Senior Actor Gummadi Venkateswara Rao About Mahanati Savitri Last Days Telugu Cine World

Sdílet
Vložit
  • čas přidán 31. 07. 2018
  • Senior Actor Gummadi Venkateswara Rao About Mahanati Savitri Last Days Telugu Cine World
    #savitri #mahanati #mahanatisavitri
    Subscribe for more videos:
    / @shivashakticollections
    Follow me on Facebook:
    / telugu-cine-world-2422...
    Follow me on Twitter :
    / telugucineworld
    Mahanati Savitri First Interview At All India Radio Station | Telugu Cine World
    • Video
    Mahanati Savitri Childhood Unseen Photos | Mahanati Savitri Rare Photos | Telugu Cine World
    • Video
    Mahanati Savitri Directing Photos | Mahanati Savitri Unseen And Rare Photos | Telugu Cine World
    • Video
    Mahanati Savitri Death Photos | Mahanati Savitri Rare Photos | Telugu Cine World
    • Video
    Mahanati Savitri Gemini Ganesan Family Rare Photos | Savitri Unseen Photos | Telugu Cine World
    • Mahanati Savitri Gemin...
    Actor Kamal Hassan Emotional Words About Mahanati Savitri Mahanati Savitri Telugu Cine World
    • Actor Kamal Hassan Emo...
    Mahanati Savitri Rare Colour Photos Part 1 | Mahanati Savitri Unseen Photos | Telugu Cine World
    • Video
    Mahanati Savitri Rare Colour Photos Part - 2 | Mahanati Savitri Unseen Photos | Telugu Cine World
    • Video
    Mahanati Savitri Picnic With Co Stars Rare Photos | Savitri Unseen Photos | Telugu Cine World
    • Video
  • Zábava

Komentáře • 77

  • @marepallisastry6419
    @marepallisastry6419 Před 4 lety +47

    ఈ అవమానం కళామ తల్లికి మరియు అప్పట్లో సాయం చేయగలిగి కూడా చూస్తూ జాలి చూపించే వారికే గాని...తల్లీ సావిత్రి గార్కి కాదు...

  • @saradac4940
    @saradac4940 Před 3 měsíci +3

    Sir, I have no words to tell about Savithri. She is really unlucky . She was blossom in the early stage of film career and withered in the last stage of her life.

  • @rayray9996
    @rayray9996 Před rokem +17

    Very beautifully said by Gummadi about Savitri. Gummadi himself is also such a cultured and matured person.

  • @lekhanaadharshchannelgodsg7611

    ఈ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మనిషి ఎంత స్వార్ధ పరుడో..... అర్ధం అవుతుంది

  • @pagadalaa6155
    @pagadalaa6155 Před rokem +8

    Yes..savithri gari jeevitham gunapatam...that not all people deserve her goodness

  • @bhavanipulla4949
    @bhavanipulla4949 Před 4 lety +19

    Excellent actor and i am savitri fan also

  • @kiransrihari1052
    @kiransrihari1052 Před 4 lety +38

    Gummadi is a legend ♥️

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Před rokem +15

    గుమ్మడి గారు చెప్తూ ఉంటే సావిత్రి గారి గురించి ఎన్ని కష్టాలు పడ్డదా సావిత్రి గారు అనిపిస్తుంది

  • @rayray9996
    @rayray9996 Před rokem +5

    Gummadi is my favorite actor. Such a cultured, decent, matured, and humble person. Savitri is a very noble and kind lady. Those that cheated her will not be happy.

  • @marepallisastry6419
    @marepallisastry6419 Před 4 lety +73

    అంతమంది ఆమె గురించి మాట్లాడుకుంటారు కానీ ఆమె బ్రతికి ఉన్నపుడు ఆమె వల్ల సాయం పొందిన వారు కూడా జాలి మాత్రమే చూపిస్తారు. సహాయం చేయరు...ఈ రోజుల్లో కూడా...ఏ రోజులలో అయిన సరే....ఒక్కొక్కసారి అనిపిస్తుంది...ఈ త జాలి చూపించే వాళ్ళు తలా కొంచెం అయినా సాయం చేసినా ఆవిడకి ఆ పరిస్థితి వచ్చేది కాదేమో...

