ తనని ఎవరూ చూడటం లేదు అనుకున్న చందాన ఈ చిత్రం యదార్ధాలని మరుగున పరచి వారికి ఇష్టం వచ్చిన రీతి లో ల . పా గారిక ప్రజల సానుభూతి రావాలని ! కానీ ఆనాటి జనం అందరూ టి వి ల్లో చూసారు . ఉదాహరణకు -----
    1. L. P గారు ఎన్టీఆర్ గారి తలని ఒళ్ళో పెట్టుకుని చీప్ గా బిగ్గరగా శోకాలు పెడు తుంటే , ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులంతా ఎక్కడో దూరాన దీనమైన వదనాల తో కూర్చుని వున్నారు .
    2, సినిమాలో ఎలా చూపించారంటే ---ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఆమెని దూరంగా వెనక్కి నెట్టేసి వాళ్ళు ఎన్టీఆర్ గారి భౌతిక కాయం దగ్గర కూర్చున్నట్లు చూపించారు .
    3.కానీ మామూ లు జనాలందరికీ తెలుసు . ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఆమెని పల్లెత్తు మాట అనలేదు ఆనాటి నుండీ ఈనాటికి వారు ఎంతో డిగ్నిటి తో ఉన్నారు . వారి సంస్కారానికి జనం ముగ్ధులయ్యారు .ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులంతా ఎంతో సంస్కారవంతులు !!

  • @aravindkumar391
    @aravindkumar391 Před 4 lety +3

    Anchor himself against of CBN

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 Před 5 lety +7

    Lakshmi.s N T R vs R G V
    Rajakeeya Kutrala cinema.....😠😠😠😠😠

  • @jyotsanal.4641
    @jyotsanal.4641 Před 5 lety +9

    చంద్రబాబు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సహకారం ద్వారా వెన్నుపోటు,లేదా కుట్ర
    జరగటంతో క్షోభకు గురై యన్టీఆర్ గారు మరణించారని కొందరి ఉద్దేశ్యం. తెలుగు దేశం పార్టీ ఇప్పటి వరకు బతికి వుందంటే దానికి విశేషమైన కృషి చంద్రబాబుదే అని ఎందరో నమ్ముతున్నారు. లక్ష్మీపార్వతి కి
    ఆమె చెప్పిన వారికి పార్టీ అప్పచెప్పినట్లయితే ఈపాటికి
    తెలుగు దేశం పార్టీ ఎప్పుడో నామరూపాలు లేకుండా పొయ్యే దని కొందరు అంటున్నారు.
    ఇది గ్రహించి కుటుంబ సభ్యులు చంద్రబాబు పార్టీ ని కాపాడుకునే ఉద్దేశ్యం తో అప్రమత్తం అయ్యారని అంటున్నారు. ఏదిఏమైనా లక్ష్మీపార్వతి యన్టీఆర్ కలిసి
    వీరగంధసుబ్బారావుని ఘోరంగా క్షోభ పెట్టి వెన్నుపోటు పొడిచారని జనం చెప్పుకుంటున్నారు. ధనవ్యామోహం,పదవీ వ్యామోహం కలగలిసిన
    పరిణామమే యన్టీఆర్ గారి మరణం.

  • @gojob-io2zr
    @gojob-io2zr Před 5 lety +2

    RGV is a man without any human grounds, he treats & feel Mother, sister, daughter and wife so no need to discuss about him, It is purely to target NBK and CBN. the story is NBK is kicked out RGV on his NTR biopic and we known to that Lakshmi Parvathi misused NTR position and power trapped him to marriage. NTR family kicked her ass.. she wants take to revenge... this opportunity used by Kodikathi raju and made the movie

  • @ksai5666
    @ksai5666 Před 5 lety +9

    YSRCP FUNDING THO CINEMA THEESINAPPUDU, MADAM LAKSHMI PARVATHI BHAJANA CHEYYAKUNDAA, NTR BHAJANA CHESTHAADAA AA PSYCHO RGV? ASALE PSYCHO, ANDUKU THAGINATLUGAA RAAKSHASA RAAJAKEEYAM ANDA DORIKINDI. PSYCHO RGV RECHI POVADAANIKI INTHAKANTE INKEMI KAAVAALI IMANDI RAMARAO GARU? NTR MEEDA KAKSHA VUNNA VAALLANDAROO EE PSYCHO RGV VIKRUTHA ROOPAANIKI HARATHULU PADATHAARU. NTR NI ABHIMAANICHE YE OKKA TELUGU VAADU EE DARIDRAM VAIPU KANNETTHI KOODAA CHOODADU.

