జాతీయ పార్టీ ఏమో ..తెలంగాణ జాతికే పెనుముప్పు !!కాళేశ్వరంపై భయంకర వాస్తవాలు | Biksham Gujja Interview

Sdílet
Vložit
  • čas přidán 3. 10. 2022
  • జాతీయ పార్టీ ఏమో ..తెలంగాణ జాతికే పెనుముప్పు !!కాళేశ్వరంపై భయంకర వాస్తవాలు | Biksham Gujja Interview
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 171

  • @prasadareddyvaddula1962
    @prasadareddyvaddula1962 Před rokem +20

    100% correct analysis on Kaleswaram Project by Bhiksham garu awareness of Telangana people.

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 Před rokem +18

    రుణం బ్యాంకులు ఎందుకు మాఫీచేయాలి.ఆలోచనలేని,అవినీతితో ,అహంకారంతో కట్టిన ప్రాజెక్ట్ .దీనికి భాద్యులయిన వారిమీద చర్యలుతీసుకోవాలి.

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 Před rokem +23

    రఘు గారు తెలంగాణాలొ జరిగిన అభివృద్ధి గురించి ప్రభుత్వం పాలసీ గురించి ఒక్క తెలుగు బాషలొ మాత్రమే మాట్లాడుకుంటే సరిపోదు దేశంలోని అన్ని రాష్ట్రాలలో చర్చ జరగాలి అన్ని బాషలలో ప్రసారం చేస్తే బాగుంటుందిc

  • @bhoomaiahbheemanathi641
    @bhoomaiahbheemanathi641 Před rokem +45

    మంచి వివరణ రఘు గారు తెలంగాణ భవిష్యత్తు మరి బారంగ మారనుంది కెసిఆర్ ఆస్తులు జప్తుచేసిన తీర్చలేముం ఎలా చేయాలో మేధావులు తేల్చి చెప్పాలి.👍👍👍👍👍👍👍

  • @dayakarreddy4397
    @dayakarreddy4397 Před rokem +11

    కాళేశ్వరం మా ప్రజల పాలిట శాపం

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 Před rokem +18

    రఘు అన్నగారికి ధన్యవాదములు ఈ అఫులని కేసీర్ భూములని అమి ఆ ఫూలు కట్టాలి 🔱🔱🔱🙏🏼🙏🏼🙏🏼

  • @user-qc3dh9ff3m
    @user-qc3dh9ff3m Před rokem +11

    మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు కేసిఆర్

  • @anjaneyulunevuri3351
    @anjaneyulunevuri3351 Před rokem +8

    Nice explanation,tq both of you

  • @mdkhaleel466
    @mdkhaleel466 Před rokem +5

    అన్న గారు VRA ల సమస్యల గురించి డిబేట్ చెయ్యండి అన్న ప్లీజ్

  • @palladhayakar5891
    @palladhayakar5891 Před rokem +14

    Immediate Enquiry On Kaleshwaram Project Expenditures and if Financial Corruption should have to brought by Going To courts for Investigations under Court Financial Commities which are to be as per appeal of Central Governament to Save Telangana Farmers and Food Safty of Nation!!!

    • @cnsswany4114
      @cnsswany4114 Před rokem +1

      Even BJP Government is also responsible for not enquiring into the financial irregularities and silence amounts to accepting the chaos.

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 Před rokem +1

    ఈ ఇంటర్వ్యూను మొత్తం తెలంగాణ ఒక అర్థ గంట సమయం కేటాయించి వినాలి. రాజకీయాలకు అతీతంగా ప్రజలు వినాలి.
    వాస్తవాలు తెలుసుకొని తెలంగాణ ను అప్పుల పాలు కాకుండా చూడాలి.

  • @chilakanithish2332
    @chilakanithish2332 Před rokem +6

    suppervideo

  • @barmaramesh9199
    @barmaramesh9199 Před rokem +20

    Good and detailed explanation. KCR is a big fool

    • @kechi_kechi
      @kechi_kechi Před rokem +3

      Kcr thinks telangana people are fools

    • @santhukumar3701
      @santhukumar3701 Před rokem

      Not fool...he is the biggest robber in the world

    • @universalconcrete8552
      @universalconcrete8552 Před rokem

      NO. KCR IS A BIG CHEAT, HE DOES NOT WANT KALESHWARAM TO BE DISCUSSED BY THE PUBLIC.

