గుంటూరు తూర్పు స్వర్ణకారుల సపోర్ట్ మొహమ్మద్ నసీర్ కే

Sdílet
Vložit
  • čas přidán 29. 03. 2024
  • ట్నంబజారు, బండ్ల బజారు, మార్కెట్ ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సరిస్తాం:-మొహమ్మద్ నసీర్, పెమ్మసాని చంద్రశేఖర్
    ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని పెద్ద మార్కెట్ ప్రాంతంలో గల పట్నం బజార్, ఫ్రూట్ మార్కెట్, బండ్ల బజార్, గోల్డ్ మార్కెట్ ప్రాంతాలలో పర్యటించిన గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గం MLA అభ్యర్థి మొహమ్మద్ నసీర్ గారు
    ఈ సందర్భంగా నసీర్ గారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ని పట్నం బజారు, బండ్ల బజారు, ఫ్రూట్ మార్కెట్, ప్రాంతాలలో వ్యాపారస్తులను కలవడం జరిగిందని మార్కెట్ పరిసర ప్రాంతాల్లో అనేక రకమైన సమస్యలు చాలా ఉన్నాయని గుంటూరు నగరానికి ఇంత పెద్ద మార్కెట్ గా ఉన్న కనీసం వసతులు సరిగా లేవని , ఇక్కడే 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న బెంగాలీ కుటుంబాలను కలవడం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా వారి ఓట్లను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ ని గెలిపించాలని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారి తో కలిసి కోరటం జరిగిందని ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటామని తెలియచేసారు

Komentáře • 2

  • @user-iy2kg2cn2o
    @user-iy2kg2cn2o Před 28 dny +1

    Pemma sani garu good leader in guntur mp ❤❤❤❤🎉🎉🎉🎉🎉