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Před 2 lety +8

      Ame yevari dagara help tisukune charcter kadhu 2000 ruten echesaru ante ade savitri garu goppa manasu

    • @suryakumari4448
      @suryakumari4448 Před 2 lety

      Kani ame abhimanulu chalamandi savitri garu hospital lo vunnapudu money panpevarata adi avariki cheredo mari,, ame chenipoyatppadiki ameki astulu vunnae అమ్మాటనికి lekunda chesaru kuturu vallu ante.

    • @venkykvr137
      @venkykvr137 Před rokem

      Appatlo valla remuneration undede 2000 ruppes vallu yentha ivvali bro

    • @venkateshvallabhaneni9650
      @venkateshvallabhaneni9650 Před rokem +1

      Ame evari daggara cheyi chache adgedi kadu ala ani evarina iste teesukune type kadu, chavu antara tanu teesukunna konni wrong dessions valla ala jarigindemo, Drinking ane oka habit amenu kill chesindi.

    • @ramuduchinna8360
      @ramuduchinna8360 Před rokem +4

      మీరు వ్రాసిన matter లో నిజం వుంది సార్. ఈ మహానుభావులు లాంటి వారు ఎంతో మంది వారి వారి ఇంట్లో ఒక కూతురు గానో లేక ఒక చెల్లెలి గానో పెట్టుకొని, చేరదీసి ఉంటే ఎంత బాగుండేది. ఈయన చెప్పిన carrier భోజనం గురించి చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కదా.....మరి ఈ పెద్ద మనిషి వెంటనే, అమ్మా మాయింటికి రామ్మా, నేను చూసుకుంటాను అని, బలవంతంగా వారి ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు కదా......
      అందరూ చెప్పే వాళ్ళే గానీ, చేసి చూపించే వారు ఎవ్వరూ లేరు అని...... తెలిసిపోతున్నది సార్.

  • @swapnasreedubai571
    @swapnasreedubai571 Před měsícem

    meeru kuda chaala great actor sir ,meeku mee peddarikaaniki maa vandanaalu🙏

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 Před rokem +5

    అమ్మరాత భ్రహ్మ రాతని ఊరికేఅనలేదు
    సావిత్రి లాంటి మహానటి లేరు భవిష్యత్ లోకూడ
    ఉండరని నాఉద్దేశ్యం

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 Před rokem +7

    మహానుభావులు లాంటి వారు ఎంతో మంది వారి వారి ఇంట్లో ఒక కూతురు గానో లేక ఒక చెల్లెలి గానో పెట్టుకొని, చేరదీసి ఉంటే ఎంత బాగుండేది. ఈయన చెప్పిన carrier భోజనం గురించి చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కదా.....మరి ఈ పెద్ద మనిషి వెంటనే, అమ్మా మాయింటికి రామ్మా, నేను చూసుకుంటాను అని, బలవంతంగా వారి ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు కదా......
    అందరూ చెప్పే వాళ్ళే గానీ, చేసి చూపించే వారు ఎవ్వరూ లేరు అని...... తెలిసిపోతున్నది కదా సార్.

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Před rokem +2

    Correct chepparu👌👌 sir

  • @IND192
    @IND192 Před 2 lety +5

    Savithramma gaaru.....richest person forever....mahanati..greatest human....... savithramma gaari last days ki appati total industry siggupadaali....aame manishi kaadu...devatha.... Amma....aa mahathalli Last page gurinchi cheppukovatam correct kaadu.....aame eppatiki Queen gaane gurthundiothaaru......Amma 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Raghu-ramayya-stories
    @Raghu-ramayya-stories Před 5 lety +15

    Hatts off gummadi garu

  • @sav3nad
    @sav3nad Před 3 měsíci

    I love Gummadi as an actor but I respect as a decent human being

  • @eordkurnool9019
    @eordkurnool9019 Před 2 lety +2

    SMT SAVTHRI GARU LEGEND ACTRESS NO MORE MAHA NATI SHE WAS DESERVED GOVT INDIA RECOGNIZE CHESI UNTE BHAVITARALVARIKI LESSONS IUNDEDHI

  • @user-ku1fb3fh1p
    @user-ku1fb3fh1p Před 4 měsíci +1

    Evarini nammavadhu sahayam cheyyakudadhu Ani .manchi manasu evariki avasaram ledhu Ani gunaptam cheppadaniki savitri gare lanti mahanati jivtam udhaharanags devudu teliyacheppali anukunnadu andhukay ameney anchukunnadu devudu