  • @puttamvenkataseshareddi6747

    SWAMI MEE SEVA CHESUKUNTANU a fitting title 2022 movie season.

  • @raranoisandadicheddaam

    Mee ru manasulo vunchukunna ramarao gari ni ippudu terapi choste ela kanipistaru sir

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 Před 5 lety +4

    వైసీపీ నుండి గట్టిగా మూటలు అందుకున్నాడు.

  • @sadiqmohammad4980
    @sadiqmohammad4980 Před 5 lety +1

    రామారావు గారి ఫ్యామిలీ కావచ్చు ఆయన వెంట ఉన్నవాళ్లు కావచ్చు ఆరోజుల్లో అందరూ తప్పు చేసిన వాళ్ళే ,దీన్ని ఆసరాగా చేసుకుని సద్యినియోగం చేసుకున్నది లాభ పడింది మాత్రం ,చంద్రబాబు ,

  • @poojithaammu8030
    @poojithaammu8030 Před 2 lety

    Enni sevalu kavali emaku

  • @dayalravipalli5959
    @dayalravipalli5959 Před 3 lety +1

    Seconds r only maint.
    Not for long run.

  • @akkk4152
    @akkk4152 Před 5 lety +4

    Every drama played by LP(dont like to spell tht lady name)

  • @raj6582
    @raj6582 Před 5 lety +2

    Lakshmi,, parvthi,, idaru devathalu perlu unnai.. But.. Devudaa evidaki aa names ki sambadam ledhu

  • @user-dt5lj9zk3b
    @user-dt5lj9zk3b Před 5 lety

    konni kathalu endukila jaruguthayo arthamu kavadame ledu.. kanisa jagartha thesukuni bathakalanna neithi chalamandiki mundutharalaki indumulam gaa thelusthuodi .

  • @lathatheegala8958
    @lathatheegala8958 Před 3 lety

    Movie antha same but lakshmiparvathi ntr mundu chesina acting ni realga chupincharu...... But avida ayananu kavalane trapchesinattuga ending lo chupinchi unte inka bagundedi

  • @madhusree9096
    @madhusree9096 Před 5 lety

    Varma mundu lp ni kalavaledu anadu taruvatha 12 time kalisanu ani cheparu
    Producer kuda chepadu roju lp cal chesi ela testunaru ani adugudi ani

  • @gojob-io2zr
    @gojob-io2zr Před 5 lety +1

    first marriage is also drama and 2nd marriage person and 2nd marriage also movie and 2nd marriage.. call girls they live and lead their life for family.. what is reason for LP

  • @lathatheegala8958
    @lathatheegala8958 Před 3 lety +1

    Babu gariki appatlo fans evaru unnaru...... Election iyyevaraku ntr garu bathiki undi unte cbn evaru asalu

  • @raranoisandadicheddaam
    @raranoisandadicheddaam Před 5 lety +2

    Nijam nidramatralau mingindi

  • @user-dt5lj9zk3b
    @user-dt5lj9zk3b Před 5 lety

    entha kastapadi oka sthaei ki velthamu kaani digajaripothe inka emundi

  • @raghuramaiahnallamotu5869

    ప్రజలేమనుకుంటున్నారో అంటావేమిట్రా బాబు , నీ పెళ్లాం ఎవరినైనా తీసుకుపోతే ఏమంటావో చెప్పు.

