Advocate Ravindranath Reveals Audio Tape | Kolkata Doctor Latest News | Sanjay Roy | Sandeep Ghosh

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Watch ► Advocate Ravindranath Reveals Audio Tape | Kolkata Doctor Latest News | Sanjay Roy | Sandeep Ghosh ‪@sumantvtirupathi‬
    #kolktadoctornews #doctor #liedetectortest #kolktasanjayroy
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    - Team SumanTV Tirupati

Komentáře • 55

  • @narendrakumarnalla5441
    @narendrakumarnalla5441 Před 17 dny +28

    మంచి విషయాలు తెలియజేసిన మీకు ధన్యవాదాలు యావత్ భారతదేశం ప్రజల గుండె బరువు ఇంకా తగ్గలేదు దోషులు అందరికీ వారి సహకరించిన వారికి శిక్ష పడిన రోజే మనుషులు కొంతైనా కుదుట పడతాయి. అటువంటి పాలకురాలు శత్రుదేశం లో కూడా ఉండకూడదు తగిన శాస్తి జరిగితేనే మృతురాలు ఆత్మకు శాంతి చేకూరుతుంది

  • @SujathaNeelakantam-xx7ft
    @SujathaNeelakantam-xx7ft Před 17 dny +7

    Sir chala Baga chapparu 👌👌🙏🙏🙏

  • @Kanaka-e8s
    @Kanaka-e8s Před 7 dny

    రవీంద్రనాధ్ గారు నమస్తే, మీరు ఎంత బాగా వివరణ గా చెపుతున్నారు, ఇలాంటి లాయరు ఉండటం కూడా మా అదృష్టం మే. ఎదురుగా వున్న నాగరాజు గారు కూడా ముఖ కావళికలు చక్కగా ఎదురు ప్రశ్నలు. ఇరువురు కూడా సూపర్ గా వివరిస్తున్నరు. సుమన్ T. V. యాజమాన్యం కి ధన్యవాదములు. 🙏🙏👌

  • @panduburugu9773
    @panduburugu9773 Před 17 dny +9

    రవీంద్రనాథ్ గారు నమస్తే సార్, ట్రైనీ డాక్టర్ చంపింది సెమినార్ హోల్ లో కాదు అనుకుంట సార్, ఎందుకంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ ఫ్లోర్ ,సెకండ్ ఫ్లోర్, త్రీ ఫ్లోర్ అక్కడే ఏవో నిజాలు ఉంటాయేమో అందుకే వాటినన్నిటిని ధ్వంసం చేసేసారు.తల్లి తండ్రులకు న్యాయం జరగాలి సార్ ట్రైనీ డాక్టర్ చనిపోవడానికి కారకులైన ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష పడాలి, వాళ్ళ తరఫున లాయర్లు వాదించ కూడదు, ఒక ఆడదాన్ని చంపాలంటే భయపడాలి అరబ్ దేశం లాగా అలాంటి చట్టాలను తీసుకురావాలి. తప్పు చేసిన వారిని విఐపి రూమ్ లో పెట్టి మేపకుండా వెంటనే శిక్షలు తీసుకురావాలి

  • @psreddy8555
    @psreddy8555 Před 17 dny +3

    సార్ justice కావాలి. అది ఎలావుండాలి అంటే వాళ్ళ పేరెంట్స్ హర్షించేలా ఉండాలి

  • @poojad968
    @poojad968 Před 13 dny

    hats off to her parents that they are stick to their decision which would be helpful to many o ... they spend so much money to their daughter's education and now they are going through touch situation ... appreciate if anyone tell the way to support them financially ...

  • @girijamanimarasanapalle5083

    చాలా దారుణమైన,హృదయవిదారకమైన సంఘటన! బాధితురాలి ఆత్మ శాంతించేలా,ఆమె తల్లిదండ్రులు పడుతున్న నరకయాతన కు ఊరట కలిగేలా నిందితులకు శిక్ష పడాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్న తరుణంలో ,పనిలో పనిగా మూర్తీ భవించిన రాక్షసత్వంలా గోచరిస్తున్న మమత ప్రభుత్వానికి గోరీ కడితే భారతీయులందరు కూడా గుండెల నిండా ఊపిరిపీల్చుకుంటారు.న్యాయం,ధర్మం రక్షించబడుగాక!