  • @user-cx2ny3lv3w
    @user-cx2ny3lv3w Před rokem +6

    నువ్వు ఎవరిని ఏమీ ఆశించకు నీ దగ్గర ఉన్నది సహాయం చేయకుండా ఉండకు ఇదే సావిత్రి... ఇంకా వెయ్యి ఏళ్ళు వచ్చిన సావిత్రి చూడగలమా ఆమె ఏ బాధల్లో ఉన్న వారిని చూసి సహాయం చేసిందో అంతా నష్టపోయింది దీని అర్థం ఏంటంటే సహాయం చేసే మనసు అందరికీ ఉండాలి అప్పుడు సహాయం చేసే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అందరినీ ప్రేమించండి అందరి ప్రేమ పొందుతారు

  • @madhuthota7825
    @madhuthota7825 Před 2 lety +16

    She is solely responsible for her downfall Goddess Lakshmi stays with us only when we handle it with care and concern but not lavishly, care not Only when the goddess is in our hands everything including health, people around us will be with us if not everyone, everything will go away far from us At the same time we should not arrest the goddess, should spend to the extent we need, charity to the needy This is the principle to retain Goddess Lakshmi to take care of our needs with respect

  • @avulajaya5725
    @avulajaya5725 Před rokem +2

    I love you amma

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 5 měsíci +1

    Maha talli savitramma,Telugu vari Abhi netri

  • @mallikmanoj
    @mallikmanoj Před rokem +7

    మానవ నైజం
    _____
    మహానటి సావిత్రి చివరి రోజుల్లో ఎలా ఉన్నా రు, వం దల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న ఆమెకు చివరిలో రోజుల్లో ఓ మూవీ సెట్ లో ఎదురైన చేదు అనుభవాన్ని దివం గత నటులు గుమ్మ డి గతం లో చెప్పా రు. ఆయన తన చివరి రోజుల్లో ఓ చానల్ తో ముచ్చ టిం చిన ఈ పాత వీడియోలో గుమ్మ డి, సావిత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన తీరు పలువురిని కదిలిస్తోం ది. ‘‘నేను సావిత్రికి చాలా ఆత్మీ యుడ్ని . నన్ను అన్న అని పిలిచేది. సావిత్రి చివరి రోజుల్లో ఆమె పడ్డ కష్టాలను స్వ యం గా చూశాను. ఇం దులో ఓ చేదు గుర్తు, తీపి గుర్తు రెం డూ ఉన్నా యి.
    నాకు ఓ వారం రోజులు ఆరోగ్యం బాగోలేదు. అవి సావిత్రి చివరి రోజులు. ఆమె నన్ను పలకరిం చడానికి ఇం టికి వచ్చిం ది. డాక్టర్ నాకు ఇం జెక్షన్ ఇస్తే మగతగా పడుకుని ఉన్నా .సావిత్రి వచ్చి నన్ను పలకరిం చిం ది. నాతో కాసేపు మాట్లాడిన అనం తరం ఆమె వెళుతూ నా తలగడను సర్దినట్లు అనిపిం చిం ది. ఏం టా అని దాన్ని తీసి చూస్తే 2 వేల రూపాయలు ఉన్నా యి. ఫోన్ చేసి ఏం టమ్మా డబ్బు లు పెట్టావు అని అడిగా.. ‘‘ మీరు మర్చి పోయారేమో అన్న య్యా .. నేను మీ దగ్గర అప్పు డు 2 వేల రూపాయలు తీసుకున్నా ..పోయే లోపల ఎవ్వ రికీ దమ్మ డి కూడా బాకీ ఉం డకూడదు. నాకు 5 వేలు అడ్వా న్స్ వచ్చిం ది.
    దాం ట్లోం చి ఇస్తున్నా ’’ అం ది. ఆమె వ్య క్తిత్వం చూసి నా కళ్లు చెమ్మ గిల్లాయి’’ అం టూ భావోద్వే గానికి లోనయ్యా రు.
    అనం తరం మాట్లాడుతూ..‘ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తర్వా త.. సినిమాలు కూడా తగ్గిపోయాయి. చివరికి క్యా రెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయసాగిం ది.అప్పు డే ఓ సినిమా కోసం ఆమెను తల్లి పాత్రకు తీసుకున్నా రు. నేను కూడా ఆ సినిమాలో చేస్తున్నా ను.
    ఆ సమయం లో అం దరికీ ఇం టి దగ్గరి నుం చి భోజనాలు వస్తాయి. మాకు కొం దరికి క్యా రియర్లు వచ్చా యి. నా క్యా రియర్ కూడా వచ్చిం ది.అప్పు డు సావిత్రి దూరాన ఒక్క తే అలా కూర్చు ని ఉం ది. సాధారణం గా ఇం టినుం చి క్యా రియర్ రాని వాళ్లకు ప్రొడక్షన్ వాళ్లు భోజనం అరెం జ్ చేయాలి. ఆమె క్యా రియర్ తెచ్చే వాళ్లు ఎవరు లేరు. నేను తన దగ్గరికి వెళ్లి ‘భోజనం చేయలేదా’ అని అడిగా.ఆకలిగా లేదని చెప్పిం ది. నాకు అం త అర్థమైం ది. ప్రొడక్షన్ వాళ్లు భోజనం పెట్టలేదు. తనకు ఇం టి దగ్గరినుం చి రాలేదు. ‘‘రామ్మా .. భోజనం చేద్దాం ’ అన్నా . ‘‘వద్దు’’ అని అం ది.
    ‘‘లేదమ్మా ! నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనం చేయను’’ అన్నా ను. అప్పు డు ఏడ్చు కుం టూ వచ్చి భోజనం చేసిం ది’’ అని అన్నా రు.
    అప్ప ట్లో మా సినిమాలో సావిత్రిగారే కావాలని పట్టుబట్టి మరి ఆమె కాల్ షీట్ కోసం ఎదురు చూసేవాల్లు.. చివరికి తను ఆ పరిస్థితి రాగానే ప్రోడక్షన్ బాయ్స్ కు కూడా ఆమె చులక అయిపోయిం దం టూ ఆయన ఆవేదన వ్య క్తం చేశారు.

