లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్య
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చరగ తలుపు తీసెరా బాబా
లే లే లే లే లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టీ
ఆ... వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టీ
పాద సేవ చేసుకునే వేల దాటిపోయెనని
ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికీ
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి
అందుకనె గుండె నీ గురు పీఠమైనది
ఆరాధ్య దైవమని కొని యాడుతున్నది
అంతకుమించిన భాగ్యమేదిరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చరగ తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివి నీవేనని
రూపములనేకములైన శ్రీ సాయిని
నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై
కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై
వెన్నంటి నువ్వుంటే లోటే లేదురా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చరగ తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
S P బాల సుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం...🙏
సూపర్ సాంగ్చాలా అద్భుతమైన పాట ఈ పాట ఎప్పటికి ఎవర్ గ్రీన్ 2024లోనే కాదు 2044కూడా ఈపాట చాలా అద్భుతం 🙏🙏🙏
నాకు చాలా ఇష్టం ఈపాట జై సాయి రామ్
How many peoples are Every Thursday compulsory listening this devotion song
Dr sp Balasubramanyam sir voice su..... Per 👌🏻👌🏻🙏🙏👍
SP.బాలుగారు.నా నమస్కారం
Super song by ilairaja
OM SAI RAM TO ALL DEVOTEES
నాకు కూడా చాలా యిష్టం ❤🙏🙏బాబా
సాయి బాబా శ్రీ సాయిరాం 🙏🙏🙏🙏
My favourite song🎉
Sai saranam baba saranam saranam
ॐ सांई राम
हर हर महादेव 🙏🏿🌹
Super song ❤🎉🙏🙏
❤❤❤❤ super super super super
Great song
Chala manchi song
Great combination of the song
Adbutam ye Pata nenukuda vintanu ye year aina
OM SAI RAM 🙏🙏🌹💐💐
ఓం సాయిరాం 🙏
OM JAI SRI SHIRIDI SAINATH MHARAJ KI JAI 🙏🌹🙏🌹🙏🌹🌹🙏🙏
ఓం సాయిరాం సాయిరాం ,🙏🙏🙏🙏🙏🙏
Super songs naku Chala estamu
09.02.24 ఈరోజు వింటున్నాను
ఫ్రమ్ సుమన్ మైసూర్, కర్ణాటక
Om sri sai ram🙏🙏🙏🙏
And greatvoiceby yesudasu
Ee shooting Tirupathi,Kapilatheertham
Ee song evergreen for baba devotees 🙏🙏🙏
Manasu ento prasantaga untundi e pata vintunte
అద్భుతం పాట
Om sai ram ❤❤❤
Sai ram daily four five times vintanu
Thank you for spb sir and mohan Babu
Om sai ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ baba challa badaga vundi aduko baba
Om Sai Ram 🙏🙏🙏🙏🌹🌹
Om sai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri sai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jaya jaya sai🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
Chala manchi song. Vintunte. Manasu prasanthanga untundi
Ee paata memu chaala samvatsarala nundi prati guruvaram udayanne thappakunda vintamu
👌
❤👍
Maa BALU GARU entha chakkaga paadaru.
Jai sai ram om sai ram 🙏
Super song 👌
ఓం సాయి రామ్
Om sri sairam ma babu ki manchi arogyam prasadinchu swami
Sai baba ❤❤❤❤❤❤❤❤ i love u
Mohan Babu garu good 🎉🎉🎉
Excellent camera work for natural lighting and editing Jai Sai ram
I love the s song ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I like this song
Omsairam 🕉 🙏 🕉 🙏 🕉 🙏 🕉
Super
I love this song 😊
Very excellent song.. and my favourite God also..
Om sai Nadha
Adbhuthamaina paata🙏🙏🙏🙏🙏
Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sairam❤❤
Chinni sainadunni evv tandri 🙏 om Sai Ram 🙏🙏🙏🙏🙏
Sai nadh Maharaj ki jai
Hi andi... Nenu weekly once confirm గా vintanu
Super💕 super 🎉❤
Nenu kuda 2024
Naku e pata ante istam ❤❤❤
జై సద్గురు సాయినాథ్
Naku nidrapattanapudu ee song vinte nidrapadutundi ❤❤
Neenu kooda roju vintanu😊
🙏🙏
నేను రోజు వింటాను డౌన్లోడ్ చేసుకున్న
💚🙏🙏🙏🌹🌹🌹
Om Sai Ram
Omsairam 🕉 🙏 🕉
OM SAI RAM .............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Every Thursday saibaba all songs vintanu nenu🌹🌹🌹🌹🙏🙏🙏🙏
ఓం సాయి రామ్ 🌹🙏🌹
Yes for 33years iam hearing this song brothers
ఓం సాయిరాం ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ,పాటచాలబాగుంటుంది
🙏🙏om sai ram🙏🙏
yes super song ma fimilyki chala eastam e pata❤❤❤❤❤❤❤
My Brother is watching this song Last 25-11+2023 sat 5-35pm Expir
Om SaiRam 🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My fvrt song sai nadhaa
Jai Sairam
Roju vinanu kani kanipisthe vinkunda scroll out cheyalenu Patani babani malli pranamochhinattu anipisthundhi
🙏🙏🙏🥥🏵️🌸🌹🌺🌼🌻🥀🌷
Om Sai Ram🎉🎉🎉🎉🎉
OM SAI RAM🤍🌼☘️🙏
Nice song
Om Sai Ram om Sai Ram om Sai Ram
Manasu prasanthanga untundhi eepata vintunte
ki re😮@@ashokchowdaryjammigumpula3657gffccccvcccfdteereb😮🎉 fu ki koira bb lb b. Bmn. Bb BC da 1
2024లో.. ఈ.. పాట వినేవాళ్లు,, ఉంటే.. మెసేజ్.. చెయ్యన్.. డ్డి.. నాకు,, ఈ.. పాట అంటే.. చాలా.. ఇష్టం.. రోజుకు.. ఒక్కసారి,, ఐనా.. వింటాను.. 🙏.
I'm listening right now.... Sai mala veskunta every year... e song ante chaala istam
@@saiprashanthmanikanta-mk1xi
Good bro jai sai ram
🎉
S
S