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Před 17 dny

    🙏 Sir, clear gaa chepaaru చాలా లోతైన విషయాలు ఆలోచన చేస్తుంటే భయంకరంగా వింటూ ఉన్నాము.ఇలాంటి కౄరమైన సంఘటన జరుగుతాయి అని ఎవరూ ఊహించ లేకపోతూ ఉన్నాము.త్వరగా న్యాయం జరగాలి.

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 Před 17 dny +2

    Wonderful sir meeru 😢😢😢

  • @himadandu4459
    @himadandu4459 Před 17 dny +1

    The court hearing should be live casted

  • @vijayakumari9264
    @vijayakumari9264 Před 17 dny +2

    Doctor, actor, ఎవరైనా సరే, ఆడ పిల్ల తల్లి గా కడుపుతరుక్కుపోతుంది. ఇలా ఇంకా ఎన్ని వినాలో

  • @manjuvanidasari5222
    @manjuvanidasari5222 Před 17 dny +1

    Rabindranath garu super andi meeru

  • @shanthakumariginka5136

    Good lawyer garu

  • @manjulasam3349
    @manjulasam3349 Před 17 dny +1

    Sir chala baga chepparu 🙏

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Před 17 dny

    Chela baga chepparu Sir 🌹🙏☘️ yavvuru aeena katinaga six veyyandi Sir URI six veyyandi Sir 🌹🌹☘️☘️🙏🙏

  • @sujathagandham2345
    @sujathagandham2345 Před 17 dny +1

    Elantivi jarugithune unnai kanni enka enka mrugalu puttukosthunnai ela jaruguthu vunte malli adavallu vantintike ankitha mavvalsina paristhithi vasthundi swathantram enka raledu adavariki eppudu ammailu anni rangalalo ranisthunnaru anelope elanti sangatanalu vinaleka pothunnam bayamesthundandi ammaini bayataku pampichalante eppudu elanti paristhithi vasthado aniii😢😢😢😢

  • @rosaiahkondepu4213
    @rosaiahkondepu4213 Před 17 dny +1

    Yes,, it's not possible for 1 men. It's a group

  • @annapurnapurna2127
    @annapurnapurna2127 Před 17 dny +3

    Sir postmaster చేయకముందు aa doctor vi organs తీసినటున్నారు, అందుకే వాళ్ళు తొందరగా దహనం చేశారు

  • @baleaggiramayya175
    @baleaggiramayya175 Před 17 dny

    We want justice

  • @27279
    @27279 Před 17 dny +1

    Anna prathi vishayani , matlade mana Telugu ,hero ,lu , mana government telangana prabuthvam, oka sari nirasana teluputhe E case oka renjulo untadhi anna, mana Telangana prabuthvam antha ledhu?anna

    • @sreenikap9492
      @sreenikap9492 Před 15 dny

      TS men ki siggusaram ledu vusukondi mohalna

  • @usharanidesu1963
    @usharanidesu1963 Před 17 dny

    Miru chesthunna krushi nijam ga great

  • @MusttiBhagyalaxmi
    @MusttiBhagyalaxmi Před 17 dny

    Sir ఆమె కు న్యాయం జరిగేలా ఉందా న్యాయం జరగాల ని కోరుకుంటున

  • @nusrathnusrath5003
    @nusrathnusrath5003 Před 17 dny

    Be fast we want justice

  • @jayasubbagari3076
    @jayasubbagari3076 Před 17 dny +1

    Lawyer garu Sanjay vedio vundhi kadha mari migarhavaridhi endhuku ledhu

  • @chandrashaker934
    @chandrashaker934 Před 17 dny +2

    Audio tape eekkada

  • @srivenichanakya8464
    @srivenichanakya8464 Před 17 dny +1

    Mamatha Benarjee adhi aadadhena asalu oka aadapillaku nyayam jargakunda addukuntundha...

  • @AnithaRaniYandrapati-cb7no

    Vammo 😮😮😢

  • @bondanalaxmi6462
    @bondanalaxmi6462 Před 17 dny

    Sir bagachesepevau le sir👌👌👌🙏🏼🙏🏼mamata benajje bokkala petindi

  • @Sai-pe9pt
    @Sai-pe9pt Před 4 dny

    Please sir vallu evaru bathaka kudadu..🙏🙏🙏

  • @morsasitamorsasita6204
    @morsasitamorsasita6204 Před 17 dny +8

    Mamata ని 7రు రేప్ cheste దానికి తెలిసేది పేరెంట్స్ bhada

  • @jaipurrajyesu8967
    @jaipurrajyesu8967 Před 15 dny

    మర్మాంగం ప్పైన ఆసిడ్ పోయాలి, వాడికి, నే ను అదే చేస్తా..