  • @user-mr4nw2pq8z
    @user-mr4nw2pq8z Před 2 měsíci

    Good

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 Před rokem +2

    మొగుడు ఒకటంటే మాధాకోళంవాడు రెండన్నాడుని సామెతుంది

    • @rakingkingking
      @rakingkingking Před 3 měsíci

      Ee sametha ardham kaaledu andi. Koncham vivaristaaraa.

  • @baluomsivamentertainment3105
    @baluomsivamentertainment3105 Před 11 měsíci +1

    Mahanati savithri garu entho mandiki sahayam chesaru ame oka devatha

  • @narasimulugoud29
    @narasimulugoud29 Před rokem +1

    🙏🙏🙏🙏🙏

  • @cheenidiyadaiah1580
    @cheenidiyadaiah1580 Před 2 měsíci

  • @vanamalisujata766
    @vanamalisujata766 Před rokem

    🙏🙏🙏

  • @kaypeeyalamanchili6758
    @kaypeeyalamanchili6758 Před 2 lety +1

    Savithramma goppa nati. Offcourse Maa amma Bhanumathamma so great

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari9217 Před 2 měsíci

    మహా నటి సావిత్రీ.....ఆ తల్లి కీ జీవితంలో నటన తేలవదు.....

  • @srinivassns9591
    @srinivassns9591 Před 6 měsíci

    🙏🙏😢

  • @rabanu5884
    @rabanu5884 Před rokem +2

    Moral message life lo evvadu help cheyadu only snubuthi mattrame 😢

  • @sasikalaakella1349
    @sasikalaakella1349 Před 8 měsíci +1

    So anybody should know tge value of money while earning and save for tomorrow sasikala akella

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 Před rokem +1

    Very sad to know

  • @ramarao4904
    @ramarao4904 Před 9 měsíci +1

    amma lanti artist marokaru assalu puttaru.

  • @prabhathshow2691
    @prabhathshow2691 Před 2 lety +3

    That is savitri amma

  • @govindhuraju4042
    @govindhuraju4042 Před 4 lety +3

    Annayaa EMI chesav chapuu ala aipoindiii chellli

  • @gowripadmarao1880
    @gowripadmarao1880 Před 2 lety +2

    Sound ledu sariggavinapadaledu

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Před rokem

    Savitri position ki ame karanam. Aavedaku monditanam ekkuva. Manchi nati Kani monditanam tho patanam ayyindi.