  • @kalyanpj3734
    @kalyanpj3734 Před rokem +3

    ఈ విషయాలు మాకు ఏమి తెలియవు కెసిఆర్ ఫెయిల్ తెలంగాణ తెచ్చుకొని ఎన్నో మర్నాల తర్వాత వోచిన తెలంగాణ ను ఈ దరిద్రులు ఇలా దోచుకతింటున్నారు...

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 Před rokem

    Tnq brother
    Telanganarastram.abhivruddiki.ranunna.ebbandulagoorchi.ponchivunnamuppu
    Goorchi.avedana chooputhunna.sradda.ku.mi.danyavadalu

  • @sagargasiganti2100
    @sagargasiganti2100 Před rokem +2

    🙏🙏

  • @rokatiramulu2764
    @rokatiramulu2764 Před rokem +10

    ✊RAGHU ANNAGARU నేను మీ అభిమానిని, మీరు మంచి ఇంటర్వ్యూ చేశారు,TS రాష్ట్ర న్ని KCR సర్వనాశనం చేసిండు.TS రాష్ట్ర తరువాత RSP Sir CM అయితే ఈ రాష్ట్రo భాగుపడుతుంది

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 Před rokem +14

    మిత్రులారా....కాళేశ్వరం దెబ్బ కు తెలంగాణా విల...విల....విల...విల....??
    ఒరేయి కెసిఆర్....నీకు పిచ్చి పట్టింది రా...!!!

  • @radhikarasuri4940
    @radhikarasuri4940 Před rokem +3

    explanation superb sir🙏

  • @jai2563
    @jai2563 Před rokem +2

    అసలు ఈ 97449 కోట్ల రూపాయలలో కేంద్రంలోని ప్రధాన వ్యక్తులకు ఎంత ముట్టిందో?వచ్చినప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తడం ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నా చర్యలు తీసుకోకపోవటం దేనికి నిదర్శనం

  • @hanumanthareddyg7759
    @hanumanthareddyg7759 Před rokem

    👍🙏

  • @sudhakarsudhakar4456
    @sudhakarsudhakar4456 Před rokem +1

    Nice explanation

  • @ajaykumartalloju7721
    @ajaykumartalloju7721 Před rokem +1

    Anna good interview

  • @narendragoud5919
    @narendragoud5919 Před rokem

    Very good analysis from sri Bhiksham Garu.

  • @buchilingamkunchakuri2605

    ప్రజలేమి చేయలేరంటున్నారు .
    ఇదేమి మాటండి.ఓటువేసేవాళ్ళ ప్రజలేగదా!

  • @mohammeddarweshmohiyoddins9733

    ఇన్నేళ్ల నుంచి ఎకరాకు రూ.20,000 ఇచ్చి రైతులతో వ్యవసాయం చేయిస్తే బాగుంటుండే కదా.
    కరువు రాకుంటుండే కదా..?

  • @snehalathareddy3331
    @snehalathareddy3331 Před rokem +1

    Ragu garu please release this video in all languages
    It is very informative..all should know.

  • @gopalreddypakanati8765

    Neetly explained.common man can understanedd

  • @bikshapathisuddala8992
    @bikshapathisuddala8992 Před rokem +2

    ఈ పద్దు చెల్లించకుండా ప్రభుత్వాన్ని నడిపిన వారు ఇదిగో కోతి బొమ్మ ఆడుకో అని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఆడిపించారు ప్రజలంతా కాలేశ్వరం వైపు ఏం జరుగుతుందో మర్చిపోయి కోతి బొమ్మలాట చూసుకుంటూ కూర్చుండిపోయాం ప్రస్తుతం ప్రతి సంవత్సరం 25 వేల కోట్ల రూపాయలు తప్పుగా చెప్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది ఏం చేస్తా ఊరుకో పోవాల్సిందేనా

  • @vijaybhaskarreddymettu8685

    ఏ రైతు చెబుతాడు సార్.......స్వార్ధపరులు రాజకీయ రంగాన్ని కబ్జా చేసిన తరువాత, ప్రభుత్వ పాలనా వ్యవస్థను, స్వతంత్ర సంస్థలను, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను, విద్యా-వైద్య రంగాలను, సమాజాన్ని ధ్వంసం చేసినారు. ప్రముఖంగా వ్యవసాయాన్ని, గ్రామ సమాజాన్ని-రైతాంగాన్ని.

