ఆరు అంతస్తుల భవనం కట్టితినీ | Satyanarayana Swamy Special Songs| Devotional Songs@ Bhajana TV
Vložit
- čas přidán 15. 11. 2022
- #bhaktithatvalu
#tattvabodhaintelugu
#gurubhajan
#guru
#youtube
#live
#bhajanatv
#devotionalsongs
మరులేల ఓ మనసా ధరణిపై మనదొక మజిలీ తెలుసా"
చిత్రం చిత్రం ఈ జగతి బహు పాత్రల నాటక రంగం
సూత్రధారి ఆ చిన్మయ రూపుడు పాత్రధారి ప్రతి ఒక్కరు
పాత్రోచితముగా నటయించిన నట సామ్రాటో
మరులేల ఓ
అస్థిరమైనది జీవిత రంగం ఇది ఒక నాటక రంగం
దుస్థిరమైనది దూరపు తీరము దూసుకుపోవుటయే ధ్యేయం
మస్తి చేత పయనించిన మధ్యలో మాసిపోవుట కాయం
మరులేల ఓ
సతి సుతులే నా సర్వస్తంబని సతమతమవుట ఎలా
చితిమంటలలో మసియగునాడు గతి నీకెవ్వరు లేరు
మతిహీనుడా సద్గతికై నీవు సతమత మవుట మేలు మరులేల ఓ
పుట్టిన వాడు గిట్టక మానడు తుట్టి తుదకు ఒకనాడు
పెట్టిన సొమ్ములు కట్టిన మేడలు పట్టెడు మెతుకుల వాడు
పుట్టపుర వాసుని నమ్మిన ఎట్టి నరుడు చెడిపోడు
మరులేల ఓ - Hudba
Tank❤
అద్భుతం సార్ ఆధ్యాత్మిక భావన గా ఈ రోజు లలో పాడే వారు చాలా తక్కువ సార్ కానీ మీరు పాడారు ధన్యవాదములు
Excellent no wordsfor praise
present situation in front of our eyes
Excellent voice
M.Srinivas.Naleshwar 6:31 7:07 7:11 👌👌👃👃👃👃👃
🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది. ధన్యవాదాలు
చాలా మంచి పాట చాలా బాగుంది గురువు గారు
Chaala bagundi sir. Jeevana satyam cheppinaru.
సూపర్ సత్యనారాయణ గారు మంచి జీవిత సత్యమైన పాట నమస్కారాలు
,
Beautiful song sang by u bro
అధ్బుతంగా ఉంది కీర్తన....
Thank you so much 🙏
Cala baga padenaru armoneam.baga vaenchenaru meeku dhanyavadhalu
Super guruvu garu🎉❤❤
Suparga padaru sir
Cala baga padenaru meeku dhanyavadhalu
సర్ చాలా బాగుంది
Kallunarsimulu Goud supar super super super
Super
సూపర్ అన్నయ్యలు , సూపర్ సూపర్ సూపర్,,,z
Thank you sir for your support
@@bhajanatv the
@@bhajanatv to op de Ilorin
Very very nice
Thank you sir for your support
బాగుంది అన్న గారు
Thank you sir for your support
Superb chala Baga padaru
లిరిక్స్ ఆడ్ చేయడం జరిగింది చూడండి సార్
లిరిక్స్ ఆడ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి సార్
అన్నా గారు సూపర్ సూపర్ గా పాడినరు చాలా బాగుంది.
