Video není dostupné.
Omlouváme se.

Bad Experience | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 24. 12. 2023
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Komentáře • 559

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo Před 7 měsíci +226

    వాడు నవ్వకుండా సీరియస్ గా మిమ్మల్ని చూసేటప్పుడే వాన్ని చూస్తే సైకోలా అనిపించిందన్నా...జర్నీలో లోకేషన్స్ సూపర్❤😍

  • @shivareddy9467
    @shivareddy9467 Před 7 měsíci +45

    వాణి last videos లో చూసినపుడు కొంచం తేడగడు లాగా కనిపించాడు, అందరూ host లాగా లేడు.. expect chesa నేన.

  • @madhubabu833
    @madhubabu833 Před 7 měsíci +26

    వాళ్లని వీళ్ళని నమ్ముకుని అంత దూరం ప్రయాణం చేయడం మంచిది కాదు బ్రదర్ హోటల్స్ గాని హాస్టల్స్ గాని తీసుకుంటే మనకు కూడా ధైర్యంగా ఉంటది.take care ana

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 Před 7 měsíci +22

    నిన్న వీడియో లో వాడిని చూస్తుంటేనే అర్థమవుతున్నది

  • @venkatarao6122
    @venkatarao6122 Před 7 měsíci +18

    జాగ్రత్తగా ఉండాలి, మీకు మళ్ళీ దొరికే వరకు, ఎందుకంటే అది బయట నిలబడే పరిస్థితి లేని ప్రాంతం

  • @arunfnet3037
    @arunfnet3037 Před 7 měsíci +64

    Brother one small request. Please focus on your health first videos next. Mee eyes chudandi ela black aipoyayo. Videos and viewers ekkadki poru. Focus on your health. Viewers are like just watch and Go anthe. But you have family start focussing about your health. Fever annaru why again taking videos. Stop one place and take rest don't roaming until you recover. Pls. Jaihind ❤.

    • @JacobHerbertHandley
      @JacobHerbertHandley Před 7 měsíci +1

      Brother it’s impossible for Uma garu to take rest even if he was travelling alone, but right now as you can see there are two more travellers with him and he has visa restrictions too so it is highly impossible for a travellers like him to take rest

    • @rayrockguikok
      @rayrockguikok Před 7 měsíci

      true

  • @hopetvtelugu25
    @hopetvtelugu25 Před 7 měsíci +2

    బ్రదర్ మీ వీడియోస్ ద్వారా మాకు తెలియని ప్రపంచాన్ని నేను చూస్తున్నా నిజంగా చాలా విషయాలు ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చరిత్రలో చదివాం కానీ మీ వీడియోస్ ద్వారా నిజంగా చూస్తున్న ఇది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అంత మాత్రమే కాదు చాలా ఇన్ఫర్మేషన్ మాకు లభిస్తుంది మీకు చాలా ధన్యవాదాలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉

  • @ashuraj05
    @ashuraj05 Před 7 měsíci +25

    Dont tel bad about any country when you are in that country, they might harm you. Once you come out you can talk. Be safe

  • @ktnl18
    @ktnl18 Před 7 měsíci +10

    None of the Country in the world is a Friend. They are just Strategic Allies for India

  • @intruthwetrust
    @intruthwetrust Před 7 měsíci +31

    Uma kabatti calm ga unnaru. Anvesh gaadu aithe aa host ni chmapi vandukoni thinesevaadu

    • @vinnu1398
      @vinnu1398 Před 7 měsíci +5

      But anvesh chala potti ga vuntadu bro..evadu bayapadadu thanaki

    • @Telugu_Yuvatha_
      @Telugu_Yuvatha_ Před 7 měsíci

      Pottodu aina gattodu 😂​@@vinnu1398

    • @maheshbabu-te8sk
      @maheshbabu-te8sk Před 7 měsíci +3

      ​@@vinnu1398 Anvesh maatlake chethalaki kaadu 😂

    • @silentsilent9472
      @silentsilent9472 Před 7 měsíci +1

      😂😂😂😂 that is anvesh anna

    • @naveen1508
      @naveen1508 Před 7 měsíci

      ,🤣🤣🤣🤣🤣

  • @paiah143
    @paiah143 Před 7 měsíci +9

    మీ పైన జరిగిన దాడి నిజంగా దురదృష్టకారం ,😢😢😢😢😢 కాని ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది యూట్యూబర్స్ మిమ్మల్ని చెడుగా చేసి మాట్లాడుతారు , జాగ్రత్తగా వుండండి ఉమా గారు , మీరు ఎక్కడున్న బాగుండాలి

  • @lakshmikarnati3465
    @lakshmikarnati3465 Před 7 měsíci +4

    తమ్ముడు 2 days నుండి videos లేవు... Why ...???? Morning morning Mee video కోసమే చూస్తున్నా నేను..