  • @narender64
    @narender64 Před rokem

    This interview is of great importance to all telagana people

  • @ravikiran3235
    @ravikiran3235 Před rokem +3

    AP lo vunnappude Telangana peaceful ga vundi

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 Před rokem +2

    If 18 Lakh acres are grown paddy now , it will produce about 5.40 crore bags of paddy at a yield of 30 bags per acre. Therefore, total gross income that could be accrued is a Rs 7020 crore only. This clearly indicates that annual power consumption cost would not be reaped.

  • @rkraop7512
    @rkraop7512 Před rokem +2

    If the project operated by lifting 3 stages, power bill will be huge burden on farmers.agril will not viable.

  • @cnrmathschannel7866
    @cnrmathschannel7866 Před rokem +1

    హైడ్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా కరెంటు జనరేట్ చేస్తే అప్పుడు కరెంటు ని వేరే దగ్గర నుంచి తెచ్చి ఈ ప్రాజెక్టును నడిపించాల్సిన పనిలేదు చాలా స్వల్ప కరెంటుతో ఈ ప్రాజెక్టు నడుస్తుంది ఇది నా సూచన

    • @cnrmathschannel7866
      @cnrmathschannel7866 Před rokem

      వేరే దగ్గర నుంచి కరెంటు తెచ్చి నడిపించక్కర్లేదు హైడ్రాలిసిస్ పురస్ ద్వారా కరెంట్ జనరేట్ చేసి స్వల్ప కరెంటుతో ఈ ప్రాజెక్టు ఆన్ చేయొచ్చు

  • @keerthisk999
    @keerthisk999 Před rokem

    Raghu garu good to understand the video please share the name of the website of Dr Bhikshan garu immediately to know more technical information

  • @vsssarma
    @vsssarma Před rokem +1

    Central Water Commission approved the project based on State’s proposal. Similarly 6 financial institutions gave huge loans based on State’s project reports. All these seven reports should be made available on website.

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 Před rokem +1

    ఒక చిన్న తప్పు చేస్తేనే ప్రభుత్వాలు పోలీసు లు మనల్ని శిక్షిస్తాడు కదా మరి ఇంత పెద్ద తప్పు కు ఎవరిని ఎలా శిక్షించాలి? అసలు దీనికి బాధ్యత ఎవరిది?

  • @ashwinikumar8525
    @ashwinikumar8525 Před rokem +5

    All the responsible persons should be tried and severely punished. But will that happen ? Atleast people of TG should realize, to what extent the peoples future is mortgaged.

    • @teamkdgamingff2274
      @teamkdgamingff2274 Před rokem

      బీరు, బిర్యానీ, మందుకు, పైసలకు, ఉచిత పథకాలకు, ఉచిత హామీలకు, బర్లు, గొర్లు, చేపలు, etc., అమ్ముడుపోయి ఓట్లు వేసినోల్లు ఎం realise అయితరు!

  • @venugopal8668
    @venugopal8668 Před rokem +1

    Good deabet Rahu sit dramabhecham sir Hatsup sir

  • @srinivasacharyvadkapuram3818

    Thank-you Anna garu

  • @hanumantharao3516
    @hanumantharao3516 Před rokem +2

    What about the people who have created this problem ....
    Who will punish them !!!!
    WHOOSE responsibility !!!!

  • @tdl951
    @tdl951 Před rokem +1

    English and hindi version are important along with telugu

  • @ARTHYD222
    @ARTHYD222 Před rokem +3

    Fix responsibility, so that irresponsible can be punished

  • @JayPatel-rk5po
    @JayPatel-rk5po Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @johnnyhotelmanagementclass6449

    Sir if the honorable CM wants to serve the whole country why did they separate the state.

