Music Director Charan Arjun Interview | TPCC Revanth Reddy Song | Bairesetty Nagaraju | SumanTV
Vložit
- čas přidán 15. 01. 2024
- Music Director Charan Arjun Interview | TPCC Revanth Reddy Song | Bairesetty Nagaraju | SumanTV
#sumantvtelugu
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaEl...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
www.youtube.com/@sumantvtelug... - Zábava
చరణ్ అర్జున్ అన్న పాటలు చాలా అద్భుతంగా వుంటాయి అన్న కు సినిమా ఫీల్డ్ లో మంచి అవకాశాలు రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను...
Naku song ante chala estam adi Revanthanna ku rasi nanduku enka estam Tq bro
నీ గొప్ప ఆలోచనలే నిన్ను ఉన్నత స్థాయికి తిస్కెళ్తది అన్న ❤
జయహో చరణ్ అర్జున్ అన్న మీకు ధన్యవాదాలు. మీరు రేవంత్ రెడ్డి గారికి , ముఖ్యమంత్రి చేయించిన పాట.
జయహో చరణ్ అర్జున్ అన్న నమస్కారం మి ఈశ్వర్ రాజు. కుదుర్ల ✊👍👌👋
మీ ఆలోచన శైలి చాలా బాగుంది అదే మిమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచుతాది రేవంత్ అన్న మీతో ఉన్న సాన్నిహిత్యానికి ఒక స్థాయిలో మీరు ఉంటారు చరణ్ అర్జున్ గారు 🙏
Charan anna mi patalu chala adbhuthangaa untaiii చాలా మీనింగ్ ఉంటాది ఈ ఇంటర్వ్యు వల్ల మీరు చాలా పాటలు రాశారు అని తెలిసింది ప్రతి సాంగ్ హైలెట్ అన్న❤
సూపర్ సాంగ్స్ రాశారు అన్న థాంక్స్ ఇంకా మరెన్నో పాటలు రాయాలని కోరుతూ
థాంక్స్ అన్న మంచి పాట ఇచ్చావ్
Charan Arjun is a great writer,singer and music director. Big fan for him
కళాకారులు ఎవరికి తొత్తులుగా ఉండకూడదు
ప్రజా పక్షంగా ఉండాలి,
నిజం చెప్పాలి పాట ద్వారానే.....
చిన్ని అన్న నీ పాటలు నీ సంగీతం చాలా చాలా సూపర్ ఆన్న ❤❤❤
Charan Arjun bro..
Excellent talent 👍
వాడు మాటలే పట్టించుకోకండి సార్ మీరు గ్రేట్ బాగా చాలా రోజులు ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటారు
Na manasuki baranga unnappudu u tube lo first search chese padam "charan arjun" Songs ane kadhu voice vinte chalu peace ful ga untadhi, mimmalni kalvalani undhi anna❤
Super cheran అండ్ నర్షి అన్న అండ్ జై రేవంత్ అన్న
చరణ్ అర్జున్ గారు మీరు అన్న ఒక మాట చరిత్రలో నిలిచిపోతుంది చరిత్రలో శ్రీకృష్ణదేవరాయ కాలంలో కవులు కళాకారులు చాలా బాగా ఆదరించారు అలాంటి రోజులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మహేష్ కూన
నాకు చరణ్ అర్జున్ గారంటే చాలా ఇష్టం
Thanks Nagaraju.. appreciate this interview with such a wonderful music director.. more power to you Charan🎉
మీ మాటలు వింటూ ఉంటే మీ నిజాయితి కి శతకోటి అభివందనములు AG.
Na Peru Sailaja Sharma naku kuda revanth anna ante chala chala estam CM kavalani korukunna alage Charan Arjun chala chala manchi music director ayyi ascor avard ravalani korukuntunna thadastu
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాట ఎంత నిజమో..... కసి ఉంటే సమాజమే మన వైపు చూసేలా చేయొచ్చు అని నిరూపించిన చరణ్ అర్జున్ గారికి నా హదయపూర్వక అభినందనమాల...
మీ ప్రయాణం లో మీరు నమ్మే ఆ ప్రకృతి మీకు మరిన్ని విజయాలను సొంతం చేయాలని కోరుకుంటున్నాను
సూపర్ అన్న మీరు అనుకుంన్నాది సాధించాలే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🙏👍
Nice Anna chala valuable words anna😊
అన్న చాలా గ్రేట్ మీరు
Good job brother God bless you 🇮🇳 🫡 👏 Nuvvu manchi position ki Vellali ani aa bagavanthudini manashpurthiga korukuntunna🙌🙌✊️✊️✊️❤️❤️👑🇮🇳🫡👌👍🙏
మీ పాటలు అంటే చాలా ఇష్టం అన్న
అన్న నువ్వు చాలా గ్రేట్ అన్న మన తెలంగాణ వాళ్ళని డెవలప్ చేయాలి అన్న జై భీమ్
మీ ఆలోచన సైలి ట్యూన్ చాలాబాగుంది anna👍🏻🙏🏻💐
You are great 👍
Supper brother.meeku manchi rojulu vastayi
Chala ante chala nachinaru anna shivarathri roju mimulani chusina miru chala gopa ethuku velutharu ani namakam 🙏🙏🙏🙏
CHARAN ARJUN SUPER SONGS ANNA👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹🌺🌺🌺🌺
Very nice voice.God bless you Charan 🙌👏👏. Reventh garu very nice &excellent CM🙏🙌
Charan you are a very talented writer, singer & music director . I congrats & wish u all the best .