  • @rra6816
    @rra6816 Před 7 měsíci +11

    మీ host, మీ నుండి ఎక్కువ money expect చేసి ఉంటాడు. ఆ కోపం చూపించి ఉంటాడు. ఇంతకి మీరు అతనికి చెప్పి బయలు దే రారా? లేక పోతే మీరు దొంగతనం చేశారని, case పెట్టినా పెట్టవచ్చు. అది పెద్ద problem అవుతుంది. ఇలాంటి కొన్ని bad experiences అవుతుంటవి. Be careful.

  • @jayasree8568
    @jayasree8568 Před 7 měsíci +5

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో వాడిని మీరు పరిచయం చేసినప్పుడే వాడు చాలా సీరియస్ గానే ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి బ్రో

  • @chanil5538
    @chanil5538 Před 7 měsíci +2

    Emaindhi anna video raledhu any network issues please update anna we are so waiting for your video and health

  • @tumucharan
    @tumucharan Před 7 měsíci +5

    Chepthe nammav bro.. Athanu first video lone chaala teda anipinchadu.. Worst experience... Forgot and move on

  • @vnk226
    @vnk226 Před 7 měsíci +3

    అసలా ఇది కదా రియల్ ట్రావెలింగ్ అంటే హాట్స్ ఆఫ్ ఉమా ఫర్ యువర్ అడవెంచర్.

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Před 7 měsíci +11

    First video lo ne వాడి face చూస్తేనే అర్ధం అయింది తేడా ga వున్నాడు....money తీసుకుని కూడా ఎంటా behaviour 😡.....host cheynu ante munde cheppayali anii details Ela వుండాలి అలా వుండాలి అని వాడెవడు మిమ్మల్ని తిట్టడానికి చాలా bad experience ye host ni ఇలా చూడలే 😡.... జాగ్రత్త ఉమ గారు ❤❤

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 Před 7 měsíci +1

    సూపర్ ట్రిప్ తమ్ముడు. Life లో ఇలాంటి experience పొందాలి. మీకు యూట్యూబ్ లో వొచ్చే income ముందు 30000 వేలు ఓ లెక్కన.. బాగానే వొస్తుంది కదా మని. మొత్తానికి మంచి ఎక్సపెరియన్స్ పొందవు.

  • @user-ss4kc3kd7w
    @user-ss4kc3kd7w Před 7 měsíci +2

    ఈ రోజు వీడియో పెట్టలేదు. ఏమైంది uma?

  • @sampathparnapalli1478
    @sampathparnapalli1478 Před 7 měsíci +3

    Next video apudu anna

  • @jsrikanth03
    @jsrikanth03 Před 7 měsíci +5

    Me host drinker. Andhuke vadu emi chestunnado vadike teliyadam ledhu. Stay safe

  • @sharvarichamarthi2217
    @sharvarichamarthi2217 Před 7 měsíci +2

    No latest video after this... Is this correct...

  • @amu1464
    @amu1464 Před 7 měsíci +1

    Uma garu hope you are ok , why videos not uploaded , we are worried . Reply once

  • @vedavyaskatarapu4258
    @vedavyaskatarapu4258 Před 7 měsíci +1

    Safe gaa vundandi broo don't be serious,world chala vundhi mothame thirgali meru,kani aakkada jarigee edhynaa kani cheppandi,adhi negitive ainaa parledu, reality ni chupinchandy

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Před 7 měsíci +15

    🙏 brother జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా హోటల్ లో,, room,, తీసుకోండి safety gaa unttundhi. ( అందరి, mentality మన లాగా ఉండదు. Be careful brother) kailash brother also 🙏 may God bless you