  • @sairabhanu6634
    @sairabhanu6634 Před 17 dny

    Sir.meriddhRu elavgee mundhuku sagandi bhagan justice estharu

  • @Durga-x9i
    @Durga-x9i Před 17 dny +2

    పాపం అమ్మాయి కి నరా ద్రీష్టీ

  • @user-ty8sj9tw6e
    @user-ty8sj9tw6e Před 17 dny +1

    Addanga narikipareyali vedavalani we want justice ammayeki nyayam jarugali

  • @shanthakumariginka5136

    Very very sad

  • @user-ke9tw9ew6t
    @user-ke9tw9ew6t Před 17 dny

    వాడిని కిరాతకంగా వాడు ఆ పాపని ఎలా చంపాడో అంతకన్నా కిరాతంగా చంపుతారు అని ఎదురు చూస్తున్నాం వాడు సస్తేనే దేశానికి కూడా భయం ఉంటుంది లేకపోతే ఇప్పుడు జరిగినట్లే రేపు మరొకరికి జరుగుతుంది మానవత్వం లేకుండా ప్రవర్తించిన వాడికి జైల్లో సత్కరాలు చేస్తున్నారు వాడు బయటకు వచ్చినా కూడా చంపేస్తారు పోలీసులు లంచం తీసుకొని వదిలిపెట్టొచ్చు వారిని మాత్రం చంపకుంట వదలరు

  • @HussainMatin
    @HussainMatin Před 15 dny

    😢😢😢😢

  • @rajasulochana3086
    @rajasulochana3086 Před 11 dny

    Chakkaga chepparu advacate garu.mamatha benarji rijain ivvali

  • @janagamrajyalaxmi6337
    @janagamrajyalaxmi6337 Před 17 dny

    Westgalu tho.prvatpart.koci.thajkaram.pattali

  • @RachapalliSumalatha
    @RachapalliSumalatha Před 17 dny

    sanjae anevadu friest meru nannu urithisukondi Ani matladina vadu eppudu emo nenu a thappu cheyaledhu antunnadu antunnaru oka adabidda pranalani thisina vallanu ela samajamulo asalu vunchodhu sir vadiki kuda narakam chupinchali vadi kalu cheye thisesi adharalu adagandi sir 😢😢😢😢😢 ela champalanipinchidhira papam allaru mudhuga penchukunadhi neku balavadanikaa😢😢😢😢enni rojulu indhi enka Sarina adharalu dhorakaledhu manadhesham 😢chala gopadhi Ane Peru vundhi elanti vallaki shiksha kadhu sir champyali 😢😢😢

  • @sreenikap9492
    @sreenikap9492 Před 15 dny

    E system anta mundamosipoyaru vusukondi mohalna thu neecha jaati

  • @mahammadkamruddin2416
    @mahammadkamruddin2416 Před 17 dny

    Inka kasepu vinte mamatha gare amount isthanu annaru ani cheptharu meru

  • @mreddeppamreddeppa678
    @mreddeppamreddeppa678 Před 17 dny

    Trai ph no

  • @sografatima6381
    @sografatima6381 Před 17 dny

    Kcr govt unnappudu dr time lo vedavalaki encounter chesinattu cheyali inka yenni days hanthakulni vadilestaru

  • @mreddeppamreddeppa678
    @mreddeppamreddeppa678 Před 17 dny

    Su tv

  • @mahammadkamruddin2416
    @mahammadkamruddin2416 Před 17 dny

    Pakkane undi chusinnatu chepthunnaru mamatha garini corner bagane chesthunnaru

    • @ramachandraraju7510
      @ramachandraraju7510 Před 17 dny

      Ore kamruddin, you are a great analyst, if you are in cbi, you will chase this case. You don't have
      Human brain.

  • @jhanij-6465
    @jhanij-6465 Před 16 dny

    Enka bharathadeshamlo machd padTh galavfo