  • @madhusree9096
    @madhusree9096 Před 5 lety

    Laksmi parvathi movie lo acting cheyataniki try chesindi 23 year bak
    Ameku feel maha medhavi ni
    Ani

  • @lunajabeen1096
    @lunajabeen1096 Před 5 lety +2

    CBN, Eenaadu Raamoji Rao, AndhraJyothi Radha Krishna AP prajalani mosam chesaru, inka mosam cheyyalani try chesthuunaru

  • @rajyalakshmi119
    @rajyalakshmi119 Před 5 lety +3

    Nammable enti😂

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 Před 5 lety +2

    L Parvathii..
    23,"years kritham villan pai Paga R G V
    L Parvathi suit case sarees gold Ornaments...?
    Molla Ramayanam Nadu
    Nedu L Parvathi Tarakaramuni charitra kosam
    sacrifice N T R taruvatha Jagan panchalo
    padukuntunna L Parvathi 😸😸😸😸😸

  • @mohammadrasool6203
    @mohammadrasool6203 Před 5 lety

    Mr. Imandi, Who has declared this as biopic. Just part of incidents he showed in his film.

  • @ramanamurthy5921
    @ramanamurthy5921 Před 5 lety +17

    Ntr వీరగ్రందం సుబ్బారావ్ గారికే వెన్నుపోటు పొ డిచాడు , ntr మదపిచ్చి ఆడపిచ్చి గలవాడనీ పాతతరమ్ వారికి కొంత మందికి తెలుసు అందుకే భగవంతుడు ntr కి తగిన శిక్ష వేశాడు .

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před 5 lety +4

    Lakshmiparvathi bhajana chesaadu...
    Douta

  • @madhusree9096
    @madhusree9096 Před 5 lety +3

    Seva cheyatani ki pelli avasarama kuthuru vayasu
    Ameku nadamuri peru kavali

  • @chinnammamedabalimi436
    @chinnammamedabalimi436 Před 5 lety +1

    Ipudu laxmi parvathi rgv gadiki line vesi vuntundy.ika veedi Pani matash. Veedu chaste veedi biopic teeyadaniki inka evarni pattiddo?

  • @madhusree9096
    @madhusree9096 Před 5 lety +1

    Varma ki lp corect edaru syco mindset edi dabbu kosam chesina move
    Ntr chavuni somu ga marchukuni papamee

  • @madhusree9096
    @madhusree9096 Před 5 lety +1

    Oka stage varaku veragandham ni vadukundi

  • @raranoisandadicheddaam
    @raranoisandadicheddaam Před 5 lety +2

    Lakshmi Parvati kalakarini kaadu

    • @Anand-gr5bh
      @Anand-gr5bh Před 5 lety

      prostitute brothle . Lanzaaaa. okka saari DENGI NOTLO MIDDA Petti gudda dengithe . Daaaniki THRUITHI. LAXMI PARVATHI. NI

  • @vazeermahammood6656
    @vazeermahammood6656 Před 5 lety

    God only knows the truth, however I can't trust emandi's narration as 100 % correct. He expressed his low opinion about women at two places while attacking LP. Anchor has tried his best to make it unbiased. He says NTR lived like a lion. But his own people humiliated NTR and also left him languishing n helpless whatever LP is. The fight was only for power.

  • @madhusree9096
    @madhusree9096 Před 5 lety +1

    Ntr kuda veragrandham ki venupotu podichinattu kada?

  • @lunajabeen1096
    @lunajabeen1096 Před 5 lety +1

    Imandhi Rama Rao gariki anni Nijalu telusu, ayana kaavalani CBN ki support chestu matladutunnaru, TDP nunchi iyanaki kudu edo package vachinatlu undi, anduke evevo kadalu chebuthunnadu

  • @123obulesh
    @123obulesh Před 5 lety +1

    It is always better to stop these kind of interviews. Now a days we are not able to judge what is right and what is wrong. Also, who is telling the truth and who is fraud

  • @mcramu6209
    @mcramu6209 Před 5 lety +3

    Asalu mosam jarigindhi Veeragandham Venkatasubba rao gariki valla kutambaniki

  • @msailaja7919
    @msailaja7919 Před 5 lety +2

    11:10 swaami ani repeat chesindi(Randi)