  • @subhashsuvvy3640
    @subhashsuvvy3640 Před 7 měsíci +1

    ఉమా గారు ఎక్కడ ఉన్నారు , క్షేమంానే ఉన్నారా అసలు ఎక్కడున్నారు.మీరు ఎక్కడ, ఎలా, ఉన్నారో మాకు తెిలియజేయండి

  • @haribabukalluri3058
    @haribabukalluri3058 Před 7 měsíci +3

    మొన్న మీ హోస్ట్ ని చూసినప్పటి నుండి నాకు మంచిగా అనిపించలేదు ఉమా

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 Před 7 měsíci +8

    కొండ ప్రాంతం మాత్రం చాలా బాగుంది అండి 👌

  • @arjaraog7675
    @arjaraog7675 Před 7 měsíci +2

    వాడు ఫుడ్ పెటేటపుడు చూసే చూపే సీరియస్ గా అని పించింది నాకు ఉమా గారు

  • @koteswararaobnadla1305
    @koteswararaobnadla1305 Před 7 měsíci +2

    Uma gaaru updates em levu emindi

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 Před 7 měsíci +1

    Report the bad incident in your Couch-surfing circles and ban him for hosting further. Also report it in your CZcamsrs association to avoid that guy.

  • @kalpanasappa6800
    @kalpanasappa6800 Před 7 měsíci +2

    వాడిని చూడగానే యందుకో మంచిగా అనిపించలేు నాకు మీరు చెబుతుంటే అమ్మో అనిపిస్తుంది వెంటనే వెళ్ళి పొంది అక్కడనుంచి

  • @Momyoucandoit
    @Momyoucandoit Před 7 měsíci +1

    Atanu first nunche serious face aah cutout chusi Ila edo avthadi anipinchindi. Video tisthunna ataniki nacchatledu. Sarelendi bayata padeyyaledu. Take positive and move forward. Adem gurthupettukovaddu. Okkokkaru okkola untaru. Atani maturity anthavarake undi anthe.

  • @lathaganeshvlogs2717
    @lathaganeshvlogs2717 Před 7 měsíci +2

    R u fine bro..no videos 2 days nudi

  • @-BVPRASAD
    @-BVPRASAD Před 7 měsíci +3

    అయ్యో!
    బ్యాడ్ ఎక్సపెరియన్సెస్ .... ఇలా జరగకుండా ఉండాల్సిందీ... ఆరోగ్యం... ప్రయాణం జర జాగ్రత్త ఉమా బ్రో...❤

  • @Nithin4all4me
    @Nithin4all4me Před 7 měsíci +2

    Bro waiting for next video....Are you fine bro ??

  • @bommaraj9167
    @bommaraj9167 Před 7 měsíci +78

    Uma fans like Chayandi 🙏🙏

  • @Swathi_2211
    @Swathi_2211 Před 7 měsíci

    అన్నా మీరు ప్రస్తుతం ఉన్న దేశం గురించి ప్రతికూల వీడియోను ఎప్పుడూ అప్‌లోడ్ చేయరు అది చాలా ప్రమాదకరం.

  • @drdrdk1071
    @drdrdk1071 Před 7 měsíci +32

    చింతన వద్దు మీకు అంతా శుభం కలుగుతుంది ఆరోగ్యం తో ముందు కు మీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను
    వందే మాతరం ...

  • @mahyrayera
    @mahyrayera Před 7 měsíci +1

    Videos ravatledu uma garu

  • @nakkaprabha282
    @nakkaprabha282 Před 7 měsíci +2

    Hello bro today no videos

  • @chandupatlareddy
    @chandupatlareddy Před 7 měsíci +6

    I think its communication problem, say sorry whatever they say, then everything will be alright, don't go for arguments.

  • @OffTrackFitness
    @OffTrackFitness Před 7 měsíci +48

    You should not answer the calls night time, when you are staying in someone’s house. Regardless of country and their tradition. Be safe guys

    • @khadarbasha4110
      @khadarbasha4110 Před 7 měsíci

      Mental aa 😂😂😂mi intlo vallu kuda night phones vadara emergency vastai okkosari ni lanti mental gadiki 37 mental likes

    • @JacobHerbertHandley
      @JacobHerbertHandley Před 7 měsíci +2

      It seems you have never been through an emergency situation brother.. nevertheless I respect your opinion. But here Uma clearly stated that it was an urgent kind of situation and he was helping his friend who’s at a border crossing. Hope you can weigh it.

