100 గొర్రెల పెంపకం ద్వారా నెలకు 60 వేల నుండి 80 వేల వరకు ఆదాయం |Income of 60K to 80K per month

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • 100 గొర్రెల పెంపకం ద్వారా నెలకు 60 వేల నుండి 80 వేల వరకు ఆదాయం |Income of 60K to 80K per month
    రైతు పల్లె మీది రాజి రడ్డి గారు:
    వారు సిద్దిపేట జిల్లాలోని మార్కుకు మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నారు, తనకు ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూలో గత నాలుగు సంవత్సరాల నుండి జీవాల పెంపకం చేస్తున్నారు మొదటిసారి 250 మేకలతో స్టార్ట్ చేశారా అందులో 200 లోకల్ మేకలు కాగా 50 బ్లాక్ బెంగాల్ మేకలను పెంపకంలో స్టార్ట్ చేశారు 40 లక్షల పెట్బడితో మేకల పెంపకం చేయడం చేశారు కానీ లేబర్ చేసినటువంటి మోసంలో నష్టపోయానని చెప్తున్నారు. ఆ తర్వాత 30 లక్షల పెట్టుబడితో 300 గొర్రెలను పెంపకం చేసానని చెప్తున్నారు. ఈ గొర్రెల పెంపకంలో కూడా లెబర్ల ద్వారానే తను మోసపోయానని వారిని నమ్మి అందుబాటులో లేని సమయంలో వారు మేకలను గాని గొర్రెలను గాని సరిగా చూసుకోక పోవడం వల్ల గాని వాటిని దొంగతనంగా అమ్ముకోవడం జరిగింది అని చెప్తున్నారు. ఆ తర్వాత 100 గొర్రె గొర్రెల పెంపకంతో సొంతంగా వారే ఈ పని చేసుకుంటున్నామని 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని చెప్తున్నారు ప్రస్తుతం ఈ గొర్రెల పెంపకం ద్వారా మంచి ఆదాయం వస్తుందని చెప్తున్నారు ఒక బ్యాచ్కు 11నుంచి 12 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఇందులో ఖర్చులు తీసేయగా వారికి సుమారుగా రెండు లక్షల 50 వేలు నుండి మూడు లక్షల వరకు వస్తుందని ప్రతినెల 60 నుంచి 80 వేల వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు మరి రాజి రెడ్డి గారు గొర్ల పెంపకంలో రాణించాలని మంచి ఆదాయం పొందాలని మనము కోరుకుందాం.
    #sheepfarming #sheepfarmer #sheep
    #sheepgoatfarming #sheepfarmingintelugu
    మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయండి.......🙏🏻🙏🏻 ....🌾🌾జై కిసాన్🌾🌾.
    ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.
    @manasedyam

Komentáře • 16