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 Před rokem

    If the situation is so why the Governor is not taking financial emergency under article 360

  • @rapakavijayprabhakararao9522

    Interest on loan is fixed or variable

  • @subbaraotanguturu9271

    National TV లో (Republic best) expose చెయ్యండి.

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Před rokem

    Mind blwing Facts Abt Kaleshwaram project...🙏great review presented Raghu garu...plz bring more nd more True nd sensational facts to the public...v all appriciate ur good work👌👌thank u biksham garu for bringing clear awareness abt this scarring future project🙏

  • @gopalacharyarroju694
    @gopalacharyarroju694 Před rokem +1

    Raghu గారి వివరణ బాగుంది, కానీ మన తెలంగాణ ఆర్థిక మంత్రి, అప్పుతీర్చే vidam aalochisthaleru, మేమే కట్టినమ్ అని పబ్లిక్ కు చెప్పి, Central,nu badunam చేస్తే వాళ్ళు మొందికేశారు, కాళేశ్వరం,TN రైతుల భవిష్యత్ ఏమిటీ,ఆలోచించాలి.

  • @ARTHYD222
    @ARTHYD222 Před rokem +3

    Some responsible already said even Chevella-Kaleswaram was not viable

  • @pulipakakranthikiran0073

    Save Telangana from kCR family and party

  • @dabinboinabharadwaj3921

    Kaleshwaram. Project.Expenditure. Meeda..Telangana Finance..Expert's. Telangana. Medhavulu.(jayaprakash.Narayan&others).tho..Debate....cheyandi..Telangana. prajalanu Educate Cheyandi. Raghu Garu.Great Job

  • @kamtamposham9856
    @kamtamposham9856 Před rokem +3

    Governament. Emichesina. Prathipaxam. Norutheravadam. Ledu. Gathaprabuthvalu. Dharnaluchesevi. Asamardha. Nayakulavlla. Janam. Raktam. Traguthunnaru

  • @Butterbaby23
    @Butterbaby23 Před rokem

    I hope each and every one even from villages watch this video and understand real face of this govt

  • @drksreddy369
    @drksreddy369 Před rokem

    Facts narrated by Dr.Biksham garu.
    What ever govt coming into power next time will face the consequences. Tax payers money wasted by present govt. same was revealed by Ir Raghu and Retd IAS officer Akunoori Murali clearly emphasised several occasion. Telangana happiness is no more happiness to people. Teach good lesson to such wrong planners.
    Think over all voters and think tankers, at least stop further damage. Central govt and courts should intervene and stop further damage to beloved Telangana state.

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 Před rokem +2

    Whether any possibility to make course correction

  • @bikshapathisuddala8992

    లెంట్ ఎక్స్ప్లనేషన్

  • @kmrao06
    @kmrao06 Před rokem +1

    Why should rest of the country pay for the blatant profligacy by a state?

  • @thirupathik7392
    @thirupathik7392 Před rokem

    Raghu Anna Telangana Bhavishyatu Mundara Ala Untadi Ani Uheste ne Bhayamestundi

  • @cnsswany4114
    @cnsswany4114 Před rokem +2

    This Kaleswaram is a disastrous project and the Cabinet is totally responsible. Ministers salaries and their pensions must be stopped forthwith. Telangana intellectuals and political parties are responsible.

    • @kmrao06
      @kmrao06 Před rokem

      @swamy: Does it make any difference to them! They earned in hundreds of crores.

  • @lovetheworld1234
    @lovetheworld1234 Před rokem

    🙏Telangana people Listen Carefully 🙏

  • @rangamsetty6691
    @rangamsetty6691 Před rokem

    CWC raised queries on kaleswaram.
    Let Telangana engineers answer.

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 Před rokem +1

    80 vela books chadhindu yekkaraniki
    10000000. koti rupayela pantavandisthadu varevah kothala rayudu koti abaddhalu

  • @vsssarma
    @vsssarma Před rokem

    Bhiksham Sir has expressed his deep concern about the uselessness and enormity of costs accruing to Kaleswaram project. Only one point where he has erred is in saying that Centre had approved it. Fact is that Telangana presented to Centre that the project is financially viable. For every one Rupee spent on it, Telangana claimed, the project would earn Re 1.51. Centre approved project based on this assumption. Later developments indicated higher costs with the result that there is no additional benefit. As for his view that Centre has not reviewed it must be judged in the light of Telangana’s assertion that the project would be constructed on its own. When Centre has not spent its money, why should it review it?
    Remove Centre from discussion of this project.