  • @vemanapadma6231
    @vemanapadma6231 Před 5 lety +2

    RGV panikimalinavadu Lakshmi Parvati panikimalinavadu manishini ntr paruvu teesaru

  • @lunajabeen1096
    @lunajabeen1096 Před 5 lety

    Lakshmi’s NTR thiyyadam avasaram ledu antunnaru, mari Immandhi Rama Rao garu matram actors personal vishayalanni, valla affairs gurinchi cheppadam thappu kaada

  • @Professorathmananda
    @Professorathmananda Před 2 lety +1

    what i pesonally feel is imadi gadu is biased towards cbn

  • @poojithaammu8030
    @poojithaammu8030 Před 2 lety

    Yankar meeru sarileru

  • @puttamvenkataseshareddi6747

    Who instigated in throwing chappals on vijay Bhaskar reddy , then the chief minister, in cuddapah meeting.?

  • @rajeshwarreddyn5997
    @rajeshwarreddyn5997 Před 5 lety +2

    మరి మహనాయకుడు తీసి CBN భజన చేయలేదా

    • @shanmukharasineni8867
      @shanmukharasineni8867 Před 5 lety

      భజన లేనిది ఉన్నట్లు చూపడం ఉన్నది ఉన్నట్లు చెప్పితే అది భజన

    • @shanmukharasineni8867
      @shanmukharasineni8867 Před 5 lety

      కాదు

  • @ksk9502
    @ksk9502 Před 5 lety

    Imandhi Ramarao garu adi lakshmi pravathi bio pic kadhu..........lakshmi pravathi part in NTR's Life......kodigaa muture gaa alochindhi.......

  • @sai8919
    @sai8919 Před 4 lety +1

    Anchor Chala Overaction chestunadu...
    Show fellow 💯

  • @dayalravipalli9565
    @dayalravipalli9565 Před 2 lety

    80%fact.
    Rgv teesadu.
    Imandi cool down.

  • @raranoisandadicheddaam
    @raranoisandadicheddaam Před 5 lety +1

    Sampadanalo bhagaswamyam anedi tappu

  • @lunajabeen1096
    @lunajabeen1096 Před 5 lety

    Naaku artham kaani vishayam alludlu politics lo unda vachu, NTR wife ga Lakshmi parvathi matram politics lo jokyam enduku chesukokudadu.
    CBN antha pettanam cheyyachu kaani LP chesthe thappenti.

  • @dayalravipalli5959
    @dayalravipalli5959 Před 3 lety

    23 yrs ayyindi.
    Inka meeku L.P. ante kopam enduku.
    Adadi abhasu paalu chesindi sr NTR ni.
    Cbn enchakka power anubhavinchadu.
    Inka kaki gola ela.

  • @itschetanyalla1882
    @itschetanyalla1882 Před 3 lety

    eee cinema valla chandra Babunaidu nijanga matasha aayedu Ga

  • @arunregulagadda4454
    @arunregulagadda4454 Před 5 lety

    Ur trying to confuse people

  • @KavyacgKala
    @KavyacgKala Před 5 lety

    Anchor please shut ur mouth. Let he talk

  • @suryaallada2798
    @suryaallada2798 Před 5 lety

    L parvaty gaaru panilo pani...RGV. Aaatma kadha....JAGAN. Aaatma kadha kuuda start. cheyyy.........

  • @lunajabeen1096
    @lunajabeen1096 Před 5 lety

    Ayya Rama Rao garu, mee konni interviews lo NTR gariki Krishana Kumari garito affair undindi, pelli varaku vachindi ani chepparu, inka Devika to kuda edo relation ani, ela meeru chala cinema actors personal vishayalu matladuthu unnaru. Meeru NTR paruvu thiyyatleda? NTR affairs gurinchi ippudu chebuthu meeru paruvu thiyyatleda?
    meeru andaru actors personal vishayalu, unnavi lenivi anni chebuthu chalane sampadinchi untaru youtube channels lo interviews ichhi.
    Rgv cinema thisthe thappu vachinda?