Thank you sir for your support
Wonderful Guru garu
Thank you sir for your support
గురువు గారు ఆరు అంతస్తుల భవనం కట్టితిని పద్యం యొక్క లిరిక్స్ పంపించండి గురువు గారు
👌🙏💐
Thanks You very much to add lyrics
Thank you sir for your support
Anna chala bagapadaru
Thank you sir for your support
Excellent tone
Very nice Bhajan sir meaning of your bhajan also fact. Thanque very much sir👌👌👌👍👍👍🙏👌👌
Thank you sir for your support
Super bajana
Me gana laharilo munigi thelithini adbhutha ganam bhavatheetham
M.Srinivas.Naleshwar,❤🎉🙏🙏🙏🙏🙏🇮🇳
Thank you so much for your blessings
👌👌👌👌👌👌
Thank you sir for your support
🙏🙏🙏🙏🙏🙏🚩
Thank you sir for your support and subscribe and share this song
గురువుగారు పాటకు ముందు చాలా మంచి పద్యం పాడి వినిపించారు గురువు గారు ఆ పద్యం లిరిక్స్ దయచేసి పంపిస్తారని కోరుచున్నాను
Anna super
లిరిక్స్ ఆడ్ చేయడం జరిగింది చూడండి సార్
చాలా బాగా పాడారు సర్...
లిరిక్స్ ఆడ్ చేయడం జరిగింది చూడండి సార్
Padyam supar
లిరిక్స్ ఆడ్ చేయడం జరిగింది చూడండి సార్ థాంక్యూ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar
లిరిక్స్ ఆడ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి సార్
Jaigurudatha 🎉🎉 anna
చల బగ పడి వారు 🙏🙏🙏
2:27 2:29
దయచేసి వీరి అడ్రస్ పంపండి
BHEL Hyderabad lingampalli
భజన పాట గానం చాలా చాలా బాగా పాడారు. పాట లో జీవితార్ధం వుంది . కోరస్, ఁడమ్స్. హార్మోనియం కలగలిపి చాలా బాగున్నాయి. భజన పాట లు ఎక్కువ ఁపాచుర్యం లోకి తేవడానికి అందరం పాటు పడుదాం భజన బృందానికి ఁపత్యేక వందనాలు 🙏🙏🙏🌷🌷🌷
Ok
Me kantam bagundi sir baga padutaru pata🎉❤❤
Thank you sir for your support 🙏🙏
Very nice
Thank you sir for your support
The4TheTheandand4rReddy
Manchi ragam sir please your adress
Lyricks please 🙏
ఆరు అంతస్తుల భవనం కట్టితినీ | Satyanarayana Swamy Special Songs| Devotional Songs @Bhajana TV
#sathyanarayana
#bhajans
#bhakti
#rambhajan
#ayyappasong
#subscribe
మరులేల ఓ మనసా ధరణిపై మనదొక మజిలీ తెలుసా"
చిత్రం చిత్రం ఈ జగతి బహు పాత్రల నాటక రంగం
సూత్రధారి ఆ చిన్మయ రూపుడు పాత్రధారి ప్రతి ఒక్కరు
పాత్రోచితముగా నటయించిన నట సామ్రాటో
మరులేల ఓ
అస్థిరమైనది జీవిత రంగం ఇది ఒక నాటక రంగం
దుస్థిరమైనది దూరపు తీరము దూసుకుపోవుటయే ధ్యేయం
మస్తి చేత పయనించిన మధ్యలో మాసిపోవుట కాయం
మరులేల ఓ
సతి సుతులే నా సర్వస్తంబని సతమతమవుట ఎలా
చితిమంటలలో మసియగునాడు గతి నీకెవ్వరు లేరు
మతిహీనుడా సద్గతికై నీవు సతమత మవుట మేలు మరులేల ఓ
పుట్టిన వాడు గిట్టక మానడు తుట్టి తుదకు ఒకనాడు
పెట్టిన సొమ్ములు కట్టిన మేడలు పట్టెడు మెతుకుల వాడు
పుట్టపుర వాసుని నమ్మిన ఎట్టి నరుడు చెడిపోడు
మరులేల ఓ
Lyrics please
లిరిక్స్ ఆడ్ చేయడం జరిగింది చూడండి సార్
లిరిక్స్ ఆడ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి సార్
@@bhajanatv czcams.com/video/rNk1VlcL7zI/video.html