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 Před 7 měsíci +1

    మాస్కో,సెయింట్ Petersburg ఎప్పుడు వెళ్తారు ఉమా గారు

  • @vickyhot5256
    @vickyhot5256 Před 7 měsíci +1

    2:03 vaadevado porambokku vedhavalaa unnade, ilaanti pangaa gaallu akkadakkada untaaru meeru jagrathagaa undandi bro 👍

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Před 7 měsíci +24

    Some times we may get unpleasant experiences . Uma garu , please comfort Thanmay . It depends upon the knowledge of Officers.

  • @maheshreddy8399
    @maheshreddy8399 Před 7 měsíci +5

    నిన్న video లో సిగరెట్ తాగుతూ వాడు చూసే చూపు లోనే తెలిసిపోతున్నది వాడికి బలిసినది అని

  • @swamygoud6497
    @swamygoud6497 Před 7 měsíci +3

    ఇంతకీ ఆ ఇంటి వొనర్ గానికి చెప్పి వచ్చారా లేదా బ్రో

  • @chethankumar2196
    @chethankumar2196 Před 7 měsíci +1

    Hi Uma bro where are you now no new videos what happened take care

  • @keerthitejatwinkle3194
    @keerthitejatwinkle3194 Před 7 měsíci +4

    Vadni vedio lo chusinapude anukuna bro gundu gadu tedaga unadu vichitramga behaving ani be safe n healthy bro

  • @rS-pc8kb
    @rS-pc8kb Před 7 měsíci +1

    Why no video anna?? Health ok na? Take care and if no video... Just update post cheyandi.. All ok ani 😊

  • @suryapetyoutuber
    @suryapetyoutuber Před 7 měsíci +1

    Anna kotha video thundharaga upload chai Anna iam waiting

  • @boddusurya
    @boddusurya Před 7 měsíci +6

    Hi UMA most saddest day in your CZcams history. But safely came out all three from that worst incident. Locations are next level. Take rest . All the best UMA Sharanya

  • @drashokkumarmbbs3540
    @drashokkumarmbbs3540 Před 7 měsíci +4

    Ne kastaniki ,content ivvadam kosam life risk chesthunna neku hatsoff Uma anna..take care about ur health🎉

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Před 7 měsíci

    Starting maku Edo different feeling valani chusinapudu ee video tho clarity vochindi

  • @tagoorsai2850
    @tagoorsai2850 Před 7 měsíci +5

    Love From Ananthapur Anna ❤️‍🔥

  • @gsvarts7591
    @gsvarts7591 Před 7 měsíci +1

    Badha padakunda thirigi meeprayanamu konasaginchandi umagaaru chala jagrattaga vundandi

  • @user-jx2mh4gl7v
    @user-jx2mh4gl7v Před 7 měsíci +2

    Nenu minna meru visit chesinappudu vadu meru hello antunna vadu response a ledanna appude anykunna vedenti ila vunnadu ani

  • @ragibhaskar6569
    @ragibhaskar6569 Před 7 měsíci +1

    Bro what happened no videos are you safe I hope all is well

  • @Usa98123
    @Usa98123 Před 7 měsíci +1

    అంత దరిద్రమైన ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంకా అ దేశం లొ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు? Self respect వొదులుకోకండి. మీరూ ఎక్సప్లోర్ చెయ్యాలంటే ఇంకా 150 దేశాలు ఉన్నాయి

  • @vinodkumarallanka6635
    @vinodkumarallanka6635 Před 7 měsíci +1

    Namaste Uma garu.. me videos chala bagunay but anduku views vastunaygani likes ravatladu bro😢😢😢

  • @kandregulaMurali
    @kandregulaMurali Před 7 měsíci +1

    vadu host kadu Conjuring GHOST 😑😑😑😑

  • @VinayGanta25
    @VinayGanta25 Před 7 měsíci +9

    At least you have some kind of transportation in that cold weather. I’m in Canada and in cold countries it is very hard to get bus or cabs for normal price.