  • @KaunKizka
    @KaunKizka Před 5 lety

    Mana karma.. dashamagraham CBN oka donga.. Jagan inko donga..
    Sr NTR might be sex addict guy. His first might have died everyday.. so many pregnancies..

  • @Shanmitha731
    @Shanmitha731 Před 3 lety

    Lakshmiparvathi bhajana, +opposition party money

  • @sk2250
    @sk2250 Před 5 lety

    NTR em chesado, adi Varma screen meeda chupinchinattundi

  • @lathatheegala8958
    @lathatheegala8958 Před 3 lety

    Ntr life lo thana biddalu, cbn, lakshmiparvathi .......... Andaru vilens only........... Ntr gari wife thone poendi

  • @govindammac.2955
    @govindammac.2955 Před 5 lety +1

    RGV cinema goppa vyaktutula jeevitanni apahasyam palu cheyatame kaka andrula gouravanni kinchaparichedila undi, okka aadadhi tana swaratam kosaram devudulanti Manishini aayana poyena taruvata kooda aayana Pai burada chellutundhi, tanakanna Oka veshy ento nayam, chi ..
    chi nuvuue aadajatike kalankam

  • @madhusree9096
    @madhusree9096 Před 5 lety

    Ntr ni lp roju bazarlo petinidi
    Bajaru munda ni techi etilo petukontye ade kada jargedi

  • @chandraiahch6854
    @chandraiahch6854 Před 2 lety

    "నమ్మబుల్ "అనే పదం ఉందా??

  • @madhurig7786
    @madhurig7786 Před 5 lety +1

    nammable entra pandhi.. nammelaga ani chepadaniki em noppi

  • @lunajabeen1096
    @lunajabeen1096 Před 5 lety

    Meeku kuda idantha oka fashion ayyindandi, andaru meeku thelusu, andari anni vishayalu meeku thelusu ani interviews ivvadam.

  • @EntertainmentTV-xg7xr
    @EntertainmentTV-xg7xr Před 4 lety

    Chandra Babu Naidu is also not good man coz he killed Belli Lalitha for telangana issue,though Lakshmi Parvathi is also big cheater and cunning minded.

  • @pratyush9386
    @pratyush9386 Před 3 lety

    Nammable endi ra ayya

  • @sahasraenukonda6028
    @sahasraenukonda6028 Před 9 měsíci

    Arey ArojuTDP no CNN’s kapadinaadu kabatte Onkar’s brathiki bindi Ledante LP gampaguttaga Ammesedi

  • @rambhupal6074
    @rambhupal6074 Před 5 lety

    Nuvemi reporterv questions adagadaniki Vacha?

  • @venkataramanaramana7272
    @venkataramanaramana7272 Před 3 lety +1

    Anchor niku asali burra unda

  • @raranoisandadicheddaam

    Porvajanma papam analedu

  • @aravindkumar391
    @aravindkumar391 Před 4 lety +1

    Nee lanti Anchor vedavalu lantivalu nijam ankuntara

  • @sahasraenukonda6028
    @sahasraenukonda6028 Před 9 měsíci

    Enthu mekkavura LP daggara Chethan channel.

  • @madhusree9096
    @madhusree9096 Před 5 lety

    Verabhoga vastantha rayudu pudatadu ani ameku pillalu kosam drug try chesindi lp
    Chillara munda

  • @penchalvaddi4899
    @penchalvaddi4899 Před rokem

    ఎంత డబ్బు పడేసిందో రామగోపాల్ వర్మకు

  • @ramabhargav2336
    @ramabhargav2336 Před rokem

    Nammable enti ?
    Aithey Telugu or English Edo oka dantlo edavandi

  • @venkataramanaramana7272

    Anchor nv knowledge penchuko c

  • @ramachandrarao332
    @ramachandrarao332 Před 5 lety

    RGV ni LAKSHMIPARWATHI 3rd husband ga chesukuni vuntundi