  • @kraghavagchandra6854
    @kraghavagchandra6854 Před rokem +2

    Aa Rojullo NTR ANR kood help cheyyaleedeemo

    • @ramarao4904
      @ramarao4904 Před 9 měsíci

      Veellu maatala potugaallu, chethala potugallu kaadhu

    • @rakingkingking
      @rakingkingking Před 3 měsíci

      NTR tho takkuva movies chesindi. ANR thone yekkuva close ga undedi. Saavitri Drinker ayinanduvalla NTR ki nachedi kaadu.

  • @prasadvrs.bhasuru9584

    వెలుగు కి ఆవల చీకటి ఉండదు
    ... వెలుగు చీకట్లు సమాంతరంగానే ప్రయాణించె నేస్తాలే 😂😭

  • @vamsee942
    @vamsee942 Před rokem

    Aame eppudu aakaasa veedhilo andala jabili

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Před rokem +2

    మరి సావిత్రి గారితో నటించిన ఘనాపాటీలు గొప్ప గొప్ప నట సామ్రాట్టులూ నట దిగ్గజాలూ హీరో లు క్యారెక్టర్ అర్దిస్తులూ వీళ్ళంతా ఏంచేస్తున్నారు .
    ఆత్మాభిమానవంతులు తమకు తాముగా సహాయం అర్ధించరు, కానీ మనం ఒకరిని అబిమాస్తున్నప్పుడు వారుకోరకుండానే సహాయం అందించవచ్చును . విజయవాడ నుండి ఒకడాక్టర్ రెగ్యులర్ గా వారం చివరలో చెన్నై వెళ్లి ఆమె ట్రీట్ మెంట్ చేసే వాడని విన్నాము . సహాయం చేయాలన్న మనసుంటే మార్గాలెన్నో !

    • @ramarao4904
      @ramarao4904 Před 9 měsíci

      aa diggajalu, saamrattulu evo peekutunnaranukunta? vellandarike amma medha chala eersha, asuuya vundedemo, undhuke ala chustu unnaru, vaalu chala heenamgane chacharugaa, kane amma "Mahanati" ga nilichipoendi undhari manasuulo. 😢😢😢😢

    • @bhanuprasad4606
      @bhanuprasad4606 Před 9 měsíci

      @@ramarao4904 chala baagaa chepparandee!

  • @ramarao4904
    @ramarao4904 Před 9 měsíci

    aa time lo mana telugu cinema kings anr,ntr em pekutunnaru? vellu 60,70,80,90 years lo kuuda hero's ga veshalu veyyavachaa? okariki vupayogapadani dabbu road medha chatta kante heenam😡😡😡😡

  • @appalarajuteketi2743
    @appalarajuteketi2743 Před rokem

    Gummadi garu yem sayam chesaaru mari ...Chellini chusukokunda

  • @kanchikamakshi2896
    @kanchikamakshi2896 Před rokem

    Jayalalitha telugu heros ame edugidal pyalacelanti illu sampadana...chusi courts lagesukunela chesaru....andaru mosam chedinavalle.

  • @aveerkumar9794
    @aveerkumar9794 Před 4 lety +1

    Imross

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Před rokem

    Sonta biddalu ki aasti kavali kani
    talli vaddu enduku.

    • @telugucineworld4820
      @telugucineworld4820  Před rokem

      avunandi. meeru cheppindi nijam. for more videos, Please subscribe to my channel.

  • @gummadisatish270
    @gummadisatish270 Před 4 lety +2

    Which cast gummadi garudhi

  • @Bujji0423
    @Bujji0423 Před rokem

    Vintuntene kalla venta neellu vachchesayi.. kuthuru kuda chudaledhu antaaru, mahanati movie vachchinappudu maathram pedda overaction chesesindhi

  • @kraghavagchandra6854
    @kraghavagchandra6854 Před rokem

    Aa Rojullo NTR ANR kood help cheyyaleedeemo

    • @narendrananda9859
      @narendrananda9859 Před rokem

      లేదు వాళ్ళ హెల్ప్ చేద్దాం ముందుకు వచ్చిన ఆమె వద్దని వారు అంత గొప్ప మనిషి సావిత్రి గారు