I am big fan of charan arjun
Nice interview. .....
Kcr Garu... మీరు వెంటనే చరణ్ అర్జున్ గారిని పిలిపించుకొని మాట్లాడాలి... ఆ మాత్రం చేయండి చాలు!! వారికి మరియు కళలకు ప్రోత్సాహం లభిస్తుంది ❤❤❤
❤u sir
Super Brother
Charan arjun good ❤
Super 👍
anna songs 🎵 amazing 🎉
super 🎉🎉🎉❤❤
Nice interview
Charan arjun anna mee songs, music super mee patalu vinttu konni janmalu brathukeyochu
Super songs annaya
Superanna
Very good interview Nagaraju garu.👏👏🙌
Super annaya
Super & talent bro
Super
Good songs 💯🎉🎉🎉
Super bro
Super anna
Goooood ......ఇంటర్వ్యూ style goooood
Gret anna 🙏🏼🙏🏼
Super bro 🔥🔥🔥👍👍👍
Charan Arjun anna your great 👍👍👍
Anna meru super super super Anna TQ song ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Charan Arjun Anna real ga superb Anna nv ni songs vere Leval untayi rela rela song vere Anna song Motham ♥️♥️
Like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns
Great Guru namasthe
Friendship గురించి ఒక పాట పాడండి అన్న.
Chala bagunde
👍
🎉🎉🎉🎉
Song super vibration nalgonda appara gaddar cheranraju garu
Can u please send full Song this one
We proud to Charan Arjun anna belongs to nalgonda person
Jai congress Jai revanth reddi Jai Telangana
🙏
Hi anna meeru Naku ok avakasam evande nenu chala Baga padutanu
Anna nuvu padina pata devudu ichinna varam anna nuvu bagundali
❤
Vimanam movie lo songs chala baga rasaru charan garu super
Charan Arjun! Garu! Samajam, prajasambandalu, elavundali, Ramarajyam naati rojulu raavali ante elanti paripaalakulu raavali ane vishayalpatla poorthi avagahana vunnatuvanti vyakti. Miku Aa Edukondala Venkateshwara Swamy Aashissulu eppudu vundalani Aa shakthi miku isthadani purthiga nammuthuthunnanu. Shathamaanambhavathi. God bless you Charan Arjun. 🙌
My tigar my hero revanth redd y CM Sir🙏🙏
ఈ పాట గురించి పేదల కడుపు నిండదు బుద్ధిలేని మాటలు
Chana happy ga undhi anna Etv lo SDC nee songs chusinapudu neeku chance dorakaali anni korukunna
Ni songs ki salute bro🫡
Tq s చిన్నీ bhi
Jai reventha Anna 💪 telngana tiger king cm revanth Anna 💗 okay okkadu 💗💪
Devunni nammanodu eppaduki jeevutham la pykiradu. Daniki best example ithane.
nagaraju.sir.faction.unna.varini.interwews.baguntayi.
Yes naku eeroje thelisindhi
Appara Annamaya lord venkateshwar swamy god gift chetan raju gatu ko
Super anna miru 🙏🙏🙏🙏🙏 jai revanth reddy anna 🙏🙏🙏🙏🙏
Charan arjun g.. Nenu songs rasanu 50...nenu 2020..oka song rasi pampina.. Baga rasaru... Ani aprishet.. Chesaru.... Naku oka.. Avakasham.. Evvandi
Jai congress Jai Telangana
Anna ninnu kalavalanundhi plz avakasam ivvandi
Kcr & ktr extremely good but vaallakosam panichesina mayakulanu karyakarthalanu pattinchukopothe result elane untadhi .
Baga kotinavu le anna maku vasthadi apudu kotham
Ayya akkada Revanth Anna no reddy ala vuntadi 2012 nundi chustunna annani
Appudu kopam vachindi miru vani akka nu chuste eppudu bada ani pinchidi miru chepindi ur great lyrics writer and great singer superb
నేను కేసీఆర్ అభిమాని నే కానీ ఇలాంటి కవులు, కళాకారులు గత 9 ఏళ్ళు బందీలుగా వుండేవారు
Charan Arjuna Anna number kavali
Hi cherran song Revanthreddy song prajala pallitha political wing
Vadukovadam telusu akkada
Same as jagan anna song
Ani edupugottu songs vedivi ani
Brs Govt unnapudu, naku andaru BRS MLA lu Telusu annav,.ippudu emo congress vaallu,.a.endaku aa goduku...
Nuvvu kalakaarudivi a party ki kommu kayaku anna...
అన్న నీ పాటతో o పార్టీని గెలిపించినావు