  • @laxminarasimha6830
    @laxminarasimha6830 Před rokem +1

    తెరాస దోపిడీదారుల ఆస్తులు అమ్మి తెలంగాణ అప్పు కట్టాలి

  • @venkateswarluchaluvadi7540

    KCR is highly egoistic and worse than Godi. People will reject both.

  • @hareeshitusa860
    @hareeshitusa860 Před rokem

    Sir how TS will loss it's identification by changing name of the TRS party

  • @msrisailamyadav9558
    @msrisailamyadav9558 Před rokem +1

    Ragu.anna.namaste.9vela.kotlu.tisukunna.vijay.mala.asthulu.evidanga.velam.vesharo.prajekt.kattina.vari.asthulu.japti.cheyali.anna.chinna.srisailam.ma.nagar.rajapur

  • @rayarao740
    @rayarao740 Před rokem

    🙏సార్, ఇ ప్పుడు పంట బాగా పండింది.ఇన్ని సంవత్సరములు నుండి లేని పంట ఇ ప్పుడు ఎట్లా పెరిగింది. దీనివల్లనేగా అనే వాదన వస్తున్న ది. దయచేసి నాకు వివరణ ఇప్పించగలరు. 🙏

  • @pasumarthyapparao5466

    These amount recover from responsible persons

  • @neravetlaabhishek7223
    @neravetlaabhishek7223 Před rokem +1

    Ila deshamantha project lu kadithe prajalu chippa pattukuni adukkovalasinde

  • @nareshe1388
    @nareshe1388 Před rokem +1

    👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯👍👍👍👍👍

  • @sathyanarayanapola607
    @sathyanarayanapola607 Před rokem +2

    Kcr family properties benamy properties should put into auction is solution. Most worst cm

  • @subbaraotanguturu9271

    కొత్త goverment వచ్చినా ఎమీ చెయ్యలేదు.

  • @MBA98.
    @MBA98. Před rokem +1

    Bjp వలన దేశానికి జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు చర్చలు పెట్టండి సర్

  • @drksreddy369
    @drksreddy369 Před rokem

    How banks giving such huge loans to corporation, for individual they insist so many things. In my experience when I approached for house loan in last 10 years of my service, ICICI refused to give ₹13 lakhs , they reduced loan for state govt employee like me . God only save Telangana after watching this video.

  • @laxminarasimha6830
    @laxminarasimha6830 Před rokem +2

    ఈ తెరాస సిగ్గులేని వెదవలు రాబందుల మాదిరి తయారయ్యిండ్రు సిగ్గులేని వయ్యారాలు పడకపోతే మొకాలకు మసిపూసుకొని తెలియని ప్రాంతానికి వెళ్ళండి మీ మోకాలు చూస్తుంటే వాంతికొస్తుంది రాష్టాన్ని నిలువు దోపిడీ చేసి ఇపుడు కప్పి పుచ్చుకోవడానికి brs అని అంటున్నారు మీరు మానవ రూపంలో ఉన్న పిశాచాలు

  • @laxmanpindiga5716
    @laxmanpindiga5716 Před rokem

    Manam ellu katukuntam ani municipality lo permission kosam apply chestham..vadu vachi chusi permission esthadu illu ela kaduthado katetodi medha depend aiethadi..okati chepi inkolaga kaduthe vadu vachi kulagoduthada..okavela permission echaka aputhe Central Government aputhundi ani malli gola chestharu sir..akada Bjp or Congress unna gola mathram chestharu

  • @neravetlaabhishek7223

    Centre kaleswaram meeda ippudu sari ayina daariki vasthundi ippudu asala aa project samarthyamentha adi ethi poshina neellenni aa technicalenties yenti anedidi adigindi mukyanga immediate ga oka jathiya antharjathiya technical team nokati vesi aa project viability yentha kharche tha prayojanam yentha asalu daani future lo Dani nunchi vache pramadalenti aa reservoir la kathenti thelchali undi endukante eyana ee project modalayina Nati nunchi mallanna Sagar gurinchi prabhuthwam goppalu cheppani roju media lo Rani roju ledu
    Central ventane ee project pani thanaanni ventane thelchalsina avasaram undi