  • @lakshmideepak7057
    @lakshmideepak7057 Před 7 měsíci +1

    Anna meeru other countries unna idian products gurinchi cheppandi plg chupinchandi

  • @gandlalatha9932
    @gandlalatha9932 Před 7 měsíci +2

    Anthani chusthey starting Naku doubt vachindhi

  • @user-ss4kc3kd7w
    @user-ss4kc3kd7w Před 7 měsíci +3

    Hi Uma,
    Host చేసే వారు అన్ని దేశాల్లో ఉంటారా? హోస్ట్ లను ఏలా ఏర్పాటు చేసుకోవాలి? వాళ్ళను మనం ఏలా నమ్మాలి? మనల్ని వాళ్ళు ఏలా నమ్ముతారు? ఈ విషయాలు అన్ని వివరంగా చెప్పండి

    • @user-ct1zk3bo1k
      @user-ct1zk3bo1k Před 7 měsíci

      Yes,, ladies also how beliving other people's

  • @srujanavangari68
    @srujanavangari68 Před 7 měsíci +4

    Vadu money theasukoni Mari lopala toilet undi kuda bayata use chesukomantene vadi mentality ardhamavthundi...vadu veelaki respect ivvaledu Ani..food pettinapudu kuda papam satisfied manchi food ivvaledu...money theasukokunda mangolia lo gher house people chesina hosting bagundi vedikante ...anduke antaru em Leni vallaku viluvalu thelusthai...veedi inni facilities undi kuda veelanu ibbandi pettadu...

  • @Aotearoa-NZL
    @Aotearoa-NZL Před 7 měsíci +5

    He should report to Indian embassy in Russia, that will prevent future insults

  • @anjaneyulunakka8584
    @anjaneyulunakka8584 Před 7 měsíci +7

    ఉమా చాలా సేఫ్ గా ఉండు ❤❤

  • @sudhaprasadsudhaprasad308
    @sudhaprasadsudhaprasad308 Před 7 měsíci +3

    వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి బ్రో

  • @littlestar279
    @littlestar279 Před 7 měsíci +5

    హాయ్ ఉమా అన్న గుడ్ మార్నింగ్ వెరీ వెరీ తెలంగాణలో కూడా చాలా చలిగా ఉంది మీరు అక్కడ ఎలా భరిస్తున్నారు

    • @venkatarao6122
      @venkatarao6122 Před 7 měsíci

      తెలంగాణ లో ఉన్నది ప్లస్, ఉమా ఉన్నది మైనస్ లో

  • @TRAVLR19
    @TRAVLR19 Před 7 měsíci +2

    Bro took lodge why u prefer hosting

  • @naveen1508
    @naveen1508 Před 7 měsíci +4

    Switzerland vellu uma bro

  • @mamataboppana5508
    @mamataboppana5508 Před 7 měsíci

    Amoo jagartha uma manchiee vedieyo lu. Chaystunaru 🙏

  • @nareshvarma1227
    @nareshvarma1227 Před 7 měsíci +8

    Give police complaint and spread this news

  • @exploretheworld_Paradise
    @exploretheworld_Paradise Před 7 měsíci +1

    Hi bro
    2 days ayindi videos emi pettaledu emaindi bro

  • @vijayprince6453
    @vijayprince6453 Před 7 měsíci

    Last video Lo me host ni chusa host face Lo asalu smile ne ledu take care keep going uma garu

  • @ramchadrays6621
    @ramchadrays6621 Před 7 měsíci +1

    వుమా అన్నా రష్యన్ జీవిత సంస్కృతిని మరియు మన భారతీయులను అందరిలో గౌరవిస్తుంది

  • @tmrmega4847
    @tmrmega4847 Před 7 měsíci +2

    becarefull brother

  • @itschinnam
    @itschinnam Před 7 měsíci +3

    Usually people get upset a lot if they get disturbed as some people have sleeping issues .. so we better fallow the rules we are suppose to fallow

  • @kmohannarasimha
    @kmohannarasimha Před 7 měsíci +2

    Anna IAM in Moscow
    Will you come to Moscow

  • @konapala
    @konapala Před 7 měsíci +1

    what happened to you uma bro.? why no video today.? Are you safe?

  • @d.msujana2023
    @d.msujana2023 Před 7 měsíci

    Uma garu mundu mee mugguru safe ga akkada nundi bayata padipoyaru..... But mee passion ki hats off🎉

  • @bhartiv9991
    @bhartiv9991 Před 7 měsíci

    Aiyoo uma garu for bad experience. Konni alantivi jagutuntayee. Ignore it. Nice video.

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 Před 7 měsíci +4

    Take care Uma garu

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Před 7 měsíci +1

    Vacate this place & search for a safe place as early as possible , Uma garu. Be safe & healthy.

  • @dingaruu
    @dingaruu Před 7 měsíci +2

    In cold ❄️🥶 temperature like -50 and more people minds will be abnormal and behaviour will be different, it's because of the cold climate which is affected on their mental health.. it's common if we live there permanently even our mental health will change

  • @anandkumar647
    @anandkumar647 Před 7 měsíci

    Uma bro. Neeku Ila jaragatam correct kadhu, next time eppudaina oka alternate safe sidega unchukovatam manchidhi. Appudu alanti bad host kakunda good host untaaru, ledante edaina 24/7 hotel chusukunte better, nice vlog bro👌👍

  • @vallakatisureshvallakatisu307

    వాడి ముఖం చూసినప్పుడే అనుకున్నా వాడు సీరియస్ గా ఉన్నాడు అని మరి స్మోకింగ్ చేస్తుండు 🌹🌹

  • @vamshiporandla3590
    @vamshiporandla3590 Před 7 měsíci +1

    Hi bro good morning memu thana face chusinapude anukunnam bro meru intha mandhi deggara unnaru kani evaru ela leru thananu koncham change ga unnadu take care bro

  • @karri_srnivasararao
    @karri_srnivasararao Před 7 měsíci

    మేము చిన్నప్పుడు ఈ లొకేషన్స్ సోవియట్ బుక్ లో చూసేవాళ్ళం 👌

  • @bhaskarpilla2214
    @bhaskarpilla2214 Před 7 měsíci +1

    Uma Garu, your videos have good content. Maintain a duration minimum of 40 minutes. People really like to know how people are living in the coldest places

  • @John-qo9hw
    @John-qo9hw Před 7 měsíci +2

    Ilantivi cheptha undandi bro. Ekkuva negative chusthe entha danger oo, ekkuva positive ve chusina almost anthe avvachu. Ey couch surfing vallani chusina mee videos lo chala easy ga teliyani travelers ki antha mancholle bad ey undadhu ani fix aipovacchu, ilantivi chepthe aa country ki bad name kadhu, aa manishi ki anthe, mana desham lo kuda alanti edhavalu untaru. Miru ilantivi chupisthe vellali anukonevallaki(intha extreme places ki kakapoina) verevi face chese difficulties miku chinna vi anipinchina, mi experience valla, chuse vallu chala nerchukuntaru, and oka idea untundhi emi expect cheyacho ani ila sontham ga ellinappudu.

  • @saiprakash8946
    @saiprakash8946 Před 7 měsíci

    Uma Garu awaiting for next video....

  • @vizagkehaiham104
    @vizagkehaiham104 Před 7 měsíci

    Are you ok Sir how is your about health and why don't you post video last 2 days we are start the day with your smile face and video

  • @nikkyujoshi
    @nikkyujoshi Před 7 měsíci +31

    Please avoid calls in the night, you cannot disturb someone’s sleep, common sense bro. Be safe, do the right thing ❤

    • @mrjaveed8511
      @mrjaveed8511 Před 7 měsíci +2

      Bro he tell he's talking silently but can't do like that

  • @ocitraveller1332
    @ocitraveller1332 Před 7 měsíci +7

    It's so unfortunate to hear about these sort of incidents happened with you guys......Russians are generally good with Indians i heard but just because of 1% of bad people the whole country's reputation will be spoiled......It happens sometimes randomly,,, Part of life.......Good vlog......

  • @mrakraju
    @mrakraju Před 7 měsíci

    Heavy మంచు లో explore చేయడం బాగుంది.

  • @Lucky22729
    @Lucky22729 Před 7 měsíci +1

    What happened to you, no updates from you