  • @krishnac76
    @krishnac76 Před rokem

    Any bank pedda mottamlo appu state government ichi appudu central government approval thisukovala, ide nijamaite, trs government central government ku submit approval pettinda for loan ku, second visayam emitante, prajalu enta swartaparulu ante, variki ivvu pattavu, let them bear the burden

  • @narayanavenkataramana7297

    Kaleswaranm project ahha ohoo!!!..
    Award ivalli ..Matti yasi moyamantaraa..vodu vodu kaleswaranm fullga complete sayalli.. kaleswaranm kattaneyaru.illu..

  • @narayanavenkataramana7297

    Mundu kaleswaranm megelina pani complete sayalli.. kaleswaranm malla punarjeevtham sayalli kaleswaranm megelina work mundu complete sayalli...

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 Před rokem

    Enni Lakshala Kotlu Dochunna Enno Lakshala Proofs Unna Kendram Eematram Charyalu Theesukoka Povadam Ee Kendrani Dopidi Lo Vaari Bagam Unnada Ani Prajala Aalochana.

  • @vsssarma
    @vsssarma Před rokem

    Telangana people have forgiven KCR and elected TRS in Munigodu assembly election. Let us forget the project.

  • @sanampudiadinarayana8199

    Kaaleswaram project wonderful appearance but a wasteful one as per experts technically as it is an exhibition only

  • @munutisakharam5394
    @munutisakharam5394 Před rokem

    Sir inka 4 lacks crores appu gurinchi Em cheyale

  • @VIJAYkumar-dc5px
    @VIJAYkumar-dc5px Před rokem +9

    90ml kcr

  • @epavanreddy
    @epavanreddy Před rokem

    Irrigation projects profits kosam kattaru ra, praja sankshesham kosam kadtharu

  • @vishveshwarrao
    @vishveshwarrao Před rokem

    ప్రజలారా... Year ki 13000 kotlu EMI govt kattadu... Avi మనం ante ప్రజలమే kattali.. ఎలా కట్టాలి antaraa... New schools new colleges new hospitals and new govt facilities sanction kavu... Electricity bill perugutadi.. Bus fais perugutai.. RTA charges perugutai.. Land registration charges perugutai.. Liquor rates perugutai... Traffic challana rates perugutai.. ప్రజలకు sambandinchina prati nityavasara vastuvula rates perugutai... Ago atla mana rakha praanalu peedinchi kattalsi vastadi... Mana praristiti అగమ్య gocharam ga marabotondi... 😢😢😢😢😢😢😢😢😢😢

  • @muralikaramballi3326
    @muralikaramballi3326 Před rokem

    kcr and central govt should be made accountable.

  • @vishuluk
    @vishuluk Před rokem

    Trace the Hawala route and bring the swindled money back!

  • @sureshmothe4594
    @sureshmothe4594 Před rokem +3

    రఘు గారు, సెంట్రల్ ఇష్యూస్ పైన కూడ వీడియోస్ చేస్తే బాగంటుందని ఆశిస్తున్నాము.

    • @tdl951
      @tdl951 Před rokem

      Antha time undadu

  • @vdasharathi
    @vdasharathi Před rokem

    It's a suicidal issue to selfish KCR

  • @universalconcrete8552
    @universalconcrete8552 Před rokem +1

    CENTRAL GOVT. VISHAYAM SAREE. KATTINA DONGA KI SIKSHA EDHI? CHAALAA SILENT GAA UNNAADU.

  • @gogreen5984
    @gogreen5984 Před rokem

    They should not give any permission to kcr new party

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 Před rokem

    How much KCR family got commission from Kaleswaram project. Karnataka BJP politicians are collecting 40% commission on any project.
    It is better to abandon the project and use tax payers money to provide better education facilities roads health care.

  • @narsimharao9227
    @narsimharao9227 Před rokem +3

    Valla kosam chesina appulu manamenduku kattalee